Amma lekunte amma leni vallaki telustundi a sad aento so amma unna vallu kapadukoni bhaga chusukondi friends parents bhadapettakandi pls chala bhaga padav ra All the best ur bright future
హాయ్ అమ్మ అమ్మ కోసం చాలా చక్కగా వివరించింది అమ్మప్రేమ లేదు కనుక చాలా బాధాకరంగా ఆమె ఉన్నది ఆ పాప ఎప్పుడూ చాలా సంతోషంతో ఉండాలి తన భవిష్యత్తు బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్స్ యు అమ్మ
సూపర్ సూపర్ బంగారు తల్లి ఎలాంటి మంచి కార్లను పెద్దవాళ్లు గుర్తించడం లేదు ఇలాంటి వాళ్ళని గౌరవించి వీళ్ళ ఇంటర్వ్యూస్ తీసుకొని ప్రపంచమంతా తెలిసేలా చేయాలని సుమన్ టీవీ వాళ్లను అనే ఛానల్ వాళ్లను కోరుతున్నాను....
చాలా బాగా పాడావ్ తల్లి ,అమ్మ ప్రేమను ఎంతలా కోల్పోతున్నావో నీవు పాడిన ఈ పాటలోని ప్రతి అక్షరం నీ బాధను ప్రతిబింబిస్తుంది. ఆ శ్రీరాముని ఆశీషులు నీకు ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటున్నాను.
అద్భుతమైన, అమ్మ పాటను, అద్భుతముగా ఆలపించారు, మాకు జన్మనిచ్చిన మా అమ్మలనూ జ్ఞాపకము చేసి కంటతడి పెట్టించారు, GOD BLESS YOU ALL OF YOU, AND GRANT YOU BRIGHT FUTURE, AND FULFIL ALL YOUR DESAIRES.
అమ్మ లేని లోటు ఎవరు తీర్చ లేరు అమ్మ కు ఎవరు సాటి రారు అమ్మ అమ్మ కోసం నువ్వు ఎంత బాధ పడుతున్నా వొ నాకు అర్ధం అవుతుంది గాడ్ బ్లెస్స్ యు అమ్మ👌👌👌👌👌👌😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
అమ్మ చాలా బాగా పాడావు తల్లి తల్లి ఏదైనా ప్రేమ ప్రేమ నీలో కనిపిస్తుంది ప్రేమ నీలో కనిపిస్తుంది నీలాంటి పరిస్థితి లోకంలో ఆడపిల్లలకు ఆడపిల్లలకు పిల్లకు బాధ రావద్దు
Go for the day off and on my phone is on my way back from you soon baby girl is so good and I have to do with me and you are so sweet of you to come back to you too 👶 girl is going well so we are not a good night and sweet 🍠 fries for the next time I was in my room is so
వెరీ నైస్ గుడ్ సిస్టర్స్ మీకు మా పాదాభివందనాలు🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👍👏 అమ్మ కన్నా ప్రేమ ♥️, అమ్మా నాన్న లేనివారికి విలువ తెలుస్తోంది. బాధ పడుతున్నారు, కొంత మంది తల్లిదండ్రులకు అన్నం మెతుకులు pethanivaru ఉన్నారు పిల్లల బాధను చూడండి. ఏమి మాట్లాడాలి అర్దము కావటం లేదు బ్రో పిల్లలకు 💚🇮🇳🙏🙏🙏
Very good ma chala baga padvu
Amma gurinchi chala chakkaga cheppavu god bless u talli
Amma lekunte amma leni vallaki telustundi a sad aento so amma unna vallu kapadukoni bhaga chusukondi friends parents bhadapettakandi pls chala bhaga padav ra All the best ur bright future
అమ్మ గురించి ఈ పాట పాడిన తల్లి నీ పాదాలకు వందనాలు తల్లి😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🎉🎉🎉
Chala bhagapadav thalli elaty variki avakasa estee elaty andalaku prapachanike ammaga vuntundi okka avakasam evandi please
God bless you nuvuu vunnathamga yadagali ani korukutunnanu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sister supeeeeeeeeeeeeeeeerrrrrrrrr ga padinav God bless you
Neeku aa shivvayya blessings compulsory untai ra chitti thalli.....👍👍......💯.....
Super padinav thalli nee Badanu antha pataroopam lo cheppinav thalli neeku neetho patu unna pillalaku kuda antha manchi jaragali🙏🙏
చాలా బాగా పాడిన గాడ్ బ్లెస్స్ యు
Amma prema swachaminadi. Kalmasham leni prema ammadi.. God bless you chinni
Super thalli meru challaga vundalli devudu bhagachusukovalli😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
చాలా చక్కగా పాడారు తల్లి దేవుని దీవెనలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము 🙏🏽
Voice super nanna elanti Varini encourage cesi avaasau esthe thanaku oka dari chupinchia Varu avutarua
చక్కటి పాట చాలా బాగా పాడావు తల్లి. God bless you.
నీ గొంతులో ఏదో మాధుర్యం వుంది రా తల్లీ.ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదురా. May God bless you thalli👍👍👍
Manila aunty
Remind me to intelligence and did they would do dentist tomorrow
చాలా బాగా వుంది బుజీ అమ్మ పాట super😭😭 😍🥰😘🤩😮😮 fantastic and Excellent and great song నువు singer ఆవుతవు
..
😊
గాడ్ బ్లెస్స్ యు తల్లి చాలా చక్కగా పాడారుదేవుడు దీవెనలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానుతల్లి
అద్భుతం... తల్లీ...
నిండు నూరేళ్లు
నీ నోటి నుండి
అమ్మ పాట లెన్నో
కమ్మ గా పాడుతూ వర్ధిల్లు.
可
Amma leni bada matallo cheppalemu. Nee patalo aavedana mariyu korika baga cheppavu thalli. Nuvvu goppa ammavu...
Nice voice
Inka Amma gurinchi manchi songs padu thalli
Super amma
సెల్యూట్ మై డియర్ సిస్టర్ చాలా బాగా పాడావు ఆ దేవుడు నిన్ను దీవించును గాక
చాలా బాగా పాడావు తల్లి దేవుడు నిన్ను మీ ఆశ్రమం లోని పిల్లలందరినీ దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
Super tall and God bless you
Super 😭😭
Super god bless you sister
God bless you
😂
అమ్మ లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు చాలా బాగా పాడావ్ సిస్టర్
😢
Chala bagapadavu thalli God bless you thalli chala manchi future undi thalli
చక్కగా పాడావు తల్లి
బిడ్డల్ని హక్కున చేర్చుకున్న మి ఆశ్రమానికి దేవుడు దీవెనలు ఎల్లపుడూ ఉండాలి,🙏🙏🙏
Super 🙏⚘👏💯👌
Amma antha baga padavu ra adipinchavu
😭😭😭😭
@@banjarasingerneelabai3511 zzzzzzzzzzzzZzzzzzzzzzzzźzzzzzzzzzzzzzzzZzzzzzzzzzzzzzzzzzzzzz
@@lalitharentala7214 t
Superrr Amma .talli super ga padav ma .god bless you talli.
Super song Chelli nakuda evvaruleru same feelings
హాయ్ అమ్మ అమ్మ కోసం చాలా చక్కగా వివరించింది అమ్మప్రేమ లేదు కనుక చాలా బాధాకరంగా ఆమె ఉన్నది ఆ పాప ఎప్పుడూ చాలా సంతోషంతో ఉండాలి తన భవిష్యత్తు బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్స్ యు అమ్మ
అద్భుతమైన పాటను, హృద్యంగా పాడిన నీకు ఆశీస్సులు తల్లి, god bless u all.
🙏
చాలా బాగా పాడావు తల్లి అమ్మ పాట రాసిన వారికి పాడిన నీకు దేవుడు దీవించును గాక
చాలా బాగా పాడవమ్మా అమ్మ గురించి నీకు నా హృదయ పూర్వక వందనములు 🙏🙏🙏
చెల్లి దేవునికృప నీకుతోడుయుండును గాక
I cannot express my words to our great mothers for her life sacrifice to ours thank you for your song
డిస్లైక్ కొట్టారంటే వీళ్ళంత వెధవలు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు.చాలా బాగా పాడావు తల్లీ.
,,,,,👍
చాలా బాగుంది తల్లి 🙏🙏 అమ్మా ప్రేమ చాలా గొప్పది
🙏🙏😭❤️❤️🙏🙏
Yes sir
Chalabagundhi Bangaram
సూపర్ సూపర్ బంగారు తల్లి ఎలాంటి మంచి కార్లను పెద్దవాళ్లు గుర్తించడం లేదు ఇలాంటి వాళ్ళని గౌరవించి వీళ్ళ ఇంటర్వ్యూస్ తీసుకొని ప్రపంచమంతా తెలిసేలా చేయాలని సుమన్ టీవీ వాళ్లను అనే ఛానల్ వాళ్లను కోరుతున్నాను....
Super.... Ra ... Chelli . .... Chaala chakkaga padavu ........so.... Nice.....
హృదయాన్ని కదిలించినా పాట పాడావు తల్లి నీకు నా హృదయ పూర్వక వందనములు 👍🌹
కన్నీళ్లు ఆగడంలేదు తల్లి అందరి హృదయాల్లో నిలుచుండి పోయేలా సాంగ్ నీ స్వరం కోకిల గానం సూపర్
🙌🙌🙌🙌🙌🙌🙌🙋🙋🙋🙋🙋🙋🙋🙋
🙏🙏
👏👏👏😭
Yes 👏👏👋👋👋👋
bu se free
Superb chelli
Amma gurinchi chala baaga cheppav Thank you chelli God bless you
చాలా బాగా పాడావ్ తల్లి ,అమ్మ ప్రేమను ఎంతలా కోల్పోతున్నావో నీవు పాడిన ఈ పాటలోని ప్రతి అక్షరం నీ బాధను ప్రతిబింబిస్తుంది.
ఆ శ్రీరాముని ఆశీషులు నీకు ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటున్నాను.
Super ra thalli
Super excellent padav thalli
Beshnd
Heart beating song.
Lol lol lol p look forward to hearing from you by ml
సూపర్ వాడే రా బుజ్జి నీ ప్రతిభను గుర్తించి పెద్ద సింగర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
👍
Bhangaru thalli ...challa ga undumma.... 🥺🥺🙏🙏🙏🙏🌹🌹🌹😘😘😘
అమ్మ తోడు లేకుంటే అంధకారమే అనేది అమ్మ దూరమైన వాళ్ళకే తెలుస్తుంది చెల్లి చాలా చక్కగా వివరించావు అమ్మ ప్రేమని 👏👏
❤️
Yes Medham nuvvu chepindhi nijam
అమ్మ నాన్న.
By
Super
ఈ పాటలో పూర్తిగా నిమగ్నమైన ఆ అమ్మాయి గొంతు ఎంతో సహజంగా ఉంది.
Natural vioce of God
నీ పాటకు నోట మాట రావడం లేదు. అమ్మ గురించిన పడిన నువ్వు నిందు నూరేళ్ళు హ్యాపీ గా వుండాలి
అమ్మ సరిలేరు నీకెవ్వరు
సరిరారు ఏ దేవతలు
కనిపెంచిన అమ్మను కడదాకా కాపాడుదాం.
అమ్మలా బిడల్ని హక్కున చేర్చుకున్న చేయూత ఆశ్రమానికి పాదాభివందనం🙏🙏🙏
Nice anna
Naa.padabivandanam
Vary nice sister
అద్భుతమైన, అమ్మ పాటను, అద్భుతముగా ఆలపించారు, మాకు జన్మనిచ్చిన మా అమ్మలనూ జ్ఞాపకము చేసి కంటతడి పెట్టించారు, GOD BLESS YOU ALL OF YOU, AND GRANT YOU BRIGHT FUTURE, AND FULFIL ALL YOUR DESAIRES.
👌
Good song god bless you🙋👏👏👏👐👐👐👐👐
అమ్మ నీకు నా వందనాలు రా తల్లి ప్రభువు నిను దీవించు గాక ప్రభువు నీకు తోడువుండ్డు గాక 🙏🏽🙏🏽🙏🏽
Thalli Yaksayya meku yallappudu toduga undunugaka
ɢᴏᴏᴅ.sɪsᴛᴇʀ
🚩🚩🚩🚩🚩🙏🙏🙏🚩🚩🚩🚩🚩
Super amma
@@jiyamanikayamjiyamanikayam4325 💘
కనిపించే దైవము అమ్మ ఒక్కటే....సూపర్ చిట్టి తల్లి
😭😭😭
Heart touching song.support such children
సూపర్ గాపాడీనావు బంగారు@@kumarmahanty610
God bless you ra thalli neku padabivandanalu..🙏🙏🙏🙏
అమ్మ లేని లోటు ఎవరు తీర్చ లేరు అమ్మ కు ఎవరు సాటి రారు అమ్మ అమ్మ కోసం నువ్వు ఎంత బాధ పడుతున్నా వొ నాకు అర్ధం అవుతుంది గాడ్ బ్లెస్స్ యు అమ్మ👌👌👌👌👌👌😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Liked msg
😒😒😒😒😣
Bheti God bless you 😂 super
అమ్మ లేకపోతే జన్మ ఉన్నా లేకున్నా ఒకటే....చనిపోవడం చాల మేలు.... జీవితం చాలా నరకం గా😭😭😭😭 ఉంటుంది
అమ్మ పాట పాడిన అమ్మా నీకు నా ఆశీస్సులు దేవుడు నిన్ను దీవించు గాక
amen
Aunu,👍
Nice god bless you
@@rani5394 1
చాలా బాగా పాడారు అక్క
అమ్మా, బంగారు తల్లీ, చాలా చాలా బాగా పాడావమ్మ... ధర్మ దీవెనలతో
Thanks ana🍅
అమ్మ చాలా బాగా పాడావు తల్లి తల్లి ఏదైనా ప్రేమ ప్రేమ నీలో కనిపిస్తుంది ప్రేమ నీలో కనిపిస్తుంది నీలాంటి పరిస్థితి లోకంలో ఆడపిల్లలకు ఆడపిల్లలకు పిల్లకు బాధ రావద్దు
Amma 👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽🌹🌹🌹🌹 నువ్వు బాగుండాలి తల్లి
అమ్మ ను మించిన దైవం లేదు.. సూపర్ ఉంది చెల్లెమ్మ పాట,....... 🙏🙏
Yes
Ee pata vintunte chala badhagavunnadhi chelli naku ammaledhu andhuke super pata
Super ga padav talli neeku devdu thoduundunugaka chala chala baga padav raa thalli
సూపర్ సిస్టర్.
Super Thalli song hattsaap Amma is super 👌❤🙏
సూపర్ తల్లి హాట్ ఫూల్ ఉవ్ది పాట
అ దేవుడు నిన్ను చల్లగా వుండాలని కోరుకుంటున్నాను
Super తల్లి .దేవుని aashissulu నీకు ఉంటాయి.
Mee అందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడు గాక
talli.amma.laenida.manaom.lamu.talli.suparga.padavu.talli
అద్బుతం తల్లి🌹🌹🌹🌹🌹
దేవుడు ఆ పిల్లలకు సహాయం చేయునుగాక సహాయం ఎక్కడ నుండి వచ్చును తెలియదుగానీ సహాయం అయితే అందుతాయి ఆమెన్ ఆమెన్
amen
God, bless yoy,తల్లి
దేవుడు చల్లగా చూడనుగాక
Amen🙏
Go for the day off and on my phone is on my way back from you soon baby girl is so good and I have to do with me and you are so sweet of you to come back to you too 👶 girl is going well so we are not a good night and sweet 🍠 fries for the next time I was in my room is so
నూరేళ్ళు నా జీవితంలో మర్చిపోలేని పాట .నీ వాయిస్ చాలా బాగుందితల్లి God bless you talli
N ur 3:13
ulu
అమ్మ గురించి పాడిన ఈ పాట వింటే గుండె బరువెక్కి పోతుంది ❤❤❤❤❤❤ పాడిన ఈ చిన్నారి పాట అద్భుతంగా ఉంది😭😭😭😭😭🙏🙏🙏🙏
👏👏🙏🙏 చాలా బాగా పాడవు అమ్మ నాకు నీలోనే అమ్మ కనిపించింది తల్లి ❤️❤️❤️
Yes
అమ్మ ప్రేమ చెప్పలేనిది. చెల్లమ్మ పాట చాలా బాగుంది.
Nice chelie God bless you
Amma song nice thalie God bless u
Yes bro
Amma pata chalabagundira talli
U
ఈ పాట పాడిన అమ్మాయి కి చాల భవిష్యత్తు ఉంది..చాల బాగ పాడింది... కంపోజ్ చేసిన వారికి పాడిన పాపకు చాలా చాలా అభినందనలు
వింటూ ఉంటే మనసు చెమ్మ గిల్లుతుంది.ఇంత అద్భుత పాట వినలేదు
Very very good tali
వెరీ నైస్ గుడ్ సిస్టర్స్
మీకు మా పాదాభివందనాలు🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👍👏
అమ్మ కన్నా ప్రేమ ♥️,
అమ్మా నాన్న
లేనివారికి విలువ తెలుస్తోంది.
బాధ పడుతున్నారు,
కొంత మంది తల్లిదండ్రులకు అన్నం మెతుకులు pethanivaru ఉన్నారు
పిల్లల బాధను చూడండి.
ఏమి మాట్లాడాలి అర్దము కావటం లేదు బ్రో పిల్లలకు 💚🇮🇳🙏🙏🙏
ఇలాంటి ....మాణిక్యాల వాణి.... 👌👌👌 మీ ఛానెల్ ద్వారా మా వఱకు రావాలని ఆశిస్తున్నాను 🙏🙏🙏
అనాధ పిల్లలను చేరదీసి నా వారికి పాదాభివందనాలు
Superb
.
.
అమ్మ🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగా పాడావు తల్లి ఇలాంటి వాళ్లకు సినిమాల్లో పాడే ఛాన్స్ ఇచ్చి వాళ్లని అభివృద్ధిలోకి తీసుకు రావచ్చు కదా👌👌🙏🙏
M طج
Yes please do this thing for her bright future...
🙏🙏🙏
@@Pavanismiley2025 dahsfu
P
Superb song బిడ్డ నువ్వు పాడిన పాట హృదయాన్ని కరిగించింది..
Super thalli
ఈ పాటని రైటర్ ఎంత అందంగా రాసారో, పాప అంతకంటే అద్భుతంగా పాడారు.. హాట్స్ ఆఫ్🌱🌱🙏
Supar supar
Male male vena pata chala venalane utude
Male male vena pata chala venalane utude
Super amma
Devudu nannu silaga sodala ne korukunnanu
Super song, good performance
అమ్మకెవరు సరిరారు - అమ్మను మించిన వారెవరు లేరు.
Amma. Paata. Chaala. Bbagunnthe. Godmay. Bless you
చాలా చక్కగా పాడవు బంగారు తల్లి దేవుడు దీవెనలు ఉంటాయి తల్లి
Excellent ra Chitti thalli I miss you very much
Chelli! Amma gurinchi ,amma lenappudu .anubhavinche bhadhanu nee anubhavantho pata dhwara vinipinchi na kanneelu teppinchavu .god bless you thalli😂
God.bless you. amma super.songra
చాలా బాగా పాడవు చెల్లి ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు God bless u
తల్లీ నీ మసులో బాధ తెలుస్తుంది నీకు అమ్మా లేకపోతేనేం భవిష్యత్తులో నువ్వే అమ్మా అవుతావు అప్పుడు mi అమ్మే నీ కడుపున పుడుతుంది తల్లీ 🙏🙏🙏🙏🙏
Supar,ammapaata
తల్లి లేనువారికి ఈ పాట అంకితం
గుర్తు చేసిన ఈ చెల్లికి నా ఆశీస్సులు నిందుగా ఉండాలని కోరుకుంటున్నాను
🙏🙏🙏🙏🙏
👍
అమ్మ చక్కగ పాడవు తల్లి ప్రభువు నిన్ను దీవించు గాక ప్రభువు నిన్ను కాపాడు గాక ఆమెన్ 🙏🙏🙏
Super
Eannenni janmalethina Ammathodu vundalani.. Kanipimchu dhyvamu Maa Amma Aa Dheamudu nu koradhi VaramuOkkatea ❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏
@@snehithguntur5628 ;
Chala baaga paadaue talli god bless you
అమ్మ లేకపోతే ఆ భాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అయినా మనకి మనమే దైర్యం చెప్పుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలి తల్లి. All the best 👍
God bless you
me also s
Super mamma
Gad bless you
God bless you
అమ్మను ఎందరు వర్ణించిన అమ్మ యొక్క గొప్పతనం గొప్పది అమ్మ నీ పాట సూపర్
🙏
Nice singing raaa chelli
చిన్న ని పాట వింటిటే నా కు కనిల్లు అగడము లేదు రా చిన్న తల్లి🙏🙏🙏🙏 నీ పదలికి న నమస్కారములు 😭😭😭😭😭😭💐💐💐💐💐💐
. I
super chittitalli
🤣🤣🤣
అమ్మ కు వందనాలు .. నీకు శుభాకాంక్షలు తల్లీ
🙏
Namanasunu bagaakarshishindi thank
సూపర్ రా చెల్లెమ్మ చాలా చక్కగా ఏంతో బాధతో అమ్మ మీద ఉన్న ప్రేమతో పాడావు😢
టివి
అక్క మీకు పాదాభివందనాలు.👏👏👏
అమ్మ చాలా చక్కగా అమ్మ గురించి వివరించావు,కన్నీరు తెప్పించావు దేవుడు నిన్ను దివించాలి అని కోరుకుంటున్న GOD BLESS YOU ALL
అమ్మ గురించి ఇంత మంచి పాట పడటం
చాలా చక్కగా పాడవు తల్లి మాటలు రావడం లేదు 👏👏🙏🙏
అమ్మ అన్న పిలుపే ఓ మాధుర్యం. చక్కగా పాడావు తల్లీ, ఆ దేవుడి ఆశీస్సులు నీకు ఎప్పుడూ వుంటాయి.
@@ravikiran243 g
ఈ ప్రపంచంలో తల్లి మించిన దైవం లేదు మనకంటికి కనిపించే దేవత అమ్మ good luck ma
Super song talli
అమ్మ మీద పాట పాడినందుకు చిన్ని తల్లికి పాదాభివందనం🙏🙏
Super.sisters song
Supper.
Super
Lllllllllllllll
Llllllllllllll
Nice song sister every day e song nenu 2 times ayena vinta...I like song ...tq u so much ..padinduku