Muthyala Harathi In Telugu | తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతి విధానం | అమ్మ హారతి ఇలానే ఇచ్చేవారు |

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • Muthyala Harathi In Telugu | తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతి విధానం | అమ్మ హారతి ఇలానే ఇచ్చేవారు | #muthyalaharathi #anchorsanthoshivlogs #vengamambaharathi
    Muthyala Harathi In Telugu | తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతి విధానం | అమ్మ హారతి ఇలానే ఇచ్చేవారు |
    #vengamambamuthyalaharathi
    #tharigondavengamambaharathi #muthyalaharathiforgodgovinda
    #muthyalaharathielaivvali
    #muthylaharathiichhevidhanam
    #muthyalaharathiprocedure
    #muthylaharathiforlordvenkateswara #telugupoojavlogs #teluguvideos #muthyalaharathividhanamintelugu
    Lyrics by Vengamamba Garu
    Composed and sung By Lakshmi Venkata Putcha
    Find Lyrics below -
    వేంగమాంబ గారి ముత్యాల హారతి
    వేంగమాంబ గారి ముత్యాల హారతి
    శ్రీ పన్నాగాద్రివర శిఖరాగ్ర వాసునకు
    పాపాంధాకార ఘన భాస్కరునకూ
    ఆ పరాత్మునకు నిత్యన్నా పాయినియైన
    మాంపాలి అలిమేలు మంగమ్మకూ
    జయ మంగళం నిత్య శుభ మంగళం
    జయ మంగళం నిత్య శుభ మంగళం ||1||
    శరనన్న దాసులకు వరమిత్తునని బిరుదు
    ధరియుంచియున్న పర దైవమునకూ
    మరువవలదీ బిరుదు నిరతమని పతిని
    ఏమరనీయ అలమేలుమంగమ్మకూ
    జయ మంగళం నిత్య శుభ మంగళం
    జయ మంగళం నిత్య శుభ మంగళం ||2||
    ఆనంద నిలయమం దనిషంబు వసియుంచి
    దీనులను రక్షించు దేవునకునూ
    కానుకల నొనగూర్చి ఘనముగా విభుని
    సన్మానించు అలమేలు మంగమ్మకూ
    జయ మంగళం నిత్య శుభ మంగళం
    జయ మంగళం నిత్య శుభ మంగళం ||3||
    పరమొసగా నా వంతు నరులకని
    వైకుంఠ మరచేత చూపు జగదాత్మునకునూ
    సిరులొసగా తనవంతు సిధ్ధమని నాయకుని
    ఉరముపై కొలువున్న శరధి సుతకూ
    జయ మంగళం నిత్య శుభ మంగళం
    జయ మంగళం నిత్య శుభ మంగళం ||4||
    తెలివితో ముడుపులిటు తెమ్ము తెమ్మని
    పరుష నళకించి గైకొనెడి అచ్యుతునకూ
    యలమి పాకంబు జేయించి అందరకన్నా
    మలయకెపుడొసగె మహాంమాతకూ
    జయ మంగళం నిత్య శుభ మంగళం
    జయ మంగళం నిత్య శుభ మంగళం ||5||
    మరియు చిత్రవిచిత్ర మాంటపావళులకును
    తిరువీధులకు, దివ్యతీరధములకూ
    పరగ ఘనగోపుర ప్రాకారతతులకును
    చిరములై తగు కనక శిఖరములకూ
    జయ మంగళం నిత్య శుభ మంగళం
    జయ మంగళం నిత్య శుభ మంగళం ||6||
    తరచైన ధర్మసత్రములకును
    ఫలపుష్పభరిత శృంగారవనపంక్తులకునూ
    మురువోప్పుఉగ్రాణములకు బొక్కసములకు
    సరసంబులగు పాకశాలలకునూ
    జయ మంగళం నిత్య శుభ మంగళం
    జయ మంగళం నిత్య శుభ మంగళం ||7||
    అహివైరి ముఖ్య వాహనములకు గొడుగులకు
    రహి నొప్పమకర తోరణములకునూ
    బహువిధ ధ్వజములకు పటువాద్య
    వితతులకు విహిత సత్కల్యాణ వేదికలకూ
    జయ మంగళం నిత్య శుభ మంగళం
    జయ మంగళం నిత్య శుభ మంగళం ||8||
    దరచక్ర ముఖ్యసాధనములకు
    మణిమయాభరణదివ్యాంబర ప్రతతులకునూ
    కరచరణ ముఖ్యాంగ గణ సహితమై
    శుభాకరమైన దివ్యమంగళమూర్తికీ
    జయ మంగళం నిత్య శుభ మంగళం
    జయ మంగళం నిత్య శుభ మంగళం ||9||
    కలిత సుజ్ఞానాది కళ్యాణగుణములకు
    బలమోప్ప నమితప్రభావమునకూ
    వలగొనిన సకల పరివారదేవతలకును
    చెలగి పనులోనరించు సేవకులకూ
    జయ మంగళం నిత్య శుభ మంగళం
    జయ మంగళం నిత్య శుభ మంగళం ||10||
    అలరగా బ్రహ్మోత్సవాదులై సంతతము
    వలనొప్పు నిత్యోత్సవంబులకునూ పొలుపొందువిశ్వప్రభుత్వమూలంబునకు
    నలువొందు వరవిమానంబులకునూ
    జయ మంగళం నిత్య శుభ మంగళం
    జయ మంగళం నిత్య శుభ మంగళం ||11||
    అరయ తరిగొండ నరహరియగుచు
    నందరికి వరములొసగే శ్రీనివాసునకునూ
    మురియుచును విశ్వతోముఖునిట్లు
    భరియించి సిరులవెలయించునుండుశేషాద్రీ కీ
    జయ మంగళం నిత్య శుభ మంగళం
    జయ మంగళం నిత్య శుభ మంగళం ||12||
    జయ మంగళం నిత్య శుభ మంగళం
    జయ మంగళం నిత్య శుభ మంగళం
    జయ మంగళం నిత్య శుభ మంగళం
    జయ మంగళం నిత్య శుభ మంగళం
    Vengamamba Muthyala Harathi Lyrics In English :
    Shree pannagadrivara shikharaagra vaasunaku
    paapaandhakaara ghana bhaskarunaku
    aa paraathpara nityana paayiniyayna
    maampaaali alamelu mangammaku…
    jaya mangalam nitya shubha mangalam (twice)
    sharananna dasulaku varamittunani birudu
    dhariyinchiyunna para dyvamunaku..
    maruvavaladee birudu niratamanipathini
    aemaraniyya nalamelu mangammaku..jaya mangalam…
    aananda nilaya mandani shambu vasi inchi
    deenulanu rakshinchu devunakunu..
    kaanukala nonagoorchi ghanamugaa vibhuni
    sanmaaninchu alamelu mangammaku… jaya mangalam…
    varamosaga naavantu narulakani vaikunta
    maracheta choopu jagadaathmanakunu..
    sirulosaga thanavantu siddamani naayakuni
    uramupai koluvunna sharadhi suthaku.. jayamanagalam…
    thelivito mudupulitu themmu themmani parusha
    nalikinchi kai konedi acyutanaku
    elimi paakambu jeyinchi andharkanna
    malaya kepudosage mahaamaathaku..jayamangalam..
    mariyu chitra vichitra mantapaavalulakunu
    thiruveedulaku divya theerthamulaku..
    varaga ghana gopura praakaaratatulakunu
    chiramulaithagu kanaka shikharamulaku
    tharachaina dharmasatramulakunu phala pushpa
    bharita shringaravana panktulakunu
    muruvoppu ugranamulaku bokkasamulaku
    sarasambulagu paakashaalalakunu.
    ahi vairi mukya vaahanamulaku godugulaku
    rahe noppu makara thoranamulakunu
    bahu vidha dvajamulaku patu vaadya vitatulaku
    vihita satkalyana vedikalaku…jaya mangalam …
    dara chakra mukya saadhanamulaku, manimaya
    bharana divyambhara pratulakunu
    karacharana mukyanga gana sahita mai shubha
    karamaina divya mangala murthikee… jaya mangala

КОМЕНТАРІ • 629

  • @rekhapaladugu1416
    @rekhapaladugu1416 2 роки тому +69

    అద్భుతంగా పాడావు రా సంతోషి ఎంతో భక్తి పారవశ్యంతో పాడావు రా... నువ్వు చెప్తుంటే చెయ్యాలని అన్పిస్తోంది....❤️

  • @suryajyothisampara
    @suryajyothisampara Рік тому +66

    చిన్న సవరణ. కష్టాలకు కొదవుండదు అన్న మాట వచ్చింది ఈ వీడియోలో. అది సరి చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం

    • @reemathotakura9112
      @reemathotakura9112 Рік тому +3

      Yes

    • @balaco1154
      @balaco1154 Рік тому

      Nijame kada, lkj lo pillalu chadavtledu ani kuda oka kashtamga feel ayye vallani chusamu....

    • @sujatabml7399
      @sujatabml7399 Рік тому

      Yes kodavundadu ante kashtalu litukrkunda anekam vastayani artham avi rakudadanekada ee aarti istamu

    • @ramadevi5597
      @ramadevi5597 22 дні тому

      Avunu

  • @jyothikotapati4939
    @jyothikotapati4939 2 місяці тому +2

    I did this Puja I got miracle in my life ❤ Govinda Govinda Govinda Govinda Govinda 🙏

  • @srinivasaramu6771
    @srinivasaramu6771 Рік тому +13

    ఈ విశ్వంలోని ప్రాణ కోటి అంతటికీ జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం

  • @rohiteditz5350
    @rohiteditz5350 2 роки тому +4

    మేడమ్ ప్లీజ్ కనకధార స్తోత్రం చదవి పాట రూపం లో పెట్టండి 🙏 మీ గొంతు లో ఏదో ప్రశాంతత ఉంది మీ గొంతు అమ్మ స్తోత్రం రూపం లో ప్రతి ఇంట్లో మొగుతుంది 🙏

  • @ramakrishna-hp2je
    @ramakrishna-hp2je Рік тому +7

    అధ్భుతం గా చెప్పారు......🙏🙏🙏 ఓం నమో నారాయణాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః

  • @user-wd6uz5zr5h
    @user-wd6uz5zr5h Місяць тому +1

    Nenu ee harathi chesaanandi nijamgane naku 41 va roju aa aapadamokkulavaadi darsanam ayimdi tirupathilo Naku chala aascharayam ga adbhutamga anipimchimdi 1year nuchi Swami darsanam kaka bhadapadutunna
    nigamga chala santoshamga anipimchimdi

  • @rajakumarimaddi9834
    @rajakumarimaddi9834 Рік тому +4

    అమ్మ.. మధ్యలో ఊరు వెళ్లాల్సివస్తే.. ఎలా.. హాలిడేస్ కి వెళ్తాము కదా.. అప్పుడు అక్కడ ఇవ్వచ్చా.. చెప్పండి దయచేసి.. హారతి ఇవ్వాలని ఆశ పడుతున్నాను ఆ.. నా... స్వామి ki❤🙏

  • @vijayathoughts7232
    @vijayathoughts7232 2 роки тому +4

    Yes madam maa amma 41 days chesindi it's so nice e poju gurinchi maa ku kuda thilusu 🙏🙏🙏

  • @umaramesh7312
    @umaramesh7312 2 роки тому +6

    చాలా బాగా పాడారు సంతోషి....ఎంతో బాగుంది

  • @revathireddy7964
    @revathireddy7964 2 роки тому +2

    Chala Baga padaru sister..god bless you....vintunte manasuki hayiga vundhi

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 2 роки тому +7

    Hii santoshi...I'm ur new subscriber from vizag...... Ur voice is really amazing n melodious....soooooo spiritual vibes vachhayi.... very nice...god bless you always... 🙏🙏👌👌👌👌👌👌

  • @jyothisekhar7410
    @jyothisekhar7410 2 місяці тому +1

    Amma chala bhaga chaperu

  • @srinivasaraoattili6957
    @srinivasaraoattili6957 17 годин тому

    Nenu 3 months back 41 days mutyala harati Swamy vari ki ichhanu. Nenu anukokunda manchi jarigindi. Again malli harati start chesanu

  • @sarikavodapally632
    @sarikavodapally632 2 роки тому +21

    Usually I don't comment but today your voice was awesome. Felt like a blessing to hear the song

  • @chvenkataramana4868
    @chvenkataramana4868 Рік тому +1

    మాకు అస్సలు తెలియదు మంచి విషయం చెప్పారు థాంక్స్ అండీ

  • @srimanthulasanthosh4115
    @srimanthulasanthosh4115 11 місяців тому +1

    Elanti mangala harathulu inka pettandi please verry excellent mangala harathi

  • @kruparani3138
    @kruparani3138 Рік тому

    Meeru chepthuntene vinasompuga vundhi. Chala chakkaga Chapparu , kevalam vinatam Kaadu, acharinchi phalitham pondali, om namo venkatesaya

  • @nagasridevitellakula
    @nagasridevitellakula 2 роки тому +8

    Really feeling blessed......song awesome.....No words to tell akka

  • @chetanapriyamohan4337
    @chetanapriyamohan4337 2 роки тому +17

    Namaskaram...You have sung it very well...felt blessed hearing it...thanks a lot for sharing

  • @nagalakshmisuresh8613
    @nagalakshmisuresh8613 2 роки тому +6

    Hi Santhoshi Garu nice vedio andi,memu manduri srinivas Garu chepinapatinundi istunam,ma life maripoindi.....om namo venkatesaya

  • @maddireddymaheshwari8676
    @maddireddymaheshwari8676 2 роки тому +2

    Mee పూజలన్ని చాలా చాలా బాగున్నాయండి విగ్రహాలు స్వామివారు చాలా బాగున్నారు ఎక్కడ తీసుకున్నారు

  • @keerthigayathri8915
    @keerthigayathri8915 2 роки тому +1

    Meru Eche vengamamba Muthyala Harathi chusanu chala Baga Anipinchendhe 🙏🙏 Om Nammo Venkateshaaya Namaha 🙏🙏

  • @sahsravolgs4048
    @sahsravolgs4048 Місяць тому

    చాలా బాగా పాడారు సోదరి

  • @rohithsharma4553
    @rohithsharma4553 2 роки тому +3

    🙏చాలా చక్కగా ఆలపించారు

  • @Gaganalgo
    @Gaganalgo 5 місяців тому +1

    Super madam

  • @rekharao1781
    @rekharao1781 2 роки тому +6

    Superb aarti song,sweetly sang by you.

  • @vagdevispiritualchannel2946
    @vagdevispiritualchannel2946 2 роки тому +5

    చాలా అద్భుతంగా పాడారు

  • @LalaLala-jf7oi
    @LalaLala-jf7oi Рік тому +1

    స్వరముతో పాడిన పాట చాలా బాగుంది

  • @MavuriRamesh
    @MavuriRamesh Рік тому

    Hi superb voice,daily evening Deepa petti chyeela or only harathi esatry saripotunda,plz reaply

  • @srirammandalapu9152
    @srirammandalapu9152 10 місяців тому

    Namasthe santhoshi amma née vidiyo anni chusthuntaanu nenu kuda chesthanu Chala baaga chepthavu thalli a devudu mee kutumbanni challaga chudali amma🎉🎉🎉🎉🎉

  • @peddapallisravanthi9991
    @peddapallisravanthi9991 4 місяці тому

    Entha chakkaga chesarandi om namo venkatesa ya namaha 🙏🙏🙏💐💐💐🌹🌹🌹🌺🌺🌺

  • @hypergameing905
    @hypergameing905 2 роки тому +2

    Nice voice .. it's true what r u telling iam experiencing that feeling

  • @veenavanivani8247
    @veenavanivani8247 Рік тому +1

    Super ma 😘😘😘 om namah venkateshya Govinda Govinda 🙏🙏 Amma vengambaa thalli 😊 Govinda Govinda 🙏🙏

  • @rajeswaris6331
    @rajeswaris6331 Рік тому

    చా లా బా గా పా డా వమ్మ. ఎప్ప టి లా గే మళ్ళీ మంచి మా ట తె లియ చే శావు. ధన్య వాదాలు.

  • @bsandhyarani1758
    @bsandhyarani1758 2 роки тому +4

    Super super andi you made
    I
    my day blessed today with your voice I am mad fan of your voice mesmerised by your song

  • @bondiliswarnalatha771
    @bondiliswarnalatha771 11 місяців тому

    సంతోషి చాలా చాలా చక్కగా పాడారు 🥰

  • @arcotniveditarakesh1063
    @arcotniveditarakesh1063 Рік тому

    Asalu nenu ye comments rayanu. Kani meui pade pata enta bagundi anty . Cala chala baga padaru andi 👌👏🙏

  • @shireeshach5394
    @shireeshach5394 2 роки тому +4

    Very nice singing సంతోషి గారు......

  • @umadevik8469
    @umadevik8469 2 роки тому +2

    Paata vintunte manasuku hayi ga vundhi. Swami chala anandhinstharu. 🌹🌹

  • @golipadmavathi3168
    @golipadmavathi3168 6 місяців тому

    చాలాబాగా పాడారు

  • @aishuscreations6031
    @aishuscreations6031 Рік тому +1

    Chala baaga paadaru santoshi gaaru🙏🙏🙏🙏🙏

  • @susiprasadrani4256
    @susiprasadrani4256 2 роки тому +3

    Very nice voice. I have done today at my home

  • @komakulalavanya570
    @komakulalavanya570 2 роки тому

    ma papa kosam miru cheppinatte chestanu Tq madam mi videos Ante naku chala Ante chala estam chustunnamtha sepu nannu nenu marachipotanu Andulone leenam Aypothanu miru Puja chese vidhanam cheppevidhanam manasuku chala santhoshamga untundi 🙏🙏🙏

  • @gurralasanthu5723
    @gurralasanthu5723 Рік тому +1

    Chala అద్భుతంగా పాడారు అండి

  • @padmaguglavath6711
    @padmaguglavath6711 2 роки тому +2

    చాలా బాగా చేశారు mam🙏🏻🙏🏻

  • @gkdurga9422
    @gkdurga9422 6 місяців тому

    Thanks andi chala baga padaru

  • @sandhyalakshmi9659
    @sandhyalakshmi9659 2 роки тому +2

    Santoshigaru meeru cheppina vidhanamlo sundarakada parayanam chasarandi ma abbaiki
    Chala manchi job vachhinathi
    Many many thanks Andi parayana
    Vidhanam. Cheppinanthuku
    🙏🙏🙏🙏

    • @anchorsanthoshivlogs
      @anchorsanthoshivlogs  2 роки тому

      Chala santhosham ma... Mee mata vini anandham ga undi .... Miru nammakam tho chesaru ... Ramayya thandri karuninchadu... 🙏😊😊 Congratulations ma💐💐

    • @sandhyalakshmi9659
      @sandhyalakshmi9659 2 роки тому

      Thanks ma

    • @saivismithabalaji5807
      @saivismithabalaji5807 2 роки тому

      Please share that link

  • @SaiMounikaAndiboyina
    @SaiMounikaAndiboyina 2 місяці тому +1

    Non veg tinacha
    Tinakamudu chayala
    Reply me please

  • @nsshivaytgaming4430
    @nsshivaytgaming4430 2 роки тому +2

    అక్క చాల బాగ పాడినవు సూపర్ అక్క

  • @sar1353
    @sar1353 Рік тому +1

    You sang very well santoshi garu..

  • @saritanallapati7841
    @saritanallapati7841 Рік тому

    Super padaruu ...sweet voice.... Nenu kuda chestunna 10 days iyindi

  • @artbyharshitha8176
    @artbyharshitha8176 2 роки тому +7

    Super sister ....love your voice and way of singing

  • @bonthamani5933
    @bonthamani5933 2 роки тому +2

    Chala bagundi amma

  • @dabirashalatha6549
    @dabirashalatha6549 Рік тому

    Adbhutam maa ne voice lo magic undamma God bless u maa.

  • @user-yh8ek3gs8f
    @user-yh8ek3gs8f 9 місяців тому

    You r voice, explanation super

  • @lekkalasudhakar5389
    @lekkalasudhakar5389 2 роки тому +1

    Done great work
    Very clear
    Guru shapamu gurinchi
    Video cheyyandi amma

  • @suseilaagangarapu1491
    @suseilaagangarapu1491 2 роки тому +1

    Hi andi
    Chala chala baga padaru

  • @srishivasaiinternationalschool
    @srishivasaiinternationalschool 2 роки тому +2

    Chala abhuthanga padaru mee voice ki fida 🙏🙏

  • @umasri2
    @umasri2 Рік тому +1

    Thank you so much...simply superb

  • @srilaxmi1957
    @srilaxmi1957 2 роки тому +2

    Really super marvellous voice 🙏🙏🙏🙏

  • @kgouri6312
    @kgouri6312 2 місяці тому

    Om Namoo venkateshayanamaha🎉

  • @MCA_Gaming_FF
    @MCA_Gaming_FF Рік тому +1

    Chala baga padavu alage venalanipinchidi

  • @sdgtzdff6255
    @sdgtzdff6255 Рік тому

    Amma 25 ga bada lanu anubhavistu jivitamu malupu tiragalani aasa to mi video chusanu , intakamunđu muthyala haarati video chusanu but comments lo mithyalu kosamu rakaluga antamu chadivi vidichi pettrsanu , malli srinivasuni krupa kosamu tandri chupu namida undali ani title chadivina ventane mi video open chesanu . Miru cheppevidhanamu bagundi. Miru song start chryagane na kanulalo .anandabhadpalo, leda bharinchaleni dukkamu to unna nenu kanniru karchano teliyadu. Amma oka. doubt miru 3 vattulu vrsi deepamu veliginchi ichchedanine hatati antara.

  • @royalsuma1012
    @royalsuma1012 2 роки тому +1

    Chala baga chepparu akkaa ,,,🙏🙏,akka varahi ammavari video twrga payttandi akkaa ,

  • @dadanakarthika4705
    @dadanakarthika4705 Рік тому

    Chala baga chepparu, paadaru.. Chinna doubt andi.. Ila rathri haarathi ichepudu snanam cheyala andi? Plz reply

  • @NagarathnaVoodallapalli-tu9vp

    Avunu akka nenu start chesa iam very happy

  • @gowthampagilla7736
    @gowthampagilla7736 11 місяців тому

    (సంకల్పం చేసి ఇస్తారో కష్టాలకు కొదువ ఉండదు ). All is well,👌🙏

  • @swathi3086
    @swathi3086 Рік тому +1

    Jaya mangalam nitya subha mangalam !
    Kalau Sri venkata nayaka!

  • @sulocanaradhikadevi2954
    @sulocanaradhikadevi2954 Рік тому

    Harathi
    Plate
    Bagundi mam
    Full vedio lo
    Idhi kadukadha
    Adhi ala set la dorukutundaa
    Set chesara
    Idhi chupinchandi okati chesi

  • @lalithasudhakar6510
    @lalithasudhakar6510 2 роки тому

    Superb andi chala baaga paadaru superb🙏🙏

  • @durgakattoji4723
    @durgakattoji4723 Рік тому

    Chala baga padaru nenu e roje start chesa muthyala harathi

  • @gayatrigayatri8925
    @gayatrigayatri8925 11 місяців тому +1

    Sister night 7 ki ee harathi evvocha.. plz cheppandi sister..

  • @user-bs2yr4co3s
    @user-bs2yr4co3s 2 роки тому +8

    శ్రీ వారి ముత్యాల హారతి మృధుమధురంగా పాడారు.. 👌👌 కష్టాలకు కొదవ ఉండదు అనే మాట సరి చేయగలరు @7:25 m

    • @anchorsanthoshivlogs
      @anchorsanthoshivlogs  2 роки тому

      అమ్మ క్షమించాలి... పొరపాటున అలా వచ్చేసింది... ఫ్లో లో జరిగిన పొరపాటు🙏🙏

  • @padminikollimarla2638
    @padminikollimarla2638 Рік тому

    Meeru bagaa padaru song🙏
    Meeru venksteswara swamiki poola mala vestee chalaa bagundedee dattareya swamiki vesinattu

  • @yerranareshkumar982
    @yerranareshkumar982 3 місяці тому +1

    అక్క వర్క్ 41 డేస్ lo నాన్వెజ్ thinavacha

  • @Murugannnnnn
    @Murugannnnnn Рік тому

    Chalaa Baga paadav akka❤❤❤

  • @rajeswariguthula3931
    @rajeswariguthula3931 2 роки тому

    chala baga padaru akka tq nenu swamivari krupato chestanu

  • @nirmalasalihundam9075
    @nirmalasalihundam9075 2 роки тому

    Soooooperrrr ga padaru.... Soooooperrrr soooooperrrr soooooperrrr

  • @8-e-14-m.j.s.aishwarya2
    @8-e-14-m.j.s.aishwarya2 2 роки тому

    Nakento ba anipistundi me videos chusinappdu , i never miss an update

  • @nagavenib4175
    @nagavenib4175 Рік тому

    Your voice is good sister.. Oka dheepam tho 40 days ivvacha sister.. Ledhaa roju ki oka dheepam use cheyalaa sister???

  • @user-cs8zx2os6u
    @user-cs8zx2os6u 8 місяців тому

    OM Namo VENKATESHAYA Govinda Govinda

  • @padmajayarravarapu5544
    @padmajayarravarapu5544 2 роки тому +1

    Melodious voice,very nice Amma

  • @ushaanil2863
    @ushaanil2863 Рік тому

    Very beautiful voice Santhoshi garu 🙏🙏

  • @JLakshmiNarayan-p3d
    @JLakshmiNarayan-p3d 3 дні тому

    Madam epudu memu start cheyali ani anukuntunamu so epudu maku 41 days lopale pitru Pakshayalu anevi vastai kada apudu non veg cheyavacha tinavacha madam mari next day Pooja continue cheyavacha

  • @Miss.004
    @Miss.004 3 місяці тому

    Santhoshi garu ratri snanam chesi harathi evala lekapothe normal ga evacha

  • @sana12841
    @sana12841 2 роки тому

    Baga explain chesaru,naku Chala istam Aina name santhoshi...my favorite matha name...mam..medi...

  • @patnalasatya3170
    @patnalasatya3170 2 роки тому

    Super voice mam chala chala ba padaru..ba chesaru

  • @sahasrapandu43
    @sahasrapandu43 Рік тому

    chaalaa baaga paadaaru akka

  • @Samjam123
    @Samjam123 Місяць тому

    Anni charanalu pathistu harathi isthu undala lekka antha padi harathi ivala akka

  • @nichenametlagangadharagupt913
    @nichenametlagangadharagupt913 2 роки тому +1

    Your voice is extraordinary sister'

  • @luckylakshmijewllerycollec4033

    Chla chla chakkga padaru me vioce asalu elanti పాటలు ఇంకా వినాలని ఉంది...

  • @jalanderthandu3899
    @jalanderthandu3899 4 місяці тому

    Superb... madam

  • @pavankumarpalakonda8211
    @pavankumarpalakonda8211 Рік тому

    Santhu akka song baga padaru me videos follow avuthunamu chala thanks akka enka manchey manchey videos cheyali akka me valla chala veyashayalu telsukunanu mutatala harti baga cheparu

  • @manasadesai9146
    @manasadesai9146 Місяць тому

    Mire padara akka❤

  • @padmaare9299
    @padmaare9299 Рік тому

    Super ga padaru

  • @kolanunagalakshmi2704
    @kolanunagalakshmi2704 2 роки тому +1

    Chalabaga padaru 🙏🙏

  • @nirmalasalihundam9075
    @nirmalasalihundam9075 2 роки тому

    Tqqqqqq sooo much manchi video pettaru tqq

  • @varalakshmic8358
    @varalakshmic8358 2 роки тому

    Super mam mee swaram meeko goppa varam kastalaku kothava vundathu ani chepparu it means it will be continued ani artham lyrics pettandi mam pls

  • @sumalathasugasani6662
    @sumalathasugasani6662 2 роки тому

    Wow!chala Baga padaru.