Ramadasu Keerthanalu by Vidushi Smt. Tejaswini and Vidushi Smt. Kamaraju Ramya Sree

Поділитися
Вставка
  • Опубліковано 2 лис 2024

КОМЕНТАРІ • 62

  • @pvskutumbarao6138
    @pvskutumbarao6138 3 роки тому +7

    Bhakta rama dasu devotional songs wl enable devotees to increase their worshipping levels.

  • @srimusicacademy-ramarao2691
    @srimusicacademy-ramarao2691 9 місяців тому +2

    both of you sang very well and guru smt.vidushi seshulatha gariki vandanamu

  • @sriranga1000
    @sriranga1000 2 місяці тому +2

    Singing effortlessly unlike many female singers

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 3 роки тому +12

    చాలా వినసొంపుగా పాడినారు శ్రీ రామచంద్రుని సంపూర్ణ అనుగ్రహం మీకు కలగాలి 🙏

  • @ramkrishnacherukuri6116
    @ramkrishnacherukuri6116 6 місяців тому +3

    Violine mee voise dominate chesi recording clarity ga raledamma. Chala baga paadevariki, vinnavariki konchem velithiga undi. Chalabaga padaramma. 🙏🙏

  • @lakshmik29372
    @lakshmik29372 4 роки тому +12

    రామదాసు కీర్తనలు అందిస్తున్న ఆలపిస్తున్న మీకు అభినందనలు

  • @krishnachandra1436
    @krishnachandra1436 Рік тому +5

    Good composing and turning
    Great singing
    God bless you both

  • @srinivasaraomsriram3668
    @srinivasaraomsriram3668 3 роки тому +8

    చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి
    చ1: వారధి గట్టిన వర భద్రాచల
    వరదా వరదా వరదా నీ దివ్య || చరణములే ||
    చ2: ఆదిశేష నన్నరమర చేయకు
    మయ్యా అయ్యా అయ్యా నీ దివ్య || చరణములే ||
    చ3: వనమున రాతిని వనితగ జేసిన
    చరణం చరణం చరణం నీ దివ్య || చరణములే ||
    చ4: పాదారవిందమే యాధారమని నేను
    పట్టితి పట్టితి పట్టితి నీ దివ్య || చరణములే ||
    చ5: వెయ్యారు విధముల కుయ్యాలించిన
    అయ్యా అయ్యా అయ్యా నీ దివ్య || చరణములే ||
    చ6: బాగుగ నన్నేలు భద్రాచల రామ
    దాసుడ దాసుడ దాసుడ నీ దివ్య || చరణములే ||

  • @madumathoory3695
    @madumathoory3695 Місяць тому +1

    Beautiful 🤩 singing 🎵 enjoying it all beautiful stay blessed 😇 love ❤️ in gods kingdom always love ❤️ love 💕 love 💗 om love ❤️ love 💗 love 💕 love 💗 love ❤️ love 💕 very nice 👍 love ❤️ love 💕 al n tqqqq u both good 👍 practice given tqq nice work appreciated tqqq

  • @narasimhulumedikurthi1713
    @narasimhulumedikurthi1713 2 роки тому +2

    Kaapee raagamulo adbutamuga paadaaru talli charanamule nammiti nee divya

  • @subramaniamm8569
    @subramaniamm8569 Рік тому +5

    Professional singers. Keep it on

  • @srinivasaraokandikuppa5170
    @srinivasaraokandikuppa5170 2 роки тому +6

    జై శ్రీరామ్.🙏🌺🙏

  • @sudarsananalagiya8065
    @sudarsananalagiya8065 7 місяців тому +3

    Thank you ! Excellent performence all.

  • @surendrasiddavaram1812
    @surendrasiddavaram1812 2 роки тому +2

    Hi, the jaswnigaru, keerthanachala, baghapdaru, meeku, dhanyavadhanamulu, veri, nyic, vais,

  • @venkateswarreddyetikala7314
    @venkateswarreddyetikala7314 6 місяців тому +2

    Bhaga padaru amma

  • @ramakrishnaganti4864
    @ramakrishnaganti4864 3 роки тому +3

    ప॥ శ్రీరామ నామమే జిహ్వకు స్థిరమై యున్నది. శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమై యున్నది ||
    చ॥ 1) ఘోరమైన పాతకములు గొట్టేనన్నది మమ్ము జేరకుండ నాపదలను చెండేనన్నది.
    2) దారి తెలియని యమదూతల తరిమేనన్నది శ్రీమన్నారాయణ దాసులకు చెలువైయున్నది
    3) మాయావాదుల పొందు మానుమన్నది - యీ
    కాయ మస్థిరమని తలపోయుచున్నది.
    4) వదలని దుర్విషయ వాంఛ వదలమన్నది నా మదిలో హరి భజన సంపత్కరమైయున్నది
    5) ముక్తి మార్గమునకిది మూలమన్నది - వి. రక్తుడు భద్రాచల రామదాసు డన్నది.

  • @thiyagarajanramamoorthy5223
    @thiyagarajanramamoorthy5223 5 місяців тому +2

    Singing.beautifully

  • @ramachandrangovindrajapill396
    @ramachandrangovindrajapill396 Рік тому +2

    ஜெய் ஸ்ரீராம்

  • @subbarao7730
    @subbarao7730 Рік тому +2

    Chala baga.padinaruthalli.

  • @ramakrishnaganti4864
    @ramakrishnaganti4864 3 роки тому +3

    పల్లవి:
    పాహిమాం శ్రీరామయంటే పలుకనైతివి నీ
    స్నేహ మిట్టిదని నే చెప్పనోహో హోహో హోహో ఓహో పా..
    చరణము(లు):
    ఇబ్బంది నొందిన యా కరి బొబ్బపెట్టినంతలోనె
    గొబ్బున గాచితివట జాగుసేయక ఎంతో
    నిబ్బరముతోనే నీకు కబ్బమిచ్చి వేడుకొన్న
    తబ్బిబ్బు జేసెదవు రామా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా పా..
    సన్నుతించిన వారినెల్ల మున్ను దయతో బ్రోచితివని
    పన్నగశాయి విని నే విన్నవించితిని
    విన్నపము వినక యెంతో కన్నడ జేసెదవు రామ
    యెన్నటికి నమ్మరాదు రన్న న్నన్నన్నన్నన్నా పా..
    చయ్యన భద్రాద్రి నిలయ స్వామివని నమ్మి నేను
    వెయ్యారు విధముల రామ వినుతిచేయ సాగితిని
    యియ్యెడను రామదాసుని కుయ్యాలించి ప్రోవకున్న నీ
    యొయ్యార మేమనవచ్చు నయ్య య్యయ్యయ్యయ్యయ్యయ్యో పా

  • @damodarshetty5131
    @damodarshetty5131 3 роки тому +3

    Abhinandanegalu

  • @dfamily6592
    @dfamily6592 Рік тому +3

    Excellent performence tejaswini and ramya

  • @GreenGSRao
    @GreenGSRao 11 місяців тому +2

    Great music and singing. Good support on Keyboard and Mridangam.

  • @pvskutumbarao6138
    @pvskutumbarao6138 3 роки тому +4

    Bhagavan sri rama chandra prabhu ki jai.

  • @srikanthreddy_kapardhi
    @srikanthreddy_kapardhi 2 роки тому +5

    😍❤️🙌......🥰🤗🌷🙏🏻🌷 Jai Sri Rama 🚩

  • @radhavasam
    @radhavasam Рік тому +2

    Excellent, and Lovely, Thank you :)

  • @Arulvarathan-notes
    @Arulvarathan-notes Рік тому +3

    Thank you all 😊

  • @renukadevitipparajuvenkata6526

    Excellent 👌🙏

  • @ramakrishnaganti4864
    @ramakrishnaganti4864 3 роки тому +2

    : ఓ రామ నీనామ శ్రీరామ నీ నామ మేమి రుచిరా || ఓ రామ ||
    చ 1: కరిరాజ ప్రహ్లాద ధరణి విభీషణుల
    గాచిన నీ నామ మేమి రుచిరా || ఓ రామ ||
    చ 2: కదళీ కర్జూరాది ఫలముల కధికమౌ
    కమ్మనీ నీనామ మేమి రుచిరా || ఓ రామ ||
    చ 3: నవరసములకన్న నవనీతములకంటె
    అధికమౌ నీ నామ మేమి రుచిరా || ఓ రామ ||
    చ 4: పనస జంబూ ద్రాక్ష ఫలరసములకంటె
    అధికమౌ నీ నామ మేమి రుచిరా || ఓ రామ ||
    చ 5: అంజనతనయు హృత్కమలంబునందు
    రంజిల్లు నీ నామ మేమి రుచిరా || ఓ రామ ||
    చ 6: శ్రీ సదశివుడు తా నేవేళ భజియించు
    శుభరూప నీ నామ మేమి రుచిరా || ఓ రామ ||
    చ 7: సారములేని సంసార తరుణమునకు
    తారకము నీ నామ మేమి రుచిరా || ఓ రామ ||
    చ 8: శరణన్న జనులను సరగున రక్షించు
    బిరుదుగల్గిన నామ మేమి రుచిరా || ఓ రామ ||
    చ 9: తంబురనారదుల్ డంబమీరగ గా
    నంబు చేసెడి నామ మేమి రుచిరా || ఓ రామ ||
    చ 10: అరయ భద్రాచల శ్రీ రామదాసుని
    ఏలిన నీ నామ మేమి రుచిరా || ఓ రామ ||

  • @pvskutumbarao6138
    @pvskutumbarao6138 3 роки тому +4

    Both singers with their devotional songs strengthening lord srirama name in devotees mind very strongly.

    • @radhakrishnamurthykalamraj9630
      @radhakrishnamurthykalamraj9630 3 роки тому

      Charanamule nammithi keerthana very nice singing kalam raju Radha krishna Murthi Markapur prkasam district A.P. Bharat Desamu.

  • @chintapalliramanaiah2478
    @chintapalliramanaiah2478 3 роки тому +3

    Excellent singing maa God bless you maa

  • @bakthidoss8601
    @bakthidoss8601 3 роки тому +2

    Ramaganasagarabatchilakkunavandhanamugalu

  • @karthikeyasarma6624
    @karthikeyasarma6624 2 роки тому +2

    Adbhutham

  • @purnachandraraopeddiraju3566
    @purnachandraraopeddiraju3566 3 роки тому +4

    Both singers did excellent job
    Hats off

  • @manojkumarreddytdeshai6560
    @manojkumarreddytdeshai6560 3 роки тому +4

    Excellent

  • @ramyat4393
    @ramyat4393 Рік тому +2

    Melodious

  • @rajisivaram1067
    @rajisivaram1067 3 роки тому +3

    Sri Rama rasam very divine

  • @Cvishyl
    @Cvishyl 3 роки тому +4

    superb devotional singing...

  • @padmavathireddy8473
    @padmavathireddy8473 3 роки тому

    Nenu ippude vintunnanu. One year nundi missayyanu.Ikanundi Rojukokkasaraina vine bhgyam kaligincharui. Thanks ammailu.

  • @harishredmi4211
    @harishredmi4211 2 роки тому

    Wow👌👌👌

  • @vsomanadh
    @vsomanadh 2 роки тому

    Good

  • @kasiratnamkodurikoduri7282
    @kasiratnamkodurikoduri7282 2 роки тому

    👍🙏

  • @ramakrishnaganti4864
    @ramakrishnaganti4864 3 роки тому +2

    పల్లవి:
    తక్కువేమి మనకు రాముం డొక్కడుండు వరకు
    చరణములు,
    1. తోడు భగవంతుడు వర చక్రధారియై చెంతనే యుండగ
    2. ముచ్చు సోనుకుని మును చంపిన యా మత్స్యమూర్తి మన పక్షము నుండగ
    3. సురల కొఱకు మందరగిరి మోచిన కూర్మావతారుని కృప మనకుండగ
    4. దురాతు కనకనేత్రుని ద్రుంచిన యా వరాహమూర్తి మనవాడై యుండగ
    5.
    హిరణ్యకశిపుని ఇరుచెక్కలుగా.
    బరచిన నరహరి ప్రక్కనె యుండగ
    6. భూమి స్వర్గమును పొందుగ గొలిచిన వామనుండు మనవాడై యుండగ
    7. ధరలో క్షత్రియులను దండించిన పరశురాముడు మన పాలిటనుండగ
    8.
    దశగ్రీవుమును దండించిన యా
    దశరథరాముని దయ మనకుండగ
    9. లలో యదుకులమందుదయించిన బలరాముడు మన బలిమై యుండగ
    10. దుష్టకంను ద్రుంచినట్టి శ్రీ కృష్ణుడు మనపై కృపతో నుండగ
    11. కలియుగాంతమున గలిగెడు దైవము కల్కి మూర్తి మము గాచుచునుండగ
    12. రామదాసు నిల రక్షించెదనని ప్రేమతో పలికిన ప్రభువిట నుండగ

  • @srisai8795
    @srisai8795 4 роки тому +3

    Akka both you sung very nicely. The work made by the channel to ramadasu and annamacharya kirthanalu is appreciable. In one instance i come across pahi ramaprobho song of ramadasu it is a very big song containing nearly 116 stanzas. i searched in internet but found no one sing the song completely . if the channel and you both made a effort to sing the entire song with bliss of sitaramachandra swami it will become a masterpiece. i am attaching the link of entire song bellow . I am very indebted to you and channel if you bring the song to public.
    www.andhrabharati.com/kIrtanalu/rAmadAsu/rAma0082.html

  • @ramakrishnaganti4864
    @ramakrishnaganti4864 3 роки тому +5

    ప॥ కంటినేడు మా రాముల
    కనుగొంటినేను మా రాముల
    అ॥ప॥ కంటినేడు భక్త గణముల బ్రోచు మా ఇంటి వేలుపు భద్ర గిరి నున్న వాని
    చ| 1) చెలు వొప్పు చున్నట్టి - సీతా సమేతుడై కొలువు దీరిన మా కోదండ రాముని
    2) తరణి కుల తిలకుని ఘన నీలగాత్రుని
    కరుణా రసము గురియు - కను దోయి గలవాని
    3) కురు ముంజి ముత్యాల సరములు మెరియగా మురిపెంపు చిరునవ్వు మోము గలిగిన వాని
    4) ఘల్లు ఘల్లు మను పైడి - గజ్జెలందెలు మ్రోయగ తళుకు బెళుకు పాద - తలము గలిగిన వాని
    5) కరకు బంగరు చేల - కాంతి జగములు గప్ప శరచాపములు కేల ధరియించు స్వామిని
    6) ధరణిపై శ్రీరామ దాసునేలెడు వాని పరమ పురుషుండైన భద్రగిరి స్వామిని

  • @GayatriJuluru
    @GayatriJuluru 3 роки тому

    Chala baagundi but i have 2 complaints though 1.looking and singing - pillalaki mee patalu choopinchali antee, and take you as example, this type of looking and singing may not be ideal.
    2. Are you trying a new trend to sit on chairs and sing ? Production team please dont do this.
    Singers got the bhavam out which is the best in all of this.

  • @dkrao77
    @dkrao77 3 роки тому

    Amma meeru chala baga paadaru.. kani music instruments worst. Piano organ sound is so cheap..
    Change music director...no one is going to listen age old style..

  • @seethasistla8521
    @seethasistla8521 2 роки тому +2

    Excellent

  • @ramakrishnaganti4864
    @ramakrishnaganti4864 3 роки тому +4

    చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి
    చ1: వారధి గట్టిన వర భద్రాచల
    వరదా వరదా వరదా నీ దివ్య || చరణములే ||
    చ2: ఆదిశేష నన్నరమర చేయకు
    మయ్యా అయ్యా అయ్యా నీ దివ్య || చరణములే ||
    చ3: వనమున రాతిని వనితగ జేసిన
    చరణం చరణం చరణం నీ దివ్య || చరణములే ||
    చ4: పాదారవిందమే యాధారమని నేను
    పట్టితి పట్టితి పట్టితి నీ దివ్య || చరణములే ||
    చ5: వెయ్యారు విధముల కుయ్యాలించిన
    అయ్యా అయ్యా అయ్యా నీ దివ్య || చరణములే ||
    చ6: బాగుగ నన్నేలు భద్రాచల రామ
    దాసుడ దాసుడ దాసుడ నీ దివ్య || చరణములే ||

  • @srikanthtupurani6316
    @srikanthtupurani6316 3 роки тому +2

    Excellent

  • @lakshmisunder4643
    @lakshmisunder4643 3 роки тому +2

    Excellent