జీవితంలో కష్టాలు ఉన్నవారు ఈ వీడియో చూడండి..! | Omkaram Devishree Guruji

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 16

  • @LaxmiThotaLaxmi
    @LaxmiThotaLaxmi День тому +4

    నమస్తే గురువు గారు మీకు పాదాభివందనాలు చాలా మంచి విషయం తెలియజేశారు మా సమస్యకు పరిష్కారం చెప్పండి గురువుగారు జీ తెలుగులో చాలా సార్లు ప్రయత్నం చేసాము కానీ కుదరలేదు ఈ విధంగా అయినా మీకు మా బాధ చెప్పుకునే అవకాశం కలిగినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది గురువుగారు ఈ వాస్తు యంత్రాన్ని మేము ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చా

  • @pulakantilakshmi-gq2bn
    @pulakantilakshmi-gq2bn День тому +2

    💐✋💐. గురు దేవ మీ పాదాలకు హ్రుదయపూర్వక నమస్కారములు 💐✋💐✋💐

  • @keshavgowda4785
    @keshavgowda4785 День тому +2

    ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 💐🙏🙏🙏🙏🙏🙏💐

  • @chimataaruna8546
    @chimataaruna8546 16 годин тому

    ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏

  • @chimataaruna8546
    @chimataaruna8546 15 годин тому

    గురూజీ గారికి ధన్యవాదములు జీ TV లో ప్రోగ్రాం 8 నుండి 9 వరకు వస్తే ఎన్నో విషయాలు చెప్పేవారు ఇప్పుడు 30 నిముషాలు వస్తుంది అందువల్ల గురుతత్వమ్ లో ఇంకా ఎన్నో మంచి విషయాలు చెప్పండి గురూజీ గారు మేము చూస్తాము మీరు చెప్పేవి పాటిస్తాము ఓం శ్రీ గురుబ్యోనమః అలాగే గురూజీ గారు చేతులు చూసి జాతకం చెప్పేరు ఈ సంవత్సరం వచ్చాక దోషం వుంది అప్పుడు రా అన్నారు దీనికి పరిహారం చెప్పండి గురూజీ గారు నేను మా ఇంట్లో శ్రీవాస్తు యంత్రం కీర్తి మూకుడు రెండు పెట్టుకున్నాను గురూజీ గారు

  • @vanithapaka2732
    @vanithapaka2732 День тому +2

    Namaskar guru ji garu

  • @Chitty989
    @Chitty989 17 годин тому

    Guruji mi padalaku vandanalu guruji garu❤

  • @guruvaiahb8518
    @guruvaiahb8518 День тому +2

    Om🙏🙏🙏🙏

  • @bhaghyalaxman7092
    @bhaghyalaxman7092 День тому +2

    🙏🙏🙏🙏

  • @shanthisailaja8812
    @shanthisailaja8812 21 годину тому

    Guruji garu meru ayeukesmam chepaledhu height growth gurunchi

  • @deepanagaraja696
    @deepanagaraja696 День тому +1

    Guruji please kannada video madi namge help agute

  • @chimataaruna8546
    @chimataaruna8546 15 годин тому

    గురూజీ గారు స్వస్తిక్ యంత్రం వాహనలో పెట్టుకోమన్నారు మరి ఇంట్లో పెట్టు కోవచ్చా గురూజీ గారు చెప్పండి

  • @Susiejoyofarts
    @Susiejoyofarts День тому +2

    🪷🪷🙏🙏🪷🪷

  • @lavanyaare9988
    @lavanyaare9988 День тому

    Same ma sister kuda elage guruji

  • @Pshankar-f8k
    @Pshankar-f8k День тому

    Gurugaru mepadhalaku shathakotivandhanalu

  • @tummalakshmidurga
    @tummalakshmidurga 16 годин тому

    🙏🙏🙏🙏