Cheeramenu Fish : చీరలతో పట్టి, బిందెలతో అమ్మే ఈ చేపలను ప్రత్యేకంగా ఎందుకు తింటారంటే.. | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • సన్నటి దారం ముక్కల్లా ఉన్న ఈ చేపలను చీరమీను అంటారు. ఇవి గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతాయి. ప్రత్యేకించి చలికాలం ప్రారంభంలో దీపావళికి ముందు రెండు, మూడు వారాల పాటు మాత్రమే ఈ చేపలు దొరుకుతాయి. వీటికి డిమాండ్ చాలా ఎక్కువ.
    #AndhraPradesh #CheeramenuFish #Fish #EastGodavariDistrict #Repost
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 15

  • @sandeepkumar.m
    @sandeepkumar.m 6 місяців тому +6

    పెరిగే వరకు కూడా ఆగట్లేదు కధరా

  • @konekumar5260
    @konekumar5260 6 місяців тому +8

    Hunting of this fish must banned. They are infant. This is harmful to mother nature.

  • @subrahmanyampattapu9396
    @subrahmanyampattapu9396 6 місяців тому +3

    Cheeramunu so yummy ❤

  • @childchild7938
    @childchild7938 6 місяців тому +2

    నాకు చాలా ఇష్టం

  • @sivaramaraju
    @sivaramaraju 6 місяців тому +2

    They are so tasty, usually they don't cost that much here as they say... 😋

  • @kaitalarajalakshmi2269
    @kaitalarajalakshmi2269 6 місяців тому

    Cheerameenu taste try chestanu. Very nice vatigurinchi telipinanduku thankyou sir.

  • @anjaneyulubamanapelli581
    @anjaneyulubamanapelli581 6 місяців тому +2

    Super

  • @NAGU.9
    @NAGU.9 6 місяців тому

    చింతకాయ చీరమేను చాలాబావుంటుంది

  • @mycomment1695
    @mycomment1695 6 місяців тому +3

    పెద్ద గా పెరగవా, పెద్దవి అయితే ఏ పేరుతో పిలుస్తారు

    • @user-ar5una1977
      @user-ar5una1977 6 місяців тому

      పెద్దగా అయితే...
      వలతో పడతారు

  • @sudeshnaaravapalli5149
    @sudeshnaaravapalli5149 6 місяців тому +2

    Thinandi anni thinandi, chivariki em migulthundo

  • @englishvinglishh5601
    @englishvinglishh5601 6 місяців тому +1

    Human being not allowing anything in this earth to live happily 😭