Thank you Madam. నేను వరంగల్ లో చూసాను. తిన్నాను కూడా. తరువాత ఎక్కడా.. చూడలేదు. పేరు సరిగా గుర్తు లేదేమో అనుకున్నాను. తెల్ల గరజల కూర అనే విన్నాను. మీరు correct. దానినే పునర్నవ అంటారని ఇప్పుడే తెలిసింది
తెల్లగరిజ కాదు తెల్ల గలిజేరు (small correction) దీంట్లో రెండు రకాలు తెల్ల గలిజేరు మరియు ఎర్ర గలిజేరు అంటే దీని ఆకు అంచు ఎరుపురంగు సహజంగా వస్తుందని తెలుసుకోండి. గంగబాయిలు కూర కూడ ఇలాగే రెండు రకాలు
హాయ్ శ్రీదేవి ఈరోజు నేను ఇదే ఆకుకూర తేచ్ఛాను ఎప్పుడో చూసాను ఇకూర మీ చానల్ లో ఇది ఏమీటి వండుతార ఇకూర అని మావారు అన్నారు మీరు వండారు అని మళ్లీ మావారి కి చూపించాను ☺️
తెల్ల గలిజేరు పల్లెటూళ్ళలో ఎక్కడ పడితే అక్కడ దొరుకుత్తుంది ! దాని విలువ చాలా మంది కి తెలియదు! ఎంతో విలువైన ఔషధ గుణాలు ఉన్న మొక్క! కిడ్నీ డిసీజ్ కంట్రోల్ చేస్తుంది! దీని అసలు పేరు పునర్ణవా! ఇది ఆయుర్వేదం లో ఎన్నో మందులు తయారు చేస్తారు!
Hiii auntyy... me కిచెన్ చాలా బాగుంది మంచి ప్లాన్డ్ గా kattukunnaru ఎక్సలెంట్ గా undhi.. మీ garden, mee paatha kaalapu vantalu, cheppataniki no words.. 👌👌👌👌
🙏 మీప్రయత్నం అద్బుతం.ధన్యవాదాలు.మీరు చెప్పిన ప్రతి item ను ప్రేక్షకుల మచ్చలు చూపిస్తు వంట సంవిధానం నేర్పే demonstration పరిపూర్ణ ప్రయోజనం కలుగుతుందని నా ఆశాభావం. 🙏 Toenext good deed!
Sridevi garu...me videos chala bagunnai..chala different ga unnai...andaru to 5 software Jobs venakala paduthunna sare....chala mandi manasu porallo daagi unna kala idi...me lanti life style....u are blessed...so happy for you....:) Naku oka sandeham Andi....meru city outskirts lo unam annaru...mari me pillalu school ki vellataniki aina, me husband office ki aina...vere yea avsaraniki aina...shops , etc... Ibandi avadha meku...ela mange chestharu konchm chepthara.... :)
Hi sridevigaru, nenu Karnataka loni Tumakuru residentni menu mee video lanning regularga chustuuntanu, nenukuda matti pathralanu konukochi vantalu chestunnanu bhalega undandi tq.
మాచిన్నతనంలో చూసాను పల్లెటూరి లొవుంటుంది పొలం గట్టు మీద వుంటుంది చిట్టి ట్ట పోట్టు మీకు తెలుసా కూరకూడాచాలాబాగూంటుంది ఈసారి దొరికే తె చెయ్యండి నేను చాలా సార్లు చెసాను ఇప్పుడు దొరకట్లేదు చాలా ప్రయత్నాలు చేస్తున్నాను 🌿🍃🍁🍀🙏🙏🙏 కుండా లో వుండే తె తిరుగు లేదు సుపర్రుగా వుంటుంది
Madam super Andi Ilage mana chuttupakkala untu Manam gurthochani akukuralanu maku Inka chupinchalani korukuntunna Madam miru oka video lo gangavavili kura only summer lone baguntundhi tharvatha seasons lo vagaru untundhi annaru Asalu normal seasons lo Adhi thinacha thinakudadha cheppandi
Hi mam very nicely explained about our traditional green leaves varieties , which are not familiar to this generation people. In our Rayalaseema we call it as Nasaraaku, or Pappu aku. We do this without tallimpu. Further the procedure also little different. Akuku,Pappu together cooked and we add hand grounded red chillies ,daniya powder and garlic ,pasupu,salt only. it tastes very nice and helpful for those who are in health diet.
Abbha sridevi old memories guthu chesinav.Manamu thinnattu natural aaku kuralu ippati vallaku dhoruku thalevu .but nenu na pillalaku family ki almost konni leafy veg's till 2021lo kuda vanduYes I know all u said leafy veg's Anni thinna Inka ippudu konni theppinchukoni city lo vandu koni thintunnamu.andhuke naku 53yrs napillaku 33;32 yrs naku evvariki eye sight n hair falling Inka ye health issues Levi Inka physically fit n slim healthy.this is our secret of our life's.Tq for sharing my memories bcoz of watching all ur every Vedios. E vedio nenu last year chusina very nice but nenu 31yrs back plainga thellagarijela Kur ni Nene Candi thinna balenthaga vunnapudu voorla na 2nd child birth ayinappudu Amma valla in thotalo regular ga periguthunde n 20yrs yrs nundi aaku kuralu vallanu adigi mari theppinchu koni thintanu.not regula palak methi kakunda sply thellagarijela kura, gangavayili kura,ponaganti kura.Tq. for u by sharing our old generations tips.Love u sridevi.nenu ninnu pakka kalusthandhuku vasthanu.2yrs back maa husband expired so bayataku vasthalenu.Sorry
శ్రీదేవీ గారు 🙏 ఈ ఆకు మాకు తిరుపతి లో బాగా దొరుకుతుంది. నేను frequent గా చేస్తుంటాను. ఈ పప్పుకు తొక్క తియ్యకుండా మామిడి కాయ ముక్కలు add చేసి వుడికిస్తే చాలా బాగుంటుంది. రాధా గోపాలం చీరల పేరు బాగుంది.
చాల.థ్యాంక్స్. అండి.మీరు. చేప్పిన.ఆకుకూర.పాత.పద్దతిలో. ఎలాచేయాలో.చెప్పారు. ఈఆకును.మా.వైపు. అటికమామిడాకు.అంటారు. దీన్ని. పప్పు. పచ్చడిగ.వాడుతాము.కాని. ఇప్పుడు. మీరు. చేప్పిన.పద్దతి ని.కూడా. ఫాలో. అవుతాము..ధన్యవాదాలు
Meru cheppe vidhananike subscribe cheyalanipistundandi.chakkaga undi me mata.manchi vishayalu peduthunnaru meeru.meela andaru unte great India ipothadi.
Thank you Madam.
నేను వరంగల్ లో చూసాను. తిన్నాను కూడా. తరువాత ఎక్కడా.. చూడలేదు. పేరు సరిగా గుర్తు లేదేమో అనుకున్నాను.
తెల్ల గరజల కూర అనే విన్నాను. మీరు correct. దానినే పునర్నవ అంటారని ఇప్పుడే తెలిసింది
తెల్లగరిజ కాదు తెల్ల గలిజేరు (small correction) దీంట్లో రెండు రకాలు తెల్ల గలిజేరు మరియు ఎర్ర గలిజేరు అంటే దీని ఆకు అంచు ఎరుపురంగు సహజంగా వస్తుందని తెలుసుకోండి. గంగబాయిలు కూర కూడ ఇలాగే రెండు రకాలు
పునర్నవ అన్నా ఈ గలిజేరు ఆకు పేరే
హాయ్ శ్రీదేవి ఈరోజు నేను ఇదే ఆకుకూర తేచ్ఛాను ఎప్పుడో చూసాను ఇకూర మీ చానల్ లో ఇది ఏమీటి వండుతార ఇకూర అని మావారు అన్నారు మీరు వండారు అని మళ్లీ మావారి కి చూపించాను ☺️
Thank you mada
Wow super naku kideny problem undhi miru chepina tharuvatha use chesanu presant pain ravatam ledhu so thank u aunty❤❤❤❤❤❤
మా చిన్నతనంలో (50సం.క్రితం)తెల్లగల్జేరు,పొన్నగంటి,కొయ్యతోటకూర మొదలైన ఆకుకూరలు తరచుగా వాడేవారు. చాలా రుచికరమైన, ఆరోగ్యకరమైనవి.గ్రామాల్లో దొరుకుతాయి.
తెల్ల గలిజేరు పల్లెటూళ్ళలో ఎక్కడ పడితే అక్కడ దొరుకుత్తుంది ! దాని విలువ చాలా మంది కి తెలియదు! ఎంతో విలువైన ఔషధ గుణాలు ఉన్న మొక్క! కిడ్నీ డిసీజ్ కంట్రోల్ చేస్తుంది! దీని అసలు పేరు పునర్ణవా! ఇది ఆయుర్వేదం లో ఎన్నో మందులు తయారు చేస్తారు!
మీరు చెప్పే విధానం బాగుంది,వంట పద్ధతి పాతది , ఓల్డ్ ఈజ్ గోల్డ్ ,,,👍👍
Good Helth Madam
Hiii auntyy... me కిచెన్ చాలా బాగుంది మంచి ప్లాన్డ్ గా kattukunnaru ఎక్సలెంట్ గా undhi.. మీ garden, mee paatha kaalapu vantalu, cheppataniki no words.. 👌👌👌👌
Thank you so much anitha
Super mam nenu kuuda chestanu kaani mee avvagari paddati simplega chaala bagundi. Ee saari ilaage chestanu.
Tq sister
🙏 మీప్రయత్నం అద్బుతం.ధన్యవాదాలు.మీరు చెప్పిన ప్రతి item ను ప్రేక్షకుల మచ్చలు
చూపిస్తు వంట సంవిధానం నేర్పే demonstration పరిపూర్ణ ప్రయోజనం కలుగుతుందని నా ఆశాభావం. 🙏
Toenext good deed!
Hai Sridevi garu. Mi videos chala chala baguntayi. Miru chala causal ga vuntaru. Miru mi garden chala andam ga vuntaru.
Tq మేడం
మంచి మంచి విషయాలు చెప్తున్నారు 🙏
మేము దీనిని పుల్ల కూర అని అంటాము చాల బాగుంటుంది మా ఇంట్లో కూడ చెట్టు కూడ ఉంది
Try it Try it you can make it ...collect ad show us..very vast info.tq somuch for bringing back forgotten healthy things...
Sridevi garu...me videos chala bagunnai..chala different ga unnai...andaru to 5 software Jobs venakala paduthunna sare....chala mandi manasu porallo daagi unna kala idi...me lanti life style....u are blessed...so happy for you....:) Naku oka sandeham Andi....meru city outskirts lo unam annaru...mari me pillalu school ki vellataniki aina, me husband office ki aina...vere yea avsaraniki aina...shops , etc... Ibandi avadha meku...ela mange chestharu konchm chepthara.... :)
Nijam e aaku kura chaala manchidi,miru kura chese vidanam enka bagundi kundalo cheyadam valla kuda chala manchidi
Anni manam chusthune vuntam kani thinam thanks Andi mivalla ammammanati akukuralu anni cheputhunnaru
Enthachakkagha vivarangha explain chesaru chupincharu,healthy curry
Manchi healthy aku kura medam chalaa testiga undi thanks for your intardusing
Akka. Your videos are a great inspiration for modern day generation. No one would have a clue of all these green leaves and their health benefits.
Super sridevi garu. Really new kind of green vegeatable that has medicine value. I think it should be available more.
🙏sister chala baga naku nachhina Aku kura chala baga chesharu Awt KAVITHA
Meru chepy vidanam and cheyadam chala bagundi
Simply supar Mam....
Merkuralu bagunnayyi Sridevi garu simple gaa
చాలా మంచి వీడియో మదం. ఉపయోగపడింది
Tnq Sridavi garu manchi recipe chupincharu
Eeekoora chala manchidi .good for kidney patients. Hyd lodorakadmu ledu.nadi mbnr .mana mbnr dist vantalu popular cheyandi .iam retd horticulturist.75years .oorivantalu manchidi .thanks amma
Meeru cheppe procedure super andi. Kaani maree antha kaaram tintara meeru.
Health ki chala manchidhi
Memu yearl kaneesam 2,3 times thintamu same process lo🤗😋Thanks for sharing this recipe ..madam..
mmeevalla konni aaku kuralani chuse adrustam kaligindi chala chala thanks👏👏
ఇంతకముందు ఈ vedio చూసాను నేను పప్పులో పెడుతువుంటాను. చాలా medicinal values ఉన్న ఆకు కూర.
Sreedevi garu !nenu Mee fan ni.mee vedios chala.usefull gaa cuntaayi.maa brother creatin perigipoyi daolasys varaku vellaadu.athanu perolasys patient kooda.chala suffer avutunnaaru financial gaa.physical gaa.intha dooram vachaaka daolasys lekindaa Nature cure lo vaadi problem solve avutaayaa Andi?Meeru naaku information ivvagalaraa?
Chalaa thanks andi, meeru cheppina aakulu villages lo pichi pichi gaa dorukutai, but naaku vaarti uses naaku teliyadu, chala thanks
Madam dinni penchalaku ani kuda antara
Chala baga Chepparu sreedevi garu
Hi sridevigaru, nenu Karnataka loni Tumakuru residentni menu mee video lanning regularga chustuuntanu, nenukuda matti pathralanu konukochi vantalu chestunnanu bhalega undandi tq.
Maaku taliyani receipe ni meeru chupinchinanduku meeku chala thanks.
Health ku chala manchide mam super taste ga untunde mam.
మాచిన్నతనంలో చూసాను పల్లెటూరి లొవుంటుంది పొలం గట్టు మీద వుంటుంది చిట్టి ట్ట పోట్టు మీకు తెలుసా కూరకూడాచాలాబాగూంటుంది ఈసారి దొరికే తె చెయ్యండి నేను చాలా సార్లు చెసాను ఇప్పుడు దొరకట్లేదు చాలా ప్రయత్నాలు చేస్తున్నాను 🌿🍃🍁🍀🙏🙏🙏 కుండా లో వుండే తె తిరుగు లేదు సుపర్రుగా వుంటుంది
Super amma , bagundhi try chesi ela undho cheptha . Thank u so much
Awesome... Tq very much for the information about leafy greens..
Tq so much Amma 👌 chala baga chyparu
Madam meeru cows ni kuda maintain chestunnara anni programs bagunnai na taste ki thaggattu unnayi me thota ur so lucky
తెల్ల గలిజీరు అసలు ఎక్కడ దొరకలేదు... ఎవరిని అడిగనా తెలీదు అంటున్నారు...super.. కుండలో వండడం
Marketlo Dorakavandi. Ayurveda medical storeslo tablet form lokani powder form lokani dorukutavi.
మీరు చూపించినట్లే వండాను.. సూపర్ గా ఉంది... థాంక్యూ వెరీమచ్ మేడమ్..
Oh... thank you
ఈ వీడియోతో కలకూర గంపతో స్నేహం మొదలయింది.. 🤗 🤗
Mi garden chusi nenu inspire iyyanu. Maku vunna place lo china china ga start chesenu.
Very good information about Punarnava Aakku ( Tella galijeera Aakku) correct,
Sridevi garu punarnava curry nice,inkoo variety ga try cheyandi please
Sridevi garu miru apudu entha amayskanga unnaro ippudu chala freega unnaru ippude bagunnaru
Well explained madam .......about Tella galijeru
చాలా బాగుంది మేడం
యస్ మేడం మేము ట్రై చేస్తాం ఈ మధ్య నేను ఈ ఆకు నీ చూసాను మేడం మ ఇంటి దగ్గర కూడా బాగా వుంది
meeru enno aaku kuralu theliyanivi cooking chesi chupistunnaru thank u mam
Meeru chala baga chepparu sridevi garu
Nenu meeru cheppe leaves anni use chesanu madam chala sarlu. Kani kidney stone size Inka perigindhi. Surgery cheyinchukunanu. Kani hydronephrosis vachindi.
E video lo sridevi garu chala bagunnaru
Curry kuda👌👌👌
Very well explained...different types of leafy vegetables gurinchi cheppandi madam..ma generation ki chala varku teliyatledu..im newly married
Can we use & for what, cleaning water of tea powder.
Nice information echarru ma mother ki use aye video
Kandhipappu kanna yerrapappu baaguntundi Andi and pesara pappu
Elanti rare varietes give &policy vunete bagu pl explore
Mudha loke e pappu super ga vuntunde 👍
Miru thini chupiste, andhariki unna bhayam pothundhi medam.👍
Correct ga chepparu. Pesticides valla evi lekunda poyyayi. Ma amma chepparu denekosam. Great upload🙋
Kalupu nuvvu theyyu
Kondapindi Kura chupinchandi Gayathri Chala baga video theestaru
చాలా ఉపయోగకరమైన విడియో స్పష్ఠంగా చూపించారు తల్లీ
Good Evening madam. Very nice video abt punarnava. Thank u very much. Excellent explanation... 👍👍
Madam super Andi
Ilage mana chuttupakkala untu Manam gurthochani akukuralanu maku Inka chupinchalani korukuntunna
Madam miru oka video lo gangavavili kura only summer lone baguntundhi tharvatha seasons lo vagaru untundhi annaru
Asalu normal seasons lo Adhi thinacha thinakudadha cheppandi
Ucirikaya pickle chala nachhinadi Naku radu nenu try cheshanu.thank you so much.
Hi mam very nicely explained about our traditional green leaves varieties , which are not familiar to this generation people. In our Rayalaseema we call it as Nasaraaku, or Pappu aku. We do this without tallimpu. Further the procedure also little different. Akuku,Pappu together cooked and we add hand grounded red chillies ,daniya powder and garlic ,pasupu,salt only. it tastes very nice and helpful for those who are in health diet.
Madam dinni penchalaku ani kuda antara
Curry kuda chala testyga untundi
Creator created for human ,True i am using good for health
Abbha sridevi old memories guthu chesinav.Manamu thinnattu natural aaku kuralu ippati vallaku dhoruku thalevu .but nenu na pillalaku family ki almost konni leafy veg's till 2021lo kuda vanduYes I know all u said leafy veg's Anni thinna Inka ippudu konni theppinchukoni city lo vandu koni thintunnamu.andhuke naku 53yrs napillaku 33;32 yrs naku evvariki eye sight n hair falling Inka ye health issues Levi Inka physically fit n slim healthy.this is our secret of our life's.Tq for sharing my memories bcoz of watching all ur every Vedios.
E vedio nenu last year chusina very nice but nenu 31yrs back plainga thellagarijela Kur ni Nene Candi thinna balenthaga vunnapudu voorla na 2nd child birth ayinappudu Amma valla in thotalo regular ga periguthunde n 20yrs yrs nundi aaku kuralu vallanu adigi mari theppinchu koni thintanu.not regula palak methi kakunda sply thellagarijela kura, gangavayili kura,ponaganti kura.Tq. for u by sharing our old generations tips.Love u sridevi.nenu ninnu pakka kalusthandhuku vasthanu.2yrs back maa husband expired so bayataku vasthalenu.Sorry
Thank U for liking my msg dear sridevi
శ్రీదేవీ గారు 🙏
ఈ ఆకు మాకు తిరుపతి లో బాగా దొరుకుతుంది. నేను frequent గా చేస్తుంటాను. ఈ పప్పుకు తొక్క తియ్యకుండా మామిడి కాయ ముక్కలు add చేసి వుడికిస్తే చాలా బాగుంటుంది. రాధా గోపాలం చీరల పేరు బాగుంది.
chala bagunnaye videos
I want to speak with you
I like your videos
Your videos are are very much personal touch
Meeku place chala vundi meeru chupedi krindanekada.chala nachindi aaku kurala nu introduce cheyatam
Very nice thanks
Srinivasa char
Chala baga cheputhunaru mana tredishanal vantalu chala shanthosham anndi 🙏
Preparation challa bagundi Mam. Mirchi anni veayala, koncham thakkuvaga veyavacha?. Naa terrace garden lo Punarva vachindi. Thankyou somuch ma.
Ashok Uncle.
Meeru mirchi lover anukunta anduke pulihora lo, ippudu ee currylo kuda anni mirchi vesthunnaru.
Akka ma abbaiki kidney problem undi thanaki curalu vandadam naku daily task lantide 🙃 ivvala naku oka recipe add chesaru thankyou akka😊
నమస్తే మేడం ఈరోజు మీరు 🌿పునర్నవ వంట గురించి తెలిపినందుకు చాలా చాలా ధన్యవాదములు 🙏🙏🙏🙏
Miru cheppedi chaala bagundandi
Chaala bavunnai andi mi videos...miru mi matalu ma intlo peddammano pinnammano gurthu chesthunnai. ..really impressed aunty..naalaaga palleturi vaathavaranam istapadevaru kuda vunnanduku happy ga vundi😊
naku telisi liver clean antaru madam... really medicinal kura madam...
Mirapakaayalu chala akkuvavutaye medam garu
Chitapandu కడిగి వేస్తే సూపర్
Useful video , it's worthy to watch 👌. Thanks for this video maker 🙏. 😷😊👍
ee cheppina anni plants thechi penchandi plz.... And make a video of each plant describing health benefits in detail 😊😊😍😍😍
Maa ammama kuda thalimpulekunda elane vanta chesedhi chala testi ga vundevi malli meeru ammama nu gurthuchesaru thanks for the video
Madam Turtle vine 2times konna meedeggara assala peragaleedu yendukoo yemito cheppandi
Thanks medam chala good information ichharu
Venkateswaramma.sridevi.garu Meru.arugyam.gurinchi.cheputhunte.memu.kuda.patistham.🗯🗯🗯🍚🍚🍚
40 sanvacharalu venukaku theesukellaru.chala santhosam
Marugunapadthunna prathimokka
Maanavaaliki vupakari
Marinnivdiolu vvaratho theeyandi.
Danyavadalu.
I only know palak, methi, thota koora that's it so great 👍👏 mam
Wow mem mi house garden chalabagundi intake mi house ekkada undi evarkaina punarnava avasaram paste istara
Hai sister good interest on medical values vegetables choosing and cooking keep it up
Hi bagunnara super vndandi kura.
Ma chittoor lo nedhara singaku antaru aunty.....but uses eppude telisindhi maaku tq aunty