పెద్దలు అమర్ గారు చెప్పిన లాజిక్ ప్రకారం భారత పౌరులందరూ కల కాలం బ్రిటిష్ రాజా కుటుంభానికి రుణపడి ఉండాలేమో స్వాతంత్ర్యాన్ని ఇఛ్చినందుకు. ఆ లాజిక్ ప్రకారం కాంగ్రెస్ వల్ల స్వాతంత్య్రం రానట్టే మరి.
అమర్ గారు, మీరంటే నాకు చాలా గౌరవం ఉండేది! కానీ ఈ వీడియో చూసిన తరువాత, ఆ గౌరవం మొత్తం పోయింది!! సోనియా డిసెంబర్ 9 న ప్రకటన చేసి, 23 వ తేదీన ఉపసంహరించుకున్నారు కదా,! అందుకే 5 సంవత్సరాలు, తెలంగాణ అగ్నిగుండం కాలేదా? మన దేశానికి స్వాతంత్ర్యం, గాంధీ గారు తెచ్చారా, లేక బ్రిటీష్ ప్రభుత్వం ఇచ్చింది అంటామా?? కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా?? 1956, 1969, 2009 లో కూడా తెలంగాణాను ముంచింది కాంగ్రెస్ పార్టీ కాదా?? మనం కూడా బ్రిటీష్ ప్రభుత్వానికి సన్మానం చేద్దామా?? అసలు బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లి ఏమిటి, దరిద్రంగా? జిల్లాకో మెడికల్ కాలేజ్ దండుగ ఖర్చా? జిల్లాకో కలెక్టర్ ఆఫీస్ దండుగ ఖర్చా? విద్యుత్ స్థాపిత శక్తి 7500 మె. వా. నుండి 21,000 ల మె. వా. లకు పెంచడం దండుగనా? వరి పంటలో, తెలంగాణ, దేశంలోనే నం.1, చేయడం దండుగనా?? అసలు నీవు ఏమి మాట్లాడావో ఒకసారి చూసుకో??
Sir Mari apudenduku chepaledhu kcr garu meeru udyamam cheyakandi mem chestam aani meeku chathakaka vachina vestuga chepakandi sir meeru ante maku chala respect undi
ఏ పిచ్చోడా మన భాగం మనకు ఇస్తలేరని కసిరా బద్మశి నీకు వచ్చే డబ్బు రాకపోతే నీకు వసూల్ చేసుకొనే ంత స్థితి లో ఉంటే ఒకరు నితరపున ఉండాలి అలగేరా k.c.r మన వాటా లేక పోతే ఇటలీ బొమ్మ అన్నవాల్లె ఇటలీకి పంపుదాం అనేవాళ్ళు k.c.r. భిక్ష అడగలే ఆస్తి భాగం కోసం చంపుదాం అన్నాడు అన్నా రు
సోనియా గాంధీ పట్టుదల కాదు. చిదంబరం పట్టుదల. ఆయనకు ఆంధ్రపై ఉన్న అక్కసు కారణం.
పెద్దలు అమర్ గారు చెప్పిన లాజిక్ ప్రకారం భారత పౌరులందరూ కల కాలం బ్రిటిష్ రాజా కుటుంభానికి రుణపడి ఉండాలేమో స్వాతంత్ర్యాన్ని ఇఛ్చినందుకు. ఆ లాజిక్ ప్రకారం కాంగ్రెస్ వల్ల స్వాతంత్య్రం రానట్టే మరి.
good analyisis amer garyiki t q u
Great analysis
అమర్ గారు, మీరంటే నాకు చాలా గౌరవం ఉండేది! కానీ ఈ వీడియో చూసిన తరువాత, ఆ గౌరవం మొత్తం పోయింది!!
సోనియా డిసెంబర్ 9 న ప్రకటన చేసి, 23 వ తేదీన ఉపసంహరించుకున్నారు కదా,! అందుకే 5 సంవత్సరాలు, తెలంగాణ అగ్నిగుండం కాలేదా?
మన దేశానికి స్వాతంత్ర్యం, గాంధీ గారు తెచ్చారా, లేక బ్రిటీష్ ప్రభుత్వం ఇచ్చింది అంటామా??
కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా??
1956, 1969, 2009 లో కూడా తెలంగాణాను ముంచింది కాంగ్రెస్ పార్టీ కాదా??
మనం కూడా బ్రిటీష్ ప్రభుత్వానికి సన్మానం చేద్దామా??
అసలు బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లి ఏమిటి, దరిద్రంగా?
జిల్లాకో మెడికల్ కాలేజ్ దండుగ ఖర్చా? జిల్లాకో కలెక్టర్ ఆఫీస్ దండుగ ఖర్చా? విద్యుత్ స్థాపిత శక్తి 7500 మె. వా. నుండి 21,000 ల మె. వా. లకు పెంచడం దండుగనా? వరి పంటలో, తెలంగాణ, దేశంలోనే నం.1, చేయడం దండుగనా??
అసలు నీవు ఏమి మాట్లాడావో ఒకసారి చూసుకో??
మాయమై పోయడమ్మ అన్న లంగా అందెశ్రీ అమ్ముడు పోయి మానవత్వాన్ని మంట కలిపాడు
Revanth Reddy thothuga matladaku
Sir Mari apudenduku chepaledhu kcr garu meeru udyamam cheyakandi mem chestam aani meeku chathakaka vachina vestuga chepakandi sir meeru ante maku chala respect undi
It's true.
Nandini sidda reddy oka interview ichadu.. vinandi .. budhi vastadi ilanti murkulaku..
Congratulations🎉 Amar, already meeku post decided from TS congress... So started jokey to reddy cm.
ఏ పిచ్చోడా మన భాగం మనకు ఇస్తలేరని కసిరా బద్మశి నీకు వచ్చే డబ్బు రాకపోతే నీకు వసూల్ చేసుకొనే ంత స్థితి లో ఉంటే ఒకరు నితరపున ఉండాలి అలగేరా k.c.r మన వాటా లేక పోతే ఇటలీ బొమ్మ అన్నవాల్లె ఇటలీకి పంపుదాం అనేవాళ్ళు k.c.r. భిక్ష అడగలే ఆస్తి భాగం కోసం చంపుదాం అన్నాడు అన్నా రు
Pandukora
తెలంగాన విగ్రహం పెట్టేవారే కొత్త సెక్రటరీ పెడం అనుకున్నారు అందుకే అక్కడ స్థలం కేటాయించారు కానీ ఎలెక్షన్స్ వలన అది కుదరలేదు
What about susma swaraj support in తెలంగాణ formation??
Congress agent
4 సంసరల తర్వాత brs వస్తది ఒకే సంతకం తొ మళ్లీ ఉద్యమ సమయములో ఎవ్వి ఉండేనో గవ్వే ఉంటవి అపుడు దొంగా రెడ్డి నీ తెలంగాన ద్రోహులను ఆహ్వానం చేస్తాం.
Ne brahma
ఇక కూడా కాదు కెసిఆర్ గాడితో తెలంగాణ నీ నాశనం చేశాడు దరిద్రుడు😂😂
కెసిఆర్ గాడు మళ్ళీ వచ్చేది లేదు చచేది లేదు..😂
Uhalloney bathukanedham ktr gaanni
Amar garu,Sonia Gandhi ichinadi nijame,kani entho Mandi balidanala munde ivvochuga,inkokati Telangana soniya/ congress jagir kadu kadandi
Ivataniki emanna chaklet kadhu bro
KCR garu lekapothe Telangana vachedi kadu endukante udyama leaders pralobhalaku longi venukku thaggevaru
Vislesakulu nispaksh pathamga cheyali oka partyki baka kottoddu aarugyarenteelu hameelu amalu abaddala pracharam tho vachchindi evikuda cheppali kada
Telangana thalli Komati bapana Ithara agrakulalaku chendina kiritalu bathakamma undala? Telanananu bangaru telanganaga marchina badugulapolikalundoda bekaru kodukulara?
వైఎస్ఆర్ మొదలు పెట్టాడు తెరాసను కథం చేయాల అనుక్కనుడు అందుకే కేసీఆర్ అదే పని చేసాడు ఇపుడు కాంగ్రెస్ చెస్తుంది కానీ తర్వాత అనుభవిస్తది
YSR agent Amar, Telangana state లో ఎందుకు ప్రత్యక్షం అయ్యాడు. Sudden surprise, AP లో బోర్ కొట్టిందా?
chala mandi chanipoina tharvatha telangana isthe em labham soniya gandhi veast follow . amargaru cheppe matalu weast
Congressi Islamic Telangana Talli without burqua wearing. Telangana Talli is getting insulted and raped by different parties...