చంద్రబాబు గారి ఆలోచనలకు,విజన్ కు బాబుగారితో కలిసి నడిచే మనిషి పవన్ కళ్యాణ్ గారు.పురందేశ్వరి గారు కూడా చంద్రబాబు గారు చేయించే పనులను స్వయంగా పర్యవేక్షించి సంతృప్తి చెందారు.ముగ్గురూ ముగ్గురే.
నాది ఖమ్మం... మా తెలంగాణ న్యూస్ చూడలేక పోతున్నాను.. పరమ చెత్త పాలన కొనసాగిస్తున్నాడు రేవంత్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ ఇక్కడ తిరిగి సక్రియం కావాలని 99 శాతం ప్రజలు కోరుకుంటున్నారు.
The analytical prowess of Naidu garu is simply amazing. The alliance ie NDA in AP- tdp , jana sena and bjp , indeed this phenomenon,has been so beneficial to the beleaguered state, beneftting commoners, so the voters of AP have done favour to themselves. So now rests on them to be more careful in electing right party which has to be unflinching nationalist incl of all faiths, caring welfare measures of commoners, most important.
CBN is a visionary leader. He respects people..Today we are seeing dignity in government ruling..New industries are coming up..Last 5 years there is no development. Jagan ruined the state development..❤🎉
PK అంటే మాకు ఇష్టమే హీరోగా వ్యక్తిగా దానగుణం లోకాని సైకో రాజకీయం నచ్చట్లేదు ఏ విషయం మీద అవగాహన క్లారిటి లేదు ప్రతి విషయం మీదా క్లారిటీ ఉండాలి. అదిలేక పోతే పిచ్చో న్ని చూసినట్టు చూస్తారు జనం
దానివల్ల లాభపడింది ఒక పర్సన్ ఉన్న బిజెపి, ఐదు సంవత్సరాల నుంచి అమరావతి ఉద్యమం చేస్తున్న స్టీల్ ప్లాంట్ అమ్మవర్ధాన్ని ఉద్యమం చేస్తున్న పట్టించుకోని బిజెపి, దాని ఏలియన్స్ లో ఉన్న ఆరు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ ఉన్న జనసేన, ఎన్నికల అప్పుడు మటుకు పొత్తులో సీట్లు పదవులు తీసుకుని లబ్ది పొందడం ద్వారా ! ఇప్పుడు కేంద్రంలో టిడిపి మీద ఆధారపడి నా ప్రభుత్వం వచ్చిన తర్వాత టిడిపి యొక్క అవసరం , మరింత తెలుస్తుంది ఎంతమంది ఎంపీలు ఉంటే అంత రాష్ట్ర ప్రయోజనాలు సాధిస్తారు అని. సీట్లు ఇచ్చినందుకు జనసేన వైసిపి నుంచి పొత్తు కుదిరిన తర్వాత చేరిన నాయకులకు ఇచ్చారు . విశాఖపట్నం తిరుపతి ఎమ్మెల్యేలకు కానీ కబ్జా చరిత్ర ఉంది . పిల్ల కోసం టిడిపి త్యాగాలు చేసిన వాళ్లు.. బిజెపికి ఇచ్చినందుకు వాళ్లు వైసిపి నుంచి చేర్చుకున్న బలహీనమైన అభ్యర్థులకు ఇవ్వడం వలన . ఆ వైసీపీ 3 ఎంపీలు గెలిచే అవకాశం స్వయంగా బిజెపి ఇచ్చింది. కాబట్టి అదే పొత్తుల్లో బిజెపికి కానుక స్వయంగా ఓటింగ్ లేదు పోనీ వైసీపీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో వైసిపి నుంచి వచ్చిన బలమైన అభ్యర్థులు కాకుండా బలహీనమైన అభ్యర్థులకు ఇవ్వడం వలన టిడిపి పోటీ చేస్తుంటే ఆ మూడు సీట్లు కూడా టిడిపికి వస్తే మరింత బలంగా కేంద్రంలో చక్రం తిప్పి ఉండేది అని నా అభిప్రాయం. సొంత రాజకీయ ప్రయోజనాల కోసమే జనసేన కూడా జనసేన బీజేపీ వాళ్లు,, సారి పవన్ గారిని నిర్బంధించారు కానీ ఏమాత్రం దాడులు ఆర్థిక విధ్వంసాలు హత్య ప్రయత్నాలు ఎదుర్కోకుండా ఆ సీట్లు పదవులకు తీసుకొని లబ్ది పొందారు బిజెపి జనసేన టిడిపికి రావలసిన ఆ సీట్లను వైసిపి నుంచి జనసేన ఇస్తే వైసిపి వాళ్ళకి జనసేన ,బీజేపీ బలహీనమైన అభ్యర్థులకు ఇచ్చి ఓడిపోయేలాగా స్వయంకృతాపరాధం చేసింది టిడిపికి ఆ సీట్లో రాకుండా సీట్లు తీసుకొని వైసిపి గెలిచేలాగా. విధ్వంసాలు ఎన్నో దాడులు అరెస్టులు ఎదుర్కొని పార్టీని మరియు రాష్ట్రంలో ప్రజలకు పోలవరం మునిగిన అన్నమయ్య కొట్టుకుపోయిన కల్తీ మధ్య మరణాలైన టిడిపి కష్ట ఫలితాన్ని, ఆ విధంగా వాళ్ళు తీసుకున్నారు, ఇప్పటికైనా 2019 ముందులాగా చెయ్యకుండా ఉంటే బిజెపి జనసేన ఏ రాష్ట్ర ప్రయోజనాలు కు సహకరించినట్లు అవుతుంది, లేకుంటే మరల 2019 ముందు ప్రయోగాలు 2029లో చేస్తే చేసిన నష్టం లేకుండా టిడిపి తన కేడర్ ని ఇంచార్జెస్ ని కాపాడుకోవాలి, ఈ పదవులు ఇచ్చినద్వారా మీ సమర్థతను ముందు రుజువు చేసుకోవాలి .పార్టీ నిర్మాణం చేసుకోవాలి . కానీ వేరే పార్టీలు పదవులు ఇస్తే అనుభవించటం అనేది ఒకవేళ అనుభవించిన గాని అది రాష్ట్ర ప్రయోజనాలకి ఉపయోగించాలి. కానీ బాలినేని ఇలాంటి కబ్జాకోరులను వైసీపీ వాళ్లని చేర్చుకుంటే ఈ రాష్ట్రానికి జనసేన రూపంలో వైసిపి వస్తే కబ్జాకోరుల ప్రభావం శాశ్వతంగా ఉంటుంది . అలాంటి కబ్జాకోర్లు ఏ పార్టీలో ఉన్న కాబట్టి పార్టీలో ఉన్నా కూడా ఓడించాల్సిన అవసరం ప్రజలకు కూడా ఉంది టిడిపి అధిష్టానం మటుకు బిజెపి జనసేన సీట్లో ఉన్నచోట కూడా ఇన్చార్జెస్ పెట్టుకొని . భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాక నీ టిడిపి నష్టపోయి తద్వారా రాష్ట్రం నష్టపోకుండా గత అనుభవాలను బట్టి చిన్న సూచన..
@@Santhu196 40 ఏళ్ల నుండి నా అబిప్రాయం మారలేదు బ్రో....ఆయన ప్రభుత్వ పరమైన పర్సనల్ ఫేవర్స్ ఎవరికి చేయరు...ఆశపడ్డ వాళ్ళందరూ అందువల్లే వాడుకుని వదిలేస్తాడని అపవాదు వేస్తారు.... ప్రభుత్వం అంటే ఆయన సొంత సామ్రాజ్యం కాదుగా...ఆయన తన సొంత(భార్య గారి సంపాదన)పైసలతో ఎంత మందికి సాయం చేసారో దగ్గరగా ఉండే చాలామందికి తెలుసు
ఇంత స్పష్టం గా మాట్లాడే నాయకుడిని నేను చూడలేదు.. Very clear and proper
బాబు గారు బాగా బాగా చెప్పారు ,,
అక్క పురంధేశ్వరి గారికి మా హృదయపూర్వక నమస్కారము
JAI N T R ❤
పురంధేశ్వరి గారు మాట్లాడుతూ వుంటే
అన్నా N .T . R గుర్తుచేశారు అక్కమ్మ నీకు మా ధన్యవాదాలు JAI NTR ❤
చంద్రబాబు నాయుడు గారు పవన్ సార్ బంగారమండి మన ఇండియాలో అందులోని మన ఆంధ్రాలో పుట్టడం మన అదృష్టం సార్
2019 లోనే కలసి వూంటే ఆ ఖర్మ పట్టేది కాదుగా..
జై NTR, జై CBN, జై టీడీపి, జై జనసేన,
జై బీజేపీ,జై అమరావతి,
జై పోలవరం.
The best Visionary in Politicians. ✌️💐CBN is for the People
CBN is by the People
CBN is of the People 💐💐💐
చంద్రబాబు గారి ఆలోచనలకు,విజన్ కు బాబుగారితో కలిసి నడిచే మనిషి పవన్ కళ్యాణ్ గారు.పురందేశ్వరి గారు కూడా చంద్రబాబు గారు చేయించే పనులను స్వయంగా పర్యవేక్షించి సంతృప్తి చెందారు.ముగ్గురూ ముగ్గురే.
Jai CBN sir 🌙🚲✌️🌄👍🙏
Correct
Dear CBN garu keep toll free numbers and emails to all departments 🎉
Jai cbn
ఆదరహో పురందరేశ్వరి దేవి గారు
నాది ఖమ్మం... మా తెలంగాణ న్యూస్ చూడలేక పోతున్నాను.. పరమ చెత్త పాలన కొనసాగిస్తున్నాడు రేవంత్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ ఇక్కడ తిరిగి సక్రియం కావాలని 99 శాతం ప్రజలు కోరుకుంటున్నారు.
Jai tdp jai cbn
Good decision sir
Excellent team
CBN & PK
సెంట్ percent కరెక్ట్
Well said CBN Sir 👏👏
Jai Nara Chandra Babu Naidu Garu, Jai Jai Babu Garu 🙏.
👌👌👌👌👌
పవన్కళ్యాణ్ గారు అందుకే ముందు బీజేపీ అధ్యక్షుల్ని మార్పించి తరువాత ఆట మొదపెట్టారు
Pk వల్లే కూటమి.
Mainly bjp removed that fellow somuveeraju always cry on CBN😢😮no use he did nothing, this lady super intelligent as a bjp leader🎉
Well said ., actually 2014-2019 it’s actually because of somuvirraju the alliance got messed up and gave edge to Jagan
somu and gvl are ysrcp chamchaas 😂
🙏🙏🙏🙏🙏
Chanikyudu sir meeru hats off
Jai ntr.... jai tdp
The analytical prowess of Naidu garu is simply amazing. The alliance ie NDA in AP- tdp , jana sena and bjp , indeed this phenomenon,has been so beneficial to the beleaguered state, beneftting commoners, so the voters of AP have done favour to themselves. So now rests on them to be more careful in electing right party which has to be unflinching nationalist incl of all faiths, caring welfare measures of commoners, most important.
Jai CBN Sir❤
Jai CBN
Love u sir ❤
Bt ur my leader
Prajalu mechukonela palana undali. All the best 🎉.
Jai cbn jai pavan...
Very nice aliens
All the three party's leaders are very nice gentleman's
Cbn sir🎉🎉🎉🎉🎉
❤🎉🎉
Real heros cbn Pavan sirs
NDA🎉🎉CBN👍👍👍👍✌️🤟🤟🤟🤟🤟👏,,,,,,,,,,,,,,,,, CBN👍🚴♂️🚴♂️🚴♂️🚴♂️✌️✌️👏👏👏 ycp🫂🫦👅🫦🫂👅🫦🫂👅🫂👅🫦👹👻👻👻👹👹👹🦴🪓🪓🪓🪓🪓👺👺👺👺👀🧠🧠🧠💀☠️☠️☠️👽👽👽🦴🫂🫦👅🫂🫦ycp100/:Go🚴♂️🚴♂️🚴♂️🚴♂️🚴♂️🚴♂️🚴♂️🚴♂️🚴♂️🚴♂️👍👍👍👍👍👍🤟👏👏👏🤟🤟🤟
Ji. Janase❤❤❤❤❤❤😂
Babu garu YCP arachakalu AP motham traffic signals daggara big Hording petti publicity cheyali telugulo THIS VER VERY IMPORTANT 🙏🙏🙏
Jai.NDA
Pavankalyan mosam daga swartm lab apeksha lantivi emi teliyanivyakti pavan kalyan
Great person
Purandeswai be like : asalu nenu lekunte evm manament jarigi veedu cm ayyevada
151 వచ్చాయి అనుకున్నాడు సైకో, నన్ను ఎవ్వడు ఎం పికలేడు అనుకున్నాను,దానికి మించి164 వచ్చాయి సూపర్,
Hu ni
అంత అరాచకానికి మోడీ దత్తపుత్రుడే కదా 😢
CBN is a visionary leader. He respects people..Today we are seeing dignity in government ruling..New industries are coming up..Last 5 years there is no development. Jagan ruined the state development..❤🎉
PK అంటే మాకు ఇష్టమే హీరోగా వ్యక్తిగా దానగుణం లోకాని సైకో రాజకీయం నచ్చట్లేదు ఏ విషయం మీద అవగాహన క్లారిటి లేదు ప్రతి విషయం మీదా క్లారిటీ ఉండాలి. అదిలేక పోతే పిచ్చో న్ని చూసినట్టు చూస్తారు జనం
Enka somu ledu sodi ledu
Somu raani navvulu rappistu chachhina paamu la vundalisinday anna.
చెత్త కామెంట్
NTR chesevadu
Ap ki pattina cheeda purugu lu...prajale yeri paraveyali...ledante overall telugu samajamu chinna binnamu avutundhi
Gandru kappa cheppedhi, sriranga neethulu, voice Snr NTR that,s OK...kutila rajakiyalu seyatamulo, abaddapu + thappudu pracharalu seyatamulo dhitta
Modhi garni cross question chesevaru bjp lo evaru ledhu lending.
దానివల్ల లాభపడింది ఒక పర్సన్ ఉన్న బిజెపి, ఐదు సంవత్సరాల నుంచి అమరావతి ఉద్యమం చేస్తున్న స్టీల్ ప్లాంట్ అమ్మవర్ధాన్ని ఉద్యమం చేస్తున్న పట్టించుకోని బిజెపి, దాని ఏలియన్స్ లో ఉన్న ఆరు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ ఉన్న జనసేన,
ఎన్నికల అప్పుడు మటుకు పొత్తులో సీట్లు పదవులు తీసుకుని లబ్ది పొందడం ద్వారా !
ఇప్పుడు కేంద్రంలో టిడిపి మీద ఆధారపడి నా ప్రభుత్వం వచ్చిన తర్వాత టిడిపి యొక్క అవసరం , మరింత తెలుస్తుంది ఎంతమంది ఎంపీలు ఉంటే అంత రాష్ట్ర ప్రయోజనాలు సాధిస్తారు అని.
సీట్లు ఇచ్చినందుకు జనసేన వైసిపి నుంచి పొత్తు కుదిరిన తర్వాత చేరిన నాయకులకు ఇచ్చారు . విశాఖపట్నం తిరుపతి ఎమ్మెల్యేలకు కానీ కబ్జా చరిత్ర ఉంది .
పిల్ల కోసం టిడిపి త్యాగాలు చేసిన వాళ్లు..
బిజెపికి ఇచ్చినందుకు వాళ్లు వైసిపి నుంచి చేర్చుకున్న బలహీనమైన అభ్యర్థులకు ఇవ్వడం వలన .
ఆ వైసీపీ 3 ఎంపీలు గెలిచే అవకాశం స్వయంగా బిజెపి ఇచ్చింది.
కాబట్టి అదే పొత్తుల్లో బిజెపికి కానుక స్వయంగా ఓటింగ్ లేదు పోనీ వైసీపీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో వైసిపి నుంచి వచ్చిన బలమైన అభ్యర్థులు కాకుండా బలహీనమైన అభ్యర్థులకు ఇవ్వడం వలన
టిడిపి పోటీ చేస్తుంటే ఆ మూడు సీట్లు కూడా టిడిపికి వస్తే మరింత బలంగా కేంద్రంలో చక్రం తిప్పి ఉండేది అని నా అభిప్రాయం.
సొంత రాజకీయ ప్రయోజనాల కోసమే జనసేన కూడా జనసేన బీజేపీ వాళ్లు,, సారి పవన్ గారిని నిర్బంధించారు కానీ ఏమాత్రం దాడులు ఆర్థిక విధ్వంసాలు హత్య ప్రయత్నాలు ఎదుర్కోకుండా ఆ సీట్లు పదవులకు తీసుకొని లబ్ది పొందారు బిజెపి జనసేన
టిడిపికి రావలసిన ఆ సీట్లను వైసిపి నుంచి జనసేన ఇస్తే వైసిపి వాళ్ళకి జనసేన ,బీజేపీ బలహీనమైన అభ్యర్థులకు ఇచ్చి ఓడిపోయేలాగా స్వయంకృతాపరాధం చేసింది టిడిపికి ఆ సీట్లో రాకుండా సీట్లు తీసుకొని వైసిపి గెలిచేలాగా.
విధ్వంసాలు ఎన్నో దాడులు అరెస్టులు ఎదుర్కొని పార్టీని మరియు రాష్ట్రంలో ప్రజలకు పోలవరం మునిగిన అన్నమయ్య కొట్టుకుపోయిన కల్తీ మధ్య మరణాలైన టిడిపి కష్ట ఫలితాన్ని, ఆ విధంగా వాళ్ళు తీసుకున్నారు,
ఇప్పటికైనా 2019 ముందులాగా చెయ్యకుండా ఉంటే బిజెపి జనసేన ఏ రాష్ట్ర ప్రయోజనాలు కు సహకరించినట్లు అవుతుంది,
లేకుంటే మరల 2019 ముందు ప్రయోగాలు 2029లో చేస్తే చేసిన నష్టం లేకుండా టిడిపి తన కేడర్ ని ఇంచార్జెస్ ని కాపాడుకోవాలి,
ఈ పదవులు ఇచ్చినద్వారా మీ సమర్థతను ముందు రుజువు చేసుకోవాలి .పార్టీ నిర్మాణం చేసుకోవాలి .
కానీ వేరే పార్టీలు పదవులు ఇస్తే అనుభవించటం అనేది ఒకవేళ అనుభవించిన గాని అది రాష్ట్ర ప్రయోజనాలకి ఉపయోగించాలి.
కానీ బాలినేని ఇలాంటి కబ్జాకోరులను వైసీపీ వాళ్లని చేర్చుకుంటే ఈ రాష్ట్రానికి జనసేన రూపంలో వైసిపి వస్తే కబ్జాకోరుల ప్రభావం శాశ్వతంగా ఉంటుంది .
అలాంటి కబ్జాకోర్లు ఏ పార్టీలో ఉన్న కాబట్టి పార్టీలో ఉన్నా కూడా ఓడించాల్సిన అవసరం ప్రజలకు కూడా ఉంది
టిడిపి అధిష్టానం మటుకు బిజెపి జనసేన సీట్లో ఉన్నచోట కూడా ఇన్చార్జెస్ పెట్టుకొని .
భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాక నీ టిడిపి నష్టపోయి తద్వారా రాష్ట్రం నష్టపోకుండా గత అనుభవాలను బట్టి చిన్న సూచన..
పవన్ కళ్యాణ్ ను నమ్మొచ్చు,బాబు గారినే నమ్మలేం. అవకాశవాది
example?
తమని తాము నమ్మలేని వారు మాత్రమే చంద్రబాబు ని నమ్మరు
నీ అభిప్రాయం త్వరలో మార్చు కుంటావు
@@Santhu196 40 ఏళ్ల నుండి నా అబిప్రాయం మారలేదు బ్రో....ఆయన ప్రభుత్వ పరమైన పర్సనల్ ఫేవర్స్ ఎవరికి చేయరు...ఆశపడ్డ వాళ్ళందరూ అందువల్లే వాడుకుని వదిలేస్తాడని అపవాదు వేస్తారు.... ప్రభుత్వం అంటే ఆయన సొంత సామ్రాజ్యం కాదుగా...ఆయన తన సొంత(భార్య గారి సంపాదన)పైసలతో ఎంత మందికి సాయం చేసారో దగ్గరగా ఉండే చాలామందికి తెలుసు
Old video?
ఒక 40 years old 😂😂😂😂
Skill scam మర్చిపోకు
Adi scam aa oka sari bail order chaduvu okka pradhamika adharam ledu 2 lakh student got jobs
Peddayana meeru election strategy gurinchi chepparu but meeru ardham chesukovalasindi public mood
public mood leedu bokka leedu. ap lo thinna sannasulu 40% unnaru inkaa
నువ్వు ఎలా మిస్యూస్ చేశావో చెప్పావ్. Good. నీకు కిడిప్రో లాండ్స్కి రేట్ రావాలి. సూపర్ six Amalu chesi Jagan paalana gurinchi మాట్లాడు
em cheppalani anukuntunaav babu 😂😂
Pora
నువ్వు ఇంకా మారలేదా?
Really hero kcr ys jagen
Jai cbn jai tdp
Real heros cbn Pavan sirs