మాంసాహారం తినకపోతే ఏమవుతుందో తెలుసా? | 109 Years Baba Santh Sadananda Giri Latest Interview | iDream

Поділитися
Вставка
  • Опубліковано 19 січ 2025

КОМЕНТАРІ • 88

  • @murtymantripragada
    @murtymantripragada 12 днів тому +13

    గురువుగారికి ప్రణామములు. అద్భుతం ఆవిష్కరించారు మీ ప్రసంగంలో.Really GREAT.

  • @prabhakarpuvvada1931
    @prabhakarpuvvada1931 5 годин тому

    గురువు గారికి శతకోటి ప్రణామా లు మాకు తెలియని విషయాలు జ్ఞానవంతంగా తెలిపారు. ధన్యవాదములు.

  • @sangalatha9206
    @sangalatha9206 15 днів тому +16

    మీ తపస్సానుభవం మీ జ్ఞానం అమోఘం గురువుగారు.మీరు సామాన్యులు కారు స్వామి.మీ పాదాలకు శిరస్సు వంచి ప్రణామాలు👣🙏💐 దైవాంశ సంభూతులు🙏🚩జై శ్రీ కృష్ణ

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 15 днів тому +14

    *అధ్బుతమైన వివరణ స్వామీజీ 🙏*
    *అరుణాచల శివ 🌹🙏🌹*

  • @shankaramma1930
    @shankaramma1930 13 днів тому +4

    గురుభ్యోన్నమః

  • @sandhyaraju5972
    @sandhyaraju5972 13 днів тому +4

    Chaala dhanyavaadalu gurugaaru

  • @nekkantysrinivasasivaprasa5366
    @nekkantysrinivasasivaprasa5366 13 днів тому +2

    బాగా చెప్పారు.... ఇలాగే మంచిగా చెప్పండి గురువు గారు.... మధ్యలో ఎక్కడికో వెళ్ళిపోయి వాడు ఇరవై సంవత్సరాలు అధికారం లో ఉంటాడు, నేను ముందుచుస్తున్నాను.. వెనుక చూస్తున్నాను అనకండి గురువుగారు, అనవసరం గా పరువు పోతుంది.

  • @e.saptaveerareddye.saptave7196
    @e.saptaveerareddye.saptave7196 12 днів тому +8

    భారతదేశంలో శాంతి శాంతి అనుకుంటూ సనాతన ధర్మం వెయ్యి సంవత్సరాల నుంచి క్షీణిస్తూ వస్తుంది

  • @Kjrrr999
    @Kjrrr999 9 днів тому +2

    Chala goppa ga chepparu guruvu gaaru ❤

  • @jaswanthsai6313
    @jaswanthsai6313 15 днів тому +7

    Guruvu garu meeku padabhivandanam,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sukumarpesala
    @sukumarpesala 12 днів тому +2

    GURUVU GARIKI PADHANAMASHKARALU
    MERU CHEPPYEDHI HAKSHARA SATHYAM MERU CHEPPETIVI INTUNTYE INKA INKA ENALANIPISTHUNDHI CHALA THYELUSUKOVALI GURUJI❤❤🎉🎉

  • @mayabazard
    @mayabazard 15 днів тому +6

    ఈ వీడియో ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను. గురువుగారికి మరియు ఐడి ఛానల్ కి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @aksharamusicalinstrumentsa801
    @aksharamusicalinstrumentsa801 17 днів тому +10

    Good swamy .

  • @nageswararao8135
    @nageswararao8135 14 днів тому +3

    Excellent swami ji. Everybody has to watch this wonderful video. I have blessed swamy.

  • @JanakiramaK
    @JanakiramaK 15 днів тому +4

    Thanks swamiji

  • @SatishSatish-cx8yx
    @SatishSatish-cx8yx 13 днів тому +2

    Baga chepparu

  • @SatishSatish-cx8yx
    @SatishSatish-cx8yx 13 днів тому +2

    Mi lanti vallu desaniki avasaram saraina guruvugaru

  • @nageshwargoud4700
    @nageshwargoud4700 14 днів тому +3

    SRI GURU GARI KI PADHABIVADHANALU

  • @doddugollusubramanyeswarar6015
    @doddugollusubramanyeswarar6015 17 днів тому +34

    గురువుగారు ప్రణామాలు ఎంత పరమార్థం తెలియజేసినరూ.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 13 днів тому +3

      Janthu Gosha.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 13 днів тому +2

      Masaalaalu.mutton chiken curry la lo veyadam valana

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 13 днів тому +1

      Om Shree Gurubyo Namaha.

    • @RamchandraSama-n1e
      @RamchandraSama-n1e 3 дні тому

      ఇంగ్లీషు పదాలను (మేక, buffalo) గురువు గారు ఎందుకు వాడారు. ఆవు కూడా నడుస్తూ తింటుంది.

  • @aithalsujatha
    @aithalsujatha 15 днів тому +6

    JAI JAI SWAMI💥 Very Beautiful & Meaningful details 🙏👌

  • @Sana_official-s3g
    @Sana_official-s3g 17 днів тому +8

    గురువు గారికి పాదభి వందనం

  • @shankaramma1930
    @shankaramma1930 13 днів тому +7

    100% నిజం చెప్పారు గురువుగారు

  • @swaranKumar-r4y
    @swaranKumar-r4y День тому

    🔥🔥🔥🔥Simone sweet lier

  • @vijaykumar-g9o9y
    @vijaykumar-g9o9y 14 днів тому +5

    Beautiful Beautiful Beautiful Beautiful Beautiful✨✨✨😍😍😊😍❤❤❤❤❤❤Good morning sweet day Vijitha madam👩👩 garu🎉🎉
    My God bless you Vijitha madam👩👩 garu
    My God bless you Vijitha madam👩👩 garu🎉🎉❤❤❤

  • @KrishnaKumari-k1k
    @KrishnaKumari-k1k 16 днів тому +4

    Sundry guru garu patalulllll Sunday guru garu namaskaram

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 5 днів тому

    స్వామి మీకు శతకోటి నమస్కారాలు.... టీవీ వాళ్ళు...anchor వాళ్ళు మరి meet తింటారా.... తినరా... ముందు చెప్పండీ అంత చక్కగా అడుగుతోంది mdm గారు
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🚩🇮🇳🗡️

  • @mbganjigatti4187
    @mbganjigatti4187 День тому

    Gurugaru, Asalu Devudunnada, Unte, thana Srushti aaina Pranilani yenduku bali aduguthadu?

  • @klakshmi7727
    @klakshmi7727 12 днів тому

    అయ్యా మీరు ఈ వీడియోలో చెప్పిన వన్నీ చేయలేక పోయాను కానీ,మాటలు,భగవంతుడు మీద ప్రేమ ఉండే విధంగా పెంచవలసి వచ్చింది.నేను కూడా నా వద్ద ఉన్న ధనం వదులుకుని పిల్లల కు పెట్టాను.నా అత్తగారు ఇంట్లో నేను నష్ట జాతకురాలిని,అందుకని మంచి జాతకులైన పిల్లలు కలగాలని కన్నాను.ఇప్పుడు నాకు చెడ్డది అని ముద్ర వేసి నన్ను నా పుత్రుడు దూరం ఉంచాడు.నా తల్లిదండ్రుల మాట విని నా ఇంట్లో నేను చేసుకోక,నేను నా పిల్లల బతకాలని సంపాదనకు పరుగులు పెట్టాను.నా అనారోగ్యం చూసుకోకుండా

  • @KondatiHemakshi
    @KondatiHemakshi 14 днів тому

    Padabhivandanalu guruvugaru

  • @swetharao8966
    @swetharao8966 15 днів тому +2

    Jai sanatanam

  • @yugiyadav
    @yugiyadav 15 днів тому +3

    🙏🙏🙏🙏🙏 swamy

  • @KesavaRao-d5s
    @KesavaRao-d5s 17 днів тому +5

    Ghuvugar namaste 🙏🙏🙏

  • @bondugulakishanrao9255
    @bondugulakishanrao9255 13 днів тому

    Swamiji you told that early hours 3.3o morning God's time the rest time Rakshsula time. All' the marriages &other poojalu performing,so We are doing all poojas in raksha time.explain me what we are doing?

  • @prabhakarreddychalla6037
    @prabhakarreddychalla6037 11 днів тому

    👌👌

  • @KesavaRao-d5s
    @KesavaRao-d5s 17 днів тому +2

    Vijitha garu,Howto,manage🙏🙏

  • @ABvlogs3151
    @ABvlogs3151 16 днів тому +6

    నా మనసులో ఉండే ఆవేదన బాధ అదే స్వామి
    ఈ మనుసులు మారరు ఇప్పటికే మూగ ప్రాణులను చంపడం వలన అనేకరకముల వ్యాధులతో అలమటిస్తున్నారు చీ చ్చి

  • @udayasrikilaru9754
    @udayasrikilaru9754 13 днів тому

    🙏🙏🙏🙏

  • @mohdsardar2930
    @mohdsardar2930 14 днів тому +1

    🌹🌹🌹♥️🌹

  • @charanmvg6433
    @charanmvg6433 12 днів тому +1

    Title em pettaru em cheptunnaru

  • @HussainPeer-ut7pq
    @HussainPeer-ut7pq 10 днів тому

    Ayya Swami Ji Garu Bhagwan mum son the madam

  • @SreemannarayanaMadala
    @SreemannarayanaMadala 8 годин тому

    పండ్లు ,ఆహారం ఇచ్చేభూములన్నీ బడాబాబుల కబందహస్తాల్లోకి పోయిందిగదా.సామాన్యజనానికి తిండి ఎక్కడనుండి వస్తా యో చెప్పండి స్వామీ.ప్రపంచానిదంతా ఒకదారి.మనదేశంలో మీలాంటి వారిదొకదారి.

  • @vijayalakshmi3806
    @vijayalakshmi3806 16 днів тому +2

    Jai shree krishna guruji 🙏🙏

  • @mallikarjunk7969
    @mallikarjunk7969 15 днів тому

    ❤🌹🙏🙏🙏🙏🙏🙏

  • @LaxmaReddy-bs7xq
    @LaxmaReddy-bs7xq 13 днів тому

    12:49

  • @yashodagurram3490
    @yashodagurram3490 16 днів тому

    👏

  • @RangaraoPodugu
    @RangaraoPodugu 14 днів тому +2

    పశువులునుబలిఇవ్వడంఅంటే.అర్దం.మనిషిలోఉన్నపశు.ప్రవ్రృత్తినిబలిచేయమనీఅర్దంఅంతేగానీమేకలనుచంపితినడంకాది.తినేఆహరమునుబట్టే.మనలోగుణాలువ్రృద్దిచెందుతాయి.మాంసాఆహరం.మనలోరజోగుణాన్నిప్రేరేపిస్తుంది

  • @vijaykumar-g9o9y
    @vijaykumar-g9o9y 14 днів тому +1

    Beautiful Beautiful Beautiful Beautiful Beautiful✨✨✨😍😍😍❤❤❤❤ Good morning sweet day Guru Garu 🎉🎉

  • @kondapallijesudaysratnam3195
    @kondapallijesudaysratnam3195 17 днів тому +2

    Nomaterofvegornonvegallusebothlnworld❤❤❤❤❤ 5:37

  • @JaiSriram5960
    @JaiSriram5960 11 днів тому

    👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @kosurivijayramu5043
    @kosurivijayramu5043 14 днів тому

    56 min?

  • @bondugulakishanrao9255
    @bondugulakishanrao9255 13 днів тому

    Swamiji puttuta ,gittutakorake annaru . Swamiji entha Kalam jeevinchhina maranam thappadu kada

  • @sailokeshadari6631
    @sailokeshadari6631 17 днів тому +3

    🙏😂💯👌

  • @bhaskar1002
    @bhaskar1002 16 днів тому +1

    డబ్బు కు దాసోహం నమఃశివాయ ఓం స్వామి నమోనమః 😮😮😮

  • @ptkgamer5319
    @ptkgamer5319 14 днів тому

    Devullu baliharam devullaku kavalante manushulu iste akali teeritunda

  • @smp-u5f
    @smp-u5f 17 днів тому

    same videos ni titles marchi nduku pedataru

  • @bheema608
    @bheema608 2 дні тому

    Veera savarka non veg tinnamannadu

  • @vijaysai2625
    @vijaysai2625 3 дні тому

    ముందు టైటిల్ సరిగ్గా పెట్టండి.

  • @srilathasamala3985
    @srilathasamala3985 6 годин тому

    Amma prema kuda selfish aindi

  • @RaniRani-tw9fi
    @RaniRani-tw9fi 11 днів тому

    3,6,9 calculation adbutham

  • @anjaiahganji8610
    @anjaiahganji8610 15 днів тому +1

    మీ పిల్లలు,మనుమలు, మనుమరాడ్లు ఏ మీడియంలో చదివించారు. ఏ ఉద్యోగాలు చేస్తున్నారు. చెప్పడానికే నీతులు

    • @santhoshsamala5656
      @santhoshsamala5656 15 днів тому +2

      Neethua laga unnaya neeku
      మూర్ఖుడా

    • @svs7235
      @svs7235 13 днів тому

      ఇలాంటి వాడు మొత్తం వీడియో చూడడు,అక్కడ హిందు సాంప్రదాయం కల్గిన స్వామిజీ ఉన్నాడు కాబట్టి డైరెక్ట్ చూడగానే చెడుగా కామెంట్ చేస్తారు ఇలాంటి వాళ్ళు​@@santhoshsamala5656

  • @sambasivaraosadhu3415
    @sambasivaraosadhu3415 14 днів тому

    ua-cam.com/video/CdPsDcRAQPQ/v-deo.htmlsi=_r_65jYG9BTvaMWs

  • @seetalarao3768
    @seetalarao3768 12 днів тому

    Aditya 369

  • @pullaramdass3089
    @pullaramdass3089 5 днів тому

    మీ నోటి నుండి క్రీస్తు పూర్వం అనే మాట వచ్చిన వెంటనే కృష్ణ పరమాత్ముడు అని కవర్ చేసుకున్నారు

  • @Happysoul_1996
    @Happysoul_1996 13 днів тому

    Avi pachi gaddi pachhi aakulu tintay😂

  • @srinubabu2425
    @srinubabu2425 4 дні тому

    Osey picchi bujji vedhalu chadivava

  • @kathirajjana3248
    @kathirajjana3248 14 днів тому

    Mee Peru yemi swami

  • @srinubabu2425
    @srinubabu2425 4 дні тому

    Orey panikimalina swami

  • @vijayabhaskarareddymaryada4082
    @vijayabhaskarareddymaryada4082 14 днів тому +1

    Useless analysis waste fellow

  • @kuchibhotlamanikyamba8076
    @kuchibhotlamanikyamba8076 5 днів тому

    🙏🙏

  • @prabhakarreddychalla6037
    @prabhakarreddychalla6037 11 днів тому

    🙏