లావణ్య డ్రగ్స్ వాడేది! : Hero Raj Tarun - TV9

Поділитися
Вставка
  • Опубліковано 4 лип 2024
  • For more Subscribe TV9 Entertainment : goo.gl/bPFpXS
    Watch TV9 LIVE : • TV9 Telugu News LIVE
    ► Subscribe: goo.gl/bPFpXS
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #CheatingCase #RajTarun #tv9telugu
  • Розваги

КОМЕНТАРІ • 514

  • @englishgarden7868
    @englishgarden7868 25 днів тому +307

    నీ మాటల్లో ఇంటెన్స్ చూస్తుంటే అంత జెన్యూనిటీ కన్పిస్తలేదురా ,,,😊😊

  • @MadhuLAB785
    @MadhuLAB785 29 днів тому +186

    మోకాలుకు రంగులేసుకున్నంత ఈజీగా వీళ్ళ మనసులు ఇలా మాటలు ఉండవు

  • @BMohiniPrasanna
    @BMohiniPrasanna 24 дні тому +121

    తడబడుతుంటే నువ్వు నిజాలు చెప్తున్నావో అబద్దం చెప్పుతున్నావో తెలుస్తుంది.....

  • @vm5699
    @vm5699 28 днів тому +238

    చక్కగా పెళ్లి చేసుకోవచ్చు కదా ఈ రిలేషన్ షిప్ లో ఉండడం ఎందుకు మళ్లీ ఏమైనా చిన్న తేడా వస్తే మీడియాకి ఎక్కడం ఎందుకు ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు రా మీరు. చక్కగా ప్రేమించో లేకపోతే అమ్మ నాన్న చూసిన అమ్మాయిని చేసుకొని హాయిగా జీవితం గడపొచ్చు కదా ఈ రిలేషన్ లో ఉండడం ఎందుకు దానికి డబ్బులు తగలెయ్యటం ఎందుకు.

    • @venkyedits8478
      @venkyedits8478 27 днів тому +7

      Pelli cheskoni adukku thinalaa bro no marriage ❤

    • @vm5699
      @vm5699 27 днів тому

      @@venkyedits8478 నేను అక్కడ కామెంట్ లో చెప్పింది రిలేషన్ షిప్ లో ఉండి తర్వాత లేని పోని గొడవలు ఎందుకు ఎందుకిలా వీధి ఎక్కడం అనవసరమైన గొడవలు అని చెప్పి కామెంట్ పెట్టాను నువ్వు కామెంట్ పూర్తిగా చదువు. నువ్వు పెళ్లి చేసుకుంటావో చేసుకోవో అది నీ ఇష్టం

    • @user-nl5sm3xm7q
      @user-nl5sm3xm7q 27 днів тому

      😂😂😂

    • @sanjaymeda6312
      @sanjaymeda6312 27 днів тому +5

      Pelli manchide kani love marriage is bad. Chala vaarthalu vasthunnai.

    • @vm5699
      @vm5699 27 днів тому +10

      @@sanjaymeda6312 మన తలరాత బాగోలేకపోతే ఏ పెళ్లి అయినా ఒకటే

  • @padmavathisajja6603
    @padmavathisajja6603 23 дні тому +15

    ఒకటి మాత్రం నిజం భగవంతుడు అన్ని చూస్తూనే ఉంటాడు ఎవరి దూల వాళ్ళకి తీరుస్తాడు ఎన్ని చూసాం

  • @freshnews3171
    @freshnews3171 26 днів тому +97

    అబ్బోఓఓఓ చాలా గొప్పోడివి raaa

  • @sekharyadav8377
    @sekharyadav8377 26 днів тому +68

    డ్రగ్స్ నువు కూడానా ... ఏందిరా ఇలా అయిపోయావ్.. ఉబ్బిన మొహం... పాలిపోయిన స్కిన్ కలర్...🤔🤔

  • @narasimha1179
    @narasimha1179 27 днів тому +113

    మరి 11years బాగా enjoy చేసి వదిలేస్తావ నువ్వు సమాజనీకి ఎం messege ఇస్తావు 11 years గుర్తుకు రాలేదా ఆ అమ్మాయి bad గురించి నువ్వు తప్పు చేస్తున్నావ్ కాబట్టి police station కీ పోలేదు...
    .. ఇద్దర్కి సంస్కారం లేదు

    • @ramavathvenkatesh8424
      @ramavathvenkatesh8424 27 днів тому +1

      Sudhapusa😂😂😂 nuv

    • @harishth7079
      @harishth7079 25 днів тому

      Andhuke marriage ayi pillalanu kantey responsibilities telustai iddariki..ivanni trash😅

  • @NuzvidTECHEXP
    @NuzvidTECHEXP 27 днів тому +200

    డబ్బు సంపాదన ఎక్కువయ్యేకొద్దీ ఇలాంటి అడ్డమైన అలవాట్లే వస్తాయి

    • @ramkiramki8453
      @ramkiramki8453 26 днів тому +3

      @@NuzvidTECHEXP no bro, not everyone earning money will become like that

    • @sureshbabu3822
      @sureshbabu3822 День тому +1

      Mostly

  • @vidyamandali8153
    @vidyamandali8153 26 днів тому +10

    Supper action anna, ide action movies lo cheste chance lu ayina ochevi 😊

  • @user-je1kg4wy3t
    @user-je1kg4wy3t 26 днів тому +128

    వీళ్లు నాలుగు సినిమాలు చేశారో లేదో ,వీళ్లకి విల్లాసూ, సహజీవనాలు, తాగే పెగ్గులూ, పెద్దలు
    అవసరం లేదు. కన్నూమిన్నూ కనపడకుండ సంపాదించిన నాలుగు రాళ్లూ దుబారాగ వాడుకోవడం, ఆతర్వాత పబ్లిక్ లో అల్లరి కావడం
    ఈవిధంగ చాలామంది జీవితాలు చిందరవందర కావడం చూస్తూనే వుంటారు, అయినా బుధ్ధి రాదు

  • @anusagarika
    @anusagarika 24 дні тому +9

    సక్సెస్ రావటం ఒక విషయం అండ్ ఆ సక్సెస వచ్చాక దాని నిలబెట్టుకోవటం ఇంకో ఆర్ట్

  • @mallikarjunaraovavilala2598
    @mallikarjunaraovavilala2598 27 днів тому +212

    వీడు పెద్ద మహా నటుడు ల ఉన్నాడు

    • @raju808
      @raju808 25 днів тому

      Nijam telusukokunda andhuku vaggutharo janalu mental fellows 😡

  • @kiransaivalasa3062
    @kiransaivalasa3062 27 днів тому +63

    ఆ సరిపోయింది సంతలో వింత కమల్ హాసన్ సార్, గౌతమి మేడం వాళ్ళుకూడా మీ లాగే సహజీవనం చేసి విడిపోయారు గా

  • @SRH-2008
    @SRH-2008 26 днів тому +87

    వీణ్ని దాన్ని తీసుకెళ్లి ఆసనంలో ఐస్ పెడితే డ్రగ్స్ విషయాలు అన్ని బయటకు వస్తాయి

    • @queen_dead
      @queen_dead 24 дні тому

      Drugs sale chesedhi neney avar em pikaru bcuz we hav money more money😂😂

    • @satyaveni9925
      @satyaveni9925 24 дні тому

      😂😂

    • @ssvlogs4889
      @ssvlogs4889 23 дні тому

      😂😂

  • @yeegalagovindu2089
    @yeegalagovindu2089 27 днів тому +68

    పెళ్లి కాకుండా కలిసి ఉండడానికి .... పర్మిషన్ తీసుకున్నవా..బ్రో

  • @joshshafi5190
    @joshshafi5190 27 днів тому +46

    తా తా బా బా ....మాటలు కూడా రావడం లేదు కదా రా నీకు😅😅😅

  • @padmamunnangi5039
    @padmamunnangi5039 27 днів тому +13

    10 to 12 years is not an easy thing

  • @DevarayaN-oh2lh
    @DevarayaN-oh2lh 26 днів тому +40

    Raj tarun tag line anni abhadhalu😂😂

  • @swapnavarma5981
    @swapnavarma5981 27 днів тому +9

    Nijanga hero next award vedikae

  • @GollaRajesh-vz4qh
    @GollaRajesh-vz4qh 27 днів тому +20

    ఇలాంటి వాళ్లతో తిరిగే నువు సినిమా ఛాన్స్ పోగొట్టుకున్నావు

  • @nayinilenin3713
    @nayinilenin3713 28 днів тому +95

    aa kothi మొకమోడు ela nachade thalli🤣🤣

    • @naveena1928
      @naveena1928 27 днів тому

      😂😂😂😂😂😂😂

    • @Tempest0806
      @Tempest0806 27 днів тому +2

      17years lo kaabatti, ledhante veedi mokhamenti veedi height enti veedi budhenti

    • @moulimou9127
      @moulimou9127 27 днів тому +2

      Cenimale vachi ee mokam Toni
      Mari edi

    • @praneethgaddala4744
      @praneethgaddala4744 27 днів тому

      Ye heroine bro

  • @user-ty6xi8kj1d
    @user-ty6xi8kj1d 28 днів тому +84

    పుస్తకాలు
    రూము
    గోల ఓరిని యేసాలు

    • @Truth-Speaker
      @Truth-Speaker 27 днів тому +5

      Ilanti neethulu ma pk anna bochedu chepthadu😂

    • @Satya_lovecinema
      @Satya_lovecinema 27 днів тому

      🤣🤣🤣🤣​@@Truth-Speaker

    • @Satya_lovecinema
      @Satya_lovecinema 27 днів тому

      Mandhu thaguthanu ani kooda honest ga cheppadu ga. Adhi vinapadaledha

  • @krishnamrajuchintalapati2215
    @krishnamrajuchintalapati2215 25 днів тому +3

    నచ్చినంత కాలం బమ్చిక్ బమ్చిక్ బాగుంటుంది ఇప్పుడు దూలబాగతీరుతోంది
    ఆ Circle లో నువ్వు ఒక వేదవేగా

  • @naveenkumarkotha7438
    @naveenkumarkotha7438 23 дні тому +2

    ఎవడి బాధలు వాడికే వున్నాయి నీ గురించి మాకెందుకు మీడియా కి తప్ప

  • @user-dz4cl5zy3v
    @user-dz4cl5zy3v 26 днів тому +2

    God given nice live.Accept her marry her and give happy ending.

  • @adhityaram.916
    @adhityaram.916 27 днів тому +35

    పాపం ఐతను చుస్తే పాలు టీ తప్ప ఏమి తాగడు.
    ఆమె చూస్తే డ్రగ్స్ మందు.
    ఇద్దరికీ సరిపోదు.

    • @Sri-yb4jo
      @Sri-yb4jo 27 днів тому +6

      He told clearly in interview 2 పెగ్గులు, he is not tea coffee guy sir

    • @HarshaDarling-b7f
      @HarshaDarling-b7f 27 днів тому

      Mi amma puku ki cheppu poyi nammithadi adhiyaram

    • @adhityaram.916
      @adhityaram.916 27 днів тому +1

      @@Sri-yb4jo మరి ఆమె డ్రగ్స్ అలవాటు నేను అలాంటి వాడిని కాదు అన్నట్టు చెప్తున్నాడు.
      ఇద్దరు ఇద్దరే.

    • @praneethgaddala4744
      @praneethgaddala4744 27 днів тому

      Ye heroine bro

    • @adhityaram.916
      @adhityaram.916 27 днів тому

      @@praneethgaddala4744 hero andi raj tarun.
      News vastundi kada

  • @KnRKnRKnR0105
    @KnRKnRKnR0105 29 днів тому +26

    ఇప్పుడు మా సీఎం రేవంత్ రెడ్డి గారు , సినిమా వాళ్లని డ్రగ్స్ నిర్మూలనకి అవేర్నెస్ వీడియోస్ చేయాలి అంటున్నారు , పిల్లికి ఎలుక సాక్ష్యం అనే లా ఉంది

  • @ravimulla2619
    @ravimulla2619 24 дні тому +1

    Wow what a acting

  • @varuntej2714
    @varuntej2714 28 днів тому +11

    If it is promotions .pls we have a great respect towards media pls don't loose it.

  • @ramkiramki8453
    @ramkiramki8453 27 днів тому +5

    This means taking drugs is so common in film industry 😮

  • @rajasekharrqchapudi5219
    @rajasekharrqchapudi5219 26 днів тому +7

    అద్దాలమేడ బొంగు భూషణం చెప్తున్నావు నీ సైడ్ నుంచి.😮
    నీ కన్నా సీనియర్ హీరోలు పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు అల్లు అర్జున్ రామ్ చరణ్ రానా ఇతర హీరోలు
    నీ కన్నా మేధావులు
    అలాంటి సీనియర్ హీరోలను చూసి బుద్ధి తెచ్చుకో
    పెళ్లి చేసుకున్న శుభ్రంగా సెటిల్ అయిపో నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది 🌹🌹🌹❤❤❤❤

  • @no_caste_feeling_please
    @no_caste_feeling_please 24 дні тому

    What a actor, people this is really face of telugu film industry, don't be fans to this entertaining people

  • @mgmedia7763
    @mgmedia7763 28 днів тому +9

    బాలయ్య బాబు బ్రాండ్స్

  • @sindhumodepalli2529
    @sindhumodepalli2529 28 днів тому +23

    Nuvve edo teda ga vunnav ame kadu . careless ga matladtunnav .

  • @abhiyt733
    @abhiyt733 29 днів тому +37

    Look he's hands shivering

    • @adr23
      @adr23 28 днів тому +1

      He is allways like that

  • @user-gz9fk5iu5p
    @user-gz9fk5iu5p 16 днів тому +1

    Pilli guddidi ayithe elaka nikkarippi Dance esinndanta😂

  • @bonusri9479
    @bonusri9479 28 днів тому +8

    Enti eyana attitude koncham different hyper active anukunta raj

  • @jessycreations3822
    @jessycreations3822 26 днів тому +7

    Papam yni rojulu barinchadu great abba

  • @SgLovein
    @SgLovein 25 днів тому +1

    యాక్టింగ్ సినిమా లో చేయాలి బయటి కాదు😂😂😂😂😂

  • @user-hy2ic6xs8t
    @user-hy2ic6xs8t 27 днів тому +5

    Veedu pathithu 🤫😁🤗🤣🫰👌🤘

  • @nareshdanapolla7666
    @nareshdanapolla7666 24 дні тому

    Raj tharun like button

  • @vijaya2589
    @vijaya2589 25 днів тому +1

    Oscar level acting tho vadhilchiko valanukumtanudu

  • @Swamykethanyadav
    @Swamykethanyadav 24 дні тому +1

    Same circle baalekundaane 11yrs elaa samsaaram chesaav Jaffaaa😂

  • @Kds799
    @Kds799 28 днів тому +21

    Be carefull baya next uday kiran avaku

    • @Tempest0806
      @Tempest0806 27 днів тому +2

      Arey, udaykiran is very sensitive and innocent and painful childhood and broken family. Ilaa ammaikani vaadi padese manishi kadhu udaykiran.

    • @shyamalareddyreddy7404
      @shyamalareddyreddy7404 19 днів тому

      Hoo avunaa itee papam sree reddy kudaa enosentee ​@@Tempest0806

  • @saikishan4190
    @saikishan4190 24 дні тому +1

    Rendu pegulu repeat yestharu tv9 😄😄

  • @chaitanyavelamala6001
    @chaitanyavelamala6001 26 днів тому +3

    చెప్పేది నిజమే అనిపిస్తోంది..... రాజతరుణ్ గారు సామాన్యుడు.... తను ఎలా బయటకి రాగలరు..... పాపం కదా....

  • @MOHDIRFAN-lx6tv
    @MOHDIRFAN-lx6tv 24 дні тому +1

    😂😂😂😂😂😂😂😂😂😂

  • @himapydikondala
    @himapydikondala 23 дні тому

    అబద్దాలు చెప్తూ బాగానే కవర్ చేసుకుంటున్నాడు... మాటల్లోనే తెలిసిపోతుంది తడుముకుంటున్నాడు

  • @kmadhavi7095
    @kmadhavi7095 29 днів тому +12

    Ninnu chusthunte 2peggulatho agetattu levu

  • @vijayasindhu2794
    @vijayasindhu2794 27 днів тому +2

    Ammo pathivratha

  • @PramaLatha-qb6jp
    @PramaLatha-qb6jp 15 днів тому

    గొప్ప భయం నీకు 😂😂😂

  • @arunajyothitanam7282
    @arunajyothitanam7282 28 днів тому +4

    Anni years yenduku vunnavu ame tho
    Free ga Anni dorukuthai anaaa

  • @yedidipremalatha1660
    @yedidipremalatha1660 27 днів тому +9

    Please don't believe him. He enjoyed all these days. Now he is trying to escape. Don't believe him.

  • @pavich3961
    @pavich3961 День тому

    Tension ipothunnav endhuk raaaa vanikipothunnav cool ga undu nuv cheppedhi nammutham le😂😂😂😂

  • @varuntej2714
    @varuntej2714 28 днів тому +4

    Promotions kosam dhigajarakandra babu

  • @NaveenMaddela-yr4gb
    @NaveenMaddela-yr4gb 26 днів тому

    Enduku inka tension sir.
    Sariga matladu.

  • @krishnamajji2169
    @krishnamajji2169 24 дні тому

    Earlier Raj Tarun acted in same way when he made a car accident.

  • @rachakondamadhusudan2982
    @rachakondamadhusudan2982 27 днів тому +2

    ఇతడు ఒక ఏక్సిడెంట్ చేసి పారిపోయాడు నార్సింగ్ లో 2019 లో

  • @SHREE_RUDRAKESHAVA_GROUPS
    @SHREE_RUDRAKESHAVA_GROUPS 26 днів тому

    ఆడపిల్ల చెప్పిందని చూడకుండా తెలీకుండా ఏది అనకూడదు మీ వరకి వచ్చేదాకా ఎవరికి అర్థం కాదు

  • @BhagyarajuBalla-kz7wx
    @BhagyarajuBalla-kz7wx 26 днів тому

    జై టిడిపి జై రాజ్ తరుణ్

  • @advikanandhini3318
    @advikanandhini3318 14 днів тому

    You don't have nothing to loose ha wow
    .. you already everything

  • @user-zm6jp8qi3t
    @user-zm6jp8qi3t 26 днів тому

    Nice acting

  • @swathi_1415
    @swathi_1415 26 днів тому

    Sir Inka chalu abadam ani clear ga telustundi

  • @kumaridindi
    @kumaridindi 26 днів тому +1

    Nijame kaani eppudu bayataki ravadam kastame mundujagrattaga undalsindi .
    Bharateulamekadha
    Kalasi undatamemiti eppatikayina bayatapadandi

  • @crypsis2266
    @crypsis2266 23 дні тому

    Anna nuvvu chadivey BOOKS list chepava nenu chaduvuthanu!1

  • @naveen4830
    @naveen4830 24 дні тому

    E cinema industry vallanu evarini nammalo evarini nammakudadho artham kadu andaru manchi actors kadha Mari😀.

  • @karthikbalaji4926
    @karthikbalaji4926 15 днів тому

    Chillar gadu acting super sir 😂😅😂

  • @GoguKasimbabu
    @GoguKasimbabu 29 днів тому +6

    Nuvu super anna

  • @rohanpipavath435
    @rohanpipavath435 28 днів тому +4

    Nee maatalu Ela unnay... ame matalu Ela unnay... NV ame ni blame chesi vadlinchukovali Ani chustunnv... ameki evari support ledu... bikku bikku mintu chustundhi.. ninnu negativa cheyale .. nv a chestunnv

  • @keerthidevarapu4840
    @keerthidevarapu4840 23 дні тому

    ఇలాంటివన్నీ సినిమాలో చెపుతుంటే బాగుంటది కానీ ఇది జీవితం ఆవిడ లావణ్య గారు తప్పు చేస్తే మీరు అప్పుడు ఏం చేశారు ఇది కరెక్ట్ కాదు

  • @MrDurgathilak
    @MrDurgathilak 26 днів тому

    😂appudu nachhindhi ippudu back slash nu mark maripoyavu raj

  • @jatothkalyan6303
    @jatothkalyan6303 26 днів тому

    Nuvu good men anna

  • @saradaskitchen7826
    @saradaskitchen7826 27 днів тому

    Love chesinapudu thelida circle manchidi kadani....Anni aipoyaka cheptunnadu😅

  • @Sivanarayana7187
    @Sivanarayana7187 22 дні тому

    సినిమా బ్యాచ్ అంత అంటే పైనా పాటరం లోన లోతారం

  • @mallikutube
    @mallikutube 25 днів тому

    he seems to be extremely nervous while giving this interview. thats why evaritho friendship chesthunam anedhi very important. better to live all alone by yourself if you do not find genuine friends.

  • @kalyaniidea8384
    @kalyaniidea8384 13 днів тому

    Aru Nayana aaa tention endhukuuuuuuuuu

  • @sunnyshine3386
    @sunnyshine3386 26 днів тому +1

    కమల్ హాసన్

  • @lathasuma3788
    @lathasuma3788 26 днів тому

    Nijame😂😂 nuv kuda anthe😅

  • @sagilirajakumari-zz9gs
    @sagilirajakumari-zz9gs 21 день тому

    Good సర్కిల్ కానప్పుడు నువ్వెంద్దుకు ఆమె ను ఉంచుకున్నావ్. డ్రగ్స్ వాడితే సైకాలజీ st కి చూపుంచి మంచి మనిషిగా మార్చొచ్చు గా. లేదంటే వొదిలించి వేసుకోవచ్చు గా

  • @KaveriseedCrops
    @KaveriseedCrops 25 днів тому

    వద్దు రా బాబు.... నమ్మరు 😊

  • @sakshyamtv151
    @sakshyamtv151 7 днів тому

    నీ బాధ నా బాధ ఒకటే ఉన్నది... మనల్ని జనాలు నమ్మరు

  • @shaikmaaheed5629
    @shaikmaaheed5629 29 днів тому +8

    Mukku peddadi ayyindi antey Baga lsgutunnav mawa powder 😂😂😂

  • @pranithnayak
    @pranithnayak 24 дні тому

    Arey Mama 2 peg la 😮

  • @saathvikam
    @saathvikam 26 днів тому +1

    Raj is good and came forward with many struggles..

  • @yerrasrinivas722
    @yerrasrinivas722 25 днів тому

    కరెక్ట్.. నీకు పోయేది ఏమీ లేదు.
    బయటకు తెలియకూడదు అనే నీ భయం లావణ్యకి ధైర్యం. ఇంకా చెప్పాలంటే లావణ్యకి అలుసు అయ్యావు, బ్రదర్. తన గొయ్యి తనే తవ్వుకుంది. ఇప్పుడు ఆ పాత కేసు తవ్వి, తన సర్కిల్ ని బయటకు లాగుతారు పోలీసులు.
    నీ వలన తనకేమీ చెడు జరగలేదు. తనకు తానే చేసుకుంది. ఎవ్వరూ ఏం చేయలేరు.

  • @monicahoney5349
    @monicahoney5349 27 днів тому +3

    Veedu em hero ra babu

  • @user-iw3ji9lv9u
    @user-iw3ji9lv9u 25 днів тому

    Yes baga adigaru

  • @VlogsofVamshi
    @VlogsofVamshi 23 дні тому

    యాక్టింగ్ రాదు అనుకుంటా 😂😂😂

  • @reenakuthati
    @reenakuthati 21 день тому

    Tension enduku padutunaruuu

  • @nvkirankumar7062
    @nvkirankumar7062 24 дні тому

    Appudu baagundi.. continue inadi.. eppudu set kaaledu so..sodhi cheputunnaadu.. leave it that matter

  • @hil8198
    @hil8198 18 днів тому

    Mannepalli Lavanya -->> Lavanya Naidu 👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈

  • @nuthananuthu9757
    @nuthananuthu9757 20 днів тому

    Abbo chalu apara babu 10 years aa ammayi tho unnapudu teliyadha kastam ani

  • @santoshm5664
    @santoshm5664 27 днів тому +1

    Abba emi chepadu.. mirror story😅

  • @kalyaniidea8384
    @kalyaniidea8384 13 днів тому

    Addddddd ahhhhhhhh em chepthunnav nayanaaaaaaaaaaa

  • @Nehavicky222
    @Nehavicky222 22 дні тому

    Inta tension padutunav antay abadam cheptunav ani ardam

  • @yedidipremalatha1660
    @yedidipremalatha1660 27 днів тому

    Cinema industry lo all have relationship s like this. It's common. When people know that cinema industry is bad, why are they crazy to join that field. Please counsel him.

  • @korrakoppusujatha1769
    @korrakoppusujatha1769 25 днів тому

    లావణ్య ఎవరు చూపించండి చూద్దాం

  • @anudeep2328
    @anudeep2328 25 днів тому

    Yes when tea haar ante peddha prajaseva chesina doctor kaabatti aayana peru pettadame sababu.

  • @durgasatuluri6189
    @durgasatuluri6189 27 днів тому

    అది correct, భయం