Bullet Reporter: ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన నియోజకవర్గం డోన్ లో జరిగిన అభివృద్ధి ఇదే!|Done|Buggana-TV9

Поділитися
Вставка
  • Опубліковано 23 бер 2024
  • Bullet Reporter: ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన నియోజకవర్గం డోన్ లో జరిగిన అభివృద్ధి ఇదే!|Done|Buggana-TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #BulletReporter #Done #BugganaRajendranathReddy #tv9telugu
    Uploaded by A.Srikanth

КОМЕНТАРІ • 164

  • @Raisen12
    @Raisen12 2 місяці тому +125

    ఎందరో మహానుభావులు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న డోన్ నీ అభివృద్ధి చెయ్యలేదు కానీ కేవలం ఒక ఆర్ధిక శాఖ మంత్రి అయ్యుండి ధోన్ ని 15 ఇయర్స్ ధోన్ ని ముందుకు విషన్ చూపించాడు మా రాజేంద్రుడు జై bugganarajanna❤

    • @Indian-lx5si
      @Indian-lx5si 2 місяці тому

      Gd paytm comment paytm likes

    • @phjani
      @phjani 2 місяці тому +6

      @@Indian-lx5siminimum common sense vundali bad comment cheyataniki doubt vunte velli chusi ravali ledhu ante comment cheyakunda calm ga vundali bro

    • @rajups9127
      @rajups9127 2 місяці тому

      Anna pacha Yerupu kashayam batch ku abhivrudhi ante, roadrunner vesi commission teneyadam, schools colleges, hospitals, milk dairylu and company's corporates chetulo pettayadame, Veellu Maararu, Kula pichi Na kodukulu, Veellaku Social Justice Vaddu, Vaalla kulapollu Bagupadite chaalu...Vaalla Leaders ante Cadre.anthe.

    • @munireddyseshireddy7771
      @munireddyseshireddy7771 2 місяці тому +3

      ​@@Indian-lx5siNiku kodhigakuda siggu ledhu dhone e 5 years lo Baga abhirudhi chendhindhi

    • @rajeshbala7937
      @rajeshbala7937 2 місяці тому +3

      ❤❤❤❤

  • @johnbasha3203
    @johnbasha3203 2 місяці тому +48

    ప్రజలకు అభివృద్ధి బాగా జరిగిందని చూపిస్తున్నారు హాట్సాఫ్

  • @akhilaakhila2845
    @akhilaakhila2845 2 місяці тому +40

    మీరు చూపించని అభివృధి చాలా ఉంది మేడం dhone నియోజకవర్గం నీ సూపర్ గా అభివృధి చేశారు

  • @johnbasha3203
    @johnbasha3203 2 місяці тому +83

    ప్రతిపక్షాల అభివృద్ధి జరగలే అభివృద్ధి జరగలేని గోల పెడతారు గానీ ఇంత అభివృద్ధి జరిగేటప్పుడు మూడు రాజధానిని గాని అభివృద్ధి చేస్తారు

    • @dudekulakhaleel6616
      @dudekulakhaleel6616 2 місяці тому +3

      అందరూ నీలాగా ఆలోచించారు గా అన్న

  • @d.thulasimurthy2547
    @d.thulasimurthy2547 2 місяці тому +74

    కర్నూల్ జిల్లా లో .మంచి ,నాయకుడు గా,డోన్, M.L.A. గా ఆంద్రప్రదేశ్ ,ఆర్ధిక మంత్రి గా ,Y.S.R. పార్టి కి Y.S.జగన్ .కి, నమ్మకంగా ఉండి K.E.క్రిష్ణమూర్తి ఫ్యామిలి ని 2. సార్లు ఓడించి డోన్ లో,బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బలమైన నాయకుడుగా ఎదిగిండు.
    K.E. ఫ్యామిలి కి డోన్ టికేట్ ఇవ్వలేని పరిస్తితి,వచ్చింది చంద్రబాబు కి .
    అలాగే Y.S.జగన్ .నిలబెట్టిన ఒక M.P. బుట్ట,రేణుక చేతిలో,అలాగే ఓక డాక్టర్ చేతిలో, మాజి ముఖ్యమంత్రి కొడుకు.కోట్ల,సూర్యప్రకాష్ ని ' M.P. గా 2.సార్లు ఓడించి నందుకు. Y.S.జగన్ దెబ్బకు .డోన్ ,అసెంబ్లి కి వెళ్ళాడు. అక్కడ. బుగ్గన రాజేంద్ర. చేతిలో ఓడిపోయి. ప్రశాంతంగా ఇంటికి పరిమితం అయితారు
    రాజకీయ ఉద్ధండులు 2024న

  • @BRamakrishnaB.Ramkrishna
    @BRamakrishnaB.Ramkrishna 2 місяці тому +27

    నేను 20 సంవత్సరాలుగా రాజకీయాలు చూస్తున్నాను డోన్ నియోజకవర్గం చాలా అద్భుతంగా డెవలప్మెంట్ జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది హ్యాండ్సప్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్త చింతలపేట రామకృష్ణ

    • @mallikarjunatraders5079
      @mallikarjunatraders5079 Місяць тому

      హాట్స్ ఆఫ్... హండ్సప్ కాదు

    • @mallikarjunatraders5079
      @mallikarjunatraders5079 Місяць тому +1

      అభివృద్ధి సంక్షేమం వల్ల టీడీపి వాళ్ళు కూడా సంతోషంగా వున్నారు ,ఓట్ కూడా వెయ్యాలి🎉

  • @eshagoldskm1309
    @eshagoldskm1309 2 місяці тому +48

    అభివృద్ధి అంటే అద్దాల భవనాలు మాత్రమే కాదు చంద్రబాబు.. ఇది చూడు..ప్రజలు ఇన్ని సంవత్సరాలు గా పడుతున్న బాధలు తొలిగిస్తోన్న జగన్ ప్రభుత్వం... సస్వత పరిష్కారాలు ఇవి...ఇంకా ఒక 5 సంవత్సరాలు పట్టవచ్చు అనుకుండా ఈ సామాన్య ప్రజలకు అవసరాలు సమస్యలు తీరడానికి ఆ తర్వాత రాజధాని లు కంప్యూటర్ లు..

  • @maddiletyswamychinnamukku4
    @maddiletyswamychinnamukku4 2 місяці тому +48

    జై బుగ్గన జై జగన్ 40 సంవత్సరాల ముందుకు వెళ్లిపోయిన డోన్ నిజ వర్గం జై బుగ్గన

  • @naresh3392
    @naresh3392 2 місяці тому +31

    Govt school❤, Salute to you buggana and Jagan👏👏👏👏👏

  • @user-jq6to2ln5x
    @user-jq6to2ln5x 2 місяці тому +33

    నేను ఆంధ్ర లో దాదాపు అన్ని నీయోజకవర్గాలు తిరిగాను, ఒక్క ధోన్ తాలూకా మాత్రం అద్బుతం మారు ముల ఒక్క ఇల్లు ఉన్న గ్రామనికి కూడ రోడ్డు వేసిన ఘనత బుగ్గన గారిదే.❤
    Jai జగన్

  • @GangaDevi-gh7ns
    @GangaDevi-gh7ns 2 місяці тому +8

    టీవీ9 యాంకర్స్ థాంక్స్ అభివృద్ధి చేసింది ఇలా టీవీ9 లో చూపించడం వలన ప్రజలకు మంచి జరుగుతుంది

  • @MR_7AM
    @MR_7AM 2 місяці тому +19

    మీ నియోజకవర్గం లో ఇలా ఒక strong నాయకుడు,అయిన ఏ పార్టీ అభ్యర్థి అయిన సరే వారిని గెలిపించుకొండి 🙏🏻 అప్పుడే రాష్ట్రం బాగుపడ్తుంది 🙏🏻 మనం vote వేస్తే నాయకులు అంత తెలివి గా వుంటే😅😅😅 vote వేసే మనం ఎంత తెలివిగా వుండాలి!!

  • @Bhaskargudise-ki4yd
    @Bhaskargudise-ki4yd 2 місяці тому +5

    Goosebumps vasthunnayi chusthunte.. As dhone citizen I am fully satisfied with buggana vision.. ❤

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 2 місяці тому +19

    ప్రజలకు కావలసినది విద్య vydyam

  • @ShaikSadhik0907R
    @ShaikSadhik0907R 2 місяці тому +27

    కుప్పం లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలూ విసిట్ చైఎండి మేడం గారు 🙏🙏🙏

  • @duggempudihrithvik7381
    @duggempudihrithvik7381 2 місяці тому +22

    Dhone ni baga develop chesaru 👌👌👌Jai Buggana

  • @user-jq6to2ln5x
    @user-jq6to2ln5x 2 місяці тому +10

    ప్యాపిలి నుండి చందన ఊరికి వెళ్లె దారి నిజంగా అద్బుతం.
    అలాగె వాల్మీకి గుహలు బయట ప్రపంచం ni ki chupincharu బుగ్గన గారు

  • @la3035
    @la3035 2 місяці тому +11

    No 3D graphics No influencers
    Ground reality speaks

  • @sainathreddy107
    @sainathreddy107 2 місяці тому +13

    After independence leni development e 5 years lo chesi chupisthunnaaru Buggana Rajendranath garu.
    Especially in water, Roads,education& hospitality.
    Maa villages konda meedha unna graamalu drinking water theppisthunnaaru.
    Salute to him...

  • @Supernaturalism007
    @Supernaturalism007 2 місяці тому +12

    Keep it up Bugana sir... Your are my inspiration 🤩🤩🤩

  • @peddaiahpuli1570
    @peddaiahpuli1570 2 місяці тому +29

    మన బుగ్గన మన డోన్ ✊✊✊

  • @GangaDevi-gh7ns
    @GangaDevi-gh7ns 2 місяці тому +6

    సూపర్ సూపర్ గా చేశారు సార్ మీ విజయం

  • @RiyazAyaan-gp1qc
    @RiyazAyaan-gp1qc 2 місяці тому +20

    జై జగన్ జై బుగన్న గుడ్ డౌలప్పేట్ 2024 mla బుగన్న sir

  • @nabirasool9263
    @nabirasool9263 2 місяці тому +10

    అన్న కి లక్ష మెజారిటీ పక్క

  • @syedfarooqpasha
    @syedfarooqpasha 2 місяці тому +16

    Nenu 50 years nundi chustunnanu nayakulu vastunaru pothunnaru yevvaru yemi cheyaledu buggana garu kevalam 3years lo abivurddi antey yemo chuppincinaru 2years Corona

  • @user-ks7rb1ut9d
    @user-ks7rb1ut9d 2 місяці тому +21

    Dhone నియోజక వర్గ వాసిగా చెబుతున్నాం super devolopement అస్సలు

  • @johnbasha3203
    @johnbasha3203 2 місяці тому +30

    టీవీ9 యాంకర్లకి హ్యాట్సా

  • @d.thulasimurthy2547
    @d.thulasimurthy2547 2 місяці тому +32

    జై జగన్ జై బుగ్గన

  • @chandravarada4609
    @chandravarada4609 2 місяці тому +12

    Really great leader... hat's off sir

  • @jayadeva207
    @jayadeva207 2 місяці тому +9

    బేతంచెర్ల మండలంలో చాలా గ్రామాలకు రిజర్వాయర్ గోరకల్లు నుండి కొత్త లైన్లు వేస్తున్నారు
    మా ఊరిలో బడి చాలా అందంగా ఉన్నది
    టీచర్లు మాత్రం టయానికి వస్తలేరు
    చాలామంది పిల్లలకు చదవడం రాయడం వస్తలేదు
    దయచేసి టీవీ9 వినతి, విజ్ఞప్తి బడి పిల్లల కోసం.......
    🙏

    • @jayadeva207
      @jayadeva207 2 місяці тому +1

      Balapalapalle village

    • @mallikarjunatraders5079
      @mallikarjunatraders5079 Місяць тому

      ​@@jayadeva207ఇంటి దగ్గర కూడా పేరెంట్స్ కొంచెం కేర్ తీసుకోవాలి

  • @raviurs22
    @raviurs22 2 місяці тому +3

    డోన్ ని డ్రోన్ లో చాలా బాగా చూపించారు😊

  • @sugreevbhaskar1878
    @sugreevbhaskar1878 2 місяці тому +16

    Development ki definition buggana raja reddy

  • @GangaDevi-gh7ns
    @GangaDevi-gh7ns 2 місяці тому +3

    జై బుగ్గనన్న జై జై జగనన్న సూపర్ సూపర్ అన్న

  • @lokeshladla8703
    @lokeshladla8703 2 місяці тому +8

    ఇంకా...bethamcherla...lo..construction...lo..vunna..ITI college & పాలిటెక్నిక్ college...miss ayyaruu.....there are lot of డెవలప్మెంట్....he is the..candidate of Cm...of Ap...in next జనరేషన్..

  • @Janam-manam124
    @Janam-manam124 2 місяці тому +9

    Jagan, ante perfect planning....బుగ్గన is very clever and intelligent.

  • @achyuthmadhavapeddi2703
    @achyuthmadhavapeddi2703 2 місяці тому +6

    Buggana rajendranath reddy manchi leader. Educated, manchi subject knowledge untandi, assembly lo kuda good language vadthadu.

  • @shaikmohammadrafi8367
    @shaikmohammadrafi8367 2 місяці тому +8

    Super Sir Really 🎉🙏

  • @AnjiAnji-hx7xu
    @AnjiAnji-hx7xu 2 місяці тому +11

    Medam Nagara vanam
    Miss ayyaru medam....

  • @yashyashwanth5270
    @yashyashwanth5270 2 місяці тому +9

    Jai Buggana

  • @veeraprasad7819
    @veeraprasad7819 2 місяці тому +8

    AP 2024 MLA bujjana

  • @saireddy2605
    @saireddy2605 2 місяці тому +5

    Crime chesina vallani Reddy ani nokki cheptaru, manchi chesina chota enduku cheppaleka potunnaru? Antha chinna chupu enti mi media vallaku? Total ga cheppada apesina maku em problem ledu. Please change your attitude otherwise one day will come definitely at that time you may know the power of us.

  • @srinivasareddytanubuddi2913
    @srinivasareddytanubuddi2913 2 місяці тому +6

    Superwork

  • @divyasridhar4711
    @divyasridhar4711 2 місяці тому +4

    Thank you sir

  • @davidsundaram354
    @davidsundaram354 2 місяці тому +2

    Excellent Mr.Minister. congratulations. Well done.

  • @tdilli3066
    @tdilli3066 2 місяці тому +3

    సుపర్ హీరొ లాగ వున్న వు వాయిస్ సూపర్

  • @babafakruddin2629
    @babafakruddin2629 2 місяці тому +6

    ❤❤❤❤❤❤❤

  • @madhuingilela8905
    @madhuingilela8905 2 місяці тому +3

    Superb sir ❤❤❤

  • @chandraakula9459
    @chandraakula9459 2 місяці тому +3

    It is clearly evident that Done has undergone good development.

  • @vishnuvardhanbabu5865
    @vishnuvardhanbabu5865 2 місяці тому +6

    BC hostel bagundhii👍👍

  • @34fg
    @34fg Місяць тому +1

    Tq madam Bullet ji

  • @saee5646
    @saee5646 Місяць тому

    మా నియోజకవర్గం ఈస్ట్ గోదావరి అనపర్తి పైసా అభివృద్ధి కూడా జరగలేదు, మా మ్మెల్యే ఒక వేస్ట్ ఫెల్లో

  • @satishm3523
    @satishm3523 2 місяці тому +2

    Excellent

  • @INDIA--INDIANS
    @INDIA--INDIANS 2 місяці тому +2

    రిపోర్టర్ డబ్బా కొట్టడం ఎక్కువైంది 🤦🤦🤦

    • @mallikarjunatraders5079
      @mallikarjunatraders5079 Місяць тому

      వున్నది వున్నట్లు చెప్పింది

    • @INDIA--INDIANS
      @INDIA--INDIANS Місяць тому

      @@mallikarjunatraders5079 మీకు అలా అనిపించిందా 😂😂😂

  • @ramanarasimhamungara9789
    @ramanarasimhamungara9789 2 місяці тому

    👏👏

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 2 місяці тому

    Wonderful

  • @kjayaprakashravi1342
    @kjayaprakashravi1342 2 місяці тому

    Wow

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 2 місяці тому +1

    Super

  • @krishnaprasad7501
    @krishnaprasad7501 2 місяці тому +1

    Salute mla garu

  • @user-ts3cg7sk7g
    @user-ts3cg7sk7g 2 місяці тому

    ❤❤❤

  • @skbasha9145
    @skbasha9145 2 місяці тому

    🤝

  • @kunaraviteja
    @kunaraviteja 2 місяці тому

    So nice

  • @neesuvijayakumari8996
    @neesuvijayakumari8996 Місяць тому

    Well said Prem

  • @user-jq3lo5ep8o
    @user-jq3lo5ep8o 2 місяці тому +1

    Super, anna

  • @EmmanuelPrathuru
    @EmmanuelPrathuru 2 місяці тому

    Good

  • @chinaboya139
    @chinaboya139 2 місяці тому

    Super 👍👍

  • @vkr5386
    @vkr5386 2 місяці тому

    Super 🙏🙏🙏

  • @kmalleswarareddy258
    @kmalleswarareddy258 2 місяці тому

    Super sar

  • @anjaneep6808
    @anjaneep6808 2 місяці тому +1

    Ap speaker niyugakavargam amadalavalasa please visit cheyyandi srikakulam to amadalavasa 😭

  • @sgangaprasad8342
    @sgangaprasad8342 2 місяці тому

    Good LEADER 👍

  • @srini2512
    @srini2512 2 місяці тому

    Excellent leader buggana superb development

  • @mastanmass8449
    @mastanmass8449 Місяць тому

    Pls come to puttaparthi mam 😢

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 2 місяці тому

    Whare and when my vizag?

  • @mcsathyaraju773
    @mcsathyaraju773 Місяць тому

    Bullet ki number plate petti cheste bagunde

  • @kasuj1381
    @kasuj1381 2 місяці тому

    Jai బుగ్గన ❤❤🎉🎉

  • @varalakshmipamarthi2982
    @varalakshmipamarthi2982 2 місяці тому

    Great minister❤🎉

  • @nareshdarling5331
    @nareshdarling5331 2 місяці тому

    Our great minister sir🙏

  • @SreeramReddyB
    @SreeramReddyB 2 місяці тому +1

    highway roads are looking good, but inka koncham wide ga veyali, nenu konni places lo choosanu, two big vehicles okesari vellali ante koncham ibbandiga untundi.... alaage ika villages(within the ooru) lo kuda raods develop cheyali. Jai YSRCP.

  • @user-bp6wh6il5j
    @user-bp6wh6il5j 2 місяці тому

    Very good Leader

  • @vemulajaganmohanrao7215
    @vemulajaganmohanrao7215 2 місяці тому

    Hatts off u and fminster

  • @user-kh6ft4md6k
    @user-kh6ft4md6k 2 місяці тому +1

    JJJ YSR CP 🙏👍👍

  • @user-ze2wo3hx4s
    @user-ze2wo3hx4s 2 місяці тому

    Maaa alur ku oka manchi leader need badly

  • @RAVIKUMARJANA
    @RAVIKUMARJANA 2 місяці тому

    Buggana ❤❤🌹🌹

  • @srinivaskuracha5703
    @srinivaskuracha5703 2 місяці тому

    Hii,nado request background music appenddi..this is liye excellent. .

  • @perlaganeshbabu1878
    @perlaganeshbabu1878 2 місяці тому

    Dhaivemanushyarupenam🙏

  • @MsalmanMsalman-ed4sc
    @MsalmanMsalman-ed4sc 2 місяці тому +15

    ఎమ్మెల్యేలు అందరూ ఇలా ఆలోచిస్తే అమెరిక లాగా తయారవుతుంది 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️

  • @gollaobulraju7704
    @gollaobulraju7704 2 місяці тому +2

    డోన్ ఓకే, మిగతా రాష్టంలో ని నియోజకవర్గల సంగతిఏంది

  • @divyasridhar4711
    @divyasridhar4711 2 місяці тому +3

    Idantha pacha kallaki kanipinchade

  • @guntursaivlogs
    @guntursaivlogs 2 місяці тому

    One constituency okay but ap minister is in hand see guntur market how it is

  • @paralokapugavinimelodies
    @paralokapugavinimelodies 2 місяці тому

    Jai bhuggana ❤❤🎉🎉🎉

  • @koteswar473
    @koteswar473 2 місяці тому

    జై జగన్💙🤍💚 జై జగన్💙🤍💚 జై జగన్💙🤍💚 జై జగన్💙🤍💚 జై జగన్💙🤍💚 జై జగన్💙🤍💚 జై జగన్💙🤍💚 జై జగన్💙🤍💚 జై జగన్💙🤍💚 జై జగన్💙🤍💚 జై జగన్💙🤍💚 జై జగన్💙🤍💚 జై జగన్💙🤍💚

  • @harshabanumukkala6084
    @harshabanumukkala6084 2 місяці тому

    Super buggana

  • @skmahamdu4935
    @skmahamdu4935 2 місяці тому

    Madam kuppam cheruvu whater gurimchi video cheyamdi

  • @cpeddhaia-ov6dw
    @cpeddhaia-ov6dw 2 місяці тому +1

    C.Peddaiah YS Jagan CM R PM🙏🙏♥️♥️💐💐♥️♥️♥️

  • @VarunKumarChoudary
    @VarunKumarChoudary 2 місяці тому +2

    CBN Andhra Pradesh waste parson clear

  • @babafakruddinbaba8195
    @babafakruddinbaba8195 2 місяці тому

    Gummunur jayaram devlopment gurenchi chuppendi

  • @caharishankarreddyrenati8053
    @caharishankarreddyrenati8053 2 місяці тому

    Number plate ekkada akka

  • @RajuVu-ht3sh
    @RajuVu-ht3sh 2 місяці тому +1

    Jai bugunna

  • @shouryach2176
    @shouryach2176 2 місяці тому

    Done ..buggana , Rajamundry _ Margani ..masth chesaru ....patcha mutha dopidike panikochedi

  • @user-hy1kw7lw6i
    @user-hy1kw7lw6i 2 місяці тому +1

    Not like

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 2 місяці тому +1

    14 years c.m chanba emi peekaadu mari prathyusha akka.