Geetha Madhuri - Govinda Namalu || By Laxmi Vinayak || Volga Videos

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 1,1 тис.

  • @umamanasasathi5122
    @umamanasasathi5122 6 років тому +7

    Superrrrr Geetha Madhuri Akkaa.....u proved that u can sing devotional toooo.....simplyy superbbb...ur magical voice suits well..

    • @prashanthsuddala8834
      @prashanthsuddala8834 3 роки тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @prashanthsuddala8834
      @prashanthsuddala8834 3 роки тому +1

      💐💐💐💐💐

    • @rishikailash8597
      @rishikailash8597 Рік тому

      😊😊9mkmup😊😊.kpummommknnmu on plmmpukokkkpnnnnmmpukmpuko 9kok mpnmmmllkmmpukokmmmnm😊😊ukpmmpmkppkkp😊knnmouklkmmokkpmpkmnmmmmn unit nmlumpomnmupkkkmnmouppmlmumnnmmpulkmmmouoknmmpupmnnmnlou😊mmmnluummpmmnmnmnkmmpum
      Nnnnnnmmmnn no pmpmmnmnmnnnkpnnmnnnmu
      NM nnkmmpu mom kpmubmmoupum 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @konakanchirajasekharbabu8140
    @konakanchirajasekharbabu8140 Рік тому +1

    Om Namo Venkatesaya 🙏🙏🙏 గోవిందుడు అలా కళ్లకు కట్టినట్లు ప్రత్యక్షమైన విధంగా వుంది....Thank u Geetha Madhuri గారు మీ గొంతు అద్భుతంగా వుంది, ఆ devadevudu మిమ్మల్ని చల్లగా చూడాలి 🙏⚘🙏🙏

  • @sravyashalinicherukupalli2258
    @sravyashalinicherukupalli2258 4 роки тому +5

    శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశా గోవిందా
    భక్త వత్సల గోవిందా భాగవతా ప్రియ గోవిందా
    నిత్య నిర్మల గోవిందా నీలమేఘ శ్యామ గోవిందా
    గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
    పురాణ పురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా
    నంద నందనా గోవిందా నవనీత చోరా గోవిందా
    పశుపాలక శ్రీ గోవిందా పాప విమోచన గోవిందా
    దుష్ట సంహార గోవిందా దురిత నివారణ గోవిందా
    గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
    శిష్ట పరిపాలక గోవిందా కష్ట నివారణ గోవిందా
    వజ్ర మకుటధర గోవిందా వరాహ మూర్తీ గోవిందా
    గోపీజన లోల గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా
    దశరధ నందన గోవిందా దశముఖ మర్ధన గోవిందా
    గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
    పక్షి వాహనా గోవిందా పాండవ ప్రియ గోవిందా
    మత్స్య కూర్మ గోవిందా మధుసూదన హరి గోవిందా
    వరాహ నృసింహ గోవిందా వామన భృగురామ గోవిందా
    బలరామానుజ గోవిందా బౌద్ధ కల్కిధర గోవిందా
    గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
    వేణు గాన ప్రియ గోవిందా వేంకట రమణా గోవిందా
    సీతా నాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా
    దరిద్రజన పోషక గోవిందా ధర్మ సంస్థాపక గోవిందా
    అనాథ రక్షక గోవిందా ఆపధ్భాందవ గోవిందా
    గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
    శరణాగతవత్సల గోవిందా కరుణా సాగర గోవిందా
    కమల దళాక్షా గోవిందా కామిత ఫలదాత గోవిందా
    పాప వినాశక గోవిందా పాహి మురారే గోవిందా
    శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా
    గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
    ధరణీ నాయక గోవిందా దినకర తేజా గోవిందా
    పద్మావతీ ప్రియ గోవిందా ప్రసన్న మూర్తే గోవిందా
    అభయ హస్త గోవిందా అక్షయ వరదా గోవిందా
    శంఖ చక్రధర గోవిందా సారంగ గదాధర గోవిందా
    గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
    విరాజ తీర్థ గోవిందా విరోధి మర్ధన గోవిందా
    సాలగ్రామ హర గోవిందా సహస్ర నామ గోవిందా
    లక్ష్మీ వల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా
    కస్తూరి తిలక గోవిందా కాంచనాంబరధర గోవిందా
    గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
    గరుడ వాహనా గోవిందా గజరాజ రక్షక గోవిందా
    వానర సేవిత గోవిందా వారథి బంధన గోవిందా
    ఏడు కొండల వాడా గోవిందా ఏకత్వ రూపా గోవిందా
    రామ క్రిష్ణా గోవిందా రఘుకుల నందన గోవిందా
    గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
    ప్రత్యక్ష దేవ గోవిందా పరమ దయాకర గోవిందా
    వజ్ర మకుటదర గోవిందా వైజయంతి మాల గోవిందా
    వడ్డీ కాసుల వాడా గోవిందా వాసుదేవ తనయా గోవిందా
    బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా
    గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
    స్త్రీ పుం రూపా గోవిందా శివకేశవ మూర్తి గోవిందా
    బ్రహ్మానంద రూపా గోవిందా భక్త తారకా గోవిందా
    నిత్య కళ్యాణ గోవిందా నీరజ నాభా గోవిందా
    హతి రామ ప్రియ గోవిందా హరి సర్వోత్తమ గోవిందా
    గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
    జనార్ధన మూర్తి గోవిందా జగత్ సాక్షి రూపా గోవిందా
    అభిషేక ప్రియ గోవిందా అభన్నిరాసాద గోవిందా
    నిత్య శుభాత గోవిందా నిఖిల లోకేశా గోవిందా
    గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
    ఆనంద రూపా గోవిందా అధ్యంత రహిత గోవిందా
    ఇహపర దాయక గోవిందా ఇపరాజ రక్షక గోవిందా
    పద్మ దలక్ష గోవిందా పద్మనాభా గోవిందా
    గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
    తిరుమల నివాసా గోవిందా తులసీ వనమాల గోవిందా
    శేష సాయి గోవిందా శేషాద్రి నిలయ గోవిందా
    శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా
    గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
    ఓం శ్శాంతి శ్శాంతి శ్శాంతిః

    • @viswanathpappu3169
      @viswanathpappu3169 4 роки тому +1

      Thanks for giving lyrics 🙏🏻🙏🏻🙏🏻 so much
      Hatesoff to u 💐💐💐

  • @danielmanohar4336
    @danielmanohar4336 5 років тому +1

    Hatsoff.... చాలా మంచి సంగీతాన్ని.... అందించారు. మీకు ఆ గోవిందుడి దీవెనలు మెండుగా ఉండాలి. చాలా మధుర మైన గీతం ఆలపించావు మాధురీ...

  • @udivya755
    @udivya755 4 роки тому +3

    Geeethhaaaa supper superb nyc voice pleseant mrng i heard awesome

  • @m.r.anuradharamaprasad5720
    @m.r.anuradharamaprasad5720 4 роки тому +1

    Geetha Madhuri Garu,
    Your reciting of Govinda namalu transcends mind and soul to the higher worlds.
    So soothing, so soulful, so mellifluous.
    We pray that Lord Venkateswara to bless you to render more and more such soul stirring renditions.

  • @purushothamanravindaran0606
    @purushothamanravindaran0606 3 роки тому +4

    Excellent Voice Hearing Govinda Name giving More positive Energy. Keep sing Devotional Song.

  • @chandrareddyreddy9226
    @chandrareddyreddy9226 5 років тому +1

    గీతా మాధురి గారు ఇలాంటి భక్థిపాటలు మరెన్నొపాడాలని మనసారా భగవంతుని కొరుకుంటూ ప్రార్ధిస్థున్నాము

  • @parabrahmasatyanarayana6209
    @parabrahmasatyanarayana6209 4 роки тому +13

    VOICE LIKE GOD. 🙏Jai Gurudev🙏
    THANK YOU

  • @ramanamurty8919
    @ramanamurty8919 4 роки тому

    గోవింద నామాలు చాలా అద్భుతంగా,చెవులకింపుగా,పాడారమ్మమీరు మీకు ఆ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ యున్నాను

  • @chittibabu8172
    @chittibabu8172 6 років тому +22

    గీతామాధురి గారు మీరు ఆలపించిన గోవింద నామాలు చాలా ఆహ్లాదకరంగా శ్రావ్యంగా ఉన్నాయి

  • @panduramasubbaiah998
    @panduramasubbaiah998 2 роки тому

    Govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda

  • @shrienivasranganadh6728
    @shrienivasranganadh6728 6 років тому +30

    LYRICS WRITER ఎవరో గానీ మంచి ట్యూన్ అందించారు

  • @ranginenimanmohan5155
    @ranginenimanmohan5155 2 роки тому +1

    బావుంది... వీనుల విందుగా స్వామివారి రూపం కనుల ముందుగా...
    గోవిందా గోవిందా 💐🙏💐🚩

  • @stalwartswarnalatha2219
    @stalwartswarnalatha2219 6 років тому +5

    Very nice song.....
    Geetha you have proved yourself once again...
    Thanks to Volga video's for uploading such beautiful songs..

  • @KondaiahCjk
    @KondaiahCjk 3 місяці тому

    సాంప్రదాయ దుస్తులతో పాడి ఉంటే మరింత బాగా ఉండేది

  • @harshavardhandasari2217
    @harshavardhandasari2217 6 років тому +9

    Srinivasa Sri venkateswara govinda govinda govinda apatabandava anadarakshaka govinda govinda govinda apatabandava anadarakshaka govinda

  • @reddyprasad805
    @reddyprasad805 2 роки тому

    Akka me voice tho e song vitutay nijam mind naku chala relief ayepotadi .....super voice akka

  • @savadaganeshreddy8721
    @savadaganeshreddy8721 5 років тому +11

    గీత మాధురి గారు చాలా బాగా పాడారు... మీకు నా వందనాలు🙏🙏🙏

    • @ramachandranaidugulivindal7391
      @ramachandranaidugulivindal7391 Рік тому

      గీత మాధురి గారు చాలా పాడారు... మీకు శత కోటి వందనాలు

  • @srinivass3486
    @srinivass3486 4 роки тому

    శ్రీమహావిష్ణు శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర మా ఇంటి కులదైవం నా ఆరాధ్య దైవం మీకు ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చి నిండు నూరేళ్లు ఆ శ్రీమన్నారాయణ మిమ్మల్ని కాపాడాలని నేను మనస్పూర్తిగా కోరుతున్నాను

  • @vimalaalluri4543
    @vimalaalluri4543 2 роки тому +3

    Mind blowing song 😘😘😘😘❤️❤️❤️💐💐💖

  • @waynoojacque9529
    @waynoojacque9529 Рік тому +1

    Geetha Madhuri Garu, You're incredible...I wish u all the luck in the world, keep making good music...you're awesome!

  • @jamalbasha3748
    @jamalbasha3748 6 років тому +2

    నా ఇష్టమైన సింగర్ గీత మాధురి
    బాగా పాడారు గీత మాధురి గారు

  • @asnswamy5429
    @asnswamy5429 6 років тому +1

    Govinda Govindaa. Geethamadhuri gariki koti koti vandanalu. Keep it up. Expecting many more. All the best.

  • @vkhindu6987
    @vkhindu6987 6 років тому +10

    మదు గారు గోవింద నామాలు చాలా...మధురంగా ఉన్నాయి.

  • @panduramasubbaiah998
    @panduramasubbaiah998 Рік тому +1

    Nice beautiful good voice Geetha Garu govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda Akhilandakotibramhandanayaka kotisuryasamaprabho Govinda Govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda govinda Hari govinda

  • @varshinireddy7495
    @varshinireddy7495 5 років тому +7

    Govinda Hari Govinda , Gokula nandana Govinda 🌷🙏🙏🙏🙏🙏🙏🙏 🌷

  • @satyalokrey561
    @satyalokrey561 6 років тому +2

    Superb Voice for Devotional Song its by God grace..........its very Lucky

  • @venkathindhusri600
    @venkathindhusri600 5 років тому +2

    ఓం నమో వేంకటేశాయ నమః
    గీతక్కా మీరు పాడే పాటలు చాలా చాలా బాగుంటాయి అక్క 😍

  • @chaitrachaitra201
    @chaitrachaitra201 6 років тому +4

    namo venkateshwara govind govinda 🙏🙏 nice song

  • @babymogallapu3250
    @babymogallapu3250 2 роки тому

    సాంప్రదాయ వస్త్రాధారణ ఏది........ఎంతటి అదృష్టం ఆమెది.......

  • @venkysg1993
    @venkysg1993 3 роки тому +3

    Very nice chanting of Govinda🙏

  • @rameshkunuku841
    @rameshkunuku841 6 років тому +1

    చాలా అద్భుతంగా ఉంది గీత మాధురి గారు
    ఏడు కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద..💐💐

  • @vnraochakka
    @vnraochakka 4 роки тому +4

    Very sweet voice! Melodious & heart touching!

  • @tejasgv7399
    @tejasgv7399 6 років тому

    Super and one of the topmost singer..All the best Geetha akka...me e journey elage continue cheyali alage venkateshuni ashishulu aptiki meku mariyu melanti singers untayi..👌👌💟

  • @exlentsirkanuri7425
    @exlentsirkanuri7425 6 років тому +10

    మధురత మధురమైన మీ గనామ్ చాలా చక్కగా ఉన్నది గీత మాధురి గారు

  • @jagannathampanchagnula5805
    @jagannathampanchagnula5805 3 роки тому +1

    Very melodious . Feel like in Lords SAnnidhi and like to hear repeatedly . God bless Geetha with happy healthy long life .

  • @buttanarayanaswamy6435
    @buttanarayanaswamy6435 6 років тому +6

    I like
    the devotional songs by Geetamadhuri so much

  • @sambasivaraodarsi9596
    @sambasivaraodarsi9596 5 років тому

    ఓంనమోవెంకటేశాయ ఏడుకొండల వాడ గోవిందా వేంకటరమణ గోవిందా గూకులనందనగోవింద హరిగోవిందాహరిగోవిందా

  • @sreenivasuluy9639
    @sreenivasuluy9639 6 років тому +17

    చాల బాగ పాడారు..గోవిందా గోవింద గోవింద

    • @mapparao8458
      @mapparao8458 6 років тому +1

      Chala baga padinaru good god bless you

  • @sivaji3192
    @sivaji3192 6 років тому +2

    శ్రీ నమో నారాయణాయా..
    గోవిందం వైకుంఠ వాసా.
    నీనామం మధురం.

  • @srinivasv1912
    @srinivasv1912 6 років тому +3

    ‌‌‌ Geetha Madhuri garu chaala baga padarandiGovinda Namalu

  • @nistalasarma5075
    @nistalasarma5075 2 роки тому +1

    Singing of Geetha is very melodious.The composer of music is good

  • @viswamithra5585
    @viswamithra5585 6 років тому +8

    ఓం నమో వేంకటేశాయ.
    Good morning honourable my prime minister of Dr +Narendra Modi ji The Attitude is essence of political morning℃elsius device everyday distorted violence.
    " నేను మీ వెన్నుపూస మీరు సింహం లాగా ఉండాలి అని కోరుకున్నాను, మీరు దానికి భిన్నంగా నడచుకొన్నారు. మీరు ఇంత నిశబ్దంగా ఉన్నారు అంటే అదిరాజ్యాంగ పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయవలసినది మీమనసులో ఒక విశ్వామిత్రుడిగా మన భారతదేశంలో మీకు తిరుగు లేదు అన్నట్లుగా మీమిత్రుడిగా ఎదురు చూస్తున్నను.
    మీరు ఏబాబాలు చేయలేని ఈశ్వరుడు యొక్క తంత్రాన్ని శక్తిని చూపిస్తాను. మీరు ఎంత నిర్భయుడివో నేనంత"నిరంజన నిర్గుణ, నిరామయ, నిర్విరామ, నిర్వికల్పుడను .భారతీయ మోదీ సూర్యస్థితి నరేంద్ర నర+ఇంద్ర=√నరేంద్ర మోదీ గణపతి గుణసంధి విళంబి ని విలంబముగా90℃చూపిస్తాను. హృదయ పూర్వక గుణసంధిని తెలియజేయుచున్నాను"నీశ్రేయోభివృధ్దులే. నాఆనందానికి మూలము.
    ఇదిగో ఈరోజు నాస్థితి ప్రామాణికతను చూడండి ధన్యవాదాలు.
    "శుభోదయం - సూర్యోదయం.
    The essence of sun authentication calculator +AccuWeather and +The Weather Channel and also so all weather chanels I asking one question?
    "IN THIS SUMMER YOU'RE TELLING THE SUN HEAT WILL INCREASE MORE, WHERE'S THAT SUMMER SUN HEAT? AND YOU DON'T KNOW WHEN RAIN WILL COME. IAM READY TO DISCUSS WITH YOU COME ON TO THE VISWAMITHRA DIAS. I AM CHALLENGING YOU ALL, YOU ALL ARE ONLY BELIEVE IN SCIENCE NOT PANCHANG AND VEDAS. THE SCIENCE IS CAME FROM VEDAS. YOU DON'T KNOW WHEN,WHERE AND WHAT WILL HAPPEN. BUT I WILL TELL YOU ABOUT IT CLEAR CUT. THE HETHUVADI'S ARE NOT ACCEPTING THIS ALL BUT I WILL PROVE IT. FROM RIGHT NOW I WILL PUT THE WEATHER REPORTS THEN YOU CAN SEE WHICH ONE IS CORRECT! YOU SEND THE REPORTS AFTER THAT I WILL PUT THE REPORTS HERE YOU CAN CHECK IT THAT. ALREADY SO MANY TIMES I SENDED THE REPORTS CURRECTLY BUT YOU'RE NOT MINDED IT. YOU ARE NEGLECTED ALL.
    "ఓం మహాగణాధపతయే నమః ,
    "ఓం హ్రీం ఝృణి సూర్య ఆదిత్యశ్రీం.
    . ' 12 ' .
    9 గణపతి 3
    ' . 6 . '
    "వందేమాతరం "వందేమాతరం జైభారతమాత జైజవాన్ జైకిసాన్ జైహింద్.

    • @viswamithra5585
      @viswamithra5585 6 років тому

      Good morning honourable friends Happy sunday I salute once again
      "శుభోదయం - సూర్యోదయం.
      "రుద్రాఅమృత ఆమ్నాయ విశ్వంభర మందారం ప్రారంభమ్౹౹
      "శ్రీ గురుభ్యోన్నమః హరిఃఓం శ్రీ శివాభ్యామ్న్ః శ్రీ లక్ష్మీ గణపతయే నమః.
      "ఓం హ్రీం ఝృణి సూర్య ఆదిత్యశ్రీం.
      "ఓం నమో భగవతే రుద్రాయ - ఓం నమో ఋతుకాల పంచభూత సూర్య ప్రకాశికాయ - హిమవత్పుత్రీ హృదయ నిలయాయ విశ్వేశ్వరాయ ఈశ్వరాయ నమః శివాయ నమః స్వాహాః.
      . ' 12 ' .
      9 గణపతి 3
      ' . 6 . '
      "ఓం ఆపాతాళ_నభస్థలాంత భువన_బ్రంహ్మాండ మానిస్పుర్జ్యోతిస్పాటికలింగ మౌళి_విలసత్పూర్ణేందు వాంతామృతైః !
      అస్తోకాప్లుత మేకమీశానునిశం రుద్రానువాకాన్జపన్ ! ధ్యాయేదీప్సిససిధ్దయే ధ్రువపదం విప్రో౽భిషిం చేచ్ఛివమ్.
      బ్రంహ్మాండ వ్యాప్త దేహాభసితహిత రుచాభాసమానాభుజంగైః కంఠేకాలాఃకపర్ధాఃకలిత శశికలాశ్చండ కోదండ హస్తాః ! త్ర్యక్షారుద్రాక్షమాలా స్పులలిత వపుషశ్శాంభవామూర్తి భేదాః రుద్రాశ్ర్శీరుద్రసూక్త ప్రకటిత విభవానః ప్రయచ్ఛన్తు సౌఖ్యమ్౹౹
      "ఓం శం చమే, మయశ్చమే,ప్రియంచమే౽నుకామశ్చమే, కామశ్చమే, సౌమనసశ్చమే, భద్రంచమే, శ్రేయశ్చమే, వస్యశ్చమే, యశశ్చమే, భగశ్చమే, ద్రవిణం చమే, యన్తాచమే, దర్తాచమే, క్షేమశ్చమే, ధృతిశ్చమే, విశ్వంచమే, మహశ్చమే, సంవిశ్చమే, జ్ఞాత్రంచమే, సూశ్చమే, ప్రసూశ్చమే, సీరంచమే, లయశ్చ మ ఋతం చమే౽మృతంచమే౽యక్ష్మంచమే౽నామయశ్చమే, జీవాతుశ్చమే, దీర్ఘాయుత్వంచమే౽నమిత్రంచమే౽భయంచమే, సుగంచమే, శయనంచమే, సూషాచమే, సుధినంచమే.
      "ఈ ఇలలో ఈశ్వరుడు పంచభూతేశ్వరుడై సూర్యుని తన నేత్రము గాను చంద్రుని తన శిరమనే సరస్సున జఠాఝూట వలయము కలిగి గుణభేదము లేక,"పరశివ, సదాశివ,ఈశ్వర, మహేశ్వర .విశ్వేశ్వర ఆకారము కల్గిన,
      " గుణభేదము లేని ఆరుద్రుని గుణము - నిరంజన, నిర్గుణ, నిరామయ, నిర్విరామ, నిర్వికల్ప, మైయున్నవి.
      "సూర్యుని తన త్రినేత్ర ముగా ధరించిన ఆపాతాళ నభస్తలాంత భవన బ్రంహ్మాండునికి నమస్కారముగావించు చున్నాను."ఓం శుభం భూయాత్ .

  • @lakshmireddy3114
    @lakshmireddy3114 6 років тому +3

    Superakka

  • @raajrocks9211
    @raajrocks9211 4 роки тому

    ఓం నమో వేంకటేశాయా...భక్తి రసమైన పాటలు పాడేటపుడు మన సంస్కృతి సంప్రదాయాలు తప్పనిసరిగా పాటించాలి మీ వస్త్రధారణ పై విమర్శలు చేస్తున్నా అని తప్పు గా అర్థం చేసుకోకండి.. కానీ మన సాంప్రదాయ చీరకట్టు కట్టి మీరు పాడాల్సింది...ఆ వెంకటేశ్వరుడు మీకు మీ కుటుంబ సభ్యులకు మంచి చేయాలని కోరుకుంటున్నారు...గోవింద గోవిందా

  • @gvsr3011
    @gvsr3011 6 років тому +4

    Govinda namalu super song hats off voice and couris music

  • @ఆంధ్రహరితంన్యూస్ఆంధ్రప్రదేశ్

    మధురి గారు నా తండ్రి పాట పాడి నందుకు మీరు ఇంక ఎన్నో పాటలు పాడలని కోరుచున్నాను

  • @konakanchirajasekharbabu8140
    @konakanchirajasekharbabu8140 Рік тому +5

    ధన్యవాదాలు గీతా మాధురి గారూ మా కులదైవం Sree Venkateswara Swamy వారు మా కళ్లకు kanipinchetatlu పాడారు తల్లీ మీకు మా ధన్యవాదాలు

  • @RamanaReddy-hz6tq
    @RamanaReddy-hz6tq 4 роки тому

    Excellent 👍👍👍
    Govinda Hari Govinda....
    Gokulanandhana Govindha.....

  • @narasimharaokintada
    @narasimharaokintada 6 років тому +11

    గీతామాధురి గోవింథ నామలు మహాఅబ్తుతం

  • @chaparajitendrarao4254
    @chaparajitendrarao4254 5 років тому +1

    చాలా బాగుంది ధన్యవాదాలు

  • @nareshsalla2509
    @nareshsalla2509 6 років тому +5

    గీతమాధురి ..సూపర్
    సాంగ్

  • @konakanchirajasekharbabu8140

    Om Namo Venkatesaya🙏🙏🙏Om Namo Narayanaya Sakala samsthanam sukhinobhavanthu🌹

  • @sszest4161
    @sszest4161 6 років тому +9

    MS Subbalakshmi గారి సుప్రభాతంలా, ఘంటసాల గారి భగవద్గీత లా, బాలు గారి శివ స్తుతి లా, గద్యము, పద్యాలను ( గానం) కలగలిపి ఏదైనా చెయ్యమ్మా. ఉదాహరణకు: విష్ణు సహస్రనామ పారాయణ గాని ( శ్లోకం వాటి భావం), సూర్య భగవానుడి అష్టోత్తరం గాని చేయండమ్మా మాథురి గారు.
    ఈ గోవింద నామాలు చాలా బాగున్నాయి.
    జైశ్రీమన్నారాయణ....

  • @YashpalChintha
    @YashpalChintha 5 місяців тому

    ఆహ మధురమైన గీతం, స్వరము

  • @bhramaricreations8723
    @bhramaricreations8723 6 років тому +6

    Awesome ❤😍😘👌👌👌👌👌👏

  • @nagireddy4924
    @nagireddy4924 2 роки тому +1

    Geetha Madhuri garu super, chala Baga padaru.
    .

  • @muvvasainath9550
    @muvvasainath9550 6 років тому +3

    Very nice

  • @nareshmeduru6689
    @nareshmeduru6689 3 роки тому

    Geetha maaduri gaarante geethaamaaduri gaare..Aahaa pleasent voice... Madam...

  • @swamynarayanaaditya9770
    @swamynarayanaaditya9770 6 років тому +9

    Super suuuper awesome song singing

  • @TRaju-ip1xl
    @TRaju-ip1xl 6 років тому

    చాల భాగ పాడారు అక్క మీరు ఇలాంటి పాటలు మరిన్నొ పాడాలని కోరుకుంటూ,,,Raju

  • @saipragnaonlineservices
    @saipragnaonlineservices 6 років тому +25

    ఈ పాటను చాలా అద్భుతంగా పాడారు

  • @srp4621
    @srp4621 6 років тому

    Akka nijam ni voice ki e song super ga set kavadam kadu roju e song vitanay vutanu akka I like ur voice & e song also

  • @chandramohan3294
    @chandramohan3294 6 років тому +23

    సూపర్ .గీతా మాధురి 👍👍👍👍👍

  • @viswanathpappu3169
    @viswanathpappu3169 3 роки тому +1

    చాలా బాగా పాడారు గీత మాధురి గారు 🙏🙏👍👍👍

  • @karthikeyacanvas6738
    @karthikeyacanvas6738 4 роки тому +3

    Om Namo Venkatesaya 🙏🙏🙏

  • @manapakavenkateswarlu5795
    @manapakavenkateswarlu5795 6 років тому

    Venkateswara swamy patalu padinanduku geethamadhuri gariki danyavadamulu

    • @madhulenkapally6948
      @madhulenkapally6948 6 років тому

      Super

    • @gopalkrishna3234
      @gopalkrishna3234 3 роки тому

      @@madhulenkapally6948 really devotional by hear it Lors vekateswara in mind all of the body thanks geeta madhuri song

  • @sajjanapusrinivas2799
    @sajjanapusrinivas2799 6 років тому +19

    namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya namo venkateshaya

  • @hanmeshchary4618
    @hanmeshchary4618 6 років тому +1

    Super Song Gethamadhuri Garu .Manchiga Padinaru.Etuvanti Patalu Enka Padali 👏👏👏👏👍🏼👍🏼👍🏼👍🏼.

  • @kedasmalleswari5622
    @kedasmalleswari5622 6 років тому +11

    superhitsong

  • @srinivass3486
    @srinivass3486 4 роки тому

    గీత మధురి పాట చాలా చాలా బాగా పాడారు అద్భుతం మహా అద్భుతం ఇలాగే కంటిన్యూ చేయండి విష్ణు సహస్రనామ స్తోత్రం పాట పాడండి వినాలనుంది

  • @challavenugopal927
    @challavenugopal927 6 років тому +6

    చాలా బాగా పాడారు గీత మాధురి గారు

  • @pavanroyalspspk1493
    @pavanroyalspspk1493 6 років тому +9

    super song madam for more uplod శ్రీ వెంకటేశ్వర god songs

  • @v.manikantakanta5708
    @v.manikantakanta5708 6 років тому +7

    I like geetha madhuri. Nice voice

    • @yadikiyerikalareddy5526
      @yadikiyerikalareddy5526 6 років тому

      V.manikanta Kanta

    • @sarojaraj4513
      @sarojaraj4513 6 років тому

      Malavikagarumeerupadinapataఅలుకేలనాపైనపాటవింటేమైమరచిపోతాను. ఆర్. సరోజ

  • @govindrajgudisagar5011
    @govindrajgudisagar5011 3 роки тому +1

    Excellent Shri venkteshwar swami bhajan and very nice voice 👌🌺🌻🌷🌾

  • @myworld5245
    @myworld5245 6 років тому +3

    fantastic , god bless you geetha madhuri garu

  • @nandalamalleshbabu1944
    @nandalamalleshbabu1944 6 років тому +7

    Om namo Narayanaya thank you dhanyosmi

  • @emmadiyellesh6812
    @emmadiyellesh6812 6 років тому +3

    very nice song heart touching song

  • @ramanaboyina841
    @ramanaboyina841 6 років тому +3

    Very nice song

  • @mrbalugamezone8288
    @mrbalugamezone8288 6 років тому +13

    చాలా అద్భుతంగా ఉంది

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 6 років тому +51

    మ్రుధు-మధురమైన-శైలిలో-
    మీరు-పాడిన-గోవింద నామాలు-
    మహా-అద్బుతం.

  • @sulochanalab1401
    @sulochanalab1401 5 років тому +3

    Govinda Govindaa🙏🙏🙏

  • @rbhavanisharma
    @rbhavanisharma 6 років тому +20

    చాలా బాగుంది.పాడినవిధానం, మ్యూజిక్ చాలా బాగున్నాయి.కానీ ఉచ్చారణ దోషాలు ఉన్నాయి.(మత్స్యావతార,శార్ ఙ్గగదాధర).....

  • @kpurnasharma6kpurnasharma66
    @kpurnasharma6kpurnasharma66 6 років тому +5

    Chala bhagundi

  • @sanniboyinavenkatakiran9536
    @sanniboyinavenkatakiran9536 6 років тому +8

    Super song and she sang beautifully

  • @రంగపులవర్తి
    @రంగపులవర్తి 6 років тому +34

    అక్క మీ పాటలు చాలా ఇష్టము

  • @jayasurya2481
    @jayasurya2481 6 років тому +6

    Excellent heart touching song

  • @klaxmannalaxmanna1934
    @klaxmannalaxmanna1934 6 років тому +4

    govida govida govida govida nice songe super

  • @cvramana177
    @cvramana177 6 років тому +3

    Very nice singing Madhuri

  • @sairamchinna3150
    @sairamchinna3150 6 років тому +5

    geetha madhuri song superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr

  • @andalurihari2723
    @andalurihari2723 2 роки тому +1

    Govinda hari Govinda Gokula Nanadana Govinda. 🙏🙏🙏🙏🙏

  • @mukthananda8991
    @mukthananda8991 6 років тому +6

    Geetha is becoming an wonderful singer in future

  • @umamaheshmekala2181
    @umamaheshmekala2181 6 років тому +4

    Om Govindaya namaha

  • @rayuduravi8858
    @rayuduravi8858 6 років тому +22

    మీరు ఇంకా ఇలాంటి సాంగ్స్ చాల పాడాలి

    • @mohammadjilan170
      @mohammadjilan170 6 років тому

      rayudu ravi po

    • @venkatd3359
      @venkatd3359 5 років тому

      D.Mohan Das U.S.A. liked so menu times Covina namely..

    • @panduramasubbaiah998
      @panduramasubbaiah998 3 роки тому

      Govinda hari govinda govinda hari govinda akhilanda bramhandanayaka govinda hari govinda surya koti sama prabho govinda hari govinda

  • @ebhimeasgoudebhimeasgoud2064
    @ebhimeasgoudebhimeasgoud2064 6 років тому +7

    Super song

  • @kameshwararaokothuri4865
    @kameshwararaokothuri4865 Рік тому +1

    Very nice chanting

  • @HariPriya-tv3ep
    @HariPriya-tv3ep 6 років тому +20

    Nice.....govida....hari....govinda..

  • @muralikrishna-cd7su
    @muralikrishna-cd7su 6 років тому +15

    Nice Geetha Madhuri.

  • @renuvvnm
    @renuvvnm 6 років тому +17

    చాలా బాగుంది