మీరు ఆస్థిపరులా లేక ధనవంతులా? Big Mistake done by Every Middle Class Family | Asset Rich Cash Poor

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024

КОМЕНТАРІ • 627

  • @MoneyPurse
    @MoneyPurse  10 місяців тому +23

    To support our channel use the Links Below 👇
    IDFC free Credit Card (Free) - wee.bnking.in/ZTFkZTc1
    AU Credit Card (Free) wee.bnking.in/NmZkNGQ4
    You can compare Term Insurance here 👉tinyurl.com/bdysmh59
    You can compare Health Insurance here 👉 tinyurl.com/pgc9dcxc .
    Tijori 15% Discount Link 👉 tinyurl.com/vk645vp3
    TELEGRAM: telegram.openinapp.co/money-purse

    • @RakeshR111
      @RakeshR111 10 місяців тому

      1st when your daughter's wedding is there.
      Then it is not necessary to purchase house 😢

    • @RakeshR111
      @RakeshR111 10 місяців тому

      I will appreciate your efforts anna❤

    • @RakeshR111
      @RakeshR111 10 місяців тому

      If we keep the liquid amount with us, then every year value of the money is decreased due to inflation.
      What I do is
      Invest in assets which we get the regular income.
      Best investment as per me is
      Investing on our self to enhance our skills and get more hike or more salary.❤❤❤😊😊😊😊
      Later, I will invest on land.
      I will purchase land when I don't need.
      I will sell the land when I don't need😊😊😊😊

    • @manikanth123
      @manikanth123 9 місяців тому

      Beautiful video
      I would like to add 2 points
      Bring awareness about health and term insurance

  • @venkatesh1657
    @venkatesh1657 10 місяців тому +171

    ఇది ఎంతో మంది కుటుంబాలను మేలుకొలిపే వీడియో..

  • @surya7162
    @surya7162 10 місяців тому +9

    సుబ్బారావు గారిలాగే జరిగింది మా పరిస్థితి కూడా చెప్పుకోడాని బోలెడు ఆస్థి బ్యాంకులో చిల్లి గవ్వ కూడలేదు చివరకు కువైట్ కు డ్రైవర్ గా వెళ్తున్న లిక్విడ్ కాష్ కోసం మీరు ఈ వీడియో చేయడానికి ముందే నాకు బుద్ధి వచ్చింది అనుభవం గుణపాఠం నేర్పింది

  • @margamsahitya
    @margamsahitya 10 місяців тому +7

    కష్ట పడి సంపాదించి, లైఫ్ స్టైల్ కాంప్రమైజ్ అవుతూ, ఫిక్స్ డు అసెట్స్ ను పిల్లలకు పాస్ ఆన్ చేసి వారిని సోమరులుగా మార్చడం, తగాదాలు పెట్టించడం మంచిది కాదు. చాలా బాగా చెప్పారు సాయి గారు. బిల్ గేట్స్ సిద్ధాంతం ఇదే.

  • @laxmisantosh7506
    @laxmisantosh7506 10 місяців тому +59

    ఆలస్యంగా ఇల్లుకొని వ్యాపారం చేస్తూ కోటీశ్వర్లు అయినవారిని చూసా చాలా బావుంది మీ వీడియో ❤❤

    • @bonthutarun5858
      @bonthutarun5858 10 місяців тому +7

      Ekkada sir pelli avvadam oaapam illu eppudu kotunnav eppudu kontinnav ane torcher start avuthundhi. Mana society business people ki aithe kudhuruthundhi kaani oka middle class employee ki maathram appu lekundaa asalu illu kone situationee undadhu. Veetiannitiki kaaranam mana daridragottu moodanammakam evaraina chachchipothe dead bodies ni vunchadaaniki oppukoru. Anthavarakendhuki sir asalu old people unnatantene illu addekivvaru. Kaabatti paina cheppina video lovi rich people ki aithe ok kaani middle class people ki maathram work out avvadhu.

    • @capturemedia3092
      @capturemedia3092 10 місяців тому

      ​@@bonthutarun5858100 acres pollam 2 r 3 houses unna kuda job unda ani aduguthunaru 40+ years age lo chusthe businessman succes ainattu job chese vallu succes avaleru

    • @hanumantharao7743
      @hanumantharao7743 10 місяців тому

      ​@@bonthutarun5858correct . Ee dead bodies kosame, illu konalsi vastundhi.

  • @sayyadrafisayyadrafi1689
    @sayyadrafisayyadrafi1689 10 місяців тому +37

    సాయి అన్న చాలా బాగా చెప్పారు, మధ్య తరగతి వారికి చాలా బాగా ఉపయోగం 🙏
    ఇపుడు 40 సంవత్సరాలు ఉండే ఫ్యామిలీ కి ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి 10, 12 ఇయర్స్ ఉండి వారు 20 ఇయర్స్ తరువాత retirement కి ఎంత amount, పిల్లలు చదువు కి, అమ్మాయి పెళ్ళికి మరియు పిల్లలు భవిష్యత్ కి ఎంత amount ఇవ్వాలి అనే 4 goals కి ఎలా reach అవ్వాలో ఈ వీడియో లాగా ఒక వీడియో చేయగలరు అని ప్రార్ధన.future Goal amount/ savings amount present. ❤🌹

    • @fam-gq4my
      @fam-gq4my 10 місяців тому +1

      FIRE (financially independent and retire early) video chudandi.. ee channel loney untundi

    • @sayyadrafisayyadrafi1689
      @sayyadrafisayyadrafi1689 9 місяців тому

      @@fam-gq4my 🤝

  • @user-wg5ln3nr4x
    @user-wg5ln3nr4x 10 місяців тому +6

    సాయి అన్న ఒక వీడియో చేయు .. భహుష చాలా మందికి use కావచ్చు..
    పిల్లల పేరు మీద mutual fund,sip ఏ విధమైన పద్దతిలో చేయాలి అనే అంశం మీద పూర్తి వీడియో చేస్తే పిల్లలు ఉన్న చాలా మందికి హెల్ప్ అవుతుంది

  • @kumarsandeep9054
    @kumarsandeep9054 10 місяців тому +12

    My strong opinion is stoping comparing your life to others if so earn like them ,stop spending unnecessary expenditures because your children should look upto you ,konchem kastam ga undachu alavaatu cheyandi best lesson for next generation......

  • @garimellanageswararao386
    @garimellanageswararao386 10 місяців тому +17

    ఇది ప్రతీ వారికి వర్తిస్తుంది. పైన చెప్పిన విధంగా మనం పాటించండి.🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @harishkumarharish5118
    @harishkumarharish5118 10 місяців тому +9

    Exactly this is what going around every middle class families...they are buying assets to become rich but their life style remains same,in some cases going worst....

  • @mallisudhakar444
    @mallisudhakar444 8 місяців тому +1

    అన్నా మీరు చాలా చక్కగా చెప్పారు నాకు ఆస్తులు అంటూ ఏమీ లేవు నేను ఒక ప్రముఖ ధార్మిక సంస్థలో నా జీతం ఐదు అంకెలు అద్దె ఇంట్లో ఉంటూ ఫ్యామిలీని పోషిస్తున్నాను అలాగే నాకు సేవింగ్స్ గాని స్టాక్స్ గాని అలాంటివి ఏమీ లేవు ఎలా ప్లాన్ చేయాలి నాకు 17 సంవత్సరాలు సర్వీస్ ఉంది ఎలా సేవింగ్ చేయాలో తెలుసుకుంటాను 👌🙏

  • @justus50896
    @justus50896 10 місяців тому +2

    Ma intlo kuda subbarao లాంటి వాళ్ళం ఫ్యామిలీ కి ఒకరు ఉన్నారు.

  • @mahesshnarayen6429
    @mahesshnarayen6429 8 місяців тому +2

    Most important Assets ఉండాలి ఆ assets నుండి everymonth money కూడా రావాలి అలా ప్లాన్ చేస్తే ఏ problem వుండదు.

    • @ahalyagaddi3121
      @ahalyagaddi3121 6 місяців тому

      ఎలా ప్లాన్ చేయాలి చెప్పండి

  • @NAGAKUMARK8677
    @NAGAKUMARK8677 10 місяців тому +11

    Another Dimond (video)from the money purse team..
    No words.. ❤🙏

  • @THEAFFLUENT
    @THEAFFLUENT 10 місяців тому +8

    I believe AI played a great role in creating the art for this video

  • @sivabvbs2865
    @sivabvbs2865 9 місяців тому +2

    I have 50 lakhs property but have only 1000 rupees in my bank account 😂😂😂. Thank you Sai Garu

  • @mohansaivelagapudi929
    @mohansaivelagapudi929 8 місяців тому +3

    నా ఆర్ధిక జీవితఅనికి ఉపయోగ పడే వీడియో 👌

  • @balajikadali1634
    @balajikadali1634 10 місяців тому +6

    నాలా చాలామంది కి కళ్ళు తెరిపించే analysis
    thank you

  • @ddprasad123
    @ddprasad123 10 місяців тому +2

    సాయి గారు మీరు ఇప్పుడు చెప్పింది కరెక్ట్...

  • @goverdhanreddy6592
    @goverdhanreddy6592 8 місяців тому +1

    పరిస్తితి ఏదైనా అవ్వవచ్చు. కానీ మన దగ్గర మన ఖర్చుల కోసం ఎప్పుడూ డబ్బులు ఉండాలి. తినడానికి డబ్బులు లేకపోతే ఆస్తులు ఎన్ని ఉన్నా waste. Maintain liquid cash always.

    • @sujithabajjuri500
      @sujithabajjuri500 6 місяців тому

      True
      For health issues also, we need to keep emergency fund

  • @abbireddygopi1471
    @abbireddygopi1471 10 місяців тому

    నువ్వు సూపర్ గా చెప్పావురా తమ్ముడు వేరి గూడ్ రా .......

  • @raveendraseepana7045
    @raveendraseepana7045 10 місяців тому +1

    నిజంగా మీరు గ్రేట్ అండి.

  • @badrinath3439
    @badrinath3439 10 місяців тому +4

    Super sir
    Money purse లో purse లో money పెట్టుకోండి అని కూడా చెబుతున్నారు
    ఇది excellent compulsory follow కాలసిన message ఇచ్చారు
    Thank you 😊

  • @vemulamahendra4377
    @vemulamahendra4377 10 місяців тому +2

    Meeku enni likes ichina tappu ledu sai garu ❤❤❤❤❤❤❤
    This video is really an eye opener 👏👏

  • @sai-gy3rz
    @sai-gy3rz 10 місяців тому +3

    Nice animation 😊😊😊❤❤ please continue like this sir

  • @sanathkumarpoluka1807
    @sanathkumarpoluka1807 10 місяців тому +2

    Sai Garu Mee voice, way of talking and Explanation pattern Overall superb and impressive 👌👌🙏

  • @apadmavathibaimore5152
    @apadmavathibaimore5152 8 місяців тому

    Manam savings compulsory cheyali
    Waste expenses cheyakudadu
    Mee video chusi andaru alert avutaru . Super !!

  • @wandersoul365
    @wandersoul365 10 місяців тому +21

    this video came at the right time.. thank you so much sai gaaru for your valueble insights.. its an eye opener for me.. i am 34 and bought home by taking home loan.. due to peer comparisons, i was thinking to divert my liquid funds to fixed assets. my goal is to become financial indepent. so buying fixed asset may not fulfill my goal... thanks once again sai gaaru.. god bless you and team money purse.

  • @srikanthsri4365
    @srikanthsri4365 10 місяців тому +1

    Naku bayam vesina pratisaari nuv suport isthunnav tq bro

  • @sudhakarreddy8216
    @sudhakarreddy8216 8 місяців тому +1

    Chala manchi clarity icharu nenu save cheskunna money plot konaledhu business start chesanu

  • @laxmangondi9990
    @laxmangondi9990 10 місяців тому +1

    సాయి గారి వీడియో మినిమం అట్లా ఉంటాడాది మరి. ఎక్సప్లనేషన్ సూపర్ ఉంది అన్న . Very use every one🙏🙏

  • @deepusworld8018
    @deepusworld8018 2 місяці тому

    మంచి వీడియో సాయి అన్న. Thank you.

  • @mahesh84
    @mahesh84 10 місяців тому +1

    i have 0 loans ,70% saved and 50% invested 😅 ... monthly passive free cashflow ..

  • @intolerantdharmic1873
    @intolerantdharmic1873 10 місяців тому

    చాలా బాగా వివరించారు... 35% Stocks/Mutual funds/Bonds/Deposits/Lic + 25% Gold + 30% Property+ Cash 10% ఇలా మీ డబ్బు ని పెట్టుబడి పెట్టాలి. డబ్బు మీకు దాసుడి గ వుండాలి కానీ మీరు ధనానికి దాసుడు అవ్వకూడదు.
    అవసరమైనప్పుడు (తప్పనసరి) అమ్మి జీవించటాని కే ఆస్తులు, లోభము వల్ల చాలా మంది తాను సంపాదించి కూడా హాయ్ గ బ్రతకరు.

  • @kumarreddy2193
    @kumarreddy2193 9 місяців тому

    Yes..... నేను ధనవంతుడెనే 🙏

  • @m.bojarajumarwadi1805
    @m.bojarajumarwadi1805 9 місяців тому

    మాంచి గైడ్నెస్ వీడియో అందించరు మీరు,మలంటివాళ్ళకు కొత్తగా వచ్చేవల్లకు ఉపయోగం పడుతుంది వందనాలు మీకు

  • @JaiBharat777
    @JaiBharat777 10 місяців тому +1

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @laksh4231
    @laksh4231 9 місяців тому

    100% correct sir. House ammi polam koni chinna house kattukundaamani mundhuku saagamu , kaani house ammudu poka and advance mundhugane kattesi chavi,brathukula madya vunnatlu vundi paristhithi😢

  • @satyamkrishnasalveru
    @satyamkrishnasalveru 10 місяців тому +16

    Truly this video will be eye opener for many to plan their financial health.... Money purse team is doing a good job making such videos to guide people. Thankyou

  • @issacsastrykommu5107
    @issacsastrykommu5107 10 місяців тому +2

    మంచి సలహా ఇచ్చారు సార్

  • @sandeepguptha8759
    @sandeepguptha8759 10 місяців тому +11

    Hi sai garu...just one week back, I have analysed myself and my investment pattern. Observed the same thing which you said is happening with us. We put money in various asset classes and once it grows, we are moving it to lands or real estate

  • @Mklinks555
    @Mklinks555 10 місяців тому +1

    My sincere Kudos to you anna

  • @Jai.Bharat.1
    @Jai.Bharat.1 10 місяців тому +1

    I agree with you, but there are few exceptions, like as you said, when he bought house, he also get rent that is additional source of imcome, his EMI is fixed, but there is chance for salary increment, he also can sell his land at current market price, he can sell partial land or sell all buy other land with less value, in some other place, he can trust land or house, i agree with you only in emergency situation, where he cannot liquidate quickly
    Please let me know if these are correct, thank you

  • @naveensusmi3792
    @naveensusmi3792 2 місяці тому

    Anna go viedo anna my family also suffering with these we Have some assets but not liqudiable assets so we are compramising our life style Its absolutly true and thanks by these viedo ❤❤😊😊

  • @rupup9331
    @rupup9331 10 місяців тому +1

    Correct 💯.. health issue vachina asset sale cheyaru..appu chestharu

  • @user5278
    @user5278 10 місяців тому +2

    అయితే 100% లో ఎంతెంత శాతాన్ని ఎటు ఎటువైపు పెడితే బాగుంటుందో కూడా చెప్పండి❤😊

  • @adityasatyasrinivas3114
    @adityasatyasrinivas3114 10 місяців тому +1

    Video nice sai sir it's mostly important video

  • @nagaraju1222
    @nagaraju1222 10 місяців тому +1

    Subbarao Gary plot sale chesi Dabulu bank lo veste monthly interest he can use for maintain… for middle class it is problem but decision is matter

  • @TheLingavenkatesh
    @TheLingavenkatesh 10 місяців тому +3

    A good example of maintaining Assets and liability

  • @sivakreshna3127
    @sivakreshna3127 8 місяців тому +1

    Thanks Sai Anna for a very good video and for your concern towards middle class families 🙏

  • @yashhraj123
    @yashhraj123 8 місяців тому +1

    Manchi video chesaru sir...thank you soo much

  • @venkateshwarrao5944
    @venkateshwarrao5944 10 місяців тому +6

    Excellent video Sai garu. My age is 59 I also did the same thing. It will be a good eye opener for the people who are in 40-50 age group. Thanks

    • @MoneyPurse
      @MoneyPurse  10 місяців тому

      Most welcome and thanks for sharing

  • @nagarjun131
    @nagarjun131 10 місяців тому +1

    Yes... I was also strucked by purchased asset without liquidity plan. Now, facing the issues..

  • @sandhyarani3901
    @sandhyarani3901 10 місяців тому +1

    Hello sir
    Plz share a information video about cryptocurrency BNB coins (evergreen BNB smart chain business)

  • @satyanarayanaCh-yo1os
    @satyanarayanaCh-yo1os 10 місяців тому +1

    Thank you 💯 right.. same mistakes .. struggling to lead current life

  • @mskentertainment2435
    @mskentertainment2435 9 місяців тому

    Tq sir.. మీరు చెప్పిన ఈ విషయాలు ఇన్ని రోజులు నా mind లో ఉన్నాయ్ but ఇది correct or wrong అనే dialama లో ఉన్నాను. After saw this vedio right అనిపించింది🙏

  • @sirishak6658
    @sirishak6658 10 місяців тому

    Asthiparulu nunchi dhanavantuluga maaralanukuntunnam

  • @veenamadhuri1809
    @veenamadhuri1809 10 місяців тому +2

    Entha correct ga chepparante sai sir miru kalla mundu kanpistundi amtha mi matallo vinnattu undi,these type of vedios are like gems to coming generation.Hope you do more like this.Always❤❤❤

  • @PallaviPallavi-h7l
    @PallaviPallavi-h7l Місяць тому

    Correct info sir..tq for sharing

  • @GetfitwithRam
    @GetfitwithRam 10 місяців тому +1

    Anna, E video 1 year back vaste bagundedi.
    Recently I understand this thin line.
    Anyway thanks Sai. Thanks for educating

  • @Vennello_adapilla
    @Vennello_adapilla 3 місяці тому

    Ila jarugutundi ani nenu ma atta garu family lo fight చేసి mutual funds n stocks lo invest xheskuntuna kani pedda vallu valla prestige matters kosam old traditions patistu new generation vallu chepe matalu vinakunda matho fixed assets konipinchi mammalni problems loki nettestunaru.
    Andulo adavallu cheppedi enti ani chinna chupu kuda. Pls awake..

  • @Ranga_Reddy
    @Ranga_Reddy 9 місяців тому

    Meeru cheppindi correct anna.....chala Mandi compromise avutunnaru......good info anna

  • @capturemedia3092
    @capturemedia3092 10 місяців тому

    Maadi kuda same problem maaku 60+ lakhs assets unna gold loan lo undi inko 4 lakhs extra appulu unnai cash problem chala ekkuva ga undi

  • @sayyadrafisayyadrafi1689
    @sayyadrafisayyadrafi1689 10 місяців тому

    ఆస్తులు స్థిరస్తులు తాత ముత్తాతాలనుండి సంక్రమించి ఉండుట వలన వాటిని అమ్మాలి అంటే భావావేశాలు సంబధాలు అడ్డుగా ఉంటాయి,మరియు సమాజం లో ఒక స్టేటస్ l,అదే ధనం చరాస్తులు వాటి మీద ఏమి ఉండవు ఖర్చు పెడతాం
    అందుకే పచ్చటి పొలాలు కొనే కంటే పచ్చ నోట్లు పెంచుకోవాలి thanks my dear brother ❤ 🎉

    • @MoneyPurse
      @MoneyPurse  10 місяців тому +1

      We should have both andi

  • @peddaiahgopathi6609
    @peddaiahgopathi6609 9 місяців тому

    Well said. Fixed assets can't give us cash flow immediately. SIP do that.

  • @mohammedhanief9052
    @mohammedhanief9052 10 місяців тому +12

    Thank you for a good eye opening video on financial planning. But reverse also true. I also thought same as you thought. So when I could have invested 10 L for purchasing a property, i spent only 60% of what I had liquid cash, the remaining I maintained for cash flow.
    But today I regret because all those properties grown 25 to 35 folds. My regret is if i had invested all the cash which I had with me, today i would have been holding double worth properties than i am really holding. Isn't it a stupidity or fear of unforeseen incidents which may or may not occur in everybody's life, that today, we stress for cash flow or liquidity. Yes, one thing is correct, we have a weakness of "emotional attachment" we build around properties, once owned, it's very difficult to detach or ready to sell.

  • @unique8831
    @unique8831 10 місяців тому +1

    Ai generated photos are good

  • @trivenireddy9478
    @trivenireddy9478 9 місяців тому

    This reminds me of my father and father-in-law does the same almost in the same time and not come out of the situation till now 2023. It leads be away from the families and be protect at least my kids generation. Thanks money purse team on this content share 😂

  • @venukadali4555
    @venukadali4555 10 місяців тому +1

    Thank you brother for your valuable information

  • @psrao4063
    @psrao4063 10 місяців тому

    ఈ వీడియోలో చూపించిన సమస్యకు పరిష్కారం ఉంది సాయిగారు. Availing REVERSE MORTGAGE Loan.

  • @uma.g6450
    @uma.g6450 10 місяців тому

    Nowadays antha income ravatledandi,home kone antha kuda.home konukkogaluguthunnaru antene chala great,software valla gurinchi kadu

  • @andhrashine8849
    @andhrashine8849 10 місяців тому +3

    Arogyaparulu Ela avutharu anni kalti adulteration

  • @manojkumarravula
    @manojkumarravula 10 місяців тому +3

    I can say it is an eye-opener video anna❤

  • @NewAccountFrFr
    @NewAccountFrFr 9 місяців тому

    Usually it is said that we need to clear the loan before saving as the intrest will be more... But i agree we need to plan for cash flow

  • @mnarsingrao1967
    @mnarsingrao1967 8 місяців тому

    great massage to middle class and poor class good massage sir 🙏

  • @rekharsni841
    @rekharsni841 10 місяців тому +14

    Superb Video Sir....... I agree with u...... I always advised my in- laws to sell fixed assets and enjoy rest of their life happily......... But they believed in passing over the assets.

    • @MoneyPurse
      @MoneyPurse  10 місяців тому +1

      Thanks for sharing

  • @k1ns843
    @k1ns843 4 місяці тому

    Hello Sai garu this is the naked truth abt many retired employees condition.can u please suggest some liquidable assets.whichwill helpful for manyof us

  • @cricketjaffas2288
    @cricketjaffas2288 10 місяців тому

    It’s Biggest Truth, even people are not ready to sell properties even They get into huge best traps

  • @maheshlingam1874
    @maheshlingam1874 10 місяців тому +1

    Very useful video bro. Thank you🙏

  • @srikanthbandi3328
    @srikanthbandi3328 10 місяців тому +2

    Sai anna....Really it is an excellent video.meeru last lo cheppina part exactly correct.Edaina chestharu kani aasthi matram evvaru ammaru.So life long kashtapadi sampadinchi last lo compromise ayyi bratakalsina karma emundi? Kevalam pillalaki aasthi ivvali anna aasa matrame.First we have to enjoy our life,later our children.Chala manchi video right time lo tesukocharu.Thanks a lot anna

  • @varaprasadsala5420
    @varaprasadsala5420 10 місяців тому

    Meeru cheppedhi nijam,mem kuda ee problem face chesthunam

  • @IdoCareForPeople
    @IdoCareForPeople 10 місяців тому

    Its called "house poor"....in distress if you try to sell you will only get 50% of property value...the reason real estate is expensive in india is becuase very few people want to sell it to live better life...people live like beggers to hoard house or land...

  • @user-zl5um9wp6e
    @user-zl5um9wp6e 10 місяців тому

    So best video this is what happened with us . Some one invested completely to one property now thinking for needs and health related expenditures ..

  • @gkthota
    @gkthota 10 місяців тому +1

    వీడియో బాగుంది. ఒక లక్ష రూపాయలు సంపాదించే పాతికేళ్ల కుర్రాడు జీవితానికి సరిపడే ఫైనాన్సియల్ ప్లానింగ్ ఎలా వుండాలో వీడియో చెయ్యి గలరా. లైఫ్ స్టయిల్ కాంప్రొమైజ్ కాకుండా మంచి గ్రోత్ అండ్ హాపీ రిటైర్మెంట్ గడపడానికి.

  • @gayathri746
    @gayathri746 10 місяців тому

    Thankyou sir, I wasted 20 yrs in depression, now I'm trying to gather something for my life

  • @gopisharmila9147
    @gopisharmila9147 10 місяців тому

    Sir meeru Chesina videos lo edi oka ultimate sir...Really extent 🙏

  • @narmadapasumarthi9190
    @narmadapasumarthi9190 10 місяців тому

    Chala correct ga chepparu Sai garu. Mana parents chesedhi idhe. Vallu hapyga life lead cheyakunda fixed assets kontaru. Entha kastam vachina ammadaniki ista padaru. Avanni chala clearga chepparu.

  • @actoramana6720
    @actoramana6720 9 місяців тому +1

    Exactly what you said is 💯 true. Try to motivate us like this ,in particular salary classes or about to retire batch .
    My wishes🎉to you sir.

  • @rK2854
    @rK2854 10 місяців тому

    Chaala bagundi video ...enta aasti unna avi time ki use kaavu ..e video valla chaala mandi realise avtaru ..

  • @srinivasulugutti8032
    @srinivasulugutti8032 9 місяців тому

    Best video from money purse

  • @kiranrao540
    @kiranrao540 10 місяців тому

    True Sai garu but social pressure comparison from friends n relatives is too toxic

  • @saiprasad7655
    @saiprasad7655 10 місяців тому +2

    This is also my case . Luckily I kept 15% kept in Voluntary Provident find along with PF . That saved me for retirement.

  • @barnikalasrinuvas7976
    @barnikalasrinuvas7976 10 місяців тому

    Oka asset konnamante daani paina continuous income vachchela unte better like land koni daanini petrol bunks , banks , restuarants laanti vaatiki rent ki ivvadam etc....

  • @nagnag4458
    @nagnag4458 8 місяців тому

    Inever see this type of message video TQ for example suggest

  • @bonthutarun5858
    @bonthutarun5858 10 місяців тому +1

    Sir meeru cheppindhi baagundhinkaani stocks,mitual funds gurinchi antha information chaala mandhi daggara undadhu.avi ante chaala risk ani bayapadathaaru.inkoti mana gov money save cheyyadaaniki asalu support cheyyadhu. Banklo daachkundhaamante etthesthaarani bhayam intlo unte tax mothala ibbandhi. Meeru aantlu mutual funds,stocks lo pedithe avi fast gaa peruguthaayo slow gaa peruvithaayo cheppalem. Okati maathram final assts ni konaali kaani vaatini antincgukokudadhu. Assets konnappudu entha ease mind tho kontunnaamo ammesedappudu kuda anthe ease mind tho ammagalagaali. Anthe naakashtam modati illu thotakura laanti bloody sentiments pettukokudadhu. Avasaramaithe vaatini kanisam thaakattu oettaina loan techchukogalagaali.veetannitikante mundhi bharat sicialist economic system loki maaraali. Appudu andharu dhanavanthule andharu happy gaa untaaru.

  • @shailajap2316
    @shailajap2316 10 місяців тому

    Exactly i am saying to my husband he is buying property for kids i say enough u have given now u have to think about us we never had anything for oursake now we are 40 plus

  • @IslamTheFinalMessage
    @IslamTheFinalMessage 10 місяців тому

    He can easily sell big house and move to normal house even before retirement. . Investment is real estate is one of best investments.

  • @danceiconplus61
    @danceiconplus61 10 місяців тому

    చాలా బాగ చెప్పరు ధన్యవాదాలు

  • @praveenan6507
    @praveenan6507 8 місяців тому

    entha chakkagaa chepparu andi👏

  • @shivlax3975
    @shivlax3975 8 місяців тому

    Right time Right video ....thank you so much sir