German Shepherd Puppy Rocky Protecting Family ll in Telugu ll

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 8 тис.

  • @latharaghu8682
    @latharaghu8682 4 роки тому +1763

    ప్రస్తుతం ఈ లోకంలో కల్తీ లేనిది ఏదైనా వుందంటే వీటి ప్రేమ మాత్రమే...😘😘😘

    • @vijayalakshmi2557
      @vijayalakshmi2557 4 роки тому +15

      Yes

    • @srinivasaraoakkula9584
      @srinivasaraoakkula9584 4 роки тому +1

      Melodydongd

    • @kharika7059
      @kharika7059 4 роки тому +5

      Super chepparu

    • @NIBANDHANAgospel123
      @NIBANDHANAgospel123 4 роки тому

      ua-cam.com/video/0nWuF3fTiMg/v-deo.html

    • @bondadaanandpaul
      @bondadaanandpaul 3 роки тому +15

      Bayya కల్తీ లేనివి ఇంకా ఉన్నాయి Jesus premar ఆయన మన కొరకు ప్రాణం పెట్టే అంతగా ప్రేమించాడు.
      మన పాపాలకు ఆయన భలి అయ్యాడు
      మనకు నిత్యత్వము ఇవ్వడానికి ఆయన ప్రేమ శాశ్వతం గా అనుభవించ డానికి నిన్ను కోరుకున్నాడు
      ఏమో. ?,quation చూశాక ఇలా చెప్పాలనిపించింది ok bai

  • @kadasuprabhakar5212
    @kadasuprabhakar5212 3 роки тому +176

    మనుషుల కంటే జంతువుల ప్రేమ చాలా గొప్పది తన ప్రాణం ఇచ్చేంత గొప్పది

  • @yermashettysudhakar9466
    @yermashettysudhakar9466 5 місяців тому +13

    నిజమైన ప్రేమ అంటే ఏమిటో వీటిని చూసి నేర్చుకునే దుస్థితి కి దిగజారి పోయింది మానవత్వం.. ఒక పులి పిల్లనైన తెచ్చి చిన్నపటినుంచి పెంచితే అది కూడా పెంచినవారికి విశ్వాసం చూపిస్తుంది కానీ ఈ రోజుల్లో రక్తం పంచుకుని పుట్టిన మనుషుల్లో కూడా ఈ ప్రేమ ఉండటం లేదు..
    Thank you for post this video Brother

  • @Nagendrakumar-ek8di
    @Nagendrakumar-ek8di Рік тому +5

    సూపర్ రాఖీ, మంచిదాన్ని సంపాదించారు. చక్కని వీడియో చూపించినందుకు కృతజ్ఞతలు ..

  • @gowrishankar9601
    @gowrishankar9601 4 роки тому +98

    ఈ రోజుల్లో మన అనుకున్న వాళ్ళకంటే మనం పెంచుకున్న కుక్క లు బెటర్ .విశ్వాసం చూపిస్తాయి సూపర్ bro

  • @jaganmohanraju4718
    @jaganmohanraju4718 4 роки тому +1930

    అన్నయ్య రాకీ గాడు సూపర్👍👍👍

    • @jaganmohanraju4718
      @jaganmohanraju4718 4 роки тому +28

      From ongole 🙏🙏❤️అన్నయ్య ఇంకా రాకీ గాడికి స్మెల్ పవర్ తో ఎలా కనిపెడ్తాడు కొత్త టెక్నిక్ లు నేర్పండి అన్నయ్య, ఏ వస్తువు పేరు చెప్తే అది తెచెలాగ

    • @allamdurga4406
      @allamdurga4406 4 роки тому +3

      🔱శ్రీ కనకదుర్గ అమ్మవారి దివ్య అనుగ్రహంతో జాతకం చెప్పబడును.
      ⚜️Guruji::దుర్గా రాజు
      సెల్ ::[8184928822] ఈ మానవ సృష్టిలో సమస్యలు లేనివారు అంటూ ఉండరు.
      1• {{ ప్రేమించుకున్న వారి మధ్య కలహాలు రావడం}}
      2• {{ పెళ్లి జరిగిన సంతానం లేకపోవడం}}
      3• {{ భార్యాభర్తల మధ్య గొడవలు రావడం....పిల్లలు లేకపోవడం}}
      4• {{ ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ముడి పడకపోవడం}}
      {{ పిల్లలు పెద్దల మాట వినకపోవడం}}
      5• {{ స్త్రీ వశీకరణ``` పురుష వశీకరణ 100% పరిష్కరించ బడును}{ అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు రావడం}}
      6• {{వ్యాపారం బిజినెస్ ల లో లాభనష్టాలు రావడం....ఉద్యోగం లేకపోవడం.....ఉద్యోగంలో సరిగ్గా నిలబడకాపోవాడం}}
      7• {{ ధనం నిలకడగా లేకపోవడం రోడ్డు ప్రమాదాలు జరగడం}}{{ రాజకీయంగా నిలదొక్కుకోలేక పోవడం}}
      8• {{ కోర్టు కుటుంబ సమస్యలు రావడం}}
      మీకు ఎటువంటి సమస్యలు ఉన్న ఒకసారి ఫోన్ చేయండి శాశ్వతంగా పరిష్కారం చేయబడును.
      Cell::[8184928822]

    • @fckrider7354
      @fckrider7354 4 роки тому +12

      Dogs antey oka pet khadhu oka emotion

    • @mr_kiddo_3693
      @mr_kiddo_3693 4 роки тому +4

      @@fckrider7354 yeah brō that's true

    • @jaganmohanraju4718
      @jaganmohanraju4718 4 роки тому +3

      @@fckrider7354 పెట్ లనీ పుట్టిన బిడ్డల లాగా చుస్కుంటాము అలాగే పిల్లలు పెద్దయ్యే టపుడు మనము ఈ పండు స్మెల్ ఎంటి కనుక్కో ఈ కూర స్మెల్ ఎంటి కనుక్కో, అక్కడ పెన్ తీసుకొని రా కన్నలు నాన్న వి కళ్ళ అద్దాలు తీసుకొని రా, రంగుల బిళ్ళలు ముందు వేసి యల్లో కనుక్కో, ఇపుడు రెడ్ రంగు కనుక్కో , మీ నాన్న నన్ను కొడుతున్నాడు ఆపు అని పిల్లలకు నేర్పిస్తాము కదా అదే చెప్పాను అంతే తమ్ముడు🙏🙏👍

  • @prashanthbandaricreations
    @prashanthbandaricreations 4 роки тому +458

    😢 మనిషి మనిషి కి కూడా ఇలా ప్రేమవుండట్లేదు బ్రో ఈ లోకం లో 😢

  • @gratitude1450
    @gratitude1450 2 роки тому +48

    A man who loves the dog (any creatures) man of kindness. Your wife and your kid will be more humane. You are a gift to universe. The universe needs people like you.

    • @kaalabhirava7315
      @kaalabhirava7315 2 роки тому

      youtube.com/@kaalabhirava7315

    • @chetanpai8150
      @chetanpai8150 Рік тому +2

      Please do not do this now when he is not matured . when he grows its OK for your fun . for him its stress and wrong pattern in mind.

    • @lingamsamuel7315
      @lingamsamuel7315 Рік тому +1

      nice comment

  • @kumarnaskutla3656
    @kumarnaskutla3656 3 роки тому +353

    మనుషులకు లేని విశ్వాసం ప్రేమ ఈ రాఖిభాయ్ గాడికి ఉన్నాయ్ 🙏🙏🙏.

  • @user-sg1zx5dq2f
    @user-sg1zx5dq2f 3 роки тому +413

    They don't even like one family member to hurt another...that's the level of their unconditional love.Farr better then humans

    • @syedsarwarhussain7316
      @syedsarwarhussain7316 3 роки тому +10

      Even a dog is better than modi he is letting farmers protesters and police forces to get clash wounding hurting eachother one for his right and other for his livelihood and in the line of duty.....that reflects modiji love for nation and its people....

    • @rajusenivasan5035
      @rajusenivasan5035 3 роки тому

      Sorry should be than'.thnks

    • @sumansharma-wd3zi
      @sumansharma-wd3zi 3 роки тому +1

      They are teaching aggression to this beautiful dog. It is a pup right now, wait till it grows up it will be hard to control the aggression. It is a beautiful pup, I had a German Shepard myself for 14 years.

    • @syedfayaz1428
      @syedfayaz1428 3 роки тому +1

      Very nice Dog...better than man

    • @fb6503
      @fb6503 3 роки тому

      Very true 👍

  • @rajeshvlogs9125
    @rajeshvlogs9125 4 роки тому +442

    కుక్కకి వున్నా విశ్వాసం మనుషులకి లేదు i లవ్ డాగ్స్ ❤️❤️❤️❤️❤️

  • @sailakshmi6483
    @sailakshmi6483 2 роки тому +42

    I am also a pet lover love u rocky God bless u and may stay 100 years❤️

  • @yogeshagrawal6808
    @yogeshagrawal6808 3 роки тому +375

    In today's world animal is much better than human
    True love and loyalty can only made by animal

  • @toshifaith5531
    @toshifaith5531 3 роки тому +282

    This is called pure love without sin.Hats off to ur family.

    • @veeresh6041
      @veeresh6041 2 роки тому +1

      Aaputhaava nuv konchem

    • @beastrajput6387
      @beastrajput6387 2 роки тому

      ua-cam.com/users/shorts_ZipQzr9mCY?feature=share

  • @suryaandey3611
    @suryaandey3611 4 роки тому +76

    అందుకే అంటారు కదా!!! కుక్కకి కి ఉన్నా విశ్వాసం మరే జీవికి ఉండదు అని...😉❤️👍

  • @rebeccago158
    @rebeccago158 2 роки тому +5

    Rocky puppy
    Is very cute lovable adorable cute brilliant wise special spectacular amazing fantastic Awesome puppy Rocky

  • @HelloDNR
    @HelloDNR 4 роки тому +139

    విశ్వంలోనే అత్యంత విశ్వాసమైన జంతువు కుక్కనే సర్, చాలా మంచి వీడియో

  • @srinivasamurthy726
    @srinivasamurthy726 4 роки тому +128

    లేడీస్ రక్షణ కోసం ఇటువంటి విశ్వ వాసం గల కుక్కలు చాలా అవసరం

  • @isabellelim5075
    @isabellelim5075 3 роки тому +69

    I love him sooooo much. He's very intelligent dog. Please take care of him. He merits a big love !

    • @sonjaschafer5342
      @sonjaschafer5342 2 роки тому +1

      Nehmt doch bitte diesen Idioten den Hund ab !!!! Erst scharf machen und dann den … bösen …. Hund schimpfen. Wenn er dann beißt, was passiert dann ! Was soll das ???
      So wird jeder Hund verhaltensgestört. 🙈🙈🙈

  • @srisoma3011
    @srisoma3011 2 роки тому +33

    Definition for unconditional love. I am an animal lover and love such videos .

    • @saiakshaya9341
      @saiakshaya9341 Рік тому +1

      వాటికీ వున్నంత విశ్వాసం మనిషి కి లేదు. I love u pets

  • @ramnikhil_7055
    @ramnikhil_7055 4 роки тому +344

    Anna "vadina chance vachindhi ani gatti kottinattundhi first stroke"😂

  • @kondalrao.cheeti1361
    @kondalrao.cheeti1361 4 роки тому +73

    Super bhayyaa!! Regular గా వీడియో లు పెట్టు... రాకీవి...!!

    • @alixash5118
      @alixash5118 4 роки тому +1

      Antha ledu
      Roju anta
      Sir ki Works vuntai ga
      Try to Understand sir

    • @kondalrao.cheeti1361
      @kondalrao.cheeti1361 4 роки тому +2

      @@alixash5118 Thanks for your suggestion.🙏🙏

  • @VillageAgriculture
    @VillageAgriculture 4 роки тому +1286

    అందుకే అంటారు కుక్కలకు ఉండే విశ్వాసం ఎవ్వరికీ ఉండదు అని.. కాస్త అన్నం పెడితే చాలు ప్రాణాలు ఇస్తుంది..

  • @PremaPrema-w2p
    @PremaPrema-w2p 3 місяці тому

    Super నిజమైన ప్రేమ ను క్యపెది విశ్వాద్దమున్న విల్లె sir manchi manasutho oka viswasamunna biddala pinchunkntu vati bhavalanu abhiprayslamu artham chesukoni vedio thesi chupinandhuku dhani pai antha istam pettu koni penchukuntunnadhuku Meeku danyavdhalu video chala bagundhi thank you sir and madam

  • @bhargavboddu394
    @bhargavboddu394 4 роки тому +686

    Rocky:- Dady ni enduku kotav
    Mummy:- Monna daddy edho wine shop anadu
    Dad :- 😂

  • @Lobster16763
    @Lobster16763 3 роки тому +110

    Beautiful. We can see unconditional love only from dogs and that too without expecting anything in return. Man's best friend is Dog.... forever!

    • @shankar4330
      @shankar4330 3 роки тому +1

      They expect shelter and assurance of food.

    • @kaalabhirava7315
      @kaalabhirava7315 2 роки тому

      youtube.com/@kaalabhirava7315

    • @v.rajasekar5044
      @v.rajasekar5044 Рік тому

      @@shankar4330 not really. have you seen dogs around babies? babies provide nothing to them and they know it too. yet they protect them with their life.

    • @shankar4330
      @shankar4330 Рік тому

      @@v.rajasekar5044 dogs are with us for about 10000 years. You might have noticed them giving us a real bite instinctivrly and licking or trying to ease the situation. It's called learned gentleness. That's what you see with babies too. They have been programmed to stand watch when we went out for hunting.

  • @archanacasala7617
    @archanacasala7617 4 роки тому +170

    Typically pets are too protective and cannies are so lovable and they are too caring and protective their owners...lots of love Rocky

  • @srimaan1464
    @srimaan1464 2 роки тому

    మాకు అర్థమైంది దీనికి ఎవరూ గొడవ పడటం ఇష్టం ఉండదు ,సర్వేజనా సుఖినోభవంతు అని కోరు కుంటుంది,, good 👌

  • @ramuteddu7388
    @ramuteddu7388 4 роки тому +47

    అన్న జాగ్రత్త ఏదో ఒక రోజు మన రాఖీ నిన్ను ఇంట్లో నుండి వెల్లగొట్టేలా ఉంది😂😂😂😂😂😆😂😂❤️👨‍👩‍👧

  • @uthinkiamayoutuber1719
    @uthinkiamayoutuber1719 4 роки тому +97

    100th like
    4th comment
    Big fan from palasa Srikakulam Andhra Pradesh ❤️🙏

  • @TrustUrSelf868
    @TrustUrSelf868 4 роки тому +101

    4:18 అన్నయ్య నిజంగానే కోట్టేసావ్..
    Revenge 😂😂😂😜😜😜

  • @sumanth1846
    @sumanth1846 Місяць тому +1

    Why I'm smiling😊😊, While watching video

  • @dragonsoul6995
    @dragonsoul6995 4 роки тому +60

    Rocky gadu became manchi baaludu🤣🤣

  • @pranathireddy2219
    @pranathireddy2219 4 роки тому +536

    Dog be like: " e pichollu andaru okesari enduko kottukuntunnaro telidu, nenu lekapothe emipotharo"😂

  • @chintureddy9254
    @chintureddy9254 4 роки тому +9

    Dogs have the purest souls in this entire universe... So loyal and unconditional love to their masters...
    Greatest gift / friend / companion

  • @srilatha3022
    @srilatha3022 2 роки тому

    ఎంత మంచిగా విశ్వాసం ఉన్నదో .. 👌 రాఖీ 🙏🙏.. మనుషులు కూడా అంతా కల్తీ .. తిను చూడు ఎంతో విశ్వాసం గల ఉన్నది అంటే animals.. 🙏🙏👌👌

  • @sainihhaar__7037
    @sainihhaar__7037 4 роки тому +56

    Rocky's inner feeling (enti ee roju intlo andariki pichi patindi) 🤣

  • @anjancreations444
    @anjancreations444 4 роки тому +45

    వదిన కొట్టు వదిన వదలద్దు... ....😂😂
    Roky sir roky అంతే!
    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @narasimhanarasimha1105
    @narasimhanarasimha1105 3 роки тому +152

    మన తెలుగు రాష్ట్రాల ☠️పాలకులకన్నా 100 రెట్లు నయ్యం మి 🌹రాకి👌

    • @himabinduhimabindu6749
      @himabinduhimabindu6749 3 роки тому

      Asalu emaina cheppara meeru

    • @himabinduhimabindu6749
      @himabinduhimabindu6749 3 роки тому

      Very nice andi... dog mee meeda antha love choopinchadaaniki meeru dog ni entha affection tho penchuthunnaro ardam ayyindi... God bless to ur whole family

  • @harshavundela4536
    @harshavundela4536 10 місяців тому +18

    Don't buy dogs🐩 just adopt dogs🐕 .. because indie stray dogs are good and disciplined .. rather than buying unhealthy puppy (becoz of unhealthy breeding techniques followed by pet stores) give a chance to indie dogs and adopt . You can be a life saviour and give them shelter for life. From my experience im sharing this i too have adopted indie puppy . Thank you.

    • @Vishnu_Vishnu555
      @Vishnu_Vishnu555 7 місяців тому +3

      మేము ఒక వీధి కుక్కని adopt చేసుకున్నాము, మరి కొన్ని వీధి కుక్కలకు వ్యాక్సిన్ వేయించాము, food పెడుతున్నాము

    • @Pheonix047
      @Pheonix047 6 місяців тому +1

      Any specific place to adopt from

    • @harshavundela4536
      @harshavundela4536 6 місяців тому

      @@Pheonix047 you can choose a one from your street or neighbour street and let others know .. first step is to give vaccine shots by taking to clinic .

  • @olive-er5lj
    @olive-er5lj 3 роки тому +457

    Dog must be thinking what's wrong with the family today 😁

  • @sainathmonangiri1423
    @sainathmonangiri1423 4 роки тому +172

    4:20 Anna expression 😂😂😂😂😂

  • @surendrababu1340
    @surendrababu1340 3 роки тому +40

    No doubt that this puppy dog wants no one in the family get beaten. Very loyal to the owners family.

  • @anil6755
    @anil6755 3 роки тому +1

    The most true and honest animal is Dog . Super bro 10000000 likes....if i had option.

  • @trinadhbabu2970
    @trinadhbabu2970 4 роки тому +63

    మీరు మీ రాకీ కి ఎంత ప్రేమ ఇస్తారో అంతకు డబల్ ప్రేమ మీకు ఇస్తుంది, మంచి గా ట్రెయిన్ చేయండి

  • @sriramdingari744
    @sriramdingari744 4 роки тому +117

    After knowing it was acting
    ROCKY be like : bale mosam chesaru mowaaa 🤣🤣

  • @prateek7416
    @prateek7416 3 роки тому +77

    Typical German Shepherd's love for his family members ❤

  • @srimaan1464
    @srimaan1464 2 роки тому

    వీడియో చూస్తే ఆ మూగ జీవికి ఉన్న జ్ఞానం తెలుస్తోంది.. కళ్లమ్మట నీళ్ళు తిరిగాయి ప్రసాద్ గారు

  • @vaiduriampalaniappan9021
    @vaiduriampalaniappan9021 3 роки тому +15

    This video not only super, but great as well. I didn't understand your language but the actions proved how the dog behaves as a super human being

  • @mohanraokathi2809
    @mohanraokathi2809 4 роки тому +13

    మెలోమీరు కొట్టుకోవద్దు అని ఎంత ప్రేమగా చెబుతున్నట్టుంది.....

  • @williamkery9205
    @williamkery9205 3 роки тому +139

    ఈ rocky లేడీస్ కి చాలా అవసరం ఎందుకంటే భర్తలు కోటినపుడు ఇది save చేస్తుంది

  • @CookieYerasi
    @CookieYerasi 7 місяців тому +1

    That dog loves you guys so much, he does not like to see you guys fighting. Please take care of him and give him back same love.

  • @Santhoshv93
    @Santhoshv93 3 роки тому +6

    ఇప్పటివరకు ఐదు సార్లు చూశాను అన్న ఈ వీడియో,అయినా చూడాలనిపిస్తుంది😊😊

  • @LOKESHINTERIORS
    @LOKESHINTERIORS 4 роки тому +59

    రాకి ట్రైనింగ్ రోజు రోజు బాగా నేర్చుకుంటున్నాడు 👍👍👍

  • @sanjanapatil143
    @sanjanapatil143 3 роки тому +879

    That dog must think this family is crazy hitting each other 🐶

  • @prithviprithvi1310
    @prithviprithvi1310 3 роки тому +1

    Dog's Are Real Hero's they never break our heart... So cute puppy

  • @srivas7726
    @srivas7726 4 роки тому +71

    Prasad anna be like :15 lakhs subscribers unnaru na venkala😂❤️❤️
    Rocky :AYITE ENTI?😂
    Edit thankq for 63 likes ❤️

  • @raviprakashorikoti6992
    @raviprakashorikoti6992 3 роки тому +14

    Selfless love of Doggy.
    Nijanga meeru lucky anna to have such a protective, caring Pet.

  • @narendharreddy8069
    @narendharreddy8069 4 роки тому +99

    4:18 nijam gane kotinatu undi annna😂😭

    • @ravi-jz7ym
      @ravi-jz7ym 4 роки тому +8

      Graphics avi😂😂😂😂

    • @rgbAiQ
      @rgbAiQ 4 роки тому +4

      Anta graphics bro 😂😂😂🤣

    • @narendharreddy8069
      @narendharreddy8069 4 роки тому +3

      Video lo kopam therchukunnadu anna

    • @gamervamsiaj4906
      @gamervamsiaj4906 4 роки тому

      😂😂😂😂

    • @AbhiShek-fk9tn
      @AbhiShek-fk9tn 4 роки тому +1

      @@ravi-jz7ym bahubali range range graphics bro

  • @3trinetraeditors
    @3trinetraeditors 4 роки тому +401

    Rocky ki oka like vesukondi

    • @3trinetraeditors
      @3trinetraeditors 4 роки тому +2

      Tq bro big fan from yadadri district rajapet mandal renikunta village

    • @3trinetraeditors
      @3trinetraeditors 4 роки тому

      @@RaVi_PlayZz_YT correct bro

    • @rlrentertainmentsinventions
      @rlrentertainmentsinventions 4 роки тому

      ua-cam.com/video/_W_Y1oM5rFY/v-deo.html
      Friends memu high speed train tayaru chesamu oka saari meeru chudandi nachithe subscribe cheyyandi plz 🙏🙏...

    • @rlrentertainmentsinventions
      @rlrentertainmentsinventions 4 роки тому

      ua-cam.com/video/_W_Y1oM5rFY/v-deo.html
      Friends memu high speed train tayaru chesamu oka saari meeru chudandi nachithe subscribe cheyyandi plz 🙏🙏...

    • @3trinetraeditors
      @3trinetraeditors 4 роки тому +1

      @@rlrentertainmentsinventions bro subscribe chesanu

  • @chandraphelps1725
    @chandraphelps1725 3 роки тому +5

    Sooo cute , dog understands hitting is not good. Dogs are sensible, they defend themselves and protect others.
    Thanks for taking care of your puppy.

  • @santanudey9308
    @santanudey9308 3 роки тому +27

    I Don't understand yours language.... But I feel the language of Love....❤️

  • @stephengiese7549
    @stephengiese7549 2 роки тому +4

    They both should put on a disguises so the dog does not get confused. Thumbs up on this idea! Never seen anyone think of this. Way to go folks! Thanks and thanks utube.

  • @a.ravindranath.
    @a.ravindranath. 4 роки тому +13

    అందుకే కదండి విస్వాసం కల జంతువు అంటాము....ఎనీ వే 👌👏👏

  • @akhilbandari216
    @akhilbandari216 4 роки тому +65

    THE MORE I LEARNT ABOUT HUMANS I LOVED DOGS MORE...

  • @AstroRamanaji
    @AstroRamanaji 4 роки тому +6

    ప్రసాద్ గారు. మీ నిజాయితీ మీరు ఈ స్థాయిలో ఉండటానికి కారణం...గుడ్ సర్

  • @boysstylesshades2909
    @boysstylesshades2909 2 роки тому +1

    I love u Rocky 💘 i love u ❤️ i love u 💟 i love u ❤️😘 ...my sweet dog 🐕🐕🐕🐕 ..i love u ❤️ my heart 💖💖💓..i love u .my Rocky ..i love ur attitude Rocky ..i love u ... I love u 💟 so much love u Rocky 💘 love u...my piece full .. i love u

  • @sai_katkar
    @sai_katkar 4 роки тому +35

    డాగ్స్ అంటే నకు చాలా ఇష్టం ప్రసాద్ బ్రో ❤️

  • @alien-192
    @alien-192 4 роки тому +235

    Prasad Anna retire ayyaka next Rocky te manaku tech updates cheputhundi
    Like "Namaskaram na Peru Rocky meeru chustunadu RockyTechInTelugu

  • @gowrishankarmurthy8461
    @gowrishankarmurthy8461 3 роки тому +6

    Animals r more sincere than human. We have to learn a lot of lessons in life. See a bread piece, love and affection it saves ur life. Human he will forget the kind of help received. Really nice one.

  • @storyrider2727
    @storyrider2727 Рік тому

    Mee video choosthunte happy ga undhi anna. Meeru ilage happy ga undali

  • @sandipbiswas5159
    @sandipbiswas5159 3 роки тому +88

    2:09 it is the genuine love, without acting like human

  • @france7164
    @france7164 3 роки тому +16

    Take good care of this dog. He is so valuable!

  • @VardhanCh05
    @VardhanCh05 4 роки тому +46

    200th likeeee Namde
    2:35 showed reality of every husband😂😂😂😂😂

  • @MeghanaMaggie01
    @MeghanaMaggie01 2 роки тому

    Awwww the cutest vedio. Thanks for sharing this. Now I’m missing my dog.

  • @rajugaduvloges7488
    @rajugaduvloges7488 4 роки тому +14

    Video chustunna antha sepu smile alani undi anna❤❤❤

    • @rajuyadav99999
      @rajuyadav99999 4 роки тому

      Bro naku oka youtube channel undi ,,,,na vedios meku nachithe subscribe chesi support cheyandi bro,
      SFT FACTS Channel link : ua-cam.com/channels/KKrJsRRLtvUhijXNy2qrpQ.html

  • @pal8908
    @pal8908 4 роки тому +37

    🐶 ఈ వీడియో నాకు తెగ నచ్చేసింది ⭕

  • @elangomutharullapansathiam2550
    @elangomutharullapansathiam2550 3 роки тому +13

    Lovely family may god bless everybody and their pet dog rocky. How the small pet has so much of common sense and protects everybody.

  • @rkps5601
    @rkps5601 3 місяці тому

    Great but మనుషులకి సహజ లక్షణం ఎమోషన్స్ తో ఆడుకోడం.. డాగ్స్ always great their love towards anyone is great thing.

  • @srimaan1464
    @srimaan1464 4 роки тому +5

    great pet మూగ జీవాల కు వున్న విశ్వాసం ఎవరికీ ఉండదు bro..kani ఒకటీ అర్దం అయింది ఏమిటంటే దానికి ఇంట్లో అందరూ క్రమశిక్షణతో ఉండాలని..

  • @phaneendraswamy
    @phaneendraswamy 4 роки тому +14

    Elanti video's inka cheyandi anna
    Cute family ❤

  • @swarnalatha3013
    @swarnalatha3013 2 роки тому +1

    చాలా బాగుందండి వీడియో లాగానే ఉంటాడు మాకు దగ్గర కుక్క ఉంది దాని పేరు భాగ్యరా అదే బ్రీడ్ మెర్ పెంచుకున్న బ్రీడే నేను ఇట మూడు నెలలు చేసే దానికి కానీ ట్రైనింగ్ నేర్చుకోలేకపోయింది మీ దాన్ని చూస్తే నాకు మా బాగిరాన్ని గుర్తొచ్చాడండి ఐ మిస్ యు

  • @praghavendra9090
    @praghavendra9090 4 роки тому +62

    కుక్క కి ఉన్నంత విశ్వాసం ఎవరికి ఉండదు sir

  • @actoramana6720
    @actoramana6720 4 роки тому +9

    German Shepard is Really like a family member 👌
    👏👏👏👏👏👏👏👏👏

  • @rohitchowdary1818
    @rohitchowdary1818 3 роки тому +45

    3.3 million views ❤️❤️❤️ power of Prasad anna

    • @vishnuvardan6409
      @vishnuvardan6409 3 роки тому +1

      Rupai

    • @DailyNewz365
      @DailyNewz365 3 роки тому

      Kadu antha mandi panipata leka kukka ni chupinchina chusthunnaru ani ardam

    • @GigachadHGDYDBHDB
      @GigachadHGDYDBHDB 3 роки тому

      @@DailyNewz365 shut the crap up bro. dogs are better than humans. kukkakunna vishwaasam manishiki eppudoo undaleedu.

  • @marutiharijan5707
    @marutiharijan5707 2 роки тому +1

    ಈತರಾ ಡಾಗ್ ಸಿಗ್ಬೇಕು ಅಂದ್ರೆ ಫೋಣ್ಯ ಮಾಡೇರಬೇಕು... 😊😊😊😊😊

  • @yaminikbadri8015
    @yaminikbadri8015 3 роки тому +6

    Very nice caring and loving too .....cute family 😀😀 takecare of ur baby dog ......

  • @Mallikarjuna1223
    @Mallikarjuna1223 4 роки тому +33

    రాకి తోపు దమ్మం టే ఆపండి 😍😍

  • @anupbhattacharyya2829
    @anupbhattacharyya2829 3 роки тому +46

    I can't understand this language, but can guess. Lovely love ❤️

  • @amulbaby1505
    @amulbaby1505 Рік тому +1

    Really dogs are so pure hearted super rocky so cute & funny

  • @pavansaikumar8543
    @pavansaikumar8543 4 роки тому +7

    Rocky gadu chala lucky for getting caring parents like you❤️😍

  • @ayyappakumarpusarla9007
    @ayyappakumarpusarla9007 4 роки тому +231

    Dog lovers oka like veskondi❤️

  • @lakshmikanthdevarakonda8676
    @lakshmikanthdevarakonda8676 3 роки тому +14

    So Beautiful family, God bless you and your Rocy, Nice family members ❤

  • @rkreddy3225
    @rkreddy3225 2 роки тому +1

    కుక్క అనేది కాలభైరవుని స్వరూపం ఈ ప్రాణం అన్ని రకాల ఆదుకుంటుంది ప్రాణాలు కూడా రక్షిస్తుంది ఇంటికి మనిషికిన్న గ్యారెంటీ రక్షిస్తుంది మనకు దేవుడిచ్చిన ఒక ప్రసాదపురాని

  • @kumarshortfilmssvr3387
    @kumarshortfilmssvr3387 3 роки тому +14

    నా హార్ట్ పైకొచ్చింది ఈ వీడియో చుస్తే 💯🥳🎊

  • @shaiksuhial8048
    @shaiksuhial8048 4 роки тому +12

    ROCKY always amazing and superb 🤩 Prasad Anna...!

  • @sheshuchoudary5079
    @sheshuchoudary5079 4 роки тому +16

    2:10 pipe stick drop chesinaventane calm ayindi that's great ❤️

  • @pradeepnani180
    @pradeepnani180 2 роки тому

    Kalmasham Leni Prema ... Ante ede emo .. soo cute bro

  • @Reviewswithgsk
    @Reviewswithgsk 4 роки тому +34

    Rocky ni istapadey vaallandharu Oka Like Ichukondi...👍👍👍👍👍👍👍👍👍👍

  • @manikanta6883
    @manikanta6883 4 роки тому +6

    At 2:50 😂
    The best Male Acter of the UA-camr😉🤣😉