Documentary on Prof Kodandaram | MLC | Telangana Jana Samithi| Hyderabad

Поділитися
Вставка
  • Опубліковано 30 жов 2024

КОМЕНТАРІ • 1

  • @KolipakaPrasad-x3g
    @KolipakaPrasad-x3g Місяць тому +2

    🇮🇳,,,ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర యోధులు ✊️
    తొలి,, మలి దశ ఉద్యమ నాయకుడు .. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మనందరం పోరాడితే సాధించుకున్న మలిదశ ఉద్యమానికి మార్గదర్శకంగా నిలిచిన గొప్ప *రాజకీయవేత్త.తెలంగాణ రాష్ట్ర సాధకులు TJC ఛైర్మన్ గౌరవ ప్రొ. కోదండరాం గారికి ఎమ్మెల్సీ పదవి* .TS: గారు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాజ్ భవన్ ఉత్తర్వులు జారీ చేసింది.. *ఎమ్మెల్సీగా ఎన్నికైన తెలంగాణ ఉద్యమ రథసారధి గౌరవనీయులైన ప్రో. కోదండరాం గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు🎉💐.*
    #Prof Kodandaram mlc #
    #MLC #kodandaram..🙏
    ....✍️. *కొలిపాక ప్రసాద్...*
    మనందరం రోడ్లపైకి వచ్చి *ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే నినాదంగా* ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా పోరాడే సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం *కోదండరాం సారు గారి ఒక్కరి వల్లనే సాధ్యం అవుతుంది అని నమ్మి...* HYD లొ కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ఉండబడిన జలదృశ్యంలో తన సొంత స్థలాన్ని తృణప్రయంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం సాధించిన అసలు సిసలైన తెలంగాణ ఉద్యమ కారుడు.
    తెలంగాణ సాధన విద్యార్థుల కొరకు తెలంగాణ పోరాటల దీరుడు.ఎంతో మంది రాజీ కుదుర్చుదామని చూసినా ///లొంగని కోదండరాం గారు....