ప్రపంచం మునిగిన అన్యాయం ఎదో విదంగా అమాయక ప్రజలపై పోరాటం చేస్తూనే ఉంటుంది ఎంత అభివృద్ధి చెందిన దేశం అయిన స్వార్ధపు ఆలోచనలకు బలి అయిపోయేది అమాయక ప్రజలు మాత్రమే !!
మీరు నిజంగా రియల్ హీరో సార్..... ఇప్పుడున్న ఏ ఒక్క హీరోలో కూడా ఆ క్వాలిటీ లేదు ఏదో డబ్బుల కోసం చేస్తున్నారు..... మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం సార్.....😢😢😢😢
ఈ మూవీ మా చిన్న తనం లో మా వురి దగ్గర తీశారు.నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గుట్టలు అవి..చింతపల్లి,వింజమూరు, గడియ గౌరారం, వింజమూరు మా వురు, ఇవి మిగిలినవి చుట్టూ పక్కన వున్న ఊర్లు..ఆరోజుల్లో నిజంగా పల్లెటూరు అంటే చాలా సరయిన వసతులు వుండేవి కాదు..ఇంత మంచి సినిమా తీసినందుకు శ్రీహరి గారికి అభినందనలు 💐💐💐 మీరు ఇప్పుడు వుండి వుంటే దీనికి సెకండ్ పార్ట్ కూడా తీస్తే బాగుండేది సార్..
చెప్పుకోవలసినవి శ్రీహరి అన్న పేదవారిగురించి చెప్పే డైలాగ్స్ అమోహం పాటలు ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది విప్లవం వర్ధిల్లాలి జోహార్లు శ్రీహరి అన్న
శ్రీహరి గారు... నా గుండెలో చెరిగిపోని ఓ గొప్ప నటుడు.... ఈ మూవీలో,,, ఓ,,,,అంటు వచ్చే బాక్ గ్రౌండ్...వాయుస్ మన వందేమాతరం శ్రీను అన్న... గూస్బంప్సే... గ్రేట్
Intha manchi movie ela miss ayya inni rojulu. Real Star, Vandemataram, R. Narayana Murthy garu true Inspiration for Telangana movement in reel life. Real life many more. 🙏
Palle kanneru pedutundo song..This song is the Reality of the state of villages due to irresponsible modernization at the sacrifice of ancient village wisdom. Tears come into my eyes after seeing the state of village people. In the disguise of green revolution and white revolution, we have fallen very deeply into the pit. Just in 60 years what have we done to mother earth. I don't know how long it will take to recover for the villages of my Bharath.
Within a year, after ban of somethings Plastic, Factories, Real estates, Outside products, Machine made goods, Tractors, Bikes, Cars, Cell towers, Smart Phones, Prawn culture, Jamoil plants, Catfish, deyyam chepa, gurrapudekka, china goraka, tilapia, roopchand,
My heart broken in the song dostharadhin and eyes teared its self when eared the line karam chedu ee pata vinakamundhu naku karam chedu matrame telusu kani vinnaka inka chala darjanyalu unnai ani telisindhi hero sri Hari garu chala baga act chesaru ayana mana madya lekapovadam mana duradrustam and nijamina hero lu heroin lu annale akkale meeku padhabivandanam
శ్రీహరన్న ఫ్యన్స్ ఇక్కడ లైక్ కొట్టండి
రియల్ స్టార్ శ్రీహరన్న
జోహర్ శ్రీహరన్న
Jai lalsallam jai errajenda
Hi
@@lingaswamyuppununthala9440 u
ఝ
Kadari peddolla Ramesh
నేను ఈ సినిమా ని ఒక 20 సార్లు చూసాను. సిందూరం కుబుసం ఈ సినిమాలు ఒక విప్లవం
Ss bro
nenu idi 10th time chudatam..nenu emaina thedana anipinchindi..nee comment chusi hapy ayya
జై శ్రీ హరి అన్న.మీరు లేకపోయినా మీ జ్ఞాపకాలు మాతో ఎపుడు ఉంటాయి అన్న....జోహార్ శ్రీ హరి అన్న.....🙏
old is gold గతం ఎప్పుడు మరవద్దు అనే వారు లైక్ కొట్టండి
Super sweet song
🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌💓💓💓💓💓
లాల్ సలాం
Ghatham Anedhi mana present life Lo Nijamaina Punadhi.
శ్రీహరి గారు, మీరు నటించిన అన్ని సినిమాల్లో కెళ్ళ ఈ సినిమా ఆ పల్లె పాటలు ఎప్పట్టికి మర్చిపోనివి, గ్రామ చరిత్రను ఎప్పటికీ గుర్తు చేస్తున్నాయి.
నా life లో ఎక్కువ సార్లు చూసిన సినిమా ఇదే..
ఇల్లాంటి సీనిమా చూసినప్పుడు
అడవి లోకి వెళ్లని anipinsundi
నింగికెగసినర నేల తారలార
వేగు ఛుక లై దారి చుపుతార ఏ తల్లి బిడలో బు తల్లి నుదుటి పై
విప్లవం వర్ధిల్లాలి
@@siddipetpdsu9064 విప్లవం వర్ధిల్లాలి
@@praveenchinni5803 anna me dee Siddipet haa
Kadu anna
నువ్వు గ్రేట్ అన్న శ్రీహరన్న
నీకు జోహర్లు అన్న
He👦
Super song
Rip
Verynicefilm
Enduku Anna aa devudu Sri Hari Anna lanti valla ni tondaraga tisukeltadhu 😢❤
ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలి.
మన తెలంగాణలో ఇప్పటికీ రాజకీయనాయకులు అవినీతికిపాల్పడుతున్నారు.
మళ్ళి విప్లవం పుడుతది.
జై భీమ్ నీల్ సలాం. ✊
విప్లవం పుట్టదు... మనమే పుట్టించాలి...ఎవడో వస్తాడు పోరాటం చేస్తాడు అనుకోవడం వేస్ట్... మనమే పోరాటాలు చేయాలి
Ji bheem anna
@@hemanthkumar-bw4gn comrade lalsalam
నీళ్ సలాం కాదు లాల్ సలాం 🙏
ఇలాంటి సినిమాలు రావాలి మళ్లీ
super
శ్రీహరి గారు యాక్టింగ్ సూపర్ . ఐ మిస్ యు సార్
jaihind real star srihari garu
ఉపాధి పై ఇతరుల ఇటీవలి కాలంలో
Yes
ప్రపంచం మునిగిన అన్యాయం ఎదో విదంగా అమాయక ప్రజలపై పోరాటం చేస్తూనే ఉంటుంది
ఎంత అభివృద్ధి చెందిన దేశం అయిన స్వార్ధపు ఆలోచనలకు బలి అయిపోయేది అమాయక ప్రజలు మాత్రమే !!
2020 lo chusina varu oka like chayandi
Move super
Supar
కథాంశం లృడ
Gg
2021 ల కూడ చూస్తున్న
మీరు నిజంగా రియల్ హీరో సార్..... ఇప్పుడున్న ఏ ఒక్క హీరోలో కూడా ఆ క్వాలిటీ లేదు ఏదో డబ్బుల కోసం చేస్తున్నారు..... మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం సార్.....😢😢😢😢
Nijam anna reayal hero
కమ్యూనిజం... నిజం
జరగాల్సిన మంచి ఏదైనా..అన్యాయం చేసినవాడు ఎవడైనా పొరటంతోనే న్యాయం జరుగుతుంది.
రీల్ స్టార్ నుండి రియల్ స్టార్ కు మీరు ఎదిగారు అంటే మీ కష్టం తెలిస్తుంది అన్న.. నా చిన్నపుడే మీరు నా అభిమాన స్టార్
ఈ సినిమా 2024 లో చూసిన వాళ్ళు లైక్ కోటండి ఫ్రెండ్స్ 🙏
ఈ 2021 లో మళ్ళీ ఇలాంటి విప్లవాలు సాగించాలి
పల్లె కన్నీరు పెడుతుందో సాంగ్ సూపర్
NOMULA village anna ma village anna
@@bharath_7781 బ్రో పల్లె కన్నీరు పెడుతుందో అనే సాంగ్ మి ఊరిలో నే షూటింగ్ తీశారు ..reply ఇవ్యండి బ్రో
ఈ సినిమా తీసిన శ్రీనాధ్ గారికి పాదాభివందనం సినిమా అంటే ఇలా ఉండాలి 🙏
😎😎😎😎😎😎😎😎😎😎p 😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎🔥😎😎🔥😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎🔥😎😎😎😎😎😎😎😎😎🙏😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎
Pp0ppppppppppppppp0ppp0pp0pppppppppp
శ్రీవారి గారు నిజంగ 'రియల్ హీరో' సర్ మీ నటనకు మీకు జోహార్
మాటకు ప్రాణం పోసి పడవు అన్న 🙏🙏
గ్రేట్ రియల్ స్టార్ హీరో శ్రీహరి గారు
విప్లవం వర్ధిల్లాలి అమరుల త్యాగాలు ఫలించాలి జోహార్ అమరవీరులకు జోహార్లు ఇలాంటి సినిమాలు మళ్లీ రావాలి జనాల్లో చైతన్యం పెరగాలి
Antha Baane undi kani.. viplavam endi bhayya. Janallo chaitanyam veru malli naxalite kalalu vasthey solution kaadu
Nee bokka Ra.
Bongulo viplavam
Deshadroham antaru danni
No noise zip
P
@@sangashankar6277 hhnf4nss3nn 3nmnmme2nrn
శ్రీహరి అన్న నువ్వు చనిపోయిన మా గుండలో నిలిచి ఉన్నావు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీహరీ గారీ ఫ్యాన్స్ ఓక కామెంట్ ఓక లైక్ వేసుకోండీ
Sri hari garu bratiki unnaru
Srehari is great actor
Sri hari Anna jai
ఈ మూవీ మా చిన్న తనం లో మా వురి దగ్గర తీశారు.నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గుట్టలు అవి..చింతపల్లి,వింజమూరు, గడియ గౌరారం, వింజమూరు మా వురు, ఇవి మిగిలినవి చుట్టూ పక్కన వున్న ఊర్లు..ఆరోజుల్లో నిజంగా పల్లెటూరు అంటే చాలా సరయిన వసతులు వుండేవి కాదు..ఇంత మంచి సినిమా తీసినందుకు శ్రీహరి గారికి అభినందనలు 💐💐💐 మీరు ఇప్పుడు వుండి వుంటే దీనికి సెకండ్ పార్ట్ కూడా తీస్తే బాగుండేది సార్..
శ్రీహరి అన్న సినిమా కి ప్రాణం పోసాడు
శ్రీహరి అన్న నీవు పల్లె కన్నీరు పెడుతుందో పాటకు ప్రాణం పోసావ్ పాట చూస్తున్నంతసెపు కళ్ళలో నీళ్లు వచ్చాయి we miss you sir 🙏🙏
😊
శ్రీహరి అన్నా నువ్వు చావలేదు ప్రజలగుండెల్లో ఎల్లపుడు ఉంటావు
Sri Hari chavaledu .
Naku anumanalunnavi.
ఈ సినిమా యెన్ని సార్లు చూసినొ నాకే తెలియదు కాని చూసిన ప్రతిసారీ నా రక్తం మరుగుతది..
ఖఠడ
Correct
2021 లో సినిమా చుసిన వాళ్లు లేక్ కొట్టండి
ఈ రోజు /మే/05/2021
ఈ సినిమా డౌన్లోడ్ చేసుకుంటున్న...
🚩🚩✊✊🇧🇭💪
బాధిత, పీడిత ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వ్యక్తులకు లాల్ సలాం.
నింగికి ఎగిసిన పాట చాలా నాలో మార్పు తెచ్చింది ...
అద్భుతమైన సినిమా హాట్సాప్ శ్రీహరి అన్న
శ్రీహరి అన్న నీలాంటి హీరో మన తెలుగు ఇండస్ట్రిలో మల్లి పుట్టలేదు అన్న వీ మిస్ యూ సార్ 🙏🙏2022
చెప్పుకోవలసినవి శ్రీహరి అన్న పేదవారిగురించి చెప్పే డైలాగ్స్ అమోహం పాటలు ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది విప్లవం వర్ధిల్లాలి జోహార్లు శ్రీహరి అన్న
What a movie ... Perfect manifestation of conflict between two strong institutions... Movie protrayed all sides of conflict.. super.. 👌
రియల్ స్టార్ శ్రీహరి సార్ ఈరోజు మన మధ్య లేకపోయినా మన గుండెలో వున్నాడు అనే పదానికి నిదర్శనం
Nice movie 🙏🏻
Palle Kanneru Song brings tears every time I watch.......... Hatsoff to the writer
గోరేటి వెంకన్న రాశారు
విప్లవం వర్ధిల్లాలి... నేను కూడా ఒక్కప్పుడు విప్లవం లోకి పోవలెనుకున్న... It's true filem
Nen elluthunanu
@@padilamsaipadilamsai4962 I'm coming also call me
Cl anilkumar cl me
@@padilamsaipadilamsai4962 meru join ayara
Ledhu
శ్రీహరి గారు... నా గుండెలో చెరిగిపోని ఓ గొప్ప నటుడు.... ఈ మూవీలో,,, ఓ,,,,అంటు వచ్చే బాక్ గ్రౌండ్...వాయుస్ మన వందేమాతరం శ్రీను అన్న... గూస్బంప్సే... గ్రేట్
Intha manchi movie ela miss ayya inni rojulu. Real Star, Vandemataram, R. Narayana Murthy garu true Inspiration for Telangana movement in reel life. Real life many more. 🙏
Superb movie..
Lots of respect to SRI HARI SIR GARU..
andaru bagundali andulo nenundali అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి👌👍
ఃంజనళఫక
ఈ సినిమా మ ఊరి చరిత్ర
Ya uru medi
Anna e vuru midhi cheppanna
e vooru meedi
cheppaledu anna
@@naveengadagoti7001 and
ఇలాంటి సినిమా ను produce చేసిన dasoju shravan anna ku🙏🙏🙏
I love very much this movie.thanks my dear Director Dr.L.Srinath...
Super movie excellent I can't forget srihari garu acting mind blowing ....
I'm proud to be a naxalite Viplavam vardhillali✊✊🚩🚩
thanx for uploading admin am searching for this movie since 1yr .. Great legend Actor SRIHARI GAARU amar rahey ✊
venkat yadav
Lal salam na fevarate movie
Srihari gari lanti Actor ika dorakadu telugu industry ki.. He is realsatr
Director garuuu ne Kallu mokkinaaa takkuveeee elanti mve teyyadammm.....my favourite hero Srihari
జోహార్ అమర వీరులకు జోహార్లు 🙏🙏🙏🙏🙏🙏
ఇప్పుడు ఉన్న చెత్త రాజకీయం లో మళ్ళీ ఇలాంటి సినిమాలు రావాలి అప్పుడు మార్పు వస్తది
Palle Kannire pedtundo Ooooo kanipinchan kutrala... ❤❤ Wah What a Meaning Full Song... 2021... Old Is Gold 👑
Super X lent Movie 🎥
Nenu 100 Sarlaku paina chesanu 👍👍👍👍💯👍👍👍👍👍
Srihari garu💐🙏❤️
నిగికెగసినర అన్న పాట నిజంగా వారిగురించి తెలియజేసింది వారి పోరాటం ప్రజాలకోసమ్ ప్రజల కోసం వారి జివిత్యం తయాగం చేశారు జోహార్ అమర వీరులరా
Yes. Ana
శ్రీధర్ గారికి శ్రీహరి గారికి ధన్యవాదాలు ఇలాంటి సినిమా అందించినందుకు
Director garu u r the greatest directory
మంచి విషయం అందరి కోసం సూపర్
జయహో శ్రీహరన్న___✊✊✊
జోహార్ శ్రీహరన్న____🙏🙏🙏
Miss you telangana yasa hero big Real hero miss you Anna
రియల్ స్టార్
Realistic...movie...really very nice movie..hats off to u casting & crew
such a raw movie..takes hard to digest
Superb movie ❤️
శ్రీ హరి అన్న జై
legend srihari
ur the only hero to perform
all languages
especially in telangana language
Palle kanneru pedutundo song..This song is the Reality of the state of villages due to irresponsible modernization at the sacrifice of ancient village wisdom. Tears come into my eyes after seeing the state of village people. In the disguise of green revolution and white revolution, we have fallen very deeply into the pit. Just in 60 years what have we done to mother earth. I don't know how long it will take to recover for the villages of my Bharath.
Within a year, after ban of somethings
Plastic,
Factories,
Real estates,
Outside products,
Machine made goods,
Tractors,
Bikes,
Cars,
Cell towers,
Smart Phones,
Prawn culture,
Jamoil plants,
Catfish, deyyam chepa, gurrapudekka, china goraka, tilapia, roopchand,
Many people said that song deserves National Award
telangana mothani e okka song lo vivarincharu super sir
Hello bro nice
Hai
Hii
Correct chepinaru
Super
Great Movie.. Anna Srihari sir we miss you❤ lot.. Your Amazing actor Save Society
THANKS FOR UPLOAD THIS MOVIE. I AM SEARCHING FOR THIS MOVIE SINCE LAST ONE YEAR... . thank you very much... Sri Hari Annaaaa...Amar hiiii
Naresh SomiSetti su
My heart broken in the song dostharadhin and eyes teared its self when eared the line karam chedu ee pata vinakamundhu naku karam chedu matrame telusu kani vinnaka inka chala darjanyalu unnai ani telisindhi hero sri Hari garu chala baga act chesaru ayana mana madya lekapovadam mana duradrustam and nijamina hero lu heroin lu annale akkale meeku padhabivandanam
This is my all time Favorite Movie
Hi Raa ealaa vunnavu?
some one could you please upload uncut full length movie
Yes
I like this movie
చాలా మంచి మూవీ
Super Hit move.present una society lo political time unadi.kabati annala rajyamu kavali jai Lala salam.
Naki telisi Like Chesina prati okkaru raitu viluva telisina vare...... Na like srihari gariki.... Song ki. .
ఃటటఝబ
Super movie
SRI HARI sir.. salute you SIR.. RIP SIR.. we all miss you SIR..
2025 చుసిన వాళ్లు లైక్ కోటాడి
కుబుసం.రియల్ స్టార్.శ్రీ హరి.మరియు
స్వప్న.నటించిన.చిత్రం.
2020 lo chustuna vallu entha mandi 👌👍❤️
Great movie from Khanapur..1:47:09 Exalent Acting Srihari Anna
Same
evergreen song forever .. we miss u srihari anna....
Ee.taram.no.1hero.srihariki.jarlu
Annalu miku na pranam evvadanikina siddanga vunna annalu 🙏🙏✊✊✊🚩🚩🚩
శ్రీహరి యాక్టింగ్ సూపర్
శ్రీహరి పాత్ర ఎంతో విలువైన పాత్ర
ఈ పోలీస్ లని ఇండియన్ ఆర్మీ కి పంపిస్తె డ్యూటీ బాగా చేస్తారు
ఈ సినిమా ను నేను 50 సార్లు చూసాను గ్రేట్ మూవీ విప్లవం వర్ధిల్లాలి
Sri hari....rip sir ur real herooo....we miss u sirr.....
Doctor character loo unna person evruu...
Comrades are the real freedom fighters jayaho comrade jai hind
Super acting sri hari sir we miss you lot
This is perfect Telangana movie
We miss you Sri Hari garu Om shanti 😭🙏
చాలా గొప్ప అద్భుతమైన సినిమా తీశారు
wonderful goreti venkanna garu for this song.goosebumps
Joharu srihari garu
జోహార్లు అమరవీరులకు విప్లవం వర్ధిల్లాలి 🚩🚩🚩🚩🚩🇦🇴🇦🇴🇦🇴🇦🇴🇦🇴✊✊✊✊✊
మంచి విప్లవ సందేశం