Kreesthe Sarvadhikari | Andhra kraisthava Keerthana | Sri.Raavuri Rathnam

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2018
  • #KreestheSarvadhikari #AndhraKraisthava #Raavuri
    సాహిత్య కల్పన: శ్రీ .రావూరి రత్నం గారు
    స్వర కల్పన: మాళవిక
    ❤️For More Telugu christian Devotional Songs, Lyrics Karaokes just Subscribe My channel ❤️ Don't forget to Like 💜..comment & Share
    For Lyrics :
    see Pinned Comment :) Also Visit
    www.christiantunesofficial.wordpress.com
    Thank u
    #GOD bless u !!
    ***⚠️Copyright : Copyright to respective Originals/Parties.I have no financial interests in spreading the files .I am doing for Art's save only.if one feel offended, kindly contact me then I will remove the file.Buy and use Original Products to support Artists

КОМЕНТАРІ • 14

  • @ChristianTunes
    @ChristianTunes  5 років тому +20

    christiantunesofficial.wordpress.com/2018/10/02/kreeste-sarvadikaari-'
    1.క్రీస్తే సర్వాధికారి క్రీస్తే మోక్షాధికారి
    క్రీస్తే మహోపకారి క్రీస్తే ఆ సిల్వధార
    2.ముక్తి విధాతనేత శక్తి నొసంగుదాత
    భక్తి విలాపశ్రోత పరమంబు వీడె గాన
    3.దివ్యపథంబురోసి దైవంబు తోడుబాసి
    దాసుని రూపుదాల్చి ధరణి కేతెంచెగాన
    4.శాశ్వత లోకవాసి సత్యామృతంపురాశి
    శాప భారంబు మోసి శ్రమల సహించెగాన
    5.సైతాను జనము గూల్పన్ పాతాళమునకు బంపన్
    నీతి పథంబు బెంప రుధిరంబు గార్చెగాన
    6.మృత్యువు ముల్లు తృంపన్ నిత్యజీవంబు బెంపన్
    మర్త్యాళిభయము దీర్పన్ మరణంబు గెలిచెగాన
    7.పరమందు దివిజులైన ధరయందు మనుజులైన
    ప్రతి నాలుక మోకాలు ప్రభునే భజించుగాన
    8.ఈ నామమునకు మించు నామంబు లేదటంచు
    యెహోవా తండ్రి యేసున్ హెచ్చించినాడు గాన

  • @drnbhaskararao3237
    @drnbhaskararao3237 2 роки тому +1

    Praise the Lord

  • @ravoori72
    @ravoori72 3 місяці тому

    Thank you for posting with the writer name

  • @HemimaDaniel
    @HemimaDaniel Рік тому +1

    Nice song

  • @gaddamdevadeep2054
    @gaddamdevadeep2054 Рік тому +1

    Nice singing and music

  • @premanishi3528
    @premanishi3528 3 роки тому +1

    My most favourite song

  • @vijay85321
    @vijay85321 11 місяців тому +1

    Great voice Sister

  • @vijay85321
    @vijay85321 8 місяців тому

    Mee voice tho mani prabhuvuni mahima Parachandam goppa varam

  • @beulahilapogu3440
    @beulahilapogu3440 7 місяців тому

    Nice ,meaningful song nd well sung, good music. God bless all abundantly.

  • @sunithab4400
    @sunithab4400 4 роки тому +1

    Praise the lord.... Soooo nice song

  • @balijepallibhargavi42
    @balijepallibhargavi42 4 роки тому +2

    Praise the Lord 🙏.

  • @sprasad6170
    @sprasad6170 Рік тому +1

    Kotha video s cheyadi Anna 🙏❤

  • @johnrajukinnera6256
    @johnrajukinnera6256 4 роки тому +4

    LEF చర్చి book 156 song

  • @sushmaduvvuri7802
    @sushmaduvvuri7802 2 роки тому +1

    Praise the Lord