AP CM Nara Chandra Babu Naidu is very balanced in his latest tenure. His TDP’s alliance with the BJP/NDA is most welcome & useful for the overall development of AP.
అవును! ఉచితానుచితాలు పాటించకుండా అందిరికీ అన్నిటా ఉచితాల పంపిణీ కాకులను కొట్టి గ్రద్ధలకు వేయడమే...ఓటుబ్యాంకులు పటిష్టమౌతాయోమోగాని..ఆర్థిక వ్యవస్థ కు జవసత్వాలు బలహీనమయ్యే ప్రమాదం అధికం.. మనకు ఉత్పాదక శ్రమ కన్న అనుత్పాదక శ్రమయే ఎక్కువగా లభ్యమౌతుంది. కష్టపడి పనిచేయాలనుకొనే యువశక్తి,దీర్ఘకాలంలో నిర్వీర్యమౌతుంది. సర్వే సర్వత్రా ఆదాయ వ్యయాలన్నీ మత్తుపదార్థాలమీదకు మళ్ళించి యువత శక్తి నిర్వీర్య మౌతాయి. రైతు కష్టాన్ని మాత్రమే పంపిణీ చేస్తున్నారు. రైతుల శ్రమకు విలువలు సరిగా లేవు. బిచ్చగాళ్ళశ్రమ అనుత్పాదక శ్రమ. సోమరిపోతుల శ్రమ అనుత్పాదకమే. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నుండీ అడుక్కునే వారి శ్రమ నెగెటివ్...ఈ మాట నేను అనడంలేదు..మా అన్నమయ్య ఎకనామిక్స్ - మేనేజిమెంటు చెబుతోంది. దేశాన్ని రాగం వీక్షించండి ఈ రోజు నా పరిశోధనాంశం.మరియు అన్నమయ్య చిత్తవృత్తి... "నిన్నుదలంచీ నీ పేరు దలంచి నన్ను గరుణించితే నెన్నిక గాక. ..పల్లవి అధికుని గాచుటేమరుదు నన్ను నధముని గాచుట యరుదు గాక నీకు మధురమౌటేమరుదు మధురమూ, చేదు మధురమౌటే మహిలో నరుదుగాక!...చరణం అనఘుని గరుణింప నరుదుగాదు నీకు ఘన పాపుని నన్నుగాచుటరుదు గాక కనకము కనకము గానేల,యినుము కనకమవుటే కడు నరుదు గాక!.. చరణం నెలకొన్న భీతితో నిన్ను జెనకితి గాక తలకొన్న సుఖినైన దలచనేల నిన్ను ఎలమితో దిరువెంగళేశుడ పాపాలు గలిగి నీ కృప గలుగ జేతువు గాక!..చరణం. కర్మబంధముల కతీతులైన పుణ్యాత్ములకు భగవద్రక్షణ తనకు తానుగనే సిద్ధిస్తుంది. ప్రయత్న పూర్వకంగా పరమాత్ముడు వారిని రక్షింప పనిలేదు.... అన్నమయ్య. ఉదా: తాగుబోతులు,సోమరిపోతులు అసలు "చెమటలోనే ఆరోగ్యం,కష్టంలోనే ఆరోగ్యం, ఐశ్వర్యం ఉన్నదనే సంగతి మరచి తమ చెమటలో దాగిన ఐశ్వర్య రహస్యాన్ని కష్టంలోనే యున్నదని తెలియక తాము వ్యసనాలకు బానిసయై సమాజానికి,వారి కుటుంబాలకు తీరని ద్రోహం చేసుకొంటున్నారు.. అదే వారిశ్రమకు తగిన వేతనాలను ప్రభుత్వం ఇచ్చి,రైతులకు పంట కాల్వల,మురుగు కాల్వల పూడిక తీతకు ఉపయోగిస్తే... పల్లెలు స్వర్గ సీమలౌతాయి. ఉచితాలు వద్దు. శ్రమకు తగిన ప్రతిఫలాలే ముద్దు.❤❤❤
జైశ్రీరామ్ మీరు చేపట్టిన ప్రతి పని విజయవంతం కావాలని ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటున్నాను జైశ్రీరామ్🙏
శ్రీగురు దత్త జయ గురు దత్త అప్పాజీ పాడాభివందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
AP CM Nara Chandra Babu Naidu is very balanced in his latest tenure. His TDP’s alliance with the BJP/NDA is most welcome & useful for the overall development of AP.
జై గురు దత్త శ్రీ గురుదత్త 🙏
Jai guru Datta appaji 🎉🎉🎉🙏🙏🙏
Ji guru dattha....
Sri Guru Datta jayagurudatta
Meeku padabhi vandanalu from dinakar and adika.... society lo shanti kalagali ani korithunnamu...
Jay garu Datta 🌹🌺🪷🌷🌼🌸🙏🏻
అవును! ఉచితానుచితాలు పాటించకుండా అందిరికీ అన్నిటా ఉచితాల పంపిణీ
కాకులను కొట్టి గ్రద్ధలకు వేయడమే...ఓటుబ్యాంకులు పటిష్టమౌతాయోమోగాని..ఆర్థిక వ్యవస్థ కు జవసత్వాలు బలహీనమయ్యే ప్రమాదం అధికం..
మనకు ఉత్పాదక శ్రమ కన్న అనుత్పాదక శ్రమయే ఎక్కువగా లభ్యమౌతుంది. కష్టపడి పనిచేయాలనుకొనే యువశక్తి,దీర్ఘకాలంలో నిర్వీర్యమౌతుంది. సర్వే సర్వత్రా ఆదాయ వ్యయాలన్నీ మత్తుపదార్థాలమీదకు మళ్ళించి యువత శక్తి నిర్వీర్య మౌతాయి. రైతు కష్టాన్ని మాత్రమే పంపిణీ చేస్తున్నారు. రైతుల శ్రమకు విలువలు సరిగా లేవు.
బిచ్చగాళ్ళశ్రమ అనుత్పాదక శ్రమ.
సోమరిపోతుల శ్రమ అనుత్పాదకమే.
ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నుండీ అడుక్కునే వారి శ్రమ నెగెటివ్...ఈ మాట నేను అనడంలేదు..మా అన్నమయ్య ఎకనామిక్స్ - మేనేజిమెంటు చెబుతోంది.
దేశాన్ని రాగం వీక్షించండి ఈ రోజు నా పరిశోధనాంశం.మరియు అన్నమయ్య చిత్తవృత్తి...
"నిన్నుదలంచీ నీ పేరు దలంచి
నన్ను గరుణించితే నెన్నిక గాక. ..పల్లవి
అధికుని గాచుటేమరుదు నన్ను
నధముని గాచుట యరుదు గాక నీకు
మధురమౌటేమరుదు మధురమూ, చేదు
మధురమౌటే మహిలో నరుదుగాక!...చరణం
అనఘుని గరుణింప నరుదుగాదు నీకు
ఘన పాపుని నన్నుగాచుటరుదు గాక
కనకము కనకము గానేల,యినుము
కనకమవుటే కడు నరుదు గాక!.. చరణం
నెలకొన్న భీతితో నిన్ను జెనకితి గాక
తలకొన్న సుఖినైన దలచనేల నిన్ను
ఎలమితో దిరువెంగళేశుడ పాపాలు
గలిగి నీ కృప గలుగ జేతువు గాక!..చరణం.
కర్మబంధముల కతీతులైన పుణ్యాత్ములకు భగవద్రక్షణ తనకు తానుగనే సిద్ధిస్తుంది. ప్రయత్న పూర్వకంగా పరమాత్ముడు వారిని రక్షింప పనిలేదు.... అన్నమయ్య.
ఉదా: తాగుబోతులు,సోమరిపోతులు అసలు "చెమటలోనే ఆరోగ్యం,కష్టంలోనే ఆరోగ్యం, ఐశ్వర్యం ఉన్నదనే సంగతి మరచి తమ చెమటలో దాగిన ఐశ్వర్య రహస్యాన్ని కష్టంలోనే యున్నదని తెలియక తాము వ్యసనాలకు బానిసయై సమాజానికి,వారి కుటుంబాలకు తీరని ద్రోహం చేసుకొంటున్నారు..
అదే వారిశ్రమకు తగిన వేతనాలను ప్రభుత్వం ఇచ్చి,రైతులకు పంట కాల్వల,మురుగు కాల్వల పూడిక తీతకు ఉపయోగిస్తే... పల్లెలు స్వర్గ సీమలౌతాయి.
ఉచితాలు వద్దు. శ్రమకు తగిన ప్రతిఫలాలే ముద్దు.❤❤❤
Sir meerukuda ....?
Mari saradapeetam
Avasaramera endukante prasthutham rashtramlo ippudunna paristhithiki a. P. Ni prakshalana chesi pasupu neellu challalira rakshasudu vellipoyyadu kada andukera vedhava neekenti edupu norumusukunte manchidi
Not correct
Vaaridarsanam veeriki avasarama?