చిరంజీవి నన్ను అలా అనగానే షాకయ్యా | Podcast with Actor guru interview

Поділитися
Вставка
  • Опубліковано 28 гру 2024

КОМЕНТАРІ •

  • @SrinuGatta-w7s
    @SrinuGatta-w7s Місяць тому +5

    Guru Charan Garu ee interview lo meeru chepina Type-1 Type-2, Type-3 opportunity matalu Super Sir Naa work lo chala sarlu meeru chepindi jarigindi. mee instgrame follow avvuthunnanu avi kuda chala baguntunayi Thank you Sir

  • @ANUPAMARAO-hs4qn
    @ANUPAMARAO-hs4qn Місяць тому +4

    Nice session. Good questions asked. Motivational and informative.

  • @ramkishore126
    @ramkishore126 Місяць тому +1

    Sir your way talking is simply superb, I watched every minute
    Nice to watch the video

  • @Ajay_Yeswanth_Dama
    @Ajay_Yeswanth_Dama Місяць тому +3

    Good interview

  • @venkeyv37
    @venkeyv37 Місяць тому +2

    Guru Charan one of the Most excellent Actor.

  • @nagrajsgr639
    @nagrajsgr639 Місяць тому +4

    Nice podcast

  • @oceanblue8146
    @oceanblue8146 Місяць тому +1

    Anchor - neha ramarao

  • @BhavyaPhani
    @BhavyaPhani 2 дні тому

    Guru garu Chala Baga chepputhunru

  • @mshivakumar
    @mshivakumar Місяць тому

    ❤🎉😊

  • @sriramram3854
    @sriramram3854 Місяць тому +3

    Wisdom

  • @GSEDITZAMV
    @GSEDITZAMV Місяць тому +1

    Naku businesses and entrepreneurship ante chala istam, but we are poor and my parents and family says just do job oike things but i uad no intrest in doing job. What i supposed to say to convince my parents and family and relatives??

    • @Thecomper
      @Thecomper Місяць тому

      అసలే పేద కుటుంబం అంటున్నావు ఈరోజులలో ఎవరు మనిషిని నమ్మి డబ్బులు పెట్టరు, పెట్టినా వాళ్ళ లాభం చూసుకుంటారు కానీ నీ నష్టాన్ని కాదు. ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు మాత్రం చాలా మందే ఉంటారు నా లాగ. ఒకళ్ళు చెప్పేది విను ఆలోచించు దానిలో నీకు నచ్చినది నిజంగా మంచి చేస్తుంది అనుకున్నది పాటించు. నీ జీవితాన్ని ఒకళ్ళ చేతులో మాత్రం పెట్టకు మంచి అయినా చెడు అయినా నీ జీవితాన్ని అనుభవించేది అనుభవించాల్సింది నువ్వే . అయినా నాకు తోచింది నేను చెప్తా.
      ఫస్ట్ కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసి డబ్బులు కూడా బెట్టి ఆ తరువాత ఇష్టం వచ్చిన వ్యాపారం చేసుకోవటం ఉత్తమం.
      ఏ వ్యాపారానికైనా డబ్బులు ఒక్కటే కాదు ఆ డబ్బులమీద భయం భాధ్యత కూడా ముఖ్యం.
      సినిమాలలో లాగా వ్యాపారం పెట్టిన ప్రతి ఒక్కళ్ళు కోట్లు సంపాదించరు, ముందు సరిపడే వ్యాపారం చూడాలి, తరువాత దానిలో లోతుపాట్లు చూడాలి, ఆ తరువాత మనకు లాభం వచ్చేలాగా సరుకు ఎక్కడ దొరుకుతుందో వెతకాలి, అన్నిటికన్నా ముఖ్యం ఆ వ్యాపారం అంతకు మునుపు పెట్టి లాభ పడిన నష్టపోయిన వాళ్ళను చూసి ఎలా చేయాలో ఎలా చేయకూడదో నేర్చుకోవాలి.
      ఒకప్పుడు వ్యాపారం చేసే కోమటి వాళ్ళు తమ పిల్లలను తెలిసిన వాళ్ళ దగ్గర ఒక 2-3 సంవత్సరాలు పనికి పెట్టే వాళ్ళు ఎందుకంటే వ్యాపారం ఎంత కష్టమో తెలుసుకోవాలి అని.
      ఉద్యోగం చేసుకుంటే నీకంటూ ఒక గుర్తింపు వస్తుంది. 2-3 సంవత్సరాలు ఒక ఉద్యోగం చేయి ఒక సంవత్సరం దాటాక ఏ వ్యాపారం చేయాలో బాగా వెతుకు ఈ వ్యాపారం నాకు పనికి వస్తుంది అనుకున్నాక అందులో లోతుపాట్లు చూడు తరువాత పర్సనల్ లోన్ తీసుకో దానిని జాగ్రత్తగా ఎక్కడైనా ముదుపు (invest) చేయి ఒక 2 సంవత్సరాల తరువాత ఆ ముదుపు చేసిన డబ్బులతో చిన్నగా వ్యాపారం ప్రారంభించు మెల్లిగా ఉద్యోగం నుండి వ్యాపారం వైపు దృష్టి పెట్టు నీవు ఉద్యోగం మానేసినా నెగ్గుకురాగలను అని నమ్మకం ధైర్యం వచ్చిన రోజు ఉద్యోగం మానేయి. ఒక్కటే గుర్తు పెట్టుకో ఒకేసారి 10 పనులు చేసి అన్నింటిలో ఎవరూ నెగ్గలేరు నీ లక్ష్యం నెరవేరే వరకు పెళ్లి లాంటి అదనపు బాధ్యతలు తలమీద పెట్టుకోకు కానీ నీ వ్యాపారం మీద నమ్మకం వచ్చిన వెంటనే చేయాల్సిన మొదటి పని కూడా అదే పెళ్లి చేసుకోవటం ఆతరువాతే స్వంత ఇల్లు అయినా కారు అయినా.
      యూట్యూబ్ లో the madras trader అని ఒకతను ఉంటాడు అతను రెండు మూడు సంవత్సరాల క్రితం పెట్టిన వీడియొ చూడు అతనికి ఇష్టమైన ట్రేడింగ్ కోసం ఎంతలా ఆశల్ని చంపుకుని ఉద్యోగం చేశాడో ఇప్పుడు కోట్లలో ట్రేడింగ్ చేస్తున్నాడు. నేను ట్రేడింగ్ చేయమని చెప్పటం లేదు కానీ అతను ఎలా విజయం సాధించాడు అనేది చూసి నేర్చుకోవాలసిన విషయం. జీవితం అనేది సినిమా కాదు ఒక పాట లేదా సినిమా అయిపోయే సరికి గొప్పవాళ్ళు అయిపోవటానికి ప్రతి విజయం కూడా ఒక మైలు రాయి అంతే అక్కడే ఏది ఆగిపొదు సాగుతూ ఉండాలి కొన్ని రోజులు అయ్యాక మునుపటి విజయాలు చాలా చిన్న విషయాలుగా అనిపిస్తాయి.

  • @Thecomper
    @Thecomper Місяць тому

    ఇతన్ని తక్కువ చేయటం అని కాదు కానీ నేను ఒక్కడినేనా ఇతన్ని ఇతని పేరును మొదటిసారిగా చూసింది? నాకు చిరంజీవి ఏ సినిమాలో ఉన్నడో కూడా గుర్తుకురావటంలేదు .

  • @nishanth7851
    @nishanth7851 Місяць тому +2

    Anchor over action expressions
    ప్రతి దానికి అబ్బా....😂😂

    • @NehaaNess
      @NehaaNess Місяць тому +1

      Wow! How kind are you?!

    • @nishanth7851
      @nishanth7851 Місяць тому +1

      @@NehaaNess thank you for reply ❤️
      I didn't expect, but one thing real you r having
      కళ face. Just Bcz tht I subscribed u r channel Nehaaaaaaaaaaa🤗