Kaleshwaram project heavy floods | barrage floods | annaram barrage floods | barrage gates open

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • అన్నారo బ్యారేజీ నిర్మాణం తరువాత, అన్నారo గ్రామ ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుంది. బ్యారేజీ నిర్మాణం తరువాత, store అయినా water ని అకస్మాత్తుగా కింది వదలడం ద్వారా, దాని కింద వున్న పంట పొలాలు నీట మునిగితున్నాయి.
    బ్యారేజీ కట్టక ముందు, మాకు ఈ పరిస్థితి లేదు.ఏదైనా
    ప్రాజెక్టు కట్టితే ప్రజలకు లాభం వుండాలి.
    కానీ దీని వల్ల, చుట్టూ పక్కల గ్రామస్తులు తీవ్ర నష్ట పోతున్నారు.
    గత సంవత్సరం కూడా సరిహద్దుల వున్న పొలాలు, చేనులు మునిగిపోయాయి. మేము వెళ్లి ప్రాజెక్టు manager కి complaint ఇచ్చిన అది అప్పటి వరకే.
    కానీ ఈసారి చాలా దారుణం. ఈసారి దాదాపు వూరి లో వున్న అన్ని పొలాలు, చేనులు నీటిలో మునిగాయి.
    ఇక్కడి ప్రజలు, తమ పిల్ల చదువు కోసం, చేనులు కవులు
    తీసుకొని మరి వ్యవసాయం start చేశారు.
    ఇప్పుడు తీవ్ర నష్టం వచ్చింది.
    మా ఆవేదన ఎవరూ పట్టించుకోవటo లేదు.
    Social media లో ఈ video viral అయ్యి, e message kcr, లేద ktr గారికి చేరాలని కోరుతున్నాము.
    దీన్ని దయతల్చి ఎవరూ రాజకీయం చేయకండి. Please.
    మా వూరి రైతులకు సానుభూతి చూపించoడి. ఇది చాలు.
    ఇది అన్నారo ప్రజల యొక్క కోరిక
    1) నీట మునిగిన చేనులకి నష్ట పరిహారం ఇవ్వండి.
    2)సరిహద్దు లో వున్న fields ని కొనుగోలు చేయండి లేదా
    వరుద నష్టం వస్తే దానికి నష్ట పరిహారం ఇవ్వండి లేదా అటు వైపు, ఇటు వైప వున్న కరకట్ట సామర్థ్యం పెంచoడి.

КОМЕНТАРІ • 19

  • @miscvideos8201
    @miscvideos8201  3 роки тому +4

    అన్నారo బ్యారేజీ నిర్మాణం తరువాత, అన్నారo గ్రామ ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుంది. బ్యారేజీ నిర్మాణం తరువాత, store అయినా water ని అకస్మాత్తుగా కింది వదలడం ద్వారా, దాని కింద వున్న పంట పొలాలు నీట మునిగితున్నాయి.
    బ్యారేజీ కట్టక ముందు, మాకు ఈ పరిస్థితి లేదు.ఏదైనా
    ప్రాజెక్టు కట్టితే ప్రజలకు లాభం వుండాలి.
    కానీ దీని వల్ల, చుట్టూ పక్కల గ్రామస్తులు తీవ్ర నష్ట పోతున్నారు.
    గత సంవత్సరం కూడా సరిహద్దుల వున్న పొలాలు, చేనులు మునిగిపోయాయి. మేము వెళ్లి ప్రాజెక్టు manager కి complaint ఇచ్చిన అది అప్పటి వరకే.
    కానీ ఈసారి చాలా దారుణం. ఈసారి దాదాపు వూరి లో వున్న అన్ని పొలాలు, చేనులు నీటిలో మునిగాయి.
    ఇక్కడి ప్రజలు, తమ పిల్ల చదువు కోసం, చేనులు కౌలు తీసుకొని మరి వ్యవసాయం start చేశారు.
    ఇప్పుడు తీవ్ర నష్టం వచ్చింది. మా ఆవేదన ఎవరూ పట్టించుకోవటo లేదు.
    Social media లో ఈ video viral అయ్యి, e message kcr, లేద ktr గారికి చేరాలని కోరుతున్నాము.
    దీన్ని దయతల్చి ఎవరూ రాజకీయం చేయకండి.
    మా వూరి రైతులకు సానుభూతి చూపించoడి. ఇది చాలు.
    ఇది అన్నారo ప్రజల యొక్క విన్నపం
    1) నీట మునిగిన చేనులకి నష్ట పరిహారం ఇవ్వండి.
    2)సరిహద్దు లో వున్న చేనులను ని కొనుగోలు చేయండి లేదా
    వరుద నష్టం వస్తే దానికి నష్ట పరిహారం ఇవ్వండి లేదా అటు వైపు, ఇటు వైప వున్న కరకట్ట సామర్థ్యం పెంచoడి.
    ఎక్కడైనా వరుద రావడం సహజం, ప్రకృతి విపత్తు వస్తే ఎవరు ఏమి చెయ్యాలేరు. కానీ ఇక్కడ అలా కాదు, సమస్యను కొని తెచ్చినట్టు వుంది.
    Rainy season starting లో water lift చేస్తారు, మళ్లీ rains పడ్డ తరువాత కిందికి వదులుతారూ.
    దీని వల్లనే వరదలు.
    Project managers మీరు ఇష్టం వచ్చినట్లు చేసుకోండి, కానీ మీరు చేసే పనుల ద్వారా ఒక వూరు నాశనం అవుతుంది అని ఆలోచించండి.

  • @abid.allinonechanal4238
    @abid.allinonechanal4238 3 роки тому +7

    2020 lo e project gurinchi teliste ardham aotundi....july last weak anaga elanti samayam lo water ni oka barrge nunchi inko barrge ki lift chesaru kani 10 or 15 day ante august 3rd weak lo godavari ki chala varada vachindi.lift chesina water muttam samurapu palaindi.....

  • @sravanthichalla6975
    @sravanthichalla6975 3 роки тому +9

    Lands kuda passbook lo rale...annaram village lo

  • @equipmentexplanation123
    @equipmentexplanation123 3 роки тому +5

    Project కడితే a viilagers కి కొంచెం help చెయ్యాలి, కానీ ఇక్కడ లాభం బదులు, నష్టం వస్తుంది.
    ఇలా అయితే future లో project కట్టడానికి రైతులు ఎవరూ భూమిని ivvaru.

  • @kumarvsb4175
    @kumarvsb4175 3 роки тому +3

    In future your village will get the benefits from the Govt.public will support your village.

    • @miscvideos8201
      @miscvideos8201  3 роки тому +1

      Since the beginning of barrage construction, we are not getting any benifits from govt but instead we are facing a lot of issues.
      We lost fertile lands under barrage construction and we are cultivating in remaining lands.
      From past 3 years, we are facing floods.
      We complained to local political leaders and they are not showing any interest.
      I hope this problem might be solved using social media.

  • @catworld703
    @catworld703 3 роки тому +5

    Rainy season start కాక ముందు water lift చేస్తారు, వర్షాలు పడ్డ తరువాత వదులుతారు ఎందుకో అర్థం కాదు.

  • @makkiboala8051
    @makkiboala8051 3 роки тому +3

    గోదావరి మీద తెలంగాణలో ప్రాజెక్టులు కడితే చాలా గ్రామాలు నీళ్ళలో మునుగుతాయని తెలిసి కూడా కట్టిన మన పాలకులను ఏమనాలి?

    • @miscvideos8201
      @miscvideos8201  3 роки тому +3

      Rainy season starting ముందు water lift చేశారు మరియు dam మొత్తం నింపారు.
      Rains పడ్డ తరువాత అకస్మాత్తుగా వాదులారూ .
      వూరిలో వున్న మొత్తం పత్తి చేనులు నీట మునిగాయి.
      ఇది 3 years నుండి repeat అవ్వు తుంది.
      మా village చాలా loss లో వుంది.
      ఎవరికి చెప్పినా no use

  • @abid.allinonechanal4238
    @abid.allinonechanal4238 3 роки тому +8

    E kaleshwaramlo anni lifting projects suddh weaste...money and time chala weaste....oka river nunndi inko river lo water ni lift cheyyali...kani godawari nundi ade river lo water ni lift cheyyadam panikimalina vishayam....

    • @miscvideos8201
      @miscvideos8201  3 роки тому +3

      Can you share this video to your friends.
      No justice done to our villagers till now.

  • @kmohanbabu8845
    @kmohanbabu8845 3 роки тому +2

    నాది రాయలసీమ
    అండగా ఉంటుము రైతు లకు గట్టిగా పోరాటం చేస్తుము

    • @miscvideos8201
      @miscvideos8201  3 роки тому +1

      Thank you bro.
      Last కూడా ఈదే పరిస్థితి.
      ఇంత వరకు justice జరగలేదు.

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 3 роки тому +1

    Raiethulu Kastalu Kastam Ku
    Sapoorting All Parties Ledars 🙏

  • @KiranKumar-je1db
    @KiranKumar-je1db 3 роки тому +1

    Thagubothu cm comission kosam chesaru yelampally sundhilla annaram project chutupakkala prajalaku water ivvaru kani sircilla Siddipet gajvel ku water thiskupothunnaru

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 2 роки тому

      తను మహా మేధావి నని KCR feeling.. మొన్న కూడా సమర్థించు కున్నారు. State , ప్రజలు దివాళా. Bores కే electricity లేదు ఇన్ని pumps lift కి ఎక్కడ దొరుకుతుంది! దొరికినా Rs 100 కి Rs 10 వస్టే ఏమి లాభం!?

  • @kumarvsb4175
    @kumarvsb4175 3 роки тому +2

    Write letters to apposotion parties Comgres,BJP and other political parties and one more thing write letter to HRC AND Judiciary.

  • @surendra2227
    @surendra2227 3 роки тому +2

    I am from AP ,please share to help the farmers

  • @saijyothi8515
    @saijyothi8515 3 роки тому +2

    పిచ్చి తుగ్లక్ పాలనా
    దానికి గవర్నమెంట్ ఎంప్లాయిస్ తోడుయనారు