ప్రీస్కూల్లో శబ్దాలలోని తేడాలను గుర్తించడం ద్వారా గ్రహణ శక్తి అభివృద్ధి ...
Вставка
- Опубліковано 7 січ 2025
- ప్రీస్కూల్ పిల్లలకు మేధాభివృద్ధిలో భాగంగా వినికిడి ద్వారా గ్రహణశక్తి ని అభివృద్ధి చేయడానికి ముందుగా 6 డబ్బాలు తీసుకుని అందులో రెండు డబ్బాలు ఇసుకతో రెండు డబ్బాలు చిన్న రాళ్లతో రెండు డబ్బాలు పెద్దరాళ్లతో సగం వరకు నింపాలి .తర్వాత ఒక్కో డబ్బాను కదిలించడం ద్వారా వచ్చే శబ్దాలు గుర్తించి ఒకేలా వచ్చే శబ్దాలు వేరువేరు గా వచ్చే శబ్దాలు గమనించమని చెప్పాలి.ఇంటిదగ్గిర తల్లులు ఈ ఆక్టివిటీ ని పిల్లలతో చేయించడం ద్వారా పిల్లలకు గ్రహణ శక్తి ని అభివృద్ధి జరుగుతుంది.