Yes He is everything in my Life...Glory to God 🎶🙌🙏...Thanks for sharing annya చాలిన దేవుడవు యేసు చాలిన దేవుడ నీవు వ్యాధి బాధ సమయములో కష్టసుడుల తరంగములో ఏమున్నా లేకున్నా ఏ స్ధితికైనా చాలిన దేవుడ నీవే 1. అంజూర చెట్లు పూయకున్నను ద్రాక్ష చెట్లు ఫలింపకున్నను చేనులోని పైరు పండకపోయినను శాలలోని పశువులు లేక పోయినను 2. గాఢాంధకారాన పయనించిన పొంగు సాగరా లెదురైన లోకమంత ఒకటైన అన్యాయ తీర్పుకు గురిచేసిన సత్యము పలుకుటచే నష్టము కలిగినను 3. దారిచెడినపుడు యేసయ్య అందరు విడచిన యేసయ్యా శాశ్వతమైన ప్రేమతో కన్నీళ్ళు తుడిచితివే ననునీచుడని త్రోయక నీ కౌగిట దాచితివే
Praise the Lord brother
Chalinadevudu
Na
Jesus
God
Is
Great
🙏
Yes He is everything in my Life...Glory to God 🎶🙌🙏...Thanks for sharing annya
చాలిన దేవుడవు యేసు చాలిన దేవుడ నీవు
వ్యాధి బాధ సమయములో కష్టసుడుల తరంగములో
ఏమున్నా లేకున్నా ఏ స్ధితికైనా చాలిన దేవుడ నీవే
1. అంజూర చెట్లు పూయకున్నను ద్రాక్ష చెట్లు ఫలింపకున్నను
చేనులోని పైరు పండకపోయినను
శాలలోని పశువులు లేక పోయినను
2. గాఢాంధకారాన పయనించిన పొంగు సాగరా లెదురైన
లోకమంత ఒకటైన అన్యాయ తీర్పుకు గురిచేసిన
సత్యము పలుకుటచే నష్టము కలిగినను
3. దారిచెడినపుడు యేసయ్య అందరు విడచిన యేసయ్యా
శాశ్వతమైన ప్రేమతో కన్నీళ్ళు తుడిచితివే
ననునీచుడని త్రోయక నీ కౌగిట దాచితివే
Thank you. Appreciate you for the lyrics.
Thanks 😊
Tq
Oh..! Blessed Jesus..love you
Chala bagundi
Nijama
Brother👍🙏
Soooperrrsong
🙏🙏🙏🙏🙏
It's really wonderful song annayya. Thank you for signing. నిజంగానే ఆయన మన జీవితం లో ఉంటే చాలు
Super ayya