Chaganti koteshwar Rao garu about Wife and Husband|| Bharyani yella chuskovalli

Поділитися
Вставка
  • Опубліковано 28 січ 2025

КОМЕНТАРІ • 234

  • @neethac5718
    @neethac5718 9 місяців тому +4

    My husband is my god, my husband is my everything..

  • @krishnpremikaJyotichannel9356
    @krishnpremikaJyotichannel9356 2 роки тому +26

    ఒక భార్య గుణాలను గురించి గొప్పగా చెప్పె వారు చాలా మంది ఉన్నారు. కానీ వారి మాటలు వింటే " " వారి కంటికి కనిపించనిది మాత్రమే వారు చెప్పుతున్నారని" నాకు అనిపించేది. కాని మొదటి సారి "ఒక భార్య ఎలా వుంటుందో అని మనస్పూర్తిగా అర్థం చేసుకొని చెప్పెవారు మీరు మాత్రమే" అని అనిపించింది. నిజంగానే చాలా బాగా చెప్పారు. 👍👍🙏🙏🙏

  • @milkysmazaa
    @milkysmazaa 2 роки тому +9

    Guruji garu miru chepinatha essayga prathi barthalu untee inka life lo wife and husband ki asal godavalu undavuv sir ♥️ but mi words ki memu happy ne sir tnx ....

  • @NIRMALA-pu1ug
    @NIRMALA-pu1ug Рік тому +48

    సాక్షాత్ దేవుళ్ళే స్త్రీలు ని గౌరవిస్తారు మనమెంత వాళ్ళ ముందు ....చాగంటి గారి ప్రవచనం వల్ల ఎంతమందికి ఆదర్శం 👏👏👏👏👏👏👏👏🥰🥰🥰🥰

  • @neethac5718
    @neethac5718 9 місяців тому +5

    Golden words about wife.. 👍👍👍💯

  • @noobygaming6710
    @noobygaming6710 Рік тому +9

    Barya ante jeetham Leni panimanishela chustharu guruvugaru

  • @luckylakshmichannel6489
    @luckylakshmichannel6489 2 роки тому +8

    Thanks Andi nijanga na eyes lo tears vachayee true ga adhe jarigindhi life lo

  • @faheemakhther7801
    @faheemakhther7801 2 роки тому +6

    🙏 No 🙏 words 👍, chala 👍 chakkaga 🌟 cheppru 🌟 right 🌟 now 🌟 emotional 🌟, speechless 🙏 hat's 🙏 off 👍 to 👍 you 🌟 sir 🙏🙏👍👍🌟🌟🌟🌟🌟

  • @venkateshjonnalagadda192
    @venkateshjonnalagadda192 2 роки тому +14

    goppaga chepparu

  • @saidarahas9298
    @saidarahas9298 2 роки тому +38

    గరువు గారికి శతకోటి నమస్కారాలు ఒక భార్య విలువని తెలియ చేసిన మీకు🙏 . పాదాభివందనాలు🙏🙏

  • @routinemugulu452
    @routinemugulu452 2 роки тому +19

    ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @narsimpetbhargavi8616
    @narsimpetbhargavi8616 2 роки тому +7

    Chala clear gaa ardham ayyela chepparu,kaani andharu ardham chesukunte bagundu 🙏🙏🙏🙏

  • @ggworld9727
    @ggworld9727 Рік тому +6

    🙏🙏🙏🙏🙏 బాగా చెప్పారు గురువు గారు అందరు మొగవాళ్ళు అలా ఉండరు అలా ఉన్నాడంటే ఆ స్త్రీ అదృష్ట వంతురాలు

  • @SwapnaJNagaroja
    @SwapnaJNagaroja Рік тому +16

    ఆడ దాని గొప్పతనం గురించి చాలా బాగా చెప్పారు గురువుగారు.

  • @neerajkatta5967
    @neerajkatta5967 2 роки тому +6

    🙏🙏🙏 guruvu gariki padabhi vandanalu 🥺🥺🥺elanti pravachanalu vini Aina kontha Mandi moorkhulu marali ani korukuntunnaaa

  • @KrashKrash-mu9dq
    @KrashKrash-mu9dq Рік тому +1

    నిజమండి మీరు చెప్పింది అక్షరాల నిజం ప్రతి భార్యకు భర్తతో పాటు అత్తమామలు ప్రేమ ఉంటే అదృష్టం
    గాడ్ బ్లెస్సింగ్స్

  • @kmamatha3792
    @kmamatha3792 2 роки тому +224

    ఆడది అదృష్టవంతురాలు అవునో కాదో తెలియాలంటే పుట్టింట్లో కాదు , అత్తింట్లో బాగా చూసుకునే భర్త, అత్త మామ వుంటేనే అదృష్టవంతురాలు

  • @vasumamidi2290
    @vasumamidi2290 Рік тому +5

    🙏🙏 ఇలాంటివి ఎన్నో విషయాలను గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏

  • @shashikiranc1790
    @shashikiranc1790 9 місяців тому +1

    Sir youare legendary pravachanna speech thanks sir

  • @pavanimurali1984
    @pavanimurali1984 2 роки тому +4

    Enta goppaga chepparu guruvugaru meeku padabi vandanalu 🙏

  • @gontlaswetha8954
    @gontlaswetha8954 2 дні тому

    Very good message

  • @MamathaGuddolla-rb5cf
    @MamathaGuddolla-rb5cf 6 місяців тому +1

    Chala Baga chepparu swamy garu 🎉

  • @srinivasabbaraboina2006
    @srinivasabbaraboina2006 2 роки тому +5

    Aentha baaga chepparu

  • @sravanthivlogs23
    @sravanthivlogs23 2 роки тому +31

    చాలా చక్కగ వివరించిన గురువు గారికి శత కోటి వందనాలు 🙏🙏

  • @chinnaswamytirunagari6642
    @chinnaswamytirunagari6642 2 роки тому +7

    భార్యకు ఏ కష్టాల్లో పడకుండా చూడాలి లేకపోతే జీవితం నరకం ఒకవేళ ఈ నరకం లేకుండా పవిత్ర భంధం లేకుండా ఏకాంతంలో సృష్టి చేయకుండా యూనివర్సిల్ జీవితం గడుపుతూ ఆనందించే స్థితి మంచి జీవనం

  • @yaminiyallapu595
    @yaminiyallapu595 2 роки тому +5

    Absolutely correct guruvu garu👏

  • @karanamprasannakumari7999
    @karanamprasannakumari7999 2 роки тому +5

    Chala baga chepparu guruuu garuu🙏🙏

  • @sravanthikrishna7769
    @sravanthikrishna7769 2 місяці тому

    Jai Sri Krishna 🙏

  • @buchagyaneswari4529
    @buchagyaneswari4529 2 роки тому +2

    Chala baga chepparu guruji

  • @sujitharangu7338
    @sujitharangu7338 9 місяців тому +1

    Golden words

  • @padmavathiy9444
    @padmavathiy9444 Місяць тому

    Good words. Chepparu rao gsru

  • @p.v.v.sramasastry4272
    @p.v.v.sramasastry4272 7 місяців тому

    🎉🎉 golden words 🎉🎉bhanu

  • @muchalapurisobharani1085
    @muchalapurisobharani1085 2 роки тому +4

    Chala goppaga cheparu guruvu gatu

  • @usharanigara8829
    @usharanigara8829 2 роки тому +5

    Super
    Sar

  • @bheemarajusaritha7397
    @bheemarajusaritha7397 2 роки тому +2

    Chala. Baga. Chayparu. Guruvu. Garu

  • @AkashAkash-og6qd
    @AkashAkash-og6qd Рік тому

    Guruvu gaaru ippatlo barya gurinchi intha andhanga vivarinchi Nan dhuku meeku satha koti vandhanaalu guruvugaaru.🙏🙏🏻🙏🙏🙏🙏🙏🙏

  • @sistlabhaskarrao2989
    @sistlabhaskarrao2989 Рік тому +2

    👌👌sir

  • @avinashjajula6292
    @avinashjajula6292 Рік тому +1

    Enta chakkaga chepparu guruvugaru mee pravachanalu vinadaniki memu enta punyam chesamo

  • @vijayalakshmighanta241
    @vijayalakshmighanta241 2 роки тому +5

    చాలా బాగచేపనారు

  • @22225665
    @22225665 2 роки тому +7

    Thank you so much gurujii

  • @vanipilla6923
    @vanipilla6923 Рік тому

    Chaala baaga chepparu guruvugaaru vintu vuntay vinaali anipistundi 🙏🙏🙏

  • @d.bhargav1428
    @d.bhargav1428 2 роки тому +9

    చాలా బాగా చెప్పారు గురువు గారు ధన్యవాదాలు స్వామి

  • @Qudruple
    @Qudruple Рік тому

    Chaalaa santhosham viluvaina vishayaalanu teliyajedhaaru. Guruvu gaaru shatakoti danyavaadaalu meeku.

  • @deepthikarimsetti5208
    @deepthikarimsetti5208 2 роки тому +3

    Jai sree krishna super ga chparu sir

  • @namojumeena5796
    @namojumeena5796 2 роки тому +4

    Sir nijanga chala baga cheparu andharu ardham chesukunte baguntadhi sir🙏🙏

  • @kiranmayee6932
    @kiranmayee6932 Рік тому +4

    Though I dnt have any value and being treated as a dog I just feel happy by listening to the Respected words said by guruvu garu. I Pray to my God Lord Sree Ram to bless me the above said life.

  • @achyutasubbalakshmiandra8188
    @achyutasubbalakshmiandra8188 2 роки тому +14

    Enni pravachanaalu vinna marani daridrulu untarandi

  • @damu6570
    @damu6570 Рік тому +2

    Guruvu gari ki vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @geetharani8137
    @geetharani8137 Рік тому

    Chala chala goppaga chepparu Guruvu garu

  • @tharraramu5614
    @tharraramu5614 Рік тому

    chala baga cheparu guruvu garu

  • @sreehamsini3206
    @sreehamsini3206 2 роки тому +2

    Guruvu gariki Namaskaram

  • @mvgphani12dec96
    @mvgphani12dec96 9 місяців тому +2

    🥺🥺🙏🏻🙏🏻

  • @SwethaVaranasi-34
    @SwethaVaranasi-34 9 місяців тому +1

    Chala baga cheparu andi edi vini kontha mandi ayna marite bavuntundi

  • @thanikondavasavi5661
    @thanikondavasavi5661 Рік тому +2

    No words 😊

  • @balrajubalraju5604
    @balrajubalraju5604 Рік тому

    Guruvugaru meeku paadabivandanaalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sirichowdharyallinonechann9687

    Correct ga chepparu guruu garu

  • @russgrkidschannel4858
    @russgrkidschannel4858 Рік тому

    👌👌👌👌👌ga chepparu swamy

  • @bhrathidevi4240
    @bhrathidevi4240 Рік тому +6

    భార్య అంటేనే విలువ లేదు ఎన్ని పనులు చేసినా భార్య గురించి బాగా చెప్పారు మూర్ఖుడు వింటే అర్థం చేసుకోవాలి బాగా చూసుకొని కష్టాలు రోగాలు లేకుండా

  • @swathichandu7647
    @swathichandu7647 2 роки тому

    Chala baga cheparu tatha garu

  • @chavalisanthisree1825
    @chavalisanthisree1825 Рік тому +1

    Chala baga cheparu gurugaru vintunte entha prasanthaga undho

  • @r.ssaisiddarth9203
    @r.ssaisiddarth9203 2 роки тому +9

    I sincerely Salute Sri Koteswsra Rao Garu for explaining wife's value. I ran my joint family for more than one decade with her(wife) sincere co-operation. Now she is not with me since she suddenly left for Gowri Lokam 17 years back having given me everything. Now I am leading my life in her thoughts.

  • @chandunarayana2375
    @chandunarayana2375 2 роки тому +3

    Chala chala goppaga chepparu

  • @sankeerthana158
    @sankeerthana158 2 роки тому

    🙏🙏🙏 wow super sir

  • @santhoshnampelli9163
    @santhoshnampelli9163 2 місяці тому +1

    చాగంటి గారు చెప్పేవన్నీ నిజాలు నాకు ఒక విషయం తెలియకుండా అడుగుతా? పెళ్లి చేసుకునేటప్పుడు మన పెద్దవాళ్లు అమ్మాయికి చాలా డబ్బు ఉన్నోడు ఓ జాబు ఉన్నవాడు చూసి పెళ్లి చేస్తున్నారు అలాగే ఆశపడి వాడ్ని పెళ్లి చేసుకుంటున్నారు.
    వాని పెళ్లి చేసుకునే అంతవరకు ఈ అమ్మానాన్నలు పడే కష్టం అంతా ఇంతా కాదు కనీసం మా పెళ్ళికి ఎంత లేదన్న ఒక పది లక్షలు ఖర్చు చేస్తుంది ఆ పెళ్లి లో వాళ్ళు పెట్టే టార్చర్ భరిస్తూ పెళ్లి చేస్తారు. ఈ అబ్బాయి కూడా అంతే డబ్బున్న ఆడదాన్ని పెళ్లి చేసుకుంటారు అందం అంటావా అందం చూస్తారు తప్ప మనసును చూసి పెళ్లి చేసుకునే అమ్మాయిలు అబ్బాయిలు లేరు మొత్తం డబ్బు మాయం.
    ఇక వీళ్లు ఏడా కలిసి ఉంటారు అని నమ్మకం ఇక్కడ భార్య ఉన్నది భర్త ఏడ ఉన్నాడు. ఫస్ట్ ఆడపిల్లకు పెళ్లి చేసేటప్పుడు వరకట్నం ఇవ్వకూడదు ఈ కాలంలో పెద్దలు కుదిర్చే సంబంధాల కన్నా లవ్ మ్యారేజ్ చేసుకొని సపరేట్గా పోయి కాపురం పెట్టుకొని ఎవడైతే బతుకుతాడు వాడే డెవలప్ అవుతాడు. వాడే పెళ్ళాన్ని ప్రేమించుకుని పెళ్ళాం తోటి బాగా ఉంటారు. వీరికి పెళ్లి చేసిన అప్పులు ఉన్నాయి అబ్బాయికి కూడా ఏం అప్పులు ఉన్నాయి ఎందుకంటే వీళ్లు అన్ని సంబంధాలను తెంచుకొని సపరేట్గా పోయి బతుకుతారు కాబట్టి వీళ్ళ అమ్మానాన్నలతో సరిగా ఉండరు కానీ వేరు వీళ్ళ భార్య పెళ్ళాం పిల్లలు మొగుడు తోటి చాలా ఆనందంగా ఉంటారు వీళ్ళు చేసే పని ప్రతి పైసా ఎలా డెవలప్ కావాలని ఆలోచననే ఉంటుంది.
    పెద్దలు చేసే సంబంధం ఎలా ఖర్చు చేయాలి ఎంత ఖర్చు చేయాలి ఎన్ని బట్టలు కొనాలి ఏ బండి కొనాలి ఏ ఫంక్షన్ హాల్ బుక్ చేయాలి ఏ డీజే కి ఎంత ఖర్చు పెట్టాలి ఎంత మందు తాగాలి ఇవే సగం దాకా అప్పులు నన్ను అడిగితే మన సమాజంలో మనకున్న డబ్బులు మనమే సేవ్ చేసుకుంటే ఖర్చులు లేకుండా రేపటి భవిష్యత్తుకు ఆ ఇద్దరు భార్యాభర్తలు విడిపోకుండా ఏ ఆలోచన రాకుండా బతుకుతారు నేను చెప్పే కాడనే ఇప్పుడు సమాజంలో మీరు చూసి నేర్చుకోండి తిని పోతారు ఎంజాయ్ చేస్తారు ఆ రెండు మూడు రోజుల పెళ్లికి పెట్టే ఖర్చు మాములు కాదు సర్వం ఇంట్లో ఉన్న ఆస్తులు గీస్తూఖర్చు చేస్తారు ఆ పెళ్లి అయిన మొహానికి మొత్తం అప్లై వాడు క్రెడిట్ కార్డు తీసుకొని రాలేకపోతున్నాను మందు తాగి చచ్చి పోతుంది

  • @dscherry123
    @dscherry123 2 роки тому +3

    Guruvugaaru meeru cheppindi nijam kaani allanti vaaru baryani ala gouravinchevaru kotiki okaru untaru alanti vallaki danyavadalu

  • @Thadakamallapavani.
    @Thadakamallapavani. Рік тому

    Super

  • @laxmiprashanthipalitham2936
    @laxmiprashanthipalitham2936 2 роки тому +1

    Guruvgaru namaskaram🙏🙏🙏

  • @russgrkidschannel4858
    @russgrkidschannel4858 Рік тому

    Entha baga chepparu swamy

  • @srilakshmibotique5918
    @srilakshmibotique5918 2 роки тому +2

    👏👏

  • @VijayaLakshmi-wl6sn
    @VijayaLakshmi-wl6sn Рік тому

    Namo Narayanaya guruvu gariki namaskaramulu

  • @achintamani2538
    @achintamani2538 Рік тому +4

    నా భర్త ఒకటే అంటారు. నీకా అద్రుష్టం లేకపోతే నేనేం చేస్తాను అని తప్పించుకుంటున్నారు

  • @luckyreddy360
    @luckyreddy360 Рік тому

    Abba entha baga chepparu guru garu madyalo vache barya ani chulakanna kanni aa madyalo vachina barya chivarivaraku thodu undedhi

  • @stellarit3485
    @stellarit3485 2 дні тому

    Meeru cheppina lakshanalu kontamandi software ammayilaki undavu guruvugaru

  • @manikantamani6499
    @manikantamani6499 2 роки тому +1

    Om nama shivaya 🙏🙏🙏

  • @ranjitkumar-fu2pm
    @ranjitkumar-fu2pm 2 роки тому

    Good

  • @santhoshplaying6318
    @santhoshplaying6318 2 роки тому +2

    🙏🙏🙏

  • @saichethanuniquecreations3753
    @saichethanuniquecreations3753 2 роки тому +3

    Namasthe chaganti garu🙏🙏

  • @rrrsistersmedly946
    @rrrsistersmedly946 2 роки тому +1

    Chala Baga chepparu... Kani konni situation lo akka, chelli, amma, anna, thammudu, nana.... Valu avaru ardham chesukoru vala rakthasambhamdham... పెళ్లి చేసుకుని marusoti ruju nunche భార్య kutumbham mothanni ardham chesukovali

  • @satyaperuboina7392
    @satyaperuboina7392 Рік тому

    👌👌

  • @vardhiniganesh4014
    @vardhiniganesh4014 2 роки тому +7

    Chala goppaga cheparu guruvu garu Kani ma varu Amma chellelu Matta vedavakku Nannu tidutune untaru MI mattalaku Marali Ani asapadutunanu prema anedi unndadu pakkana kurchodam anedi undadu Amma sisters enta sepu kurchuntaru secrets chepkuna patinchukonu Vala decision e mida Ani chestuna badapadanu kanisam children mundu kuda na Matta pillalni vinanivaru ma Varu nenu lenipapudu pillaliki chedaga na mida chepi Mari na mida prema champestaru 3 person degera kuda cheda chepakudu

    • @Bunny-jy6kd
      @Bunny-jy6kd 2 роки тому

      1 FYIbio bio

    • @vamshiyadav1813
      @vamshiyadav1813 2 роки тому

      👍🏿g 👗gyygg 👗👍🏿gp

    • @vamshiyadav1813
      @vamshiyadav1813 2 роки тому

      O

    • @riyasangi5435
      @riyasangi5435 2 роки тому

      Eneeneeeeee in concept 3 nee 7eee3eeeeeeeeee3eeeeeeeeeeneeeeeeeeee

    • @riyasangi5435
      @riyasangi5435 2 роки тому

      Eneeneeeeee in concept 3 nee 7eee3eeeeeeeeee3eeeeeeeeeeneeeeeeeeee

  • @kamakshidivya9145
    @kamakshidivya9145 Рік тому

    Antha baaga cheppaaru chaaganti Gaaru 🙏vintuntey kallallo Neellu aagaledu😢
    Adhi Amina Bharya ga unnaduku garvapaduthunnanu… Intha goppa role undani thelipaaru🙏

  • @DHYARAMSANTHISRI
    @DHYARAMSANTHISRI 2 місяці тому

    Thotikodalu gurunchi cheppara sir

  • @nrcreddy4014
    @nrcreddy4014 2 роки тому +3

    గురువు గారికి అభినందనలు

  • @kavithabillapati5412
    @kavithabillapati5412 2 роки тому

    Namaskar am.

  • @sadireddypavani5427
    @sadireddypavani5427 Рік тому

    🙏🌸🙏🙏🙏🙏

  • @spiritualbutterfly9857
    @spiritualbutterfly9857 2 роки тому +3

    Yes e desam lo jivithanthamga brathakalsina anubhandham unday Pavithramaina bhandham okay okati adhi vivaha bhandham matramay baga cheypayru guru vu garu ...😊😊😊🙏🙏🙏

  • @veenavenky7677
    @veenavenky7677 2 роки тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rajiraji8120
      @rajiraji8120 2 роки тому

      Naa husband Vallu Amma, nanna, akka family ki yekkuva importance estaru.....taruvata Nannu Naa biddani

    • @buchagyaneswari4529
      @buchagyaneswari4529 2 роки тому

      Chala baga chepparu guruji

    • @vidya8109
      @vidya8109 Рік тому

      😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lio_x_ronaldo7
    @lio_x_ronaldo7 Рік тому

    Maa vaaru Mee pravachanalu vini andhariki manchi chestharu guruvugaru Naaku ok ne but 1 lekha 2 vishayalu mathram opposite Andi brathakalani asha kooda thaggipoindhadi

  • @dharmavvap1884
    @dharmavvap1884 2 роки тому +13

    E generation lo wife ki value ledu..husband ki wife gurinchi alochinche time ledu...

  • @pendyalamaheshwari5096
    @pendyalamaheshwari5096 2 роки тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏👋👋👋👋👋

  • @Khushipapa1123
    @Khushipapa1123 Рік тому

    Challa baga Chepparu guruvu garu

  • @vijayamedisetti
    @vijayamedisetti Рік тому

    👌👌👌👌

  • @lalithadivili1536
    @lalithadivili1536 Рік тому

    👏👏👏👏👏👏👏

  • @ranirajarajeswaridevinadha7323

    👏

  • @Demon_e666
    @Demon_e666 Рік тому

    😢😢🙏🙏

  • @vijayakumarvedagiri5747
    @vijayakumarvedagiri5747 Рік тому +4

    మొత్తం విన్నాను. భార్య స్థానాన్ని కించపరిచే వాడు దుర్మార్గుడు కాదనను. కానీ భార్య మాత్రమే ఉత్తమురాలు, భర్త లందరూ దుర్మార్గులు అంటే అది ఒంటి కంటి చూపే! శ్రీరాముడు మొదలు వివాహ బంధంలో భార్యలు మాత్రమే త్యాగాలు చేసే వారయితే శ్రీ రాముడు కూడా చెడ్డవాడు కదా! భార్యల కోసం కుటుంబం నుండి దూరమవుతున్న పురుషులకు అవమానాలా? భార్య మీద ప్రేమ ఉంటే సినిమాల్లో లాగా నటన ఉండదు పురుషుల్లో. భార్య నిజంగా బాధలో ఉన్నపుడు అది తెలుస్తుంది. భర్తను కని పెంచి యోగ్యుడిని చేసిన తలి తండ్రులతో స్వంత కూతురు లా ప్రేమించని భార్య ఉత్తమురాలా? భర్త మనసును గ్రహింపక అస్తమానం, నిరంతరాయంగా నీవు నన్ను బాధిస్తున్నావు, హింసిస్తున్నావు, ఏడిపిస్తూ ఉన్నావు అంటూ కుళ్ళపొడిచే భార్య ఉత్తమురాలా? భార్య మనసుకు, ఆలోచనలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి ఏమీ మాట్లాడని వాడు భార్యను లెక్కచేయని వాడా? ఆహా ప్రపంచమా నీకు ఎంత పక్షపాతం? మంచి అనేది కేవలం మహిళలలోనే ఉంటుంది అనే ప్రవచన కర్తలందరూ ఒంటి కంటి రాక్షసులు కాదా? ఒక్క ప్రవచన కర్త కూడా భర్తలను గుర్తించి చెప్పడే?

  • @rajkishoricreations6653
    @rajkishoricreations6653 2 роки тому +3

    Mee matalu vini na kallallo kanneeru vachchesindi. Meeku pogadataniki na daggara padale levu.
    Meeru cheppina baadhalanni na jeevitam lo vunnayi.
    Sri Ramudu vale andaru bhartalu "naku kevalam oka bharya matrame jeevitamani" anukunte bagunnu.

  • @umamahesh3416
    @umamahesh3416 Рік тому

    😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢 adrustam undali manchi bartha dorakalante amma nannalkosam enni badhalunna bartha intlone baristhundi

  • @sanjunani1799
    @sanjunani1799 Рік тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👏👏

  • @ramulamma4030
    @ramulamma4030 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏