Perfect analysis. ముమ్మాటికి బయట వాళ్ళు ఎక్కువగా రావడం వల్లే ఇలా జరిగింది. మేము ప్రతి సంవత్సరము వైకుంఠ ఏకాదశికి టికెట్లు తీసుకుంటున్నాము కానీ ఈసారి నూటికి 80 మంది బయట వాళ్లే వచ్చారు. నేనే ప్రత్యక్ష సాక్షి. చిన్నచిన్న యూట్యూబ్ ఛానల్స్ వారు చాలా పబ్లిసిటీ చేశారు ఈ వైకుంఠ ఏకాదశికి స్పెషల్ దర్శనం ఉంటుంది స్పెషల్ టిక్కెట్లు ఇస్తారని అందువల్ల ఈ విషయం తెలిసిన చాలామంది బయటనుంచి వచ్చారు చాలామందికి ఏరోజు దర్శనం జరుగుతుందో అన్ని రోజులు ఎక్కడ స్టే చేయాలి అనే విషయం కూడా క్లారిటీగా తెలియదు. ఇది ముమ్మాటికి చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లే జరిగింది
యూట్యూబ్ ఛానల్ వాళ్ళ వైఫల్యమే కనిపిస్తాందా మీకు ప్రభుత్వ వైఫల్యం టిటిడి వైఫల్యం కంటే కనిపించడం లేదా. ఏం టీటీడీ గడ్డి పీకుతావుందా. లేదు గవర్నమెంట్ గుడ్డి గుర్రానికి ఏమైనా పళ్ళు తూముతూ ఉందా. పోలీసులు మొత్తం కుప్పంలోనే ఉంటే వేల మంది ప్రజలు వచ్చేటప్పుడు వాళ్ళని చూసేది ఎవరు. ఎక్కడైనా ఎప్పుడైనా తొక్కేసలాట జరిగింది మనుషులు చనిపోయినారు అంటే అది టిడిపి ప్రభుత్వంలోనే. కందుకూరులో తొక్కేసి లాడ్లయిన గుంటూరులో తొక్కేసేలాట్లయినా పుష్కరాల్లో 29 మంది చనిపోయిన తిరుపతిలో 6 మంది చనిపోయిన అన్నిటికీ కారణము టిడిపి యొక్క ప్రచార యావ.
కలిపురుషుడు ప్రభావంతో పుట్టిన చందా బాబా పరిపాలల్లో ఉన్న రాష్ట్రంలో ఇలా జరగకపోతే ఆశ్చర్య పోవాలి మహా విష్ణు భూమి మీద అడుగమోపి ఇప్పటివరకు జరగని నష్టం సాక్షాత్తు కలియుగ భగవానుడికి మచ్చ ఇలా జరిగిన ఒక్కడుంటే ఒక్కడు రాజీనామా చెయ్యరు
మృతులకు 3 కోట్లు ప్రభుత్వ డబ్బులే ఇవ్వాలి... క్షతగాత్రులకు 50 లక్షలు ప్రభుత్వ నిది నుండే ఇవ్వాలి... టీటీడీ చైర్మన్ స్వచ్చంధంగా నైతిక బాధ్యత వహించి రాజీనామా చెయ్యాలి... వెనుకేసుకువస్తే సీఎం, డీసీఎం లు కూడా రాజీనామా చెయ్యాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు... అవసరమైతే తోట తీస్తారు... తోలు తీస్తారు... చెప్పుతో కొడతారు... నేలపై కూర్చోబెడతారు... ఖబడ్దార్...
ఇది ఒక దుర్మార్గమైన ప్రభుత్వం అతనోక చైర్మన్ BR Naidu మాటలాడె విధానం దుర్మార్గమైనది. ముందస్తు చర్యలు చేపట్టాల్సిన పని చేయకుండా ఇంతటి పాపానికి ఒడిగటినారు. ఆ వెంకటేశ్వర స్వామి తప్ప కుండ శిక్షిస్తాడు. ఈ దరిద్రపు ప్రభుత్వంను బరించాలా దేవుడా...
దరిద్రులు పాలకులు ఐతే ఇటువంటి ఘటనలు జరుగుతుంది ynr గారూ. This గవర్నమెంట్ ప్రజాస్వామ్యం గా గెలిచినా ది కాదు సార్. ఈవీఎం స్ మేనేజ్ చేసి గెలిచినా గవర్నమెంట్ సార్.
పవిత్రమయిన వెంకన్న లడ్డును కల్తీ పేరు తో అపవిత్రం చేసిన రాక్షస మూకను ఏమీ చెయ్యలేని భగవానుడు.. ఆ రాక్షస మూకకు ఓటు వేసి పవర్ ఇచ్చిన వెర్రి గొర్రెలను ఇలా శిక్షిస్తున్నాడు..😢😢😢
నీకు తెలిసింది టీటీడీ వాళ్లకి ఎందుకు తెలియలేదు అని అన్నారు ఎంత చదువుకున్న ఏమి చేసినా కామన్ సెన్స్ ఉండాలి కామన్ సెన్స్ ఉంటే అన్ని అర్థమవుతుంది. ఆ కామన్సెన్స్ టీటీడీ వాళ్లకి కంట్రోల్ చేసే వాళ్ళకి లేదు.
మీరు గోరం వీషాదం అని మాత్రమే అంటారు సంతోషం ఇదే గత ప్రభుత్వం లో జరిగివుంటే మీడియాలో 7 మంది భక్తుల ప్రాణాలు తీసిన సైకో ముఖ్యమంత్రి.హిందుదేవుల్ల ప్రతిష్ట దిగజారలని పతకం ప్రకారం భక్తులను చంపిన జగన్.క్రిస్టియన్ ముఖ్యమంత్రి హిందూ భక్తుల ప్రాణాలు తీసిన సైకో ఇలాంటి చిల్లర మాటలు చిల్లర హెడ్డింగ్ లు యెన్ని చూసేవారో ఒక డైతే డైరెక్టర్ గా 7 మంది భక్తుల గొంతు పై తొక్క చంపిన ముఖ్యమంత్రి అని రాసేవాడు చూపించేవాడు ఇప్పుడు నయం దురదృష్టం కొద్దీ జరిగిన ఘటన అని గర్వంగా చెప్పుకునే ఆసక్తికర విషయం
After darshan in Tirumala, Near Hundi, always there will be crowd due to not sending the devotees to out and stopping them for long time.. No staff will be there to maintain the proper movement. The chances of stampede near hundi will take place, if TTD not concentrated.
ఈ సంఘటనకు అసలు కారణం.. పాపాలు చేసి ఒక్కసారి అనీపోవాలని వొచ్చిన జనంది?? కారణమ్. ఎక్కడ లేడు ఆ విష్ణువు. ఎక్కడ లేడు ఆ వెంకన్న.. మీ మీ మనసులలో ఉన్నాడు.. నిదానంగా ఉండి ఉంటే చివరి భక్తుడు కూడా దర్శనం ఉండింది.. ఇంట్లో ఉన్న ఆ దేవ దేవుడు కదా?? ఓకే ముక్కుటికి MOCHAM
ఓం శ్రీ గ్రామ దేవతాయ నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ దుం దుర్గాయ నమః ఓం శ్రీ లక్ష్మీ నరసింహయ నమః శివాయ ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః శివాయ ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః శివాయ ఓం శ్రీ కాళీ మాత కాలబైరవాయ నమః శివాయ ఓం శ్రీ దత్త శరణం మమ thank you so much purushottam Reddy garu super Analysis sir thanks OM Sri Sreekara Subhakara Pranava Swarupa Lakshmi Narasimha padinalugu lokalu Ani mhorke Jwala Narasimha Nevve sharanam Ayya OM Sri Ugram veeram mahavishnum jwalantam sarvathomukham narasimhamam beeshanam badram mrutya mrutyam namamiyam swaha Sri Rama Jai Rama Jai Jai Rama Jai Hanuman Sri Vishnu rupaya namashivaya Jai Sri Ram Jai Hanuman thank you so much god bless thanks 🙏🙏🙏🙏🙏 thanks ఆ దరిద్రుడు సీఎంగా ఉన్నంత వరకు నరబలి జరుగుతూనే ఉంటుంది
Without any tickets, TTD can send the devotees directly with 2 lines. And it will take maximum 2 to 3 hours for darshan. Why TTD is not implementing the above system? Why TTD is charging that much of ticket rates and taking much time for darshan.
ప్రభుత్వ వైఫల్యం టీటీడీ బోర్డు వైఫల్యం అని చెప్పటానికి ఎటువంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మరియు అధికారుల చేతకానితనం వల్లనే ఇది జరిగింది అని చెప్పటానికి వారి మాటలే నిదర్శనం, సాక్షాత్తు ఉపముఖ్యమంత్రి ప్రెస్ మీట్ కి ఏర్పాట్లు చేయలేని చేతకాని అధికారులు తిరుపతిలో పెట్టిన వెధవ ఎవరు? ముందా పనికిమాలిన వెధవ రాజీనామా చేయాలి తరువాత అధికారులందరినీ సస్పెండ్ చేసి ఇంటికి పంపించాలి ట్రాన్స్ఫర్ చేయడం కాదు. చంద్రబాబు నాయుడు ప్రతిరోజు ఆన్లైన్ గురించి మాట్లాడుతాడు ప్రపంచం మొత్తానికి నేనే తంత్ర జ్ఞానానికి ప్రతినిధిని అన్నట్లుగా మాట్లాడే ముఖ్యమంత్రి వైకుంఠ దర్శనం టికెట్లను ఆన్లైన్లో ఇవ్వటానికి ఎందుకు ప్రయత్నించలేదు చేతకాని ముఖ్యమంత్రి మరియు అతను నియమించిన టిటిడి బోర్డు చైర్మన్ బి ఆర్ నాయుడు మరియు అతని వందిమాగదులు! ప్రజలది ఎట్లా తప్పు అవుతుంది రెడ్డి గారు ప్రజలను ఇటువంటి మూఢనమ్మకాలకు గురి చేసిన పూజారులు అవధానులు పండితులు పెద్దల గురించి మాట్లాడండి
బాబు గారి ఆయాం లో కనిగిరి లో 8 మంది .2 సారి తొక్కిశ లాటలో 38.మంది నదిలో 3 ఇప్పుడు 6 మంది చనిపోయిన వాళ్ళకి కారణం బాబు గారే ప్పదవి వ్యామోహం కాదు బాబు రిజైన్ చేయండి ఆ కుటుంబాల శాపా నార్దాలు మీకు మి కుటుంబానికి రాకుండ
It's purely the organization's poor planning. TTD should allow employees to work for only one year. They should invite government employees from across the country who respect the devotees and have faith in God to work with TTD.
Purustan sir tamaru eo and police vallu Baga chesaru antunnaru cm sir emo eo collecter sp mida agrham chesaru Mari chairman mida agrham Leda?? Na abhiprayam
Chairman. And eo. Ni. Dismiss. Cheyali. . first. Asalu. News. Channels. . Chairman. Gari. Ni. Sri. Nayudu. Garini. Dismiss. Chesi. Criminal. Charyalu. Chatta prakaram. Tesukovali. Asalu. T d p. Party. Ki. Ayana. Chesina. Sevalu. Ki. Gift. Ga. Chairman. Padavi. Kattabettaru. . Edi. C b n. Garu. Chesina. Pedda. Tappu
You bloody fool , the mail culprit IS YOURSELF to talk on political lines. The DSP should have not opened the gate or he should have announces that he is opening the gate only for taking out the lady patient not for the public. Then nothing should have been happend. Don't talk dirty politics to throw the mud on the TTD AUTHORITIES. Jai Hind.
ప్రజలే _భక్తులు ప్రజలే_ఓటర్లు ప్రజలను చిన్న పాపల్లా కంటికి రెప్పలా కాపాడుకోవాలి చూశారుగా గత ఎన్నికల్లో వైసీపీనీ వైసీపీ నాయకులను 175 మంది పోటీ చేస్తే ఓటర్లు గుద్దిన ఓటుకు 11 మంది మిగిలారు. ఒక్క Ex సీఎం గారు కనబడుతున్నారు మిగతా వాళ్ల ఎవరో తెలియదు. అందుకే ప్రజలతో భక్తులతో డ్రామాలు అడొద్దు
Very sad & unfortunate, v recently seen a theater issue If there is crowd, there is a threat but the system as well as individuals should b careful & cautious else innocents will suffer
5yrs తిరుపతి దర్శనానికి వెళ్ళని దరిద్రుడుకి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే ఇలాంటి అపచారలే జరుగుతాయి ప్రజలు తెలుసుకోవాలి. దేవుడి మీద ఆశ ద్యాస భక్తి ఉన్నవాడికి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలి చంద్రబాబు మీద. డబ్బు మీద ఆశ ఉన్న వాళ్లకు ఇస్తే ఇలాగే ఉంటుంది ఆ వ్యక్తి పబ్లిక్ గా చెప్పాడు. జగన్ CM గా ఉండగా తిరుపతి కి వెళ్లలేదని ఇప్పుడు ఆ దరిద్రం పాదం పెట్టాడు దైవం అపవిత్రం అయ్యింది. అమాయకులు బలైపోయారు
Perfect analysis.
ముమ్మాటికి బయట వాళ్ళు ఎక్కువగా రావడం వల్లే ఇలా జరిగింది.
మేము ప్రతి సంవత్సరము వైకుంఠ ఏకాదశికి టికెట్లు తీసుకుంటున్నాము కానీ ఈసారి నూటికి 80 మంది బయట వాళ్లే వచ్చారు. నేనే ప్రత్యక్ష సాక్షి.
చిన్నచిన్న యూట్యూబ్ ఛానల్స్ వారు చాలా పబ్లిసిటీ చేశారు ఈ వైకుంఠ ఏకాదశికి స్పెషల్ దర్శనం ఉంటుంది స్పెషల్ టిక్కెట్లు ఇస్తారని అందువల్ల ఈ విషయం తెలిసిన చాలామంది బయటనుంచి వచ్చారు చాలామందికి ఏరోజు దర్శనం జరుగుతుందో అన్ని రోజులు ఎక్కడ స్టే చేయాలి అనే విషయం కూడా క్లారిటీగా తెలియదు.
ఇది ముమ్మాటికి చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లే జరిగింది
యూట్యూబ్ ఛానల్ వాళ్ళ వైఫల్యమే కనిపిస్తాందా మీకు ప్రభుత్వ వైఫల్యం టిటిడి వైఫల్యం కంటే కనిపించడం లేదా. ఏం టీటీడీ గడ్డి పీకుతావుందా. లేదు గవర్నమెంట్ గుడ్డి గుర్రానికి ఏమైనా పళ్ళు తూముతూ ఉందా. పోలీసులు మొత్తం కుప్పంలోనే ఉంటే వేల మంది ప్రజలు వచ్చేటప్పుడు వాళ్ళని చూసేది ఎవరు. ఎక్కడైనా ఎప్పుడైనా తొక్కేసలాట జరిగింది మనుషులు చనిపోయినారు అంటే అది టిడిపి ప్రభుత్వంలోనే. కందుకూరులో తొక్కేసి లాడ్లయిన గుంటూరులో తొక్కేసేలాట్లయినా పుష్కరాల్లో 29 మంది చనిపోయిన తిరుపతిలో 6 మంది చనిపోయిన అన్నిటికీ కారణము టిడిపి యొక్క ప్రచార యావ.
లడ్డు మీద అబద్ధాలు చెప్పినప్పుడే
తిరుమల పవిత్రత పోగొట్టారు
ఒక రాక్షసుడు ఆంధ్రా లో వున్న రాక్షసులను కలవటానికి ఢిల్లీ నుంచి వచ్చిన సందర్భంలో ఈ దుర్ఘటన సార్
Chala baga chepparu
కలిపురుషుడు ప్రభావంతో పుట్టిన చందా బాబా పరిపాలల్లో ఉన్న రాష్ట్రంలో ఇలా జరగకపోతే ఆశ్చర్య పోవాలి మహా విష్ణు భూమి మీద అడుగమోపి ఇప్పటివరకు జరగని నష్టం సాక్షాత్తు కలియుగ భగవానుడికి మచ్చ ఇలా జరిగిన ఒక్కడుంటే ఒక్కడు రాజీనామా చెయ్యరు
పురుషోత్తమరెడ్డిగారి అనుభవపూర్వక విశ్లేషణ చాలా పెర్ఫెక్ట్గా సాగింది. డెసిషన్స్ తీసుకోవడంలోని లోపమే ప్రధానం.
మృతులకు 3 కోట్లు ప్రభుత్వ డబ్బులే ఇవ్వాలి... క్షతగాత్రులకు 50 లక్షలు ప్రభుత్వ నిది నుండే ఇవ్వాలి... టీటీడీ చైర్మన్ స్వచ్చంధంగా నైతిక బాధ్యత వహించి రాజీనామా చెయ్యాలి... వెనుకేసుకువస్తే సీఎం, డీసీఎం లు కూడా రాజీనామా చెయ్యాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు... అవసరమైతే తోట తీస్తారు... తోలు తీస్తారు... చెప్పుతో కొడతారు... నేలపై కూర్చోబెడతారు... ఖబడ్దార్...
@@BCvoice-sj4ym Abba saala manchi demands maaayyyaaaa
మోడీ ఒక్కసారి పాదం పెట్టినందుకే ఇంత ఘోరం జరిగితే... బీజేపీనే అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రమే యమలోకంగా మారుద్దేమో... అమ్మో నమో ...
ఇప్పుడు రాష్ట్ర లో బిజెపి కి అధికార ము వుంది కదా 😂😂😂
Mindless attributions
ఈ ఇసనరీ ఇస్తారాకుల కట్ట పాలనలో ఇలాంటివి ఎన్ని చూడాలో
టీటీడీ కి ఇలా క్యూ లైన్స్ మెయింటెయిన్ చెయ్యడం చాలా కాలంగా బాగా తెలుసు కానీ కొత్త పాలకమండలి తీసుకున్న నిర్ణయం క్షమించ రాని నేరం.
వై ఎన్ గారు అనిత నువ్వు ఇంటర్వ్యూ చేయండి ఇది కూడా గత ప్రభుత్వం అని చెప్పుద్ది
😅😅
తిరుమల తిరుపతి దేవస్థానం విషాదంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం బిఆర్ నాయుడు😂😂
ఈ సంఘటన న్యాయం జరగాలంటే ఈ పేపర్ వాళ్ళను చైర్మన్గా తొలగించాలి
Yes sir
ఇది ఒక దుర్మార్గమైన ప్రభుత్వం అతనోక చైర్మన్ BR Naidu మాటలాడె విధానం దుర్మార్గమైనది. ముందస్తు చర్యలు చేపట్టాల్సిన పని చేయకుండా ఇంతటి పాపానికి ఒడిగటినారు. ఆ వెంకటేశ్వర స్వామి తప్ప కుండ శిక్షిస్తాడు. ఈ దరిద్రపు ప్రభుత్వంను బరించాలా దేవుడా...
First time ila eppudu avvaleduu 😢😢😢😢
టిటిడి ఫెయిల్ అయింది
దరిద్రులు పాలకులు ఐతే ఇటువంటి ఘటనలు జరుగుతుంది ynr గారూ. This గవర్నమెంట్ ప్రజాస్వామ్యం గా గెలిచినా ది కాదు సార్. ఈవీఎం స్ మేనేజ్ చేసి గెలిచినా గవర్నమెంట్ సార్.
నాయుడు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి
Excellent Assessment sir,
Super 👌
PURSHOTHAM REDDY GARU SUPERB ANALYSIS
First Put up CASE TTD CHAIRMAN AND EO AND POLICE DEPARTMENT WITHOUT MERCY AND TICKETS ALSO BACKEND ISSUES
Ynr good journalism naku chala baga anipistadhi
It's very sad to listen the news of this stampede incident being a resident of Tirupati.
పవిత్రమయిన వెంకన్న లడ్డును కల్తీ పేరు తో అపవిత్రం చేసిన రాక్షస మూకను ఏమీ చెయ్యలేని భగవానుడు.. ఆ రాక్షస మూకకు ఓటు వేసి పవర్ ఇచ్చిన వెర్రి గొర్రెలను ఇలా శిక్షిస్తున్నాడు..😢😢😢
Correct గా చెప్పావురా కర్రీ గొర్రె,
నీలాంటి గొర్రెలు డబ్బుల కోసం మన మతాన్ని వదిలి, గొర్రెల మతములో చేరుతున్నారు.
It is misrable failure of chairman and board
TTD Chairman should immediately resign by taking moral responsibility
ఇంత కీలకంగా ఏర్పాట్లపై శ్రద్ధ వహించవలసి యుండగా పాలక మండలిని అప్రమత్తం చేయటంలో ప్రభుత్వం పూర్తిగా అలక్ష్యం చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
ఒక నెల, 2 నెలల తర్వాత ఈ సంఘటన మరచి పోతారు, మళ్ళీ
మన నాయకులుదిమామూలే.
I'm feeling very sad being local of Tirupati
నీకు తెలిసింది టీటీడీ వాళ్లకి ఎందుకు తెలియలేదు అని అన్నారు
ఎంత చదువుకున్న ఏమి చేసినా కామన్ సెన్స్ ఉండాలి
కామన్ సెన్స్ ఉంటే అన్ని అర్థమవుతుంది.
ఆ కామన్సెన్స్ టీటీడీ వాళ్లకి కంట్రోల్ చేసే వాళ్ళకి లేదు.
మీరు గోరం వీషాదం అని మాత్రమే అంటారు సంతోషం ఇదే గత ప్రభుత్వం లో జరిగివుంటే మీడియాలో 7 మంది భక్తుల ప్రాణాలు తీసిన సైకో ముఖ్యమంత్రి.హిందుదేవుల్ల ప్రతిష్ట దిగజారలని పతకం ప్రకారం భక్తులను చంపిన జగన్.క్రిస్టియన్ ముఖ్యమంత్రి హిందూ భక్తుల ప్రాణాలు తీసిన సైకో ఇలాంటి చిల్లర మాటలు చిల్లర హెడ్డింగ్ లు యెన్ని చూసేవారో ఒక డైతే డైరెక్టర్ గా 7 మంది భక్తుల గొంతు పై తొక్క చంపిన ముఖ్యమంత్రి అని రాసేవాడు చూపించేవాడు ఇప్పుడు నయం దురదృష్టం కొద్దీ జరిగిన ఘటన అని గర్వంగా చెప్పుకునే ఆసక్తికర విషయం
Sir if you said it's mistake of ysr govt you will be awarded like b v Naidu
Miserable Failure by TTD BOARD AND PRESENT ALLIANCE GOVERNMENT RUNNING IN ANDHRA PRADESH ALSO NOT DOING WORST WORST ADMINISTRATION
If TTD chairman is not resigning then CM should remove him from the post immediately
It is strait management failure.
ఇప్పుడు వరకు కూటమి ప్రభుత్వం డేవిడ్ పాలిటిక్స్ చేసింది ఇప్పుడు ఆ దేవదేవుడు ప్రభుత్వానికి బుద్ధి చెబుతుంది
After darshan in Tirumala, Near Hundi, always there will be crowd due to not sending the devotees to out and stopping them for long time.. No staff will be there to maintain the proper movement. The chances of stampede near hundi will take place, if TTD not concentrated.
That is true,.many times we experienced pick pockets
CORRECT SIR PURUSHOTTAM REDDY GARU
Lot of temples also facing the same issue.
ముకోటికి మోక్షం లభించిది.. తప్పు జనాలు చేసినారు. పాపాలు తొందరగా కడుకుందామని?? ఓం నమం శివాయ...
ఘోరం అంటారు ఏంటి అండి షుగర్ లెవెల్స్ పెరిగి చనిపోయారు అని సంకలు నాకే చింతా మోహన్ చెప్పాడు. వాని నోటికి రోగం వచ్చి పోనూ
Purushottamuniki swagatham..... Ehaaaaaaa...
Modi effect
ఈ సంఘటనకు అసలు కారణం.. పాపాలు చేసి ఒక్కసారి అనీపోవాలని వొచ్చిన జనంది?? కారణమ్. ఎక్కడ లేడు ఆ విష్ణువు. ఎక్కడ లేడు ఆ వెంకన్న.. మీ మీ మనసులలో ఉన్నాడు.. నిదానంగా ఉండి ఉంటే చివరి భక్తుడు కూడా దర్శనం ఉండింది.. ఇంట్లో ఉన్న ఆ దేవ దేవుడు కదా?? ఓకే ముక్కుటికి MOCHAM
పురుషోత్తం రెడ్డి గారి విశ్లేషణ ఎలా ఉందంటే కర్ర విరగకూడదు పాము చావకూడదు అన్నట్టుగా ఉంది. Not good
Brn ఉన్నంత కాలంలో ఇలాగేనే untunda
Night 1.15 టైమ్ లో కలిగా వుంది
Sir, to take proper decisions a dynamic I. A. S. Officer and a dynamicc poli ce i. A. S. Officer are to be posted for taking immediate decisions.
Most unfortunate incident occurred.
May the souls attain moksha
Give tickets in tirumala
EVM Sarkar failure 😅
This is happened because TTD is trying to collect money from the devotees. They would have given direct entry to que lines for entrance to do darshan.
Momathi ki Karanthu Bill panchi Dani ki Dyavaras Chayadani ki Chasina Shutting
చైర్మన్+cm రాజీనామా చేయాలి***పవన్+రాధాకృష్ణ(ఆంధ్రజ్యోతి)=cm+చైర్మన్ నీ చేయాలి 😂😂🤣🤣🤣😭😭😭😭
Purushotham chala husharuga unnadu
ఓం శ్రీ గ్రామ దేవతాయ నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ దుం దుర్గాయ నమః ఓం శ్రీ లక్ష్మీ నరసింహయ నమః శివాయ ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః శివాయ ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః శివాయ ఓం శ్రీ కాళీ మాత కాలబైరవాయ నమః శివాయ ఓం శ్రీ దత్త శరణం మమ thank you so much purushottam Reddy garu super Analysis sir thanks OM Sri Sreekara Subhakara Pranava Swarupa Lakshmi Narasimha padinalugu lokalu Ani mhorke Jwala Narasimha Nevve sharanam Ayya OM Sri Ugram veeram mahavishnum jwalantam sarvathomukham narasimhamam beeshanam badram mrutya mrutyam namamiyam swaha Sri Rama Jai Rama Jai Jai Rama Jai Hanuman Sri Vishnu rupaya namashivaya Jai Sri Ram Jai Hanuman thank you so much god bless thanks 🙏🙏🙏🙏🙏 thanks ఆ దరిద్రుడు సీఎంగా ఉన్నంత వరకు నరబలి జరుగుతూనే ఉంటుంది
X
తిక్కులోడుప్రశ్నఅడగడం పిచ్చోడు సమాధనం చెప్పడం ఇలాంటి తప్పుడు సలహాలు ఇచ్చి ఇచ్చి వై సి పి, నీ అధికారంలోకి రాకుండా కేవలం 11కీపరిమితం చేసిన ప్రబుద్ధులు
This Government is not interested in general public, abaddala govt.
If false propaganda is made on Tirumala temple the deity will definitely punish the people who distorted the facts for political reasons.
Sir YNR garu antha chandrababu leg mahima.yeppudu cm aina janalunu chempesthadu.
Veellandarini aa park lo vesi lock chesarata. Okesari open chesarata.
Hello purushottam reddy meeru Anni vishayalu anni description chestaru
Reddy garu asala vishaim chippakunda sodi chipputhunnadu
YNR meeru cheppundi 💯 percent correct.but Jyothi paper kommadu ,deeniki karanamu jagan garamta.panikimalina.vedava.
Laddu effect
It is common in cbn regime. Some innocent people has to sacrifice their lives to satisfy (bali) evil spirits.
YNR garu meeru Deni meeda home minister nu meeru interview cheste edi kuda ycp vaallu chesindi ani cheputundi
Without any tickets, TTD can send the devotees directly with 2 lines. And it will take maximum 2 to 3 hours for darshan. Why TTD is not implementing the above system?
Why TTD is charging that much of ticket rates and taking much time for darshan.
I voice my support to 2 lines que during regular darshan also,it is done in Rameshwaram temple during rush times
Leg mahatyam tandri
ప్రభుత్వ వైఫల్యం టీటీడీ బోర్డు వైఫల్యం అని చెప్పటానికి ఎటువంటి సందేహం లేదు.
ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మరియు అధికారుల చేతకానితనం వల్లనే ఇది జరిగింది అని చెప్పటానికి వారి మాటలే నిదర్శనం, సాక్షాత్తు ఉపముఖ్యమంత్రి ప్రెస్ మీట్ కి ఏర్పాట్లు చేయలేని చేతకాని అధికారులు తిరుపతిలో పెట్టిన వెధవ ఎవరు? ముందా పనికిమాలిన వెధవ రాజీనామా చేయాలి తరువాత అధికారులందరినీ సస్పెండ్ చేసి ఇంటికి పంపించాలి ట్రాన్స్ఫర్ చేయడం కాదు.
చంద్రబాబు నాయుడు ప్రతిరోజు ఆన్లైన్ గురించి మాట్లాడుతాడు ప్రపంచం మొత్తానికి నేనే తంత్ర జ్ఞానానికి ప్రతినిధిని అన్నట్లుగా మాట్లాడే ముఖ్యమంత్రి వైకుంఠ దర్శనం టికెట్లను ఆన్లైన్లో ఇవ్వటానికి ఎందుకు ప్రయత్నించలేదు చేతకాని ముఖ్యమంత్రి మరియు అతను నియమించిన టిటిడి బోర్డు చైర్మన్ బి ఆర్ నాయుడు మరియు అతని వందిమాగదులు! ప్రజలది ఎట్లా తప్పు అవుతుంది రెడ్డి గారు ప్రజలను ఇటువంటి మూఢనమ్మకాలకు గురి చేసిన పూజారులు అవధానులు పండితులు పెద్దల గురించి మాట్లాడండి
If it is lost government falt
Why do not change the rule in your ruling.
This is CBN politics like laddu politics
YNR garu e sangtana Ku TTD chirman nu badhyadu cheyali
బాబు గారి ఆయాం లో కనిగిరి లో 8 మంది .2 సారి తొక్కిశ లాటలో 38.మంది నదిలో 3 ఇప్పుడు 6 మంది చనిపోయిన వాళ్ళకి కారణం బాబు గారే ప్పదవి వ్యామోహం కాదు బాబు రిజైన్ చేయండి ఆ కుటుంబాల శాపా నార్దాలు మీకు మి కుటుంబానికి రాకుండ
NIZAMAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
It's purely the organization's poor planning. TTD should allow employees to work for only one year. They should invite government employees from across the country who respect the devotees and have faith in God to work with TTD.
తేలుగుదేశం వ్వాళ్ళ పాపలు ప్రజవకు శాపలు పవన్ గాడు ఏక్కడ రాయపాటి పప్పు గాడు రేడు బ్బుక్ తేరిసిండు
Midnight mashala vesukoni dabbulu sampadinchukony. Vedhavalanu. Chairman ga onty elagy edusthadi
Purustan sir tamaru eo and police vallu Baga chesaru antunnaru cm sir emo eo collecter sp mida agrham chesaru Mari chairman mida agrham Leda?? Na abhiprayam
Olden days ; rajula kaalam loo ""Yaagalu,Yagnalu " chesevaru. Eippudu Yadha Raja (punnyam) prajalaki .jarugutundi
TTD chirman arest cheyyadi mee polacy adegada
Both are Paid Artists.bored Analysis
Chairman. And eo. Ni. Dismiss. Cheyali. . first. Asalu. News. Channels. . Chairman. Gari. Ni. Sri. Nayudu. Garini. Dismiss. Chesi. Criminal. Charyalu. Chatta prakaram. Tesukovali. Asalu. T d p. Party. Ki. Ayana. Chesina. Sevalu. Ki. Gift. Ga. Chairman. Padavi. Kattabettaru. . Edi. C b n. Garu. Chesina. Pedda. Tappu
Br naidu orayakan
You bloody fool , the mail culprit IS YOURSELF to talk on political lines. The DSP should have not opened the gate or he should have announces that he is opening the gate only for taking out the lady patient not for the public. Then nothing should have been happend. Don't talk dirty politics to throw the mud on the TTD AUTHORITIES. Jai Hind.
TTD, Kutami govt failure
ప్రజలే _భక్తులు
ప్రజలే_ఓటర్లు
ప్రజలను చిన్న పాపల్లా కంటికి రెప్పలా కాపాడుకోవాలి చూశారుగా గత ఎన్నికల్లో వైసీపీనీ వైసీపీ నాయకులను 175 మంది పోటీ చేస్తే
ఓటర్లు గుద్దిన ఓటుకు 11 మంది మిగిలారు. ఒక్క Ex సీఎం గారు కనబడుతున్నారు మిగతా వాళ్ల ఎవరో తెలియదు.
అందుకే ప్రజలతో భక్తులతో డ్రామాలు అడొద్దు
ఈ చర్చ ఆపి తిరుపతి వెళ్లి సేవా చేయండి సార్
పురుషోత్తం రెడ్డి గారు ఎందుకో భయ పడుతున్నారు.లేక జగన్ గారు ఏ పోస్ట్ ఇవ్వలేదు అని కోపం. అని నా అభిప్రాయం
Very sad & unfortunate, v recently seen a theater issue
If there is crowd, there is a threat but the system as well as individuals should b careful & cautious else innocents will suffer
One side విశ్లేషణ. ఈ ఛానల్ అంతే గదా.
Agamasastras recommend only 2 days Darshan. These 10 days should be abolished. Only online should be recommended
దీనికి కూడా జగన్ మోహన్ రెడ్డే కారణం అనుకుంటాను
5yrs తిరుపతి దర్శనానికి వెళ్ళని దరిద్రుడుకి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే
ఇలాంటి అపచారలే జరుగుతాయి
ప్రజలు తెలుసుకోవాలి. దేవుడి మీద ఆశ
ద్యాస భక్తి ఉన్నవాడికి టీటీడీ చైర్మన్ పదవి
ఇవ్వాలి చంద్రబాబు మీద. డబ్బు మీద
ఆశ ఉన్న వాళ్లకు ఇస్తే ఇలాగే ఉంటుంది
ఆ వ్యక్తి పబ్లిక్ గా చెప్పాడు. జగన్ CM గా
ఉండగా తిరుపతి కి వెళ్లలేదని
ఇప్పుడు ఆ దరిద్రం పాదం పెట్టాడు
దైవం అపవిత్రం అయ్యింది. అమాయకులు
బలైపోయారు
Irresponsible govt
If it is lost government falt
Why do not change the rule in your ruling.
This is CBN politics like laddu politics