పాత విడియెలని మళ్ళి కొత్తగా add చేవలసిందిగా న మనవి ఎందుకంటే అందుకు పాతవి కదా అని అనుకొని చూడరు కొత్తవి చూడడానికి యువత మాలాంటి యువ త కోసం పాత విడియోస్ మళ్ళి కొత్తగా
Several Chatbots released by giant companies like Google, Microsoft along with ChatGPT. Microsoft AI powered Bing is coming with real time data, which seems to beat ChatGPT as it contains the data up to 2020 only.
పదుగురాడు మాట పాడియై ధరచెల్లు అని సామెత అన్నట్లుగా పదిమంది ఏది చెప్తే చాట్ జిబీటీ చెప్తే అదే నిజం అనుకుంటే తప్పులో కాలేసినట్టే ఉదాహరణకి కోన్ బనేగా కరోడ్ పతీలో ఆడియన్స్ పోల్ ఎన్నోసార్లు తప్పు జవాబులు చెప్పిన సంగతి మన అందరికి తెలిసిందే. ఎవరు పడితే వాళ్ళు చెప్పకుండా ఆయా విషయాలపై తగు అర్హతలు ఉన్నవాళ్లు చెప్పే ఇన్ఫర్మేషన్ ని స్వీకరించేలా కనుక రూపొందిస్తే అది ఎంతో మేలు జరుగుతుంది. లేకపోతే తప్పుడు సమాచారంతో మరింత గందరగోళంలోకి ప్రపంచాన్ని నెట్టేసినట్టు అవుతుంది. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త👍👍👍👍👍🤝🤝🤝🤝🤝
why human being has to stress more on less important works ? if all this non important works can be given to chatGPT , human brain can be used for more powerful things..
Mana India lo ee chat gpt technology ni konni years baned chesthe dhanivalla entha advantages unnay enni un advantages unnay chusi pravesapedathee manchidhii. Alaa mana IND govt bill pettalii
గూగుల్ కూడా అంతే అమ్మ కొత్త ఇన్ఫర్ మేషన్ తీసుకుంటాది...నువ్వు కొంచెం మేకప్ తగ్గించు. ప్రెజెంట్ chatGPT లాగా నీ మేకప్ ఉంది. మేకప్ తగ్గించడమంటే google లాగా ఉండటమే
చాట్ బోట్ గురించి మీ విశ్లేషణ చాల బాగుంది .
Good content from Sreedhar, thanq u sir
చాలా చాలా బాగా చెప్పారు సార్ గాడ్ బ్లెస్ యు
పాత విడియెలని మళ్ళి కొత్తగా add చేవలసిందిగా న మనవి ఎందుకంటే అందుకు పాతవి కదా అని అనుకొని చూడరు కొత్తవి చూడడానికి యువత మాలాంటి యువ త కోసం పాత విడియోస్ మళ్ళి కొత్తగా
ప్రపంచం లో జరిగే డెవలప్మెంట్స్ కి worry అవ్వద్దు. అన్నింటినీ accommodate చేయగల సత్తా ఈ సృష్టి కి వుంది
@Amara Ravindra Kumar, Well said andi.
Video లో కొంత clarity వచ్చింది... User experience matters always... Bard AI also came into the tech arena
Nice explaination by Mr.Sridhar. Thank you
మానవ మేదస్సు కు మాంద్యo ప్రక్రియ ప్రారంభం.
Great evaluation if we use it in proper way it will helpful to mankind
Watch ⌚ and phones are not allowed. Online exams do not conduct only physical mode. Chat gpt is advantageous for information gathering quickly.
Nice questions and nice explanation by Sridhar garu
ఎమోషనల్ అవ్వకు మేడం
Several Chatbots released by giant companies like Google, Microsoft along with ChatGPT. Microsoft AI powered Bing is coming with real time data, which seems to beat ChatGPT as it contains the data up to 2020 only.
Any invention can't replace # Air☁, 💧, food🍴🍕🍔, clothes👗👚👖
nice explanation and analysis
Superb 👌 explanation Sir
Good Great information Madam garu,welcome
Onpassive ai is coming soon
On passive గురించి మీరు ఒక వీడియో చేయండి సార్
పదుగురాడు మాట పాడియై ధరచెల్లు అని సామెత అన్నట్లుగా పదిమంది ఏది చెప్తే చాట్ జిబీటీ చెప్తే అదే నిజం అనుకుంటే తప్పులో కాలేసినట్టే ఉదాహరణకి కోన్ బనేగా కరోడ్ పతీలో ఆడియన్స్ పోల్ ఎన్నోసార్లు తప్పు జవాబులు చెప్పిన సంగతి మన అందరికి తెలిసిందే. ఎవరు పడితే వాళ్ళు చెప్పకుండా ఆయా విషయాలపై తగు అర్హతలు ఉన్నవాళ్లు చెప్పే ఇన్ఫర్మేషన్ ని స్వీకరించేలా కనుక రూపొందిస్తే అది ఎంతో మేలు జరుగుతుంది. లేకపోతే తప్పుడు సమాచారంతో మరింత గందరగోళంలోకి ప్రపంచాన్ని నెట్టేసినట్టు అవుతుంది. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త👍👍👍👍👍🤝🤝🤝🤝🤝
Yes correct
Chat GPT elebroted information undadu
Good info
👌👌👌👌
👍👍👍
why human being has to stress more on less important works ? if all this non important works can be given to chatGPT , human brain can be used for more powerful things..
UPDATE CHESUKOKAPOTE LIFE WASTE AVTUNDI 👍👍👍👍
Informative and balanced.
Anchor please project good facial expressins.
ROBO movie concept ide kadaa.. మనిషి వేరు.. యంత్రం వేరు.. అంత కంటే ఎక్కువ వెళ్ళకూడదు.. Machine is meant just helps human.. But never be replacement
Mana India lo ee chat gpt technology ni konni years baned chesthe dhanivalla entha advantages unnay enni un advantages unnay chusi pravesapedathee manchidhii. Alaa mana IND govt bill pettalii
Chatgpt ni India lo ban cheste mana India ke nastam, prapancha desalination those poti padaledu, ban cheste
Don't worry okka earthquake vachindante chalu malli sindhu nagarikatha ki veltham
It always says that it does not have latest info, most useless if you ask any info on weather, current prices etc.
Nothing to do no way. SOFTWARE JOBS THONE CHALA ENJOY CHESAMU 👍👍👍👍
Computers should not be given with the property to control human emotions it's very dangerous and wrong
this nallamothu sridhar is a joke 😂🤣why he's picking quantum physics as an example to explain chat gpt😂🤣😂
త్వరలో మారణ హోమం జరుగుతాయి .. వీటి వల్ల
🤔🤔🤗😐🙄🙄
🙄👍🙄🤗🤔🙄🙄👌👌
ChatGpt paid version
AI technology sir
గూగుల్ కూడా అంతే అమ్మ కొత్త ఇన్ఫర్ మేషన్ తీసుకుంటాది...నువ్వు కొంచెం మేకప్ తగ్గించు. ప్రెజెంట్ chatGPT లాగా నీ మేకప్ ఉంది. మేకప్ తగ్గించడమంటే google లాగా ఉండటమే
Action too much undi madam meedi