Amma me gardening eppudu super, bucket gurinchi chepparu ,chala bagundi,manam mana peddalani gurtunchikunte ,mana pillalu ade nerchukuntaru ane moral values nerpicharu chala bagundi ma tq
Hi ఆంటీ నా పేరు చంద్ర కుమారి మాది గాజువాక మీ వీడియోస్ అన్నీ టీవీ లో యూట్యూబ్ లో చూస్తాను మిమల్ని చూసే కిచెన్ కంపోస్టు విధానం నేర్చుకున్న సెల్ లో సబ్స్క్రయిబ్ చేయడము లేటు అయింది ఆంటీ చిన్న రిక్వెస్ట్ నాకు థైరాయిడ్ వుంది తెలిసినవారు ములగాకు తింటే మంచిది నీరు లాగుతది అని చెప్పారు కాబట్టి మునగ మొక్క పెంచుదామని అనుకుంటున వేసే విత్తనం మంచిది అయితే బాగుంటుంది అని మిమల్ని అడుగుతున్నా మీరు చాలా మందికి సీడ్స్ షేర్ చేశారు చాలా వీడియోస్ చెప్పారు ఆంటీ అవకాశం వుంటే ఒక్క సీడ్ పంపండి .పంపుతాను అంటే అడ్రస్ పెడతా ప్లీజ్ ఐ రిక్వెస్ట్.
సలాం లేకుం మాది తెనాలి అండి మీరు ఇచ్చిన గింజల్లో మునగ గింజ అండి గింజ ఏస్తే మునగ చెట్టు బాగా వచ్చిందండి ఎన్ని నెలలకి కాయ వచ్చింది మునక్కాయ మీరు ఇచ్చిన గింజల ఒక గింజ ఉంచుకొని వేసానండి
Hi aunty garu spring guava ani type cheste vastundi.meeru 800 ki konnaru annaru kada online lo 1200,1400 ala vundi .meeru matrame andari doubts ki reply istaru aunty garu .plz aunty long munaga okka seeds ivvara aunty garu .plz
హాయ్ అండి మీ గార్డెన్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు ఒక అద్భుతం
Amma me gardening eppudu super, bucket gurinchi chepparu ,chala bagundi,manam mana peddalani gurtunchikunte ,mana pillalu ade nerchukuntaru ane moral values nerpicharu chala bagundi ma tq
Hai mam Chaka bagutadade me garden hats.mam❤. Mulayam vithanalu ivagalaraandi. Meru thituvunta make thinalianipesuthudi.😮
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
మీ తోటలో పండ్లు, కూరలు, పూలు, అద్భుతః. అంతే. ఇహ వీటిని మించి ఆనందాన్ని ఇస్తోంది మీ పక్షుల కిలకిలారావాలు.
ఆ గోంగూర మందారం కలర్ ❤❤❤❤❤
Ohh great andi meeru first to lost daaka video meere chusinttu ga undi.. Chivari varaku chuste nee vishayam manthra thelustundi
మీ హార్వెస్ట్ అద్భుతం మేడం 👌👌👌
Super harvest Andi
Aa sweet jaama variety name cheppandi, nursery lo aduguthaanu leaves chala different ga unnaay mam super collection mam
Thelusukoni video lo chepthanu andi
Seeds ivagalara madam.munaga seeds, mulbary cuttings kavali madam.🌺🌺🌺🌺🌺🌺🌺
. సూపర్ సూపర్ హార్వెస్ట్ ఆంటీ ❤❤❤❤
Chala manchi harvest
Magic vundi andi mi chethilo 😍
Super 👌 Amma 😊
Nice Amma ❤❤❤❤❤❤
Super Harvest mam ❤
Akka Aa pakshulu pollalo arichinate anipisthundi Akka chala happy ga city la anipiyadam ledu vati arupulu asalu ❤❤❤
Avunu andi birds happy ga unnayani ardham chesukovali
Wow super harvest mam
Canyou give seed s ma
Superb harvest
Harvest super madam jama 👌👌👌
సూపర్ హార్వెస్ట్ మా
మీ హార్వెస్ట్ చాలా బాగుందండి ఈ మధ్య మా తోటలో సరిగ్గా పెరగడం లేదు మరి ఏమైందో
Wawoo Nice 👍
Wow super medam
Mee garden chusthey kadupu nindi pothundi Amma 👍
Thank you andi
Hi andi domastic seeds yuvagalara madam
Super super harvest aunty garu. Vammu aku pachadi recipe chupinchara aunty garu.plz aunty me 100 years nati munaga seed icharu chala bagundi taste.long munaga seed koda okkati ivvara aunty garu.plz......
Mashallah ❤️
Mashallah harvest
Nice madam
Hi andi...munaga vithanalu gani, stems kaani maaku emaina pampagalara?
Red chikkudu guthi beera seeds ivvagalara madam we r at alwal
Hi andi naaku seeds kaavali pampinchagalara money pay chesthanu
Mam super harvest ❤
Mam seeds please
MUnaga also pls
Hi noorjahan gaaru , Adi spring guava verity plant andi
Ohh avunaa peru thelusukoni chepthanu
Noorjhahan garu Mee daggara vunna seeds kaavaali,ela contact avvali mimmalni
❤❤❤
Assalam alaikum Noorjahan long munaga seeds chahiye please
Hi ఆంటీ నా పేరు చంద్ర కుమారి మాది గాజువాక మీ వీడియోస్ అన్నీ టీవీ లో యూట్యూబ్ లో చూస్తాను మిమల్ని చూసే కిచెన్ కంపోస్టు విధానం నేర్చుకున్న సెల్ లో సబ్స్క్రయిబ్ చేయడము లేటు అయింది ఆంటీ చిన్న రిక్వెస్ట్ నాకు థైరాయిడ్ వుంది తెలిసినవారు ములగాకు తింటే మంచిది నీరు లాగుతది అని చెప్పారు కాబట్టి మునగ మొక్క పెంచుదామని అనుకుంటున వేసే విత్తనం మంచిది అయితే బాగుంటుంది అని మిమల్ని అడుగుతున్నా మీరు చాలా మందికి సీడ్స్ షేర్ చేశారు చాలా వీడియోస్ చెప్పారు ఆంటీ అవకాశం వుంటే ఒక్క సీడ్ పంపండి .పంపుతాను అంటే అడ్రస్ పెడతా ప్లీజ్ ఐ రిక్వెస్ట్.
Address pettandi
Noorjahan gaaru maa super marketlo turmeric bulbs ani ammuthunnaru avi soillo naatucovachha chepandi molakalu vasthaya chepandi
Pachi pasupu kommulu ammuthunnaru natandi vastai
జామ మొక్క కావాలి ,,అలా 😢 తీసుకోవాలి అమ్మ
Chettu ki 2,3 pindelu undelaa chusi theesukondi
Hi Amma naaku seeds kavali pls pampinchandi 🙏🙏🙏🙏🙏🙏
Seeds plz mam
Aunty vakaya yedipoena seeds vasa chinna mag lo vesanu vachae avi e time lo separate cheyavacha
Oka 5 inches mokka Aina tharuvatha natandi
Summer iena paravaleda anty
Mam munaga chettu pootha ralipothundi mam
Mokka kundi lo undaa munaga gurinchi cheptu videos unnai chudani
Ammaa ma garden lo nematodes problem akkuvaga vastundhi amcheyyali ammaa Salah evandi amma
Video undi andi chudandi
సలాం లేకుం మాది తెనాలి అండి మీరు ఇచ్చిన గింజల్లో మునగ గింజ అండి గింజ ఏస్తే మునగ చెట్టు బాగా వచ్చిందండి ఎన్ని నెలలకి కాయ వచ్చింది మునక్కాయ మీరు ఇచ్చిన గింజల ఒక గింజ ఉంచుకొని వేసానండి
6 months lopu kayalu kastai
Adi em jaama chettu madam??
Aakulu different ga unnai??
Next video lo peru thelusukoni chepthanu
రెండు గింజలు ఇవ్వండి నూర్జహాన్ గారు ములగ
Aa plant peru emiti.ekkada konnaru
Next video peru thelusukoni chepthanu
Hi aunty garu spring guava ani type cheste vastundi.meeru 800 ki konnaru annaru kada online lo 1200,1400 ala vundi .meeru matrame andari doubts ki reply istaru aunty garu .plz aunty long munaga okka seeds ivvara aunty garu .plz
Avi enka seeds ki vadala ledu.. Edi modati kapu next endabettali
@noorjahanterracegarden7632 ok aunty garu me daggara seeds ready ayyaka Naku okka seed ivvandi chalu.thank you so much aunty meeru reply ichinanduku
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Hi aunty draksha chettu ni kommala toni penchukovacha.
Grafted mokka pechadame better thondara GA kapu vastundi
మీ తోట ఈరోజు ఏమిటి, ఎపుడు చూసినా మురిసి పోయేలా వుంటుంది. గోంగూర మందారం ఎంత బాగుందో. 365 రోజుల చిక్కుడు విత్తనాలు కావాలి మేడమ్.
Hahaha thank you andi