Tirupati Laddu Becomes Sensational News in India Following NDDB Report |QnewsHD

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • #thirupathi #telugunewslive #apnewslive #chandrababu #yvsubbareddy #apbreakingnews #ysjagan #mlcteenmarmallanna #teenmarmallanna #morningnewswithmallanna #qnewslive #qnewshd #qnewstelugu
    Q NEWS WHATSAPP GROUP CHANNEL : whatsapp.com/c...
    ►Q GROUP MEDIA : www.qgroupmedi...
    Join this channel to get access to perks:
    / @qnewshd
    ►For More Videos On Q News HD : / @qnewshd
    ► ShanarthiTelangana E-Paper : www.qgroupmedi...
    QNEWS : www.qgroupmedi...
    Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
    ► Shanarthi Telangana UA-cam : / @shanarthitelangana3
    ► Q News Channel: / @teenmaarmallannaofficial
    ►Q News HD : / @qnewshd
    ►Q Music HD: shorturl.at/foqsK
    For More Updates
    ► Like us on Facebook:shorturl.at/jBDX7
    ► Follow us on Twitter:shorturl.at/eJOX5
    ► Follow us on Instagram:surl.li/cvycw
    Subscribe to Q News : bit.ly/3hTSIdv
    ►Like Us On Facebook : QNewsMal...

КОМЕНТАРІ • 96

  • @GouraRameshnaidu
    @GouraRameshnaidu Годину тому +6

    అయ్యా మల్లన్న రిపోర్ట్ లో చెప్పింది ఏమిటంటే ఒరిజినల్ నెయ్యి శాంపిల్స్ 90 నుంచి 110 పాయింట్లు వరకు వచ్చితే ఒరిజినల్ నెయ్యి కానీ రిపోర్ట్స్ లో 19 పాయింట్లు వచ్చింది 19 పాయింట్లు వచ్చితే గ్యారెంటీగా బీఫ్ కలిసి ఉంటాది అని రిపోర్ట్స్ చెప్పినయి కలిసి ఉండొచ్చు కాదు కలిసి నాది గ్యారెంటీ అంత తక్కువ పాయింట్లు దీనివల్లనే వస్తుందట

  • @ShivagoudBommagani
    @ShivagoudBommagani 44 хвилини тому +2

    మల్లన్న నిన్ను ఎంతమంది తిట్టిన మేము అభిమానించే వాళ్ళం కానీ వెంకటేశ్వరా స్వామి తో పెట్టుకోకు మల్లన్న...

  • @VkR15696
    @VkR15696 Годину тому +6

    అన్యమతస్తులు హిందూ దేవాలయాలలో లేకుండా G. O తేవాలి.
    మా హిందూ దేవాలయాలలో వేరే మతం వాళ్ల పాలనా ఏంటి.

    • @satyavani8717
      @satyavani8717 Годину тому

      Hamilu first amalu cheyali aa tarvata vere vishayalu topic diversion vosam enno veshalu

  • @kumarreddy15611
    @kumarreddy15611 2 години тому +6

    This discussion in favorable of janan

  • @vvijaya927
    @vvijaya927 Годину тому +3

    కొంప తీసి మీరు కూడ కన్వర్టైడా,tv5 లో మిమ్మల్ని ఇష్టంగ చూసేవాళ్లం

  • @SamineniGopal
    @SamineniGopal Годину тому +12

    మిమ్మల్ని వెంకన్న దేవుడు క్షమించడు మల్లన్న.. అది జరిగింది మీరు కవర్ చెయ్యాలని చూస్తున్నారు ardam అవుతుంది

    • @8882suryakumar
      @8882suryakumar Годину тому

      Meeru velli chusara Amma fat oil kalipina tanker vachindi Ani ,avi laddus lo kalapadam meeru chusara , jarigithe kalipina vadini shamichadu, kalapakapoyina politics cheste veelani shaminchadu , guaranty kalisindi anedi mee opinion ante nijam Ani guaranty ledhu

  • @pc8692
    @pc8692 Годину тому +2

    మల్లన, there are chances, అని ఉంటే ఆ కొవ్వుల శాతంతో రిపోర్ట్ ఎట్ల ఇచ్చినారు. అది గమనిచ్చు.

  • @venkataramantarra8531
    @venkataramantarra8531 2 години тому +5

    ఇషక నుచి థైలబు తిచ్చవసు కాని
    ముర్కుని మధిని రాజిప్ప చేయ లము
    మే ధావి మల్లన్న కి నా కారం

    • @JyothiReddy007
      @JyothiReddy007 Годину тому +1

      మల్లన్నకు జగన్ మీద మొదటినుంచీ చాలా ప్రేమ ఎక్కువ, ఎన్నికల ముందు కూడా జగన్ మీద ప్రజలకు చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉంది అని చెప్పేవాడు, ఎన్నికలు అయ్యాక కూడా జగన్ గెలుస్తాడు అని చెప్పారు, రిజల్ట్స్ వచ్చాక నోట్లో వెలక్కాయ పడింది, మళ్లీ ఈవీఎంలను మానిప్యులేషన్ చేసారని వైకాపా వాళ్లు పంపించిన స్క్రిప్ట్ కథలు పట్టుకుని తన ఛానల్ లో చెప్పడం మొదలు పెట్టాడు. మల్లన్నకు జగన్ మీద ఎందుకంత ఇష్టం అనేది నాకు తెలియని ఒక విషయం.

  • @mukkamulamurthy5700
    @mukkamulamurthy5700 2 години тому +5

    Malanna garu meku teliyyadu ankunnta gatta 4 yrs nunchi laddulo ruchi taggipohindhi two days ki black ga martundhi

  • @Mahila2024
    @Mahila2024 2 години тому +10

    National lab reports from gujarath nundi vachindi..inka me stories apandi

    • @JyothiReddy007
      @JyothiReddy007 Годину тому +1

      మల్లన్న ల్యాబ్ కి పంపితే కరెక్ట్ రిపోర్ట్ ఇస్తారు 😅

  • @JyothiReddy007
    @JyothiReddy007 Годину тому +12

    సమస్యను డైవర్ట్ చేయాలని వైకాపా నుంచి ఒక స్క్రిప్ట్ మీకు కూడా వచ్చిందేమో అని మాకు అనిపించింది. ఆ ల్యాబ్ రిపోర్ట్ తప్పు అని ఎలా చెబుతారు? ఎన్నికల ముందు కూడా మీరు వైకాపా కోసం చాలా ప్రచారం చేసారు, ఆంధ్రా ప్రజల అదృష్టం కొద్దీ, జగన్ చేసుకున్న ఖర్మ కొద్దీ అక్కడ వైకాపా గెలవలేదు. మీకు మొదటినుంచీ చంద్రబాబు అన్నా, కమ్మ సామాజికవర్గానికి చెందిన నాయకులన్నా పడదు, కాబట్టి గుడ్డిగా చంద్రబాబును వ్యతిరేకించడం మీకు అలవాటైన విషయం.. అది మీ ప్రతి న్యూస్ ఎనాలిసిస్ చూస్తే అర్థమవుతుంది..టీడీపీ ఆంధ్రాలో ఇప్పుడు బీజేపీతో కలిసి ప్రభుత్వంలో ఉంది కాబట్టి మీకు అది ఇంకో కోపం. అసలు మీకు తెలిసిన విషయం తక్కువ, తెలియకుండా ఏది పడితే అది వాగడం ఎక్కువ అని ఈరోజు మీ విశ్లేషణ చూస్తే అర్థమవుతుంది. 2024 మే నెలలో వైసీపీ హయాంలో ఈ టెండర్ ఖరారు చేసారు, జూన్ నెలలో సరఫరా అయింది, ఎప్పుడైతే టీడీపీ అధికారంలోకి వచ్చాక , శ్యామలరావు గారు నియామకం జరిగింది, ఆయన నెయ్యి మరియు ఇతర పదార్థాలు అన్నీ సేకరించి వాటిని వివిధ ల్యాబ్ లకు టెస్ట్ కోసం పంపించారు. వాటిలో నెయ్యి కల్తీ అయిందని , పదార్థాలు నాసిరకంగా ఉన్నాయని తెలిసిన తర్వాత ,చివరకు నేషనల్ డైరీ బోర్డు కి టెస్ట్ కోసం పంపించారు, అందులోనూ ఆ టెస్ట్ లో కల్తీ అయిందని వచ్చింది. ఆ డైరీ ఎప్పుడో ఏదో చేసిందని, అంతమాత్రాన ఆ డైరీ ఇపుడు రిపోర్ట్ తప్పు అని ఎలా చెబుతారు? మీకు బ్రెయిన్ ఉందా అసలు? ఇంకో విషయం ఏమిటంటే ఆ ప్రీవియస్ రిపోర్ట్ గురించి ఈవో శ్యామలరావు గారు గత జూన్ నెలలో ఆల్రెడీ ఒకసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కల్తీ విషయం గురించి పరోక్షంగా చెప్పారు, ఆహార పదార్థాలు కల్తీ జరుగుతోంది, ఇవన్నీ పూర్తి ప్రక్షాళన చేస్తామని ఈవో శ్యామలరావు గారు ఆరోజు మీడియా ముఖంగా చెప్పారు, అప్పుడే ఇవన్నీ బయట పెట్టాలని అనుకున్నప్పటికీ, భక్తుల విశ్వాసాలు ఘోరంగా దెబ్బ తినే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఎన్నో తర్జనభర్జనలు పడ్డాక, మళ్లీ ఇంకోసారి నేషనల్ డైరీ బోర్డు కి టెస్ట్ కోసం పంపించారు, ఈలోపు రాష్ట్రంలో వేరే వేరే సమస్యలు తలెత్తి ప్రభుత్వం అటువైపు దృష్టి సారించింది, దాంతో ఈ విషయం కొన్ని రోజులు వెనక్కి పోయిందేతప్ప , రిపోర్ట్ బయట పెట్టడానికి సమయం తీసుకోవడానికి సమయంపట్టిన కారణం అదే, అదికూడా చంద్రబాబు మొన్న ఈ విషయం తమ‌ కాబినెట్ సమావేశంలో గతంలో జరిగిన చెడ్డపనులు ప్రస్తావిస్తూ ఈ విషయం గురించి కూడా మాట్లాడారు తప్ప , ఆయన బయట మీడియా సమావేశం ఏర్పాటు చేసి బహిరంగంగా చెప్పలేదు,. మీరు చెప్పిన బీబీసీ ఛానల్ ఏమైనా తోపా,? అదికూడా మీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసే ఛానలే కదా? ఏదేమైనప్పటికీ మీరు ఈరోజు చేసిన విశ్లేషణ విధానంలో చాలా తప్పులు ఉన్నాయి , రాజకీయాలు చేస్తున్నారు అనే విధానంలో తీసుకొచ్చి సమస్యను డైవర్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు, అన్నట్టు మీకు టీవీ5 సాంబశివరావు మూర్తి గారు బాగా తెలుసు కదా? కాబట్టి మీకు మరిన్ని తెలియని, బయటకు రాని అనేక అపచారాలకు సంబంధించిన సమాచారం మరింత సహేతుకంగా కావాలంటే అక్కడ వారిద్దరినీ అడిగ తెలుసుకుని అప్పుడు మాట్లాడండి మల్లన్న గారు.
    మీకు ఇంకా చాలా చాలా విషయాలు తెలుస్తాయి. అప్పుడు మీకు వైకాపా అరాచకాలపై ఒక స్పష్టత వస్తుంది

    • @anuguaravindh3768
      @anuguaravindh3768 28 хвилин тому

      Jagan ask supreme Court to enquiry to CBI now cbn nu bjp irikinchindi

  • @abhigamerff6419
    @abhigamerff6419 2 години тому +14

    నేను ప్రతి సంవత్సరం పోతున్నాను తిరుమల కి ప్రతిసారి లడ్డులు తీసుకొస్తున్న నాకు ఎప్పుడు డౌట్ రాలేదు లడ్డు మీద మంచిగానే అనిపించింది నాకైతే లడ్డు

    • @Ramakrishnakk
      @Ramakrishnakk 2 години тому +5

      Ledu taste maarindi apduu and even one week koda vundedi kadhu

    • @vvijaya927
      @vvijaya927 Годину тому +5

      వెగటు, మెత్తగా వుండేది, స్వామి వారి లడ్డు వారమైనా గట్టిగ వుంటాది,?ఏలకుల వాసన 1టీ ఎక్కువ మిగిలిన పరిమళం బదులు వెగటు వాసన, తెలియ కుండగ, ?!మీకు మంచివి ఎలా ఇచ్చారు??

    • @JyothiReddy007
      @JyothiReddy007 Годину тому +4

      నీకు తిరుమల లడ్డూ ప్రసాదం టేస్ట్ గురించి నిజంగా తెలిసుంటే ఆ విషయం గురించి అప్పుడే గుర్థుపట్టేవాడివి, గత మూడేళ్లుగా లడ్డూ ప్రసాదం మీద భక్తులు చాలా నెగెటివ్ గా చెబుతున్నారు, సెప్టెంబర్ తర్వాత వెళ్లి వచ్చినవారికి ఆ తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఒకసారి ఇప్పుడు వెళ్లి చూడు. గతంలో లడ్డుకి ఇప్పుడు లడ్డూకు తేడా తెలుస్తుంది.‌కాబట్టి పేటీఎం పైసలకోసం తెలియకుండా ఏది పడితే అది వాగమాకు

    • @JyothiReddy007
      @JyothiReddy007 Годину тому +4

      ​@@vvijaya927వాడు ప్రభువు బిడ్డ అని అర్థంకావట్లేదా

    • @villans9879
      @villans9879 Годину тому +1

      Taste changed vengamaba lo bhojanalu bagalev 2021,22,23 I visited every year.... Venkatehwara Swamy tho pitkovadu

  • @JioJio-g6g
    @JioJio-g6g 41 хвилина тому +2

    రాజకీయ నాయకులు టీటీడీ నుంచి బయటకు వెళ్లాలి

  • @SriHari-l9d
    @SriHari-l9d 2 години тому +25

    మనకి తెలుసు జగన్ కుటుంబం హిందువులు కాదు అని, వాళ్ళు ప్రసాదం కూడా తినరు
    మా దురదృష్టం

    • @villans9879
      @villans9879 Годину тому

      Polum lo manum puja chstam adi tinpadu idi ndku tinaru? E gorres

    • @SriHari-l9d
      @SriHari-l9d Годину тому

      @@villans9879 vallu hybrid 2 kulalu 2 mathalu

  • @raaghavvvarrma2236
    @raaghavvvarrma2236 50 хвилин тому +2

    Unsubscribe. Lord Venkateshwara devotees and all Hindus should unsubscribe and unfollow Mallanna for supporting Jagan in this heinous crime.

  • @tradingswamyintelugu6541
    @tradingswamyintelugu6541 2 години тому +5

    Babu idde main as a Hindu nenu chala bada padthunna na nammakam mida debba kottaru jagan .
    Dini paina CBI enquiry cheyyali

    • @JyothiReddy007
      @JyothiReddy007 Годину тому

      జగన్ మీద ఇదివరకు సీబీఐ కేసుల్లో ఏమి విచారణ చేపట్టారు? వివేకానంద మరణం పైన సీబీఐ వేసారు, ఈరోజు వరకు ఏమీ తేల్చలేదు చివరకు సీబీఐ డైరెక్టర్ మీదే కేసు పెట్టించాడు జగన్, రాష్ట్రానికి సంబంధించిన విచారణసంస్థ సరిపోతుంది, కావాలంటే ధర్మాన్ని పూర్తిగా పాటించే వాళ్లతో కమిటీ వెయ్యాలి, అప్పుడు మరిన్ని వివరాలు బయటకు వస్తాయి, తవ్వేకొద్దీ అనేక ఇతర విషయాలు బయటకు వస్తాయి

  • @MuppalaSankar
    @MuppalaSankar Годину тому +2

    వాడు తప్పు చేస్తే బ్రహ్మ దేవుడు కూడా పట్టు కోలేడు మల్లన్న!వాడి టైం నడుస్తూ వుంది!కర్మ ఎవ్వడిని వదలదు

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 2 години тому +3

    Asalu, Aavuneyyi, Kilo, 350,Kk, India Loo, Evaru Ayina Supply Cheyyagalaraa Mallannagaaru? India Loo Ee, Rate Ekkada Ayina Vundhaa?.

  • @dolphintechnews6085
    @dolphintechnews6085 Годину тому +1

    చాలా చిన్న చిన్న కాంట్రాక్టర్లు డబ్బులు రావాల్సి ఇబ్బంది పడుతున్నారు అన్న.

  • @dolphintechnews6085
    @dolphintechnews6085 Годину тому +1

    అన్నా ఒకసారి కాంట్రాక్టర్ల డబ్బులు గురించి మాట్లాడండి అన్న కమిషన్ లేనిది డబ్బులు రావడం లేదు 10 నుంచి 8 శాతం డిమాండ్ చేస్తున్నారు.

  • @mahibujji8976
    @mahibujji8976 Годину тому +3

    Arey Nayana undochhu kadu sakkaga chaduvu aa report antha

  • @ravishankar-ii6dk
    @ravishankar-ii6dk Годину тому +1

    అన్న 2014 నుంచి ఇప్పటివరకు టీటీడీ కి నందిని డైరీ ఎన్నిసార్లు బిడ్ లో పాల్గొంది?ఎన్ని సంవత్సరాలు సప్లై చేసింది? లిస్ట్ రిలీజ్ చేయండి

  • @RameshMeripo-kc4fz
    @RameshMeripo-kc4fz 27 хвилин тому

    ఎందుకన రాజకీయాలకు బురద జాలుతారు ఈనాలు చంద్రబాబు ఎవడి శంకనాకుతున్నాడు సూపర్ సిక్స్ అడిగాడనే కదా

  • @sekharmn6716
    @sekharmn6716 2 години тому +6

    First time me analysis worst ga undi ........half knowledge..
    Clear ga undi report lo...I think jagan party congress lo kalustadi ani meeru jagan ke support cheystunnaru anukunta.....chala teliviga manipulate cheysanu anukuntunnaru.......
    Once meru kuda study cheyandi...TIRUMALA E.O. ga Shyamala rao garu charge teesu kunnapudu nunchi oka sari aayana interviews follow avvi untey meku kuda visayam ardam ayyedi...meeru independent ga undi common sense wadina jagan cheysina mistakes chusina meku clarity wacheydi but meku kuda clarity unna divert cheysi confusion create cheyalani chustunnaru...
    Worst worst analysis

  • @omprakashb9114
    @omprakashb9114 2 години тому +1

    Mallanna garu ..yedi yemaina meeru hetuvaadi... Ayina gata 2, 3 years nunchi laddu quality ledu ani telusu gada... 320/- ki 1 kg neyyi asalu Ela vastundi... Raajakeeyalu enni ayina undochu... Laddu quality baagaledu anedi nizam.... Meeru renjarla Rajesh, bairi naresh, rsp lanti vallaku baaga support chestaaru kada... Meeku laddu pavitrata gurinchi anta artham kadule sur

  • @rsrinivasareddy1424
    @rsrinivasareddy1424 2 години тому +2

    Nuv cheppey mator diversion

  • @marumallaraju4008
    @marumallaraju4008 2 години тому +2

    Chalu nee jagan bajana from Telangana Medak

  • @jayaramireddy6332
    @jayaramireddy6332 3 години тому +7

    మల్లన్న బాబు దుర్మార్గుడు

    • @srikanthnaidubirre1032
      @srikanthnaidubirre1032 2 години тому +6

      Jagan reddy antha kanna pedda dhurmargudu

    • @Mahila2024
      @Mahila2024 2 години тому +3

      Ne moham

    • @gajjarapuprasad739
      @gajjarapuprasad739 2 години тому +2

      JayaraamReddy, JagannohanReddy Chaalaa Dhurmaargudu, Nee Eddie Maatalu Aapaali

    • @JyothiReddy007
      @JyothiReddy007 Годину тому

      బాబు దుర్మార్గుడు అయితే రిపోర్ట్ బయటకు ఎందుకు పెడతారు? జగన్ తో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుని డబ్బులు నొక్కేసేవాడు కదా? ఆమాత్రం కూడా తెలివిగా ఆలోచించలేని, తెలియని నీకు మొబైల్ అవసరమా?

  • @nevereverbeforemelodybeats5278
    @nevereverbeforemelodybeats5278 30 хвилин тому

    ఓం నమోవెంకటేష ఈ మల్లనని నివే క్షమించు నువ్వంటే ఏంటో ముందు ముందు తెలుస్తుంది

  • @omprakashb9114
    @omprakashb9114 2 години тому +6

    Ayya meeku jagan ante chala istam gaa unnattundi

    • @visug.p578
      @visug.p578 Годину тому

      AP ప్రజలందరికీ జగన్ అంటే ఇష్టం

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 2 години тому +1

    Ee, Issue, Paina, Two Telugu States Laloo, Prajalu Gattigaa Oppose Cheyyaali

  • @anuguaravindh3768
    @anuguaravindh3768 25 хвилин тому

    CBN ki స్కెచ్ వేశారు అనిపిస్తుంది, note chesukondi : jagan garu supremecourt lo vesadu anta

  • @111ramakrishna
    @111ramakrishna 21 хвилина тому

    320/- రూపాయలకు కేజీ ఆవు నెయి ఎలా ఇస్తారు

  • @mahash8574
    @mahash8574 2 години тому +2

    320 ki quality ela istaru bro
    Palm oil nd dalda kalipi untaru le
    Animal fat em kalaparu antha dairyam evaru chesaru
    Enduku ee unnecessarily comments

    • @JyothiReddy007
      @JyothiReddy007 Годину тому

      మల్లన్న గారు ఇదివరకు మాదిరిగా లేరు, రాజకీయనాయకుడిగా అవతారం ఎత్తిన తర్వాత ఆయన పూర్తిగా తనకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ పార్టీ ఎక్కఢ ఉన్నా వ్యతిరేకంగా మాట్లాడతారు. అదే ఆయనలో ఈరోజు ఇలా మాట్లాడేలా చేస్తుంది అని నా అభిప్రాయం

  • @rajyalakshmimalempati2989
    @rajyalakshmimalempati2989 42 хвилини тому

    అనుమానం కాదు. NDDB lab gave report: saponification number is below 20, whereas it should be above 95. ఇంకా అనుమానం ఏమిటి?? మీ ఇష్టం వచ్చినట్లు చెప్తున్నారు???

  • @pedamalluranganayakamurty4145
    @pedamalluranganayakamurty4145 57 хвилин тому

    320 rs ki cream kuda radhu 1 g Gold 5000/- ante quantity rujuvu kavala endhuku e sodhi pakka fraud

  • @bandlavenkat9718
    @bandlavenkat9718 23 хвилини тому

    Please check the fact before doing a video, Viselence department started investigation on July and sent notices bhumana, dharma,...

  • @dilipmalluri
    @dilipmalluri Годину тому

    320 ki pure gee ante ne ardham avtundi

  • @kvenkee4559
    @kvenkee4559 Годину тому

    Very crude analysis.. you should go to in-depth analysis ..The cost difference should be mentioned. Mallanna, you restrict your analogy to Telangana only

  • @dk1901
    @dk1901 Годину тому

    Jagan reddy gudi set lu intlo vestaadu, okkade poyi battalu istaadu, annitini corruption kosam , commissions kosame vaadaadu, he dont have value for any sentiments except for his money making, idi nijam

  • @laxmanrashmitha172
    @laxmanrashmitha172 Годину тому

    nuv 7 month nundi endhuko jagan sport ga matladuthunnav Y

  • @sm1256
    @sm1256 Годину тому

    Nenu comments lo chusthunna, reddys andharu inka jagan reddy ne support chesthunnaru. Andhuko saganiki paiga reddys christians

  • @DinuBee
    @DinuBee Годину тому

    First two minutes ke mee agenda artham ayindhi mallanna, inka naku ee video chudali ani anipichaledhu.. prajala sentiments tho game adavadhu please..

  • @pareddyreddy8893
    @pareddyreddy8893 32 хвилини тому

    Babu ane donga cheppaka EO 4 days lo two statements icharu

  • @RAVIKUMAR-xp8cg
    @RAVIKUMAR-xp8cg Годину тому

    Gatham lo yedu kondalu maitainance ma family vi annadu ys raja shekar tharvatha emindi eppudu jagan kalthy antunnaru eppudu mukyamantri evvaru jagan seats enni chudandi alochinchandi vichakshana cheyyandi

  • @MuralidharGhantasala
    @MuralidharGhantasala 2 години тому

    What you have say is it correct or not say, don't be go unnecessary arguments

  • @laxmanrashmitha172
    @laxmanrashmitha172 Годину тому

    Mallanna garu 30 yers nundi sarafara chesthunnadhi kadhani endhuku rivarse tender veyali

  • @sucharesh
    @sucharesh 56 хвилин тому

    అది అనుమానం కాదు మల్లన్న..Read thoroughly.. మీ మీద రెస్పెక్ట్ ఉండేది.. But slightly sloss. ఏదో one side support లాగా undeee
    ఈ questions కి సమాధానం చెప్పగలరా? 1: లడ్డు క్వాలిటీ తగ్గింది అనేది వాస్తవమా కాదా? Question 2: Quality తగ్గించల్సిన అవసరం ఏమి వచ్చింది? Question 3: 50 సంవత్సరాల నుంచి ఒక brand maintain చేస్తున్న నందిని నీ ఎందుకు తప్పించాల్సి వచ్చింది? Question 4: Tamilnadu ban చేసిన AR company కి ఇంత పవిత్రత కలిగిన కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారు? 5. 320 రూపాయలకి నెయ్యి రాదు అని తెలిసి కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారు? క్వాలిటీ compromise అయ్యారా?

  • @RosaiahK-wv1uj
    @RosaiahK-wv1uj Годину тому

    Mallanna garu dont lose respect acting baised for jugluk jalaga

  • @pareddyreddy8893
    @pareddyreddy8893 32 хвилини тому

    Lab atanu emi cheppa leedu clear ga cheppadu

  • @Sonycollections9959
    @Sonycollections9959 Годину тому

    Akkada quality gurinchi tirumala velli vachhe evarini adigina chebutharu

  • @amruthasurgicalstirupathi8826
    @amruthasurgicalstirupathi8826 Годину тому

    O ray meru total information Frist collet sayse taruvatha video chay yandera

  • @gundrathibalaswamy3665
    @gundrathibalaswamy3665 Годину тому

    Malana Garu Mimidha Chala Abhimanam hundhi mirukuda Rajanayakulu Anipinchukunntunaru
    Andhukante Miru Cangres Patykanuka TDP Ni Vimarsistunaru
    Labvaru Ripotulo Vunadhani Ripotu
    Yichinaru Kani Lab Ripotu Mirukadhani Ani Antunaru Marimiku Telisina LAB Yedhana Vunte Test Cheyichadi Antekani miru Yilamatladi Hidhula Manobavalanu Debathiyakandi Plice

  • @sumerusumeru8700
    @sumerusumeru8700 20 хвилин тому

    Chandrababu ! 14:57 Most successful in Character assination from @NTR to tirupati Swami vari laddu

  • @Sonycollections9959
    @Sonycollections9959 Годину тому

    Nuvu covaring cheyalani chustunnav

  • @jaganyadav4551
    @jaganyadav4551 56 хвилин тому

    Mallanna Garu Miranda man ke man se abhipray unde kahani Jagan ke vanthu padam

  • @ravishankar-ii6dk
    @ravishankar-ii6dk Годину тому

    Anna heritage milk, ghee antha pure ga vuntaya? Manaki pasuvulu levu kani velaku Vela litres ee companies Ela produce chestunnai?
    Please explain

  • @sucharesh
    @sucharesh Годину тому

    అది అనుమానం కాదు మల్లన్న..Read thoroughly.. మీ మీద రెస్పెక్ట్ ఉండేది.. But slightly sloss. ఈ questions కి సమాధానం చెప్పగలరా? 1: లడ్డు క్వాలిటీ తగ్గింది అనేది వాస్తవమా కాదా? Question 2: Quality తగ్గించల్సిన అవసరం ఏమి వచ్చింది? Question 3: 50 సంవత్సరాల నుంచి ఒక brand maintain చేస్తున్న నందిని నీ ఎందుకు తప్పించాల్సి వచ్చింది? Question 4: Tamilnadu ban చేసిన AR company కి ఇంత పవిత్రత కలిగిన కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారు? 5. 320 రూపాయలకి నెయ్యి రాదు అని తెలిసి కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారు? క్వాలిటీ compromise అయ్యారా?

  • @SureshBabu-rq8os
    @SureshBabu-rq8os 3 години тому +2

    🪴🌺👁️💯👁️🌺🪴🙏🙏🙏🙏💯TDP. Donga. Anna. 🙏

  • @anmrao252
    @anmrao252 2 години тому +1

    100 days cbn palana divert politics

  • @krupanandamlingamgunta9939
    @krupanandamlingamgunta9939 Годину тому

    Para Matam Sahinche Hindu Desam Lo E sichu endyra Chute Gutley Abaddalu Avasarama 😢

  • @Imotivate1997
    @Imotivate1997 49 хвилин тому

    Steeel plant ammakanni divert cheyadaniki anthe.. And super six... Inka jamili ennikalaki.. Ippudu poeple already negativity vachindi people ki cbn givt meeda.... Sand rate maraledhu😂, chetha taxt still undii😂

  • @santoshsadige4271
    @santoshsadige4271 Годину тому

    Ani chuthey matalu maliga

  • @SureshBabu-rq8os
    @SureshBabu-rq8os 3 години тому

    🪴🌺👁️🙏👁️🌺🪴jai. Mallanna. DSP

    • @kashinath92463
      @kashinath92463 Годину тому

      మళ్ళీ గాడు నా కొల్లి గాడు