1980 వ దశకంలో వచ్చిన ఈ సినిమా నేను అపుడే 10 వ తరగతి పరీక్షలు రాసినను పరీక్షలు అయిపోయాయి first షో కి వెళ్లినను ఆ సంగీతం వింటుంటే గాలిలో తెలిపోయినట్టుండే ఈ సినిమా నా జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఈ సినిమా పాటలు వింటుంటే ఇప్పటికి న హృదయం పులకించిపోతుంది ఆ చెప్పడం మరచిపోయాను మొత్తం 13 సార్లు చూసాను
అమ్మ వాణి జయరాం మీరు నేడు పుణ్య లోకానికి వెళ్లిన, ఈ పాటల రూపంలో అందరి హృదయాల్లో సుస్థిర స్థానాన్ని పొందారు. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను
ఈ పాట నాకు ఇది అని చెప్పలేని భావాన్ని....అనుభూతిని .. హాయిని కలిగిస్తుంది. నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మ.. ఆ కట్టుబడి తరించేను పట్టుపురుగు జన్మ...అద్భుతం
నాకు అప్పుడు తొమ్మిదేళ్లు.ఈ సినిమా టీవీ లో వస్తె అమ్మ నన్ను చూడనీయకుండా టీవీ కట్టేసింది.అప్పట్లో చూడలేదు ఇప్పుడు యాభై దాటాక బిందాస్ గా కూర్చొని మొత్తం సినిమా చూసా 😂
అబ్బాబాబా.... ఏమి పాటండి రాత్రి డిన్నర్ చేసి డాబా మీద స్లో గా ఈ పాట వింటుంటే.., మా నాన్న అడుగుతున్నాడు ఎవరినైనా ప్రేమించావా ఏంట్రా అడుగుతున్నాడు అంత పవర్ ఉండి సాంగ్ లో 😁
ఎంత అద్భుతమైన సాహిత్యం . ఎంత అద్భుతమైన సంగీతం. ఆ మెలోడియస్ వాయిస్ వాణీ జయరాం సొంతం. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేటువంటి అద్భుతమైన సాహిత్యం .ఇలాంటి పాటలు మళ్లీ రావాలని పరితపించే : ఓ భాషాభిమాని
One of very few best movies that can be watched any time, any age group or any generation, amazing songs and excellent story line, big namaskar to the legendary Director
Today went to beach and all i was doing was to sing this song and enjoy my beach.trip. Happy that Illayaraja sir made such beautiful song so did SPB and Vani Jayaram Amma sang this song really well. Long back I was not born when this movie came. Still like to listen and sing Illayaraja songs for myself.
చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు
How I love this song!! my all time favorite - makes me so happy, and at the same time I tear up sometimes at the beauty of lyrics, music, and profound brilliance of VJ and IR...
మాచర్ల అన్న సూపర్ యాక్టింగ్ హీరో మురళి సూపర్ యాక్టింగ్ ఫిలిం సూపర్ డూపర్ హిట్ సాంగ్ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ఎవరీ బడీ లెజెండ్ టు సాంగ్ థాంక్యూ థాంక్స్ ఫర్ ఫర్ జి రాజా
Wow,, What a Legends Vani Jayaram mam,, Raja Sir,,, God gifted humans,, We can't speak about your greatness,, Because we don't have words,,, Love you ❤
Cold breeze blowing over face, singing this song, out of world feel. Similar feeling when hear Kinnarasani Vachindamma from Sitara movie. Illayaraja sir ki pranamalu 🙏🙏🙏
Super songs with great musical film and I saw this film when I was in first inter at eluru Now also I heard this song i remembered my old and golden days Thank you
Its amazing potrayal of Teens love with youthful actors justufying teen pair, is an outstsnding feature film.Its indeed a musical bonanza by Illaya rajagaru with glorified lyrics by Veturi garu sung by Resonating melodious voice by v.jayaram garu and balu garu.Direction is florished in this movie.
1980 వ దశకంలో వచ్చిన ఈ సినిమా నేను అపుడే 10 వ తరగతి పరీక్షలు రాసినను పరీక్షలు అయిపోయాయి first షో కి వెళ్లినను ఆ సంగీతం వింటుంటే గాలిలో తెలిపోయినట్టుండే ఈ సినిమా నా జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఈ సినిమా పాటలు వింటుంటే ఇప్పటికి న హృదయం పులకించిపోతుంది ఆ చెప్పడం మరచిపోయాను మొత్తం 13 సార్లు చూసాను
Great sir God of music ఇళయ రాజా
Aithe mee vayasu సుమారు 58 అనమాట.
Ye thaeter lo చూశారు? ఇపుడు ఉందా ఆ theater?
Great sir meeru Aarojullo excellent movie
Super and classic experience sir
By the way I have not open my eyes at that movement
అమ్మ వాణి జయరాం మీరు నేడు పుణ్య లోకానికి వెళ్లిన, ఈ పాటల రూపంలో అందరి హృదయాల్లో సుస్థిర స్థానాన్ని పొందారు. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను
Ilayaraja & Vani duet - unbelievable.
I'm.lucky enough ..to take her Ashirvad on my Bday on Jan 31st ..pity we lost her on 4th feb
Real andi
Udaya Ravi chandrika
😢😢😢
మాటలు లేవు ఇళయరాజా గారికి 🙏🙏🙏
ఎన్ని సంవత్సరాలు అయినా ఈ చిత్రం ఒక ఆణిముత్యం 💖💖💖💖
Raja fan here 😍
భగవంతుడు మనకి ఇచ్చిన గొప్ప వరం ఈ సంగీతం. ఇలాంటి singer's, music directors నీ పుట్టించినందుకు నిజంగా జన్మ ధన్యం అయ్యింది
మమపా పపపా గమప గమగసా
నినిసాసస గగసాసస నీసగాగ మమపా
సాస నీని పాప మామ గాగ సాస నీసా
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే
సాసాస నీనీని పాపాప మామామ గాగాగ సాసాస నీసా
పగలూ రేయీ మురిసీ మెరిసే సంధ్యారాగంలో
సగపామపపామగపామపపపనిసనిపదనిపమాగా
ప్రాణం ప్రాణం కలిసీ విరిసే జీవన రాగంలో
తనన ననన ననన ననన తనన ననన నాన
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే
పగలూ రేయీ మురిసీ మెరిసే సంధ్యారాగంలో
ప్రాణం ప్రాణం కలిసీ విరిసే జీవన రాగంలో
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే
తనన ననన ననన ననన తనన ననన నాన
తకతుం తకతుం తకతుం తకతుం తకతకతకతుం తకతుం తకతుం తకతుం తకతుం తకతకతకతుం
తకధుం తకధుం తకధుం తకధుం తకధుం తకధుం తకధుం తకధుం
నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే
ఆ..ఆ..ఆ..ఆ....
ఆ..ఆ..ఆ..ఆ..ఆ.ఆ.ఆ.ఆ.ఆ...
నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే
ఆ సందడి విని డెందము కిటికీలు తెరచుకుంటే
నీ కిలుకుమనే కులుకులకే కలికి వెన్నెల చిలికే
నీ జడలో గులాబి కని మల్లెలెర్రబడి అలిగే
నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా
ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మా
నా పుత్తడి బొమ్మా
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే
సగమగసాససాసస నిసనిని సగమగసాససాసస
సగమగసాససాసస నిసనిని సగమగసాససాసస
దనిస దనిస దనిస దనిసద దనిస దనిస దనిస దనిసద
చిత్రం : సీతాకోకచిలుక (14.08.1981)
రచన : వేటూరి
సంగీతం : ఇలయరాజ
తారాగణం : కార్తీక్, ముచ్చర్ల అరుణ
దర్శకులు : భారతిరాజా
పగలూ రేయీ మురిసీ మెరిసే సంధ్యారాగంలో
Thank to so so ao much for your lyrics 🙏🙏🙏
🙏🙏🙏
Small correction..
పగలు రేయి మురిసి.... మెరిసే
Super
ఇళయరాజాగారిని ఎంత పొగిడిన తక్కువే, అయన టాలెంట్ ఇంకెక్కడా లేదు. అయన సరస్వతి ఆశీర్వాదంతో పుట్టిన అపరూప కళాకారుడు.
Yes sir
భౌతింకగా మీరు చనిపోవచ్చు ... మీ పాటలు రూపాం లో కలకాలం జీవించే ఉంటారు ... వాణిజయరామ్ గారు ఆత్మ కి శాంతి కలగాలి 💐💐💐 rip 🙏
ఇపుడు నా వయసు 27...నాకు 15 years ఉన్నపుడే ఈ సినిమా కి ఈ సినిమా లోని పాటలకి నేను addicted అయిపోయాను... చాలా అంటే చాలా ఇష్టం....
నేను కూడా ❤
అయితే మా బ్యాచ్ అన్నమాట పులిహోర బ్యాచ్ లా
Sangeetham ante adhe bro
ఈ పాట నాకు ఇది అని చెప్పలేని భావాన్ని....అనుభూతిని .. హాయిని కలిగిస్తుంది.
నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మ.. ఆ కట్టుబడి తరించేను పట్టుపురుగు జన్మ...అద్భుతం
నాకు అప్పుడు తొమ్మిదేళ్లు.ఈ సినిమా టీవీ లో వస్తె అమ్మ నన్ను చూడనీయకుండా టీవీ కట్టేసింది.అప్పట్లో చూడలేదు ఇప్పుడు యాభై దాటాక బిందాస్ గా కూర్చొని మొత్తం సినిమా చూసా 😂
Avunu super movie no words movie alanti partner dorikithey Inka emi kavali dabbu kuda avasaram ledhu gudiselo kuda happy ga brathaka galam
ఒక జీవిత కాలం లేటు తొ ఈ సినిమా చుసరన్న మాట
😂😂😂@@srinusrinivas8145
ఇలాంటి పాటలు ఇప్పుడు పాడాలన్న, దానికి తగ్గట్టుగా వీడియో తీయాలన్న డైరక్టర్ లకు నరాలు తెగుతాయి...❤️
Corect ga chepparu😄
Yes bro
అక్షరాలను అమృతం లో ముంచి అద్భుత స్వర మాయాజాలం చేయగల మహాద్భుత కళాకారులు శ్రీ ఇళయరాజా. 🙏
శ్రీ ఇళయరాజా ❤🙏
తెలుగు సాహిత్యం అంటే ఈ పాటలోని క్లియర్ గా అర్థం అవుతోంది సాహిత్యం ఎంత బాగుందంటే ఎప్పుడు విన్నా ఈ పాట
వేటూరి గారికి పాదాబి వందనం ఇంత అందంగా రాశారు
What a music🎶
What a actors
What a direction
All in one.
Next 1000 years same feeling
నా ప్రేయసి కి ఇష్టం...ఈ పాట ఆమె కోసం వంద సార్లు కాదు...కోటి సార్లు వింటూ ఉంటా...
ఇంతకు మీకు మీప్రేయసికి పెళ్లి అయ్యిందా
మీకు ఆమెకు పెళ్లి అయ్యిందా
@@Varalakshmi630Varalakshm-mv2hc😮😮😮
Plz mi పేరు మీ ప్రియసి పెట్టండి plz మీ ఏజ్ కూడ పెట్టండి సార్ ❤️❤️
అతను వాళ్ళ లవర్ ని పెళ్లి చేసుకోలేదు.
చేసుకొని ఉంటే మా ఆవిడకి ఈ పాట చాలా ఇష్టమని అని కామెంట్ చేసే వారు.
ఎటువంటి పాటలు లెజెండరీ ఇళయరాజా గారి వే ఎక్కువగా ఉన్నాయి 🙏🙏🙏🙏
రాజా గారి సంగీతం వింటుంటే నిజం గా చెవుల్లో అమ్రుతం పడుతున్న భావన.❤
❤very nice song is there.
అబ్బాబాబా.... ఏమి పాటండి రాత్రి డిన్నర్ చేసి డాబా మీద స్లో గా ఈ పాట వింటుంటే.., మా నాన్న అడుగుతున్నాడు ఎవరినైనా ప్రేమించావా ఏంట్రా అడుగుతున్నాడు అంత పవర్ ఉండి సాంగ్ లో 😁
🎉
😂😂😂😂😂
😂😂
😂😅😅
😂
నా ప్రేమ జ్ఞాపకాలను గర్తు చేసే పాట. ఈ సినిమా విడుదలైనప్పుడు నేను నూనూగు మీసాల నుతనయవ్వనంలో అడుగుపెట్టినాను
2023 లో ఈ పాటను చూడడానికి వచ్చిన న లాంటి వారు ఎందరో
2024
పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మ ఆ కట్టుబడికి తరించెను పట్టు పురుగు జన్మ
My alltime favorite sentence 👏👏 and all time favorite Song 👏👏👌
Super song
Me too. Very often since the movie release, I hum this sentence!!!
My favourite line 😍😍😍 👌👌👌
Favorite line
ఇలాంటి పాటలు అలాంటి నటీనటులు అంత మ్యూజిక్ ఉన్న పాటలు అవి తలుచుకుంటే మధురం మధురానుభూతి వింటుంది ఎంత హాయిగా ఉంటుందో మనం ఊహించుకోండి
ఈ పాటలు ఎప్పటికి మారిపోలేనివి ఎప్పుడు విన్న చాలా హ్యాపీగా ఉంటుంది ఆ ఫీల్ చెప్పలేనిది సూపర్ సాంగ్స్ ❤️ రాజా ది గ్రేట్
3:54 దగ్గర ఇళయరాజా గారి వాయిస్ గుర్తుపట్టారా ఎవరన్నా❤️❤️
Starting lo kuda ilayaraja gari voice vundi anukuntanu
@@malathikota6609 yes.. but akkada gurthupattadam kastam andi andaru 😀
ఈ పాటా వింటె నా ప్రాణం ప్రణవం లెసి వస్తుంది....
Naku kuda
Yes edi nijam sir.
1000 years eina same feeling.
@@vathsavaimachiraju9784 yes
@@dasumunireddykothamuthyala5822 p0pppp0p0pp0pppp0ppppppppppppppppppppppppppp
ఎంత అద్భుతమైన సాహిత్యం . ఎంత అద్భుతమైన సంగీతం. ఆ మెలోడియస్ వాయిస్ వాణీ జయరాం సొంతం. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేటువంటి అద్భుతమైన సాహిత్యం .ఇలాంటి పాటలు మళ్లీ రావాలని పరితపించే : ఓ భాషాభిమాని
అవును సార్ నా బాల్యం గుర్తుకు వచ్చింది
PADMABHUSHAN VANIJAYARAM AMMAKU PAADABHIVAMDANAM
@@RadhaManoharDas108
PADMABHUSHAN VANIJAYARAM AMMAKU PAADABHIVAMDANAM
ఈరోజు ఆ తల్లి🙏🙏గొంతు మూగబోయింది😥😥కదా
Veturi kalam
ఇలాంటి పాటలు వింటుంటే మనసుకు హాయిగా ఉంటుంది ధన్యవాదాలు
ఇలా మన ఇద్దరినీ చూడనంతవరకు బాగానే వుంటుంది...
😂😂
Legends only can understand and likes this song...
This is Tamil movie remake
If u have time just search alaigal oivathillai movie tks
@@Balajirocks11 both movies done by bharathi raja but music might be same but the ultimate telugu words taken for this song
నాలాంటి సామాన్యులకి కూడా ప్రాణం ఈ పాట
@@Balajirocks11 pp
@@Balajirocks11 infact it is more successful in Telugu
It is said by Bharati raja
Vani jayaram garu super
వేటూరి వారి సాహిత్యం..ఎన్ని సంవత్సరాలు అయినా,ఎన్నిసార్లు విన్నా విసుకు ఉండదు,తనివితీరదు..
బాలు.. ఇళయరాజా.. వేటూరి.. భారతీరాజా.. జీవం పోశారు..
Veturi Ilayaraja it's great combination
హా... ఎంత అద్భుతమైన పాట...
My all time favorite song, thankfull to the complete team who worked for this song 👏👏👏👌
This is Tamil movie remake
If u have time just search alaigal oivathillai movie tks
@@Balajirocks11 I saw it, but I liked Telugu version better
2:31
Song is everygreen
నా జీవితంలో నా తొలిప్రేమ గుర్తొస్తుంది సాంగ్ వింటూ ఉంటే
2021lo chuseevallu okaa like please 🤩🤩
Pranm e. Pata
2022JAN25🤩🤩🤩
2022 kuda kaadhu nenu unnantha varaku chusthu untaanu
సంగీతంలో నా భారతదేశం అంతులేని సముద్రం ❤️❤️❤️❤️
Naaku manasu bagalenappudu ee song vintanu malli utthejam vasthundi vaniamma balu Ilayaraja veturi garlaku na padabivandalu
మీరు పాడిన పాటలలో ఇది నాకెంతో ఇష్టం.
రచన కూడా ఒక కారణం.
Ilayaraja or Vani Jayaram?
Vani
నా లవ్ ర్ కి 🌹
ఈ పాట చేరాలే 💯❤ కోరుకుంటూ ✝️😔
Wah what a song vani jayram voice nd ilayaraja musical👌🙏🙏🙏
Only song sung by vani maam and Ilayaraja sir
PADMABHUSHAN VANIJAYARAM AMMAKU PAADABHIVAMDANAM
అలలు అలలు అనే పాట రింగ్టోన్ నా సెల్లు రింగ్టోన్ కూడా అదే పాట అండి మర్చిపోలేని పాట ప్రేమ జంట పాట ప్రేమించుకున్న వాళ్ళు భయపడుకుంటూ
One of very few best movies that can be watched any time, any age group or any generation, amazing songs and excellent story line, big namaskar to the legendary Director
No words in the world
అప్పుడు నేను 7. వతరగతి చదువు తున్నాను కూడ్రింక్ షాపులో 25. పైసలా కలర్ సోడా తాగి వినేవాణ్ణి 👌👌👍👍👍
The greatest musical director Sri Ilayaraja garu
BHARATI RAJA AND ILAYARAJA SIR CREATIVITY
కారణ జన్ముడు ఇళయరాజా🙏
Yes, 100%. He is Gandharva in the heaven, taken human birth for us.
Heart touching songs for ever
ఈ సినిమా చూసాక ప్రేమించుకొని జంప్ జిలానీ అయి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎక్కువ అయ్యారు.
Great voice of vani jayaram
ఇళయరాజా గారు male వాయిస్
@@mahireddy9890 yes i know
Hear the Tamil version by S. Janaki. Heroine is Radha anfld it is her first film.
@@balu64785 not s janaki tamil version b s sasirekha
I have not seen this movie yet. But Telugu language in the song shows it's complete beauty.
తెలుగు భాష గొప్పతనాన్ని ఈ సాహిత్యం అక్ష రాల పులకిస్తుంది
No words to say about illayaraja composition
same feelings
Bharhiraja is a great dictionary. He knows everything. That's y it was celebrated 100 more than days in telugu as a straight.
Vaibhavam garu....ilayaraaja garu....wonder.....onwards to say..
.raja is gate👌👍👌👍👌👍💐🎂💐🎂💐🎂
Today went to beach and all i was doing was to sing this song and enjoy my beach.trip. Happy that Illayaraja sir made such beautiful song so did SPB and Vani Jayaram Amma sang this song really well. Long back I was not born when this movie came. Still like to listen and sing Illayaraja songs for myself.
Any one in 2024❤
❤
Always. Not just in 2024...🙂 One of my all-time favourites
My favourite movie
Till end of my life, this one of the songs I would be listening
Me tooo❤
చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు
How I love this song!! my all time favorite - makes me so happy, and at the same time I tear up sometimes at the beauty of lyrics, music, and profound brilliance of VJ and IR...
నాకు కూడా ఈ సినిమా అంటే ఎంతో ఇష్టం....ఎన్ని సార్లు విన్నానో పాటలు
A very good movie, best songs, music, I have seen in Tirupathi, I am from Visakhapatnam.
God of South Indian music : Illayaraja
He's a God of music, just that his value isn't realised by the entire world.
Yes bro its truth
India and World
మాచర్ల అన్న సూపర్ యాక్టింగ్ హీరో మురళి సూపర్ యాక్టింగ్ ఫిలిం సూపర్ డూపర్ హిట్ సాంగ్ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ఎవరీ బడీ లెజెండ్ టు సాంగ్ థాంక్యూ థాంక్స్ ఫర్ ఫర్ జి రాజా
Exlent voicevai jayaram garu😊
Wow,, What a Legends Vani Jayaram mam,, Raja Sir,,, God gifted humans,, We can't speak about your greatness,, Because we don't have words,,, Love you ❤
One of the best compositions by Ilaya Raja garu and vani Jaya Ram sang in her inimitable sonorous voice
B.S.SASIREKHA. also
Cold breeze blowing over face, singing this song, out of world feel.
Similar feeling when hear Kinnarasani Vachindamma from Sitara movie.
Illayaraja sir ki pranamalu 🙏🙏🙏
Ilayaraja sir ur really a legend 👏
One and only Legend
Legend meaning please
@@madasuramulu7836 An extremely famous person, especially in a particular field: "the man was a living legend", "a screen legend" etc.,
One n only maestro Ilayaraja sir can create such soul stirring songs
40 ఏళ్ళు అయినా... నూతనంగా అనిపిస్తుంది... ఈ సంగీతం
Illaya raja songs eepudu vinna boru kottavu.. That's the magic in his hands
From 3:11 ... In another level of playback
Hats off to akka vaani jayaram and ilaya raja gaaru
బలే కంపోజ్ చేశారు, ఇలాంటివి ఇప్పుడు కూడా చేస్తే బాగుండును ఇప్పటి వాళ్లకు కూడా తెలియాలి
Super songs with great musical film and I saw this film when I was in first inter at eluru
Now also I heard this song i remembered my old and golden days
Thank you
ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు
Last aalap is excellent by Ilayaraja sir. Tears in my eyes
Same feeling bro
same feelings
Tamil lo kuda song baguntadhi...daily vintanu 2 versions
Ee movie vatchinapudu nenu puttaledu. Ippudu ee songs vintunte malli malli vinalanipisthundi😊😊😊😊.
The great Indian musical director Sri Ilayaraja garu
ఇలాటి పాట ఇలాంటి సంగీతం ఇలాంటి చిత్రికరణ మళ్ళి జన్మ లో రావు. 🎉
One of my favourite song
Wonderful ilayaraja melody
నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మా...
ఆ కట్టుబడి కి తరించేను పట్టు పురుగు జన్మ...
ఓ పుత్తడి బొమ్మా......
RIP Vani Jayaram Madam gaaru
only legends listen this song in 2024
వాణి జయరాం గారి ఆత్మ కి శాంతి కలుగుగాక
Very good signing...ma saraswati bless you.❤
It's songs 1000years no end
Always 👂open music🎶.
What a great creation all terms work
Love it
A huge fan of Vani Jayaram madam from Karnataka 🎉
B.s.sasirekha mam also sung
Anni sarlu vinnano lekka ledhu.....
Ilayaraja ❤❤❤❤❤
ఒక ఆణిముత్యం లాంటి ఓ అమ్మ జోలి పాట
Its amazing potrayal of Teens love with youthful actors justufying teen pair, is an outstsnding feature film.Its indeed a musical bonanza by Illaya rajagaru with glorified lyrics by Veturi garu sung by Resonating melodious voice by v.jayaram garu and balu garu.Direction is florished in this movie.
Great melody music 🎶🎶🎵🎵 king Ilayaraja garu 👍👍
Simply superb no words
Listen to the Alaap by Maestro Raja from 3:56 to 4:12. Simply superb....
That's the major highlight of both versions of the song .
tears from my eyes
That’s a mesmerising track 😄
Sooo soul stirring
Changed raga ❤❤
Ever green song 😎