NA MOHANALALI PART 2 | FULL SONG | LATEST TELUGU FOLK SONG | CMSCHANNEL

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • NA MOHANALALI PART 2 | FULL SONG | LATEST TELUGU FOLK SONG | CMSCHANNEL
    RED MEDIA PRODUCTIONS & TECHNICAL SUPPORT 📳 9110736245
    Instagram :www.instagram....
    NOTE: We solve all kind of technical problems also including suspended channels , providing exceptional service, technical troubleshooting, and resolving issues.
    PRAJWAL PRESENTS
    LYRICS - DIRECTION : THIRUPATHI SAAHO
    SINGERS : LAVANAYA , SIDDARTHA MAHAN , NAGAVVA CHUNCHU , EDULLA BABU , SAAHO THIRU
    MUSIC : PRAVEEN KAITHOJU
    DOP : HARISH PATEL
    EDITING : HARISH VELPULA
    CAST : THEERAM THIRU , SOUJI AYAN , RADHIKA , SATHISH RAO , 5STAR MD , ANJAIAH SIR , KATUKURI SATHYAM , VISHALA , VIAJY , SHARIF , UJJAIR ,
    PRODUCER : CHUNCHU MALLESHAM
    TECHNICAL SUPPORT : VENKAT(ABHI)

КОМЕНТАРІ • 1,1 тис.

  • @goodalasya5640
    @goodalasya5640 2 роки тому +611

    Abba nijaga ha babu entha bagunado neni pragnet naku alanti babu puttali belss me 🥰

  • @Rdyoutubechannel7373
    @Rdyoutubechannel7373 2 роки тому +19

    అబ్బా ఎమ్ తీసారబ్బ సాంగ్...అధ్బుతమైన లిరిక్స్....
    నాగవ్వ గొంతు సూపర్....వింటుంటే gooze pumps అస్తున్నై...బాపురే excellent tone
    పార్వతమ్మ వేషధారణ లో మొత్తం పాటలో లీనమై అధ్బుతంగా నటించింది...

    • @cmschannel3338
      @cmschannel3338  2 роки тому

      Tq brother tq so much 🤝🤝🤝🥰🥰🥰

  • @shivashankarmarpally9350
    @shivashankarmarpally9350 2 роки тому +7

    లావణ్య గారు. మీ గొంతు.. పారె సెలహేళ్ల వలల వోలె,, మల్లెపువ్వుల తీగావోలె,,చల్లని సముద్రపు కెరటంవోలె,, మేగం నుండి జారిపడే నీటిబిందు వోలె,, మధురమైన గానం, ని గొంతులో గానమై, సంగీతమై,, సమాజానికి,, అందించిన.. మీ పాటకు.. మీ టీమ్ కు.. 🙏🙏

  • @natural681
    @natural681 Рік тому +19

    యాది మర్తున్న తెలంగాణ ఆడవారి గోచికట్టు,బొట్టు,జుట్టు మరియు మగవారి దోతినీ పాత కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ కొంత వరంగల్ జిల్లా ప్రజలు కాపాడుతుండ్రు. ముఖ్యంగా ఈ జానపదాలు , యూట్యూబర్లు, షార్ట్ ఫిల్మ్ వాళ్ళు ఇంకా కపాడుతున్నందుకు ❤❤❤🙏🙏🙏🙏🙏🙏. 100000k శనార్థి

  • @siddusinger558
    @siddusinger558 2 роки тому +61

    చాలా బాగుంది మామయ్య...
    ఈ పాటలో నేను ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది... UA-cam కి మరో అధ్భుతమైన పాటని అందించారు All the best...

  • @vhp5674
    @vhp5674 2 роки тому +156

    ఆ బాబు మాత్రం సూపర్ వున్నాడు ఈ చిన్న బూదోడికి ఒక లైక్ వేసుకోండి

    • @RajKumar-u8w6n
      @RajKumar-u8w6n 6 місяців тому

      👍👍👍👍👍

    • @RajKumar-u8w6n
      @RajKumar-u8w6n 6 місяців тому

      ఆ బాబు చాలా బాగుండు

  • @sravanravan300
    @sravanravan300 2 роки тому +6

    సూపర్ చాలా బాగుంది పార్ట్ 3 కోసం wait చేస్తూ ఉంట్టాం ,,,,మీరు అనుకున్న దానికంట్టే ఈ song ఎక్కువగా రిచ్ అవుతుంది పక్క హిట్ మాటలేం రావడం లేదు song కోసం చెపుదామంట్టే అంత బాగుంది

  • @arunsaibommena6811
    @arunsaibommena6811 2 роки тому +10

    లిరిక్స్,వాయిస్, మేకింగ్ ఓవరాల్ గా సాంగ్ చాలా బాగుంది....
    టీం అందరికి అభినందనలు....
    ఇలాంటి సాంగ్స్ మరెన్నో చేయాలి....

  • @singidi6431
    @singidi6431 2 роки тому +9

    All the Best
    తమ్ముడు సిద్దు
    తిరుపతి కి నటించిన అందరికీ
    మ్యూజిక్ ..లిరిక్స్..కెమెరా ..ఎడిటింగ్
    అన్ని సూపర్....టీమ్ సభ్యులకు

  • @induripraveenvlogs
    @induripraveenvlogs 2 роки тому +18

    చాలా రోజుల నుంచి వెయిట్ చేసాము కానీ పాట చాలా మనసుకు నచ్చింది సూపర్ cms Channel All The Best

  • @puvvulaganapathireddy1671
    @puvvulaganapathireddy1671 Рік тому +13

    బారసాల చేసేటప్పుడు ఇలాంటి పాట ఉంటే మనకు ఎంతో సంతోషం కలుగును గాక 💕💕❤️❤️💕💞💓💓💓

  • @parusharam1234
    @parusharam1234 2 роки тому +6

    ఈ పాట ఎంతో పెద్ద హిట్ కావాలని కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పాట చాలా పెద్ద హిట్ కావాలని కోరుకునేవారు ఎంత మంది లైక్ చేయండి

  • @sri9331
    @sri9331 2 роки тому +2

    Super Chala bagund all the best

  • @durgamsanthosh1057
    @durgamsanthosh1057 2 роки тому +6

    👌ఈ పాట మ్యూజిక్ కీ దగ్గట్టు లిరిక్స్ కూడా చాలాబాగా జతపరిచారు ప్రవీణ్ అన్నగారు
    యాక్టింగ్ సౌజన్య గారు మీరు నిజ జీవితం లో లనే జీవించారు మొత్తంగా ఓవర్ అల్ సాంగ్ సూపర్ 👌👌👌👌👍👍👍🎉🎉

  • @djchinna2665
    @djchinna2665 2 роки тому +2

    Hi friends iam chinna from hyd naku ee song chala chala baga nachindi song super 👌👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️ kani enni sarlu vinna poring ledu chala bagundi cute boy nice

    • @cmschannel3338
      @cmschannel3338  2 роки тому

      Tq chinna tq so much nd your support 🤝🤝

  • @venuvaddepalli1747
    @venuvaddepalli1747 2 роки тому +16

    👌👌👌👌చాలా అద్భుతంగా పాడారు అక్క మీ గొంతుకే ఫిదా అయిపోతారు అందరూ ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🌹🥀💐💐🎧🎧

  • @telanganaraj9132
    @telanganaraj9132 2 роки тому +11

    సూపర్ సాంగ్ అన్నగారు అందరి గొంతు లో ఎంతో మాధుర్యం ఉన్నది చాలా చక్కగా పాడినారు అందరి నటన కూడా సహజత్వంగా ఉంది

  • @sk.laljanpasha
    @sk.laljanpasha Рік тому +5

    కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్ పాటలకు తెలంగాణ యాస బాసలకు నిలయం👌👌👌👌👌👌👌సూపర్ మెాహన లాలి సాంగ్ 🎉🎉🎉😊

  • @maduraam9329
    @maduraam9329 2 роки тому

    Bagundhi Thammudu

  • @mekalahanmanthu
    @mekalahanmanthu 2 роки тому +6

    చాలా అద్భుతమైన పాట అన్న ఇలాంటి పాటలు మరిన్ని మాకు అందించాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ ఆల్

  • @Dilipjamakayala
    @Dilipjamakayala 2 роки тому +3

    Part 1lo pillalu leni badha part 2 lo leka leka puttina vaarasudu vachina sandarbam chala bagundhi and mi okka anadham gurichi chepanavasaram supeeeeerrrrr team

  • @prashanthparshanth3448
    @prashanthparshanth3448 Рік тому +165

    ఇలాంటి పాటలు పాడాలంటే తెలంగాణ వాళ్లకే సాధ్యం అవుతది సూపర్ పాట 👌

  • @maheshbunny9933
    @maheshbunny9933 2 роки тому +9

    నాగవ్వకి నా ఓటు😎
    ఇలాంటి పాటలు మరెన్నో మా ముందుకు తీసుకోస్తారని కోరుకుంటున్నాము
    1.lavanya
    2.nagavva.
    వీళ్లిద్దరితో చాలా బాగుంటది
    Please పార్ట్ -3

  • @sudhakarankamsudhakar20
    @sudhakarankamsudhakar20 Рік тому +15

    ఇంత మంచి మంచి పాటలు వినాలి. పాటకు తగిన క్యారెక్టర్లు కుదిరారు.👌👌 నిజంగా పాట రాసిన వారికి పడిన వారికి మ్యూజిక్ అందించిన వారికి ధన్యవాదాలు.

  • @thirumalan2859
    @thirumalan2859 2 роки тому

    Abhabha song vintunte vinalanipisthundhi super hit song super mening nennu ani sallu vinanoo👌👌👌🙏🙏🙏💐💐💐👏👏👏

  • @RaguRagu-ue6fy
    @RaguRagu-ue6fy 2 роки тому +155

    చాలా గర్వంగా ఉంది .నేను తెలంగాణ లో పుట్టినందుకు.ఇంతటి అద్భుతమైన పల్లె పాటలు మరె రాష్టాలలో ఉండవు కావచ్చు...ఈ మధ్య సినిమా పాటల కంటే బాగుంటున్నాయ్ ఫోక్ సాంగ్స్.డైలీ యూట్యూబ్ లో డ్యూటీ నుండి రాగానే చూస్తాను..సౌదీ లో ఉంటా నేను.బాల్కొండ నియోజకవర్గం వేముల ప్రశాంత్ రెడ్డి .ఏరియా మాది....

  • @rajeshguglavath237
    @rajeshguglavath237 2 роки тому

    Super ❤️ సిద్దు from sathanpally

  • @shashikumarjanagam7537
    @shashikumarjanagam7537 2 роки тому +4

    జానపదం తోనే తెలంగాణ వచ్చింది... తెలంగాణ తో జానపదం రాలేదు....సూపర్ సాంగ్ బాగుంది 🥰😎♥️

  • @jangilisathish47
    @jangilisathish47 2 роки тому +6

    Thirupathi Annnaaaa song vere assalu ee part kosam entho wait chesam part 1 kante pedha success avvali and maku inko gift part continue ani Tyy❤️😍💐🥳

  • @redpailet587
    @redpailet587 Рік тому +7

    Anna Nijam ga song chala bagundhi roju ku okasari iyna vinali anipistundhi

  • @manatalent4543
    @manatalent4543 2 роки тому +1

    Song Chala bagundi Inka elanti machi song teyali ani korukuntuna All the best👍

  • @malleshbheema4962
    @malleshbheema4962 2 роки тому +7

    తిరు పాట చాల బాగునాది చాలచాల all the best 👍👍👍👍👍👍

  • @maheshatmsp6372
    @maheshatmsp6372 Рік тому +2

    Mothaniki full song vinna superb ❤chalaaa bagundhi thank you CMS CHANNEL

  • @banjaneyuluanji
    @banjaneyuluanji 2 роки тому +111

    ఈ సాంగ్ కు నేను పెద్ద అభిమానిని అయ్యాను పార్ట్ 1 కంటే 2 పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా 👌👌❤️❤️

  • @amarabandarajkumar3741
    @amarabandarajkumar3741 17 днів тому

    ఎన్ని sarla విన్న, మరి మరి వినాలనిపించే Song ❤🎉😊

  • @sravanthisravanthi4517
    @sravanthisravanthi4517 2 роки тому +12

    జానపద సాహిత్యం
    జీవన సరాగాల సంగమం
    మంచి గీత గానం
    అపురూప అనుబంధం
    అందించిన మీకు
    ధన్యవాదములండి..

  • @lingamrashika928
    @lingamrashika928 Рік тому +2

    Ee song vinte prathi thally ki tana koduke gurthostadu chala bagundi song

  • @challalaxman4067
    @challalaxman4067 2 роки тому +34

    ఈ పాట వింటుంటే చాలా ఆనదంగా ఉంది అన్న సూపర్ సాంగ్,🤗🤗🤗🥰 నాకు కొడుకు పుటలని కోరుకుంటున్న అన్న😍😍

  • @siddagonishivaprasadgowda9051
    @siddagonishivaprasadgowda9051 2 роки тому +2

    Super bro 5 star team motham undhi

  • @surrendaramaragonigoud8651
    @surrendaramaragonigoud8651 2 роки тому +10

    ఇలాంటి మంచి మంచి పాటలతో మరెన్నో మా ముందుకు తీసుక రావాలి ఆని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నా

  • @manasakasthuri2226
    @manasakasthuri2226 2 роки тому

    Challlaaa bagundyyy

  • @rnagaraju3197
    @rnagaraju3197 2 роки тому +10

    అన్నా సాంగ్ చాలా బాగుంది ఈ పాట కోసం చాలా రోజులు వెయిట్ చేసాం

  • @maleprashanth3732
    @maleprashanth3732 2 роки тому +2

    Super mero henka paystayeki hedagalani annukontonanu 🙏🙏🙏🙏

    • @maleprashanth3732
      @maleprashanth3732 2 роки тому

      Me hacting kuda bagundhi meru henka bhapanulu Koda hemu hacting hecharu chala bagundhi nenu hudayam levagani he song henta chala bagundhi hevaredhi hayena thotula vuntai he song petalani vundhi🙏🙏🙏

  • @rameshkumar.p4397
    @rameshkumar.p4397 2 роки тому +4

    Baaga theesaru song, innirojulu waiting chepincharu chala chala bagundhi song...

  • @swetha453
    @swetha453 2 роки тому +5

    Chla bagundhi nijanga song vintunte vinnatu ledhu endhulo jeevinchinatundhi it's true emotion ❤️❤️❤️❤️❤️❤️

  • @banothmalsoor4783
    @banothmalsoor4783 2 роки тому +6

    Anna song chala bavundi
    Super hitte
    Part 3 kavali argent ga

  • @dasarishekar2162
    @dasarishekar2162 2 роки тому +4

    Super chala bagundi all the best

  • @asquarekkc1929
    @asquarekkc1929 2 роки тому +10

    సిద్ధూ లావణ్య ఇద్దరి గొంతు అద్భుతం..... లిరిక్స్ చాలా బాగున్నాయి..... కంగ్రాట్స్ యూనిట్ అందరికీ 💐💐💐💐💐💐💐

  • @jyothik7357
    @jyothik7357 2 роки тому +4

    Chala rojulu wait chesanu song kosam. Chala bagundhi. Song super hit kavalani korukuntunna all the best hole team

  • @laxmanchirra6302
    @laxmanchirra6302 2 роки тому +2

    Song chala Bagundhi ......
    Congratulations babai chunchu mallesh ......
    All the best
    CMS musical

  • @edellivenkatesh8762
    @edellivenkatesh8762 2 роки тому +4

    అన్నయ్యా Song నంబర్ one ఉన్నది అలాగే మీరు Song కీ చాలా ఖర్చులు పెట్టుకొన్నారు ఈ song హిట్ అవుతుంది మీకు అంతకు ఎక్కడ డబ్బాలు వస్తావీ సాటి యూట్యూబ్ గా నేను చెపుతున్న 🥰🤝🥰

    • @cmschannel3338
      @cmschannel3338  2 роки тому +1

      Tq my bro tq so much nd your support 🤝🥰

  • @navyathalakonda394
    @navyathalakonda394 2 роки тому

    Song super undi Pedda hit kavalani korukuntunnam

  • @rameshram3101
    @rameshram3101 2 роки тому +6

    Chala rojula nunchi wait chesnam anna 🙌Super Song 10m views Ravali anna🙏🏻

    • @cmschannel3338
      @cmschannel3338  2 роки тому +1

      Tq tq so much ramesh bro 🤝🥰❤️❤️

  • @RajuRaju-mw5pw
    @RajuRaju-mw5pw Рік тому +2

    Tirupati super super Tammudu Ne🥰🥰🥰👌🏼🌾👌🏼💯💚 direction super acting super makeup putina Babu super god bless you nana❤❤

  • @archanaashok3972
    @archanaashok3972 2 роки тому +4

    ప్రోమ్ వచ్చింనుంచి ఎదిరిచూస్తున్నం తిరుపతన్న ..చాలా చాలా బాగుంది అన్న ..పాట వింటుంటే హాయిగా మనసు ..ఈ పాట కోసం కష్ట పడిన అందరికి ,💖🙏🙏💖 ఇలాంటి పాటలు ఇంకా మాకు మీరు అందించాలి అని కోరుకుంటున్న అన్న..... మాది కూడా జగిత్యాల దగ్గర నే మొరపెల్లి..... మీ ఊరు గుళ్లకోట తెలుసు

    • @cmschannel3338
      @cmschannel3338  2 роки тому

      Tq Ashok anna tq so much nd your support 🥰🤝🥰🥰🥰🥰

    • @kotalavanya6117
      @kotalavanya6117 Рік тому

      Ik inka😊time inka time⌚⌚⌚ ka hai to it was i

  • @vinaypeddabeera369
    @vinaypeddabeera369 2 роки тому +1

    మొదటి సాంగ్ నాకు చాలా నచ్చింది రెండవ సాంగ్ కొద్దిగా మేకప్ పాడే విధానం కొద్దిగా సారీ చేసుకుంటే బాగుండేది

  • @srinivasathe4610
    @srinivasathe4610 2 роки тому +3

    Superb song ilanti song miru inka cheyyalani korukuntunnanu

  • @thurpurajjennathurpurajjen5910
    @thurpurajjennathurpurajjen5910 2 роки тому

    Super song nice voice kuda chala chala bagundadhe

  • @sadashivayadav4358
    @sadashivayadav4358 2 роки тому +6

    Cms channel team All of you congratulations super song 👌👌💝అన్న పాట చాలా బాగుంది అన్న ,ఈ పాట మంచి ఫలితాన్ని సాదింఛాలని కోరుతున్నాను అన్న, అద్భుతమైన కథతో ఇంకా ముందుకు కొనసాగాలి.
    అతి త్వరలో మూడో భాగం కూడా విడుదల చేసేందుకు ప్రయత్నానించండి అన్నగారు🙏🖊💝

  • @sannailanageshyadav41
    @sannailanageshyadav41 2 роки тому

    Chaalaa ante chaalaa 👌👌👌👌😍

  • @nanismart14
    @nanismart14 2 роки тому +3

    super song anna
    part 1 ki minchi vundhanna ultimate 😍
    anthaku minchi superb 💐💐

  • @harishchary8491
    @harishchary8491 2 роки тому +1

    Wahhhhhh entha baga undi superb superb no words to say about these congratulations to team chala chala bagundi enka ilantvi cheyali ani korkutunam Harish Chary From Trs YouTh MaLkaJGiRi constituency general secretary 🙏🙏🙏🙏❤️❤️

    • @cmschannel3338
      @cmschannel3338  2 роки тому

      Tq tq so much harishcahry anna tq so much nd your support 🤝🥰

  • @SathishKumar-uj5ww
    @SathishKumar-uj5ww 2 роки тому +33

    మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది పాట 🎉💐

  • @sagartadagonda5250
    @sagartadagonda5250 2 роки тому +2

    Nice and all the very best to crew

  • @DRKvillegevideos3996
    @DRKvillegevideos3996 Рік тому +7

    సింగర్స్ అండ్ మ్యూజిక్ చాలా చాలా బాగున్నాయి. సినిమా పాటలు ఈ సాంగ్ తో పనికి రాకుండా పోతాయి

  • @vinodhmeesala9891
    @vinodhmeesala9891 2 роки тому +4

    Song excellent ga undi anna 👌👌
    Begining అదుర్స్ 👌👌
    Actors అందరూ కూడా జీవించారు👌👌👌👌👌👌

  • @janakisrikanth9469
    @janakisrikanth9469 2 роки тому +3

    సి ఎం ఎస్ ఛానల్ వారికి ఇలాంటి పాటలను అందిస్తున్న మ రచయిత గారికి నోటిలో నాలుక ఉయ్యాలలూపే నా కళాకారులకు ప్రత్యేక ధన్యవాదములు మరి ఇలాంటి ఎన్నో పాటలు మా ముందుకు తీసుకు వస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను **** SRI..💙🤝

    • @cmschannel3338
      @cmschannel3338  2 роки тому +2

      Tq siri tq so much 🥰🥰🥰🥰🥰🤝

  • @pochayyapochayya1690
    @pochayyapochayya1690 2 роки тому +4

    Chala baga vunnadi e song 👍 great song andari ki vandanalu🙏

  • @nehayt1207
    @nehayt1207 2 роки тому +4

    One-month nundi wait chestunna e song kosam ......
    wowwwwww nice really superb❤️❤️❤️❤️❤️

    • @cmschannel3338
      @cmschannel3338  2 роки тому

      Tq Neha garu tq so much nd your support 🤝🥰

    • @cmschannel3338
      @cmschannel3338  2 роки тому

      Tq tq so much nd your support 🤝🤝🥰🥰

  • @kumaraswamyyamanki8536
    @kumaraswamyyamanki8536 Рік тому +1

    Cinima song ki e mathram thaggadu , very excellent 👌👌
    I have listened so many times

  • @shavvaanil954
    @shavvaanil954 2 роки тому +9

    ఈ సాంగ్ ప్రోమో వచ్చిన కా నుండి ఎప్పుడు వస్తుందా అని ఉన్న సూపర్ సాంగ్ అన్న

  • @upendhradevaraya6052
    @upendhradevaraya6052 2 роки тому +2

    😍😍no words 😀mamul gaa ledhu pata😍😍😍part 3 kuda thiyandi 😄

  • @vstechnical5686
    @vstechnical5686 Рік тому +3

    Baamani kittya baamani kittya voice .and actiing next level...superb 👌👌👌🙏🙏🙏🙏♥️

  • @pasthamshankar8909
    @pasthamshankar8909 2 роки тому +6

    వాయిస్ బాగున్నది ప్రతి ఒక్కరిది, ముఖ్యంగా మీ అమ్మగారి వాయిస్ బాగుంది 👍

  • @GandhamprasadGandhamprasad
    @GandhamprasadGandhamprasad 2 роки тому +14

    తెలంగాణ జానపదం లో మరో కళ సరికొత్త పార్ట్-2 పాట చాలా అద్భుతంగా ఉంది సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను

  • @niroshasrimudhirajniroshas801
    @niroshasrimudhirajniroshas801 2 роки тому +2

    Mi web series kuda chala bagundhi parat 1Super super song ayithe super chala bagundhi

  • @riyaarapanasinger1313
    @riyaarapanasinger1313 2 роки тому +6

    Wow Suupar chala bavundhi thirupati reddy annayya super lyrics nenu fidha song ki😘

  • @kodisherlashivaji6837
    @kodisherlashivaji6837 2 роки тому +2

    Super ga undhi song na fevaret song andi part 1 and part 2 chala bagunavi nenu e song ki pedha fen andi

  • @nageshshanigarapu3272
    @nageshshanigarapu3272 2 роки тому +12

    నా పేవరెట్ సాంగ్ చాలా బాగుంది ❤️❤️❤️

  • @badavathsuman3850
    @badavathsuman3850 Рік тому +2

    Shoo Ana Milo Ana nu vadhinanu chusukovachu chalabagundhi

  • @dathumudhiraj8340
    @dathumudhiraj8340 Рік тому

    సూపర్ సాంగ్ బ్రో చాలా రోజుల తర్వాత వింటున్న ఇలాంటి పాటలు మన తెలంగాణ కే సాధ్యం. ఇలాంటి మరెన్నో పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న.

  • @sagarindubaivlogs
    @sagarindubaivlogs 2 роки тому +8

    ఈ పాట వినగానే నాకు మా అమ్మ నాన్న గారు తాత నానమ్మ గుర్తుకువచ్చారు I love my ❤️ అల్ ఫ్యామిలీకి ఈ పాట అంకితం నా తరుపున అందరికి ముందుగా అభినందనలు

  • @ramyagajjela4228
    @ramyagajjela4228 2 роки тому +2

    Wow superb song konni rojula nudi wait chesanu super super super ❤️❤️❤️❤️❤️

  • @Ravi-d6b8m
    @Ravi-d6b8m 2 роки тому +3

    Excellent Song Mallesh Anna and Thirupathi Anna👌👌👌

  • @nareshbkrm3815
    @nareshbkrm3815 2 роки тому

    చాలా బాగుంది సాంగ్ పార్ట్1 కంటే

  • @RavulaRajashekarReddy
    @RavulaRajashekarReddy 2 роки тому +4

    Super Song & congratulations chunchu mallesham bro & all the best Team

  • @ramkumarkompelly5272
    @ramkumarkompelly5272 2 роки тому +2

    Siddu supub 👌chala Baga paadav ....all the best....kirak voice Both.....🥰👌

  • @nareshdanani7802
    @nareshdanani7802 2 роки тому +3

    Super song పాటు 3 👍రావాలి అన్న

  • @moremorevenkatesh5933
    @moremorevenkatesh5933 2 роки тому +1

    Super song tq cms channel

  • @bhulatharushik3164
    @bhulatharushik3164 2 роки тому +4

    Song chala nachindhi super nijam ga exllent song chala ardam undhi song lo

  • @shravanibonagiri3936
    @shravanibonagiri3936 2 роки тому +2

    Voice chala bagundhi.....madhyalo athayya voice

  • @rameshisampally5270
    @rameshisampally5270 2 роки тому +7

    Excellent Creativity,
    Wonderful Acting by Everyone.

  • @merugusrikanthpower6620
    @merugusrikanthpower6620 2 роки тому +2

    అన్న ఇన్ని నాళ్ళు కు వేటింగ్ చేసా
    ఇపుడు ఫుల్ సాంగ్ సూపర్ సాంగ్ సూపర్ హిట్ అవాలని కోరుకుంటున్నాను 👍👍👍👌👌

    • @cmschannel3338
      @cmschannel3338  2 роки тому

      Tq Srikanth tq so much nd your support 🤝🤝🥰🥰

  • @srikanthmudiraj8631
    @srikanthmudiraj8631 2 роки тому +4

    Wow wander full super song e song ki nenu pedda abhimani 🥰😍😘🥰🥰🥰🥰😍😍😍😍😍

  • @kollurishankar1841
    @kollurishankar1841 2 роки тому

    Malli Malli vinnalli ani pisundhi song so super ga undhi song

  • @maheshsingaraju5875
    @maheshsingaraju5875 Рік тому +3

    Happy family 💕💕 andharu family lo Ela sonthoshanga undali 🤗🤗💞

  • @vinodhmeesala9891
    @vinodhmeesala9891 2 роки тому +1

    Song excellent ga undi anna 👌👌
    Begining అదుర్స్ 👌👌
    Actors అందరూ కూడా జీవించారు👌👌👌👌👌👌
    💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖

  • @ganeshvarma3994
    @ganeshvarma3994 2 роки тому +7

    సూపర్ స్టార్స్ చుంచు నాగవ్వ గాన కోకిల 🌹🌹🤝🤝👏👏

  • @Model__boys199
    @Model__boys199 Рік тому +1

    Spr spr ga vundhi yenni sarlu chusina malli malli chudalanipisthundhi spr song

  • @Alone-e2y
    @Alone-e2y 2 роки тому +3

    Part 3 continue cheyandi Radhika gari acting super👌 all good💐💐💐