పార్టీలు ఏముంది? ఎవరు మంచి చేస్తే వారికి సపోర్ట్ చేద్దాం. జగన్ గారు తనకి ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. జనసెన కు సపోర్ట్ అందరూ ఇప్పుడు చేస్తారు.
@@COMMONERLIBRARY sunkara advocate i undi British kirasthani la books sollu chebutunnav. Pavan Kalyan cm kosam ilantivi spread cheyaku. Poole sare srikrishna devarayalu temples Kattina valla fingers cut chesevadu , vallu sudrule ga. alage Mysore war chesadu vallu sudrule ga. Nee profession lo Brahmins tho godavalunte ila hate spread cheyyatam correct kadu . Nee kulam farmers daggara panichese vallu sudrule vallani tidataruga adi tappe
చక్కటి వీడియో చేశారు, మీకు ధన్యవాదాలు, జ్యోతిభా ఫులే గారి జయంతి ని Teachers Day గా జరుపుకోవాలి, ఆ మహా దంపతులకు బహుజన సమాజం ముఖ్యంగా భారతీయ స్త్రీ సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుంది, మహాత్మా దంపతులు,అంబేడ్కర్, లాంటి మహానుభావల కృషి లేని భారత సమాజం తలచుకుంటే వెన్ను లో వణుకు పుడుతుంది
అన్న మీరు చేసే ప్రతి వీడియో కూడా సమాజానికి ఎంతో ఉయోగపడుతుందని నా నమ్మకం. అలాగే సమాజంలో చాలా మంచి మార్పు తీసుకురావడం లో మీరు విజయం సాధిస్తారు . చాలా గొప్ప వాక్చాతుర్యం మీ సొంతం అన్న. మీ సేవకు కృతజ్ఞతలు అన్న.
Sir, salute to your valuable and inspirational speeches. My sincere request to you is please keep sl.no to all videos you are doing, so that we wil not miss any of your words inspiring us alot. Thank you for your efforts and dedication to educate us.
Annayagaru 🙏💐 you are my inspiration ❤ jai janasena jai pavan kalyan Garu jai kalyan dileep sunkara annaya prajalandharu okarinokaru bogundalani korukovalani korukuntu🙏
Mahatma jyotirao Phule gurinchi video chesinanduku chala thanks sir alage ambedkar ante sc st laku matrame nayakudu anukune variki ambedkar andarinayakudu ani artam ayela video cheyagalarani manavi
#love you sir Hi sir I'm big fan of you sir Nenu oka vishyam cheppali ee tic company gurinchi naaku 3months nundi phone vochhindi oka ammai chaala sweet GA maatlaadi valalo vestundi Peru adigitey fake Peru cheppindi Nenu nammi dabbulu kattalanukunna aa tarvatha company Peru adigitey tranz india ani cheppindi UA-cam Lo search cheste Entho mandi ee company fake ani chepparu mee videos choosi naaku manchi awareness vochhindi sir
Anna nenu yentha alochistanantey ,mi video raganey situations valla evaranna del chestaremo aney bhayamtho ,munduga download chesesta Anna ,antha istam mi knowledge Anna ,mi explanation Anna ,mi subject Anna,thank you 🙏
సార్, మీరు దళితుల సమస్యలపై, అంబేద్కర్ గొప్పతనంపై మాత్రమే దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం దళితుల పరిస్థితి మీరు చూస్తున్నంత దారుణంగా లేదు. నిజానికి దళితులకు చదువులు, ఉద్యోగాలు మొదలైనవాటిలో చాలా రిజర్వేషన్ ఉన్నాయి . చాలా మంది బ్రాహ్మణులు మరియు కొంతమంది అగ్ర కులాల్లోని ప్రజలు చాలా సంవత్సరాలుగా పేదరికంతో బాధపడుతున్నారు. మనం దీనిపై దృష్టి పెట్టకపోతే, బ్రాహ్మణులు గత దళితుల కంటే అధ్వాన్నంగా మారడమే కాకుండా, హిందూ ధర్మం కూడా క్షీణిస్తుంది మరియు సమాజం సమతుల్యతను కోల్పోతుంది, ఎందుకంటే ఎక్కువగా బ్రాహ్మణులు హిందూ ధర్మంలో గొప్ప విషయాలను మరియు జ్ఞానాన్ని నేర్చుకోవడంలో మరియు పంచుకోవడంలో చాలా అంకితభావం చూపారు. .కేవలం దళితులే అమాయకులు అనుకోవద్దు. అన్ని కులాలు లో అవకాశవాదులు వున్నారు. గతంలో రాజులు, బ్రాహ్మణులు అధికారంలో ఉన్నప్పుడు, వారు సమాజాన్ని నియంత్రించడానికి ప్రయత్నించారు. ఇప్పుడు రెడ్డి, కమ్మ మొదలైన వారు డబ్బు, వ్యాపారం, రాజకీయ మద్దతు కారణంగా సమాజాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. గతంలో దళితులు ఇబ్బందులు పద్దారు, ఇది నిజమే., దళితులు కు కలిగిన అవమానాలు చాలా బాధాకరం., ఇప్పుడు 70 ఏళ్లుగా దళితులు సమాజంలో ఇతరుల గురించి పట్టించుకోకుండా రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. ధనిక దళితులు కూడా రిజర్వేషన్‌ను ఉపయోగించుకుంటున్నారు దళితులు కూడా తమకు అవకాశం దొరికితే సమాజాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నట్లు చూపిస్తుంది. అన్ని కులాల్లో మంచి చెడ్డలు ఉంటారు. ఇది కుల సమస్య కాదు.. ఇది పాత తరం వారు ఇచ్చిన ఒక చెడు అలవాటు మరియు అన్ని కులాలు లో వున్న కొందరి స్వార్థపూరిత ప్రవర్తన. దయచేసి కుల భావన లేకుండా హిందువులను ఏకతాటిపైకి తీసుకురావడంపై దృష్టి పెట్టండి. ఎప్పుడూ హిందువు అనే పదం ఉపయోగించండి, కులం మాట వాడవద్దు. కులం అనేది ప్రజలు చేసే పని ఆధారం గా చెప్పేవారు, ఇప్పుడు అందరూ అన్ని పనులు చేస్తున్నారు, కొత్త పనులు ఎన్నో వచ్చాయి, ఇంకా కులం తో ఇప్పుడు పని లేదు, అందరూ ఒక్కటే. దేవుని దృష్టిలో అందరూ తన బిడ్డలే. దైవ భక్తి కలిగి అందరూ సమానం అని హిందువులు భావించాలి, దైవ భక్తి అందరినీ ఒక్కటి చేస్తుంది, అందువల్ల దేవుడు, హిందూ ధర్మం అనే మాట ఎక్కువగా వాడితే కులం సంగతి మర్చిపోతారు.. హిందూ ధర్మ గ్రంధాలు లో గుడ్డిగా నమ్మమని వుండదు, విచక్షణ , ఆలోచన మంచి లేదా చెడు అని తెలుసుకొని ఆచరించమని వుంటుంది, ఇదే ధర్మం యొక్క గొప్పతనం.
గత 25 సంవత్సరాల క్రితం వరకు night schools ఉండేవి... మహిళలు, నిరక్షరాస్యుల కోసం...... అప్పట్లో ఇప్పట్లో కూడా కొంతమంది నిశ్వార్థపరులు ఉన్నారు..... వారితోనే ఈ సమాజం నడుస్తోంది......
Sir loan apps vallu epudu kotha fraud start chesaru Sir.. memu loans teskovadam ledu aina kuda.. evarevaro maaku whtsap and normal msgs chesthunnaru Sir. Ladies pics morphing chesi relatives andariki pampisthunnaru. Loan teskunnaru ani chepi and Adi pay cheyamani msgs vasthunnai Sir.. please help me
దిలీప్ గారూ, పూలే గారి ఆలోచనలు మహోన్నతమైనవి.జనాభాలో 50 % ఉన్న స్త్రీలకు చదువు,రాజ్యాదికారము సమాజంలో 50 % ఉండాలి అని పులేగారితో బాటు ఎంతోమంది వివిధ రాష్ట్రాలలో వారి వారి భాషలలో రచనలు చేశారు సమాజ విప్లవానికి పూనుకొన్నారు. dr బాబా సాహెబ్ అంబెడ్కర్ గారు హిందు కోడ్ అనే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే అప్పటి ప్రభుత్వం పార్లమెంట్లో అత్యధిక బలం ఉంది కూడా దానిని ఓడించారు. ఇప్పటికి భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఇన్నాళ్లకు ఫస్ట్ టైం ఆడవాళ్లకు, సామాజిక,రాకకీయ ఆర్ధిక స్వావలంబానికి శ్రీకారం చుట్టిన మహనీయుడు ap cm శ్రీ వై యస్ జగనమోహనరెడ్డి గారు మాత్రమే.it is our responsibity to appriciate ap cm గారు. స్పీచేస్ చెప్పి వూకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే మార్పు రాదు.చట్టాలు చేసినంత మాత్రాన మార్పు రాదు. వాటిని నిజ జీవితంలో ఆచరణలో పెట్టినప్పుడు తప్పకుండా మార్పు వస్తుంది. ఆ ఒక్కడే ap cm sri y s jagnmohana reddy గారు. మీరు వీడియోస్ చేస్తున్నప్పుడు ఏ రాష్ట్రంలో ఎం జరుగుతుందో నిశితంగా పరిశీలించి వీడియోలు చేస్తారని ఆశిస్తున్నాను
Sir nenu oka OC ni mari maakem nyaayam jaruguthundhi e samajam lo vevarenchandi alane OC lallo evaru prejala andhari bagogula gurinchi poratam chesina vekthe lera
Sir I'm sanju , sir dhani there have given ₹95000 and i will pay the emi for the time, 8moths after the my financial position so bad that y I could not pay that payment from that time agent coming to home and there coming to office were I work.. They saying we will give legal notes to and they are saying the u r job not there pls 🙏🙏🙏 help me sir...
E videos ki raavu views adhe Pawan Kalyan oh perni Nani oh kodali Nani photos thumbnail lo unte 2 hours lo 100k views vastayi ...manaki manchi avasaram ledu 🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️ em janal ra baabu
Lack of education leads to lack of wisdom, which leads to lack of morals, which leads to lack of progress, which leads to lack of money, which leads to the oppression of the lower classes. See what state of the society one lack of education can cause! -Jyotiba Phule. This is his real intentions ..already our society has broken, but throughout your speech u r spewing venom on one section, we agree very unfortunate incidents happened to few sections because of economic conditions. Please don't spew venom with half backed knowledge. Please sir.. instead of healing wounds politicians are doing this venom spewing...and unfortunately you got added to them..please try to heal...please refer correct info not the literature written by so called methavulu....who alway glorify foreigners and show our culture and civilization in poor light..pleas see who is his best friend stood with phule throughout his life.
Ore janasena kukkavura
😊🙏
Kukkalu kabatikega ... maku vishvasam untadi .....nuvu ala annanduku maku anandham ga untadi 😀😀❤️❤️ ... thank you
పార్టీలు ఏముంది? ఎవరు మంచి చేస్తే వారికి సపోర్ట్ చేద్దాం. జగన్ గారు తనకి ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. జనసెన కు సపోర్ట్ అందరూ ఇప్పుడు చేస్తారు.
@@COMMONERLIBRARY sunkara advocate i undi British kirasthani la books sollu chebutunnav.
Pavan Kalyan cm kosam ilantivi spread cheyaku.
Poole sare srikrishna devarayalu temples Kattina valla fingers cut chesevadu , vallu sudrule ga.
alage Mysore war chesadu vallu sudrule ga.
Nee profession lo Brahmins tho godavalunte ila hate spread cheyyatam correct kadu .
Nee kulam farmers daggara panichese vallu sudrule vallani tidataruga adi tappe
Madan గుర్తుపెట్టుకో........నీ బలుపే నిన్ను cancer లా తినేస్తుంది....... నీకు ఈ message ఇప్పుడు అర్ధం కాదు.... Time పడుతుంది.....
సర్ మీలాంటి వారు మన రాష్ట్రంలో ప్రతి
సామాజిక వర్గంలో ఒక్కొక్కరు ఉంటే మనరాష్ట్రమూ చాలా బాగుపడుతుంది.
Vaadu chillara naakodaka pawala gaadu Jaffa
Prathi samajika varganni kalupukupoye mentality unte ippudu intha cheppukovaksina avasaram ledu.
First time I Know the Value of Mahatma Jyothiba Pule ♥️♥️
Thanks Anna For your Hard work to Educate like Educated Labourers likes Mee
అన్నయ్య నీకు నా వందనాలు అన్నయ్య....... ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలం అన్నయ్య
చక్కటి వీడియో చేశారు, మీకు ధన్యవాదాలు, జ్యోతిభా ఫులే గారి జయంతి ని Teachers Day గా జరుపుకోవాలి, ఆ మహా దంపతులకు బహుజన సమాజం ముఖ్యంగా భారతీయ స్త్రీ సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుంది, మహాత్మా దంపతులు,అంబేడ్కర్, లాంటి మహానుభావల కృషి లేని భారత సమాజం తలచుకుంటే వెన్ను లో వణుకు పుడుతుంది
U have a great vocabulary nd can hold the audience attention for a very long time.u will achieve what u desire.just be patient nd do what u have to do
🔥🔥🔥_ Exactlyyy❤....
అన్న మీరు చేసే ప్రతి వీడియో కూడా సమాజానికి ఎంతో ఉయోగపడుతుందని నా నమ్మకం. అలాగే సమాజంలో చాలా మంచి మార్పు తీసుకురావడం లో మీరు విజయం సాధిస్తారు . చాలా గొప్ప వాక్చాతుర్యం మీ సొంతం అన్న. మీ సేవకు కృతజ్ఞతలు అన్న.
Thank you so much sir.
Jai janasena jai power star 🌟
Great explanation brother 👍👍
Super super 👌👌🖐️ annayya 👍 tq
Jai kalyaan anna💕💕💕💕💕💕💕💕
God bless you 🙏 sir
Thanks for the content sir, great sir,
Requesting more kind of videos.
Sir, salute to your valuable and inspirational speeches.
My sincere request to you is please keep sl.no to all videos you are doing, so that we wil not miss any of your words inspiring us alot.
Thank you for your efforts and dedication to educate us.
Nice anna
Annayagaru 🙏💐 you are my inspiration ❤ jai janasena jai pavan kalyan Garu jai kalyan dileep sunkara annaya prajalandharu okarinokaru bogundalani korukovalani korukuntu🙏
దిలీప్ అన్న మీకు నా నమస్కారములు🙏🙏🙏🙏
👌👌🙏🙏chala bhadaga cheparu❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️
Annagaaru meeru chestunna ee chakkati avagahanaki 🙏🙏🙏🙏🙏
Mahatma jyotirao Phule gurinchi video chesinanduku chala thanks sir alage ambedkar ante sc st laku matrame nayakudu anukune variki ambedkar andarinayakudu ani artam ayela video cheyagalarani manavi
Thank you for time and information sir
Super baga chepperu sir
Dalitha bidda Kalyan garu inspiring speech🙏🙏🙏
ధన్యవాదాలు సోదరా...
#love you sir
Hi sir I'm big fan of you sir
Nenu oka vishyam cheppali ee tic company gurinchi naaku 3months nundi phone vochhindi oka ammai chaala sweet GA maatlaadi valalo vestundi Peru adigitey fake Peru cheppindi
Nenu nammi dabbulu kattalanukunna aa tarvatha company Peru adigitey tranz india ani cheppindi UA-cam Lo search cheste
Entho mandi ee company fake ani chepparu mee videos choosi naaku manchi awareness vochhindi sir
సూపర్ అన్న.... జై పవన్ కళ్యాణ్
mahaneeyulu gurinchi chala chakka ga cheptunnaru..Keep up the good work Brother.
👏👏👏👏👏
Annayya first comment
Gift assured from Commoner Library
Anna mee videos chala motivative ga untayi
First time anna manchi topic tisikunnaru
thank you sir 🙏🙏🙏🙏🙏
Anna nenu yentha alochistanantey ,mi video raganey situations valla evaranna del chestaremo aney bhayamtho ,munduga download chesesta Anna ,antha istam mi knowledge Anna ,mi explanation Anna ,mi subject Anna,thank you 🙏
Good Morning Anna 🔥🔥
Kula mathalu ki athithanga poradali jai sri Ram
Mi vunatha bhavalaki,mi vunatha bhavajalaniki , hats off 🙏
You are a good orator sir, keep going 👍
జై హింద్ 🙏జై భారత్ 🙏
Thank you for good information
🔥🙏🏻
Anna u have great vocabulary and great subject with superb attention,mi vakchathuryaniki hats off 🙏,thank you vakeel saab
ఇవ్వాళ బృహమనుడికి ఒక పెళ్లి చేస్తే లక్ష రూపయిలు ఇస్తున్నారు
Thank you sir good information 🙏
సార్, మీరు దళితుల సమస్యలపై, అంబేద్కర్ గొప్పతనంపై మాత్రమే దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం దళితుల పరిస్థితి మీరు చూస్తున్నంత దారుణంగా లేదు. నిజానికి దళితులకు చదువులు, ఉద్యోగాలు మొదలైనవాటిలో చాలా రిజర్వేషన్ ఉన్నాయి . చాలా మంది బ్రాహ్మణులు మరియు కొంతమంది అగ్ర కులాల్లోని ప్రజలు చాలా సంవత్సరాలుగా పేదరికంతో బాధపడుతున్నారు. మనం దీనిపై దృష్టి పెట్టకపోతే, బ్రాహ్మణులు గత దళితుల కంటే అధ్వాన్నంగా మారడమే కాకుండా, హిందూ ధర్మం కూడా క్షీణిస్తుంది మరియు సమాజం సమతుల్యతను కోల్పోతుంది, ఎందుకంటే ఎక్కువగా బ్రాహ్మణులు హిందూ ధర్మంలో గొప్ప విషయాలను మరియు జ్ఞానాన్ని నేర్చుకోవడంలో మరియు పంచుకోవడంలో చాలా అంకితభావం చూపారు. .కేవలం దళితులే అమాయకులు అనుకోవద్దు. అన్ని కులాలు లో అవకాశవాదులు వున్నారు. గతంలో రాజులు, బ్రాహ్మణులు అధికారంలో ఉన్నప్పుడు, వారు సమాజాన్ని నియంత్రించడానికి ప్రయత్నించారు. ఇప్పుడు రెడ్డి, కమ్మ మొదలైన వారు డబ్బు, వ్యాపారం, రాజకీయ మద్దతు కారణంగా సమాజాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. గతంలో దళితులు ఇబ్బందులు పద్దారు, ఇది నిజమే., దళితులు కు కలిగిన అవమానాలు చాలా బాధాకరం., ఇప్పుడు 70 ఏళ్లుగా దళితులు సమాజంలో ఇతరుల గురించి పట్టించుకోకుండా రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. ధనిక దళితులు కూడా రిజర్వేషన్‌ను ఉపయోగించుకుంటున్నారు దళితులు కూడా తమకు అవకాశం దొరికితే సమాజాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నట్లు చూపిస్తుంది. అన్ని కులాల్లో మంచి చెడ్డలు ఉంటారు. ఇది కుల సమస్య కాదు.. ఇది పాత తరం వారు ఇచ్చిన ఒక చెడు అలవాటు మరియు అన్ని కులాలు లో వున్న కొందరి స్వార్థపూరిత ప్రవర్తన. దయచేసి కుల భావన లేకుండా హిందువులను ఏకతాటిపైకి తీసుకురావడంపై దృష్టి పెట్టండి. ఎప్పుడూ హిందువు అనే పదం ఉపయోగించండి, కులం మాట వాడవద్దు. కులం అనేది ప్రజలు చేసే పని ఆధారం గా చెప్పేవారు, ఇప్పుడు అందరూ అన్ని పనులు చేస్తున్నారు, కొత్త పనులు ఎన్నో వచ్చాయి, ఇంకా కులం తో ఇప్పుడు పని లేదు, అందరూ ఒక్కటే. దేవుని దృష్టిలో అందరూ తన బిడ్డలే. దైవ భక్తి కలిగి అందరూ సమానం అని హిందువులు భావించాలి, దైవ భక్తి అందరినీ ఒక్కటి చేస్తుంది, అందువల్ల దేవుడు, హిందూ ధర్మం అనే మాట ఎక్కువగా వాడితే కులం సంగతి మర్చిపోతారు.. హిందూ ధర్మ గ్రంధాలు లో గుడ్డిగా నమ్మమని వుండదు, విచక్షణ , ఆలోచన మంచి లేదా చెడు అని తెలుసుకొని ఆచరించమని వుంటుంది, ఇదే ధర్మం యొక్క గొప్పతనం.
గత 25 సంవత్సరాల క్రితం వరకు night schools ఉండేవి... మహిళలు, నిరక్షరాస్యుల కోసం...... అప్పట్లో ఇప్పట్లో కూడా కొంతమంది నిశ్వార్థపరులు ఉన్నారు..... వారితోనే ఈ సమాజం నడుస్తోంది......
super sir
Super
Jai jenasena
Jai Bheem sir 🙏🙏🙏
superb sir... 🤝🤝👌👌❤❤
Dileep anna super
Great explanation Anna
Ja bhhem annaya
జై దిలీప్ సుంకర
👍👍👍
Meeru ilantivi cheyadam valla ilanti mahanubavula gurinchi thelusthundhi
🙏🙏🙏
❤️❤️❤️❤️
Ambedkar joined kapus in bc community great job
Thanks for explaining anna
🔥
🙏🏻🙏🏻🙏🏻💐💐
Super anna 🙏
VakeelSab
Tq Sir 💐💐
కలేకూరి ప్రసాద్ గురించి కూడా ఒక వీడియో చేయండి కళ్యాణ్ గారు
Dileep garu namasthe sir. Srilanka diwala ayipodaniki gala Karana lu okkasari cheppandi sir
Traffic police vaala mida complaint chestaki emaina platform undaaa..... Can anyone rply plzzz
Anna visakhapatnam lo 22A land gurinchi chala problems vastunnay Anna ysrcp vallu chala ebbandi peduthunnaru Anna 22A gurinchi video cheyyandi anna
lloo.
నాకు వినాలని ఉంది...ఏమిటి...మనం...గట్టిగా ఆలోచిస్తే..పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు లేకపోతే ఏమవుతుంది?..
Sir loan apps vallu epudu kotha fraud start chesaru Sir.. memu loans teskovadam ledu aina kuda.. evarevaro maaku whtsap and normal msgs chesthunnaru Sir. Ladies pics morphing chesi relatives andariki pampisthunnaru. Loan teskunnaru ani chepi and Adi pay cheyamani msgs vasthunnai Sir.. please help me
Ambedkar gari videos cheyandi sir
Anna good morning
HI Ambothu Anna, Kapula goppa gurinchi Cheppu anna
దిలీప్ గారూ, పూలే గారి ఆలోచనలు మహోన్నతమైనవి.జనాభాలో 50 % ఉన్న స్త్రీలకు చదువు,రాజ్యాదికారము సమాజంలో 50 % ఉండాలి అని పులేగారితో బాటు ఎంతోమంది వివిధ రాష్ట్రాలలో వారి వారి భాషలలో రచనలు చేశారు సమాజ విప్లవానికి పూనుకొన్నారు. dr బాబా సాహెబ్ అంబెడ్కర్ గారు హిందు కోడ్ అనే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే అప్పటి ప్రభుత్వం పార్లమెంట్లో అత్యధిక బలం ఉంది కూడా దానిని ఓడించారు. ఇప్పటికి భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఇన్నాళ్లకు ఫస్ట్ టైం ఆడవాళ్లకు, సామాజిక,రాకకీయ ఆర్ధిక స్వావలంబానికి శ్రీకారం చుట్టిన మహనీయుడు ap cm శ్రీ వై యస్ జగనమోహనరెడ్డి గారు మాత్రమే.it is our responsibity to appriciate ap cm గారు. స్పీచేస్ చెప్పి వూకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే మార్పు రాదు.చట్టాలు చేసినంత మాత్రాన మార్పు రాదు. వాటిని నిజ జీవితంలో ఆచరణలో పెట్టినప్పుడు తప్పకుండా మార్పు వస్తుంది. ఆ ఒక్కడే ap cm sri y s jagnmohana reddy గారు. మీరు వీడియోస్ చేస్తున్నప్పుడు ఏ రాష్ట్రంలో ఎం జరుగుతుందో నిశితంగా పరిశీలించి వీడియోలు చేస్తారని ఆశిస్తున్నాను
Hi anna nenu okasari metho matlade velu kalipistara anna
Sir nenu oka OC ni mari maakem nyaayam jaruguthundhi e samajam lo vevarenchandi alane OC lallo evaru prejala andhari bagogula gurinchi poratam chesina vekthe lera
Leru bro, upper ga vundatanike thokkeyatanike chusaru, equality kosam yevaru poradaru?
Jai pk srikakulam
Jai bheem
appati....paristhithulu ala cheyatam ...tappu..kaalam..,atuvantidhi...kaani..ippati..parisathithulu..kudaa..alage..unnai.....kiulam peru ante petti pilisthe cases peduthunaru..desam meeda bhakthi ledu ...e desam naku mathramee ivvali ani balam ga korukuntunaru ...desaniki ibbandi kaliginche mathanni nethi meeda pettukuntunaru...desam gurunchi evaraina tappu ga mataladina spandinchavasina ..theeru ledu....andaru kaadu ekkuva mandhi.
Sir please..help me sir.. problem lo unamu sir
Sir I'm sanju , sir dhani there have given ₹95000 and i will pay the emi for the time, 8moths after the my financial position so bad that y I could not pay that payment from that time agent coming to home and there coming to office were I work.. They saying we will give legal notes to and they are saying the u r job not there pls 🙏🙏🙏 help me sir...
Jai kds
Sir Mee help kavali on my Divorce case, how to connect with you? i am one of janasainik
Jai janasena
Tq Anna boomi gundranga untundi any way
దళితులు సూద్రులు, క్షత్రియులు, ఏంటి తేడా, చూడటానికి అందరు ఒకేలా వుంటారు కదా, కొంపతీసి గిలక lo తేడాలు ఉంటాయా 🤣🤣🤣🤣
JAI D. S
E videos ki raavu views adhe Pawan Kalyan oh perni Nani oh kodali Nani photos thumbnail lo unte 2 hours lo 100k views vastayi ...manaki manchi avasaram ledu 🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️ em janal ra baabu
correct bro
Yes bro
అసలు కొంత మంది అగ్ర కులం అని decide చేసింది ఎవరు 💁🏻
Hai Sir nenu metho oka sari matladali sir maa plot problem..kosam please.sir mee number evandi sir
Best comedian dilip Sankara
Ayyo Sankara jasthi kuda chappali
🎉bekufe
*khlupthamga*
Loan apps issues emaindhi anna
Sir........ Can i get u r mail..... I have one query regarding the traffic police department
E traffic policers mida manam complaimt chestaki emaina platform undaaa
commonerlibrary@gmail.com
Hi
Good morning sir, naaku mee phone number kavali sir Or mee office address ayyina pls sir
Niharika pub.....sippliganj.....snake Babu cover drive.....
Lack of education leads to lack of wisdom, which leads to lack of morals, which leads to lack of progress, which leads to lack of money, which leads to the oppression of the lower classes.
See what state of the society one lack of education can cause!
-Jyotiba Phule.
This is his real intentions ..already our society has broken, but throughout your speech u r spewing venom on one section, we agree very unfortunate incidents happened to few sections because of economic conditions. Please don't spew venom with half backed knowledge. Please sir.. instead of healing wounds politicians are doing this venom spewing...and unfortunately you got added to them..please try to heal...please refer correct info not the literature written by so called methavulu....who alway glorify foreigners and show our culture and civilization in poor light..pleas see who is his best friend stood with phule throughout his life.