КОМЕНТАРІ •

  • @karanamdathu6344
    @karanamdathu6344 2 дні тому +13

    అందుకే కదా మీరు పరమతనికి వెళ్ళినది మీరు ఎంత చెప్పినా ఏమి చేసిన చివరికి ధర్మం గెలిచేది

    • @ProfRamesh
      @ProfRamesh 2 дні тому +20

      70% ధర్మం మొత్తం బ్రిటిష్ టైం లోనే అయిపొయింది స్వామి అంటుంటే ... ఇంకా ధర్మం గెలిచిద్ది అంటారు ...పిచ్చా మీకు

    • @ProfRamesh
      @ProfRamesh 2 дні тому +24

      మంచి ధర్మం అయితే ఉంటుంది... మన ధర్మం అంతా మానవ హక్కులు ఉల్లంఘనే ,,, అందుకే బ్రిటిష్ టైం లోనే మన హిందువులే అయినా రాజారామ్మోహన్ రాయ్, స్వామి వివేకేనందా, లాంటి మహాను భావులే మొత్తం లేపేశారు

    • @sudhakarg3450
      @sudhakarg3450 2 дні тому

      noru moosuko ra.

    • @kumar0673
      @kumar0673 2 дні тому

      సారీ ఆర్ రైట్ 🙏 నా ఆలోచన కూడా అదే బ్రిటిష్ వారి సహకారంతో మాత్రమే మన ధర్మం లోని దురాచారాలను చాలావరకు నిర్మూలించడం సాధ్యమైంది అని నాకు అనిపిస్తుంది. ​@@ProfRamesh

    • @ProfRamesh
      @ProfRamesh 2 дні тому

      @@kumar0673 butitis.com/index.php/history/rebel/172-manu-dharma-code-of-injustice-to-non-brahmins

  • @arvasantha7628
    @arvasantha7628 2 дні тому +13

    ఉదయ్ P m కావాలి
    దేశం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ భారత్ ఒకటి

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha 2 дні тому

      ఉదయ్ కి అంత ఉందంటారా....ఉంటే well and good

  • @ralkumar8254
    @ralkumar8254 2 дні тому +9

    Mee విశ్లేషణ అద్భుతం సర్. చాలా బాగుంది

  • @arekantipjpaul8673
    @arekantipjpaul8673 2 дні тому +17

    Super analysis sir
    అందరూ పాజిటివ్ గా థింక్ చేస్తే super
    ఏ మతం నుంచి అయిన మంచి ని తీసుకొని చెడు నీ తీసివేస్తే మంచి ది కదా sir
    గెలుపు, ఓటమి కాదు కాని సమాజానికి మేలు జరిగితే చాలు

  • @Rajraj-rh1kf
    @Rajraj-rh1kf 2 дні тому +19

    హిందువులు ఒక సారి మనుస్మృతి లాంటి గ్రంధాలు చదవాలి. అప్పుడే వారికి మతం మీద అవగాహన వస్తుంది. లేదంటే pk లాంటి వాళ్ళు హిందువులను రాజకీయాలకు వాడుకోవాలి అని చూస్తారు.

    • @Sreevas937
      @Sreevas937 День тому

      @@Rajraj-rh1kf gorre la vunnavu…

    • @Sreevas937
      @Sreevas937 День тому

      @@Rajraj-rh1kf majority Hindu including REDDY votes kootamiki paddayi kabatte Thuglak ko 11 vachayi..inkekkada babu Hindu votes … konthamandiki Thuglak anti Hindutvam ardam kadu andulo nuvvu kooda oka bakaravi

    • @SatishK-c9l
      @SatishK-c9l 11 годин тому

      ఆర్య సమాజ్ ప్రచురించిన మనుస్మృతి చదివాను. బాగుంది. జై శ్రీ రామ్

  • @ashvar1016
    @ashvar1016 День тому +7

    I agree with you sir, ఇంకా పిచ్చ గొర్రెలకు అర్ధం కావట్లేదు బాపనోడి తెలివితేటలు, ఇది సనాతన ధర్మం కాదు బ్రాహ్మణుడు వాడి బాగు కోసం రాసుకున్న ధర్మం, ఒక example చెప్తాను, అన్ని castes లో కుల వృత్తులు పోయాయి except బ్రాహ్మలవి తప్ప, ఇప్పుడు top tier upper caste లో రాజులకి రాజ్యాలు లేవు, వైశ్యస్ కి బిజినెస్ లో monopoly లేదు, ఇప్పుడు అన్ని కులాల వారు చేస్తున్నారు వ్యాపారాలు, కానీ బ్రాహ్మణుడు మాత్రమే తన కుల వృత్తిని కాపాడుకుంటూ వస్తున్నాడు. సనాతన ధర్మం పేరు చెప్పి, అది వాడికి మాత్రమే కావాలి to save his livelyhood, So other castes ని రెచ్చ గొట్టి మన మతానికి ప్రమాదం వచ్చిందని చెప్పి వాడు పబ్బం గడుపుతున్నాడు. ఇక నుండి మనం brahmins చేసే పనులన్నీ for example దైవ కార్యాలు, కర్మ కాండలు మొదలుగునవి, మన కులంలో శాస్త్రం చదువుకున్న వాళ్ళతో చేయుకుందాం మధ్యలో బ్రాహ్మణుడు ఎందుకు?
    ఇట్లు
    రాజ్యం లేని ఒక రాజు (క్షత్రియ, హిందూ)

  • @chandu7898
    @chandu7898 2 дні тому +26

    Pavan ఇపుడు సతి సహగమనం దేవదాసి లాంటి మంచి మంచి పద్ధతులు మరలా తెస్తారు ఏమో.

    • @margadarshaka1519
      @margadarshaka1519 2 дні тому

      First of all neeku bura ledhu.... Sanathana dharmam very muda namakalu veru ra gorre...

    • @Moksha_Rahasyam
      @Moksha_Rahasyam День тому +1

      Sare altavi malli appatiki ravu kani..
      India motham islamic country matram avundhi 2060...
      Appudu nuvvu vundavu kani..
      Ni next generation matram potaru..
      Pakka counties european countries chudu...already fire start iendhi.
      Edi mi communist china kadu...

    • @SatishK-c9l
      @SatishK-c9l 10 годин тому

      ఒరే గొర్రె, వేదాలు ఉనిషత్తులు లేదా రామాయణం లేదా మహాభారతం లో ఎక్కడ ఉంది రా దేవదాసి లేదా సతీ సహగమనం?

    • @sudheergandam5825
      @sudheergandam5825 6 годин тому

      First neetho ne start avutundi le

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 дні тому +13

    అభిప్రాయభేదాలు.. ముందు చిచ్చు రేపింది ఎవరు? ఉదయ్ నిధి స్టాలిన్ ఏమయినా జగనా.. నోరు మూసుకొని ఉండటానికి.. తొక్కిపెట్టి నార తీస్తాడు.😂😂😂

    • @shasheer
      @shasheer 2 дні тому +1

      Jagan dha ???

    • @Appalareddy-s7e
      @Appalareddy-s7e 2 дні тому

      @@shasheer కాదు.. వాగిన వాడుది

    • @shasheer
      @shasheer 2 дні тому

      @@Appalareddy-s7e 5 years anni muskomani AP prajalu cheppinodika..... okookokok

    • @Appalareddy-s7e
      @Appalareddy-s7e 2 дні тому

      @@shasheer ap ప్రజలు కాదు.. Evm లో టాంపరింగ్ చేసిన 12.5% అంటే.. 49.54 లక్షల దొంగ ఓట్లు చెప్పాయి.. 🤣🤣🤣

    • @shasheer
      @shasheer 2 дні тому

      @@Appalareddy-s7e oh EVM tampered???? Oh only I AP it Happened?? BjP couldn't do it UP, MP where they r in power, but they did in AP where they are not in power, only jagan fans will have this much knowledge

  • @mohandasnaidu117
    @mohandasnaidu117 2 дні тому +10

    Well analasis sir..

  • @duppalanarayanarao9525
    @duppalanarayanarao9525 День тому +2

    ఈ మన భారత దేశం లో ఉన్న ఏ రాష్ట్ర మంత్రయినా....ప్రజలను పాలననూ గాలికొదిలేసి పిట్టల దొర వేశాలు వేస్తూ కాలయాపన చేస్తున్న వాడెవడైనా ఉన్నాడా....పదవి రాకముందు ఒక వేశం పదవిలోకి వచ్చినతరువాత ఇంకో అవతారం.....

  • @golthiveerabhadraachary686
    @golthiveerabhadraachary686 2 дні тому +2

    Prof Ramesh garu meeru cheppindi 100% correct. Ippatiki chala vivaksha vundi dani tudichipetteyali. Appude ee desamu bagupadutundi

  • @ybr699
    @ybr699 День тому +1

    సార్ ఇప్పుడు రాజకీయం గా వున్న పరిస్థితిని బట్టి కచ్చితంగా ప్రజలకు ఏది తెలియాలో అది తెలుసుకోండి అని కుండ బద్దలు కొట్టినట్టుగా చాలా బాగా చెప్పారు "" ఇది స్పీచ్ అంటే""....... సూపర్ సార్

  • @EswarammaBathina
    @EswarammaBathina 2 дні тому +3

    Extraordinary explanation professor sir, you are a true visionary professor garu

  • @sureshdamai8514
    @sureshdamai8514 День тому +1

    అన్న ఇప్పుడు పబ్ కల్ చర్ సనాతన ధర్మపూర్తి గా. మారుస్తుంది

  • @vaggelaramarao6874
    @vaggelaramarao6874 День тому +1

    సర్ మీరు చెప్పిన దాని ప్రకారం అయితే సనాతన ధర్మం దాని కదే అంతరించి పోతుంది.

  • @Vikram-jm7kj
    @Vikram-jm7kj 2 дні тому +12

    కొంతమంది ఎలా కామెంట్ చేస్తున్నారంటే వేరే మతాల్లో కూడా ఎన్నో దురాచారాలు ఉన్నాయి కానీ వాటిని ఎవరూ ప్రశ్నించరు. కానీ వాళ్లకు అర్థం కావలసిన విషయం ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో మతం పేరు మీద మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయి, కులం వర్ణం వర్గం అనే చండాలం కూడా మన హిందూ మతంలోనే ఉన్నది. కాబట్టి ముందు మన మతాన్ని శుద్ధి చేసుకుంటే ఇతర మతాలు మన దేశంలో కి ఎందుకు వస్తాయి??

    • @balaammanabrolu9375
      @balaammanabrolu9375 2 дні тому

      Varga bedhaalu anni matalalo unnai kani manalani helana xhyataniki byatachapparu

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha 2 дні тому

      SUPER ❤

    • @reganakarthik9986
      @reganakarthik9986 День тому

      Super

    • @SatishK-c9l
      @SatishK-c9l 11 годин тому

      నీకు నాలెడ్జ్ లేదు. ధర్మంలో లేని మరియు హిందువుల్లో ఉన్న దురాచారాలను సనాతన ధర్మానికి ఆపాదించి అదే ధర్మం అనుకుంటున్నావు. శిశు హత్యలు చేసిన వారు మధ్య భారతంలో ఉన్న ఒక గిరిజన తెగ. అలానే సతీ సహగమనం చేసిన వారు వెస్ట్ బెంగాల్లో ఉన్న బ్రాహ్మణ వర్గంలో చాలా కొంతమంది పిచ్చోళ్ళు. ఇక కుల పిచ్చి పట్టినవాళ్ళు ఈనాటి మెజారిటీ హిందువులు. నువు చెప్పే ఏ ఒక్క దురాచారానికి అయిన హిందూ గ్రంథాలు అయిన వేదాలు ఉపనిషత్తులు లేదా ఇతిహాసాలు అయిన రామాయణం , మహా భారతంలో రిఫరెన్స్ చూపించి మాట్లాడు. నేనే ఫస్ట్ ఈ సనాతన ధర్మం వదిలేస్తాను. సిగ్గు లేకుండా అడ్డగోలుగా మాట్లాడితే మాత్రం బాగోదు. ఇతర మతస్తులు వారి వారి మత నమ్మకాల ఆధారంగా sects లాగా విడిపోయి అనేకమందిని చంపుతూ వస్తున్నారు. అక్కడ మీరు ఏమి మాట్లాడరు. అందరూ ఒకటే అని చెప్పే హిందూ ధర్మం మీద మీ ఏడుపులు మాత్రం ఆగవు. ఋగ్వేదంలోని ఒక మంత్రంలో ఒకే కుటుంబంలో వైష్య తండ్రి , శూద్ర తల్లి మరియు బ్రాహ్మణ (వైద్య) కొడుకు ఉన్నట్టు ఉంది. ధర్మం గురించి తెలుసుకోకుండా మీ హిందూ వ్యతిరేకులు చేసే ధర్మం మీద చేసే కామెంట్లను వినడానికి ఇక్కడ ఎవడు రెడీగా లేరు.

  • @sridharkollabathula
    @sridharkollabathula 2 дні тому +2

    చాలా మంచి సమాచారం ఇచ్చారు సార్
    థాంక్యూ సర్
    అయితే శూద్రులు అనగా రెడ్లు కమ్మ సామాజిక వర్గం వారు అన్నారు
    అది ఎంత వరకు నిజం..?
    నిజానికి శూద్రులు అనగా మాల మాదిగ లు
    అనే భావన ఉంది సమాజం లో..?
    దీని గురించి చెప్పండి దయచేసి..
    థాంక్యూ...

    • @ProfRamesh
      @ProfRamesh 2 дні тому

      Mala Madigalu are panchama or Avarna. They are not part of Varna System. They are born little less than human beings... You are not in Varna System

  • @mandariyadaiah4701
    @mandariyadaiah4701 2 дні тому +2

    Good analysis and brought some clarity on sanatana Dharma

  • @venkateshgade5519
    @venkateshgade5519 День тому +3

    ఆంధ్రులారా ఆలోచించండి సనాతనం చాలా ప్రమాదకరం అది కరోనా వైరస్ కంటే కూడా దారుణమైంది కామెంట్లు చేసే ముందు ఒక్కసారి గూగుల్లో సనాతన ధర్మం గురించి చదవండి ఒక మనిషి మీద పిచ్చి అభిమానంతో జాతుల మధ్య కులాల మధ్య వైరాల తేకండి ఆలోచించండి ప్లీజ్

    • @SatishK-c9l
      @SatishK-c9l 11 годин тому

      నీకు నాలెడ్జ్ లేదు. ధర్మంలో లేని మరియు హిందువుల్లో ఉన్న దురాచారాలను సనాతన ధర్మానికి ఆపాదించి అదే ధర్మం అనుకుంటున్నావు. శిశు హత్యలు చేసిన వారు మధ్య భారతంలో ఉన్న ఒక గిరిజన తెగ. అలానే సతీ సహగమనం చేసిన వారు వెస్ట్ బెంగాల్లో ఉన్న బ్రాహ్మణ వర్గంలో చాలా కొంతమంది పిచ్చోళ్ళు. ఇక కుల పిచ్చి పట్టినవాళ్ళు ఈనాటి మెజారిటీ హిందువులు. నువు చెప్పే ఏ ఒక్క దురాచారానికి అయిన హిందూ గ్రంథాలు అయిన వేదాలు ఉపనిషత్తులు లేదా ఇతిహాసాలు అయిన రామాయణం , మహా భారతంలో రిఫరెన్స్ చూపించి మాట్లాడు. నేనే ఫస్ట్ ఈ సనాతన ధర్మం వదిలేస్తాను. సిగ్గు లేకుండా అడ్డగోలుగా మాట్లాడితే మాత్రం బాగోదు. ఇతర మతస్తులు వారి వారి మత నమ్మకాల ఆధారంగా sects లాగా విడిపోయి అనేకమందిని చంపుతూ వస్తున్నారు. అక్కడ మీరు ఏమి మాట్లాడరు. అందరూ ఒకటే అని చెప్పే హిందూ ధర్మం మీద మీ ఏడుపులు మాత్రం ఆగవు. ఋగ్వేదంలోని ఒక మంత్రంలో ఒకే కుటుంబంలో వైష్య తండ్రి , శూద్ర తల్లి మరియు బ్రాహ్మణ (వైద్య) కొడుకు ఉన్నట్టు ఉంది. ధర్మం గురించి తెలుసుకోకుండా మీ హిందూ వ్యతిరేకులు చేసే ధర్మం మీద చేసే కామెంట్లను వినడానికి ఇక్కడ ఎవడు రెడీగా లేరు.

    • @SatishK-c9l
      @SatishK-c9l 11 годин тому

      జాతులు ఏందిరా? ఎవడు పెట్టాడు గొడవలు. బలిసి కొట్టుకుంటున్నారు మీరు

  • @funnybones4031
    @funnybones4031 2 дні тому +9

    Well said sir. Please educate the present generation who are misguided by the leaders like PK

    • @travellerko1665
      @travellerko1665 День тому

      This professor should shut up and Learn the facts first.

    • @Moksha_Rahasyam
      @Moksha_Rahasyam День тому

      Already UK, France and Germany lo islamic country cheyadaniki try chesthunaru...
      Valle em peekalekapotunnaru..
      Eka mana country already world lo biggest muslim populated.
      Big 2060 asalu, secularism, communism, vere religious em vundavu..
      Mi lanti medavulu asalke vundaru...
      😂😂😂...

  • @skhalander8920
    @skhalander8920 10 годин тому

    Super message sir it's very important message for normal public

  • @muralimudiraj2231
    @muralimudiraj2231 6 годин тому

    Great Sir HattsOff 🙏🏻

  • @MadhavJK
    @MadhavJK 19 годин тому

    అద్భుతమైన విశ్లేషణ! అందరికీ షేర్ చెయ్యండి ప్లీజ్! ❤❤

  • @anasuryachivaneni3229
    @anasuryachivaneni3229 54 хвилини тому

    Very good explanation about Sansthaan dharma sir

  • @ParthaSarathyIppili
    @ParthaSarathyIppili 52 хвилини тому

    You are absolutely correct ☑️☑️

  • @naveenraju3224
    @naveenraju3224 2 дні тому +1

    Good Presentation Andi,it's all political games

  • @chikkalasamuel3347
    @chikkalasamuel3347 День тому

    Wonderful explanation sir

  • @AshokkumarOlesu
    @AshokkumarOlesu День тому

    What an excellent explained sir may God bless you

  • @అనంతం
    @అనంతం 5 годин тому

    చాలా చక్కగా చెప్పారయ్యా 🙏

  • @EMRSDiamonds
    @EMRSDiamonds 7 годин тому

    Excellent analysis sir...

  • @EswarammaBathina
    @EswarammaBathina 2 дні тому +2

    Sir need your guidence for the society sir

  • @bandelaprabhakar1860
    @bandelaprabhakar1860 2 дні тому +2

    Let’s human values prevail….bc are not questioning inequality …

  • @baizidshaik
    @baizidshaik 9 годин тому

    excellent excellent explanation thanq professor garu in future no sanatana pawan will go useless person mentally suffering leave him

  • @reganakarthik9986
    @reganakarthik9986 День тому

    What an amazing explanation exllent 🙏🙏🙏🙏

  • @pastorissacbabu6597
    @pastorissacbabu6597 День тому

    Thank you sir for the most wanted information

  • @premkumardesabathula4570
    @premkumardesabathula4570 3 години тому +1

    సనాతన = మను అధర్మ

  • @KingdomofGodDC
    @KingdomofGodDC 2 дні тому +2

    Good video Ramesh gaaru

  • @narasimhamurthyvedangi4728
    @narasimhamurthyvedangi4728 2 дні тому

    Thank u for ur analysis sir

  • @Visu_sarma
    @Visu_sarma День тому

    మా పావలా లడ్డూ బాబా అవన్నీ మళ్లీ తీసుకువస్తారు
    నరబలి, మూడు రాత్రులు
    సతీ సహగమనం

  • @ravindranathreddysettigiri8517
    @ravindranathreddysettigiri8517 20 годин тому

    Ramesh super information from you,any how thanks

  • @venkateswarluchiriki6621
    @venkateswarluchiriki6621 19 годин тому

    పయనించే కాలంతో ప్రయాణం చేయలేనివాడు మూర్ఖుడు.

  • @sureshreddy9628
    @sureshreddy9628 День тому

    Good information keep it up

  • @mjb1552
    @mjb1552 День тому

    Excellent 💯👍👏.

  • @JakkiVanaja
    @JakkiVanaja День тому

    Good job ❤

  • @ashokkola7490
    @ashokkola7490 День тому

    Good concept 👍

  • @baakibura830
    @baakibura830 День тому

    Equality, Humanity ..respect All, all god one.No religion partiality..This is what real peaceful land..

  • @milapservices2463
    @milapservices2463 2 дні тому +9

    వామ్మో ఇంత మాటర్ ఉందా సనాతన ధర్మం లో ఇంకా నయం ఈ జనరేషన్ లో పుట్టాం.
    మేధావులు, సంఘ సంస్కర్తలు, బ్రిటిషర్లు మొదలగు వారి పుణ్యాన ఈ రోజు ఇంత గౌరవంగా సమాజములో బ్రతక కలుగ తున్నాం వారికీ పాదాభి వందనం

    • @travellerko1665
      @travellerko1665 День тому

      This prefessor is an ignorant a s s don't believe him. He is attributing superstitious beliefs to sanathana dharma. It is not violent like other nalla atta book matalu.

  • @Babu-wy7nz
    @Babu-wy7nz День тому

    Sir, looks like Social discrimination is linked to Dharma. No one will appreciate any discrimination against humans and humanity. We as a society always should oppose any discrimination and oppression. Seems you are a good mind reader of Stalin , “wait and see” message you understood so nicely. Great sir🙏

  • @bhavanisabbavarapu3773
    @bhavanisabbavarapu3773 День тому

    Super rames garu

  • @maheshkottam80
    @maheshkottam80 День тому

    Supar sir ea సమాజానికి నిజం తెలియక తప్పు తొవ్వ పట్టారు

  • @shaikgaffar6400
    @shaikgaffar6400 2 дні тому +2

    Sati sahagamanam nirmulincharu sir.

  • @LakshmiDasari-g2i
    @LakshmiDasari-g2i День тому

    Super sir 20:24

  • @Venkatakrishnaraokotturi6
    @Venkatakrishnaraokotturi6 День тому

    పెద్దలకు నమస్కారం తమిళనాడు వారు మనంత అమాయకులు కాదు. ఆర్యులు ఎవరో ద్రావిడులు ఎవరో వారు బాగా తెలుసుకున్నారు. ఈ దేశాన్ని పరిపాలించంలో వారికి బాగా తెలిసిన వాళ్ళు. సమాజములో అదికూలైన ద్రావిడల జీవన విధానాన్ని ఆర్యులు నిర్ణయించడం ఏమిటి? మనం ఈ విధంగా ఎందుకు విశ్లేషించారు.

  • @sudhakarvaddi11
    @sudhakarvaddi11 2 дні тому +1

    క్రైస్తవ మతంలో 12 రకాలు ఉన్నాయి. కాథలిక్కులు మరియు ప్రొటెస్టంటిజం (అడ్వెంటిజం, అనాబాప్టిజం, ఆంగ్లికనిజం, బాప్టిస్ట్‌లు, లూథరనిజం, మెథడిజం, మొరావియనిజం, పెంటెకోస్తలిజం, ప్లైమౌత్ బ్రదర్ వంటి ప్రధాన సంప్రదాయాలతో.
    క్రైస్తవ మతం కూడా దేశ సంస్కృతికి అనుగుణంగా అభివృద్ధి చెందింది మరియు రూపాంతరం చెందింది. ఉదాహరణకు, RCM వివాహాలలో, తాళి, మట్టెలు పెట్టడం, పూలు తలలో పొట్టుకోవడం లాంటి ఎన్నో రూపాంతరాలు జరిగాయి.
    ఇతర మతాల మాదిరిగానే, క్రైస్తవ మతం కూడా ఇతర సంస్కృతులు మరియు మతాలను గౌరవించాలని బలంగా నమ్ముతుంది.
    సనాతన ధర్మం వలె, అన్ని మతాలు కూడా అభివృద్ధి చెందాయి మరియు రూపాంతరం చెందాయి. ప్రజలు మునుపెన్నడూ లేని విధంగా చదువుకున్నారు, వారి మెదడులను ప్రయోజనం మరియు అభివృద్ధి కోసం ఉపయోగించడం ప్రారంభించారు. ప్రజలు ఇకపై క్రూరమైన, నిరాధారమైన, స్వీయ కేంద్రీకృతమైన, నిర్దిష్ట వర్గాలకు ప్రయోజనకరమైన ధర్మాలను అనుసరించరు.
    ప్రజలకు ఇప్పుడు నీతి, నిజాయితీ, నిజ జీవితం తెలుసు. దేశం ఎందుకు అభివృద్ధి చెందడం లేదో కూడా వారికి తెలుసు. ఇలాంటి చర్చలు పెట్టి ప్రజలను మళ్లీ బానిసత్వంలోకి ఎందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. ముందుగా మీడియా మారాలి మరియు పరివర్తన తీసుకురావాలి. కానీ ప్రజలను తిరిగి కోతులుగా మార్చకూడదు. (Reverse Darwinism)

    • @ProfRamesh
      @ProfRamesh 2 дні тому

      My video is about PK statement that Nobody can touch my Sanathana Dharma. I said, your previous SD was already touched by social activists and broken it.

  • @nagalakshmisale8128
    @nagalakshmisale8128 2 дні тому +2

    Well said professor garu friends pls share with others very good information sir manishini manishi la chudaleni e dharmalu enduku sir garu e pichi pk ki brainless fellow brand ambassador of BJP in AP

  • @Johnson-ek8bi
    @Johnson-ek8bi День тому

    Nice information professor , you need an led screen to explain more effectively

  • @Anu-uk8wj
    @Anu-uk8wj 20 годин тому +1

    Pawan south India north india ga cheya pothadu

  • @thulasi900
    @thulasi900 21 годину тому

    ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన గాలికి పోయింది... సొల్లు పురాణాలూ ఎక్కువ అయ్యింది

  • @Jolapalli
    @Jolapalli День тому +1

    Pk is zero knowledge fellow all religions equal no one great

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 дні тому +5

    అయ్యా.. ఇవన్నీ ఎందుకు? సనాతన ధర్మం అంటే నీతి.. నిజాయతీ.. నైతికవిలువలు.. అసతము చెప్పకపోవడం.. ఒకే భార్య.. పర స్త్రీ వైపు కన్నెత్తి చూడకపోవడం..

    • @Vikram-jm7kj
      @Vikram-jm7kj 2 дні тому +1

      Alaa ani ekkada undi Sir?? సనాతన ధర్మం ఇలాగే ఉంటుంది అని ఏదైనా పుస్తకం ఆంటే చెప్పండి ప్లీజ్

    • @balaammanabrolu9375
      @balaammanabrolu9375 2 дні тому

      Vedamanantey adey antey kañi niluvu Botta adda Botta acharalu kadu​@@Vikram-jm7kj

    • @chandu7898
      @chandu7898 2 дні тому +1

      సతీ సహగమనం దేవదాసి మొదటి రాత్రి పెద్ద కులాల వారు భర్త కాకుండా వాళ్ళు శోభనం చేయడం కుల వ్యవస్థ లాంటివి ప్రస్తావించలేదు ఎందుకు

  • @msraju10
    @msraju10 2 дні тому +1

    chettalo santana dharma. every one wants equality . equality is first..

  • @Munna-pv5wf
    @Munna-pv5wf 2 дні тому

    Good annalasis sir

  • @AHAMADShaik-b3b
    @AHAMADShaik-b3b 22 години тому

    ఈ పావలా గాడు, ఈ సనాతన ధర్మం అనేది, వాడి ఎలక్షన్ హామీగా ఇచ్చినట్టు అయితే, బాగుండేది…. ప్రజలకు కొంతమంది కి తెలిసేది….
    రెండు సామాజిక వర్గాలు వాడికి దూరం అయ్యేవారు…..
    ఈ ముండా తెస్తాడేమో సనాతన ధర్మం చూద్దాం…. వచ్చే ఎలక్షన్ లోపు….
    😂

  • @uritiramanadharao
    @uritiramanadharao 9 годин тому

    Entamandi amayakulu, pillalu, oldmen chastaro?

  • @janakiprasad3220
    @janakiprasad3220 2 дні тому +1

    Sir, I request you please give some explanation about my doubt regarding 'leave policy for politicians'
    I see many political leaders attend their personal meetings and party meetings without having leave for their duty and they used all their political powers for their personal works.
    Recently Pawan Kalyan our DCM told before starting the meeting as "I am not coming here as a DCM and party president" and he gave speech Sanatana Declaration...
    Is that meeting handled by govt. Of AP or Pawan Kalyans personal agenda?

    • @ProfRamesh
      @ProfRamesh 2 дні тому

      Police, advocate, political leaders work 24/7, unlike government employees who work from 9 am to evening 5 pm, so timings and leaves not applicable to these professions

    • @janakiprasad3220
      @janakiprasad3220 2 дні тому

      @@ProfRamesh Thank you sir.

  • @JeevAms-m3v
    @JeevAms-m3v День тому +2

    Udhayanidhi paina kuda meedha case pettaru even supreme court react chesindhi .. know ur facts befr making video edho pavan kalyana meedha case pettaru ani cheppatam misleading ga undhi ... case endhuku pettaru just sanatan dharma ki support chesi udhayanidhi oppose chesinandhu ku kaadhu pavan speech threatening and violent ga undhi so derogatory andhuke aa case oka public lawyer mudurai court lo pettaru ...

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 День тому +2

    బాపనోడికి అన్ని విషయాల్లో మినహాయింపు ఇవ్వాలని సనాతన ధర్మం చెప్తుంది.మిగతా సమాజం చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలి.
    సనాతన ధర్మం లో గోచి పెట్టుకోవాలి,అర్ధ నగ్నంగా ఉండాలి.ఇప్పుడున్న ఆస్తులన్నీ సనాతన ధర్మం ప్రకారం బాపనయ్యకు అప్పచెప్పి.సతీసహగమనం చేయాలి.బహుభార్యత్వం అమలు చేయాలి.

    • @travellerko1665
      @travellerko1665 День тому

      ore inka entha kaalam bapanolla meeda padi edustarra ... Neethi leni vedhava

    • @SatishK-c9l
      @SatishK-c9l 10 годин тому

      ఎక్కడ చెప్పింది రా? రిఫరెన్స్ ఇవ్వు.

  • @uritiramanadharao
    @uritiramanadharao 9 годин тому

    Ee papaniki karanam evaru అవుతారో?

  • @kumarakhil2655
    @kumarakhil2655 День тому

    Did pawan kalyan said no one can touch my sanathan dharma in before 1990's no right? He said only postive things should follow from sanatha dharma

  • @rmcp132
    @rmcp132 День тому

    మిడిమిడి జ్ఞానంతో ఎవరు ఏది మాట్లాడినా మీరు పట్టించుకోకండి.

  • @sriramireddy8467
    @sriramireddy8467 День тому

    Mr Ramesh already somany chinchesaru PK anabade kottaswamyji ki ardam kavatamledu

  • @kongalaveeti
    @kongalaveeti День тому

    అలాగే క్రిస్టియానిటి ఇండియాలో ఎలవచ్చింది , బైబుల్ లో ఉండే తప్పులుకూడ వివరిస్తే బాగుంటుంది

    • @ProfRamesh
      @ProfRamesh День тому +1

      We are not here to discuss religions, we are here to talk about society

  • @janakiprasad3220
    @janakiprasad3220 2 дні тому

    Hello sir,
    I have a doubt? Ministers and CM or any MP, MLA's tama personal works unnappudu leave teesukuntara leda. Asalu leave policy politicians ki untunda leda. Evaraina vivarinchagalaru. Yesterday also PK told in his meeting "I am coming here not as DCM or Party president" How it is possible if leave is not applied for a day if he has a personal work for that Decleration meeting and all. Please discuss about political leave policy is there or not? just to know. this is my curiosity only.

    • @ProfRamesh
      @ProfRamesh 2 дні тому +1

      Police, advocate, political leaders work 24/7, unlike government employees who work from 9 am to evening 5 pm, so timings and leaves not applicable to these professions

  • @keshavadarla2023-iz3en
    @keshavadarla2023-iz3en 2 дні тому

    Who ever speaks on Indian history must speak on evidence of archeology and anthropology.Science based history is the essential.

  • @mathematicsclassy.v.s1644
    @mathematicsclassy.v.s1644 2 дні тому

    Please comment either in English or in Telugu.Dont Mix the languages

  • @anjaneyuluadluri9108
    @anjaneyuluadluri9108 3 години тому

    Yevadeedu ,Kotta paytm ah😂😂😂

  • @basivireddygade3732
    @basivireddygade3732 2 дні тому

    Ramesh garu samajani Kalamana ni batting. Manali papaparihapathralu Chilo secrets Mari chart.pavan/=gale.

  • @mallibandi7995
    @mallibandi7995 9 годин тому

    సనాతన ధర్మం పాటించే వాళ్లకు నా సూటిప్రశ్నలు
    సనాతన ధర్మం అంటే ఎంటి? ముందు పవన్ కల్యాన్ గారిని చెప్పమనండి ముందు అబద్దాలు మాట్లాడడం మానితే మంచిది
    ఎదుటివాళ్ళు ఎమి అన్నారు ఎమి రాసారు అన్నది పూర్తిగా చదివి అవగాహన చేసుకోని మాట్లాడాలి వెంటనే నోరుజారకూడదు
    ఇతను ఒక బీజేపీ పిచోడు ఈ దేశాని మరలా 1000 సంవస్తరాలవెనుకకు లాగుతున్నాడు అభం శుభం తెలియని చిన్న పిల్లలను రెచ్చగొట్టి పబ్బం గడపాలనుకుంటున్నారు ఎవ్వరు ఇతను చెప్పేవన్నీ నమ్మకండి ఇవి 100% అబద్ధాలు ఒకసారి చరిత్ర చదవండి అంబేద్కర్ సనాతన ధర్మం మీద ఎందుకు తిరగబడ్డాడు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి దానిని లేకుండా చేయాలి అని ఎందుకు అన్నాడో ఒకసారి అంబేద్కర్ రచనలు అయిన కులనిర్మూలన and రాముడు కృష్ణుడు రహస్యాలు, అంబేద్కర్ రాసిన books చవండి నిజం తెలుస్తాది

  • @Your_harsha_rajam
    @Your_harsha_rajam День тому

    You do not support Jagan.,

  • @shasheer
    @shasheer 2 дні тому

    First line of Manu dharma sasthra says clearly that it is not for kaliyuga... that nobody will quote.....dont know why

    • @ProfRamesh
      @ProfRamesh 2 дні тому +1

      No Yugas. Don't care about Yugas. Unless you clarify the present position clearly, and unless you become friendly to the lower communities, people are scared about your past atrocities

    • @shasheer
      @shasheer 2 дні тому

      @@ProfRamesh u care only what fits in ur pre defined logic and not the actual logic..... people like u r waste for society

  • @AnilKumarRamisetty
    @AnilKumarRamisetty День тому

    What pawan meant is this when he says a religion cannot be destroyed.
    1. All religions has derived from basic fundamental thought of being good to all other living organisms.
    2. Different Prophets have come and started their own school of though when the current one doesn't work which led to new sects or religions.
    3. Different saints also have come and tried to set the region back in its right course , when the fundamental thought is corrupted or diluted. The regions that did not correct themselves they are lost.
    4. Hindu religion despite being the oldest religion, has survived the time only because it could reform itself periodically.
    5. The same applies for all the regions too, unless it cannot reform itslef and true to its roots it cannot survive.
    6. When Pawan Kalyan says it can't be destroyed, you have to see it in this sense.
    7. He would have told same thing for the other religion too, when someone had made same comments on other religion
    8. When ever there are problems in hindu religion they have been corrected by reformers. To reform one have to understand it and be part of it and gain the respect of it and then show what is good in it and what is wrong in it, only then one can reform it, not by attacking it.
    What pawan meant is this when he says secularism has to be both ways
    1. When every religion has their own problems, only hindu religion being targeted by the psudo secularists, despite this country being hindu majority, this is because the religion is divided, also the hindu religion being tolerant. Once those are in majority will become in tolerant, the country will loose be divided and its not good for the country
    2. Those who cannot see all religions equal or respect all regions equally, and see the good and bad in it equally cannot be called a secularist.
    3. Secularism doesn't mean to attack one region, it means to not to discriminate in providing opportunities in the name of religion and cast
    4. Secularism does'nt mean to target beliefs of other region, any beliefs that are not with in the structure of our common constitution that can be debated constitutionally, but at the same time everyone has their fundamental rights to practice their religion in certain ways, and it doesn't have to be ridiculed, and when it is happening if the so called courts and secularists keeping quite is not good for the society. the one who says hinduism has castism which is discrimination, not seeing the other regions which also have the same problems with respect to their own sects. which is what he is pointing out.
    5. Even Hindus will want to reform their own religion to be relevant to 21st century, and it will reform, but the soul of it is independent of cast and gender and if that is not protected , the country will loose the moral values and then the society will collapse, and that soul should not be attacked or threatened, nor it can be destroyed
    What pawan meant when he asks the hindus to be united
    1. It doesnt mean to make a war against other relegions
    2. When a father says to his sons and daughters to be united, it doesnt mean to attack the next house, it means to stay united as a family so that the family is strong, it is important for every family to be united , every cast to be united and every relegion to be united, and only then the country will be united, it is not possible to destroy the fundamental urge for humans to be part of a group, but it is possible for all these groups to be united on a common dharma, which is our law and constitution
    3. He also asking to make temple to not only to be a place of devotion, but make them place of knowledge where science and arts can be prospered,
    4. he also mentioned to learn from other religions and their discipline and unity, so that hindus will not be divided by cast and language
    5. This is actually good for the country , those who dont like the religion obviously can choose another, but those who part of it, you have to make it better not worse

    • @ProfRamesh
      @ProfRamesh День тому

      Then don't call it sanathana dharma, call it as Dynamic Dharma, since you are flexible to change with time

    • @AnilKumarRamisetty
      @AnilKumarRamisetty День тому

      @@ProfRamesh the meaning of sanathan is exactly that, always new for the better

    • @prasadtummala3730
      @prasadtummala3730 День тому

      @@ProfRamesh Hey kiddish Professor , why do you stick to nomenclature in literal sense, when you made great(In absolute sense from your own ppoint of view) effort to explain a complex concept, eventhough you touched only 5%(may be less) of the intrepretive sense

    • @AnilKumarRamisetty
      @AnilKumarRamisetty День тому

      The problem is not with religion, its with humans, if there is a better religion already the entire world would have followed it, if humans are fundamentally flawed, why to blame it on religion, especially one specific religion, when all off th has the same flaws and the same humans that follow one or the other

    • @AnilKumarRamisetty
      @AnilKumarRamisetty День тому

      Also all regions are flexible too, please check how many things vatican has added and removed in the last 1500+ years

  • @uritiramanadharao
    @uritiramanadharao 9 годин тому

    Ee Discussions. Matayuddalaki daari teestai

  • @sudhakiran629
    @sudhakiran629 2 дні тому

    Nenu Anni mathalanu equal ga chustanu,gouravistanu... Mundu matram oka manishila alochistanu saati manishi kosam. E matham kosam chala Mandi chala poratalu,chala goralu,chala godavalu,chala yuddale chestunnaru. Adi manesi kulalu annitini okati chesi chudamani cheppandi vallaki. Equality ni tesukuni rammani oka chakkati video cheyandi sir miru kuda.

  • @muppireddyvenkataramanared3977

    Ee sanathana dharmam indialo vundhi anthe .developed countries lo laedhu . Sanathana dharmam mulamganae India venakabadindhi .

    • @Moksha_Rahasyam
      @Moksha_Rahasyam День тому

      Anta ledu..
      Okasari.
      Invasions
      Valla jarigayi..
      Koncham history chaduvu
      India before islamic invasion before world 36 % gdp share vundi..
      Eppudu em antav nuvvu.
      Continue invasion vallu bad indhi India.
      Already UK, France and Germany lo islamic country cheyadaniki try chesthunaru...
      Valle em peekalekapotunnaru..
      Eka mana country already world lo biggest muslim populated.
      Big 2060 asalu, secularism, communism, vere religious em vundavu..
      Mi lanti medavulu asalke vundaru...
      😂😂😂...

  • @Bright_Nation
    @Bright_Nation День тому

    Half knowledge person ap DY CM

  • @thummadevadanam87
    @thummadevadanam87 2 дні тому

    May come అండ్ గో అంటే అందులో అంబేడ్కర్ కూడా ఉన్నట్టేగదా!!

    • @ProfRamesh
      @ProfRamesh 2 дні тому +2

      అంబెడ్కర్ అంటే భయం ఈ ఆధిపత్య నాయకులూ కు

  • @k.z.s.kumarkarise8278
    @k.z.s.kumarkarise8278 2 дні тому

    Hello

  • @drkraju7148
    @drkraju7148 День тому

    ఇప్పుడు కాలం చెల్లినదీ ఎందుకు ఇప్పుటి కాలానికీ తగనది కొత్త ది నవ ధర్మం ( నవ వాదం) నవాతనం బాగుంటుంది సనాతనం లాగ నవాతనం మే ముద్దు
    సనాతనం వద్దు, నవాతనం ముద్దు
    ఇక నుండి అందరూ నవాతనం ని ఫాలో అవుదాము

    • @ProfRamesh
      @ProfRamesh День тому

      Good, atleast in your Navatanam, write that Brahma created all human's being same and one, No varnas.

  • @Moksha_Rahasyam
    @Moksha_Rahasyam День тому

    Already UK, France and Germany lo islamic country cheyadaniki try chesthunaru...
    Valle em peekalekapotunnaru..
    Eka mana country already world lo biggest muslim populated.
    Big 2060 asalu, secularism, communism, vere religious em vundavu..
    Mi lanti medavulu asalke vundaru...
    😂😂😂...

  • @saiprakash8984
    @saiprakash8984 2 дні тому

    Dalithulu got entry in temples. Dress code only. No caste nothing Sairam

  • @nuthanaprasad5907
    @nuthanaprasad5907 2 дні тому

    Professor garu meru cheppu tunte Sanatana Ante Enta Daridramainado Ardhamavu Tundi.

  • @yadlarose7253
    @yadlarose7253 2 дні тому

    Sir pawan kalyan is talking about sanathan dharma it itself telling that he is against sanatan dharma. Bcos he belongs to sc community like Gurram Jashuva who called as madiga even though his father belongs to yadav cast as his mother belongs to madiga cast
    So if pk is talking about the sanatan dharma itself he is not following it.
    So what DCM Stalin is correct it is vanishing.

    • @Moksha_Rahasyam
      @Moksha_Rahasyam День тому

      Future lo castes vundavu...inter caste marriage tho castes poyayi...
      But religion vuntundi.
      So religion is priority.

    • @yadlarose7253
      @yadlarose7253 День тому

      @@Moksha_Rahasyam it may take another 1000 years

  • @gorrelamaheshpapammavalasa2399

    Praise the lord jesus 🙏🙏🙏🙏

  • @kishank244
    @kishank244 2 дні тому

    Whatever Hindu vote bank left with PSYCHO is gone to PK after Beef Laddu scam

    • @abhiabhi7561
      @abhiabhi7561 2 дні тому

      I am a Hindu and i vote for PSYCHO.Pawala gadiki bokka kooda veyyanu , veyyanivvanu.Simple.

    • @RameshBob
      @RameshBob 2 дні тому

      Myth

    • @kishank244
      @kishank244 2 дні тому

      @@RameshBob unless they all convert like you

    • @RameshBob
      @RameshBob День тому

      @@kishank244 you assume yourself as everyone are converted for your inconvenience iam a hindhu and attend to Thirumala for lord Venkateswara swamy Darshan thrice yearly even though I am having a little bit of inconvenience in knee I go through only alipiri metla daari only since 1983 I have been to Tiruvannamalai more than 25 times for girivallam I have been to pilgrimage of Varanasi - Prayagraj - Ayodhya - Gaya twice just like that don’t sticker others as you like I least bother you may belong to any party it cell next month too iam going to Rameswaram package thanks for your unkind words

  • @ShyamBs-lj8pm
    @ShyamBs-lj8pm 7 годин тому

    Nuvvu professor yela ayav ra chavata...... Miru yenduku sir duplicate manudarma ni follow avutaru.....

  • @apparaoalapati7872
    @apparaoalapati7872 2 дні тому

    Sanathana dharma ante only panache,shotgun was ear cheyyali.no stitching, no shirts .once these sanathanists can observe southern temples rules for Dharshan that is sanathana shams,now where is this dharma,who maintaining this today,why these waste arguments.

  • @Anu-uk8wj
    @Anu-uk8wj 21 годину тому

    I hate sanathanam

  • @Sreevas937
    @Sreevas937 День тому

    Have you listen to Pawan Kalyan’s speech keenly. he said some one could hate Modi, someone could hate Pawan Kalyan and others, it’s individual choice, but don’t abuse Lord SriRama for vote bank politics in majority Hindus Nation, it hurts majority Hindus..this is the statement he gave against Rahul ..what’s wrong in it..he didn’t criticize Islam or Christianity or any other religion..he said he had great respect on other religions..even he proved it in many occasions..he gave 25 lakhs to Muslim Mosques.. he respected his own daughter’s wish to continue in Christianity, that is the reason he gave declaration in Tirumala temple as a protocol .he didn’t bypass it even though he is Deputy CM of the state..everyone is equal to GOD..

    • @ProfRamesh
      @ProfRamesh День тому

      Who hated Rama? Is it not blame. AP voters never looked at Rama for food, they looked at Jobs, Government, CMs, MLAs, who has time to talk about Rama, Jesus, in politics except BJP and Pawan Kalyan for Hindu Votes

    • @Sreevas937
      @Sreevas937 День тому

      @@ProfRamesh so many videos are there .. if you Close your eyes you cannot see. He didn’t say to AP voters .. he said to pseudo secularists like you, Prakash Raj , Rahul, Tulasi chandu, Udayanidhi Stalin and so many.. firstly take out Thuglak into your mind and don’t watch half cut videos of Sakshi .. watch original video repeatedly

    • @Sreevas937
      @Sreevas937 День тому

      @@ProfRamesh it’s your perception .. may be you are hatred to Pawan and Modi .. who gave 25 laksha to mosques .. who helped Jesus old lodge home lady .. Thuglak or Pawan..

    • @Sreevas937
      @Sreevas937 День тому

      @@ProfRamesh why Thuglak not addressed even once regarding manipur Christians even if he was CM till 2024 and why he didn’t gave single statement on it .. pseudo secular Ramesh garu.. why he didn’t speak to Modi as a CM regarding Manipur issue Ramesh garu.. since he condemns Rahul and Prakash Raj words and he wore red cloths and put sindhoor you say he got script from BJP .. you are 100% wrong .. he is straight forward, your perception is wrong

    • @Sreevas937
      @Sreevas937 День тому

      Sanathana Dharma means don’t blame / abuse other religious GOD…..don’t encourage anyone even if you belong to abusing person’s religion…strongly condemn it…don’t allow anyone to abuse / blame our own religious GOD.. strongly condemn it ..

  • @muneeswarreddy9157
    @muneeswarreddy9157 День тому

    It’s boring and time wasting content 😅😢

  • @guntursundarasivakumar
    @guntursundarasivakumar 10 годин тому

    Gali gallaku evanni thelusa?