ఏపీ ఫలితాలపై జన్మత్ ఏం చెప్తుంది? | Janmat Polls Latest Survey Report On AP Election Results | YNR

Поділитися
Вставка
  • Опубліковано 16 тра 2024
  • ఏపీ ఫలితాలపై జన్మత్ ఏం చెప్తుంది? | Janmat Polls Latest Survey Report On AP Election Results | YNR
    #journalistynr #cmjagan #apelections2024 #janmatpolls #ycp #tdp #appolitics #janasena #pawankalyan #apelectionsurvey #ynr #ynranalysis

КОМЕНТАРІ • 287

  • @venkkatvijay7990
    @venkkatvijay7990 22 дні тому +123

    జగన్ గారు ఇప్పటి కి మూడు ప్రీడక్షన్ లు చెప్పారు....
    1) 2019 ....PK తో 150 వస్తాయి అని చెప్పారు....
    2) 2023 ... లో తెలంగాణ లో కేసీఆర్ ఓడిపోతున్నారు అని తెలిసే అక్కడ పోలింగ్ జరుగుతున్న రోజే వుదయం మే...సాగర్ మన సగం మన పోలీసు లు తో స్వాధీనం చేసుకున్నారు...
    3) ఇప్పుడు 151 + చెపుతున్నారు...
    🎉🎉🎉🎉🎉🎉

    • @chvenkateswarareddy8284
      @chvenkateswarareddy8284 22 дні тому +10

      Yes 132 seets ycp ki pakka

    • @nagaindian8099
      @nagaindian8099 22 дні тому

      ​@@chvenkateswarareddy8284
      140 bro
      Lets meet 4th june evening
      బాబు ఎవడన్నా పవన్ ఎవడన్నా జగనన్నకు తిరిగేదన్నా

    • @chsureshkumarkumar4562
      @chsureshkumarkumar4562 22 дні тому

      2014 లో కూడా కెరటం లా వస్తుంది తీర్పు అన్నారు వచ్చిందా

    • @yyaswanth9547
      @yyaswanth9547 22 дні тому +5

      Correct bro 🎉

    • @chsureshkumarkumar4562
      @chsureshkumarkumar4562 22 дні тому

      2014 లో కెరటం లా వస్తుంది అని చెప్పారు అది అవ్వలేదు

  • @regeenamadhuri3862
    @regeenamadhuri3862 22 дні тому +71

    Jagananna Kohinoor Diamond CM of AP forever❤

    • @bms6956
      @bms6956 22 дні тому +1

      Psycho rule is so attractive? Surprising.

    • @venkatadrivaka6768
      @venkatadrivaka6768 22 дні тому

      Redbook pettukune vaadu psycho. Okaadaani pelli chesukuni inko daani kadupu chesevaadu psycho​@@bms6956

    • @Loki-ti2on
      @Loki-ti2on 22 дні тому +4

      @@bms6956 needi jealousy ... veli oka sari doctor ki choopinchukondi

    • @bms6956
      @bms6956 22 дні тому

      If People like you support a economic offender and goonda rule sitting in the palace( no access to people or ministers, except sajjala), he will be the CM till he dies. We have to live by begging. Please consider stopping Bhajan.

    • @Balakrishna28M
      @Balakrishna28M 21 день тому

      @@bms6956 then who’s is available to people all the time more than JAGAN…don’t say CBN 😂

  • @nakkathiru
    @nakkathiru 22 дні тому +44

    May b ycp in 110-120 sir tough fight in some seats it may increase

  • @anandaraoatla4947
    @anandaraoatla4947 22 дні тому +50

    వై ఎన్ ఆర్ గారికి నమస్కారం జగన్ గారు ఎలక్షన్ టైం లో ప్రతి మీటింగులు మీ ఇంటికి ఉపకారం జరిగితే నాకు అభిమానించండి లేనిపక్షంలో అభిమాని ఎంచ కండి

  • @Balakrishna28M
    @Balakrishna28M 22 дні тому +90

    KING YSJ once again 🔥🔥

  • @mukundhavirat5932
    @mukundhavirat5932 22 дні тому +16

    One man who stood against all odds … Not as cm He is inspiration as person for many people … irrespective of all meaningless allegations .. He is true leader 💙🤍💚 for sure
    3 yrs lo with covid been affected the whole budding states economy… He stood strong by giving equal importance to development and welfare of poor people … 3 yrs Idhi cheyyadam a great … Results ippudu telikapovachuuu in future we will come to know

  • @iyajazshaik5149
    @iyajazshaik5149 22 дні тому +30

    Paka 163 m.p 24.. Ycp.. 100% correct my survey.. See on 4the June...that day rain coming

    • @ChinnamChinnamsirisha-pl4qt
      @ChinnamChinnamsirisha-pl4qt 22 дні тому +1

      👍

    • @battulaashokkumar7949
      @battulaashokkumar7949 22 дні тому

      లేదూ బాబు అల అవ్వదు గుడ్డి చెప్పకు. అసలు YCP ప్రభుత్వం వస్తుందో రాదో ఆమె డైలమాలో ఉన్న

  • @peterparker5021
    @peterparker5021 22 дні тому +37

    I think 110-120 for ycp

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 22 дні тому +72

    Ycp winning

  • @user-bv3xd2ye4t
    @user-bv3xd2ye4t 22 дні тому +34

    జై జగన్ 💐120+,ఏమో గుర్రమేగరచ్చు వై నాట్ 175

  • @laxmanbandari5341
    @laxmanbandari5341 22 дні тому +23

    ఈ సర్వేను నేను ఏ మాత్రం నమ్మను... వైసీపీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుంది

  • @puttapullarao7448
    @puttapullarao7448 22 дні тому +19

    110 pakka

  • @hussainbasha7888
    @hussainbasha7888 22 дні тому +20

    140 ycp

  • @purusthamreddy1264
    @purusthamreddy1264 22 дні тому +43

    125 ycp is win

  • @venugopal-cn6eb
    @venugopal-cn6eb 22 дні тому +14

    Wow 👌 YNR garu superb 👌

  • @NaagK-le1wz
    @NaagK-le1wz 22 дні тому +75

    YCP once more

  • @sivaramr603
    @sivaramr603 22 дні тому +12

    Good analysis sir.

  • @jaganthecmjaganthecm4632
    @jaganthecmjaganthecm4632 22 дні тому +53

    జై జగన్ అన్న

  • @somaraju4413
    @somaraju4413 22 дні тому +51

    Yes 120 ysrcp

  • @birudugaddavijay6845
    @birudugaddavijay6845 22 дні тому +12

    You are correct 💯 speech 💯 sir iam big favourite 🌹🌹

  • @Thota-ky6we
    @Thota-ky6we 22 дні тому +12

    Jai jagan

  • @srinivasgadde5661
    @srinivasgadde5661 22 дні тому +32

    YSRCP is going to win above 151 assembly seats...🥳🥳🥳🥳🥳🥳

  • @anilkumarmukiri6156
    @anilkumarmukiri6156 22 дні тому +28

    Yes

  • @AkhandBharath1946
    @AkhandBharath1946 22 дні тому +9

    162 MLA seats 24 MP seats confirm JAGAN ki 😂

  • @boppudi9993
    @boppudi9993 22 дні тому +7

    Yes 100/_correct 👍

  • @DVPaul399
    @DVPaul399 22 дні тому +21

    యేసుక్రీస్తు నందలి భక్తిని బట్టి
    2014 లో జగనే అని గ్రౌండ్ టాక్ ఉండగా చంద్రబాబు వస్తాడని తెలుసుకోగలిగాను.2019 లో సీట్లతో సహా జగనే గెలుస్తాడు అని తెలుసుకోగలిగాను. 2024 కూడా మళ్ళీ జగన్ 135+ సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. 🎉❤

    • @rathanmatthewmerylin369
      @rathanmatthewmerylin369 22 дні тому +2

      ఆమేన్
      జరిగిన ఎన్నికలలో అన్ని ఊర్లో ప్రతి బూతులో ఉన్న ఈవీఎం బ్యాలెట్లు మిషన్స్ బాక్సులు అందరూ ఫ్యాన్ గుర్తుకి వేసే ఓట్లుతో నిండిపోయి వుంటాయి మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ MLAలు అలాగే MPలు అభ్యర్థులు అందరూ గెలవాలి
      ( ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. సామెతలు 29:14
      ఏ దేశములో రాజు భూమివిషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వవిషయములయందు మేలు కలుగును.ప్రసంగి 5:9 )
      మన జగన్ అన్నయ్య మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి జూన్ 4వ తారీఖున ప్రతి ఊరు ఊరులో పండగ వాతావరణం సంబరాలే సంబరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆనందానికి అవధులు ఉండవు అంతటి ఆనందానికి ఆరోజు మాటలే రావు ఆనందభాష్పాలు వస్తాయి
      మన పేద ప్రజల పరిపాలన ప్రభుత్వం కొనసాగాలి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పేద ప్రజల కుటుంబాలు గోప్ప అభివృద్ధి చేందాలి అని మన జగన్ అన్నయ్య మంచి పధకాలను ప్రవేశపెట్టి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు జగన్ అంటే నమ్మకం నమ్మకం అంటే జగన్ మాట ఇచ్చాడు అంటే తప్పడూ గత ఐదు సంవత్సరాలలో ప్రవేశపెట్టిన అన్ని పథకాలు నూటికి 90% అమలు చేసి పేద ప్రజలను రాష్ట్రాన్ని క్రమ క్రమంగా అభివృద్ధి పదంలో నడిపిస్తూ వచ్చారు ఈఎన్నికల తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో పేద ప్రజల కుటుంబాలను రాష్ట్రాన్ని పూర్తి అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడానికి ముందుకు అడుగులు వేస్తున్నారు జగనన్న పరిపాలన చూస్తున్నాము కాబట్టే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రల పూర్తి అభివృద్ధి ఒక్క జగన్ అన్నయ్యతోనే సాధ్యము
      అందుకే నువ్వే కావాలి జై జగన్ అన్నయ్య ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి పక్కా తగ్గేదెలా
      🇸🇱💙🤍💚 🇸🇱💙🤍💚🇸🇱
      171 to 175 21 to 25

    • @gowthamtej6
      @gowthamtej6 22 дні тому +1

      Amen 🙏🏻

    • @DSUNIL-zq9bu
      @DSUNIL-zq9bu 22 дні тому

      Amen

    • @sureshmanda9247
      @sureshmanda9247 22 дні тому

      Mikoo namaste 🙏.
      Convert dog koo 🙏

  • @SS5PK
    @SS5PK 22 дні тому +73

    వై ఎన్ ఆర్ గారు సర్వేలు కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు కానీ జగన్ గారికి ప్రజల మీద నమ్మకం ఉంది ప్రజలకి జగన్ గారి మీద నమ్మకం ఉంది ఎలక్షన్స్ టైం లో జగన్ గారు ఒకటే చెప్పారు నా పరిపాలనలో మీ కుటుంబంలో మంచి జరిగితే నాకు ఓటు వేయండి మీ కుటుంబంలో మంచి జరగకపోతే నాకు ఓటు వేయొద్దు అని కరాకండిగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి ప్రజల మీద నమ్మకం లేదు అందుకనే గుంపులు గుంపులుగా పార్టీని కలుపుకొని వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుని ఎలక్షన్స్ కి వెళ్ళాడు ప్రజలకు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు ఇది అయితే వాస్తవం

  • @user-zj2rc8mn8f
    @user-zj2rc8mn8f 22 дні тому +122

    Janmat cheppindante 100% ki 100% true . Recent ga karnataka and telangana chepparu congress gelusthundhi ani

    • @sixer720
      @sixer720 22 дні тому +8

      Rise survey chudu ❤

    • @user-zj2rc8mn8f
      @user-zj2rc8mn8f 22 дні тому +1

      Ivvaledhu kadha

    • @Shyam_1567
      @Shyam_1567 22 дні тому +1

      Rise TDP dhi 😅😅😅😅​@@sixer720

    • @sixer720
      @sixer720 22 дні тому +1

      @mvp5924 swami race survey telangana lo ichindha......oka survey chusthe vari previous track record check chesi appudu chudu

    • @sixer720
      @sixer720 22 дні тому +1

      @mvp5924 ofcourse ayyundachu nenu janmath polls gurinchi elanti criticise cheyaledu kada ❤️

  • @pana2521
    @pana2521 22 дні тому +21

    💯 ysrcp win pakka e sari ysrcp ki 171/175 pakka❤❤❤❤

  • @kantasrinivas6392
    @kantasrinivas6392 22 дні тому +7

    I think it is correct

  • @arajudirector
    @arajudirector 22 дні тому +28

    120+ycp

  • @appalaramu5977
    @appalaramu5977 22 дні тому +10

    Jagunnnnn sir once more

  • @Dastagiri12
    @Dastagiri12 22 дні тому +4

    Superb

  • @user-yf1ys2ee4s
    @user-yf1ys2ee4s 22 дні тому +38

    Jai jagan jai jagan jai jagan jai jagan jai jagan jai jagan cmpakka 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @bms6956
      @bms6956 22 дні тому

      Button rule. Ap state will become Srilanka

  • @nnagarajuobs57
    @nnagarajuobs57 22 дні тому +7

    93-95 wrong, ycp crosses 110 easily

  • @khwjashaik6432
    @khwjashaik6432 22 дні тому +27

    MLA === 169
    MP === 25

  • @RukmaDev-hc4kr
    @RukmaDev-hc4kr 22 дні тому +45

    నేను వేసిన లెక్కల ప్రకారం 105+ వైసిపి

    • @user-np5mr6rv2o
      @user-np5mr6rv2o 22 дні тому

      Lekka pettu chuddam

    • @PraveenKumar-sd6to
      @PraveenKumar-sd6to 22 дні тому

      Needi ye district brother??

    • @mass947
      @mass947 22 дні тому

      Aslu lekallu telusa neekuuu😂

    • @RukmaDev-hc4kr
      @RukmaDev-hc4kr 22 дні тому

      @@mass947 4th na Nike telustundi

    • @mass947
      @mass947 22 дні тому

      @@RukmaDev-hc4kr kk bro lekkalo 100/100 💯 ravala mankii

  • @sivareddynadikattu5652
    @sivareddynadikattu5652 22 дні тому +4

    My prediction YCP may get 96-112 MLA, MP- 16

  • @srinivasnama3552
    @srinivasnama3552 22 дні тому +4

    Jaijagengaru.cm105

  • @roxcreations8521
    @roxcreations8521 22 дні тому +26

    ఇదంతా కాదు..ఎవరు గెలిచిన 140 పైనే ఉంటుంది...ఎందుకు అంటే వన్ సైడ్ పోల్ అయింది..అది ఎవరికి అనేది 4 న తేలుతుంది

  • @sureshDeva736
    @sureshDeva736 22 дні тому +3

    జై జగన్ అన్న 135పక్క 💐💐💐💐

  • @battulaashokkumar7949
    @battulaashokkumar7949 22 дні тому +5

    90 to 95

  • @sravanpammi3469
    @sravanpammi3469 22 дні тому +5

    వైసీపీ 110/120విన్నర్

  • @prashanthsappidi9158
    @prashanthsappidi9158 22 дні тому +4

    Jai jagananna❤

  • @adhikbhagat4392
    @adhikbhagat4392 22 дні тому +5

    YCP 117-126

  • @msnrraja
    @msnrraja 22 дні тому +4

    వైసిపి - 125+

  • @tirupatiraokilli2118
    @tirupatiraokilli2118 22 дні тому +3

    👍👍👌

  • @vaasthu
    @vaasthu 22 дні тому +1

    ఇవన్నీ చూస్తుంటే సర్వే సంస్థలపైన కూడా ఏదో ఒత్తిడి ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ నెల రోజుల్లో 30% ఓట్లు/ సీట్లు తగ్గేంతగా ప్రభుత్వంలో ఏమి తేడా వచ్చింది? వీళ్ళు 130 నుండి 93 సీట్లకు తగ్గిందని అంటున్నారంటే ఇది ఖచ్చితంగా నమ్మదగ్గది కాదు.

  • @eedenagamalleswari9336
    @eedenagamalleswari9336 22 дні тому +4

    Ycp win 100%

  • @krishna990-
    @krishna990- 22 дні тому +6

    Jagan Anna gelavali VIZAG capital chyyali

  • @rajamaruvada
    @rajamaruvada 22 дні тому +3

    TDP (23) JSP (1) will double it's seats from 24 to 48.. Balance 127 to YCP ❤

  • @ChallaSurya-yj5zy
    @ChallaSurya-yj5zy 22 дні тому +2

    Ynr sir nice speech jagan sir pakka cm 142 win sir

  • @RuthvikHemanagasri
    @RuthvikHemanagasri 22 дні тому +2

    Love you jagan anna 🥰 god bless you daddy😘🥳🥳

  • @user-mc6cs8ms7w
    @user-mc6cs8ms7w 22 дні тому +1

    మాకున్న సమాచారం జగన్ గారు 88 సీట్స్ పక్కా గెలుస్తారు, ఇంకో 36 సీట్స్ లో హోరాహోరి పోరు, అందులో ఎన్నిగెలిసినా జగన్ గారే AP కి 3 వ సీఎం, ఇది పక్కా 🎉

  • @SSSomsai
    @SSSomsai 22 дні тому

    వైఎస్ఆర్సీపీ 103-122 అసెంబ్లీ స్థానాలు, 20-22 ఎంపీ స్థానాలు కైవస చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి... జూన్ 4 వ తేదీన చూద్దాం...

  • @tjayaramreddy2588
    @tjayaramreddy2588 22 дні тому +12

    ❤🎉❤🎉❤🎉❤🎉

  • @Kishorer437
    @Kishorer437 22 дні тому +1

    ❤❤

  • @lakshmimahesh7052
    @lakshmimahesh7052 22 дні тому +6

    Exit polls baita petukudu Ani chepindi ga edi before elections

  • @kpram5281
    @kpram5281 22 дні тому +2

    ఇంత చేసి 90 స్థానాలా? ఆబ్బె ఇది నమ్మెటట్టు లేదు

    • @harich2578
      @harich2578 22 дні тому

      Nijame 40 kante ekkuva vache chance ne ledu.

    • @kpram5281
      @kpram5281 22 дні тому +2

      @@harich2578 అదే టీడీపీ కి వస్తాయి

  • @nazeerphysio7169
    @nazeerphysio7169 22 дні тому +2

    My calculations 98 seats ycp

  • @surenderreddy4764
    @surenderreddy4764 22 дні тому +2

    King of Andhra Pradesh Ys jagan anna ❤

  • @hrk7215
    @hrk7215 22 дні тому +1

    పోస్ట్ పోల్స్ సర్వే ఫలితాల్ని జూన్ 1 లోగా వెలువరించరాదన్నారు కదా?! జన్మత్ ఎలా వెలువరించింది?

  • @ragolusatyam9515
    @ragolusatyam9515 22 дні тому +2

    Super jai jagan 120-130 pakka win ycp

  • @sistugopi8591
    @sistugopi8591 22 дні тому +1

    జై జగన్

  • @sudheerdindi3891
    @sudheerdindi3891 20 днів тому +1

    June 4th varuku wait chesthe Y.C.P ki 96 seats vadthayo...16 seats vasthayo clarity vasthadhi

  • @shalomsunderraj744
    @shalomsunderraj744 22 дні тому +1

    Jai Jagan 🎉❤🎉

  • @kumarrvs9295
    @kumarrvs9295 22 дні тому

    110+ గారంటీ

  • @KiranKumar-ss2nn
    @KiranKumar-ss2nn 22 дні тому +2

    YCP 128 pakka win

  • @salomimadhu9452
    @salomimadhu9452 22 дні тому +2

    Jai jagan anna 125+vasthai sir edhi pakka rasioettukondi

  • @Raja-ct9xq
    @Raja-ct9xq 22 дні тому +1

    ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసిన తర్వాత కూడా జగన్ గెలవకపోతే వచ్చే సీఎం సంక్షేమాన్ని కొనసాగించి తమను మళ్లీ గెలిపిస్తారని ఆశించడం సబబు కాదు.

  • @user-te1ud2pd3z
    @user-te1ud2pd3z 22 дні тому +2

    YCP 168 or 172 💯%

  • @tszuber2349
    @tszuber2349 22 дні тому +12

    Jayaho Jagananna 🎉🎉🎉

  • @krish-py8et
    @krish-py8et 22 дні тому +3

    Ysrcp 125

  • @bellalaeswarreddy1558
    @bellalaeswarreddy1558 22 дні тому +3

    All the best for our honorable cm jagananna Jai jagananna god bless you jagananna god bless you jagananna

  • @narendrareddypalempnreddy4188
    @narendrareddypalempnreddy4188 22 дні тому +2

    YCP Party .... 140 Seats

  • @jagadeeshrailinfo
    @jagadeeshrailinfo 22 дні тому +2

    వీడు మరీ తక్కువ నెంబర్లు ఇచ్చినట్టు అనిపించింది నాకు అంటే టఫ్ ఫైట్ ఉంది కానీ త్రిబుల్ డిజిట్ అయితే వైఎస్ఆర్ చూస్తుంది దాంట్లో డౌట్ లేదు కానీ ముఖ్యమంత్రి గారు ఓవర్ కాన్ఫిడెన్స్ తో అంత మాట అన్నారా అని నేను అనుకోను😊 మీరే చెప్పారు కదా ఆయన క్రెడిబిలిటీ గురించి రిజల్ట్స్ ఏవైనా గాని ఎగ్జిట్ పోల్స్ ఏదైనా గాని అక్కడ ఆయన పెట్టే నెంబరు ఎవరికి అర్థం కాదు ఎందుకంటే 2019లో కూడా 90 శాతం సర్వే సంస్థలు 130 కన్నా తక్కువ సీట్లు వైయస్సార్ కి ఇచ్చేయ్ ఒక్క ఆర్ఆర్ సర్వే మాత్రమే 146 ఇచ్చింది
    కానీ ఎన్నిసార్లు కంటే ఎక్కువ నెంబర్ రిపోర్టు చేశాడు కాబట్టి ఈసారి మనం చెప్పలేము ఆయనే ప్లాన్ చేసుకున్నాడు ఏ రకంగా ఆయన బయటకు వచ్చి మాట్లాడాడు అనేది మనం చెప్పలేము జూన్ 4వ తారీకు తెలుస్తుంది ఏ విషయం అనేది

  • @user-ix4lz5bi3n
    @user-ix4lz5bi3n 22 дні тому +2

    Y C P 113

  • @user-kk2fj1ej1n
    @user-kk2fj1ej1n 22 дні тому +2

    Y s r 125.140

  • @vasantaraokimidi7082
    @vasantaraokimidi7082 22 дні тому +1

    jai jagan

  • @mangalagopinath4910
    @mangalagopinath4910 22 дні тому

    Very tough fight but seats 105 cross

  • @prabhodayaoilsndautomobile1014
    @prabhodayaoilsndautomobile1014 22 дні тому

    Credibility governence increase of voting % is favour to ruling party 2009

  • @user-kk2fj1ej1n
    @user-kk2fj1ej1n 22 дні тому +2

    125,140

  • @ravichandra679
    @ravichandra679 22 дні тому +1

    Ycp will get 117 seats.. it's my prediction

  • @bhanusashankreddy5013
    @bhanusashankreddy5013 22 дні тому +1

    జనగణమన జగన్
    జనగణమన జగన్
    జనగణమన జగన్
    జనగణమన జగన్
    జనగణమన జగన్
    జనగణమన జగన్
    జనగణమన జగన్
    జనగణమన జగన్
    జనగణమన జగన్
    జనగణమన జగన్
    జనగణమన జగన్

  • @MahaboobBasha-fq8ir
    @MahaboobBasha-fq8ir 22 дні тому +2

    130

  • @manikyamchiranjeevulu6366
    @manikyamchiranjeevulu6366 21 день тому

    కూటమి తప్పక గెలుస్తుంది

  • @prasadyadavalli598
    @prasadyadavalli598 22 дні тому +2

    Ycp will win 120

  • @Cherrybhotlaxes143
    @Cherrybhotlaxes143 22 дні тому

    163 .. 21 june 4ఇదే

  • @gandesrinu7471
    @gandesrinu7471 22 дні тому +2

    Ycp win 105 up

  • @KiranKumar-ss2nn
    @KiranKumar-ss2nn 22 дні тому +2

    Kupamu lo Bharat 10000 votes win avuthadu

  • @jayakumar-co8md
    @jayakumar-co8md 22 дні тому

    May be ?.

  • @polakieswarao3619
    @polakieswarao3619 22 дні тому +1

    90 నుండి 99 వరకు రావచ్చు

  • @kannayoutubechannel8158
    @kannayoutubechannel8158 22 дні тому +1

    By June 4 tdpally 120 ,ycp53

  • @lavuriravinayak5764
    @lavuriravinayak5764 22 дні тому

    YNR Garu YCP Win

  • @teppajacob8632
    @teppajacob8632 22 дні тому +2

    Sure ycp will be win

  • @SaiKiran-kd6cq
    @SaiKiran-kd6cq 22 дні тому +1

    Numbers are decreasing ..first it was 130 then 120 now it is reduced to 93-96 ..Seems scary .What do you think guys ..will the numbers change .Will Jagan come to power ..Seems scary now 🥺

  • @nagunagendra1776
    @nagunagendra1776 22 дні тому +2

    YSRCP WIN 125 + SEATS

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 22 дні тому +1

    జరిగిన ఎన్నికలలో అన్ని ఊర్లో ప్రతి బూతులో ఉన్న ఈవీఎం బ్యాలెట్లు మిషన్స్ బాక్సులు అందరూ ఫ్యాన్ గుర్తుకి వేసే ఓట్లుతో నిండిపోయి వుంటాయి మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ MLAలు అలాగే MPలు అభ్యర్థులు అందరూ గెలవాలి
    ( ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. సామెతలు 29:14
    ఏ దేశములో రాజు భూమివిషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వవిషయములయందు మేలు కలుగును.ప్రసంగి 5:9 )
    మన జగన్ అన్నయ్య మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి జూన్ 4వ తారీఖున ప్రతి ఊరు ఊరులో పండగ వాతావరణం సంబరాలే సంబరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆనందానికి అవధులు ఉండవు అంతటి ఆనందానికి ఆరోజు మాటలే రావు ఆనందభాష్పాలు వస్తాయి
    మన పేద ప్రజల పరిపాలన ప్రభుత్వం కొనసాగాలి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పేద ప్రజల కుటుంబాలు గోప్ప అభివృద్ధి చేందాలి అని మన జగన్ అన్నయ్య మంచి పధకాలను ప్రవేశపెట్టి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు జగన్ అంటే నమ్మకం నమ్మకం అంటే జగన్ మాట ఇచ్చాడు అంటే తప్పడూ గత ఐదు సంవత్సరాలలో ప్రవేశపెట్టిన అన్ని పథకాలు నూటికి 90% అమలు చేసి పేద ప్రజలను రాష్ట్రాన్ని క్రమ క్రమంగా అభివృద్ధి పదంలో నడిపిస్తూ వచ్చారు ఈఎన్నికల తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో పేద ప్రజల కుటుంబాలను రాష్ట్రాన్ని పూర్తి అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడానికి ముందుకు అడుగులు వేస్తున్నారు జగనన్న పరిపాలన చూస్తున్నాము కాబట్టే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రల పూర్తి అభివృద్ధి ఒక్క జగన్ అన్నయ్యతోనే సాధ్యము
    అందుకే నువ్వే కావాలి జై జగన్ అన్నయ్య ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి పక్కా తగ్గేదెలా
    🇸🇱💙🤍💚 🇸🇱💙🤍💚🇸🇱
    171 to 175 21 to 25

  • @bharathi4547
    @bharathi4547 22 дні тому

    Bro when your joining our ysrcp tell us know ..your working very hard for us ..

  • @SaiKiran-kd6cq
    @SaiKiran-kd6cq 22 дні тому

    Is this the final report or will it change again