TTD Chairman New Trend: టీటీడీ మొదటి ప్రక్షాళన.. ఎమ్మెల్యేలకు చుక్కలు, షాకులు | BR Naidu | AP 175
Вставка
- Опубліковано 12 гру 2024
- #BRNaidu #TTDChairman #tirumalatirupati #TV5Chairman
TTD Chairman New Trend: టీటీడీ మొదటి ప్రక్షాళన.. ఎమ్మెల్యేలకు చుక్కలు, షాకులు | BR Naidu | AP 175
#naralokesh #naralokeshviralPhoto #RKRoja #rojaselvamani #Roja #ycpvstdp #chandrababunaidu #journalistsrinivasmanem
Nara Lokesh vs Roja: ప్లేట్ తీసింది ఒకరు చెప్పులు మొయించింది ఒకరు! రాజకీయ సంస్కారం అంటే ఇదే | AP 175
AP 175 Channel : This is a different UA-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
#AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
#AP175Constituencies
#AP175Politics
#AP175ChannelLive
#AP175ChannelSrinivas
#AP175Srinivas
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos
Br నాయుడిగారు చేయడమే కరెక్ట్ 👍👍
గ్రేట్ నాయుడు గారు,
ఇలానే TTD ని ప్రక్షాలన చేసి సామాన్య భక్తులకు న్యాయము చేయండి.
సూపర్ నాయుడు గారు 🙏🙏🙏🙏
ఇలాంటి వ్యక్తి ఉండాలి టీటీడీ చైర్మన్ గా
Br నాయుడు గారి ఆలోచన విధానం బాగుంది...తిరుమల స్తాల్స్ ల్లో అన్యమతాలకి చెందిన స్టిక్కర్స్,ఫొటోస్ అమ్మకానికి పెడుతున్నట్లు ఇటీవల వరుస కథనాలు సామాజిక,మాధ్యమాల్లో వస్తున్నాయి.నిజమే అయితే సత్వర చర్యలతో పాటు కఠిన శిక్షలు అమలులోకి తేవాలి.సెక్యూరిటీ కట్టుదిట్టం చేయటం,తరుచూ తనిఖీలు అధికారులు చేపట్టండి..
జై కూటమి ప్రభుత్వం, నమో వెంకటేశ్వర, ప్రజలందరికి వెంకటేశ్వర స్వాములవారికి అనుసంధాన కర్త దేవాస్ధానమునకు అనుస౦దానము ఛైర్మన్ గారు మాత్రమే! భక్తులకు మాత్రమే అన్ని రకముల సహకారాలను అ౦ది౦చ౦డి. అధికార, అనధికార, రాజకీయ, రాజకీయేతర వారి ప్రోత్సాహలను తగ్గి౦చ౦డి.
మొదట్లో నాయుడు గారిని TTD చైర్మన్ గా ఎంపిక చేరినప్పుడు. నేను కూడా ఈయన అందరిలాగా సెక్యూలర్ చైర్మన్ లా వ్యవరిస్తాడు అనుకున్నాను. కాని నిజమైన హిందువులా వ్యవహారం ఉండటం చూసి కూటమి govt సరియైన వ్యక్తి ని పెట్టారు అని పిస్తుంది తాంక్స్ to AP govt.
ఫ్రీ దర్శనం 3 గంట్టలు లోగ అయ్యే తప్పుడు ఎందుకు లెటర్,
మంచి విషయం చెప్పేరు శ్రీనివాస్ గారు.
సూపర్ సార్
Good analysis.
Bagundi
Good
లడ్డు క్వాలిటీ ఇప్పుడు చాలా బాగుంది అన్న..దీని పైన ఒక వీడియో చేయండి అన్న
Mla mlc tickets తీసేసి డైరెక్ట్ గా tickets పెడితే టీటీడీ కి ఆదాయం వస్తుంది లేదా లెటర్ pad పెట్టుకొని కోట్లు దొంగలించడం జరుగుతుంది
Letter pad darshanam ki kuda dabbulu kattali
😢🎉@@a61872
బ్రేక్ దర్శనం తీసి పడేయాలి
బియర్.నాయుడు గారు చేస్తున్నది చాలా బాగుంది. ప్రతి నెల మొదటి మంగళవారం లోకల్ వారికి దర్శనం భాగ్యం.ఎవరైతే ఏమి భక్తులకు మంచి చేసే చైర్మన్ కావాలి.అవి బియర్. నాయుడు గారి లో ఉన్నవి.
Correct chepparu
you done great job. thank you
BR NAIDU GARU 🔥🔥🔥🔥
Br.Naidu guru, first of all Every senior citizens must get priority .
Br నాయుడు గారు 👍
BR Naidu garu chestunnadhi correct
అన్న మేము 10-12నెల సర్వదర్శనానికి వేళ్లను విష్షును నివాస వద్ద టోకెన్ తీసుకొన్న స్లాట్ 4పీఎం కీ 3గంటల సమయం పాటింది
Perfect idea, go head Naidu garu, lord venkateshwaras blessings are with you
Most genuine journalist in both telugu states
Antha ledhu bro veduu tdp kukua
@@imavinash3978nisam aaaa YSRCP kukkalu ki enka mundalu ki alaga untadhi la
@@imavinash3978are ptm Pandi ga nee Kante beverse Munda koduku evaru leru be lafoot gaa
Very good sir, giving importance to common devotees
పదవి ని అడ్డం పెట్టుకుని మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా ఉంటే ఇదిగో ఇలాగే చెవి పట్టుకుని చెప్పాల్సి వస్తుంది
మంచి నిర్ణయమే
Jai br నాయుడు 🙏🙏🙏
Why should there be VIP darshan...no MLA, mlc tickets
Super OM Namo Venkatesaya
విఐపి ల లెటర్ మీద దర్శనానికి వచ్చిన వాళ్ళకి 5000 10000 చార్జీ పెట్టండి అప్పుడే తగ్గిపోతాయి
Jai br
Excellent chairman garu. VIP break darshans should be reduced. There should not be political intervention in chairman's decisions. He is working with devotion in the interest of common pilgrims which should be supported whole heartedly
దేవునిముందు అందరూ సమానులే అనే ఙ్ఞానం, ధర్మపరిపక్వత భక్తులు పొందగలిగినట్లైతే ఇలాంటి వివాదాలకు తావు ఉండదు. ఆస్కారం ఉండదు.
Vip tickets cancel cheyali
లడ్డు క్వాలిటీ ఇంకా పెద్ద మారలేదు ఇంకా అదే నెయ్యి వాడుతున్నారా .... 🤷🏻♂️🤷🏻♂️🤷🏻♂️
Super
కుప్పా విశ్వనాధ శర్మ గారి భాగవతం ఎందుకు ఆపించారు.?
👍👍👍👍👍👍
Good decision
బి ఆర్ నాయుడు గారు సూపర్ తిరుమల బాగు పడుతుంది
Superb BRN
Super bR Naidu Garu
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐
Nauidugaru great sir 👏 saamanya prajalaki Swamivari darsanam vishayam lo theesukuntuna nirnayalu chala chala great sir 🙏🙏
Super 👏🏻👏🏻👏🏻
🙏🙏
This is a good move by the Chairman and team all VIPs should understand this and co-operate with the TTD administration.
Super❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
People who can't wait for Dharshanam and bringing letters from MLA, MPs is very bad practice this has to be reduced and equal to general public
Good to reduce importance of MLAs
Naidu super,👏
Sir it is correct reduce MLA's quota
Om namo narayanaya
నేను రీసెంట్ గా తిరుమల వెళ్ళాను,ఉచిత దర్శనం టోకెన్ ఇచ్చేటప్పుడు 24 hours time చూపిస్తున్నారు,కానీ దర్శనం మాత్రం 7 hours లో అవుతుంది. ఇలాంటి గందరగోళం యందుకు.ఉచితదర్శనం సమయం కోసం గందరగోళం వుంటుంది
మీకు ఎక్కువ సమయం చెప్పి తక్కువ సమయంలో దర్శనం అయిపోతుంది అందుకు మీరు సంతోషించాలి
మీకు మూడు గంటల్లో దర్శనం అయిపోతుంది అని చెప్పి ఏడు గంటల దర్శన సమయం పట్టిందనుకోండి అప్పుడు మీరే విమర్శిస్తారు మాకు మూడు గంటల్లో చెప్పారు 7:00 అవుతుంది అని
దానికన్నా ఈ పద్ధతి మేలు కదా
కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించండి సార్ 🌹🙏🏾
B R Naidu gaaru manchi nirnayalu theesukontunnaru🎉🎉🎉
Vip letters Darshananni Raddu chesi manchi pani chesaru
Vip ante protocol darshanam untundi anthekaani anukoolamyna vaariki vip letter darshanam kalpinchadam manchidikadu deeni valana
TTD aadayaniki gandi paduthundi
Om Namovenkateshaya🙏🙏🙏
అది ఏది ఏదైనా కానీ తిరుమల అది బోర్డు రాజకీయాలు ఏమైనా ఉంటే బయట చూసుకోవాలి అంతే?
ఈ రేకు దర్శనాలు అన్నీ రద్దు చేయాలి.వాళ్లకు ఇవ్వాడమే గొప్ప.మల్లి వారి సిఫార్సుల?
నాయుడు కరెక్ట్
Request please maintain the same 🙏🏻🙏🏻
Good B R Naidu sir
Last month 19 th vellamu...3 hrs lo free darsanam ayindhi
Darshan to be Linked with Aadhar ,so that frequency of that candidate darshan to be limited with reference to daily pilgrims .
Naaku tv5 ante assalu respect ledu. but eeyana elaa work chesthunte sir meeda respect kaluguthundi.
Br ❤
Br Naidu is correct for TTD Chairman
TTD lo old system ante time slot undaali hand wrist ki computer timimg to oka tag kadataaru bhaktulu time prakaram timeslot ki akkada bhakutulu present unte chala fast gaa sri vari darshanam jarugutundi
1) VIP break dharshan ban cheyyaali
2) Hindhu temples government nunchi vidhinchaali
3) Devudu mundhu Andharu samaaname
వైసీపీ ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది ఎందుకంటే అప్పుడు బ్లాక్ లోనే నడిచింది ఇప్పుడు కూడా బ్లాక్లోనే నడుస్తున్నది పేరుకు చెప్పుకునే కానీ అందులో చేసింది ఏమీ లేదు,తిరుపతి దర్శనాలు మనకు మూడు నెలల ముందు ఏరోజు కావాలంటే ఆ ఆ రోజు ఆరోజు దొరుకుతావో అప్పుడే ప్రక్షాళన అయినట్టు మీడియా ముందు మాట్లాడను ప్రక్షాళన ,అవుతుందని చెబుతుంటారు కానీ అందులో ఏమీ జరగలేదు . ఇప్పటికి కూడా అలాగే ఉంది
Idhi manchide kadha andi… we should all move away from recommendations and go on general Darshans than break
Samanyalaku pedda Peeta veyyadam 🙏🙏
Super CBN and BRN
Actually aa letter system aa teeseyyali ,bhakti unnodu direct ga velli 3 hrs lo darshanam cheskovachu .
Ee letters aapeste enka thondaraga darshanam ayye chance kuda untadi.
Asalu. Vip Sanskrit hi yetteyyali. Just desam lo oka 15-20. Mandhi matrame. Undali migatha yevarina. Vip lu 10000 tickets petti. St ga pampochhu.
కంగ్రాట్స్ Br naudu
Bro can you explain the saros and congress connection in loksabha issue
How Duvvada Srinivas & his setup got accommodation in tirumala
MLA LU. MINISTERLU DABBULU THEESUKONI letters isthunnaru.
TDP Chairman Post Tesukuna taravata video chesaru kada anna, Appudu Edo annaru kada , a video lo , eppudu me opinion change ayinda ?
Break darshan లొ కూడ భక్తులే సామాన్యులే
Kuppa viswanath sharma gari bhagavatham marala continue cheste b.r. Naidu gari foppatananni oppukuntamu
RajaGopal Naidu is correct person
First avoid political power in TTD
Every devotee is important no v I p before god
టీటీడీ కల్యాణ మండపం ఎక్కడున్నయో అక్కడే 300 పార్టీ కట్లు రూమ్స్ బుకింగ్ జరగాలి ఇంటర్నెట్ దోపిడీ అరికట్టాలి
Why, svbc channel programs, stopped.
We are paying for this channel also.
May be chairman, but the expenditure from hundi know!
VIP Darshanam Raddu Chayyandi
Ok
Letter pads cancel cheyandi
Letters lekuda online system pedete problem vundadu kada …
First they should remove mla and mlc reference
VIP culture lekunda, Tickets rates pettochugaa
Rs.1000. Rs.3000. Rs. 5000 alaa
Oka mla family ki one year ki oka sari 10 members ki ivvachu ga
Mla mlc kota ni cancel cheyali politicians letter pads not entry in TTD jai sanatanadharmam jai hind
Law makers shouldn't become law breakers. If they don't mind this, then those people have to be dealt by their superior boss like CM accordingly. Otherwise only the ordinary devotees travelling from kanyakumari to Kashmir will suffer. Are they worried about them? Then who should take care of them?
ఇంత లాగా చేస్తా అయ్యేని వెంటనే మారిచి లాగా చూస్తారు
మోడీ బీజేపీ rss చేతి లోఉంది
Pl make video on tjkts given tv staff,telagana friends well wishers,what is the share of AP as Balaji belong to AP first what యాగగిరి Gutta.
Asalu swamy vaaru daggraki recommendation meedha velladam yento ardham kavadamled....
Swamy daggra prasantham ga vundi darshan chesukunte yentho baguntundhi..
వృద్దులకు మొండి చేయి
Kali nadakana tirumala velle bhaktulaki priority ivvali
ఆచితూచి. ఇవ్వలేదు. ఒకటి. కమ్మ అని. రెండు. టీడీపీని. జాకిలేసి. లేపుతాడని. ఏబీఎన్. మహాన్యూస్. వీటికి కూడా. మంచి
నామినేటెడ్. పోస్టులు. పడతాయి. చూడండి.
VIP darshan first teeseyyali, normal ppl darshan ki preference ivvali.