మీలో ఒక పాము నిద్ర పోతుందని మీకు తెలుసా ...? |Bramha Gnana Petam E4| Dr.Newton | Dr. Shruthi
Вставка
- Опубліковано 7 лют 2025
- " ప్రతిక్షణం - సత్యదర్శనం " - బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
PMC Telugu సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145
🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️
సుమారు 130 దేశాలకు పైగా పర్యటించి ధ్యానం, ఆధ్యాత్మిక శాస్త్రాలను బోధిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు డాక్టర్ న్యూటన్ కొండవీటి & డాక్టర్ లక్ష్మీ న్యూటన్ గార్లు, లైఫ్ ఫౌండేషన్ & క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ (QLU) వ్యవస్థాపకులు. మన దేశంలో మరియు ఇతర దేశాల్లో వందలాది ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నిర్వహించి, సోల్ కోచ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రాం , అంతర శిశువు , పూర్వజన్మ ప్రతిగమనం, వంటి మరెన్నో కార్యక్రమాల ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని, దివ్య జీవన మార్గాన్ని నిర్దేశిస్తూ, వేలాదిమంది తమ జీవితాలను ఉద్దరించుకునే దిశగా ముందుకు నడిపించారు, నడిపిస్తున్నారు.
మీరు కూడా సరియైన జ్ఞానం పొంది మీ జీవితంలో ఆనందంగా ఉండాలనుకుంటున్నారా? అయితే క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ లో నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొనడానికి, వివరాలకై సంప్రదించండి
క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ, వికారాబాద్
మొబైల్: 9849492098
qluglobal.Org
www.google.com...
🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️
UA-cam PMC Telugu 24*7:
🧘♂️🧘♂️🧘♂️ ఈ కేబుల్ ఆపరేటర్లలో TVలో "PMC తెలుగు" చూడండి:
📺 Airtel DTH: 945
📺 Gio TV: 1115
📺 APFiber: 36
📺 Act Vizag: 78
📺 Act Nellore: 89
📺 BCN: 75
📺 TCN: 85
📺 Ananta City Digital Com Network: 203
📺 Sri Shirdi Saibaba International Dish: 60
📺 City Cabel Network: 97
📺 SSC Digital Network: 95
📺 RAM Netcam: 199
📺 Yuvaraj Digial Network: 17
📺 Mahesh Network: 53
📺 My Digital Network: 44
📺 CPC Digital Network: 444
📺 Uddanam Grameena Cable: 52
📺 SR Digital: 24
📺 GK Digital: 34
📺 NXT Digital Network: 130
🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️
Our Famous Other Channels:
🌎 PMC తెలుగు: / @pmctelugu
🌎 PMC Health: / @pmchealth
🌎 PMC English: / @pmcenglish
🌎 పత్రీజీ తెలుగు సందేశాలు: / @patrijitelugu
🌎 PMC Music: / @pmcmusicchannel
🌎 PMC Bhakti: / @pmcbhakti
🌎 ధ్యాన దివ్య జీవితం: / @miracleofmeditation
🌎 Unstoppable Motivations: / @unstoppablemotivations
🌎 Icon Talks: / @icontalks
🌎 Patriji Daily Wisdom: / @patrijidailywisdom
🌎 PMC Film: / @pmcfilm
🌎 Patriji English Messages: / @patrijienglishmessages
🌎 PMC Global: / pmcglobal
🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️🧘♂️
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pmctelugu
🌐 / pmctelugu
🌐 / pmctelugu
Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv...
🌎 www.pssmovemen...
🌎 www.pmcenglish...
🌎 www.pmctelugu.com
🌎
🌎 pssmglobal.org
🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
#PMCTelugu #PMC #HowToDoMeditation #Meditation #Patriji #Pyramid #PitamahaPatriji #meditation #pyramidmeditation #breathmeditation #SubhashPatriji #Light #musicmeditation #evolution #pmc #pmcenglish #pmcenglishtv #pmcenglish #pmcenglishvideos #pmcenglishchannel #pmcenglishchannelvideos #pmc_channel #pmclive #pyramidmeditationchannel #brahmarshi #patriji #pyramid #pmcchannellive #pmcmeditationchannel #patrijilatestspeeches #pmctv #patrijimeditation #HowtoMeditate #Mindful #WhatisMeditation #yoga #yogadaily #enlightenment
మీరు చెప్పిన కుండలినీ జాగృతం అయిన తర్వాత లక్షణాలు అన్నీ నాకూ జర్గినాయి గురువు గారు, మీరూ చెప్పిన తర్వాత నాకు కుండలినీ జాగృతం అయినదని నాకు ఈ విడియో ద్వారా తెలిసింది Thank you 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
కుండలినీ జాగృతం అవడం అంటే ఏమిటి sir.. please tell... నేను శూన్య స్థితి వరకూ వెళ్ళాను అంతే ఇప్పటివరకు
ధ్యాన ప్రచారంలో పాల్గొంటాను , ఒక లక్ష్యాన్ని చేరుకోబోతున్న క్రమంలో నాకు ఈ అనుభవ జ్ఞానం ఎంతో సహాయ పడుతోంది , జ్ఞానులందరికి నా ఆత్మ హివందనాలు 🙏🙏🙏🙏
ఆత్మ జ్జ్ఞా ని మాస్టారు గారికి నా ఆత్మ ప్రణామాలు 🌹🌹🙏
Wonderful Newton sir.
First time we learnt that other countries too identified chakras in different names.
Amazing sir
My heart just bow down for you.
What a love n peace in your each ward. Love you n Laxmi mam sir
చాలా అద్భుతంగా చెప్పరు గురూజీ,నాకు ఇలాంటి అనుభవం జరిగింది చాలా సంతోషంగా ఉంది , చాలా వివరాలు తెలియచేసినందుకు కృతజ్ఞతలు ఈ జ్ఞానాన్ని చక్కగా ఉపయోగించుకుని ధ్యానం ప్రచారంలో
మీరు చెప్పేవన్ని నిజాలు నాకు జరుగుతుంది ధన్యవాదములు 👏🏻
Well sir thank you so much to you sir❤ your telling grate infermadtion.❤jai sanathan dharmam.
Ma intlo devasta sarpam vachedi. Adi vachinapudu sampangi poola Vasant vachedi
I have got the same experiences what you said but then I could not know what it was. Now I feel happy for knowing the fact from you and my ambition has been understood. Thank you Very much Guruji.
కుండలిని శక్తిని సంకేత భాషలో పాముతో వ్యక్తీకరిస్తారు. అది అర్ధం చేసుకోకుండా ఏంకర్ చాలా ప్రశ్నలు పాములకి సంబంధించి అడిగారు. అవి అనవసరం.
Thank you so much sir🙏
Aumji
చాలా బాగా తెలియ చేశారు. వందనాలు
Thank you sir , we’ll explained
మంచి షబ్జక్టు తెలియజేషారు tnq
ధన్య వాదాలు మాస్టర్
అద్భుతమైన విషయాలు చెప్పారు.ధన్యవాదాలు🙏🙏
Super sir good job masters and pmc
Dr. **Newton. Exlent information. Analysis. ❤❤❤
Very good information🙏 Sir. Thank you🙏 sir
❤❤
మాస్టర్ గారు పొట్టలో ఉన్న చక్రానికి
నేను ఒక ఆకు కనిపెట్టాను దాని పేరు సీతమ్మ తలంబ్రాలు చెట్టు మా భాషలో నాగ తులసి
Very nice explanation master garu🙏🙏🙏
Namasthe master...
Dhanyavadalu guruvu gaaru 😊
Thank you Newton sir 😊
You are very welcome
super sir
🙏sar midi matalu vinadanik naku sala sala eshtam sar endukante miru chopedanni sathyalu anpisthundi🙏🙏🙏
🙏
DrMaster Namaskar
Thank you Master 🙏
Namaste master
Thanku sir . Thanku Lakshmi mam . Thanku universe.
Naku kooda aadiseshunantati paamu maa intiki vachedi. Nannu paiki ekkinchikoni addukonevaru.
బాగుంది
Excellent
Fear 🐍🎉
Thank you sir
Welcome
Thanks sir naku same alane undi meeru chepinatundi sir
Good information 🙏
So nice of you
Great Wisdom
Every time Naku 2 snakes kanipistayi.
Naku telusu. Nenu deep meditation lo chesetappudu na body nalo pamu kdalikalu, naluka pamula kadalatam nenu observe.chesanu. endhukila avirhundho naku ardhamavaledhu. Ippudu doubt cler ayindhi
Before meditation
I experienced snake moving between eyes
After start sincerely meditation
I felt relax status exact what to you said
Wonderful
Avunu master.naku atla avuthunnai.mamooluga unnappudu kooda jurks thala varaku jala jala paruthunnattu anipisthu untundi.gajjalu pettuku nadisthe vache chappudu vinapaduthunnadi. wonderful experiences jarigayi jaruguthunnayi.
కుండలినీ శక్తి జాగృతం అవడం అంటే ఏమిటి బ్రో?? నేనూ శూన్య స్థితి వరకూ వెళ్ళాను అంతే
Quantum life sciences
🙏🙏🙏🙏🙏🙏🙏
Hi sir
I have big dought
Excellent❤
Thank you for ur information
Thanks 😊
Hi andi.
Nenu 4 months nundi maditation chestuna. Recent ga 5 days nundi nalo differs things jarigutunai.
First nenu legs fold chesukoni, hands oka daanilo okati pettukoni kurchuntamu kada, alaa kurchuntuna immediate ga na hands ave open avutunai, legs straight avutunai and nenu automatic ga na body back bend ayyi poi nenu sevasanam lo ki veltuna. Aa tarvata na hands venakki ave velli poi , namskaram petti na head paina ante exact ga 7th chakra daggara dandam pedutunai na hands . Aa tarvata 6th chakra daggaraki, 5th chakra alaa 1st chakra daggaraki vachi . Malli paiki velli dnadam pedutunai hands. Alaa konni sarlu jarigaaka. Hands na pakkaki vachesi ipudu hands na 1st chakra nundi 7th chakra ki hands mudralu kuda naarchutu vellipoi malli head paina dandam petti malli kinda chakra ki alaa chestunai. Idanta jarigaaka na body malli legs Ade fold chestuni and Ade nannu paiki lepi kurchobedutundi. Nenu starting lo ea position lo kurchunano Ade position lo kurchopedutundi. Nenu asalu em cheyatledu but idanta jarigutundi. First idi evarikaina ila jarigutuna please cheppandi. Nenu start chese mundu oka daggara 1 week classes tesukuna idanta aavidaki chepte ila nenu epudu choodledu, vinledu antundi. Please suggestion cheppara
Wow , it's strange ! ,
my suggestion
use guided meditation , focus only on only natural breathing .
Sir naku oka doubt.. Sir mi peru newton ani vella petartu sir
గ్న కాదండి జ్ఞ అని పలకండి.
మూఢ నమ్మాకాలను తలలకు. అందిదస్తూ అభివృద్ధి చెందుతున్నారు ప్రజలు ఒక్కడుగు వేయట్లేదు ఇది నిజము
కుండలినీ జాగృతితో మానవుడికి కలిగే స్థితి ఏంటి??
ఎవరి అనుభవం వారిదే..,
కానీ దేవుడు నిర్ణయించిన ఒక గురి లేదా గమ్యము ఉంటుంది కదా అది ఏమిటి అన్నా plz!!!
Namaste master
excellent information🌹
Thank you master
You're welcome
Thank you sir🎉🙏