జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం......
Вставка
- Опубліковано 1 січ 2025
- లీడర్షిప్ ట్రైనింగ్ లో భాగంగా చిరంజీవి రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో అనంతపురంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కే హరిప్రసాద్ గారు పాడిన దృశ్యం అందరిని అలరించింది ఆకర్షించింది