దేవుని మాట వినక ఇంకా ఎన్నాళ్లు నిర్లక్ష్యంగా ఉంటావు ఏ క్షణం మన ప్రాణము పోతుందో తెలియదు అందుకే లోక రక్షకుడైన ఏసుక్రీస్తు నామములో మనము బాప్తీస్మము పొంది లోక ఆశ నాకు దూరంగా ఉందాం లేదా నరకం ఉంది జాగ్రత్త🙏🙏🙏🙏🙏🙏🙏
ఘోర ప్రమాదంసవరించు ఏప్రిల్ 14 ఆదివారం రాత్రి. చలికి దాదాపుగా గడ్డకట్టుకుపోయే ఉష్ణోగ్రత. సముద్రం నిశ్చలంగా ఉంది. చంద్రుడు కనపడడం లేదు. ఆకాశంనిర్మలంగా ఉంది. గత కొద్ది రోజులుగా మంచు కొండల గురించి వైర్ లెస్ ద్వారా సమాచారం అందుకుంటున్న నౌక కెప్టెన్ స్మిత్ నౌకను కొద్దిగాదక్షిణం వైపుకు మళ్ళించమని సిబ్బందిని ఆదేశించాడు. ఆరోజు మధ్యాహ్నం 1:45 సమయానికి అమెరికా అనే స్టీమరు టైటానిక్ నౌక వచ్చే దారిలో భారీ మంచు పర్వతాలు ఉండవచ్చునని చేసిన హెచ్చరికలు దురదృష్టవశాత్తూ నౌకను నియంత్రించే బ్రిడ్జ్ గదికి చేరలేదు. సాయంత్రం మెసాబా అనే నౌక నుంచి వచ్చిన అలాంటి హెచ్చరికలు కూడా నియంత్రణ గదికి చేరలేదు. రాత్రి 11:40 సమయంలో టైటానిక్ న్యూఫౌండ్ లాండ్స్ (ఉత్తర అమెరికాకు సమీపంలో ఉండే ఒక పెద్ద ద్వీపం) వద్దగల గ్రాండ్ బ్యాంక్స్ (సముద్రం లోపల ఉండే పీఠభూముల్లాంటి ప్రదేశాలు) లో ప్రయాణిస్తోంది. నౌకకు ముందుగా దాని దారిలో పయనిస్తూ సమాచారాన్ని అందిస్తూ హెచ్చరికలు చేస్తూ వెళ్ళే ఫ్రెడెరిక్ ఫ్లీట్ మరియు రెజినాల్డ్ లీటైటానిక్ కు ఎదురుగా పెద్ద మంచు పర్వతాన్ని కనుగొన్నారు. ఫ్లీట్ కుడి వైపు మంచుపర్వత ముందని చెప్తూ బ్రిడ్జి గదికి వెళ్ళే గంటను మోగించాడు. నౌకాధికారి ముర్డోక్ నౌకను ఉన్నపళంగా ఎడమ వైపుకు మళ్ళించమని ఆదేశించాడు. ఇంజన్ ఒక్కసారి ఆగి పోయి మళ్ళీ తిరిగి పరిగెత్తడం ఆరంభించింది. కానీ నౌక పర్వతాన్ని గుద్దుకోవడం మాత్రం అనివార్యమైంది. ఈ గుద్దుకోవడంలో నౌక కుడి భాగం వైపు 300 అడుగుల పొడవు మేరకు నౌక ప్రధాన భాగం రాపిడికి గురై నిర్మాణంలో వాడిన రివెట్లను బయటపడేసింది. సముద్రపు నీరు ముందు భాగపు గదులను నింపేస్తుండటంతో వాటి తలుపు వాటంతట అవే మూసుకుపోయాయి. నాలుగు కంపార్ట్ మెంట్లు నీటితో నిండిపోయినా టైటానిక్ తేలగలిగి ఉండేదే కానీ ఐదు కంపార్ట్ మెంట్లూ నీటితో నిండిపోవడం ప్రారంభించాయి. ఈ విధంగా మునిగిపోవడం వలన నీరు పైన ఉండే కంపార్ట్ మెంట్లకు కూడా ఎగదన్నింది. ప్రమాదాన్ని గుర్తించిన కెప్టెన్ స్మిత్ బ్రిడ్జ్ గదిలోకి వచ్చి నౌకను పూర్తిగా ఆపివేయమని ఆదేశించాడు. ఏప్రిల్ 15 అర్థరాత్రి తరువాత థామస్ ఆండ్రూస్ మరియు ఇతర నౌకాధికారులు పరీక్షించి లైఫ్ బోట్లను సమాయత్త పరచమని పురమాయించారు. మొదటి లైఫ్ బోటు ఏడవ నంబరు బోటు అందరూ నమ్ముతున్నట్లుగా 12:40 కి కాక 12:27 కి 12 మంది ప్రయాణికులతో క్రిందకు దించబడింది. ఐదవ నంబరు బోటు రెండుమూడు నిమిషముల తర్వాత దించబడింది. టైటానిక్‌లో మొత్తం 1178 మందిని కాపాడగలిగే ఇరవై లైఫ్ బోట్లు ఉండేవి. ఇవి నౌకలోని మొత్తం సిబ్బంది మరియు ప్రయాణికులకు సరిపోకపోయినా అప్పటి బ్రిటీష్ నియమాల ప్రకారం కావల్సిన దానికన్నా ఎక్కువ బోట్లే ఉన్నాయి. అప్పట్లో నౌకలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న దాని కన్నా, నౌక ఎంత బరువున్నదాన్ని బట్టి బోట్ల సంఖ్యను లెక్కించే వారు. వైర్‌లెస్ ఆపరేటర్లయిన జాక్ ఫిలిప్స్ మరియు హరాల్డ్ బ్రైడ్ ప్రమాద సంకేతాలను నలుదిక్కులకు పంపించడం ప్రారంభించారు. "మౌంట్ టెంపుల్", "ఫ్రాంక్‌ఫర్ట్", టైటానిక్ సోదర నౌక "ఒలంపిక్", వంటి చాలా నౌకలు తిరిగి సమాధానం కూడా ఇచ్చాయి. కానీ ఏ నౌకా సమయానికి దగ్గర్లో లేక పోయింది. అన్నింటికన్నా దగ్గర్లో ఉన్న నౌక కునార్డ్ లైన్స్ కి చెందిన "కర్పతియా" (58 మైళ్ళ దూరంలో ఉన్నది). కానీ అది ప్రమాదస్థలికి చేరుకొనేటప్పటికే చాలా ఆలస్యమైపోయింది. టైటానిక్ పంపించిన అపాయ సందేశాన్ని అందుకున్న ఏకైక భూతల వైర్‌లెస్ స్టేషను న్యూఫౌండ్‌ల్యాండ్లో గల క్యాప్ రేస్.
Praise the Lord brother . excellent explaination.tq brother .one request brother drugs ki addicted Ina valla gurnchi pryr cheyandi . addiction nundi vallu bhayata ki raavali valla family's happy ga undali
ఘోర ప్రమాదం ఏప్రిల్ 14 ఆదివారం రాత్రి. చలికి దాదాపుగా గడ్డకట్టుకుపోయే ఉష్ణోగ్రత. సముద్రం నిశ్చలంగా ఉంది. చంద్రుడు కనపడడం లేదు. ఆకాశంనిర్మలంగా ఉంది. గత కొద్ది రోజులుగా మంచు కొండల గురించి వైర్ లెస్ ద్వారా సమాచారం అందుకుంటున్న నౌక కెప్టెన్ స్మిత్ నౌకను కొద్దిగాదక్షిణం వైపుకు మళ్ళించమని సిబ్బందిని ఆదేశించాడు. ఆరోజు మధ్యాహ్నం 1:45 సమయానికి అమెరికా అనే స్టీమరు టైటానిక్ నౌక వచ్చే దారిలో భారీ మంచు పర్వతాలు ఉండవచ్చునని చేసిన హెచ్చరికలు దురదృష్టవశాత్తూ నౌకను నియంత్రించే బ్రిడ్జ్ గదికి చేరలేదు. సాయంత్రం మెసాబా అనే నౌక నుంచి వచ్చిన అలాంటి హెచ్చరికలు కూడా నియంత్రణ గదికి చేరలేదు. రాత్రి 11:40 సమయంలో టైటానిక్ న్యూఫౌండ్ లాండ్స్ (ఉత్తర అమెరికాకు సమీపంలో ఉండే ఒక పెద్ద ద్వీపం) వద్దగల గ్రాండ్ బ్యాంక్స్ (సముద్రం లోపల ఉండే పీఠభూముల్లాంటి ప్రదేశాలు) లో ప్రయాణిస్తోంది. నౌకకు ముందుగా దాని దారిలో పయనిస్తూ సమాచారాన్ని అందిస్తూ హెచ్చరికలు చేస్తూ వెళ్ళే ఫ్రెడెరిక్ ఫ్లీట్ మరియు రెజినాల్డ్ లీటైటానిక్ కు ఎదురుగా పెద్ద మంచు పర్వతాన్ని కనుగొన్నారు. ఫ్లీట్ కుడి వైపు మంచుపర్వత ముందని చెప్తూ బ్రిడ్జి గదికి వెళ్ళే గంటను మోగించాడు. నౌకాధికారి ముర్డోక్ నౌకను ఉన్నపళంగా ఎడమ వైపుకు మళ్ళించమని ఆదేశించాడు. ఇంజన్ ఒక్కసారి ఆగి పోయి మళ్ళీ తిరిగి పరిగెత్తడం ఆరంభించింది. కానీ నౌక పర్వతాన్ని గుద్దుకోవడం మాత్రం అనివార్యమైంది. ఈ గుద్దుకోవడంలో నౌక కుడి భాగం వైపు 300 అడుగుల పొడవు మేరకు నౌక ప్రధాన భాగం రాపిడికి గురై నిర్మాణంలో వాడిన రివెట్లను బయటపడేసింది. సముద్రపు నీరు ముందు భాగపు గదులను నింపేస్తుండటంతో వాటి తలుపు వాటంతట అవే మూసుకుపోయాయి. నాలుగు కంపార్ట్ మెంట్లు నీటితో నిండిపోయినా టైటానిక్ తేలగలిగి ఉండేదే కానీ ఐదు కంపార్ట్ మెంట్లూ నీటితో నిండిపోవడం ప్రారంభించాయి. ఈ విధంగా మునిగిపోవడం వలన నీరు పైన ఉండే కంపార్ట్ మెంట్లకు కూడా ఎగదన్నింది. ప్రమాదాన్ని గుర్తించిన కెప్టెన్ స్మిత్ బ్రిడ్జ్ గదిలోకి వచ్చి నౌకను పూర్తిగా ఆపివేయమని ఆదేశించాడు. ఏప్రిల్ 15 అర్థరాత్రి తరువాత థామస్ ఆండ్రూస్ మరియు ఇతర నౌకాధికారులు పరీక్షించి లైఫ్ బోట్లను సమాయత్త పరచమని పురమాయించారు. మొదటి లైఫ్ బోటు ఏడవ నంబరు బోటు అందరూ నమ్ముతున్నట్లుగా 12:40 కి కాక 12:27 కి 12 మంది ప్రయాణికులతో క్రిందకు దించబడింది. ఐదవ నంబరు బోటు రెండుమూడు నిమిషముల తర్వాత దించబడింది. టైటానిక్‌లో మొత్తం 1178 మందిని కాపాడగలిగే ఇరవై లైఫ్ బోట్లు ఉండేవి. ఇవి నౌకలోని మొత్తం సిబ్బంది మరియు ప్రయాణికులకు సరిపోకపోయినా అప్పటి బ్రిటీష్ నియమాల ప్రకారం కావల్సిన దానికన్నా ఎక్కువ బోట్లే ఉన్నాయి. అప్పట్లో నౌకలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న దాని కన్నా, నౌక ఎంత బరువున్నదాన్ని బట్టి బోట్ల సంఖ్యను లెక్కించే వారు. వైర్‌లెస్ ఆపరేటర్లయిన జాక్ ఫిలిప్స్ మరియు హరాల్డ్ బ్రైడ్ ప్రమాద సంకేతాలను నలుదిక్కులకు పంపించడం ప్రారంభించారు. "మౌంట్ టెంపుల్", "ఫ్రాంక్‌ఫర్ట్", టైటానిక్ సోదర నౌక "ఒలంపిక్", వంటి చాలా నౌకలు తిరిగి సమాధానం కూడా ఇచ్చాయి. కానీ ఏ నౌకా సమయానికి దగ్గర్లో లేక పోయింది. అన్నింటికన్నా దగ్గర్లో ఉన్న నౌక కునార్డ్ లైన్స్ కి చెందిన "కర్పతియా" (58 మైళ్ళ దూరంలో ఉన్నది). కానీ అది ప్రమాదస్థలికి చేరుకొనేటప్పటికే చాలా ఆలస్యమైపోయింది. టైటానిక్ పంపించిన అపాయ సందేశాన్ని అందుకున్న ఏకైక భూతల వైర్‌లెస్ స్టేషను న్యూఫౌండ్‌ల్యాండ్లో గల క్యాప్ రేస్. Eppudu cheppandi yevaridi tappu....
*యెహోవా కృప మన యెడల హెచ్చుగానున్నది ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును*
*కాబట్టి సమస్త అన్యజనులారా, యెహోవాను స్తుతించుడి సర్వజనములారా, ఆయనను కొనియాడుడి యెహోవాను స్తుతించుడి*
*కీర్తనలు 117 :1,2*
Madhu Kumar
@@munagalasathyanna9481 arey meeru yehovanu kolustaara yesunu kolustara
@@godfather6128 .
Praise the lord 🛐🛐🛐🛐🛐🛐🛐
దేవుని మాట వినక ఇంకా ఎన్నాళ్లు నిర్లక్ష్యంగా ఉంటావు ఏ క్షణం మన ప్రాణము పోతుందో తెలియదు అందుకే లోక రక్షకుడైన ఏసుక్రీస్తు నామములో మనము బాప్తీస్మము పొంది లోక ఆశ నాకు దూరంగా ఉందాం లేదా నరకం ఉంది జాగ్రత్త🙏🙏🙏🙏🙏🙏🙏
Yesunu nammi Titanic lo vaallu sachaaru meeru anthey
@@godfather6128
Mari nvu adhe titaniclo unte prathikedhuva mari ne dhevudu kapadaliga alochinchi matladandi asalu auto travelling chetuna nvu auto driverni nammi velthav auto travelling chetuna driver thagi drive chesthu unte accident ayyithe auto drivers thagulutumdha niku kudana avaru nirlaskyamga unte vallake dhebha accident ayyetapudu pakkake vellipo brathikestav alage yesu echina time ni nirlaskyamga unte dhebha avarikaina thaguluthaadhi samayam unapude brathukulu marali lekapothe apudu untamo ledho thelidhu
Thank you paul ..for filling our hearts with your good message..this Br.prasanna Kumar. Thank you so much
నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియునుదుష్టుల మార్గము నాశనమునకు నడుపును
Yehova yevadra
@@godfather6128 yevadu kaadu brother yevaru anali srustikartha ayane
@@godfather6128 asalu nvu evadra....ninnu evadu chudamannadu ra sannasi....yebrasi yedava....God ni ala anakudadura...prathiphalam chustav jagratha😡Ollu daggara pettukuni matladu....niku ishtam lekapote chudakura musukuni undu navarandralu....sarena
@@godfather6128 your god
@@alwinsekhar8507 Yes amen
క్రీస్తు నామమున వందనాలన్నయ్య చాల మంచివిషయం చెప్పారు దేవుడు మిమ్మును దివించునుగాక
Yehovanu marchipoyaavemira
@@godfather6128 nuvvevadivi madyalo ninnevadu chudamannaru
✝️🙏🙏
Praise the Lord Annaiah..... devadi devuni krupa manaku menduga undhi..mi msglu chala baguntayi. TQ annaiah
వెరీ గుడ్ మెసేజ్ బ్రదర్ నైస్ ఆమెన్
HALLELUJAH💒💒💒
GOOD MESSAGE BRO'👏
JESUS CHRIST AMEN🙏.
Praise God...
Issaksowmya ⛪🏰🙏👬⛪🏰🙏
Yehova yevadra
@@godfather6128 nuvvevarra
good messages brother paul Emmanuel
Wt a miracles message brother may always love ur truth full messages brother Tnku so much brother
Thanks for your great msg brother.... Praise the Lord.... Glory to be our heavenly father n glory to be God n to his holy name
Entha chakkaga cheptunnaru sir. We are very blessed to listen to your words
Nenu kuda badhthidune brother..... Vyabhicharam chesanu.... Devuni aasseervdanni kolpoyanu... Nannu swsthata pariche laga pradhana cheyandi amen
Praise the lord ayyagaru ammagaru
exalent sermon annayya
Praise the lord annayya exlent msg cheppavvv....
What a explanation
God bless u
Praise the Lord annaya
Praise the lord
Excellent message brother praise the lord
Srushti stiti laya karakudu devadhi devudu yesukrishtu ayanaki asadyaminadi edi ledu praise the lord amen I love you nanna
Excellent brother mancchi visani maku vinipichharu
Yours speech is very heart touchble
Praise the Lord Sir God bless you
Praise the Lord
Very gd msg bro
Praise the lord brother very wonderful message thq so much
Praise the lord amen
Praise the lord brother 🙏 🙌
Power full message
Heart touching msg Anna. thankyou jesus
Yesunu nammithey antha goranga sastaaru.
Our God give a exalent servent.... Ayyagaru.... Super...... Msg...
Great message
Annayya nakosam prear cheyandi naaku bhayam yekkuvagaa unndi devunike mahema kalugunu gaaka amen
Perfect time perfect message
brother plz com to Nandyal.. mi msg excellent brother.. tq tq jesus amen
Praise the lord Anna nice msg please pray for us
Praise the Lord annaya 🙏
Great speech brother thankq
Tqqqq Paul Anna for this great message
Tq so much bro 4 wonderful message
That's true brother
Praise the Lord
What a extraordinary message
Asalu titanic chesindi chala quality unna steel vadaru kani...ship krinda unnati vati...double bottom tanks ki vese rivits ante iron plates join cheyadaniki vade perminant bolt seels....avvi chala nasirakam vadaru andhuke ice burg tagalagane joints break avvi.. double bottom tanks mottam water fill ayyindi....nijaniki titani ice burg ni collide chese time lo ship chala slow ga vellindi...ayina aa chinna pati collision ki.....low quality ayina ti vanti rivits chedipoyyayi adhi asalu karanam...nijam devidu manchi jnama ivvabatte titanic lanti ship cheyyagaligaru.....kani oka nirlakshyam intha nastam kaliginchindi..
Praise the Lord Amen
Praise the Lord Pastor
Wonderful holy Spirit wonderful massage Sir
ఘోర ప్రమాదంసవరించు
ఏప్రిల్ 14 ఆదివారం రాత్రి. చలికి దాదాపుగా గడ్డకట్టుకుపోయే ఉష్ణోగ్రత. సముద్రం నిశ్చలంగా ఉంది. చంద్రుడు కనపడడం లేదు. ఆకాశంనిర్మలంగా ఉంది. గత కొద్ది రోజులుగా మంచు కొండల గురించి వైర్ లెస్ ద్వారా సమాచారం అందుకుంటున్న నౌక కెప్టెన్ స్మిత్ నౌకను కొద్దిగాదక్షిణం వైపుకు మళ్ళించమని సిబ్బందిని ఆదేశించాడు. ఆరోజు మధ్యాహ్నం 1:45 సమయానికి అమెరికా అనే స్టీమరు టైటానిక్ నౌక వచ్చే దారిలో భారీ మంచు పర్వతాలు ఉండవచ్చునని చేసిన హెచ్చరికలు దురదృష్టవశాత్తూ నౌకను నియంత్రించే బ్రిడ్జ్ గదికి చేరలేదు. సాయంత్రం మెసాబా అనే నౌక నుంచి వచ్చిన అలాంటి హెచ్చరికలు కూడా నియంత్రణ గదికి చేరలేదు.
రాత్రి 11:40 సమయంలో టైటానిక్ న్యూఫౌండ్ లాండ్స్ (ఉత్తర అమెరికాకు సమీపంలో ఉండే ఒక పెద్ద ద్వీపం) వద్దగల గ్రాండ్ బ్యాంక్స్ (సముద్రం లోపల ఉండే పీఠభూముల్లాంటి ప్రదేశాలు) లో ప్రయాణిస్తోంది. నౌకకు ముందుగా దాని దారిలో పయనిస్తూ సమాచారాన్ని అందిస్తూ హెచ్చరికలు చేస్తూ వెళ్ళే ఫ్రెడెరిక్ ఫ్లీట్ మరియు రెజినాల్డ్ లీటైటానిక్ కు ఎదురుగా పెద్ద మంచు పర్వతాన్ని కనుగొన్నారు. ఫ్లీట్ కుడి వైపు మంచుపర్వత ముందని చెప్తూ బ్రిడ్జి గదికి వెళ్ళే గంటను మోగించాడు. నౌకాధికారి ముర్డోక్ నౌకను ఉన్నపళంగా ఎడమ వైపుకు మళ్ళించమని ఆదేశించాడు. ఇంజన్ ఒక్కసారి ఆగి పోయి మళ్ళీ తిరిగి పరిగెత్తడం ఆరంభించింది. కానీ నౌక పర్వతాన్ని గుద్దుకోవడం మాత్రం అనివార్యమైంది. ఈ గుద్దుకోవడంలో నౌక కుడి భాగం వైపు 300 అడుగుల పొడవు మేరకు నౌక ప్రధాన భాగం రాపిడికి గురై నిర్మాణంలో వాడిన రివెట్లను బయటపడేసింది.
సముద్రపు నీరు ముందు భాగపు గదులను నింపేస్తుండటంతో వాటి తలుపు వాటంతట అవే మూసుకుపోయాయి. నాలుగు కంపార్ట్ మెంట్లు నీటితో నిండిపోయినా టైటానిక్ తేలగలిగి ఉండేదే కానీ ఐదు కంపార్ట్ మెంట్లూ నీటితో నిండిపోవడం ప్రారంభించాయి. ఈ విధంగా మునిగిపోవడం వలన నీరు పైన ఉండే కంపార్ట్ మెంట్లకు కూడా ఎగదన్నింది. ప్రమాదాన్ని గుర్తించిన కెప్టెన్ స్మిత్ బ్రిడ్జ్ గదిలోకి వచ్చి నౌకను పూర్తిగా ఆపివేయమని ఆదేశించాడు. ఏప్రిల్ 15 అర్థరాత్రి తరువాత థామస్ ఆండ్రూస్ మరియు ఇతర నౌకాధికారులు పరీక్షించి లైఫ్ బోట్లను సమాయత్త పరచమని పురమాయించారు.
మొదటి లైఫ్ బోటు ఏడవ నంబరు బోటు అందరూ నమ్ముతున్నట్లుగా 12:40 కి కాక 12:27 కి 12 మంది ప్రయాణికులతో క్రిందకు దించబడింది. ఐదవ నంబరు బోటు రెండుమూడు నిమిషముల తర్వాత దించబడింది. టైటానిక్‌లో మొత్తం 1178 మందిని కాపాడగలిగే ఇరవై లైఫ్ బోట్లు ఉండేవి. ఇవి నౌకలోని మొత్తం సిబ్బంది మరియు ప్రయాణికులకు సరిపోకపోయినా అప్పటి బ్రిటీష్ నియమాల ప్రకారం కావల్సిన దానికన్నా ఎక్కువ బోట్లే ఉన్నాయి. అప్పట్లో నౌకలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న దాని కన్నా, నౌక ఎంత బరువున్నదాన్ని బట్టి బోట్ల సంఖ్యను లెక్కించే వారు.
వైర్‌లెస్ ఆపరేటర్లయిన జాక్ ఫిలిప్స్ మరియు హరాల్డ్ బ్రైడ్ ప్రమాద సంకేతాలను నలుదిక్కులకు పంపించడం ప్రారంభించారు. "మౌంట్ టెంపుల్", "ఫ్రాంక్‌ఫర్ట్", టైటానిక్ సోదర నౌక "ఒలంపిక్", వంటి చాలా నౌకలు తిరిగి సమాధానం కూడా ఇచ్చాయి. కానీ ఏ నౌకా సమయానికి దగ్గర్లో లేక పోయింది. అన్నింటికన్నా దగ్గర్లో ఉన్న నౌక కునార్డ్ లైన్స్ కి చెందిన "కర్పతియా" (58 మైళ్ళ దూరంలో ఉన్నది). కానీ అది ప్రమాదస్థలికి చేరుకొనేటప్పటికే చాలా ఆలస్యమైపోయింది. టైటానిక్ పంపించిన అపాయ సందేశాన్ని అందుకున్న ఏకైక భూతల వైర్‌లెస్ స్టేషను న్యూఫౌండ్‌ల్యాండ్లో గల క్యాప్ రేస్.
Praise the Lord brother for preefor my family
యేసు క్రీస్తు ప్రభువుకు వందనములు 🙏🙏🙏 ఆమెన్
Wonderful msg
Chetha
Praise the Lord Anna
God bless you Sir
God bless you brother 👌 🙏🙌 🙌
Nice speechh
Excellent message annaya
Nice message sir..
Praise the Lord brother
Wonder full massege
Praise the brother
Meru super sir ilanti video lu inka pettandi sir
Praise the Lord brother . excellent explaination.tq brother .one request brother drugs ki addicted Ina valla gurnchi pryr cheyandi . addiction nundi vallu bhayata ki raavali valla family's happy ga undali
Praise the Lord ANNA...
Praise the lord anna
Super pal Emmanuel saar
Praise lord
Great sir
praise the lord annayya
Super sir explain of titanic ship praise the lord
ఘోర ప్రమాదం
ఏప్రిల్ 14 ఆదివారం రాత్రి. చలికి దాదాపుగా గడ్డకట్టుకుపోయే ఉష్ణోగ్రత. సముద్రం నిశ్చలంగా ఉంది. చంద్రుడు కనపడడం లేదు. ఆకాశంనిర్మలంగా ఉంది. గత కొద్ది రోజులుగా మంచు కొండల గురించి వైర్ లెస్ ద్వారా సమాచారం అందుకుంటున్న నౌక కెప్టెన్ స్మిత్ నౌకను కొద్దిగాదక్షిణం వైపుకు మళ్ళించమని సిబ్బందిని ఆదేశించాడు. ఆరోజు మధ్యాహ్నం 1:45 సమయానికి అమెరికా అనే స్టీమరు టైటానిక్ నౌక వచ్చే దారిలో భారీ మంచు పర్వతాలు ఉండవచ్చునని చేసిన హెచ్చరికలు దురదృష్టవశాత్తూ నౌకను నియంత్రించే బ్రిడ్జ్ గదికి చేరలేదు. సాయంత్రం మెసాబా అనే నౌక నుంచి వచ్చిన అలాంటి హెచ్చరికలు కూడా నియంత్రణ గదికి చేరలేదు.
రాత్రి 11:40 సమయంలో టైటానిక్ న్యూఫౌండ్ లాండ్స్ (ఉత్తర అమెరికాకు సమీపంలో ఉండే ఒక పెద్ద ద్వీపం) వద్దగల గ్రాండ్ బ్యాంక్స్ (సముద్రం లోపల ఉండే పీఠభూముల్లాంటి ప్రదేశాలు) లో ప్రయాణిస్తోంది. నౌకకు ముందుగా దాని దారిలో పయనిస్తూ సమాచారాన్ని అందిస్తూ హెచ్చరికలు చేస్తూ వెళ్ళే ఫ్రెడెరిక్ ఫ్లీట్ మరియు రెజినాల్డ్ లీటైటానిక్ కు ఎదురుగా పెద్ద మంచు పర్వతాన్ని కనుగొన్నారు. ఫ్లీట్ కుడి వైపు మంచుపర్వత ముందని చెప్తూ బ్రిడ్జి గదికి వెళ్ళే గంటను మోగించాడు. నౌకాధికారి ముర్డోక్ నౌకను ఉన్నపళంగా ఎడమ వైపుకు మళ్ళించమని ఆదేశించాడు. ఇంజన్ ఒక్కసారి ఆగి పోయి మళ్ళీ తిరిగి పరిగెత్తడం ఆరంభించింది. కానీ నౌక పర్వతాన్ని గుద్దుకోవడం మాత్రం అనివార్యమైంది. ఈ గుద్దుకోవడంలో నౌక కుడి భాగం వైపు 300 అడుగుల పొడవు మేరకు నౌక ప్రధాన భాగం రాపిడికి గురై నిర్మాణంలో వాడిన రివెట్లను బయటపడేసింది.
సముద్రపు నీరు ముందు భాగపు గదులను నింపేస్తుండటంతో వాటి తలుపు వాటంతట అవే మూసుకుపోయాయి. నాలుగు కంపార్ట్ మెంట్లు నీటితో నిండిపోయినా టైటానిక్ తేలగలిగి ఉండేదే కానీ ఐదు కంపార్ట్ మెంట్లూ నీటితో నిండిపోవడం ప్రారంభించాయి. ఈ విధంగా మునిగిపోవడం వలన నీరు పైన ఉండే కంపార్ట్ మెంట్లకు కూడా ఎగదన్నింది. ప్రమాదాన్ని గుర్తించిన కెప్టెన్ స్మిత్ బ్రిడ్జ్ గదిలోకి వచ్చి నౌకను పూర్తిగా ఆపివేయమని ఆదేశించాడు. ఏప్రిల్ 15 అర్థరాత్రి తరువాత థామస్ ఆండ్రూస్ మరియు ఇతర నౌకాధికారులు పరీక్షించి లైఫ్ బోట్లను సమాయత్త పరచమని పురమాయించారు.
మొదటి లైఫ్ బోటు ఏడవ నంబరు బోటు అందరూ నమ్ముతున్నట్లుగా 12:40 కి కాక 12:27 కి 12 మంది ప్రయాణికులతో క్రిందకు దించబడింది. ఐదవ నంబరు బోటు రెండుమూడు నిమిషముల తర్వాత దించబడింది. టైటానిక్‌లో మొత్తం 1178 మందిని కాపాడగలిగే ఇరవై లైఫ్ బోట్లు ఉండేవి. ఇవి నౌకలోని మొత్తం సిబ్బంది మరియు ప్రయాణికులకు సరిపోకపోయినా అప్పటి బ్రిటీష్ నియమాల ప్రకారం కావల్సిన దానికన్నా ఎక్కువ బోట్లే ఉన్నాయి. అప్పట్లో నౌకలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న దాని కన్నా, నౌక ఎంత బరువున్నదాన్ని బట్టి బోట్ల సంఖ్యను లెక్కించే వారు.
వైర్‌లెస్ ఆపరేటర్లయిన జాక్ ఫిలిప్స్ మరియు హరాల్డ్ బ్రైడ్ ప్రమాద సంకేతాలను నలుదిక్కులకు పంపించడం ప్రారంభించారు. "మౌంట్ టెంపుల్", "ఫ్రాంక్‌ఫర్ట్", టైటానిక్ సోదర నౌక "ఒలంపిక్", వంటి చాలా నౌకలు తిరిగి సమాధానం కూడా ఇచ్చాయి. కానీ ఏ నౌకా సమయానికి దగ్గర్లో లేక పోయింది. అన్నింటికన్నా దగ్గర్లో ఉన్న నౌక కునార్డ్ లైన్స్ కి చెందిన "కర్పతియా" (58 మైళ్ళ దూరంలో ఉన్నది). కానీ అది ప్రమాదస్థలికి చేరుకొనేటప్పటికే చాలా ఆలస్యమైపోయింది. టైటానిక్ పంపించిన అపాయ సందేశాన్ని అందుకున్న ఏకైక భూతల వైర్‌లెస్ స్టేషను న్యూఫౌండ్‌ల్యాండ్లో గల క్యాప్ రేస్.
Eppudu cheppandi yevaridi tappu....
Praise the lord bro
devuni verrithanam Manishi gnanam kante goppadi'! Athishayinchu vaadu dhevuniyande athishayinchavalenu! Amen!
Same style like his brother any new messages from Telangana state of India any ways God bless you preach salvation of Christ
Praise the lord brother and prayer for my family
Super speech annaya
Praise God
brother i Like this message
Good spich sir God bless you
Excellent Annaya. 🙏🙏
Thanks for the massage
good massage pray for my family
Annayya chakkani sandesham devudu mimmunu deevinchunu gaaka amen
Thank you Brother
God bless you bro
Super brother
Good sms👏👏👏
Praise the lord brother God bless you Amen Amen Amen Amen
Super message plz pray for me bro
We want more short message sir...
In any condition Jesus Savior anyone can another praise the Lord
Thanks anna good massage and information praise god
Prace the Lord amen
Supper message aana
nice massage
Excellent massage Anna
prise the lord annayya. mi message ante pichhi annayya.mi message chala avasaram annayya desaniki.
Excellent
Praise the lord Anna Good message Anna God bless u
nice msg Anna praise the Lord
praise the loard
Excellent mag Anna