నాకు చాలా ఇష్టమైన మధురమైన గానము నా చిన్నతనము నుండి విను చున్నాను చాలా ఆనందంగా ఉంటుంది, ఎప్పుడు విన్న ఆనంద బాష్పలు వస్తాయి ఇప్పుడు నేను 65 సవంత్సరాల వయసులో ఆరోగ్యం గా ఆనందంగా ఉన్నాను.ఇంత మంచి కాళకారులకు జన్మనిచ్చిన ఈ భారతమాత ఎంత గొప్పదో. ఈ పుణ్య బూమిలో జన్మించడము ఎన్ని జన్మల పుణ్యఫలామో 🙏
రెబల్ స్టార్⭐కృష్ణంరాజు⭐ గారు మాత్రమే కన్నప్ప పాత్ర చేయగలనని నిరూపించుకొని శివుని పాటలో అద్భుతంగా నటించిన కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఇప్పుడుఈపాట చూసే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍🙏🙏🙏🙏🙏
Mana dharmamlo punrjanmani nammutamu kabatti atma ki shanti anedi manam cheppamu. Paramatma lo leenamayyaru ani cheptamu. Anduke shivaikyam chendaru ani antamu. Ade kaivalyam . Om shantihi
పాటలో ఏముంది ? శివశివ శంకర శివం అంటే ప్రాణశక్తి అని కదా ! ఆ శివమే లేకుండా పోయిన్నాడు మనిషి ఇంక శవమే మరి ! అలా ప్రాణికోటికే అని కాదు . సమస్త చరాచర జగత్తుకు మూలాధారమైన శివుని పట్ల ఎవరికైనా ఆరాదనా భావం కలగకుండా ఎలా ఉంటుంది ? ఆ ఆరాదనే వేటూరి కలంలోంచి ఒక గీతమై వెలువడింది . సత్యం స్వరరచనతో అది శివతాండవం చేస్తూ కోటానుకోట్ల మంది హృదయాల్ని దివ్యానందంలో ఓలలాడించింది . 1976 లో విడుదలైన భక్త కన్నప్ప సినిమా కోసం రామకృష్ణ పాడిన ఈ సృజన భక్తి గీతాల జాబితాలో చిరస్థాయిగా నిలిచిపోతుంది . శివశివ శంకర భక్తవ శంకర శంభో హరహర నమో నమో ! శివుడు అంటే సచ్చిదానంద రూపి అనికదా ! వైచిత్రి ఏమిటంటే , సచ్చిదానంద శబ్దంలోని సత్ - చిత్- ఆనంద ( సత్యం - చైతన్యం ఆనందం ) ఈ మూడింటిలో దేనికీ రూపం లేదు అయినా , సచ్చిదానంద రూపా శివోహం - శివోహం అంటూ స్తోత్రం చేస్తారు ఎందుకంటే , ప్రతి దాన్ని ఒక రూపంలో చూడటం మనిషికి ఆది నుంచీ అలవాటైపోయింది . అలవాటే కాదు అదో ఆనందం అతనికి ! పుట్టినప్పటి నుంచీ రూపాల మధ్యేకదా పెరిగాం ! శబ్ద , స్పర్ష , రూప , రస , గంధాలు వీటిలో ఏదో ఒకటి లేకుండా లోకంలో దేన్నీ మనం గుర్తించలేం . వాటిని కలుపుకోలేం . వాటితో కలిసిపోలేము , అందుకే రూపరహితుడైన శివుణ్ణి మనం ఒక రూపం లోనే చూస్తాం ! ఆ రూపాన్నే మనం ఆరాధిస్తాం ! పూజిస్తాం ! శివుడే కాదు ప్రకృతిలోని ప్రతిదానికీ మనమొక దేవతా రూపం ఇస్తాం . రాగాన్ని రాగదేవతగా , జలాన్ని జలదేవతగా , వనాన్ని వన దేవతగా పిలుస్తాం - కొలుస్తాం ! అది మనకో రసానందం . దివ్యానందం ! పున్నెము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ లీల సేయాలి నీ సేవలు || శివ శివ || మరింత విశ్లేషన కోసం ,క్లిక్ చేయండి ఇక్కడ www.teluguoldsongs.net - బమ్మెర
శివ శివ శంకర | భక్తవ శంకర శంభో హర హర | నమో నమో శివ శివ శంకర | భక్తవ శంకర శంభో హర హర | నమో నమో పున్నెము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను పున్నెము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ లీల చేయాలి నీ సేవలు శివ శివ శంకర | భక్తవ శంకర శంభో హర హర | నమో నమో మాఱేడు నీవని ఏరేరి తేన మారేడు దళములు నీ పూజకు మాఱేడు నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీ పూజకు గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని.... గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగను తేన నీ సేవకు...
ఈ పాట వినే ప్రతి ఒక్కరినీ ఆ పరమశివుడు చల్లగా చూస్తాడు ఓం నమః శివాయా హర హర మహదేవా శంభో శంకర ప్రతి ఒక్కరు మారేడు ధళంతో ఒక్కసారైనా ఆ శివయ్య కు అభిశేకం చేయండి అంతా మంచే జరుగుతుంది
మనం దేవుడి ముందు వెలిగించిన అగరవత్తులు సువాసనలు పరిమళాలు వెదజల్లుతున్న అప్పుడు కలిగే అనుభూతి ఈ పాట వింటున్నప్పుడు మనసుకు కలిగే అనుభూతి ఈ పాట వింటున్నప్పుడు మనకు కలుగుతుంది .
నువ్వు రధికుడివి. శరీరం నీ రథం.నీ బుద్ది అ రథానికి సారథి. మనసు కళ్లెం. ఇంద్రియాలే గుర్రాలు. ఆధ్యాత్మిక సాధనే వ్యక్తిని సమర్థుడిగా మారుస్తుంది. ఇలాంటి పాటల వల్ల మనలో కొంతైనా భక్తిభావం రాక మానదు.....
శివ,శివ,శంకరా.... భక్తవ శంకరా శంభో హరహర నమోనమో...ఓ.....(2) పుణ్యము, పాపము ఎరుగని నేను పూజలు, సేవలు తెలియని నేను (2) ఏ పూలు తేవాలి నీ పూజకు..(2) ఏ లీల చెయ్యాలి నీ సేవలు ( శివ,శివ,శంకరా...) మారేడు నీవని ఏరేరి తేనా మారేడు దలములు నీ పూజకు....(2) గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగను తేనా నీ సేవకు...(2)
నిజంగా భక్త కన్నప్పను తలపించిన దిగ్గజం సీనియర్ రెబల్ స్టార్ శ్రీ కృష్ణంరాజు గారు గారి అకాలమరణం జీర్ణించుకోలేక పోతున్నా మీ ఆత్మకు శాంతిని,మీ కుటుంబీకులకు ఆత్మ స్థైర్యాన్ని చేకూర్చాలని భగవంతున్ని వేడుకుంటున్నాను🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️ శివోహం🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
Siva siva.....I pity them who disliked this divine song with simple but powerful words...Kannappa is not a scholar he is an innocent jungle man this song shows the heart of the innocent devotee like him/me....moreover there is one beauty in second charanam...the word MAAREDU is used for different meanings...MAA REDU neevani ereri tenaa MAAREDU dalamulu..first MAA REDU means Our King(Maa =our,Redu=King) second MAAREDU=Bilva leaf which is used in Lord worship. OM NAMAH SHIVAAYA
ముందు అడుగు వేయించి వాడు ఆయనే వెనుక అడుగు వేయించి వాడు ఆయనే ఆయన లేనిదే సృష్టి ఎక్కడ అంతా ఆయన నడిచి న నెల నే ఆట. మొదలైంది ముగింపు ఎక్కడ తెలుసుకో దైవం లేని చోటు అనేది లేదు 🙏🙏🙏🙏🙏
మా ఱేడు నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీ పూజకు!!!! అంటూ కన్నప్ప వెన్నలాంటి మనసును ఆవిష్కరించిన మహాకవి వేటూరి సుందర రామమూర్తిగార్ని ఎలా మర్చిపోగలం!!!? 😢 తెలుగు సినీశ్రోతలకు ప్రాతఃస్మరణీయులు మన వేటూరి!🙏💐
@@hemanth7119 నేను శ్రీ వేంకటేశ్వరుని 10 సంవత్సరాల నుండి సేవిస్తున్నాను.అయినా నా లైఫ్ లో కొంచెం అయినా మంచి జరగలేదు.కానీ గత పది రోజుల నుండి శివాలయం కి వెళ్లి శివుణ్ణి సేవిస్తున్నాను.కొంచెం మార్పు వచ్చింది.బాగా మైండ్ టెంక్షన్ తగ్గింది...సమయానికి తగిన సహాయం అందింది
I watched this movie when I was 4 years old . Some how song stick to memory and was recorded by my Ist class teacher and still I have it in memory very fresh .
I am listening this song since my childhood. Ramakrishna garu has sung this song with his mesmerising voice. Today also this song appears as fresh as it was when this song made.
We are in mp now...Though they don't understand the lyrics but my owner maji always forces me to sing this song...When they will have long pasting days for 3 days,they surely call me down ..And enjoy it...Here in every home they have seperate sculptural temple at home...And offer prayers daily for hours long....Thank you shivji giving opportunity to chant you through this song....
👍yes u r right... 🙏👍💐🙏శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి నాథ్ భగవాన్...ఓం శ్రీ సాయిరాం.శ్రీ సాయినాథ,. పెరటి చెట్టు వైద్యానికి తప్పకుండా పనిచేస్తుంది.ఉల్లి తల్లిలాంటిది.పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డలే ( అశ్వ గంధ ) మందు. ప్రతి ఒక్క వ్యాధి కి ఆయుర్వేదంలో,భారతీయ సంప్రదాయ వైద్యంలో,వనమూలికల చికిత్సలలో మందు ఉంది .ఇది ముఖ్యంగా మనందరం గుర్తించాలి.దేనికీ బెంబేలెత్తి పోవాల్సిన అవసరం లేదు. మన వంట ఇంట్లో ఉన్న పదార్థాలు మన ఇంటి చుట్టుపక్కల ,మన ఇంట్లో ఉన్న చెట్లు ,అందుబాటులో ఉన్న పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ,వీటితో కలిగే అన్ని రకాల ఉపయోగాలు మనం తప్పకుండా తెలుసుకోవాలి. పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశాలు గా చేర్చాలి, ఎందుకంటే వీటితోనే ఎన్నో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి .గోటితో పోయేదానికి మనం గొడ్డలి దాకా తీసుకుంటున్నాం. ఇప్పటికైనా మేల్కొని వలసిన అవసరం ఎంతైనా ఉంది .మనకు సమాచారం ఎంతో అందుబాటులో ఉంది ,దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి ,పాటించాలి, ప్రచారం చేయాలి ,నలుగురికి తెలిసేలా చేయాలి. ఎందుకంటే విలువైన సమాచారం మరుగున పడ్డ డం వల్ల నేడు ఎంతోమంది మేధావులు ,అమాయకులు ఉత్త పుణ్యానికి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు .దీనిని నివారించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆయుర్వేదాన్ని వీలైనంత ఎక్కువగా పాటించాలి , ప్రచారం చేయాలి అప్పుడే మన భావితరా లు ప్రపంచం గర్వించేలా అభివృద్ధి చెందుతారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు అని చెప్పవచ్చు.🙏👍.... డబుల్ మాస్క్ ధరించండి,సామాజిక దూరం పాటించండి , శానిటేషన్ / వ్యక్తిగత శుభ్రత పాటించండి. 🙏👍 extraordinary-children.blogspot.com/2013/06/chinna-pillalu-arogya-samasyalu.html?m=0 👍🙏... ua-cam.com/video/NZkmDXePgEU/v-deo.html
I am a great admirer of Ramakrishna garu.. His style of singing is unique and romantic songs come out very well in his voice as other type of songs.. He has sung all types of songs and most of his songs were super hits and heard,appreciated even today
భక్తి కన్నప్ప సినిమాలో పాటలు చాలా బాగున్నాయి ఘంటసాల గారు తరువాత రామకృష్ణ గారే అచ్చం ఘంటసాల గారి గొంతు లాగే ఉంది భక్తి పాటలు వింటుంటే ఆ భక్తిలో పరవశించి పోతున్నాను 🙏
I remember this song from my olden days of early 1980s when my dad used to such collection. And the best part is I am listening to this song after this long time gap in 2016... Wow... Feels great and got into my olden days
నిజమైన భక్తికి నీమ నిష్టాలు లేవు. మనసు అలోచనలు పవిత్రంగా ఉంటే పరమాత్మ నిలోనే కొలువైన ఉంటాడు. కేవలం బాహ్యపూజలకే పరిమితమై. లోక దృష్టిని వీడే ప్రయత్నం పరమ వ్యర్థం. పూజ అంటే సమర్పణ భావం.అది మనలోనే ఉంది. కామ క్రోధాలకు .లోభ మోహాలకు.మద మాత్సర్యాలను నియంత్రించుకుంటే మనిషే "మహర్షి" అవుతాడు. నువ్వు రధికుడివి. శరీరం నీ రథం.నీ బుద్ది అ రథానికి సారథి. మనసు కళ్లెం. ఇంద్రియాలే గుర్రాలు. ఆధ్యాత్మిక సాధనే వ్యక్తిని సమర్థుడిగా మారుస్తుంది. ఇలాంటి పాటల వల్ల మనలో కొంతైనా భక్తిభావం రాక మానదు..... ✍ మున్నా
Munna VDS Meru Hindus mi ainaa ...anni ardalu maku kuda theliaduu andi...nijamga bhakthi unti..devudu ela aina siwikaristhaduu100%crt ...meku hates off andii.. .me cmnts ki memu abhumanulamuu💐💐💐💐💐💐💐💐💐💐meru andarivaruu...not only Muslim 👏👏
నాకు చాలా ఇష్టమైన మధురమైన గానము నా చిన్నతనము నుండి విను చున్నాను చాలా ఆనందంగా ఉంటుంది, ఎప్పుడు విన్న ఆనంద బాష్పలు వస్తాయి ఇప్పుడు నేను 65 సవంత్సరాల వయసులో ఆరోగ్యం గా ఆనందంగా ఉన్నాను.ఇంత మంచి కాళకారులకు జన్మనిచ్చిన ఈ భారతమాత ఎంత గొప్పదో. ఈ పుణ్య బూమిలో జన్మించడము ఎన్ని జన్మల పుణ్యఫలామో 🙏
శివ నామ స్మరణతో పాట విన్నంత సేపు మనసు ప్రశాంతంగా వుంటుంది....
Omenamashivaya
ఇంత గొప్ప సాహిత్యాన్ని ప్రేక్షకులకు అందించిన కవిగారికీ శతకోటివందనలు 🙏🙏
శ్రీనివాస ప్రెస్ మద్దూర్
Great VETURI lyrics.
రెబల్ స్టార్⭐కృష్ణంరాజు⭐ గారు మాత్రమే కన్నప్ప పాత్ర చేయగలనని నిరూపించుకొని శివుని పాటలో అద్భుతంగా నటించిన కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఇప్పుడుఈపాట చూసే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍🙏🙏🙏🙏🙏
Mana dharmamlo punrjanmani nammutamu kabatti atma ki shanti anedi manam cheppamu. Paramatma lo leenamayyaru ani cheptamu. Anduke shivaikyam chendaru ani antamu. Ade kaivalyam .
Om shantihi
I like this movie.....very much Rebel Star Krishnam Raju gaari performance excellent ....he is perfect hero to this role
Jai shambo❤
Ee movie epic, evvaru touch cheyakudadhu. Edi life long move.
శివునికి కావలసినది నిర్మలమైన భక్తి, సదాశివుని నమ్మినయెడల సదా మనను కాపాడుతూ, మన వెన్నంటి ఉంటు మనను ఆదుకుంటాడు.
నిన్ను తలవని రోజు లేదు . తలవని రోజు వుంటే అది నా ఆత్మ నిన్ను చేరిన రోజే స్వామి
Om namah shivaya 🙏🙏🙏
Melo oka kavi unnadu brother super
@@chpullannakarthiksuri9761 tq broo om namah shivay 🙏 🙏🙏
పాటలో ఏముంది ?
శివశివ శంకర
శివం అంటే ప్రాణశక్తి అని కదా ! ఆ శివమే లేకుండా పోయిన్నాడు మనిషి ఇంక శవమే మరి ! అలా ప్రాణికోటికే అని కాదు . సమస్త చరాచర జగత్తుకు మూలాధారమైన శివుని పట్ల ఎవరికైనా ఆరాదనా భావం కలగకుండా ఎలా ఉంటుంది ? ఆ ఆరాదనే వేటూరి కలంలోంచి ఒక గీతమై వెలువడింది . సత్యం స్వరరచనతో అది శివతాండవం చేస్తూ కోటానుకోట్ల మంది హృదయాల్ని దివ్యానందంలో ఓలలాడించింది . 1976 లో విడుదలైన భక్త కన్నప్ప సినిమా కోసం రామకృష్ణ పాడిన ఈ సృజన భక్తి గీతాల జాబితాలో చిరస్థాయిగా నిలిచిపోతుంది .
శివశివ శంకర భక్తవ శంకర
శంభో హరహర నమో నమో !
శివుడు అంటే సచ్చిదానంద రూపి అనికదా ! వైచిత్రి ఏమిటంటే , సచ్చిదానంద శబ్దంలోని సత్ - చిత్- ఆనంద ( సత్యం - చైతన్యం ఆనందం ) ఈ మూడింటిలో దేనికీ రూపం లేదు అయినా , సచ్చిదానంద రూపా శివోహం - శివోహం అంటూ స్తోత్రం చేస్తారు ఎందుకంటే , ప్రతి దాన్ని ఒక రూపంలో చూడటం మనిషికి ఆది నుంచీ అలవాటైపోయింది . అలవాటే కాదు అదో ఆనందం అతనికి ! పుట్టినప్పటి నుంచీ రూపాల మధ్యేకదా పెరిగాం ! శబ్ద , స్పర్ష , రూప , రస , గంధాలు వీటిలో ఏదో ఒకటి లేకుండా లోకంలో దేన్నీ మనం గుర్తించలేం . వాటిని కలుపుకోలేం . వాటితో కలిసిపోలేము , అందుకే రూపరహితుడైన శివుణ్ణి మనం ఒక రూపం లోనే చూస్తాం ! ఆ రూపాన్నే మనం ఆరాధిస్తాం ! పూజిస్తాం ! శివుడే కాదు ప్రకృతిలోని ప్రతిదానికీ మనమొక దేవతా రూపం ఇస్తాం . రాగాన్ని రాగదేవతగా , జలాన్ని జలదేవతగా , వనాన్ని వన దేవతగా పిలుస్తాం - కొలుస్తాం ! అది మనకో రసానందం . దివ్యానందం !
పున్నెము పాపము ఎరుగని నేను
పూజలు సేవలు తెలియని నేను
ఏ పూలు తేవాలి నీ పూజకు
ఏ లీల సేయాలి నీ సేవలు || శివ శివ ||
మరింత విశ్లేషన కోసం ,క్లిక్ చేయండి ఇక్కడ www.teluguoldsongs.net
- బమ్మెర
Nice bro
@@hindi-old-songs-bammera 👍
ఓం పితృదేవోభవ మాతృదేవోభవ తండ్రి ఈ ఈశ్వరుడు అమ్మ జగన్మాత ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శివాయ నమః. ఓం దుర్గాయై నమః
రుద్ర. ........అనంతకోటి వందనాలు తండ్రి మీకు.
Sambosankara hara hara. ..........anthakoti vandanalu thandri miku.
। अथ भैरव तांण्डव स्तोत्र ।।
ॐ चण्डं प्रतिचण्डं करधृतदण्डं कृतरिपुखण्डं सौख्यकरम् ।
लोकं सुखयन्तं विलसितवन्तं प्रकटितदन्तं नृत्यकरम् ।।
डमरुध्वनिशंखं तरलवतंसं मधुरहसन्तं लोकभरम् ।
भज भज भूतेशं प्रकटमहेशं भैरववेषं कष्टहरम् ।।
चर्चित सिन्दूरं रणभूविदूरं दुष्टविदूरं श्रीनिकरम् ।
किँकिणिगणरावं त्रिभुवनपावं खर्प्परसावं पुण्यभरम् ।।
करुणामयवेशं सकलसुरेशं मुक्तशुकेशं पापहरम् ।
भज भज भूतेशं प्रकट महेशं श्री भैरववेषं कष्टहरम् ।।
कलिमल संहारं मदनविहारं फणिपतिहारं शीध्रकरम् ।
कलुषंशमयन्तं परिभृतसन्तं मत्तदृगृन्तं शुद्धतरम् ।।
गतिनिन्दितहेशं नरतनदेशं स्वच्छकशं सन्मुण्डकरम् ।
भज भज भूतेशं प्रकट महेशं श्रीभैरववेशं कष्टहरम् ।।
कठिन स्तनकुंभं सुकृत सुलभं कालीडिँभं खड्गधरम् ।
वृतभूतपिशाचं स्फुटमृदुवाचं स्निग्धसुकाचं भक्तभरम् ।।
तनुभाजितशेषं विलमसुदेशं कष्टसुरेशं प्रीतिनरम् ।
भज भज भूतेशं प्रकट महेशं श्रीभैरववेशं कष्टहरम् ।।
ललिताननचंद्रं सुमनवितन्द्रं बोधितमन्द्रं श्रेष्ठवरम् ।
सुखिताखिललोकं परिगतशोकं शुद्धविलोकं पुष्टिकरम् ।।
वरदाभयहारं तरलिततारं क्ष्युद्रविदारं तुष्टिकरम् ।
भज भज भूतेशं प्रकट महेशं श्रीभैरववेषं कष्टहरम् ।।
सकलायुधभारं विजनविहारं सुश्रविशारं भृष्टमलम् ।
शरणागतपालं मृगमदभालं संजितकालं स्वेष्टबलम् ।।
पदनूपूरसिंजं त्रिनयनकंजं गुणिजनरंजन कुष्टहरम् ।
भज भज भूतेशं प्रकट महेशं श्री भैरव वेषं कष्टहरम् ।।
मदयिँतुसरावं प्रकटितभावं विश्वसुभावं ज्ञानपदम् ।
रक्तांशुकजोषं परिकृततोषं नाशितदोषं सन्मंतिदमम् ।।
कुटिलभ्रकुटीकं ज्वरधननीकं विसरंधीकं प्रेमभरम् ।
भज भज भूतेशं प्रकट महेशं श्रीभैरववेषं कष्टहरम् ।।
परिर्निजतकामं विलसितवामं योगिजनाभं योगेशम् ।
बहुमधपनाथं गीतसुगाथं कष्टसुनाथं वीरेशम् ।।
कलयं तमशेषं भृतजनदेशं नृत्य सुरेशं वीरेशम् ।
भज भज भूतेशं प्रकट महेशं श्रीभैरववेषं कष्टहरम् ।।
ॐ।। श्री भैरव तांण्डव स्तोत्रम् सम्पूर्णम् ।।ॐ
శివ శివ శంకర | భక్తవ శంకర
శంభో హర హర | నమో నమో
శివ శివ శంకర | భక్తవ శంకర
శంభో హర హర | నమో నమో
పున్నెము పాపము ఎరుగని నేను
పూజలు సేవలు తెలియని నేను
పున్నెము పాపము ఎరుగని నేను
పూజలు సేవలు తెలియని నేను
ఏ పూలు తేవాలి నీ పూజకు
ఏ పూలు తేవాలి నీ పూజకు
ఏ లీల చేయాలి నీ సేవలు
శివ శివ శంకర | భక్తవ శంకర
శంభో హర హర | నమో నమో
మాఱేడు నీవని ఏరేరి తేన
మారేడు దళములు నీ పూజకు
మాఱేడు నీవని ఏరేరి తేనా
మారేడు దళములు నీ పూజకు
గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని....
గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని
గంగను తేన నీ సేవకు...
Super
🕉️శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో కరుణ కటాక్షాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు మీకు కుటుంబ సభ్యులకు కలగాలని కోరుకుంటున్నా 🙏 మీ శివ శంకర్
లిరిక్స్ రాసినందుకు పాదాభివందనం
Dhanyavadamulu andi 🙏🙏🙏
2:51 2:52
కృష్ణంరాజు గారి ఆత్మ శాంతించాలి అని అందరు ప్రారదించి లైక్ చేయండి,ఓం శాంతి🙏🙏🙏
Ku
E movie prabhas cheyyali malli
2023లో విన్నవారు లైక్ వేసుకోండి ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర
ఒక సినిమా మూలంగా మనందరికీ పరిచయమైన ఈ పాట భక్తులందరికీ ఇది ఒక వేదమంత్రమే. ఓం నమః శివాయ .
QQQ1 QQqQ
Om namashivaya
P
@@nithyasri6100 llookpplopoklp
00
ఈ పాట వినే ప్రతి ఒక్కరినీ ఆ పరమశివుడు చల్లగా చూస్తాడు ఓం నమః శివాయా హర హర మహదేవా శంభో శంకర ప్రతి ఒక్కరు మారేడు ధళంతో ఒక్కసారైనా ఆ శివయ్య కు అభిశేకం చేయండి అంతా మంచే జరుగుతుంది
🙏
శివుని ఎక్కువ ఎవరు నమ్ముతారో వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి ......🙏🙏🙏🙏🙏
Nene nammutaanu
Nanu
YES
Shivaya my nannaa garu
🙏🙏🙏🙏🙏
🙏రోజుకు ఒక్కసారి అన్న ఈ పాట వినకుండా నాకు మనసుకు పట్టదు ఓం నమశ్శివాయహర హర మహాదేవ శంభో శంకర 🌹🌹🥀🥀🌺🌺🌺
2023
M Song Ra Baabu Assalu povatle.. Mind lonchi... (Om Namashivaya)
మనం దేవుడి ముందు వెలిగించిన అగరవత్తులు సువాసనలు పరిమళాలు వెదజల్లుతున్న అప్పుడు కలిగే అనుభూతి ఈ పాట వింటున్నప్పుడు మనసుకు కలిగే అనుభూతి ఈ పాట వింటున్నప్పుడు మనకు కలుగుతుంది .
భక్తి భావం ఈ పాటలలో చూసి ఏ మనం తెలుసుకోవచ్చు నాకు చాలా ఇష్టమైన పాట
కైలాసవాసా ఈశ్వర చిన్న తప్పకు పెద్ద భాద అనుబవిస్తున్నాను నా బాద తోలిగించు తండ్రి
మంచి చిత్రం, పాట. చిత్ర బృందం కీ ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను
ఈశ్వర పరమేశ్వర. .......అనంతకోటి వందనాలు thandri miku.
భక్తకన్నప్ప మూవీ లో సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం
శివ భక్తులు ఒక లైక్ వేసుకోండి..
👌👌🍒🍑👌
👍👍
@@reddyreddy3080 iq1
@@reddyreddy3080 4ww
Ok bgm
నువ్వు రధికుడివి. శరీరం నీ రథం.నీ బుద్ది అ రథానికి సారథి. మనసు కళ్లెం. ఇంద్రియాలే గుర్రాలు. ఆధ్యాత్మిక సాధనే వ్యక్తిని సమర్థుడిగా మారుస్తుంది.
ఇలాంటి పాటల వల్ల మనలో కొంతైనా భక్తిభావం రాక మానదు.....
Ramaswethe
L
krishna balu
Murari&toopranmaydakgella(30-10-2019)(10-13am
MAYAJALAMUNA MUNIGEVU NARUDA song in kalahaste mahatyam movie please watch . your opinion same in that song
Wretched
శివ,శివ,శంకరా.... భక్తవ శంకరా శంభో హరహర నమోనమో...ఓ.....(2)
పుణ్యము, పాపము ఎరుగని నేను
పూజలు, సేవలు తెలియని నేను (2)
ఏ పూలు తేవాలి నీ పూజకు..(2)
ఏ లీల చెయ్యాలి నీ సేవలు ( శివ,శివ,శంకరా...)
మారేడు నీవని ఏరేరి తేనా
మారేడు దలములు నీ పూజకు....(2)
గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగను తేనా నీ సేవకు...(2)
I like very much this song tsrao
8142218485
Rambabu
Onamasivaiah
Onamasivaiah
ఇలాంటి పాటలు అధ్బుతమైన పాటలు ఎన్నిసార్లు విన్న జన్మ ధన్యం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💚💛❤️
నిజంగా భక్త కన్నప్పను తలపించిన దిగ్గజం సీనియర్ రెబల్ స్టార్ శ్రీ కృష్ణంరాజు గారు గారి అకాలమరణం జీర్ణించుకోలేక పోతున్నా మీ ఆత్మకు శాంతిని,మీ కుటుంబీకులకు ఆత్మ స్థైర్యాన్ని చేకూర్చాలని భగవంతున్ని వేడుకుంటున్నాను🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️ శివోహం🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
ఒక మధుర అను భూతి కలిగి మనసు ఎంతో ఆహ్లాద కరంగా ఏదో తెలియని ఆధ్యాత్మికo లో తేలియాడుతుంది 🙏🏻రామకృష్ణ గారి కంఠం ఒక అమృత జలపాతం
ఈ పాట విన్నప్పుడల్లా మనసుకు హాయిగా వుంటుంది , ప్రశాంతంగా.., ఒళ్ళు గగుర్పొడుస్తుంది... 💕💕🌹💐 ఓం నమః శివాయ...🙏🙏🙏💐🌹💕
¹¹pppp⁹00utþþtu0
ఓం నమః శివాయ గౌరీ 🙏🏻🙏🏻🙏🏻💐🌹💗😍🥰
హిందు బంధుమిత్రులు అందరికి. మహాశివరాత్రి. శుభాకాంక్షలు.. ఓం నమ శివాయ
శివ శివ శంకర భక్తవ శంకర అద్భుతం అమోఘం నీ నామం 🙏🙏🙏🙏🙏🙏
ఉదయం అప్పుడు ఈ పాట వినండి దయచేసి ఈ పాట వింటుంటే హృదయం హృదయమంతా ఉత్సాహభరితంగా ఉంటుంది
శివ శివ హర హర. ....అనంతకోటి వందనాలు తండ్రీ నీకు.
RIP to bhakta kannappa krishnam raaju gaaru
Siva siva.....I pity them who disliked this divine song with simple but powerful words...Kannappa is not a scholar he is an innocent jungle man this song shows the heart of the innocent devotee like him/me....moreover there is one beauty in second charanam...the word MAAREDU is used for different meanings...MAA REDU neevani ereri tenaa MAAREDU dalamulu..first MAA REDU means Our King(Maa =our,Redu=King) second MAAREDU=Bilva leaf which is used in Lord worship. OM NAMAH SHIVAAYA
Super bro inni sarulu vinnanu kani ippudu ardham aiendhi chala thanks
In his past life he is Arjuna naa brother
అంతా బాగుంది కాని కామెంట్ తెలుగులో రాస్తే ఇంకా బాగుండేది
ముందు అడుగు వేయించి వాడు ఆయనే వెనుక అడుగు వేయించి వాడు ఆయనే ఆయన లేనిదే సృష్టి ఎక్కడ అంతా ఆయన నడిచి న నెల నే ఆట. మొదలైంది ముగింపు ఎక్కడ తెలుసుకో దైవం లేని చోటు అనేది లేదు 🙏🙏🙏🙏🙏
😮
Lll llq
గొప్ప సాహిత్యం, గొప్ప సంగీతం,
మధుర మంజుల గాత్రం, అద్భుతమైన నటన. 👌👌👌👌👌👌అందరికీ 🙏🙏🙏🙏🙏
2020 2021లోశివుని పాట విన్న వారు లైక్ వేసుకోండి ఓం నమశివాయ హర మహాదేవ శంభో శంకర🙏🙏
%% % %%. %
Om nama shivaya
@Bharath Banny Q
@@srinup764 Q&A
Om Nama Shivaya 🙏
Om నమః శివాయ 🙏
ఏంతో మంచి పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
🙏ఓం నమఃశివాయ నమః 🙏
మా ఱేడు నీవని
ఏరేరి తేనా
మారేడు దళములు నీ పూజకు!!!! అంటూ కన్నప్ప వెన్నలాంటి మనసును ఆవిష్కరించిన మహాకవి వేటూరి సుందర రామమూర్తిగార్ని ఎలా మర్చిపోగలం!!!? 😢
తెలుగు సినీశ్రోతలకు ప్రాతఃస్మరణీయులు మన వేటూరి!🙏💐
11 months tarwata Maha shivaratri rojuna ippudu malli chustuna..na comment vundi..💗💐🌹🥰😍
ఓం నమః శివాయ గౌరీ 💗💐🌹🥰😍
కోటిజన్మల పుణ్యఫలమే శివభక్తికి కారణం
అవునా సార్ 😭
@@venkatasrinivas777 గారు అవును.
@@hemanth7119 నేను శ్రీ వేంకటేశ్వరుని 10 సంవత్సరాల నుండి సేవిస్తున్నాను.అయినా నా లైఫ్ లో కొంచెం అయినా మంచి జరగలేదు.కానీ గత పది రోజుల నుండి శివాలయం కి వెళ్లి శివుణ్ణి సేవిస్తున్నాను.కొంచెం మార్పు వచ్చింది.బాగా మైండ్ టెంక్షన్ తగ్గింది...సమయానికి తగిన సహాయం అందింది
@@VeereshGoud-vx7to గారు ధన్యవాదాలు.
మాఱెడునీవని ఏరేరి తేనా మారేడు దళములు... భక్తవశంకర... వశంకర... వా శంకరా... 🙏🙏
superb
I watched this movie when I was 4 years old . Some how song stick to memory and was recorded by my Ist class teacher and still I have it in memory very fresh .
ఎప్పుడన్న పాటలతో పోల్చుకుంటే ఈ పాట వెయ్యి రెట్లు గొప్ప...super సాంగ్ in తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ.....
👍👍
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అని పించె భక్తి పాట
S anna
Nijame
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
Yesss
Gangamma mechina jangamaiah vani ,,,ganga nu thena nee poojaku super...
greattt
Nammo nammo🙏🙏🙏🙏🙏
I am listening this song since my childhood. Ramakrishna garu has sung this song with his mesmerising voice. Today also this song appears as fresh as it was when this song made.
One of the finest movie in Telugu industry , thanks krishnam Raju Garu
నా మనసు బాగా లేనప్పుడు
ఈ పాట వింటాను...
We are in mp now...Though they don't understand the lyrics but my owner maji always forces me to sing this song...When they will have long pasting days for 3 days,they surely call me down ..And enjoy it...Here in every home they have seperate sculptural temple at home...And offer prayers daily for hours long....Thank you shivji giving opportunity to chant you through this song....
అద్బుతమైన పాట నాకెoతో ఇష్టo
Nijame మనసు పవిత్రంగా వుండాలి అప్పుడే మనము chese ప్రతి pooja దేవునికి cherutundhi
నా ఇష్ట దైవాన్నికి నా మనసు పూర్తిగా కోటి నమస్కారాలు ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🥥🥥
మనస్సుకు హాయినిచ్చే ఇటువంటి అయ్యప్ప పాటలు మరెన్నో రావాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.
నిస్వార్థమైన భక్తితో దేవుడిని కలిస్తే తప్పకుండా వరమిస్తాడు
👍yes u r right... 🙏👍💐🙏శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి నాథ్ భగవాన్...ఓం శ్రీ సాయిరాం.శ్రీ సాయినాథ,. పెరటి చెట్టు వైద్యానికి తప్పకుండా పనిచేస్తుంది.ఉల్లి తల్లిలాంటిది.పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డలే ( అశ్వ గంధ ) మందు. ప్రతి ఒక్క వ్యాధి కి ఆయుర్వేదంలో,భారతీయ సంప్రదాయ వైద్యంలో,వనమూలికల చికిత్సలలో మందు ఉంది .ఇది ముఖ్యంగా మనందరం గుర్తించాలి.దేనికీ బెంబేలెత్తి పోవాల్సిన అవసరం లేదు. మన వంట ఇంట్లో ఉన్న పదార్థాలు మన ఇంటి చుట్టుపక్కల ,మన ఇంట్లో ఉన్న చెట్లు ,అందుబాటులో ఉన్న పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ,వీటితో కలిగే అన్ని రకాల ఉపయోగాలు మనం తప్పకుండా తెలుసుకోవాలి. పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశాలు గా చేర్చాలి, ఎందుకంటే వీటితోనే ఎన్నో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి .గోటితో పోయేదానికి మనం గొడ్డలి దాకా తీసుకుంటున్నాం. ఇప్పటికైనా మేల్కొని వలసిన అవసరం ఎంతైనా ఉంది .మనకు సమాచారం ఎంతో అందుబాటులో ఉంది ,దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి ,పాటించాలి, ప్రచారం చేయాలి ,నలుగురికి తెలిసేలా చేయాలి. ఎందుకంటే విలువైన సమాచారం మరుగున పడ్డ డం వల్ల నేడు ఎంతోమంది మేధావులు ,అమాయకులు ఉత్త పుణ్యానికి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు .దీనిని నివారించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆయుర్వేదాన్ని వీలైనంత ఎక్కువగా పాటించాలి , ప్రచారం చేయాలి అప్పుడే మన భావితరా లు ప్రపంచం గర్వించేలా అభివృద్ధి చెందుతారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు అని చెప్పవచ్చు.🙏👍.... డబుల్ మాస్క్ ధరించండి,సామాజిక దూరం పాటించండి , శానిటేషన్ / వ్యక్తిగత శుభ్రత పాటించండి. 🙏👍 extraordinary-children.blogspot.com/2013/06/chinna-pillalu-arogya-samasyalu.html?m=0 👍🙏...
ua-cam.com/video/NZkmDXePgEU/v-deo.html
1990 లొ విన్నావారు 👍👍👍 లైక్స్
Easwara. ..........anthakoti vandanalu thandri miku.
Im from Karnataka I know telugu it's really very nice I like Bhakthi songs
As a Telugu I respect Karnataka brother❤ Om Nama shivaya❤
I am from Nepal. I love this song
Jay hind❤
Wow Nepal ke log bi amari Telugu songs sunte hai kya?😮
Veturi
Arudra
C Narayana Reddy ముగ్గురూ కలిసి రాసారా ఈ పాట?
Veturi ఒక్కరే అందరి కవుల కలయిక వేటూరి 😘
ఈ పాట ఇంత మధురం గా చిత్రించిన వారందరికీ నా నమస్సులు
కైలాసవాస ఈశ్వరా తండ్రి. .....అనంతకోటి వందనాలు తండ్రీ నీకు.
శంభోశంకర హర హరమహధేవ ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏
08-03-24 ఈ రోజు మహాశివరాత్రి... ఈ పాట వింటూ ఈ రోజంతా ఆ శివనామ స్మరణలో గడిపేస్తున్నాను.
నాకు చాలా ఇష్టమైన సాంగ్ 🌹ఓం నమఃశివాయ 🙏🙏
శివ శివ శంకర నీ నామము పలుకుతే చాలు తండ్రి మనసు పులక రిస్తుంది స్వామి శివయ్య
Lucky to be born in India to hear this kind songs from all languages in India...
Rudra. ......anthakoti vandanalu thandri miku.
శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం
Super
Madhu Nagam
9
thorra ravi 9
Madhu Nagam
Murari&toopranmaydak(14-11-2019)(07-46pm
నిజంగా భక్త కన్నప్ప ఇలాగే ఉండేవాడేమో...
ఓం నమశ్శివాయ 🙏🏼🙏🏼🙏🏼
అద్భుతమైన పాట 🙏🏼జోహార్ కృష్ణం రాజు గారు
Sankara hara hara. .....anthakoti vandanalu thandri niku.
ఈరోజు సెలవు తీసుకున్న శ్రీ కృష్ణంరాజు గారికి హృదయపూర్వక శ్రద్ధాంజలి..🙏🙏
My misyou
Bi🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
I am a great admirer of Ramakrishna garu.. His style of singing is unique and romantic songs come out very well in his voice as other type of songs.. He has sung all types of songs and most of his songs were super hits and heard,appreciated even today
Very good singer.
Yes sir rightly said
ఓం నమః శివాయ 🙏 సూపర్ సాంగ్స్ ❤️❤️
పరమేశ్వర శంకర. .......అనంతకోటి వందనాలు తండ్రీ నీకు.
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ 🙏🙏🙏
శివ శంకరుని ఈపాట ఎంతబాగుందో
భక్తి కన్నప్ప సినిమాలో పాటలు చాలా బాగున్నాయి ఘంటసాల గారు తరువాత రామకృష్ణ గారే అచ్చం ఘంటసాల గారి గొంతు లాగే ఉంది భక్తి పాటలు వింటుంటే ఆ భక్తిలో పరవశించి పోతున్నాను 🙏
No visual effects no 3D no 4D. Perfect master piece
I am one of SIVA Devoti So Thanks to producer Acter Singer songwriter Music Directer Total Directer& UA-cam
🤗🤗🤗🤗దయచేసి మీరు పాట వింటే వినండి అంతేకాని పరమ పవిత్రమైన ఈ పాటను కించపర్చకండి 🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Super comment bro
చాలా బాగా చేపేరు 👏👏🙏🙏
ఇది కరెక్టు..
Ok...
శివుని భక్తులకు చాలా గొప్ప గీతం
I remember this song from my olden days of early 1980s when my dad used to such collection. And the best part is I am listening to this song after this long time gap in 2016... Wow... Feels great and got into my olden days
very good
very good
Murali Krishna h
Aayana..unnaru..
Chattaniki..chupunuichchey
Margadharshi
Rashtrapathi..place
Lo..unnaru
Bobbili..BrmhNna
BABU
Blessings for this truly soulful dedication. Jai Shiva Shankar. Thank you from South Africa
Wonderful song and it also shows true devotion to God.
ఓం నమశ్శివాయ శంభో శంకర హర హర మహాదేవ ఓం నమశ్శివాయ శివయ్య పరమేశ్వర నా తండ్రి
one of the best devotional song in telugu. lyrics, music and visual are awesome.
ఓం నమః శివాయ 🙏🙏🙏🙏గొప్ప కామానియమైన పాట
ఓం నమః శివాయ 🙏🙏🙏🙏
శివ శివ శంకర భక్తవ శంకర శంభో హరహర నమో నమో
మారేడు నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీ పూజకు మారేడు నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీ పూజకు గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగను తేనా నీ సేవకూ
Very very gud song....if my mood is not gud, I listen dis song .....my heartache song...shiva shiva shankara bakthava shankara...
No
సాక్షత్ ఈ పాట లో శివుడు ఉన్నాడు శివమ్
0
నిజం......దేవుడున్నాడు మీ కామెంట్ నాకు హాయినిచ్చింది....శివుడే స్వయంగా ప్రసన్నమయ్యాడు thank u
Sivudu andarilona vuntadu kondaru chudaleru
@@musicsharer1401 Lii lloLloyd is p ppppllllloo9o LoPppp
అవును..
Don't know when this movie came but even today it is good...OM NAMA SHIVAYA.
అరుణాచల. ....అరుణాచల. ...అరుణాచల. ....అనంతకోటి వందనాలు తండ్రీ నీకు.
నిజమైన భక్తికి నీమ నిష్టాలు లేవు. మనసు అలోచనలు పవిత్రంగా ఉంటే పరమాత్మ నిలోనే కొలువైన ఉంటాడు. కేవలం బాహ్యపూజలకే పరిమితమై. లోక దృష్టిని వీడే ప్రయత్నం పరమ వ్యర్థం. పూజ అంటే సమర్పణ భావం.అది మనలోనే ఉంది. కామ క్రోధాలకు .లోభ మోహాలకు.మద మాత్సర్యాలను నియంత్రించుకుంటే మనిషే "మహర్షి" అవుతాడు.
నువ్వు రధికుడివి. శరీరం నీ రథం.నీ బుద్ది అ రథానికి సారథి. మనసు కళ్లెం. ఇంద్రియాలే గుర్రాలు. ఆధ్యాత్మిక సాధనే వ్యక్తిని సమర్థుడిగా మారుస్తుంది.
ఇలాంటి పాటల వల్ల మనలో కొంతైనా భక్తిభావం రాక మానదు.....
✍ మున్నా
Munna VDS
Meru Hindus mi ainaa ...anni ardalu maku kuda theliaduu andi...nijamga bhakthi unti..devudu ela aina siwikaristhaduu100%crt ...meku hates off andii.. .me cmnts ki memu abhumanulamuu💐💐💐💐💐💐💐💐💐💐meru andarivaruu...not only Muslim 👏👏
ThankQ for all
Naaku chala isttamaina paata. Crt ga chepparu athma shuddi leni pujalu vyardhame. Merru marenni manchi paatalaku cmnt peduthune undali. Vayasulo naa kanna chinnavarani ekavachanam tho sambodhisthunna. Ayushmaan bhava
Munna VDS excellent ga chepparu
SivaKamakshi Suddapalli ThankQ very much
one of my favorite song not only .and I hear the song daily morning at least one time
Very nice 👍👌 శివు ని నమ్మండి