ఆయనే ఒప్పుకున్నారు.తప్పు జరిగింది అని .అది చిన్న తప్పు, పెద్ద తప్పు అని బాలుగారు అనలేదుగా..కొంచెం జాగ్రత్త తీసుకోవాలి.అని చెప్పడం తప్పుకాదు.ఇంకెవరు చెప్తారు?
K M R is outstanding music director , his immense knowledge of traditional music is superb , his compositions are melodious , such experts need encouragement rather than halfhearted trial & error music directors , Great Asha Bhonsle needs congratulations for her extraordinary song , her voice has a melody as great O P Nayyar use to get all his songs rendered by her 💙😊
ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా మీరంటే గౌరవం ఉండేది.... కానీ లెజెండ్స్ కే నువ్వు మర్యాద ఇవ్వడం లేదంటే.... పెద్ద టప్పాం గాడివని అర్ధమయింది.. లకిడికా పూల్, లంగర్ హౌస్
గౌరవనీయులు రాధాకృష్ణ గారూ ! “ఆనంద్” సినిమాలో పాటలను ఫీల్డ్ లోని సింగర్స్ ఎవర పాడినా “ పర్ఫెక్షన్ “ రాదు అని పర్ఫెక్షన్ కోసం మీరే పాడారు కదా ( గొంతులో గొప్ప మెలోడీ లేకపోయినా ) మరి ఈ పాటలోని లోపాన్ని కూడా( చిన్న లోపమే సుమా) సరిచేయలేక పోయారు కదా , (కావాలని మీరు చేయలేదు సార్, అప్పటి పరిస్ధితి అది ) . లోపాన్ని ఎవరైనా గమనించి కామెంట్ చేసినప్పుడు హుందాగా ఒప్పుకొంటే మీకే విలువ పెరుగుతుంది కదా ! మీకంటే పెద్దవారిని , సీనియర్లను గురించి మాట్లాడేటప్పుడు వారికి తగిన గౌరవమిచ్చి మాట్లాడితే మీకే గౌరవం పెరుగుతుంది కదా, గమనించగలరని భావన .
బాలు గారు 40 సంవత్సరాలు గా సినిమాలకి పాడుతున్నారు, ఆయన అనుభవం తో ఇచ్చిన సలహా positive గా తీసుకొని మార్పు చేసి ఉంటే, మీ పాటలో ఆ మఛ్చ ఉండేది కాదు. అయినా buildup గాళ్ళకి ఏమి తెలుస్తాది ఆయన హుందాతనం.
Aunu... Padutha threyaga, sa re ga ma pa lanti programs lo entho baga padatharu, vallaku chance ivvaru.....bollywood valley kavali..... Entho mandi maruguna padi pothunnaru...
రాధాకృష్ణ గారు మీరు మ్యూజిక్ డైరెక్టర్ ok. కానీ మీరు మాట్లాడేటప్పుడు ఏకావాచునం వాడుతున్నారు.అది కరెక్ట్ కాదు ఆశాభోంస్లే ... శంకర్ అంటున్నారు...ముందు మీరు పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి
ఆశాభొంస్లే చాలా గొప్ప గాయనే కావచ్చు. కాని అంత పనిఒత్తిడి ఉన్నప్పుడు నాలుగు రోజులు వృధా చేసుకోవడం అంత అవసరమా? బాలీవుడ్ కి వంగి దణ్ణాలు పేట్టే కంటె మన తెలుగు వాళ్ళనే ప్రోత్సహ పరిచి దేశంలోనే అత్యున్నత పరిస్థితికి ఎదగాలి. మహమ్మద్ రఫీ అంత గొప్ప గాయకుడు మరొకడు దొరకడం చాలా కష్టం. అయినా తెలుగులో ఆయన పాడిన పాటలు ఎంత బాధాకరంగా ఉన్నాయో మనందరికీ తెలుసు.
Sir nannu kshaminchadi.... Aaaa paata Asha Garu Padadam vallane Anthe hit aindhi thanaku set aindhi...Vere valla voice oohinchukolemu kuda... Konni thapavu ani na abhipraiam... Kshaminchali. Thapu Aithe🙏
నువ్వు నీ ఓవరాక్షన్, తెలుగు పాటలకి తెలుగు వారిని encourage చెయ్యండి బాబు.. మన వాళ్ళని మనం కాకపోతే ఎవరు support చేస్తారు. ఇదొక ఫ్యాషన్ అయిపోయింది, తెలుగు రాని వాళ్ళతో తెలుగు సాంగ్స్ పాడించడం
anta pedda hit song sunitha padina tarwata Shreya ghoshal tho padinchalekapoya ani meru chpadam dourbagyam. Shreya high lo padagaladu emo kani sunetha laga expression matram ivvaledu aa pata ki🔥. poruginti pulla kura ruchi. nak ippudu ardamindi
ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్ స్ ఉండొచ్చు కానీ మీలాంటి మ్యూజిక్ ఎవర్ గ్రీన్ అండి.. ఇంకో వందేళ్లకు తరువాత కూడా ఇప్పటి మీ పాటలు ఫ్రెష్ గా వినసొంపుగా ఉంటాయి కచ్చితంగా
గ్రేట్ రాధ కృష్ణ గారు మీరొక మంచి మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఇలా ఇంటర్వ్యూకి వచ్చి పదిమంది చూస్తారు కావున ఇతర సింగెర్స్ అంగ సునీతగారు, చిత్ర గారి గురించి మాటాడేటపుడు, మేల్ సింగెర్స్ గురించి మాటాడినపుడు వారికి ఏకవచన సంబోధన కాకుండా గౌరవం తో మాటాడలేరా సర్. అంటే సునీత పాడింది, పాడేడు కాకుండా సునీత పాడేరు, ఆయన పాడేరు అనలేరా, మీరు క్లోజ్ అయ్యి ఉండవచ్చు, పది మందిలో మాటాడేటపుడు మర్యాదగా మాటాడాలి కదా
Balu gari gurinchi matladadaniki oka level undali Adi meeku Ledu thelusukondi ekkadiki signers vandali evarokavalani velladam goppa ga cheppukovadam anchor em th elusa I e to cheputhunnavu avasarama mood cinimalake inkaburlu. Velapatalu chese music directs singers enni cheppa li.
First n Foremost,Asha Bhosle garu anali n telugu lo padalu kashtamani Asha Bhonsle gare annaru ante, as a music director ga meere correct cheyyalasindi poyyi its ok anukunnarante chinna vishayama? Ala ante Shreya goshal to vachche vachche nalla mabbulara anna patalo kooda kallalona దాచుకున్నా కి బదులుగా డాచుకున్న అని పాడింది.అక్కడ కరెక్షన్ లేదు... ఇలాంటి విషయాలు చూసే మనిషి ఏంటో చెప్పొచ్చు...SPB gari nunchi నేర్చుకోవలసింది అదే, ప్రతి పాటలోని ప్రతి అక్షరం అంత perfect ga palakali mana Matrubhasha kabbatti
Plzz respect elders sir ...Telugu andamaina Bhasha...vachindi ...undi...vellindi kadandi Radha krishna garu..evarinaina Vacharu ..vellaru..unnaru..Ila maatladali...Telugu lonu manchi singers unnaru...avakasalu vallavaraku vellatam ledu...meeru maa most fav music director after Ilayaraja sir..enduko ee interview lo mee abhiprayalu vinnaka konchem badha ga anipinchindi🙏
Miru tappulu chustunnaru kaani....asha Bhonsle voice magicla untadi aa songki...why do wee see the small black dot on the white page....ashaji is a legend
ఏంది ఈడు ఇంత ఓవర్ చేస్తున్నాడు. ఇళయరాజా కూడా ఇంత బిల్డప్ కొట్టడు కదరా? నువ్వు గొప్ప మ్యూజిక్ డైరెక్టరే కానీ ఇతరులను కించపరిచి మాట్లాడి గౌరవం పోగొట్టుకున్నావ్
ఆపు నువ్వు నీ ఓవర్ యాక్షన్, ఓసారి మొఖాన్ని అద్దలో చూసుకో, 10 సినిమాలు లోపే చేసిన నీకు , నీకన్నా పెద్దవాళ్ళ ని గౌరవం గా మాట్లాడటం రాదు బాలు గారి పేరు పలికే అర్హత లేదు నీకు , ఓ పది లోపు సినిమాలకే నీ వెనక జనం ఎగబడ్డారా, ముందు పద్దతిగా మాట్లాడటం నేర్చుకో నడమంత్రపు సిరి అంటారే అలా ఉంది ..
చంద్ర ముఖి నా ? నువ్వు చేసిన రెండు మూడు సినిమాలు పేర్లు కూడా గుర్తులేవు, అంటే అర్ధమవుతుంది సినిమాలంటే తమరికి యెంత dedication వున్నదో .... 0:21 దగ్గర చంద్రముఖిలో పాట అన్నావ్ , అది చంద్రముఖి కాదు, చందమామ. ఎవడ్రా నువ్వు? నీ సినిమా పేరు కూడా మర్చిపోయి పక్కోడి సినిమా పేరు చెప్పుకుంటున్నావ్..? ఖర్మరా బాబూ...
Intha maatlaadithe chaala kashtm... Peru vinapadakunda unde avakasaalu chaalaa untaayi... No doubt he a great composer but konchem ekkadano... Theda anipisthundi...
@@vinnythepooh277 vadana charity chesada , vadu professional money sampadinchu kovadam vadi Pani , niku natchute vinu chudu, mi Amma Babu niku niku Ela matladalo nirpa ledu mundu adi nirchuko , niku vadi talent natchute vadi fans association start chesuko nuvvu president , niku telidina sangitam butulannamata , puka, ni Abba ni sangitam super
వీడు ఒక వెదవ, బాలు గారి నీ తప్పుపట్టే అర్హత వీడికి లేదూ వీడు మొదటి పాట కోసం కుక్కలా మా ఫ్రెండ్ నీ రిక్వెస్ట్ చేస్తే స్టేజ్ పైకి రానిచ్చి ఫొటోస్ కూడా ఇచ్చాము కానీ వీడికి అవకాశం ఇచ్చిన నా ఫ్రెండ్ నీఒక్కసారి కూడా మాట్లాడలేదు, కృతజ్ఞతలు చెప్పలేదు
కీరవాణి గారు బానే పాడించుకున్నారు తెలుగు లో పాట ... ఒక్క మాటైనా ఏదైనా తప్పు అంటే తప్పే... ఒక వేళ మీరు బాలు గారి గురించి చిన్న తప్పే కదా అనకపోతే.. ఎవరూ మిమ్మల్ని తప్పు అనేవాళ్ళు కాకపోవచ్చు.. మీరు గౌరవంగా మాట్లాడకపోవడం వల్ల మీకు ఇలాంటి negative comments వస్తున్నాయ్
బాలు గారు తప్పు పట్టకపోతే. తెలుగు కి తెగులు పడతాది.
i know I am kinda randomly asking but do anybody know a good website to stream newly released movies online ?
@Rodrigo Kannon I watch on flixzone. Just search on google for it =)
@Rodrigo Kannon Lately I have been using flixzone. You can find it by googling =)
ఆయనే ఒప్పుకున్నారు.తప్పు జరిగింది అని .అది చిన్న తప్పు, పెద్ద తప్పు అని బాలుగారు అనలేదుగా..కొంచెం జాగ్రత్త తీసుకోవాలి.అని చెప్పడం తప్పుకాదు.ఇంకెవరు చెప్తారు?
Lask lapangsu...jasku japangsu antey enti bro😀
ఎందుకీ హిందీ గోల. ఇక్కడి వాళ్ళ కేం తక్కువ
ఒక్క పాట కోసం తెలుగు రాని ఆశా గారి కోసం నెల రోజులు పైగా ఎదురుచూడటం అనే విషయం అస్సలూ నచ్చలేదు. అది కూడా అప్పటికే చక్కగా సునీత పాడిన తర్వాత కూడా.
kani song output yeppudanna vinnaava
అయినా ఆశాబోస్లే పాటే సూపర్ బయ్య.. ఆ ఏజిలో....
Its worth it .. Song takes you to another world
K M R is outstanding music director , his immense knowledge of traditional music is superb , his compositions are melodious , such experts need encouragement rather than halfhearted trial & error music directors , Great Asha Bhonsle needs congratulations for her extraordinary song , her voice has a melody as great O P Nayyar use to get all his songs rendered by her 💙😊
ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా మీరంటే గౌరవం ఉండేది.... కానీ లెజెండ్స్ కే నువ్వు మర్యాద ఇవ్వడం లేదంటే.... పెద్ద టప్పాం గాడివని అర్ధమయింది.. లకిడికా పూల్, లంగర్ హౌస్
Super
Rumor has it that this guy is extremely talented yet very arrogant, talent alone is not enough to survive you gotta have respect and humility
గౌరవనీయులు రాధాకృష్ణ గారూ ! “ఆనంద్” సినిమాలో పాటలను ఫీల్డ్ లోని సింగర్స్ ఎవర పాడినా “ పర్ఫెక్షన్ “ రాదు అని పర్ఫెక్షన్ కోసం మీరే పాడారు కదా ( గొంతులో గొప్ప మెలోడీ లేకపోయినా ) మరి ఈ పాటలోని లోపాన్ని కూడా( చిన్న లోపమే సుమా) సరిచేయలేక పోయారు కదా , (కావాలని మీరు చేయలేదు సార్, అప్పటి పరిస్ధితి అది ) . లోపాన్ని ఎవరైనా గమనించి కామెంట్ చేసినప్పుడు హుందాగా ఒప్పుకొంటే మీకే విలువ పెరుగుతుంది కదా ! మీకంటే పెద్దవారిని , సీనియర్లను గురించి మాట్లాడేటప్పుడు వారికి తగిన గౌరవమిచ్చి మాట్లాడితే మీకే గౌరవం పెరుగుతుంది కదా, గమనించగలరని భావన .
బాలు గారు 40 సంవత్సరాలు గా సినిమాలకి పాడుతున్నారు, ఆయన అనుభవం తో ఇచ్చిన సలహా positive గా తీసుకొని మార్పు చేసి ఉంటే, మీ పాటలో ఆ మఛ్చ ఉండేది కాదు.
అయినా buildup గాళ్ళకి ఏమి తెలుస్తాది ఆయన హుందాతనం.
9:49 look at his attitude towards regional singers, no wonder he's gone his arrogance killed his own career.
శంకర్ కాదురా.. శంకర్ మహదేవన్ గారు అను. నువ్వు నీ సంగీతం... మొదట పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం నేర్చుకో... నువ్వు నీ సంగీతం🖕..
తెలుగు వారిని తెలుగువారు తొక్కేస్తారు....అంతే
I supported sekhar kammula.. and baloogaru.
నువ్వు ఒక చాలా చాలా సాధారణ సంగీత దర్శకుడివి మాత్రమే...
Aunu... Padutha threyaga, sa re ga ma pa lanti programs lo entho baga padatharu, vallaku chance ivvaru.....bollywood valley kavali..... Entho mandi maruguna padi pothunnaru...
My favorite music director Radha Krishna
Superb song...Radha krishna garu...me voice kuda adbutham andi...me music ante chalachal eshtam...
అన్ని ఉన్న విస్తార అణిగి మణిగి ఉంటుంది...ఏమి లేనిది..ఎగురేగిరి పడుతుంది...నీ గురించి ఇంతకు మించి రాసినా టైమ్ వేస్ట్..
He is the example that u may have talent but it's the obedience that takes u to high
KM garu mee music baguntundi. Come back. But you should respect singers
Balu gaarini anentha scene meeku ledu, k.v annayya meeku avakasam ivvtame goppa
The music director’s explanation itself shows his negligence. To cover that I thought he is giving lame excuses like this.
రాధాకృష్ణ గారు మీరు మ్యూజిక్ డైరెక్టర్ ok. కానీ
మీరు మాట్లాడేటప్పుడు ఏకావాచునం వాడుతున్నారు.అది కరెక్ట్ కాదు ఆశాభోంస్లే ... శంకర్ అంటున్నారు...ముందు మీరు పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి
ఇతనికి మాటర్ తక్కువ, మోత ఎక్కువ..
@@0069ess bro he is gud music director no doubt about it, most probably he is not a car 🐈.
Me paatallo classical touch untundi..me lanti vallu inka chala manchi paatalu cheyandi...
Hi
One song plz
పరమానందయ్య గారి శిష్యులకథ లైవ్ లో చూస్తున్నట్టుంది...!
"నేర్పావు" 😀😀😀!!
తమరు బాలు గారి వద్ద సంస్కారం నేర్చుకుని ఉంటే బాగుండేది భాయ్!!
ఆశాభొంస్లే చాలా గొప్ప గాయనే కావచ్చు. కాని అంత పనిఒత్తిడి ఉన్నప్పుడు నాలుగు రోజులు వృధా చేసుకోవడం అంత అవసరమా? బాలీవుడ్ కి వంగి దణ్ణాలు పేట్టే కంటె మన తెలుగు వాళ్ళనే ప్రోత్సహ పరిచి దేశంలోనే అత్యున్నత పరిస్థితికి ఎదగాలి. మహమ్మద్ రఫీ అంత గొప్ప గాయకుడు మరొకడు దొరకడం చాలా కష్టం. అయినా తెలుగులో ఆయన పాడిన పాటలు ఎంత బాధాకరంగా ఉన్నాయో మనందరికీ తెలుసు.
Sir nannu kshaminchadi.... Aaaa paata Asha Garu Padadam vallane Anthe hit aindhi thanaku set aindhi...Vere valla voice oohinchukolemu kuda... Konni thapavu ani na abhipraiam... Kshaminchali. Thapu Aithe🙏
Balugaru Great Teluguvari Ratnam
Thappu opukovadanki so many reasons u r giving🤔🤔
గౌరవం,వినయం,విధేయత కాస్త తగ్గాయి....ఏకవచనం వాడకం బాలేవు
నేటివ్ తెలంగాణ అండి.. మాకు గారు అండి లు త్వరగా మాటల్లో రావు..అంత మాత్రాన గౌరవం ఇవ్వనట్టూ కాదు సర్
తెలుగు వారికి అవకాశం ఇవ్వకపోతే ఇలాగే ఉంటుంది.
తప్పు చిన్నదేంటి పెద్దదేంటి భాషే ఖూనీ అయిపోతుంది రా నాయనా నువ్వేం సంగీతదర్శకుడివరా?
నువ్వు నీ ఓవరాక్షన్, తెలుగు పాటలకి తెలుగు వారిని encourage చెయ్యండి బాబు.. మన వాళ్ళని మనం కాకపోతే ఎవరు support చేస్తారు. ఇదొక ఫ్యాషన్ అయిపోయింది, తెలుగు రాని వాళ్ళతో తెలుగు సాంగ్స్ పాడించడం
Nuvu cheyiraa encourage....comments pettadam kadu. Aayana music...aayana ishtam...who are you to suggest
@@Chakri738 ok రా
Idem logic.. ee logic tho SPB tamil lo paadi undakoodada?
veera prathap Annem
Spb can speak tamil, write tamil... not only tamil..kannada,hindi too...Asha bhosle can do same thing ?
@@veerua1087 logic ఉంది bro, భాష vacchiన vaaritho paadinchocchu. SPB గారు knows all languages that he sings. భాష రాని వారి తో పాడించ కూడదు
One more Beautiful anchor in Telugu
వీడికి బాలుని విమర్శించే స్థాయి లేదు.
anta pedda hit song sunitha padina tarwata Shreya ghoshal tho padinchalekapoya ani meru chpadam dourbagyam. Shreya high lo padagaladu emo kani sunetha laga expression matram ivvaledu aa pata ki🔥. poruginti pulla kura ruchi. nak ippudu ardamindi
You are such a great composer please do the telugu movies like Anand chandamama and godavari
ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్ స్ ఉండొచ్చు కానీ మీలాంటి మ్యూజిక్ ఎవర్ గ్రీన్ అండి.. ఇంకో వందేళ్లకు తరువాత కూడా ఇప్పటి మీ పాటలు ఫ్రెష్ గా వినసొంపుగా ఉంటాయి కచ్చితంగా
నేను దాన్ని identify చేసా. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అదే style గా అలాగే పాడుకుంటూ ఉంటున్నా.
ee song
Guys why did you move camera from Anchor to this guy...
I couldn’t find any comment related to SPB. Misleading poster as usual.
RADHA NEEKU ATTITUDE EKKUVAA ANI ARDHAM AVUTHUNDI. WORLD LO NUVVE MUSIC DIRECTOR ANI POSE KODUTHUNNAAVU.
తెలుగు సింగర్స్ ని కూడా ఎంకరేజ్ చేయండి
Sunitha telugu singer ye kadaa.
గ్రేట్ రాధ కృష్ణ గారు మీరొక మంచి మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఇలా ఇంటర్వ్యూకి వచ్చి పదిమంది చూస్తారు కావున ఇతర సింగెర్స్ అంగ సునీతగారు, చిత్ర గారి గురించి మాటాడేటపుడు, మేల్ సింగెర్స్ గురించి మాటాడినపుడు వారికి ఏకవచన సంబోధన కాకుండా గౌరవం తో మాటాడలేరా సర్. అంటే సునీత పాడింది, పాడేడు కాకుండా సునీత పాడేరు, ఆయన పాడేరు అనలేరా, మీరు క్లోజ్ అయ్యి ఉండవచ్చు, పది మందిలో మాటాడేటపుడు మర్యాదగా మాటాడాలి కదా
Adi chinna vishayame kani aa pata vinnappudalla "badha" anipistundi. "Nerpavu".
This man is hugely talented...
Super
Just to accept that it was a mistake, so much of coverup...
SPB ALSO SANG SEVERAL HINDI SONGS WITH TELUGU SLANG.
Great video
He is good music director but Mrs.Asha Bhonsle is a legendary singer . She deserves little more respect when her name is mentioned.
sir ur great music director... U have great music mile stones... I loved it
నువ్వు బాలూ గారికి విమర్శించే తాంతటివాడవుకాదు.నక్కకూ నాకలోకానికీ ఉన్న తేడాఉంది
Asalu vedio motham chusara. Lekapothe thumbnail chusi comment pettara. Nalj garini vimarsinchaledu.
Bali loves radhakrishnan so much ...
ఒక్క పాటలో అన్ని చోట్ల ఖూనీ చేస్తే మీకు చిన్నతప్పుగా కనిపించిందా? మీ మాటలలోనే తెలుస్తుంది మీకు అసలు తెలుగు పలుకుబడులు తెలుసా అని.
Anchor beautiful ga unaaru so sweetly voice I like u
@@gangadharpenimiti8381 maa bolri polivera chudu
Balu gari gurinchi matladadaniki oka level undali Adi meeku Ledu thelusukondi ekkadiki signers vandali evarokavalani velladam goppa ga cheppukovadam anchor em th elusa I e to cheputhunnavu avasarama mood cinimalake inkaburlu. Velapatalu chese music directs singers enni cheppa li.
Beautiful anchor in telugu
ఆమె పాడింది,.. ఈమె పాడింది,.అంటున్నావు...కనీసం పాడారు అని ,అనలేవా
Anduke vankara poyindi moothi...
Same thinking
First n Foremost,Asha Bhosle garu anali n telugu lo padalu kashtamani Asha Bhonsle gare annaru ante, as a music director ga meere correct cheyyalasindi poyyi its ok anukunnarante chinna vishayama? Ala ante Shreya goshal to vachche vachche nalla mabbulara anna patalo kooda kallalona దాచుకున్నా కి బదులుగా డాచుకున్న అని పాడింది.అక్కడ కరెక్షన్ లేదు... ఇలాంటి విషయాలు చూసే మనిషి ఏంటో చెప్పొచ్చు...SPB gari nunchi నేర్చుకోవలసింది అదే, ప్రతి పాటలోని ప్రతి అక్షరం అంత perfect ga palakali mana Matrubhasha kabbatti
NEEKU ALREADY HEAD STRONG
Anchor is very cute
like Pragna jaishwal
Prathi pillana artist lu kuda SP Balu gari gurinchi matladamena?
Plzz respect elders sir ...Telugu andamaina Bhasha...vachindi ...undi...vellindi kadandi Radha krishna garu..evarinaina Vacharu ..vellaru..unnaru..Ila maatladali...Telugu lonu manchi singers unnaru...avakasalu vallavaraku vellatam ledu...meeru maa most fav music director after Ilayaraja sir..enduko ee interview lo mee abhiprayalu vinnaka konchem badha ga anipinchindi🙏
Miru tappulu chustunnaru kaani....asha Bhonsle voice magicla untadi aa songki...why do wee see the small black dot on the white page....ashaji is a legend
Really a Legend 🌺
I love u sir
Anchor is very good looking
ఏంది ఈడు ఇంత ఓవర్ చేస్తున్నాడు. ఇళయరాజా కూడా ఇంత బిల్డప్ కొట్టడు కదరా? నువ్వు గొప్ప మ్యూజిక్ డైరెక్టరే కానీ ఇతరులను కించపరిచి మాట్లాడి గౌరవం పోగొట్టుకున్నావ్
That's not a big matter... But ur great music director
ఆపు నువ్వు నీ ఓవర్ యాక్షన్,
ఓసారి మొఖాన్ని అద్దలో చూసుకో,
10 సినిమాలు లోపే చేసిన నీకు , నీకన్నా పెద్దవాళ్ళ ని
గౌరవం గా మాట్లాడటం రాదు
బాలు గారి పేరు పలికే అర్హత
లేదు నీకు ,
ఓ పది లోపు సినిమాలకే నీ వెనక జనం ఎగబడ్డారా,
ముందు పద్దతిగా మాట్లాడటం నేర్చుకో
నడమంత్రపు సిరి అంటారే అలా ఉంది ..
చంద్ర ముఖి నా ? నువ్వు చేసిన రెండు మూడు సినిమాలు పేర్లు కూడా గుర్తులేవు, అంటే అర్ధమవుతుంది సినిమాలంటే తమరికి యెంత dedication వున్నదో ....
0:21 దగ్గర చంద్రముఖిలో పాట అన్నావ్ , అది చంద్రముఖి కాదు, చందమామ. ఎవడ్రా నువ్వు? నీ సినిమా పేరు కూడా మర్చిపోయి పక్కోడి సినిమా పేరు చెప్పుకుంటున్నావ్..? ఖర్మరా బాబూ...
Lol athanu cheppindhi neeku ardham kaledu
Listen again
Asha Bhosle 'garu' anali..Avida experience paranga and mukyanga age paranga chala pedha meekante..pedhavariki 'garu' tho sambodichadam telugu variki alavatandi..
Intha maatlaadithe chaala kashtm... Peru vinapadakunda unde avakasaalu chaalaa untaayi... No doubt he a great composer but konchem ekkadano... Theda anipisthundi...
SPB ALWAYS FINDS FAULT WITH OTHER SINGERS.
Sir meeru Asha garini vundi ichindi techindi antunte chala baadhaga vundi, respect her.
Ayyoo..chala badhapaduthunnav...Spoon water lo dukey..daridram vadilipoddi
Only for Anchor she is sooo beautiful
S no doubt she is beautiful
But she can be more smiling too
SPB THINKS NO BODY SINGS TELUGU BETTER THAN HIM
Looking beautiful... anchor
Muthi vankara badcow.. learn to respect people
Kondani chusi kuka moraginde ane sametha. 😄
Vonkara muti gadiki music 🎶🤣😂 , ewaraki vonkara muti anipesta vallu oka like kottandi 👍
@@vinnythepooh277 niku kuda vonkara muta anta bada padutunnavu
@@vinnythepooh277 kojja lanja koduka niku natchita vadidi ice fruit chaduko, notiki vatchi nattu vogite gudda paglutadi , avadura nuvvu , nuvvu enta ni brategenta
@@vinnythepooh277 vadana charity chesada , vadu professional money sampadinchu kovadam vadi Pani , niku natchute vinu chudu, mi Amma Babu niku niku Ela matladalo nirpa ledu mundu adi nirchuko , niku vadi talent natchute vadi fans association start chesuko nuvvu president , niku telidina sangitam butulannamata , puka, ni Abba ni sangitam super
@@vinnythepooh277 niku vatchina sangitam super, denini Patti ni tallent telustundi
@@vinnythepooh277 fit for nothing ki nuvvu exact example ,
Anchor name enti bhayyaa 😘😘😘
Ramya
Ramya
Pani lenappudu evadradu pani lo unnappudu andaru pilakaristaru it's true
Excellent talent music director. I enjoy very much your composition Sir.
He escaped from answering the question
Entho baaga paadaaru Aasha Bhosle gaaru
0:22 em paata adi🤔🤔
Asha kanna janaki gaaru baga padagalaru.
Kaani Telugu industry lo paadincharu.
Mana vaallaki poriginti pulla kure ruchi.
Tamilandu lo puttindi kabatti swarna latha goppa singer ayyindi.
Anthey hype vunna anjana sowmya ap lo puttadam valla mamulu singer ga vundipoyindi.
Lakshalu petti bathi maaluthaaru
Vellu evvataniki beralu adutharu.
Ekkada directors lo maarpu raavali
Swarnalata garu malayali brother
"Uttara Kumaaraa"
Chandamama is one of my favourite movie sir still
Sp sir is lezend sir telugu lo athanu mahaanunavdu telugu ki goppadanam techaaru
Spot lo cheyali we
love u ramya
Krishna vamsi's TWO VAJRAMS BHAMIDIPATI RADHAKRISHNA K M RADHAKRISHNA
Pakkinti pulla koora ruchi ani mee lanti vallani choosi annaremo. Local vallatho padiddam anukunnava?? Ante ikkudunna talent ante antha lokuva?? Manchi paatalu isthe, mana vallu kooda chala baga padatharu. Ippudu paatalekkadunnayi?? Arupulu, kekalu, Boothulu. Daniki singers akkarledu, oka kukkani ninchopettina paadutundi.
Radha Krishna garu midi wanaparthy gada.
Hi Krishna how r u
I'm sunil Guittarist vijayawada
Gurthu vunana
Mana telugu vaallu chaalaa talent unnavaallu nnaru.... Vaallani encourage cheyyandi.... Manakenduku panikiraavatalledu?
అందుకే ఇలాంటి వంకర మూతి సన్నాసులకి అవకాశం ఇవ్వకూడదు
Yours CHANDAMAMA MOVIE songs very nice
Anchor ki elagaina singer aipovalani korika...observe chesthae eeme chesae prathi interview lo maximum try chesthuntundhi...
Anchor peru enti.
Ramya anukunta
Tanu Jabardasth lo Hyper Adi skits chestunnaaru.
@@upendraprasad5171 okay
వీడు ఒక వెదవ, బాలు గారి నీ తప్పుపట్టే అర్హత వీడికి లేదూ
వీడు మొదటి పాట కోసం కుక్కలా
మా ఫ్రెండ్ నీ రిక్వెస్ట్ చేస్తే స్టేజ్ పైకి
రానిచ్చి ఫొటోస్ కూడా ఇచ్చాము కానీ వీడికి అవకాశం ఇచ్చిన నా ఫ్రెండ్ నీఒక్కసారి కూడా మాట్లాడలేదు, కృతజ్ఞతలు చెప్పలేదు
కీరవాణి గారు బానే పాడించుకున్నారు తెలుగు లో పాట ... ఒక్క మాటైనా ఏదైనా తప్పు అంటే తప్పే... ఒక వేళ మీరు బాలు గారి గురించి చిన్న తప్పే కదా అనకపోతే.. ఎవరూ మిమ్మల్ని తప్పు అనేవాళ్ళు కాకపోవచ్చు.. మీరు గౌరవంగా మాట్లాడకపోవడం వల్ల మీకు ఇలాంటి negative comments వస్తున్నాయ్
Anchor is 🔥
Evaru ithanu..
Pinole,,,, ipudu khaligane unnavuga,relax