మేడం పేరు తెలియదు కాని మేడం గారికి అభినందనలు తెలియచేస్తున్నాను, మా ఊరిలో ని మహిలా మనులను kolata కళాకారులు గా తీర్చిదిద్దినందుకు మీకు అభినందనలు మీరు చాలా గ్రేట్ మేడం గారు ఏమి మీ కళా నైపుణ్యం ఎంత బాగా మీరు చేస్తూ వారితో చేయిస్తూ ఉత్సహపరుస్తూవున్నారు రియల్లీ హాట్స్ అఫ్ u మేడం, మీ సపోర్ట్ గా వున్న డప్పు కళా కారులకు కూడ గ్రేట్ వారికీ కూడా అభినందనలు నేను పుట్టి పెరిగిన మా ఊరి మహాలమ మనుల కళామా తల్లులకు అభినందనలు తెలియ chesthunnam

సంధ్యక్క