విన్నర్స్ అందరికీ అభినందనలు. తెలుగు జానపద రంగం లో ఏ యూట్యూబ్ ఛానల్ చేయని గొప్ప కార్యక్రమం చేస్తున్నందుకు icon tunes ఛానల్ కి శుభాకాంక్షలు. మీ ప్రోత్సాహం తో ఎంతో మంది కళాకారులు బయటికి వస్తారని నేను నమ్ముతున్నాను. వాళ్లలో ఉన్న కళను వెలికి తీయడానికి మీరు చేసే ప్రయత్నం అద్భుతం. అందులో మేము కూడా పలుపంచుకోవడం చాలా గర్వకారణం గా ఉంది.., All the best team 👌❤️❤️
ఒక్క మాట సార్ ఈ ఆదివారం పాట ఫేమస్ కాకముందే నాకు తెలుసు. మీ యూట్యూబ్ చానెల్ లో షార్ట్స్ లో కొంచెం అప్లోడ్ చేశారు. అప్పుడు ఈ పాట విని చాల పెద్ద హిట్ అవుతుంది అని అనుకున్నాను.ఎందుకంటే సంగీతం ఈ పాటకి ప్రాణం పోసింది.. ఈ పాట వినడానికి వినసొంపుగా చాల మధురంగా అద్భుతంగా ఉంది అంటే సంగీతం చాల గొప్పగా ఇచ్చారు కల్యాణ్ కీస్ అన్నా..... Really chaala great sir ఈ పాటకి సంబంధించిన ప్రతి ఒక్కరు చాల బాగా చేశారు... Next new song kosam waiting sir...

Thank You Somuch
బ్రదర్ మీరు ఆ విన్నింగ్ రిజల్ట్స్ ను తీసేసి జెన్యూన్ గా కంటెంట్ చూసి ఇవ్వండి.
అప్పుడే మీరు పెట్టిన కాంటెస్ట్ కు వాల్యూ ఉంట్టది అన్నగారు
Content chusi select chesthe bagundedi..
Sir ippudu ippude Instagram start chesina vallu kuda reels chesaru kada vallaki instalo vews yela vastundi sir
మీరు చెప్పిన ఈ విన్నర్ లిస్ట్ a విధంగా ఎంచుకున్నారు అన్నగారు... Reel ఎక్కువు వ్యూస్ వచ్చిన వాటిక లేదా.. మంచి కంటెంట్ ఉన్న దానిక అర్థం కావడం లేదు... 😮
వ్యూస్ బేస్డ్ గా సెలెక్ట్ చేశాము బ్రదర్
Content chuste bhagundinu 😮
ASALU VIEW'S MATRAME ELA CONSIDER CHESTARU
CONTENT KUDA CHUDALI 😏
👉AND MIRU MUNDHE CHEPPALI VIEW'S KUDA COUNT CHESTAMANI
RESULT GENUINE GA LEDHU
ME SONG KOSMA VIEWS CHUSKONI EVVATAM CORRECT KAADHU
ANTHA KASTAPADI CHESINAVALLU KUDA VUNNARU IKKADA
FAKE RESULT 👎