Premikula Roju Telugu Movie || Vaalu Kannuladaana Video Song || Kunal, Sonali Bendre, Rambha

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • Watch Vaalu Kannuladaana Video Song From Premikula Roju Telugu Movie. Features Kunal, Sonali Bendre, Rambha & Others.
    ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0

КОМЕНТАРІ • 2,8 тис.

  • @monukeys1105
    @monukeys1105 3 роки тому +2447

    Anyone in 2021 ? Em song ra babu asalu mind lonchi povatle 💖💖
    Edit 1 : Listening in 2022 too ❤️❤️
    Edit 2 : Listening in 2023 too ❤❤
    Edit 3: Listening in 2024 too ❤❤

  • @naturevilages9960
    @naturevilages9960 Місяць тому +34

    2024 ఆగస్ట్ లో వినేవాళ్ళు ఒక లైక్ ❤❤❤

  • @jithsunny
    @jithsunny 7 років тому +632

    AR rahman fans in Telugu 👍👍👍

    • @sailokesh4820
      @sailokesh4820 6 років тому +3

      whatsapp status 2018 I think you're also a fan of Rahman,nenu kuda Rahman gari fan ne.

    • @anandkompelly5648
      @anandkompelly5648 6 років тому +5

      AR Rahman ku evaraina fans kaavalsinde

  • @Akthe_technical_mind
    @Akthe_technical_mind 3 роки тому +406

    Generation may change but emotions not changed still 😍

  • @shaheenmd3677
    @shaheenmd3677 6 місяців тому +109

    2024 lo vinna vaaru..???

  • @_cooking_creations
    @_cooking_creations 7 місяців тому +246

    Still 2024 lo kuda evarina ee song ni vintunara aite like chiyandhi such a beautiful song ❤

  • @gopalmanne7682
    @gopalmanne7682 6 років тому +462

    మంచి మెలోడీ పాట.....1999 సంవత్సరం చిత్రం.......అంతర్జాలం ప్రేమ.........చూస్తూ ఉండాగా. 18 సంవత్సరాలు

  • @munishankarceemala5703
    @munishankarceemala5703 3 роки тому +875

    2021 lo vintunna vallu Rehaman sir fans like here☝☝

  • @nanimahesh4296
    @nanimahesh4296 Рік тому +35

    Malli eppatiki vintaamo ilanti songs 🥺🥺❣️❣️

  • @SureshkumarJatoth
    @SureshkumarJatoth 6 місяців тому +14

    ఈ సాంగ్ వింటే ఎందుకో నాకు పాత రోజులు గుర్తుకు వస్తాయి. మరి మీకు కూడా గుర్తు కు వస్తే ఒక లైక్ కొట్టండి.❤❤

  • @rameshrjy3284
    @rameshrjy3284 5 років тому +142

    Edho teliyani Magic undhi e song's lo enni sarlu vinna inka vinali anipistundhi.
    Thank's to AR for wonderful composting.

  • @SudheerKumar-lw6sj
    @SudheerKumar-lw6sj 6 років тому +166

    Ee song Ni create chesi, maa childhood Ni aanandhmayam chesina maa Rahman ki pranaamam.... Yemi song ra Babu..... Ni no words anthey..... What a wonderful childhood

  • @KiranKumar-rw9li
    @KiranKumar-rw9li 4 роки тому +948

    2020 lo vintunna vallu oka like vesokondi

  • @anuradha.3504
    @anuradha.3504 Рік тому +32

    Revanth Sing a Song for Geetu
    Vaalu kanula Daana...Song
    I like this Song...🥰

  • @ShivaKumarkrishna
    @ShivaKumarkrishna 2 роки тому +175

    వాలు కనులదానా…
    వాలు కనులదానా
    నీ విలువ చెప్పు మైనా
    నా ప్రాణమిచ్చుకోనా
    నీ రూపు చూసి శిలను అయితినే
    ఓ నోట మాట రాక మూగబోతినే
    ఒక మాట రాక మూగబోతినే
    వాలు కనులదానా
    నీ విలువ చెప్పు మైనా
    నా ప్రాణమిచ్చుకోనా
    నీ రూపు చూసి శిలను అయితినే
    ఓ మాట రాక మూగబోతినే
    ఒక మాట రాక మూగబోతినే
    ఒక మాట రాక మూగబోతినే
    చెలియా నిన్నే తలచి
    కనులా జడిలో తడిసి
    రేయి నాకు కనుల కునుకు
    లేకుండ పోయింది
    నీ ధ్యాసే అయ్యింది
    తలపు మరిగి రేయి పెరిగి
    ఒళ్ళంతా పొంగింది ఆహరం వద్దంది
    క్షణక్షణం నీ తలపుతో
    తనువు చిక్కి పోయెలే
    ప్రాణమిచ్చే ఓ ప్రణయమా
    నీకు సాటి ఏది ప్రియతమా
    నీ కీర్తి లోకాలు పలక
    ఎల్లోరా శిల్పాలు ఉలుక
    అజంతా సిగ్గులు ఒలక చిలకా..
    నీ కీర్తి లోకాలు పలక
    ఎల్లోరా శిల్పాలు ఉలుక
    అజంతా సిగ్గులు ఒలికే
    రోజే నిను నేను చేరుకోనా
    వాలు కనులదానా
    నీ విలువ చెప్పు మైనా
    నా ప్రాణమిచ్చుకోనా
    నీ రూపు చూసి శిలను అయితినే
    ఓ నోట మాట రాక..
    నోట మాట రాక మూగబోతినే
    దైవం నిన్నే మలచి
    తనలో తానే మురిసి
    ఒంపు సొంపు తీర్చు నేర్పు
    నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది
    ఘడియ ఘడియ ఒడిని కరగు
    రసవీణ నీ మేను మీటాలి నా మేను
    వడి వడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో
    తనువు మాత్రమిక్కడున్నది
    నిన్ను ప్రాణమివ్వమన్నది
    జక్కన కాలం నాటి
    చెక్కిన శిల్పం ఒకటి
    కన్నెగా వచ్చిందంటా చెలియా..
    జక్కన కాలం నాటి
    చెక్కిన శిల్పం ఒకటి
    కన్నెగా వచ్చిందంటా చెలియా..
    నీ సొగసుకేది సాటి
    వాలు కనులదానా…
    వాలు కనులదానా
    నీ విలువ చెప్పు మైనా
    నా ప్రాణమిచ్చుకోనా
    నీ రూపు చూసి శిలను అయితినే
    ఓ నోట మాట రాక మూగబోతినే

  • @ladyramgopalvarma7863
    @ladyramgopalvarma7863 5 років тому +1314

    నిన్న LLB EXAM రాసి వస్తూ అందరం కారులో అంత్యాక్షరి ఆడాము...మా ఫ్రెండ్ పాడాడు....నిజంగా గొప్ప పాట....

    • @monukeys1105
      @monukeys1105 2 роки тому +47

      Ela jarigindi exam ? 😁

    • @ladduchirutha9807
      @ladduchirutha9807 2 роки тому +24

      సూపర్ bro

    • @banilkumar5638
      @banilkumar5638 2 роки тому +24

      Repu nenu llb 2nd sem rastunna nenu kuda ippude vintunna repu ma car lo pedtanu poyetappu

    • @monukeys1105
      @monukeys1105 2 роки тому +12

      @@banilkumar5638 all the best brother 😁😁 . Baga rastav le :))

    • @banilkumar5638
      @banilkumar5638 2 роки тому +8

      @@monukeys1105 tnq so much sir

  • @sohailmohammad7504
    @sohailmohammad7504 5 років тому +341

    Avaraina 2019 lo e song vinte oka like kottandi...💕

  • @koteswar009
    @koteswar009 5 років тому +36

    Valentines day in 5 days and youtube autoplays this beautiful song of my childhood. Pray Sonali is well soon.

  • @serialsadda6611
    @serialsadda6611 Рік тому +16

    First I listened this song from my classmate , he sang it in class room. I loved it so much then ,I wrote the lyrics of the song by listening hundreds of times in tape recorder in 2000 , after long time I am listening it ,now also the I am feeling the same when I listened the very first time,what a wonderful song.
    Really it is a masterpiece...

  • @MaheshMaharajofficial
    @MaheshMaharajofficial 19 днів тому

    నా జీవితంలో మరవలేని పాట ❤

  • @అహం
    @అహం 5 років тому +1607

    వాలు కనులదానా…
    వాలు కనులదానా
    నీ విలువ చెప్పు మైనా
    నా ప్రాణమిచ్చుకోనా
    నీ రూపు చూసి శిలను అయితినే
    ఓ నోట మాట రాక మూగబోతినే
    ఒక మాట రాక మూగబోతినే
    వాలు కనులదానా
    నీ విలువ చెప్పు మైనా
    నా ప్రాణమిచ్చుకోనా
    నీ రూపు చూసి శిలను అయితినే
    ఓ మాట రాక మూగబోతినే
    ఒక మాట రాక మూగబోతినే
    ఒక మాట రాక మూగబోతినే
    చెలియా నిన్నే తలచి
    కనులా జడిలో తడిసి
    రేయి నాకు కనుల కునుకు
    లేకుండ పోయింది
    నీ ధ్యాసే అయ్యింది
    తలపు మరిగి రేయి పెరిగి
    ఒళ్ళంతా పొంగింది ఆహరం వద్దంది
    క్షణక్షణం నీ తలపుతో
    తనువు చిక్కి పోయెలే
    ప్రాణమిచ్చే ఓ ప్రణయమా
    నీకు సాటి ఏది ప్రియతమా
    నీ కీర్తి లోకాలు పలక
    ఎల్లోరా శిల్పాలు ఉలుక
    అజంతా సిగ్గులు ఒలక చిలకా..
    నీ కీర్తి లోకాలు పలక
    ఎల్లోరా శిల్పాలు ఉలుక
    అజంతా సిగ్గులు ఒలికే
    రోజే నిను నేను చేరుకోనా
    వాలు కనులదానా
    నీ విలువ చెప్పు మైనా
    నా ప్రాణమిచ్చుకోనా
    నీ రూపు చూసి శిలను అయితినే
    ఓ నోట మాట రాక..
    నోట మాట రాక మూగబోతినే
    దైవం నిన్నే మలచి
    తనలో తానే మురిసి
    ఒంపు సొంపు తీర్చు నేర్పు
    నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది
    ఘడియ ఘడియ ఒడిని కరగు
    రసవీణ నీ మేను మీటాలి నా మేను
    వడి వడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో
    తనువు మాత్రమిక్కడున్నది
    నిన్ను ప్రాణమివ్వమన్నది
    జక్కన కాలం నాటి
    చెక్కిన శిల్పం ఒకటి
    కన్నెగా వచ్చిందంటా చెలియా..
    జక్కన కాలం నాటి
    చెక్కిన శిల్పం ఒకటి
    కన్నెగా వచ్చిందంటా చెలియా..
    నీ సొగసుకేది సాటి
    వాలు కనులదానా…
    వాలు కనులదానా
    నీ విలువ చెప్పు మైనా
    నా ప్రాణమిచ్చుకోనా
    నీ రూపు చూసి శిలను అయితినే
    ఓ నోట మాట రాక మూగబోతినే
    ఒక మాట రాక మూగబోతినే

    • @Mallikarjun578
      @Mallikarjun578 5 років тому +12

      Super

    • @laxmanpulgam6693
      @laxmanpulgam6693 5 років тому +10

      Super song

    • @jagadeeshsomanaboina6776
      @jagadeeshsomanaboina6776 5 років тому +6

      Super song

    • @lowkyalowkya2653
      @lowkyalowkya2653 5 років тому +7

      Suprrr....I like this song...again again I watch this song is my favorite...

    • @sowjanyarameshsowji1439
      @sowjanyarameshsowji1439 5 років тому +10

      ♥️♥️♥️♥️♥️♥️❣️❣️💞💞💞💞💞❤️❤️❤️❤️❤️💓💓💓💓💓💝💝💝💜💜💜💜💕💕💕💕💕💕 I love this song ❤️❤️❤️💓💓💓💓💓💓💞💞💞💞💞💞💞💞💕💕💕

  • @kmahi7064
    @kmahi7064 5 років тому +438

    Hey there who are watching in 2019😍😘😘

  • @chaitanyakrishnaprasad9176
    @chaitanyakrishnaprasad9176 5 років тому +234

    2019లో ఈ సాంగ్ నా వినే వారు ఉన్నారా ఐ లవ్ దిస్ సాంగ్ 💞💞💞💞ఫర్ ఎవర్ 👍👍👍 అయితే ఒక లైక్ చేయండి

  • @lucky_entertainments
    @lucky_entertainments Рік тому +6

    How many of u listening this after Revanth Singing this song to GEETU in Big Boss 6 Telugu
    🔥🥺❤

  • @munnabhaiyya1150
    @munnabhaiyya1150 Рік тому +9

    Revanth paata padina taravatha choostunna 😢

  • @deepakpalavalasa2332
    @deepakpalavalasa2332 7 років тому +278

    1996 lo release ayina song , still better than most of the present songs .. heroine costumes are still holds good for the present trend

  • @sampathreddy6159
    @sampathreddy6159 5 років тому +25

    Extraordinary cenimatography Work In 19's 👌👌🙏🙏👏👏
    Lyrics ✍️👌
    Kadir gaari making 🙏🙏
    AR Rehman 👌👌🙏🙏

    • @Archu999
      @Archu999 5 років тому +1

      sampath reddy Avnu chala baundi song

    • @chakramani4367
      @chakramani4367 4 роки тому

      Super song Rahman mama

  • @KarthikTejaDarna
    @KarthikTejaDarna 7 років тому +266

    all time hit song . how many times we heard , never get bore.

  • @chitti-dn8wd
    @chitti-dn8wd 8 місяців тому +9

    2024 లో కూడా వింటున్నారు

  • @vamshigannarapu728
    @vamshigannarapu728 Рік тому +631

    2023 వరకు వింటున్నవల్లు ఒక లేక్
    ఈప్పటికీ ట్రేన్డ్లో ఉంది

  • @venkatswamy893
    @venkatswamy893 4 роки тому +191

    Evaraina 2020 lo like cheste like kottandi

  • @aggunanireddy9325
    @aggunanireddy9325 5 років тому +67

    Great Ocean Road, 12 Apostles, helicopter shots!! Awesome!!
    I can’t believe someone scouted this location in 1990s for a song !!

  • @Nanipdpl
    @Nanipdpl 7 років тому +37

    E song vini sachhipovachu

  • @hunnisabegamshaik1572
    @hunnisabegamshaik1572 4 роки тому +2

    Elaanti songs ee generation matrame kadu aani generations ina Sare like chestaaru okk....😘😘😘😘😘😘

  • @padamatiseshagiri
    @padamatiseshagiri 6 місяців тому +8

    Anyone still listening this masterpiece in 2024 ??

  • @sonias6879
    @sonias6879 5 років тому +40

    2019 viewers ??

  • @harischandraprasad8412
    @harischandraprasad8412 6 років тому +6

    Premikula roju songs very good most beautiful 👌

  • @madsrinirs
    @madsrinirs 6 років тому +178

    Vaalu kanula daana
    Nee viluva cheppu mainaa
    Naa pranamichukona
    Nee roopu chusi silanu aithinE
    Oka maata raaka..
    Oka maata raaka moogabothini
    Cheliyaa ninne talachi
    Kanula jhadilo tadisi
    Reyi naaku kanula kunuku
    Lekunda poyindi
    nee dhayase ayyindi
    Thalapu marigi reyi perigi
    Ollantha pongindi
    Aaharam vaddandi
    Kshana kshanam nee thalaputho
    Thanuvu chikkipoyele
    Pranimiche O pranayama
    neeku saati edi priyatama
    Nee kirthe lokalu palaka
    Ellora silpalu ulaka
    Ajantha siggulu olakaa.. chilakaa..Nee kirthe lokalu palaka
    Ellora silpalu ulaka
    Ajantha siggulu olike roje
    Ninu nenu cherukonaa
    ||Vaalu kanula||
    Daivam ninne malachi
    Thanalo thaane murisi
    Ompu sompu teerchu nerpu
    Nee sontham ayyindi
    Naa kanta nilichindi
    Ghadiya ghadiya vodini karugu
    Rasa veena nee menu
    Meetaali naa menu
    Vadi vadi gaa cheruko
    Kougili lo karigipo
    Thanuvu matramikkadunnadi
    Ninnu pranamivva mannadi
    Jakkana kaalam naati
    Chekkina silpam okati
    Kannegaa vachindanta cheliyaa
    Jakkana kaalam naati
    Chekkina silpam okati
    Kannegaa vachindanta cheliyaa
    Nee sogasukedi saati
    ||Vaalu||

  • @ManiMedia2023
    @ManiMedia2023 Рік тому +6

    After revanth singing in BiggbossTelugu6

  • @malapatisrinu9205
    @malapatisrinu9205 6 місяців тому +2

    My morning morning song 💓💓💓

  • @salimvahab2530
    @salimvahab2530 10 років тому +24

    very nice song

  • @cruzeredge7731
    @cruzeredge7731 6 років тому +192

    Listening to it for 20 years yet never gets old.....👌

  • @anuradha.3504
    @anuradha.3504 2 роки тому +4

    ⭐ఈ పాటి ఏని సార్లు విన్నా తేనే పలుకులు లా ఉంటుంది...🥰

  • @VAMSHIOFFICIAL-gf5eo
    @VAMSHIOFFICIAL-gf5eo 22 дні тому +1

    వాలు కనులధాన వాలు నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమైచుకోనా నీ రూపు చూసి శిలను అయితినే

  • @jindal1843
    @jindal1843 2 місяці тому

    ఈ పాట ఎప్పటికైనా ట్రెండ్లో ఉంటుంది

  • @jinuguvihas1672
    @jinuguvihas1672 6 років тому +45

    This is the wonderful nd a lovely Melody that a male is addressing a beautiness of a girl nd this song was the gift offered by A.R Rehaman to all the huge lovers of india

  • @ramujanugama5368
    @ramujanugama5368 7 років тому +47

    I love this song

  • @naga4088
    @naga4088 4 роки тому +22

    Where is this old Rahman!!!
    I want him back .

    • @sriramsrisirsjpsri2235
      @sriramsrisirsjpsri2235 4 роки тому +2

      He said he got black listed. He is not getting offers much. Very high cost and Oscar killed his chances. They expect too much from him

  • @padmaswain2631
    @padmaswain2631 5 місяців тому

    ❤I like this song.2024 lo koda chala super undi.

  • @anjiarjun1204
    @anjiarjun1204 5 місяців тому +1

    వింటూనే వినాలి అనిపించే సాంగ్

  • @puja4423
    @puja4423 6 років тому +11

    Get well soon dear... I really love u... Sonali... Be strong

  • @gothirajuborgisardarthanda7163
    @gothirajuborgisardarthanda7163 2 роки тому +19

    This song never lose its shine until end of the universe🌌🌌🌌

  • @saryanarayanaulli1263
    @saryanarayanaulli1263 7 років тому +57

    excellent love hearted song

  • @atchannavaddi4847
    @atchannavaddi4847 2 роки тому

    E song vintey Inka prasathanga undavacchu

  • @imranrine36124
    @imranrine36124 6 років тому +14

    Finest song till 2050....

  • @saimanoj7697
    @saimanoj7697 7 років тому +69

    this song is very painfull for 💓 heart

  • @jagadishulli812
    @jagadishulli812 6 років тому +44

    I remember all my past days by this wonderful song

  • @VPKstudies
    @VPKstudies Рік тому +1

    Goppa pata bhayya🎉🎉🎉❤❤❤

  • @rupavathi4235
    @rupavathi4235 3 роки тому +1

    Na gatam gurtuku vastundi e song vinte

  • @shivakrishna2357
    @shivakrishna2357 7 років тому +25

    beautiful song, really super....

  • @rajak49611
    @rajak49611 6 років тому +20

    I love this song my lovely song

  • @devishree6998
    @devishree6998 6 років тому +6

    diz songs r forever

  • @SimplFashionn
    @SimplFashionn Рік тому +1

    Nenu puttakamundu unna song but still listening

  • @pjyothipjyothi4502
    @pjyothipjyothi4502 Рік тому +1

    Wow.super❤🎉😮😊

  • @WomensWORLD-9
    @WomensWORLD-9 Рік тому +24

    After Revanth singing who are watching

  • @srikanthgmk4546
    @srikanthgmk4546 3 роки тому +4

    December lo vene Varu e song nu like cheyandiii👍👍👍

  • @gamyashree957
    @gamyashree957 7 років тому +5

    What a song its realy zing zing anazing

  • @Swathigoud-tr2gk
    @Swathigoud-tr2gk 4 місяці тому +1

    Superb song

  • @saikirangaddam3670
    @saikirangaddam3670 4 роки тому +1

    Song deserves more than 500M em taste lu ra meevi evvevo songs... nee famous chesthunnaru kani idhi mathram evergreen ❣️

  • @shekaryadav7799
    @shekaryadav7799 6 років тому +5

    Super song thinakunna parledu vintechalu really super song ar rehman sir u r great

  • @mrsaigameing5652
    @mrsaigameing5652 2 роки тому +3

    💫😇👑2022 lo kuda vinnevalu oka like vesukondi love from hyderabad wale 😇😘

  • @BBC37513
    @BBC37513 6 років тому +14

    world's no1 song ever never green song

  • @MudigondaAadi2402
    @MudigondaAadi2402 Рік тому +2

    Super moive

  • @ganeshanumula7853
    @ganeshanumula7853 Рік тому +1

    This song always new version ever

  • @kantejalandhar4831
    @kantejalandhar4831 6 років тому +26

    I love this song I have heard more than 1000times I never heard song like this one of my best in my life...

  • @jithsunny
    @jithsunny 7 років тому +17

    superb music by ar rahman sir

    • @jithsunny
      @jithsunny 7 років тому +2

      all commented only about music but no one metered our ar rahman shame on you

  • @NRavi-ml7kx
    @NRavi-ml7kx 3 роки тому +5

    My favorite song ❤️❤️👌👌

  • @sriyanig
    @sriyanig Рік тому +1

    After listening revanth singing in big boss

  • @munna4025
    @munna4025 2 роки тому +1

    Anyone in 2022 e song vinapudu edo oka kotha feeling enisarlu vina I love this song

  • @nikhildevabhaktuni
    @nikhildevabhaktuni 6 років тому +27

    All partys having party song...
    Lovers have only one song this song like it.....👍

  • @RebelX18
    @RebelX18 3 роки тому +17

    Evergreen masterpiece Everyone miss those days😢

  • @sairkorko9678
    @sairkorko9678 7 років тому +84

    this is the best song i ever heard in my life.. i love this song soooo much💗💗💗💗💗💗💓💓💓💕💖💛💜💙💚❣💟💌

  • @naveenbabu3695
    @naveenbabu3695 3 роки тому +2

    I love you నా బంగారం 💚నువ్వు ఎక్కడవున సంతోషంగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను సరళ 💚

  • @raniraviraniravi1450
    @raniraviraniravi1450 7 місяців тому +2

    Ma lover na kosam loversday roju pedathadu....e song

  • @upendramolagaveli9624
    @upendramolagaveli9624 6 років тому +38

    Heart melting... Wt a melody, no words to say.... I listened it with my soul.......

  • @sumevargurram5976
    @sumevargurram5976 5 років тому +15

    ఎంత మంచి సంగీతం అందించారు రెహ్మాన్ గారు

  • @anuprabhasdarlingprabhasan8530
    @anuprabhasdarlingprabhasan8530 6 років тому +6

    nice song

  • @bestentertainmentzone157
    @bestentertainmentzone157 2 роки тому +1

    I am listening in 2022 ..... what a song....🥰🥰🥰🥰🥰.........

  • @sanjana9546
    @sanjana9546 Рік тому +1

    I like this song very much

  • @killojayanth2837
    @killojayanth2837 3 роки тому +12

    2021 lo ఈ సాంగ్ విన్న వాళ్ళు లైక్ చేయండి ❤️❤️❤️

  • @anjikr9399
    @anjikr9399 3 роки тому +8

    వాలు కనులదాన
    వాలు కనులదానా
    నీ విలువ చెప్పుమైనా
    నా ప్రాణమిచ్చుకోన
    నీ రూపుచూసి శిలనుయైతినే ఓ...
    ఒక మాటరాక మూగబోతినే
    ఒక మాటరాక మూగబోతినే
    వాలు కనులదాన
    నీ విలువ చెప్పుమైనా
    నా ప్రాణమిచ్చుకోనా
    నీ రూపుచూసి శిలనుయైతినే ఓ...
    ఒక మాటరాక ...
    ఒక మాటరాక మూగబోతినే
    ఒక మాటరాక మూగబోతినే
    చెలియా నిన్నే తలచీ
    కనులా జధిలో తడిచీ
    రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది
    నీ ధ్యాసే అయ్యింది
    తలపు మరిగి రేయి పెరిగి ఓళ్లంతా పొంగింది
    ఆహారం వద్దంది
    క్షణక్షణ మీ తలపుతో తనువు చిక్కిపోయేలే
    ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకుసాటి ఏది ప్రియతమా
    మీటితే లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఒలక
    అజంతా సిగ్గులు ఒలక చిలకా
    మీటితే లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఒలక
    అజంతా సిగ్గులు ఒలక రోజే...
    నిను నేను చేరుకోనా ....
    వాలు కనులదాన
    నీ విలువ చెప్పుమైనా
    నా ప్రాణమిచ్చుకోనా
    నీ రూపుచూసి శిలనుయైతినే ఓ...
    ఒక మాటరాక ...
    ఒక మాటరాక మూగబోతినే
    దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి
    ఒంపుసొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నాకంట నిల్చింది
    గడియ గడియ ఒడిని జరుగు
    రసవీణ నీ మేను మీటాలి నామేను
    వడివడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో
    తనువు మాత్ర మిక్కడున్నది
    నిండు ప్రాణమివ్వమన్నది
    జక్కన్న కాలంనాటి చెక్కిన శిల్పం ఒకటి
    కన్నెగ వచ్చిందట చెలియా
    జక్కన్న కాలంనాటి చెక్కిన శిల్పం ఒకటి
    కన్నెగ వచ్చిందట చెలియా
    నీ సొగసు కేదిసాటి
    వాలు కనులదాన

  • @saikrupamulukuntla256
    @saikrupamulukuntla256 3 роки тому +9

    Just remembered nd searched for this beautiful song!!🤗

  • @vamsik3686
    @vamsik3686 2 роки тому

    Just tell like this to know how many are listen this song at least 1 time a day 🤩🎼🤩

  • @mallikarjunamallu8451
    @mallikarjunamallu8451 3 роки тому

    Evergreen movie.Evergreen song

  • @BharathKumar-mw7pw
    @BharathKumar-mw7pw 4 роки тому +5

    Wow ...just wow 👏👏👏🙏🙏🙏
    Such a beautiful song ❤❤❤❤❤

  • @YouTuber_267
    @YouTuber_267 6 років тому +227

    Who are watching in 2018

  • @yuviraj9084
    @yuviraj9084 4 роки тому +16

    2020 Lo vinevalu like kottandi

  • @sanjeevatammisetti2119
    @sanjeevatammisetti2119 3 роки тому +1

    What a melody song heart touching

  • @pallikondavirat2914
    @pallikondavirat2914 Рік тому +1

    A situation lo chusa best feeling vachedi yedhi ana undhi ante e song a❤️

  • @chandrikajinde
    @chandrikajinde Рік тому +3

    After bigboss 6 revanth singing 👍