మంచి మంచి సినిమాలెన్నో వచ్చి ఉండ వచ్చు. వాటికి అవార్డులూ వచ్చి ఉండవచ్చు. కానీ ఈ సినిమాను "మించిన" సినిమా ఇంతవరకు రాలేదు. ఎన్ని ఆస్కార్ లైనా దీనికి తక్కువే. ANR, జానకి లు ఆయా పాత్రల్లో జీవించారన్నది చాలా understatement అవుతుంది.
Manchi kutumbam nijamga ANR natinchina oka ani mutyam. Kutumba samethm ga chudadagina oka manchi cinema. ee taram varu chusi nerchukovalasina viluvalu unna cinema. ee cinema enni sarlu chusina kotha gane vuntund. ituvanti cinimalu malli ravalani korukuntunnanu. an exemplary cinema with morals, ethics and values. Hats off to ANR
Excellent performance. It need courage to act as a father of dozen children and ANR has done remarkably well. Both as an youth as well as a father two families.
అవును సోదరా.మంచి మంచి సినిమాలెన్నో వచ్చి ఉండ వచ్చు. వాటికి అవార్డులూ వచ్చి ఉండవచ్చు. కానీ ఈ సినిమాను "మించిన" సినిమా ఇంతవరకు రాలేదు. ఎన్ని ఆస్కార్ లైనా దీనికి తక్కువే. ANR, జానకి లు ఆయా పాత్రల్లో జీవించారన్నది చాలా understatement అవుతుంది.
@@ganeshkoduru899 కొంతమంది తెలుగు తెలిసినా రాయడం బద్దకం అందరు అలాగే వుంటే ఇంక మనతెలుగు ఎలా బతుకుతుంది చెప్పండి మేము బెంగుళూరు లో వున్నామూ ఇంగ్లీషులో రాయవచ్చును కాని నేను రాయను
మంచి కుటుంబం ముందు హిందీలో జెమినీ వారు గ్రహస్తి పేరుతో తీశారు అశోక్ కుమార్ నిరూపరాయి మనోజ్ కుమార్ రాజశ్రీ ( శాంతారామ్ కుమార్తె ) మహమూద్ నటించారు సూపర్ హిట్ అయ్యింది ముందుగా అసలు తమిళ్ లో తీయాలని శివాజీ గణేశన్ గారిని మెయిన్ రోల్ గురించి అడిగారు శివాజీ గారు ఓల్డ్ ఏజ్ పాత్ర అని ఒప్పుకోలేదు హిందీ లో అశోక్ కుమార్ గారి నటనకు సినిమా కథ గొప్పతనం చూసి తమిళ్ లో హీరో గా చేసారు మోటార్ సుందరం పిళ్లయ్ పేరుతో వచ్చి ఘన విజయం సాధించింది ఆ తరువాత తెలుగులో నాగేశ్వరరావు గారితో తీశారు తెలుగులోను సూపర్ హిట్ అయ్యింది. నాగేశ్వరరావు జానకి గారి నటన చాలా సహజంగా ఉంటుంది తమిళ్ లో కూడా జానకి గారే శివాజీ గారితో నటించారు. మూడు భాషలలో మంచి విజయం సాధించిన చిత్రం.
What is this which ever movie I am watching in Tamil… all Were. .. remakes into Telugu… This is also Tamil original.. Motarsudaram Pillai.. Shivaji Ganeshan S. Janaki… kanchana as thier elder daughter ( shiv Kùmar Jodi) Ravichandran Jayalalitha as main pair… “tulli tulli padi thondi” Same song in Tamil Manase andala vrindavanam also . Manimala as second wife
Same Story In Hindi 'Grahasti' Ashok kumar, Nirupa Roy (1963) Tamil ; Motor Sundaram Pillai - Sivaji, Shavukaru (1965) Telugulo Ithi (1965) Malayalam : Samudram - Prem Nazir, Sheela (1977)
మంచి మంచి సినిమాలెన్నో వచ్చి ఉండ వచ్చు. వాటికి అవార్డులూ వచ్చి ఉండవచ్చు. కానీ ఈ సినిమాను "మించిన" సినిమా ఇంతవరకు రాలేదు. ఎన్ని ఆస్కార్ లైనా దీనికి తక్కువే.
ANR, జానకి లు ఆయా పాత్రల్లో జీవించారన్నది చాలా understatement అవుతుంది.
ఓల్డ్.ఇస్.గోల్డ్.సూపర్.మూవీ.ANR
Exllent moviebeststory
Anr janaki Kanchana gummadi etc,,,
Actress wonderful wachthismovie
Onemore plees 💞💞💞💞💞💞💞💞🌟🌟🌟🌟🌟🌟🌟🌟 Thanks 💞
సి సినిమా చాలా బాగుంది
మంచి హిట్ సినిమా,అన్నీ హిట్ పాటలే... గ్రహస్తీ 1963 హిందీ సినిమా దీనికి మాతృక..
6WF9y
P
హిందీ లో కూడా చూశాను ఈ సినిమా... అక్కినేని కన్నా అశోక్ కుమార్ యాక్టింగ్ చాల బాగుంది అక్కినేని కూడా సూపర్....but అశోక్ కుమార్ great acter
చాలా బాగుంది సినిమా
Super movie.anr garu aa rojullo nadi vayassu pathra poshinchadam chala gatti nirnayam .
Manchi kutumbam nijamga ANR natinchina oka ani mutyam. Kutumba samethm ga chudadagina oka manchi cinema. ee taram varu chusi nerchukovalasina viluvalu unna cinema. ee cinema enni sarlu chusina kotha gane vuntund. ituvanti cinimalu malli ravalani korukuntunnanu. an exemplary cinema with morals, ethics and values. Hats off to ANR
Làq1 w 😂
🌹👌👌పిల్లలు,పెద్దలు అందరూ చూడవలసిన సినిమా బావుంది🌹
మంచి కుటుంబము.ఏ ఎన్ ఆర్.
కాంచన.విజయ నిర్మల.మరియు
కృష్ణ.నటించిన.చిత్రము.
Mari chandramohan yediki poindu
Best film I like it very much
Excellent performance. It need courage to act as a father of dozen children and ANR has done remarkably well. Both as an youth as well as a father two families.
After marriage it is my 1st picture with my family in 1990
Legend anr oneof the best move 😀👍
Jewel of movies
Old.is.gold.simple.and.sweet.movie.enjoyed
అంత గొప్పగా లేని సినిమాలు పదే పదే టీవీ లో ప్రసారం కావడం మనందరికీ అనుభవమే. ఇటువంటి ఉత్తమ కుటుంబ చిత్రం ఎప్పుడూ ప్రసారం కాకపోవడం నిజంగా ఆశ్చర్యకరం!!!
Negative rights producer daggara lekapovatame. Madhu pictures remaining film ETv lo vastayi . This film TV lo rakapovataniki ade Karanam.
అవును సోదరా.మంచి మంచి సినిమాలెన్నో వచ్చి ఉండ వచ్చు. వాటికి అవార్డులూ వచ్చి ఉండవచ్చు. కానీ ఈ సినిమాను "మించిన" సినిమా ఇంతవరకు రాలేదు. ఎన్ని ఆస్కార్ లైనా దీనికి తక్కువే.
ANR, జానకి లు ఆయా పాత్రల్లో జీవించారన్నది చాలా understatement అవుతుంది.
E.Sannivesamu lo Mugguru Act seen Chupinchavu T.v lo A N R Garu Best And gariki ❤️❤️♥️
Yi
J
Excellent move, ANR ls my favorate hero🙏🙏🙏
Maha natudu acted super good movie
మంచి కుటుంబ కథ చిత్రం తప్పకచూడండి దయచేసి. కామెంట్లు తెలుగులో రాయండి 25/4/2020 తెలుగు సినిమాలు చూస్తారు కాని తెలుగులో రాయరు ఇది మన దౌర్భాగ్యం
manase anadala brundavanam
@@Maths_Tutor378 బాగా చెప్పారండి ధన్యవాదాలు మీకు👌👌👌❤🥀🎤🌺🌺🌹
@@Maths_Tutor378 మంచి మాట చెప్పి నారు ధన్యవాదాలు రండి
అలా కాదండి. కొందరికి తెలుగు font leka పోవడం వల్ల కావచ్చు.
@@ganeshkoduru899 కొంతమంది తెలుగు తెలిసినా రాయడం బద్దకం అందరు అలాగే వుంటే ఇంక మనతెలుగు ఎలా బతుకుతుంది చెప్పండి మేము బెంగుళూరు లో వున్నామూ ఇంగ్లీషులో రాయవచ్చును కాని నేను రాయను
Nice story
చాలా బాగుంది ఈ సినిమా నేను చూశాను
Super movie👌
Hindi lo Samsar film Asokkumar Tamil Motor Sundarampille Sivagi ganesangaru Telugulo Manchi kutumbam And Salute Dr ANR Garu🙏🙏❤️👍.
U
exactly
i watched in all languages
I saw this film 8 times sln
మంచి కుటుంబం ముందు హిందీలో జెమినీ వారు గ్రహస్తి పేరుతో తీశారు అశోక్ కుమార్ నిరూపరాయి మనోజ్ కుమార్ రాజశ్రీ ( శాంతారామ్ కుమార్తె ) మహమూద్ నటించారు సూపర్ హిట్ అయ్యింది ముందుగా అసలు తమిళ్ లో తీయాలని శివాజీ గణేశన్ గారిని మెయిన్ రోల్ గురించి అడిగారు శివాజీ గారు ఓల్డ్ ఏజ్ పాత్ర అని ఒప్పుకోలేదు హిందీ లో అశోక్ కుమార్ గారి నటనకు సినిమా కథ గొప్పతనం చూసి తమిళ్ లో హీరో గా చేసారు మోటార్ సుందరం పిళ్లయ్ పేరుతో వచ్చి ఘన విజయం సాధించింది ఆ తరువాత తెలుగులో నాగేశ్వరరావు గారితో తీశారు తెలుగులోను సూపర్ హిట్ అయ్యింది. నాగేశ్వరరావు జానకి గారి నటన చాలా సహజంగా ఉంటుంది తమిళ్ లో కూడా జానకి గారే శివాజీ గారితో నటించారు. మూడు భాషలలో మంచి విజయం సాధించిన చిత్రం.
Thulli thulli paduthundi tholakari vayasu song super
Probably the best movie of ANR and S. జానకి.
Woow
Not bad
Dignified performance from ANR
Long leave long leave AN R Garu 🙏🙏🙏
Ll
Manchi Family 💕 Film.Natasamrat A N R Excellent Action.Performece Heilate.
17/ 10/2023 👇
చాల బాగుంది
😂
Chala manchi movie
Nice movie.
Lo op
Saar. Meeru paandu kaadhu, James Baandu! 😂
Evaru Leni chota.krishna.vijaya nirmala.chandra mohan.vijaya sri. Ooty suiting.17.05.2024.
manchi kutumbam chithramlo anr havabhavaalu, matalalo spastatha, thana pathra paridhulu daatakunda ekkada entha jeevinchaalo alaa natinchaaru, alaage jaanaki illali pathralo anr ki thakkuva kaakunda natinchaaru. anni paathralu evariki varu baaga meppinchaaru. entho aahladakaramaina chithram.
manni balaji
అందుకే 40 వసంతాలు తరువాత కూడా సినిమా అంత కొత్తగా ఉంది
What is this which ever movie I am watching in Tamil… all Were. .. remakes into Telugu… This is also Tamil original.. Motarsudaram Pillai.. Shivaji Ganeshan
S. Janaki… kanchana as thier elder daughter ( shiv Kùmar Jodi)
Ravichandran Jayalalitha as main pair… “tulli tulli padi thondi”
Same song in Tamil
Manase andala vrindavanam also .
Manimala as second wife
Please upload anr samsaram movie
Dassra bullodu picture pettandi
Chalam acted well
Anduke ayana Natasamrat
Excellent family entertainer
Gsn
NERAA x3 BANDI
Same Story In Hindi 'Grahasti' Ashok kumar, Nirupa Roy (1963)
Tamil ; Motor Sundaram Pillai - Sivaji, Shavukaru (1965)
Telugulo Ithi (1965)
Malayalam : Samudram - Prem Nazir, Sheela (1977)
H I
Ur absolutely right !!!
Ĺĺĺlĺlllĺll5
తెలుగు లో 1965కాదు 1967 ఫ్యామిలీ స్టోరీ బాగుంది. యెల్లె బాల కృష్ణ, గంభీరావుపేట. సిరిసిల్ల జిల్లా : తెలంగాణ
ANR పిక్చర్స్ లో మంచి సినిమాలు లో చెప్పుకో తగిన పిక్చర్
Tamil movie watch
Kamala ,vimala ,mala bala so funny
Enthamandi pillalu raa babu
Half indian population
Not an original. First Hindi Gruhasti later Tamil With Sivaji as Motor Sundaram Pillai. Contrived storyline but entertaining
I agree
కాపీ బాగా లేదు
Nice Movie
Excellent movie .
Nice family story picture.
Chala bavundi
Good movie