శౌర్యమూర్తి భీమసేనుడు Part-1 | Bheema | Garikapati Narasimha Rao Latest Speech | Mahabharatham

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024

КОМЕНТАРІ • 44

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 7 місяців тому +14

    ఓం నమః శివాయ గురవే నమః 🙏 🇮🇳 🕉️

  • @vineethtvs
    @vineethtvs 3 місяці тому +2

    🌼 జై శ్రీ కృష్ణ 🌼

  • @ramalakshmikamma3732
    @ramalakshmikamma3732 7 місяців тому +11

    Guruvu gariki padabhivandanalu🙏🙏🙏 Vande Krishnam Jagadguru 🙏🙏🙏

  • @erpaprasadprasad3586
    @erpaprasadprasad3586 7 місяців тому +11

    Jai shree Krishna

  • @shivashakti33
    @shivashakti33 7 місяців тому +10

    🙏🏻😇🇮🇳ఆమ్ నమః శివాయ

  • @sambanaidu6487
    @sambanaidu6487 7 місяців тому +4

    ధన్యవాదములు గురువుగారు 🙏

  • @sreenathmudigallu4489
    @sreenathmudigallu4489 7 місяців тому +6

    భీముడు కుమారుడు చనిపోతే అర్జునునిలాగ విచారపడలేదు.దేవుని నిర్ణయమని భావించాడు.

    • @m.v.v.prasad3770
      @m.v.v.prasad3770 7 місяців тому

      అర్జునుడు కి పుత్ర వా త్సల్యం ఎక్కువ. అందులోను అభిమన్యుడు

    • @KNarasimhaSwamy1
      @KNarasimhaSwamy1 6 місяців тому

      Bheema wanted his son to fall on opposite sena. He wanted his sons heavy body also work for their benifit...

  • @bandariharish2666
    @bandariharish2666 7 місяців тому +2

    Om namah sivayya jai sriram.....jai hind.....guruvu gariki pafhabhi vandanalu❤🎉

  • @ankamramesh4204
    @ankamramesh4204 7 місяців тому +4

    శ్రీ కృష్ణ శ్యామల దేవి శ్రీ రామ లలితాంబిక. 🙏🌺🥀

  • @sramanaidu1646
    @sramanaidu1646 7 місяців тому

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @venkatesamkalva5251
    @venkatesamkalva5251 7 місяців тому +3

    Very good message.

  • @B.srihari-iw2tt
    @B.srihari-iw2tt 7 місяців тому +3

    Namaskaram guruvugaru

  • @divakarlabalamurthy120
    @divakarlabalamurthy120 7 місяців тому +2

    Om Sri Gurubhyom namaha...

  • @naresh.kanakanaresh.kanaka2845
    @naresh.kanakanaresh.kanaka2845 7 місяців тому +6

    🙏🙏🙏🙏🙏

  • @prabhakarasastrykommu6471
    @prabhakarasastrykommu6471 7 місяців тому +1

    Jaisreekrishna

  • @katyayanimahalakshmi3573
    @katyayanimahalakshmi3573 7 місяців тому +2

    Omnamasivaya🙏🙏🙏

  • @arigopalrao5564
    @arigopalrao5564 7 місяців тому +15

    మహాభారతంలో పాండవులు మహాప్రస్థానం వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు పడిపోతుంటే వాళ్ళదోషాలను ధర్మరాజు భీమునికి చెబుతాడు భీముడు కూడా పడిపోతు నాదోషము ఏమిటి అంటే ధర్మరాజు. నాయన!తినడంలో తప్ప నీలో ఏదోషం లేదు. నీవు ఉత్తముడవు. అంటాడు

  • @ananthavihari6670
    @ananthavihari6670 7 місяців тому +1

    జై గురుదేవ్ 🚩🙏

  • @psnmurthy4877
    @psnmurthy4877 7 місяців тому +2

    Namaskaramandi

  • @CG_SQUAD8
    @CG_SQUAD8 7 місяців тому +2

    🙏🙏🕉NAMASHIVAYA GURUVUGAARU 🕉💐💐🙏🙏🍇🍇🍇🍎🍎🍎

  • @venkateswararaobommakanti8175
    @venkateswararaobommakanti8175 7 місяців тому +5

    🎉🎉🎉🎉🎉🎉

  • @venkyimmanenivenky3774
    @venkyimmanenivenky3774 7 місяців тому +1

    ❤❤❤❤❤❤

  • @anjaneyulupabbisetty2638
    @anjaneyulupabbisetty2638 7 місяців тому

    గురువుగారికి నమస్సుమాంజలి 🌺🙏.. గురువుగారు మన్నించండి నన్ను.. 70సంవత్సరాలు తరువాత రామ కోటి రాయమంటున్నారుతమరు,, నేటి కాలం లో ఎంతమందిజీవిస్తున్నారు ఆరోగ్యం గా సూర్యోదయం సూర్యస్తమయం చూడకుండా నే పోయే ఈ రోజుల్లో,అప్పటి దాకా అంటే మనధర్మం మన సంసృతి కనుమరుగై పోవా.. 🙏

    • @chirravuriyagneswar2552
      @chirravuriyagneswar2552 7 місяців тому

      సంసార బంధనాలు అన్ని అయ్యాక మనసులో ఉండవలసింది భగవత్ ధ్యానమే అని చెప్పడమే దాని అర్థం. పిల్లలు మనవలు అని ఆలోచనలు లేకుండా వుండాలి చెప్పడం కోసం. ఆ తరాలు తరాలు నడుస్తూనే వుంటాయి మనం వున్న లేకున్నా. రామ కోటి పేరు తో మా ఆలోచనలని పక్కన పెట్టు మనగురించి మనం ఆలోచించుకుంటూ ప్రశాంతం గా వుండమని అర్థం. రాయనవసరం లేదు. మననం చేసుకున్న చాలు. ఈ వయసులో నైనా.

    • @anjaneyulupabbisetty2638
      @anjaneyulupabbisetty2638 7 місяців тому

      @@chirravuriyagneswar2552 యజ్ఞే స్వర్ గారికి (శ్రీ మహావిష్ణు నామధేయులు )నమస్కారము లు 🙏మీ అంతరార్థవివరణ చాలా బాగుంది.. ఈ ఇంగ్లిష్ మీడియం చదువుల్లో ఎంత మంది కి అర్ధం అవుంతుంది అయ్యా.. ఈ తరం లో సగం మందికి పైగా రాముడు కృషుడు తెలియని పరిస్థితి కి వచ్చాము పాఠశాలల్లో చెప్పే వాళ్ళు లేరు ఇళ్లల్లో చెప్పే వాళ్ళు లేరు పుట్టిన 25సంవత్సరాలతరువాత ఏం తెలుస్తుంది ఈ లోపల మరకలు &గొర్రెగాళ్ళు మత మార్పిడులు. ఊహ తెలియగానే పైన టోపీ పెడతారు వచ్చిన రాక పోయినా నమాజు కి ఈడ్చుకొని పోతారు. మరి మనకో బొట్టు పెట్టుకోవడం నమోషా అయినఈ రోజుల్లో సాధ్యమేనా.. తురకలు ఎక్కడ పడితే గోవులను చేంపేస్తున్నారు వాటిని రక్షించడానికి నానా తంటాలు పడుతున్నారు గురువుగారు గోవు పశువు దానికి ప్రదక్షిణ చేయడం పూజించడం దేనికి అనాచారం అన్నట్టు చెబుతున్నారు రామాయణ, భాగవత, భారతం లాంటి మహా కాయల్లో గోవుని మాత గా పూజిస్తారు దానాలు ఇస్తారు. పశువే అయితే మిగతా వాటిని కూడా ఇవ్వొచ్చుకదా? (మహా కావ్యాలు చెప్పేటప్పుడు గోవులు గురించి కూడా చెబుతున్నారు కదా గురువుగారు )దీని అంతరార్థం తెలియజేయమనవి 🙏🙏🙏

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 7 місяців тому +1

    💐🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐

  • @dks674
    @dks674 7 місяців тому +1

    Please sir we want more information about hanuma bheema madhwa 🙏🙏🙏🙏
    Jai shree ram

  • @Raider321-kk
    @Raider321-kk 6 місяців тому

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏👍👍👍👍

  • @KishoreKumar-xr2rn
    @KishoreKumar-xr2rn 7 місяців тому

  • @sobhakankanala8743
    @sobhakankanala8743 7 місяців тому

    Background music చాలా బాగుంది. ఏమి ఆల్బమ్ అది?

  • @subbalakshmirajarao7130
    @subbalakshmirajarao7130 7 місяців тому

    🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @venkateswararaovenkatesh9205
    @venkateswararaovenkatesh9205 7 місяців тому +1

    Part 2 ? Sir

  • @AnandReddy-vk3kd
    @AnandReddy-vk3kd 6 місяців тому

    Guruvu garu drupadhi devi agni nundi enduku janmicharo teliachesuru, kani dustadhymundu enduku agni nundi janmincharo athani janmarutantam teliacheyagalaru

  • @satishbabu1183
    @satishbabu1183 7 місяців тому

    జై జగన్మాత 🙏

  • @AS-cc8zh
    @AS-cc8zh 7 місяців тому +1

    There are corrections here.
    Bheemasena was not meant for food alone.
    Bheemasena was never Ahankari.
    It's total misinterpretation sir.
    He was Khastria in Mahabharata.
    So he maintained 100% Khastria dharma.
    He was Antaranga Bhakta of Lord Krishna.
    Unfortunately, we telugu people have very wrong narration of Bheemasena in Mahsbharata Telugu translations.

    • @prk5494
      @prk5494 7 місяців тому

      Meeru cheppindi 1000% correct ...
      BHEEMASENA SAMO NAASTI ... Ante bheemudiki saati evaroo leru , ani saakshat krishnude cheppadu ... Bheema in all rounder and No.1 in Mahabharata

  • @dwarakanadh5299
    @dwarakanadh5299 7 місяців тому +3

    🙏🌷🙏

  • @hemalakshmanan2310
    @hemalakshmanan2310 7 місяців тому +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @prasanthkamatam5696
    @prasanthkamatam5696 7 місяців тому +1

    🙏🙏🙏🙏

  • @venkateswarlupoondla
    @venkateswarlupoondla 7 місяців тому

    🙏🙏🙏🙏🙏