జగన్ టీంలోకి వైఎస్సార్ శిష్యులు! రేపే ముహూర్తమా!

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025

КОМЕНТАРІ • 104

  • @RamaKrishna-mn6uv
    @RamaKrishna-mn6uv 4 години тому +66

    నా sc st bc అనకుండా ఆంధ్రా లో ఉండే ప్రతి ఒక్కరి భాధ్యత నాదే అంటే ఖచ్చితంగా గెలుస్తారు

    • @NaniBethala
      @NaniBethala 3 години тому +5

      Bro memu manushalam kaada sir sc vaalamu .jaga sir reddy kaapu ani kuda antaru

    • @asai462
      @asai462 Годину тому +1

      ​@@NaniBethala mari me votes etu poyayi bro , aayana antha debba thinnadante ,na sc , st ,bc anna word Valle, adi andaru oppukunna nijam

    • @viswavihaar7071
      @viswavihaar7071 29 хвилин тому

      నా సజ్జల నా బిజ్జల నా విజ్జల నా సుబ్జల చాలు అనుకున్నందుకే పోయాడు ఖచ్చితంగా .... ఇప్పుడు కూడా అదే వెధవలకి కీలక పదవులు కట్టబెట్టాడంటే జగన్ అంత మూర్ఖుడు ఎవడుంటాడు ....

  • @Naruto_hokage7
    @Naruto_hokage7 5 годин тому +98

    ఎంత మంది పోయిన జగన్ అనేవాడు ఉన్న అంత వరకు వైఎస్ఆర్సీపీ అనే పార్టీ బ్రతికే ఉంటుంది 🙏🙏🙏.

  • @ratna9283
    @ratna9283 5 годин тому +86

    2.O Started....గుడ్ స్టెప్..ఇప్పుడు నైరాశ్యంలో ఉన్న క్యాడర్ కి పార్టీ అభిమానులకి ఇది మంచి పరిణామం తిరిగి పుంజుకోడానికి..

  • @Muskhin
    @Muskhin 5 годин тому +69

    అధికారం కోసం అధికార పార్టీ లోకి వెళ్ల కుండా సిద్ధాంతము ల కోసం Ycp లోకి వెళ్లడం శుభ పరిణామం రాష్ట్రం లో Ycp అతిపెద్ద సెక్యులర్ పార్టీ గా అవతరించ డం ఖాయం

  • @pukkallachiranjeevi5069
    @pukkallachiranjeevi5069 5 годин тому +69

    స్వాగతం సుస్వాగతం........
    రాజన్న అభిమాని

  • @rstar3397
    @rstar3397 5 годин тому +66

    ప్రతి ఒక్కడికి ఒక టైం వస్తుంది ..ఇప్పటికీ వాళ్ళకి టైం వచ్చింది...

  • @KondaKista-wl3oq
    @KondaKista-wl3oq 5 годин тому +46

    జగన్ గారికి అండగా కష్టాల్లో.నిలిచినవారు.దేముడుతోసామనం

  • @KishoreReddy-n9w
    @KishoreReddy-n9w 4 години тому +42

    ఇది శుభ పరిమాణం అన్నా ఎంతమంది పోయిన నాయకులు రావడానికి ఎందరో వీక్షిస్తున్నారు ఇది జగన్ పవర్ అంటే

  • @narasimha701
    @narasimha701 5 годин тому +64

    జగనన్న బలం దేవుడు, అభిమానులు

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl 5 годин тому +41

    ఈస్ట్ గోదావరి అంటే హర్ష కుమార్ గారా మంచి వ్యక్తి స్వాగతం సార్

    • @Shockwavee3402
      @Shockwavee3402 4 години тому +6

      Undavalli garu kuda vaste baguntadi

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl 5 годин тому +61

    వైస్సార్సీపీ మహా సముద్రం పాత నీరు పోతుంది కొత్త నీరు వస్తుంది

  • @sureshJavadala-lc2li
    @sureshJavadala-lc2li 5 годин тому +45

    Good. News. Anna

  • @gopinathareddyt4925
    @gopinathareddyt4925 5 годин тому +63

    ఎన్నికలకు ముందు రాష్ట్ర అప్పు లు రూ.14లక్షల కోట్లని ఊదరగొట్టారు
    గవర్నర్ ప్రసంగం సమయంలో అప్పులు రూ. 10 లక్షలు అన్నారు
    శ్వేతపత్రం విడుదల సమయంలో రూ.12 లక్షల కోట్లు అన్నారు
    బడ్జెట్ లో రూ.6,46,531 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పారు
    ఏదో ఒక్క మాటకు కమిట్ అవ్వండ్రా

    • @jesustuneworld4762
      @jesustuneworld4762 5 годин тому +8

      Ante governor nu kuda muncharu anamata anna

    • @rajanikanthreddy2249
      @rajanikanthreddy2249 4 години тому +1

      @@jesustuneworld4762 Applied butter :)

    • @psr3125
      @psr3125 3 години тому +1

      Ela pedda vaaru andaru chery TDP vaaru cheppe abaddalaku gattiga maatladali

    • @kvsbabu2124
      @kvsbabu2124 Годину тому

      We can file a defamation case against Government for wrong / incorrect information.

  • @avr-ramaiha8674
    @avr-ramaiha8674 3 години тому +9

    జగన్ అన్న కి దేవుని అనుగ్రహం ప్రజల అండ ఎప్పుడు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు మోసం చేసి ఓడించారు ఎప్పటికైనా ధర్మం గెలుస్తుంది 💯 పక్కా

  • @KVCReddy
    @KVCReddy 5 годин тому +18

    Good.......dedicated and educated పాలిటిక్స్ చెయ్యాలి....🎉🎉

  • @LaxmanLaxman-hp1ks
    @LaxmanLaxman-hp1ks 4 години тому +13

    Thank you sir 🙏🙏🙏🙏

  • @bikshapatibikshapati6320
    @bikshapatibikshapati6320 3 години тому +10

    ఆక్షయ్య పాత్ర వైసిపి ఓకరు పొతె పది మంది తయ్యారు అయ్యవారు వైసిపికీ డోంట్ కేర్

  • @kotakondareddy1322
    @kotakondareddy1322 5 годин тому +27

    గుడ్

  • @galiveeru8842
    @galiveeru8842 5 годин тому +27

    Welcome

  • @DemuduBoni
    @DemuduBoni 5 годин тому +17

    Good.news..cheppatu.sir.super.meeru

  • @GmRafi-m3s
    @GmRafi-m3s 5 годин тому +13

    త్వరలో కాంగ్రెస్ ఖాళీ

  • @kotamreddysurendrareddy3884
    @kotamreddysurendrareddy3884 4 години тому +7

    వచ్చిన వారిని అన్నా పోకుండా చూసుకోవడమే అధికారం లేదు కనుక అధికారం ఉంటే దాన్ని వాడుకొని వెళ్తారు ఇది అంతా నాయకత్వ లోపం, గ్రామ వార్డు స్థాయి నాయకుల కష్టం గుర్తించక పోతే నియోజక వర్గ స్థాయి నాయకుల పరిస్థితి అర్ధం చేసుకోవడం లోనే అసలైన నాయకత్వం కనిపిస్తుంది.

  • @mahalakshminaiduvegi3634
    @mahalakshminaiduvegi3634 30 хвилин тому

    భవిష్యత్తు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దే...

  • @mudhurumukka9326
    @mudhurumukka9326 Годину тому +3

    అన్న ఏపీ లో భవిషత్ ఉన్న పార్టీ వైసిపి

  • @jaladijaladi8666
    @jaladijaladi8666 5 годин тому +25

    Good luck jagan anna🎉

  • @rajachityala3295
    @rajachityala3295 5 годин тому +11

    Welcome them👏👏

  • @Vimalavathi-kf2hz
    @Vimalavathi-kf2hz 5 годин тому +11

    Very very good news

  • @kksudhakarhn8841
    @kksudhakarhn8841 5 годин тому +8

    Jai Jagananna Devudu Vunnadu Manaki Antha Manchejaruguthadi

  • @LaxmanLaxman-hp1ks
    @LaxmanLaxman-hp1ks 4 години тому +6

    God bless you YS jagan sir 👏👏🙏🙏 Devudu meeku thoduga undali YS jagan sir 👏👏🙏🙏 God bless you YCP abhimana Devullu 👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 Хвилина тому

    నా కులాలు అనడం కాదు, మూడు పెళ్లిళ్లు అనడం కాదు, అన్వేషణ మొదలు పేట్టాలి

  • @kpkkumar7467
    @kpkkumar7467 4 години тому +9

    Shailaja nath
    Undavalli

  • @hepsim2331
    @hepsim2331 3 години тому +2

    రాజకీయ నేపథ్యం లో మేము బ్రతికే ఉన్నాం అనిపించుకుంటాానికే తప్పా ఎందుకు వాళ్ళు?

  • @ShekarChinthàreddy
    @ShekarChinthàreddy 4 години тому +5

    Jagan ki jai

  • @rayudusubba8231
    @rayudusubba8231 2 години тому +1

    Yesanna

  • @RJitsme
    @RJitsme 5 годин тому +7

    Jai jagan anna 🔥🔥🔥🔥

  • @RaajuGolla
    @RaajuGolla Годину тому

    శుభపరిణామం 💐💐💐

  • @rangareddys3766
    @rangareddys3766 Годину тому +1

    All the best Jagan garu

  • @LalithakumariTumula
    @LalithakumariTumula 4 години тому +1

    జై జగనన్నా ❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @KareemullaShaikh-zh4xe
    @KareemullaShaikh-zh4xe 44 хвилини тому

    వైస్సార్సీపీ అనే పార్టీ కి ఒక్కడే అధ్యాషాడు, పార్టీ అంత ఒక్కరిని చూసే ఓట్లు వేసేది,

  • @sekhartempalle
    @sekhartempalle 5 годин тому +9

    ఆనాటి వారిలో కాస్తంతైనా నీతి ఉంటుంది రానివ్వండి సర్...విజయసాయి దెబ్బతో దూరం నుంచి అభిమానించే మా వంటి వారికే అయ్యో అన్పించింది...ఏం చేయలేం కదా...

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 Годину тому

    అమీర్ గారు జగన్ గారు తన కోటరీ ని కొద్దిగా దూరం పెట్టీ, ఇలాంటి సీనియర్ నాయకుల సలహాలు తీసుకుని ముందుకుపోవాలి. అనుభవం ఎప్పుడూ గొప్పదే.

  • @kvreddykarasani5326
    @kvreddykarasani5326 2 години тому +1

    🇸🇱 Jai 🇸🇱 YSR 🇸🇱 CP 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱❤️🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 5 годин тому +20

    హర్షకుమార్ మాత్రం జగన్ గారికి తలనొప్పి గాడే అవుతాడు

  • @thatiparthiprakash
    @thatiparthiprakash Годину тому

    Supar

  • @sivaramakrishnareddyvajral5931
    @sivaramakrishnareddyvajral5931 5 годин тому +4

    Welcome to coming

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 4 години тому +1

    👏👏👏👏

  • @PushpaYalamanchili
    @PushpaYalamanchili 54 хвилини тому

    Jai Jagan

  • @SrinivasaroPenta99
    @SrinivasaroPenta99 3 години тому

    Best of luck 👍👍👍

  • @Chdprasadcoc
    @Chdprasadcoc 4 години тому +2

    Welcome Jagan anna

  • @KrishnaGanta-n6d
    @KrishnaGanta-n6d 4 години тому +3

    Jai jagan anna

  • @ram2277able
    @ram2277able 4 години тому +3

    jai jagan❤❤❤

  • @sravyareddy8527
    @sravyareddy8527 5 годин тому +14

    1st like 😊

  • @ShaikSaleem-xn7po
    @ShaikSaleem-xn7po 5 годин тому +11

    Ameer garu ede YSR Garu rajakeyam anty jagan garu vondavali Garu ne andareni kalupukni veylali

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 10 хвилин тому

    May be Raghuveera Reddy & Harsha Kumar

  • @SrinivasaroPenta99
    @SrinivasaroPenta99 3 години тому

    That is rajanna abhimaani👍

  • @ptvramakrishnamraju-nd5pk
    @ptvramakrishnamraju-nd5pk 4 хвилини тому

    Valloste ysrcp ki labhamemundhi .

  • @APpoosh
    @APpoosh Годину тому

    Already jagan gave hint 2.0

  • @raviramaiahgari9826
    @raviramaiahgari9826 31 хвилина тому

    ముందు కార్యకర్తలను పట్టించు కో మనండి.

  • @guttasangamitra5452
    @guttasangamitra5452 4 години тому +2

    😂 కాంగ్రెస్ వాళ్ళతో జాగ్రత్తగా 😊.

    • @mmahesh1010
      @mmahesh1010 27 хвилин тому

      Present ycp vallu andaru okappudu Congress.
      Old Congress leaders anti Chandrababu.
      Vallu anduke inka congress lo vunnaru

  • @ram2277able
    @ram2277able 4 години тому +1

    poyevadu povali

  • @DevanandhareddySannala
    @DevanandhareddySannala 44 хвилини тому

    Jai jagan

  • @kvreddykarasani5326
    @kvreddykarasani5326 2 години тому

    🇸🇱 Jai 🇸🇱 jagan 🇸🇱 anna 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱❤️🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @ShekarChinthàreddy
    @ShekarChinthàreddy 4 години тому +1

    Nenu manisene prathidaniki ki bhayayapadatha

  • @APpoosh
    @APpoosh 41 хвилина тому

    2.O

  • @ShekarChinthàreddy
    @ShekarChinthàreddy 4 години тому +1

    Anna jagan lanti manisi lokamlo vundadu

  • @ChallaSurya-yj5zy
    @ChallaSurya-yj5zy 4 години тому +1

    Jai jagan anna jagan anna always king sir

  • @chinnaprodduturu4097
    @chinnaprodduturu4097 Годину тому

    11 seatlu 30 yellu adhikaaram lo 😂😂 undatam yendhiraa aa eswar gaadu cheppinatlu pramaana sweekaara vedhika visaakapatnam lo naa😂😂

  • @AkbarShaik-u2o
    @AkbarShaik-u2o 4 години тому +1

    Antha baganey undhi jagan ruling Loki vachaka ennallu party ki work chesina vallaki support undatam ledhu mana party ruling lo ki vachaka jumping japang la supporters preference estaru bro

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 Годину тому

    Plans afloat to finish him well before 2029 elections.
    Jagan Will be very lucky person if he will be able to escape attempts against him.
    His opponents are ruthless & they are not feeling shy of their attempts.

  • @sarabhareddyannem8762
    @sarabhareddyannem8762 3 години тому

    E mudurlu vaste barinchdam kastam

  • @shaiksiraz2370
    @shaiksiraz2370 2 години тому

    What about sharmila reaction

  • @Srinivasarao-i1o
    @Srinivasarao-i1o 2 години тому

    Vzm. Chinna. Srinu. Vadava. Vdini. Ysr. Partylo. Vunta. Avdugalvdu

  • @y.skishor7347
    @y.skishor7347 3 години тому

    YCP & JAGAN LAYNI ROJU --- VOTE VAITAM MANIVASTAA

  • @chintaladurgaprasad9136
    @chintaladurgaprasad9136 3 години тому

    Migilina kondharu Congress party vallani konesthunnadu annamata

  • @anjireddykata3358
    @anjireddykata3358 5 годин тому +6

    𝗔𝗺𝗲𝗲𝗿 𝗴𝗮𝗿𝘂 𝗲𝗲 𝗺𝘂𝗱𝘂𝗿𝗹𝗹𝘂 𝗻𝘂
    𝗕𝗵𝗮𝗿𝗶𝗺𝗰𝗵𝗮𝗱𝗮𝗺 𝗸𝗮𝘀𝘁𝗮𝗺𝗲..?

  • @bharathiramana8041
    @bharathiramana8041 2 години тому

    Chi b n kuda Congress nunde vachadu

  • @PrasadKandi-b9w
    @PrasadKandi-b9w 4 години тому +1

    మన పార్టీ మొత్తం కాంగ్రెస్ కద... వైసీపీ కి స్పెషల్ లీడర్స్ ఉన్నారా.. ఇప్పటిదాకా

    • @ajayasamanthula6295
      @ajayasamanthula6295 4 години тому +2

      భారతదేశంలో ఉన్న పార్టీలన్నీ కాంగ్రెస్ నుండి పుట్టినవే తెలుగుదేశం పార్టీతో సహా.

    • @PrasadKandi-b9w
      @PrasadKandi-b9w 4 години тому

      @ajayasamanthula6295 టీడీపీ kadu

    • @ఏపీజనాలు
      @ఏపీజనాలు 2 години тому

      ​@@PrasadKandi-b9w.
      CBN ఎక్కడి నుండి??

    • @PrasadKandi-b9w
      @PrasadKandi-b9w 2 години тому

      @@ఏపీజనాలు అందుకే మిమ్మల్ని pytm అనేది..... పార్టీ వేరు.... లీడర్ కాంగ్రెస్ నుండి వచ్చిన..టీడీపీ పార్టీ పెట్టక ముందు...... తల్లి కాంగ్రెస్.. పిల్ల కాంగ్రెస్ లా కాదు... వైసీపీ లో అపుడు నుండి ఇప్పటిదాకా 99% లీడర్స్ కార్యకర్తలు tottly కాంగ్రెస్ వాళ్ళు... ఇంక్లూడింగ్ జగన్ తో...... ఏపీ కాంగ్రెస్ లో జగన్ కి పీసీసీ ఇవ్వాలని డిమాండ్ పెరుగుతుంది... సోషల్ మీడియా లో

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 4 години тому +2

    ఇంకా ఎవరు వస్తున్నారు బ్రో.సాయి ఆన్న లాంటి వాడే వెళ్లి పోతే.ఆన్న బెంగళూరు లో వుంట వుంటే.అసెంబ్లీ కి వెళ్ళమని చెప్పు బ్రో.పారి పోతే ఎలా.సింహానికి సింగిల్ సీటు వచ్చిన అసెంబ్లీ కి వెళ్ళాలి.

    • @ఏపీజనాలు
      @ఏపీజనాలు 2 години тому

      ఈ విషయం EVM బ్యాచ్ చెప్పాలి మరి😂

  • @racharlaimmanuel995
    @racharlaimmanuel995 Годину тому

    Jagan lekapote party ledu, emi ledu ane alochanalu pakkana pettandi. jagan party pettakamunde odarpu yaatra daggara nundi, polavaram yaatra, by election, 2014 elections, 2019 election varaku ante approxmetly 10 years emi asinchakunda jagan garini abhimanincharu.prati parti karyakartalu, local leaders mukyam.veelu lekapote jagan ledu. Adi gurtu pettukoni.mahesh reddy okadu jagan lekapote emi ledu ilaanti video cheyakandi

  • @chakrageddada5042
    @chakrageddada5042 Годину тому

    👌👌👌👌👌

  • @Shockwavee3402
    @Shockwavee3402 4 години тому

    Undavalli arun kumar garu kuda vaste baguntadi

  • @RamakrishnaChadalavada-nu1ki
    @RamakrishnaChadalavada-nu1ki 4 години тому +2

    Jai jagan anna