ఓ అనాధ కథ||అమ్మ నాన్న లేకపోతే||village family drama||my village comedy||dhoom dhaam channel

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 669

  • @King_Love_rider
    @King_Love_rider 6 місяців тому +103

    90s కిడ్స్ కి ఈ వీడియో వాల్యూ తెలుసు... అప్పట్లో చాలా మంది ఇలాంటి ప్రాబ్లెమ్ పేస్ చేసారు... రసూల్ కి అవార్డు ఇవ్వాలి... ది బెస్ట్ పెర్ఫమేన్స్.. గుడ్ కీప్ ఇట్ అప్ టీమ్.. వెయిటింగ్ పార్ట్ 2..

  • @bandaraju8690
    @bandaraju8690 7 місяців тому +120

    చాలా చాలా సూపర్ పార్ట్ 2తీయండి రాజు బ్రో 💐💐💐

  • @SunilMasani-zq2lg
    @SunilMasani-zq2lg 7 місяців тому +475

    ఈ స్టోరీ చూసాక ఎంతమందికి కండ్లల్లో నీళ్లు వచ్చాయో ఒక్క లైక్ చెయ్యండి

  • @burkapitta.6658
    @burkapitta.6658 7 місяців тому +50

    ఈ వీడియోలొ ఉన్న ప్రతి సన్నివేశం నేను అనుభవించిన. నా లైఫ్ స్టోరి నేను చూసుకున్నట్టుంది.

  • @gattusrinivas950
    @gattusrinivas950 7 місяців тому +32

    సేమ్ నా చిన్ననాటి జీవితం ఈ కథతో ముడిపడి ఉంది నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఇప్పుడు మంచి స్థితిలో ఉన్న నన్ను పెద్ద చేసింది మాత్రం మా అమ్మమ్మ మా అమ్మమ్మ ఎక్కడున్నా ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఫాలోవర్స్ 🙏🙏🙏🙏

  • @SunilMasani-zq2lg
    @SunilMasani-zq2lg 7 місяців тому +78

    Raju Alvala. డైరెక్టర్ అన్నగారు ఈ వీడియో చాలా బాగా తీశారు. Last లో ఆ క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంది. నేను మాత్రమూ నా కండ్లల్లో నీళ్లు వచ్చాయి. ఏడ్చినా kuda😢😢😢😢. పార్ట్.2 కూడా తియ్యండి plz

  • @రాజు-ద5ఢ
    @రాజు-ద5ఢ 6 місяців тому +12

    సూపర్ ఇది అన్ని ఇండ్లల్లో ...జరిగే కథ

  • @mravi5690
    @mravi5690 7 місяців тому +14

    అన్న హట్ టచ్ అయింది అన్న ఎంత సూపర్ గా వీడియో వుందిఅంటే చాల దుక్కం వచ్చింది అన్నా 🙏🙏🙏🙏🙏

  • @NagulaRamesh-t8f
    @NagulaRamesh-t8f 6 місяців тому +12

    ఈరోజు లో సగం సగం డ్రెసులు వేసిన సినిమాలు చూసిన దానికంటే ఇలాంటి వీడియో లు చూడడం చాలా బెట్టర్ మన చిన్న నాటి జ్ఞాపకాలు మనకు జరగక పోయిన మనతోటి ఉండే ప్రెండ్స్ ఐనా ఇల్లాంటి సంగట్టణలు జరిగినవీ సూపర్ వీడియో అన్న 🙏🙏

  • @kannamrakesh6855
    @kannamrakesh6855 7 місяців тому +38

    Part 2 తీయండి బ్రదర్ సూపర్ గా ఉంది వీడియో 😢

  • @Rajugoudpalakurthi
    @Rajugoudpalakurthi 7 місяців тому +19

    హృదయ విధారకమైన సన్నివేశం ఒక అనాథ పిల్లవాన్ని సమాజం ఎలా చూస్తుంది అనే చక్కటి అంశాన్ని క్షుణ్ణంగా చూపించారు,మనం ఎంతల ఉన్నాం అనేది కాదు తల్లి దండ్రులు ఉంటే వల్ల విలువనే వేరు,Heart touching video fully emotional 😭 Nice work to ddc team members 🎉

  • @saiduharshith1716
    @saiduharshith1716 7 місяців тому +203

    Anna part 2 thiyandi bro eee video chusi emotional అయినవారు ఒక లైక్ చెయ్యండి

  • @KarupakalaSrinivas-w7x
    @KarupakalaSrinivas-w7x 7 місяців тому +7

    Part 2eppudu ventaney teyyandi super video heart full ga undandi rasool acting super

  • @venkyyyyyedits8338
    @venkyyyyyedits8338 7 місяців тому +29

    Chala Emotional ga undi Anna
    Nice 👏👏👏👏

  • @Sravani_08
    @Sravani_08 7 місяців тому +3

    Director gaaru part 2 theeyandi .... chaala bagundi.....fully emotional 😭😭😭

  • @devarajuchakali4240
    @devarajuchakali4240 7 місяців тому +32

    😅😭😭నా జీవితంలో ఇలానే ఉండేది బ్రదర్ 👌👌😞

    • @AshokSalluri
      @AshokSalluri 7 місяців тому +3

      Neku Kuda machi rojulu vasuthai anna sri venkatesh blessing unudalianna❤❤

  • @BMAHIPAL-f9n
    @BMAHIPAL-f9n 7 місяців тому +7

    మీరు చేసిన వీడియోలు సూపర్ వీడియో యాక్టింగ్ అదరగొట్టిండు రసూల్

  • @swathimaheshuni6340
    @swathimaheshuni6340 7 місяців тому +4

    Nenu chala edchanu e video chusi video aipoyaka kuda edupu aagatledu... Excellent video😊

  • @pramodkonda1638
    @pramodkonda1638 7 місяців тому +3

    The best video ever in doom dham chanel... Bro rasul superb acting..

  • @Purshewar-Gangadhar
    @Purshewar-Gangadhar 7 місяців тому +28

    జనాలకు ఒక చక్కని సందేశం ఇస్తున్నారు ❤

  • @CHACOKUDUGUNTA
    @CHACOKUDUGUNTA 7 місяців тому +7

    సూపర్, చూస్తున్నంతసేపు కళ్ళలో నీళ్లు తిరిగాయి

  • @ajaykumar-dp9mf
    @ajaykumar-dp9mf 7 місяців тому +5

    ఇది చూస్తుంటే చాలా భాద వేసింది ఇలాంటి బ్రతుకు ఎవరికీ రాకూడదు అని హా దేవుని కోరుకుంటున్న

  • @mahenderchevella2470
    @mahenderchevella2470 7 місяців тому +3

    Super super Bro rasool nd ammamma charector total 😮over all super undhi ...part 2 kosam waiting bro 🎉🎉🎉🎉🎉🎉

  • @arungoudgarrepalli3773
    @arungoudgarrepalli3773 7 місяців тому +3

    Next level bro ne thinking ki hat's up 🎉

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo 7 місяців тому +40

    ఎవరైనా ఎవరినైనా చులకనగా చూస్తే వాళ్ళ మీద రివెంజ్ తీసుకోడానికి ఒకే ఒక పద్దతి ఏ విధంగానూ తప్పు చేయకుండా చదువుకోనైనా,కష్టపడి పని చేసైనా సరే వాళ్ళా కన్నా మంచి బెటర్ పొజిషన్లో బ్రతికి చూపించాలి...ఇదే చులకనగా చూసే వారి మీద తీర్చుకునే రివెంజ్...

    • @RafeeqMohammad-io5ro
      @RafeeqMohammad-io5ro 7 місяців тому

      Yes,,atuvanti vallake thelusthundhi life ante ento ani..ala kasiga kashtapadi chala mandhi oka range ki vacharu..example simharasi movie.

    • @veeradurgaprasadd8369
      @veeradurgaprasadd8369 7 місяців тому +1

      ఒకప్పుడు నాది అదే పరిస్థితి బ్రో, అమ్మ నాన్న, అందరు ఉన్నారు కానీ పేదరికం వల్ల సరైన బట్టలు, మంచి తిండి లేక, అలాగే స్కూల్లో తోటివరితో చులకన చేయబడి, అలాగే అయనవరి దగ్గర కూడా చులకనగా చూడబడ్డాను, నా పరిస్థితి చూసి నా తల్లిదంద్రులు బాధపడిన రోజులు నాకు గుర్తున్నాయి, నేను వారికీ సమాధానం చెప్పాలి అని వారికి నేనేంటో చెప్పాలని నా చిన్నతనం నుంచే అనుకున్న, చేతనైనంత వరకు చదువుకొని, నా కాళ్ళ మీద నేను నిలబడి, అ రోజు ఎవరికైతే సమాధానం చెప్పాలనుకున్ననొ వారికి నేనంటే అర్ధమయెలా ఇ రోజు నేనున్నాను, నేను గొప్పోన్ని కాదు, కానీ ఇ రోజు నాకున్నంతలో గొప్పగా సంపాదించుకున్నాను, ఎవరైతే నన్ను చులకనగ చూసారో వారే నన్ను అందరిస్తున్నారు, అయినా వరిమీద నాకు ఒకప్పుడు కోపం ఉండేది, కానీ ఇప్పుడు లేదు ఎందుకంటే వారల చూడబట్టే నేను ఒకటి మంచి స్థాయిలో ఉన్నాను, నాకున్నంతలో ఎదుటవారికి సహాయం చేస్తున్నాను, ఏదేమైనా నా చిన్నతనం గుర్తు్చేసినందుకు కృతజ్ఞతలు ఈ ఫిల్మ్ ద్వారా.

    • @gattusrinivas950
      @gattusrinivas950 7 місяців тому

      నిజం బ్రో చదివే ఆయుధం

    • @swamygayanthi262
      @swamygayanthi262 7 місяців тому

      Super

    • @nareshsuddapally8366
      @nareshsuddapally8366 7 місяців тому

      Correct bro chaduve manchi ayudam danini minchinadi prapanchamlo adi ledu

  • @pranithkumar_offical1861
    @pranithkumar_offical1861 7 місяців тому +7

    Chinnapudu elane anevaru mammalni a days gurthuchesaru your team thanks❤🙏 emotional ga vndhi e video next part 2 @ddcchannel👏

  • @someshdumpala7045
    @someshdumpala7045 7 місяців тому +7

    రసూల్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్.... కళ్ళలో నీళ్లు వచ్చాయి... పిల్లలకి అమ్మ నాన్న ఎంత అవసరమో.. ఈ వీడియోలో క్లుప్తంగా చూపించారు...

  • @kalpakurirajendhar6779
    @kalpakurirajendhar6779 7 місяців тому +12

    అన్న ఎక్సలెంట్ వీడియో చాలా బాగా చూపించారు తల్లితండ్రులు లేని సగం పిల్లల జీవితం ఇలాగే ఉంటుంది ఇది నిజం 😢😢

  • @ranjithyadav229
    @ranjithyadav229 7 місяців тому +12

    Chinnathanam lo parents chanipoyi Ammamma dhaggara nanamma dhaggara perige pillalu chala mandhi unnaru anna vallaki touch ayindhi anna super❤❤

  • @KotakondaSrihari-vk8gj
    @KotakondaSrihari-vk8gj 7 місяців тому +3

    అన్న మీ వీడియోస్ లో అన్నిటికంటే ఇది చాలా బాగుంది సూపర్ స్టోరీ బ్రదర్ థాంక్స్ బ్రదర్

  • @NEWFRIENDSYOUTH7777
    @NEWFRIENDSYOUTH7777 7 місяців тому +8

    చాలా బాగుంది అన్న వీడియో ,మా కుటుంబ చిన్ననాటి పరిస్థితులు గుర్తుకు వచ్చాయి ఈ వీడియో చూసిన తర్వాత

  • @manoharkamatam6572
    @manoharkamatam6572 7 місяців тому +5

    చాలా మంచి msg ఇచ్చారు Bro
    చాలా బాగుంది ❤

  • @Duogamerzvj-2
    @Duogamerzvj-2 7 місяців тому +7

    Chala Baga Theresa cnu, good job 🎉🎉🌹🙏👍🤝

  • @bunnyinduri9998
    @bunnyinduri9998 7 місяців тому +3

    Super Anna nice information and emotional story well done bro😢😢

  • @రాజు-ద5ఢ
    @రాజు-ద5ఢ 6 місяців тому +4

    ఇది కదా స్టోరీ లైన్... సూపర్ 👌

  • @SowmyaLovely-jx6fg
    @SowmyaLovely-jx6fg 7 місяців тому +8

    రే చిన్న ఇలాంటి క్యారెక్టర్స్ నువ్వు చేయకు చాలా బాధ గా ఉంది నిన్నిలా చూస్తుంటే

  • @ssriraazkumarrchowhan1814
    @ssriraazkumarrchowhan1814 7 місяців тому +2

    Bhimanna Pellam charector Super Undhi, Andham ga, Saree kattu super

  • @ramyasrikundella872
    @ramyasrikundella872 7 місяців тому +15

    Naku challa edupasthundi rasul ni chusthunte full heart touching ga unde bro 😢😢 papam rasul ne andaru chinna chuupu chuusi valle parents lekkapothe evaraina anthe

  • @SanjeevPawar-r5d
    @SanjeevPawar-r5d 7 місяців тому +4

    Na life kallaku adhukunttu unnadi bro challa rojula tarvatha adpicharu Naku tq bro

  • @sanjana_Ponnoju
    @sanjana_Ponnoju 7 місяців тому +3

    Heart touching... Chala emotional ga undi Anna

  • @roshininani2840
    @roshininani2840 7 місяців тому +3

    Heart touching video super ga undhi

  • @shivarajshiva4765
    @shivarajshiva4765 7 місяців тому +2

    Emotional story 😢😢
    Chala bagundhi 👏👏👏👌👌👌👌👍👍👍👍

  • @ballanaveen3122
    @ballanaveen3122 7 місяців тому +6

    E video chala bhaga thesaru memu kuda na chinaa Age lo kuda elaney vundey valam ipudu Dubai Ki vachi bhaga manchigunam thanks for video

  • @ManasakoreManasakore-by1ux
    @ManasakoreManasakore-by1ux 7 місяців тому +1

    Superb nani

  • @maheshmaheshmedi3858
    @maheshmaheshmedi3858 7 місяців тому +5

    challa badagauodi video chusina taruvata 😭 super ❤️

  • @HARINIHA44
    @HARINIHA44 7 місяців тому +4

    Super super super super super super undi story please take next part 2 😍😍👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @kongarayadaiah
    @kongarayadaiah 6 місяців тому +1

    Super rasul❤

  • @saikirankoraboina1160
    @saikirankoraboina1160 7 місяців тому +3

    E story' 90s kids ki chala dagagraga vundhi anna ..arojullo elane vundedi entlo paristhiti

  • @annelakrishna5950
    @annelakrishna5950 7 місяців тому +6

    సూపర్బ్ అన్న హాట్సాఫ్ నైస్ కాన్సెప్ట్ 🙏🙏🙏 నైస్ వీడియో

  • @devanandamagapayomigudem9984
    @devanandamagapayomigudem9984 7 місяців тому +1

    Really heart touching bro hats up to your team... ఈ ఫిల్మ్ చూసాక కొంత మంది లో నైనా మార్పు వస్తుందని అనిపిస్తుంది...

  • @kk-mc4qs
    @kk-mc4qs 7 місяців тому +4

    చాలా బాగుంది అన్న స్టోరీ నా కళ్ళలో నీళ్లు వచ్చినాయి

  • @rajkalali9981
    @rajkalali9981 7 місяців тому +2

    నిజాజీవితాలలో జరిగే సంఘటన కొందరికి జరిగినవి స్టోరీ చాలా బాగుంది అందరి యాక్టింగ్ 👌👌👌👌👌

  • @kumaryadavnamasani7801
    @kumaryadavnamasani7801 7 місяців тому +1

    Story బాగుంది bro.

  • @shashikumarmaddela4546
    @shashikumarmaddela4546 7 місяців тому +4

    Exlent story bro part 2thiyandi

  • @sreejju
    @sreejju 7 місяців тому +8

    Super super... Story,,👌👌

  • @sureshyathakula2552
    @sureshyathakula2552 7 місяців тому +1

    Good Direction and bamma character dialogue delivery so natural .....and boy also superb ❤

  • @mohammadrafi2905
    @mohammadrafi2905 7 місяців тому +13

    సూపర్ చాలా బాగుంది

  • @ganeshchitti143
    @ganeshchitti143 7 місяців тому +12

    ఈరోజుల్లో మనుషులకు, బంధాలకు, విలువ లేదు... డబ్బులు ఉన్నవారికే అన్నీ ఉంటాయి అది గౌరవం అయినా, న్యాయం అయినా..
    అందుకే ఉన్న దానిలో కొంచెం అంటే కొంచెం సహాయం చేస్తూ నవ్వుతూ నవ్విస్తూ జీవించాలి..

  • @Sravsfamilyvlogs320
    @Sravsfamilyvlogs320 7 місяців тому +1

    Super anna part 2 kuda theyande e video chala emotional ga vunde

  • @nageshbabu2756
    @nageshbabu2756 7 місяців тому +2

    Anna original telangana slang 👌
    Better then Balagam.
    Excellent directed & cast selection super all acted very well
    Locations very very natural
    No overactions, even it a very sensitive & emotional subject the way u treated & presented it is simple super 👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏
    An award winning short film 👍

  • @swathikothapally7453
    @swathikothapally7453 7 місяців тому +4

    Elanti video's thiyandi.. Chala bagundhi

  • @Rajaiahgoudbandi
    @Rajaiahgoudbandi 7 місяців тому +7

    Super chala bagundhi

  • @srinivasgootla9860
    @srinivasgootla9860 4 місяці тому

    మా తెలుగు పల్లెల్లో ఇప్పటికి జరిగే మనసుని హత్తుకునే నిత్యసత్యాలు ❤

  • @RafeeqMohammad-io5ro
    @RafeeqMohammad-io5ro 7 місяців тому +3

    No words..only tears..😢😢
    Rasool niku manchi future undhi ra nana..plz continue part 10 varaku cheyandi..manchi content..good job director Raju uluvala..👌👌👏👏

  • @venkatesh3754
    @venkatesh3754 6 місяців тому +2

    Chala bagundhi brother ❤ video

  • @edlasandeep2533
    @edlasandeep2533 7 місяців тому +5

    నా జీవితం కూడ ఇలానే ఉండేది😢 నేను మా నానమ్మ. నన్ను నేను చూసుకునట్టు ఉంది

  • @naveenrockrock2986
    @naveenrockrock2986 6 місяців тому +1

    Spr ra nani ❤❤❤❤❤❤❤

  • @Nagaraninagapuri332
    @Nagaraninagapuri332 7 місяців тому +2

    స్టోరీ చాలా బాగుంది 👌👌👌

  • @BUNNY_AA_GAMING
    @BUNNY_AA_GAMING 7 місяців тому +1

    Anna plz part 2 cheyandi
    ...very very emotional videos ....i want part 2

  • @itsme-so3oo
    @itsme-so3oo 6 місяців тому +1

    Heart touching brother

  • @umavenkat.rapetiuma5885
    @umavenkat.rapetiuma5885 7 місяців тому +3

    అన్న... నేను ఈ స్టోరీ చూసాక... ఎందుకు ఏడ్చానో తెలియదు.. కాని... దుఃఖం వచ్చింది... ఏడసాను.... సూపర్ గా తీశారు

  • @mahenderchevella2470
    @mahenderchevella2470 7 місяців тому +2

    Total ga 20 years back ilaanti situation village lo unte kallaku kattinattu theesirru video anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌😍💞💪💪

  • @doniakash5596
    @doniakash5596 7 місяців тому +3

    Super concept bayya 💯 marks bayya miku kekaaa

  • @Meetho_memu
    @Meetho_memu 7 місяців тому +1

    Mee Annni Vedios lo One of the best vedio idhi...!! Heart touching ❤️ Maaku Ilanti vedios a kavali

  • @ajayburgula9691
    @ajayburgula9691 7 місяців тому +1

    Bro heart touching video chala bagundhii

  • @maheshpenta6863
    @maheshpenta6863 7 місяців тому +1

    Heart touching ra really feel very very sad

  • @muraligoudbheemagani
    @muraligoudbheemagani 7 місяців тому +2

    Concept super. Awesome acting

  • @bujjiprashu5578
    @bujjiprashu5578 7 місяців тому +1

    Great screen play 👏

  • @samudralasai9645
    @samudralasai9645 7 місяців тому +2

    Anna chala bagundhi chusthu unte kandlalo nillu vachai bro 😢chala bagundhi anna

  • @RameshVenuvanka
    @RameshVenuvanka 4 місяці тому +1

    ❤ Rasul super acting

  • @Naresh.grow1993
    @Naresh.grow1993 7 місяців тому +97

    ఆ అవ్వ చనిపోతే రసూల్ పరిస్థితి ఎలా ఉంటుంది ఆ వీడియో తీయండి 😢

    • @PranayErigalla
      @PranayErigalla 7 місяців тому +1

      Pakka valla athama dekakunda ah pillad life antidho tiyandi please 🙏😢

    • @RafeeqMohammad-io5ro
      @RafeeqMohammad-io5ro 7 місяців тому +2

      Nenu alage think chesa..ala jarguthe papam Rasool parsthithi uhinchalem..😢😢

    • @PranayErigalla
      @PranayErigalla 7 місяців тому +2

      @@RafeeqMohammad-io5ro pakka part 2

    • @vallavaiashok1168
      @vallavaiashok1168 7 місяців тому

      Yes

    • @_MOM_KAA_BETA
      @_MOM_KAA_BETA 3 місяці тому

      Anna nee message Rong ela message chakandhei please 🥺🙏🏻

  • @KrishnaKumar-gp1gj
    @KrishnaKumar-gp1gj 3 місяці тому +1

    Chethilo paisa leni prathi okkadi story Anna idhi.... Na gurinchi naku gurthu chesinru.... Tq Anna....

  • @BheemeshGattu-g3l
    @BheemeshGattu-g3l 7 місяців тому +1

    Super concept bro part 2 kuda thiyandi bro

  • @Usturlymahesh
    @Usturlymahesh 7 місяців тому +1

    Ee video chusaka subscribe chesaa anna super emotional story anna 😢😢

  • @VenkatramanaReddy-c7e
    @VenkatramanaReddy-c7e 7 місяців тому +1

    Super video heartful ga undi

  • @poluvinay4084
    @poluvinay4084 7 місяців тому +2

    రసూల్ నాచురల్ యాక్టింగ్ చేసాడు హ్యాట్సాఫ్.... పార్ట్ 2 కూడా రావాలి అందులో రసూల్ మంచి ప్రయోజకుడు అయ్యి తనని చిన్న చూపు చుసిన వాళ్ళను సిగ్గుపడేలా చేయాలి...ఐ తింక్ ఈ వీడియో కొన్ని ఒరిజినల్ స్టోరీస్ లో మార్పు తెవొచ్చు.... ఎనీ వే సూపర్బ్ యాక్టింగ్ రసూల్ అండ్ అమ్మమ్మ

  • @pattabinaresh1913
    @pattabinaresh1913 7 місяців тому +1

    అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. వీడియో చాలా బాగుంది, పార్ట్ 2 కూడా తీసి తొందరగా అప్లోడ్ చేయండి. యాక్టింగ్ మాత్రం ప్రతి ఒక్కరు ఇరగాదిశారు. 🤝🥰

  • @azaruddinmohammad2499
    @azaruddinmohammad2499 7 місяців тому +3

    ద బెస్ట్ స్టోరీ❤

  • @anjianjaneyulu4082
    @anjianjaneyulu4082 7 місяців тому +1

    రసూల్ హార్ట్ టచ్ చేసావు

  • @kolepakanaveen8357
    @kolepakanaveen8357 7 місяців тому +1

    Anna chala bagundhi katha part 2 kosam waiting.........mee thinking. Ki naaa salaam...❤

  • @boppanapellianil4807
    @boppanapellianil4807 7 місяців тому +1

    మీరు thisina short film lo one& only బెస్ట్ short film.........

  • @sumamukka-yi2ol
    @sumamukka-yi2ol 7 місяців тому +1

    విడియో చాలా బాగుంది సూపర్ 👌👌👌

  • @rajuedagotte4095
    @rajuedagotte4095 7 місяців тому +1

    Ela content unadhi thiyandi bro kirak undhi 2 part kavali

  • @satlamallesh9662
    @satlamallesh9662 7 місяців тому +1

    Nice bro
    Part 2 cheyandi

  • @ramatenkivinodkumar4285
    @ramatenkivinodkumar4285 7 місяців тому +2

    Anna exllent video Anna 😢😢

  • @charantej986
    @charantej986 7 місяців тому +2

    నేను చిన్నప్పుడు ఎలా ఉండేదో కన్నుకి కట్టినట్టు చూపించారు అన్న

  • @Adhithya.offical
    @Adhithya.offical 7 місяців тому +2

    Bro part 2 kavali bro plzzzz

  • @kumarkottha4389
    @kumarkottha4389 7 місяців тому +1

    Eppudu navvinche videos chestaru…may be after that military series malli emotional ga theesaru anukunta…andaru Baga chesaru, Rasool dialog hit me ‘avva asal Kukkal em pani chestayi’

  • @ManishaReddy-sb8be
    @ManishaReddy-sb8be 7 місяців тому +3

    This.is.tha.real.story.anna.garu..super.video.very.nic.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @errammallesh3468
    @errammallesh3468 7 місяців тому +1

    Chala bagundi video part 2 kavali