గత ప్రభుత్వం పథకాలకు,6 లక్షల కోట్లు అప్పు, ఆర్టీసీ,విద్యుత్, ఛార్జీలు రిజిస్ట్రేషన్ ఫీజు లు,భూముల విలువ పెంపు,ఉద్యోగాల భర్తీ చేయకపోవడం,కొత్త రేషన్ కార్డ్ లు ఇవ్వకపోవడం,గ్రూప్ పరీక్షలు పెట్టి లీక్ అనే సాకుతో రద్దు,కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ బిల్లు వసూలు చేయక పోవడం,😢ఇప్పుడు ఈ జనవరి లోనే అమలు చెయ్యాలి అంటున్నారు.
నిరుద్యోగులు నెలకు 15000 వచ్చినా చాలు అనుకుంటే ఇక ఆటో వోనికి 15000 నెలకు ఎం ఇస్తారు. వాడు ఇక ఆటో నడపాల్సిన అవసరం కూడా లేదు మరీ. వ్యవసాయరంగం లో యంత్రాలు వచ్చినప్పుడు కూడా ఇలాగే వ్యవసాయ కూలీలు రోడ్డున పడ్డారు . తీరా వేరే పనులు చూసుకొని తేరుకోలేదా? ఆ మాత్రం జ్ఞానం ఆటో వాళ్ళకి లేదా? కూలి పని రాదా?
Bus charge తగ్గించాలి మేము bus టిక్కెట్ తీసుకున్నము ప్రతి ఒక్కరు కూడా bus ఛార్జర్స్ తగ్గించాలి ani అడిగితే బాగుంటాడి పేదవారు ani anukovaddu ondaru ఒకటే bus చార్జీలు తగ్గించాలి అంతే యెవరికి free లేదు అవసరం లేదు
ముందుగా టికెట్ తీసుకున్న వారు సీట్లల్లో కూర్చొని తరువాత కాలీగా మిగిలిన సీట్లులో ఫ్రీ గా వెల్లే ప్రయాణికులు కూర్చొని వెల్లే విదంగా చట్టం చేస్తే ఆర్ టీ కీ కు కొంచెం డబ్బ లోటు తగ్గుతుంది
సంక్షేమ పథకాలు ప్రజలు ఎవరూ అడగరు...అడిగితే, ఎవరిని అడగాలె..? అందుకే, ప్రభుత్వమే ప్రజా సంక్షేమం కోసం నిర్ణయాలు, తీసుకోవాలి. కానీ, అందరికీ కాదు...ఓన్లీ for the needy... వృద్దులకు...అంటే, 60 సంవత్సరాలు పై బడిన వారికి, వికలాంగులకు మాత్రమే, with some 50% రాయితీ తో, అన్ని బసెస్ కు కూడా... స్టూడెంట్స్ కు, ఎలాగూ, concessional పాస్ లు ఇస్తున్నారు...కానీ, అన్నీ హామీలు ఇచ్చి...అధికారం లోకి వచ్చిన తర్వాత...ఇవ్వకపోతే, ఏమి చేయాలి...ప్రజా క్షేత్రంలో నిలదీయాలి... MLA ల రాజీనామాలకు ఒత్తిడి చేయాలి... మానిఫెస్టో లకు ఎలక్షన్ కమిషన్ ద్వారా చట్టబద్దత కల్పించాలి...
కర్ణాటక లో ఫ్రీ బస్సులు మూసేశారు. ఇక్కడ కూడా అదే జరుగబోతుంది. తమిళనాడులో ఒక ప్రత్యే్రూట్లలో మాత్రమే ప్రత్యేక రంగు బస్ తయారు చేసి నడుపుతారు. మరి మనరాష్ట్రములో కూడా అన్ని బస్సులలో కాకుండా కొన్ని ప్రత్యేకమైన బస్సులలో రాయితీ మీద టికెట్స్ ఇస్తే ఆర్ టీ సి అప్పులపాలు కాకుండావుంటుంది. లేకపోతె తిప్పలు తప్పవు.
మంచి నిర్ణయం. అందుకు బదులుగా బస్సు పాస్ రేట్స్ తవ్వించండి. సీనియర్ సిటిజన్స్ కి కన్సెషన్ ఇవ్వండి. అలాగే 200 యూనిట్స్ ఫ్రీ అనటం కూడా మాకు నచ్చలేదు. రెసిడెంట్ యూజర్స్ కి యూనిట్ చార్జెస్ తక్కువ చేయండి. కమర్షియల్ యూసాజ్ కి, చిన్న బిజినెస్ యూనిట్స్ కి యూనిట్ చార్జెస్ లో రాయితీలు ఇవ్వండి.200 యూనిట్స్ ఫ్రీ గా ఇవ్వటం వల్ల వచ్చే లాస్ ఎక్కువ.
Women's need only free trains ,, no need free bus because buses have very few seats ,, & men's are not able to get seats🎉🎈even though men's are paying money 🎀
ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ సిటిజన్స్ కొరకు రాయితీ ఉంది ఫ్రీ బస్ మహిళల లకు పెట్టె దాని కంటే సీనియర్ సిటిజన్స్ కు రాయితీ పెట్టాలి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల భేదం లేకుండా దేశంలోని ఎవరైనా సరే ప్రతి సీనియర్ సిటిజన్స్ కు అక్కడ రాయితీ ఉంది అందుకే తెలంగాణకు సీనియర్ సిటిజన్స్ కూడా ఆంధ్రా బస్సు నే ఎక్కుతారు
గవర్నమెంట్ ఫ్రీ పర్సన్ ఇన్ నిర్మల్ చాలా గొప్ప తీసుకున్నారు గవర్నమెంట్ నిర్ణయం ప్రకారం పేదవాడికి అంటే పేదవాడు తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్లకు మాత్రమే ఈ కార్డు పథకము పెడితే అదే రేషన్ బియ్యం తీసుకున్న దగ్గర వైట్ కార్డు తెల్ల కార్డు అని ఈ రేషన్ కార్డులో తెల్ల కార్డు ఒకటి ఉంటది దానికి మాత్రం నిర్ణయం కొద్దిగా తీసుకుంటే గవర్నమెంట్ చాలా పైకి స్థానంలో ఉంటది మళ్ళీ ముందే ఆర్టీసీ అప్పుల పాల అయిపోతుంది ఇంకా అప్పులో పాలు ఇస్తుంది కానీ నిర్ణయం తీసుకొని తొందరగా తెల్ల కార్డు ఉన్నోళ్లకు రేషన్ కార్డు ఉన్నోళ్లకి మాత్రం పేదవాడు మాత్రమే చెన్నాలి జై తెలంగాణ జై కాంగ్రెస్
ఈ ఫ్రీ బస్సు చదువుకునే విద్యార్థులకు సూపర్
Students ky freega unchale bus
ఫ్రీ బస్సు అనేది చదువుకునే పిల్లలకు మరియు 50 ఏళ్లు దాటిన వారికి ఉంటే ఆధార్ కార్డు ప్రకారం ఉంటే బాగుంటుంది
Yes good rule
😅😮
అక్క నువ్వు మాట్లాడేది 100% కరెక్ట్
స్కూల్ పిల్లలకి ఇవ్వాలి ఫ్రీ బస్సు
Jai kcr jai telangana ktr 👍 👌 👏 🙏
Free bus vadhu పేదలకి free ట్రీట్మెంట్ free education కావాలి హాస్పిటల్స్ లలో 5years revanth sir cm ga ఉండాలి
గత ప్రభుత్వం పథకాలకు,6 లక్షల కోట్లు అప్పు, ఆర్టీసీ,విద్యుత్, ఛార్జీలు రిజిస్ట్రేషన్ ఫీజు లు,భూముల విలువ పెంపు,ఉద్యోగాల భర్తీ చేయకపోవడం,కొత్త రేషన్ కార్డ్ లు ఇవ్వకపోవడం,గ్రూప్ పరీక్షలు పెట్టి లీక్ అనే సాకుతో రద్దు,కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ బిల్లు వసూలు చేయక పోవడం,😢ఇప్పుడు ఈ జనవరి లోనే అమలు చెయ్యాలి అంటున్నారు.
నువ్వు చెప్పింది 100% నిజం👌👏🏻👏🏻👏🏻
Now understanding all public voter's brs party cm kcr best development
మహిళలకు ఫ్రీగా కాకుండా 50% టికెట్ చేస్తే బాగుంటుంది,
మీ మానసిక పరిస్థితి మెరుగు పడాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ
జనానికి అనుభవం రావాలి ఎవరు ఏంటి అని 😋🥰✍️
Avuna Ni notla Sulli kada ra
పప్పులు బియ్యం ఇంట్లో తినే సామాన్లకు ఇలాంటి వాటికి రేట్లు తక్కువ చేయండి పేద వల్ల కడుపు నింపండి ఫ్రీ బస్సులు వద్దు వద్దు సీఎం సార్
Super
నిరుద్యోగులు నెలకు 15000 వచ్చినా చాలు అనుకుంటే ఇక ఆటో వోనికి 15000 నెలకు ఎం ఇస్తారు. వాడు ఇక ఆటో నడపాల్సిన అవసరం కూడా లేదు మరీ. వ్యవసాయరంగం లో యంత్రాలు వచ్చినప్పుడు కూడా ఇలాగే వ్యవసాయ కూలీలు రోడ్డున పడ్డారు . తీరా వేరే పనులు చూసుకొని తేరుకోలేదా? ఆ మాత్రం జ్ఞానం ఆటో వాళ్ళకి లేదా? కూలి పని రాదా?
విద్య, వైద్యము ఫ్రీ ఉంటే సరిపోతది. ఇవన్నీ వేస్ట్
అవును,ఇళ్ళు,penssion లు,విద్యా,వైద్యం చాలు,ఉచిత పథకాలు భూములు ఉన్నవారికి లాభం,పేదల పై భారం😢
Nis,🎉
Free hospital free education
Ticket bus ok.every body women will accept this statement.
అసలు ఫ్రీ బస్ అవసరమే లేదు. తీసేయండి.
Bus charge తగ్గించాలి మేము bus టిక్కెట్ తీసుకున్నము ప్రతి ఒక్కరు కూడా bus ఛార్జర్స్ తగ్గించాలి ani అడిగితే బాగుంటాడి పేదవారు ani anukovaddu ondaru ఒకటే bus చార్జీలు తగ్గించాలి అంతే యెవరికి free లేదు అవసరం లేదు
ts లో ఫ్రీ బస్ ఉంది కాని ktr kcr తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు
Yes akka you are right
జై బి ఆర్ ఎస్ జై కేసీఆర్ జై కేటీఆర్ జై హరీష్ రావు సార్ జై పువ్వాడ అజయ్ కుమార్ సార్
Enduku
జై జై కాంగ్రెస్ జై జై సీఎం రేవంత్ రెడ్డి
అమ్మ మీరు చెప్పింది కరెక్ట్ అంటే నూటికి నూరు శాతం యువర్ రైట్
Don't keep metro free tickets for ladies other wise no place for gents.
అమ్మ నీవు దళిత బందు గురించి BC బందు గురించి డబల్ బెడ్ రూం గురించి నిరొద్యగ బృతి గురించి పేపర్ లీక్ గురించీ ఎప్పుడు చెప్పలేదే
మంచి నిర్ణయం. Tqq
ముందుగా టికెట్ తీసుకున్న వారు సీట్లల్లో కూర్చొని తరువాత కాలీగా మిగిలిన సీట్లులో ఫ్రీ గా వెల్లే ప్రయాణికులు కూర్చొని వెల్లే విదంగా చట్టం చేస్తే ఆర్ టీ కీ కు కొంచెం డబ్బ లోటు తగ్గుతుంది
Free kakunda.. male, female ki half charges Pedithey baguntademo...(100 rupees charge ayithe 50 rupees ticket ala ..) (RTC )govt ki kuda kontha income vasthadhi.
👌👌👍supr
Wow super thank you so much 🙏🙏🙏🙏 CM sir 🎉🎉🎉💐🥳
సంక్షేమ పథకాలు ప్రజలు ఎవరూ అడగరు...అడిగితే, ఎవరిని అడగాలె..? అందుకే, ప్రభుత్వమే ప్రజా సంక్షేమం కోసం నిర్ణయాలు, తీసుకోవాలి. కానీ, అందరికీ కాదు...ఓన్లీ for the needy... వృద్దులకు...అంటే, 60 సంవత్సరాలు పై బడిన వారికి, వికలాంగులకు మాత్రమే, with some 50% రాయితీ తో, అన్ని బసెస్ కు కూడా... స్టూడెంట్స్ కు, ఎలాగూ, concessional పాస్ లు ఇస్తున్నారు...కానీ, అన్నీ హామీలు ఇచ్చి...అధికారం లోకి వచ్చిన తర్వాత...ఇవ్వకపోతే, ఏమి చేయాలి...ప్రజా క్షేత్రంలో నిలదీయాలి... MLA ల రాజీనామాలకు ఒత్తిడి చేయాలి... మానిఫెస్టో లకు ఎలక్షన్ కమిషన్ ద్వారా చట్టబద్దత కల్పించాలి...
Ok❤❤❤
Good news super news best news super news best news
Right
వెరీ గుడ్ వెరీ గుడ్
Meeru correct ga chepparu madam
SUPER,SISTAR
బస్సు టికెట్ మళ్లీ పెడితే కాంగ్రెస్ రేవంతన్న ఇజ్జత్ పోతది
ఫ్రీ అనేది తీసేయడమే బెస్ట్ ఆటో వాళ్ళు పరిస్థితి ని కూడా దృష్టిలో పెట్టుకోండి
కర్ణాటక లో ఫ్రీ బస్సులు మూసేశారు.
ఇక్కడ కూడా అదే జరుగబోతుంది. తమిళనాడులో ఒక ప్రత్యే్రూట్లలో మాత్రమే ప్రత్యేక రంగు బస్ తయారు చేసి నడుపుతారు. మరి మనరాష్ట్రములో కూడా అన్ని బస్సులలో కాకుండా కొన్ని ప్రత్యేకమైన బస్సులలో రాయితీ మీద టికెట్స్ ఇస్తే ఆర్ టీ సి అప్పులపాలు కాకుండావుంటుంది. లేకపోతె తిప్పలు తప్పవు.
👍👍👌👌🤗🤗🤗🤗🧡
Free bus vadhu sir CM sir
only girls Students and 60 age evvali
Good decision by Govt.
. Give only for poor not for above 20000
Nice❤
So freebies are always dangerous for society.
Karet.❤❤❤
Good sir
Good decision
Give seat to small children and senior citizens
అంతా ఫ్రీ...అన్నీ ఫ్రీ....రేవు ఫ్రీ....వంత్ ఫ్రీ....రేటు ఫ్రీ....ఫ్రీగా నమ్మండి....రైతు ఫ్రీ....బంద్ ఫ్రీ....రవంత గాడి ముఖాన ఫ్రీగా ఉమ్మేయండి.
Superhit
కొట్టించుకోవడం కొట్టించుకోవడం అని చెప్పడం కంటే తిస్కోవలి అంటే బాగుంటందేమో మేడం ప్లీజ్ 🎉
ఇప్పటికి నిజమైన దరికి వచ్చారు కాంగ్రెస్ వాటి కోసమే పెట్టింది 40 50 వేలు ఫ్యామిలీస్ వాళ్లకు కార్ల ప్రయాణం కావచ్చు
Freebusforstudents-seniorctizens-only😊
నేను నాభార్యకు తప్పకుండా టికట్ తీసికుంటాను మేమిరువురము సేనియర్ సిటిజేన్స్
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Now understanding all public voter's brs party cm kcr best development
Super deziction
రోజు వద్దు plz ఇంటి త లాము వేస్తున్నారు హరికృష్ణ మరోసారి ఆలోచనలు చేయండి ఫ్రీ వద్దు
మంచి నిర్ణయం. అందుకు బదులుగా బస్సు పాస్ రేట్స్ తవ్వించండి. సీనియర్ సిటిజన్స్ కి కన్సెషన్ ఇవ్వండి. అలాగే 200 యూనిట్స్ ఫ్రీ అనటం కూడా మాకు నచ్చలేదు. రెసిడెంట్ యూజర్స్ కి యూనిట్ చార్జెస్ తక్కువ చేయండి. కమర్షియల్ యూసాజ్ కి, చిన్న బిజినెస్ యూనిట్స్ కి యూనిట్ చార్జెస్ లో రాయితీలు ఇవ్వండి.200 యూనిట్స్ ఫ్రీ గా ఇవ్వటం వల్ల వచ్చే లాస్ ఎక్కువ.
తవ్వించండి =తగ్గించండి
కిరాణా సరుకుల రేట్లు బాగా పెరిగి పోయాయి 😢
నిత్యావసర సరుకులయితే తప్పనిసరిగా కొనాలి కదా. మరి లోటు ఎక్కడో చోట బుడాలిగా చివరికి భాస్మాసుర హస్తం మననెత్తినే పెడతారు
We have to file court notices
అమ్మ నీది బిజెపి యా లేక టిడిపి..మా రేవంతన్న గురించి అన్నేసి మాటలంటున్నావ్..
I like it this sametha అరచేతిలో బెల్లం పెట్టీ మొచేటివరకు నకిస్తారు సూపర్ 👌 మచ్చ
👌
The Best way ws to cut cost de Bus pass n Ticket rate's...... 🙏🇮🇳
Super
బంగారం ధరించిన మహిళలకు ఉచితంగా ఏ పథకం ఇవ్వకూడదు
కేటీఆర్ చానల్ ఇది జీతం ఎంత చెల్లి
Women's need only free trains ,, no need free bus because buses have very few seats ,, & men's are not able to get seats🎉🎈even though men's are paying money 🎀
మీరు మాట్లాడింది కరెక్టే మేడం
Super medam
Free bus below 18 and 55+ age vallaki petali
ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ సిటిజన్స్ కొరకు రాయితీ ఉంది ఫ్రీ బస్ మహిళల లకు పెట్టె దాని కంటే సీనియర్ సిటిజన్స్ కు రాయితీ పెట్టాలి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల భేదం లేకుండా దేశంలోని ఎవరైనా సరే ప్రతి సీనియర్ సిటిజన్స్ కు అక్కడ రాయితీ ఉంది అందుకే తెలంగాణకు సీనియర్ సిటిజన్స్ కూడా ఆంధ్రా బస్సు నే ఎక్కుతారు
బస్సు టికెట్ పెడితే కాంగ్రెస్
Super give students free buses
Jai kcr
Baga cheppinaru
ఊరుకోమ్మ, మీ మాటలు వింటే, రేవంతన్న, ఇజ్జితు పోతుంది
Bus free kakunda half charge pedithey baguntunde.... 30/- ... Charge 15/- ok
Very nice manisha
Jai brs
Super 👍👍👍
Jai ktr❤
గవర్నమెంట్ ఫ్రీ పర్సన్ ఇన్ నిర్మల్ చాలా గొప్ప తీసుకున్నారు గవర్నమెంట్ నిర్ణయం ప్రకారం పేదవాడికి అంటే పేదవాడు తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్లకు మాత్రమే ఈ కార్డు పథకము పెడితే అదే రేషన్ బియ్యం తీసుకున్న దగ్గర వైట్ కార్డు తెల్ల కార్డు అని ఈ రేషన్ కార్డులో తెల్ల కార్డు ఒకటి ఉంటది దానికి మాత్రం నిర్ణయం కొద్దిగా తీసుకుంటే గవర్నమెంట్ చాలా పైకి స్థానంలో ఉంటది మళ్ళీ ముందే ఆర్టీసీ అప్పుల పాల అయిపోతుంది ఇంకా అప్పులో పాలు ఇస్తుంది కానీ నిర్ణయం తీసుకొని తొందరగా తెల్ల కార్డు ఉన్నోళ్లకు రేషన్ కార్డు ఉన్నోళ్లకి మాత్రం పేదవాడు మాత్రమే చెన్నాలి జై తెలంగాణ జై కాంగ్రెస్
Baga chepparu madam nenu ticket tesukovadaniku ready
👍👍👍
సూపర్
Kooli pami and studentski above sixty age vallaki govt employees kakunda free bus ivvali
🙏🙏👍👍
ఫ్రీ టికెట్ పెట్టిన తర్వాత ఎవరు తీసుకోరు టెంకే
అమ్మా ఛాలు గానిపో
మహిళలకుfree బస్ ప్రయాణం ఇవటం నీకు ఇష్టంలేనట్టు అనిపిస్తుంది గానీ పో పో వమ్మా
Supar ra lalli nijam cheppavu
విజయ మేడమ్.మీరు ఇలాంటి తాపూడు కమెటూ చేయకండి. ఇప్పటికే వీలువ పోగొట్టుకున్నరు
కెసిఆర్ మనిషి
Evaru adigaru Amma first free ticket kavali ani meere petaru meere thistara ani Mee istame na
మేము మేడారం జాతరకు మా పైసలు పెట్టి వెళతాం... ఎందుకంటే పుక్కటల పోము....
Really 😮😮😮😮