Allu Aravind Reaction On CM Revanth Reddy Comments | Ntv

Поділитися
Вставка
  • Опубліковано 21 гру 2024

КОМЕНТАРІ • 74

  • @nazeerbasha9035
    @nazeerbasha9035 15 годин тому +39

    పాపం జాని మాస్టర్ యెంత బాధ పడి ఉంటాడు అతని కి నేషనల్ అవార్డు కూడా రానివ్వలేదు మీరు

    • @krishnab1007
      @krishnab1007 4 години тому

      Turka turka eki hi?

    • @Boss-iw6xc
      @Boss-iw6xc 2 години тому +1

      జానీ మాస్టర్ మీ అక్కని గాని మీ చెల్లి గాని రేపు చేస్తే నీకు తెలుస్తుంది

    • @JaiBharat32
      @JaiBharat32 2 години тому

      ​@@krishnab1007 నిర్భయ కేసు నుంచి కొలకత్తా డాక్టర్ రేప్ మరియు మర్డర్ కేసు వరకు మార్దర్లు మాన భంగాలు చేసిన మరకలు మరకలు ఒకటేనా?

  • @VeerareddySiripuram
    @VeerareddySiripuram 15 годин тому +27

    Allu arjun kallalo pashthapm ledhu

  • @rajumarella5362
    @rajumarella5362 7 годин тому +12

    With all the tragedy , this daddy of the star is still talking about collections !! Have a heart a sir

  • @ChariSN
    @ChariSN 14 годин тому +12

    ముందు బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఆపండి, అది ఎంత పెద్ద బడ్జెట్ పిల్మ్ అయినా, ఒకే రేట్లు, అదీ ధియేటర్ ను బట్టి పెట్టండి, ముందు వారం పది రోజుల్లో వేలల్లో రేట్లు పెట్టీ, వారం లోనే వందల కోట్లు రాబట్టాలి అన్న పనికిమాలిన విధానం మార్చండి. సినిమా బాగుంటే వంద రోజులు ఆడించండి ఎవరొద్దనారు. ఒకట్రెండు రోజుల్లోనే అంతా దండుకోవాలని చెప్పేసి, ఒక ఉన్మాద పరిస్థితుల్ని కల్పించి ఫ్యాన్స్ ప్రాణాలు తీయడం ఎంత వరకు సమంజసం. ఒక నిండు ప్రాణం బలై పోయి, ఆ ఫ్యామిలీని నాశనం చేయడం చాలా దారుణం. తిలాపాపం తలా పిడికెడు.

  • @balreddygl8612
    @balreddygl8612 15 годин тому +31

    Nevu enta donga no prajarajyam time lo chusamu sir

    • @Abcd2018
      @Abcd2018 15 годин тому +5

      Yes

    • @kiranbujji3237
      @kiranbujji3237 15 годин тому +8

      Baap 1 number beta 10 number chal hatoo dono

  • @raviganne4608
    @raviganne4608 10 годин тому +8

    అల్లు అరవింద్ గారు ఈరోజు మీ బిడ్డ బాధపడ్డారని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు యాక్సిడెంట్ జరిగిన రోజే మీరు ఆ కుటుంబం దగ్గరికి వెళ్లి ధైర్యం చెప్పి ఉండాల్సింది ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు మన బిడ్డ కూ ఒక్క నాయం వేరే వాళ్ళ బిడ్డ ఒక్క న్యాయమా అన్నా అల్లు అరవింద్

    • @bshravankumar5779
      @bshravankumar5779 6 годин тому

      వాళ్లు వెళ్లలేక కాదు..... లీగల్ ప్రాసెస్ కోసం వెళ్ళలేదు అంతే

  • @Madiraju1946
    @Madiraju1946 2 години тому +3

    Allu Arjun behavior is not acceptable. He is not bothered about the life of a fan

  • @balreddygl8612
    @balreddygl8612 15 годин тому +20

    Kadupulo visham pettukoni pike navve family ra medhi.... Anduke meku pavan tho padadhu

    • @Wanderlust4evr
      @Wanderlust4evr 15 годин тому +1

      Igo balreddy...ma rayaseema lo ee cinema vallaku value ledhu...ys jagan peersceptive chudandi..ys jagan real herooooo🎉🎉🎉🎉

    • @Abcd2018
      @Abcd2018 15 годин тому

      Attitude Star AA

    • @jaivangaveeti5758
      @jaivangaveeti5758 15 годин тому

      ​@@Wanderlust4evr Maa Andhra lo avineethi vallani malli malli nammamu bro...

    • @Wanderlust4evr
      @Wanderlust4evr 15 годин тому +1

      @@jaivangaveeti5758 Avineethi lenidhi...ekkada...cheppandi

    • @jaivangaveeti5758
      @jaivangaveeti5758 13 годин тому

      @@Wanderlust4evr ee avineethi politicians kantey cinema vallu chala better broo..ee incident jarigina valla kastam tho sampadonchina rupee janalaki istaru ee politician Aina valla sontha money istaraaa nee jagan mohan Reddy ee roju Aina rupee ichada janalakii...mare cinema valley better gaa..

  • @deekshitkrishna4197
    @deekshitkrishna4197 4 години тому +4

    నిజమే legal issue వస్తుంది. Cross check questions వేస్తే ఒకవేళ నిజాలు చెప్పేస్తే, జైల్ కి వెళ్ళాలి కదా. So పక్కనే ఉండి nv జాగ్రత్తగా చూసుకోవాలి మళ్ళీ బయటకి తీసుకురావడానికి డబ్బులు ఖర్చు ఐపోతాయి. Nv ఎటువంటి మనిషివి అని అందరికీ తెలుసు, డబ్బులే ఊపిరి . ఎవరి కోసం సినిమా చేశారు మీరు, any message haa. లేదు కదా 100 crs పైనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. కనీసం 1% ఐన చారిటీ కి ఇస్తున్నారా. మీరు చేసిన తప్పుని దేశ వ్యాప్త సమస్యలా మారుస్తారు ఎందుకు. చట్టం ముందు అందరూ సమానమే వెళ్లి మీ నిజాయితీని నిరూపించుకో. లయేర్స్ కి కోట్లకు కోట్లు ఇచ్చి కేసు కొట్టేయడానికి తపించే మీరు ఆ కుటుంబానికి ప్రకటించింది మాత్రం లక్షల్లో ,చీ మీరొక మనుషులా. ఎంతసేపు నాకు ఆ చావుకి సంబంధం లేదు అని చెప్పుతున్నారు, కనీసం అక్కడికి వెళ్తే మళ్ళీ అది ఒక లా పాయింట్ అవుతుంది అని వెళ్ళడం లేదు తప్పించి, మీకు పర్మిషన్ లేక కాదు, అంతా అల్లు -సొల్లు. చీ మీవి ఒక బతుకులా రా.

  • @AKVI-z9c
    @AKVI-z9c 2 години тому +3

    ముందు మనకి izth వుండాలి వాళ్లు ఏమైనా దేవుళ్ళ ఎగపడటానికి తూ ఏమ్ కర్మ రా ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఎవరికో,,మనా ఫ్యామిలీ కంటే ఎవరు గొప్ప కాదు ,,ఫ్యాన్స్ ఫ్యాన్స్ కొట్టుకోవడం 🙏🙏

  • @SeshubsbuBale-v3i
    @SeshubsbuBale-v3i 2 години тому +3

    Cenema Industry vaari Valla Samaajaaniki 1'/. Koodaaa Laabham Ledu.

  • @Aatadukundamraa
    @Aatadukundamraa 15 годин тому +9

    Jani Master papam thagilindi

    • @MrSukeshmatta
      @MrSukeshmatta 3 години тому +1

      Uday kiran papam thagilindhi

  • @sunnysumanthchowdary3946
    @sunnysumanthchowdary3946 15 годин тому +9

    Alantappudu revanth reddy mida comments cheyakudadhu..

  • @KVRRao_02
    @KVRRao_02 15 годин тому +9

    Revathi death and her son battling with life chusthe kadupu tharukku povatam ledha...

  • @jagadeeshwariravindhar7247
    @jagadeeshwariravindhar7247 6 годин тому +11

    చెత్త సినిమా ఒక స్మగ్లర్ గురించి చూడటానికి సిగ్గు లేదు ఈ జనాలకి

    • @bshravankumar5779
      @bshravankumar5779 6 годин тому

      మీ లాంటి గొప్ప మనిషి జీవిత చరిత్ర తో సినిమా తీయాలి.... జనాలకి మీ లాంటి వాలా జీవిత చరిత్ర తెలియాలి.... మీ గొప్పతనం తెలియాలి.....

  • @JagannadhReddy-h7d
    @JagannadhReddy-h7d 4 години тому +2

    Oka Uday kiran oka Jani master karma boomerang man

  • @srikanthd1962
    @srikanthd1962 9 годин тому +2

    సినిమా లో SP character ని swimming pool లో పడేసి అవమానించే సన్నివేశం, పావలా వాటా, ఇక్కడ నేనే బాస్ అనడం ఇవన్నీ చేయకుండా వుండాల్సింది

  • @saishashank4397
    @saishashank4397 2 години тому +2

    Galiiz gadivi ra nuvvu ekkada okaru chanipoyaru ane topic gurinchi press meet unte ne movie promotion chesukuntunnavu Bihar lo celebration inka collection of movie gurinchi matladutunnav

  • @hk1669
    @hk1669 3 години тому +1

    Many big hero’s like Prabhas, pawan, mahesh, ntr has not behaved like this by visiting theatre and doing road shows

  • @Kpac-ut2du
    @Kpac-ut2du 15 годин тому +3

    Stupid film people.. still talking about themselves. I wish he goes to jail for 14 years .

  • @abdullahshakeelahmed7663
    @abdullahshakeelahmed7663 15 годин тому +5

    Telangana lo adhra Herola
    Cenimalu band cheayandi

    • @Jjagadeesh1986
      @Jjagadeesh1986 15 годин тому

      First spelling telusuko yerripappa

    • @saijaswanth3907
      @saijaswanth3907 4 години тому

      Enti bro Telangana andhra andharu telugu vallamey kadha

    • @Boss-iw6xc
      @Boss-iw6xc 2 години тому

      ముస్లింలు పాకిస్తాన్ వెళ్లిపోవాలి😂😂

  • @prasarithira
    @prasarithira Годину тому

    Allu aravind naatakaalu 👌👌👌

  • @savihas4708
    @savihas4708 3 години тому +1

    హా .. మన మనవడు కాదుగా .. డబ్బు ఇచ్చాం .. అని సెప్పమన్నావ్ గా ... ఇంక అంతే .. సినిమా ఇంకా బాగా ఆడాలి .. కోట్ల కోట్లు రావాలి ..

  • @panduriveeravenkatasaipras5685
    @panduriveeravenkatasaipras5685 15 годин тому +3

    Jail fear...

  • @N.lalitha-y3y
    @N.lalitha-y3y 15 годин тому +6

    Boku😂.

  • @karunakarpothem7069
    @karunakarpothem7069 6 годин тому

    తొక్కలో సినిమా ఆయనో పెద్ద హీరో సిగ్గుండాలి తెలుగు సినిమా పెద్దలు ఎక్కడ చచ్చారా మీరు మీ కుటుంబాలు తప్ప వేరే వాళ్ళను ఎదగనివ్వడం లేదు మూడు తరాలనుండి అని చెప్పడానికి ఉండాలి చనిపోయిన రేవతి కుటుంబానికి ఎంత చేసిన తక్కువే

  • @savihas4708
    @savihas4708 3 години тому

    హా ...మన మనవడు కాదుగా .. ఎవతో పొతె .. డబ్బు ఇచ్చాం అని అర్జున్ కి చెప్పా

  • @mohemmedmehraj106
    @mohemmedmehraj106 6 годин тому

    Allu.arju.clear.stand.leadu

  • @KoripellyMohanreddy-qd9oi
    @KoripellyMohanreddy-qd9oi 3 години тому

    Revanthu. Correct

  • @SNRD720
    @SNRD720 3 години тому

    Papam Jhony master ni award thiskokunda chesaru mi family Devudu vunnadu kabbati Within the 1month lo ninnu jail ki pampichadu devudu

  • @jagadeeshwariravindhar7247
    @jagadeeshwariravindhar7247 6 годин тому +1

    వీడు పెద్ద యాక్టరే. బాగా మాట్లాడుతున్నాడు పేరు సంపాదించుకోలేదు అందరినీ తొక్కి పేరు తెచ్చుకున్నరు

  • @AndhraAz
    @AndhraAz 4 години тому

    National award tisukondi

  • @dspsmitha7270
    @dspsmitha7270 Годину тому

    Pranam poyindhi papam chinna pilladu hpl lo vunnadu, dabbulu evvadaniki kuda entha alochisthunnaru villa family 😢

  • @hanumanreddyvangala1702
    @hanumanreddyvangala1702 15 годин тому +2

    Avuna mari chanipoyinavari paristhi

  • @RameshKoriyala
    @RameshKoriyala 5 годин тому +1

    Waste …wild waste

  • @dspsmitha7270
    @dspsmitha7270 Годину тому

    Veedini lopaleseyandi chala ekkuva akkuva matladuthunnadu

  • @abceabcd7264
    @abceabcd7264 Годину тому

    Allu Arjun ur not VIP don't act infront of media like Actor ur just simple person infront of media, kanoon and law every one is same in legal points ur not giving respect to C.M Revanth Reddy you have to pray God for his soon recovery that boy Admitted in hospital he is fighting with death and life u have money but with money you can't bring his mother be in limits down to earth what u say in press meet anyway leave it ur saying really ur useless guy what you do for telugu cinemas already more talented actors are there in cine industry ur just spring looser guy...

  • @santhoshdiddi5868
    @santhoshdiddi5868 15 годин тому +5

    I support allu arjun

  • @sanjeevaraojinukala5539
    @sanjeevaraojinukala5539 28 хвилин тому

    Inko nalgurini saavadengandi

  • @PraveenKumar-wz2fg
    @PraveenKumar-wz2fg Годину тому

    Avunu baga neerasanga unnadu emi thinakunda

  • @veeraveni727
    @veeraveni727 4 години тому

    Challu challu avvari dappu vadee kotali

  • @devakireddyslawnsocial
    @devakireddyslawnsocial 9 годин тому

    Akkada sri tsj tandri ki kuda kadupu tarukkupotundi barya ni పోగొట్టుకున్నాడు ippudu nuvvu 10000 kotlu icchina a pasi biddalaki tallini ivvagalava enduku malli chetta pressmeetlu

  • @vijayalakshmisikharam4256
    @vijayalakshmisikharam4256 15 годин тому +2

    Aallu Aarjun chusthe.chala bhadhaga vundhi cheyanitappu

  • @hyderabadrealestatebandara3570
    @hyderabadrealestatebandara3570 3 години тому

    Bokkara bokka mi movie s chudadam

  • @veeraveni727
    @veeraveni727 4 години тому

    Pisinarollu

  • @AndhraAz
    @AndhraAz 4 години тому

    Cunning star 🌟

  • @KummariVenkataiah-o7w
    @KummariVenkataiah-o7w 4 години тому +1

    Mi midha morder case petti 14 years lopaleyali ra

  • @bshravankumar5779
    @bshravankumar5779 6 годин тому +1

    ఈ విషయంలో నా సపోర్ట్ అల్లు అర్జున్ కి ఉంది.... రేవంత్ కన్నా పాపం పనులు ఎం చేయలేదు అల్లు అర్జున్....... హైడ్రా పేరుతో ఎంతో మంది జీవితాలను నాశనం చేసిన రేవంత్ గాడు ఈ ఆడ మనిషి విషయం లో బాధ్యత తో ఉన్నడoటే ఎలా నమ్ముతున్నారు.... శంవం తో రాజకీయo చేసి సింపతి తెచ్చుకోవాలని చూస్తున్నాడు రేవంత్...... చేసిన పాపాలను జనాలు మర్చిపోయినా.... దేవుడు మర్చిపోడు..రేవంత్ తప్పకుండా అనుభవిస్తారు...

    • @sonusonu-hl7rr
      @sonusonu-hl7rr 4 години тому

      Vangapadu

    • @AndhraAz
      @AndhraAz 4 години тому

      Enduku mi caste aa ga anduke support chestunav

    • @bshravankumar5779
      @bshravankumar5779 4 години тому

      @@AndhraAz నేను ఎస్సీ మాల అండి.....

  • @anjinaik7289
    @anjinaik7289 2 години тому

    West Allu Arjun family chi chi chi chi

  • @abceabcd7264
    @abceabcd7264 Годину тому

    Allu Arjun ur not VIP don't act infront of media like Actor ur just simple person infront of media, kanoon and law every one is same in legal points ur not giving respect to C.M Revanth Reddy you have to pray God for his soon recovery that boy Admitted in hospital he is fighting with death and life u have money but with money you can't bring his mother be in limits down to earth what u say in press meet anyway leave it ur saying really ur useless guy what you do for telugu cinemas already more talented actors are there in cine industry ur just spring looser guy...