గొడ్రాలు తల్లి /telugu audio book/telugu audio story/@telugu story world
Вставка
- Опубліковано 9 лют 2025
- గొడ్రాలు తల్లి /telugu audio book/telugu audio story/@telugu story world
Writer :- ఎమ్. ఆర్. అరుణ కుమారి గారు
#teluguaudiostoriesyoutube
#telugunovelstory
#mystoryworldtelugustories
#storiesintelugu
#telugukathalu
#teluguaudiostories
#teluguaudiostory
#magazinestorybook
Note : Video is made for educational purposes only. pictures and story are not my own.only voice is my own. The pictures and story credits to respective owners
గుండె చాలా బరువెక్కింది,చాలా బాధ అనిపించింది,వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది,చాలా బాగుంది కథ ,చదివిన మీకు ధాన్యవాదాలు
హృదయానికి హత్తుకునేలా తల్లి పాత్రను ఎంతో గొప్పగా మలిచారు.ఎంతో గొప్ప ఉదాత్తమైన తల్లి. 🙏🙏🙏
రచయిత్రి గారికి, చదివిన మీకు ధన్యవాదాలు.
The physical mental struggle a mother undergoes her feelings when she did not become pregnant the agony she she underwent when son abandoned her by wayside without her knowledge the suffering illiterate mother script touches the heart. Even in present times mothers are used like a toilet paper by ungrateful sons
Katha chala bavundi
Ovunu correct chala bogundi
ఈ రోజులలో తల్లుల జీవితం ఇలానే వుంది. పిల్లలు ఒట్టి స్వార్థపరులు అయిపోయారు. మన పెంపకం కాదు, సమాజమే మారిపోయింది. విలువలు, నీతి చెప్పే పెద్ద వాళ్ళు లేరు, చెప్పిన వినే నాధుడు లేడు. నిజమే, వచ్చే జన్మ లో గొడ్రాలి గా ఉండాలి, కానీ తల్లులు ఆ నిర్ణయం తీసుకొంటే మనుషులు లేరు, ప్రపంచం లేదు!!. కధ కదిలించింది. మనసు భారం అయింది.
🥹🥹🥹😢😢😢😭😭😭💔🙏🙏🙏