Putin takes Kim Jong-un for a drive in Russian luxury Car | పుతిన్‌తో కలిసి షికారు చేసిన కిమ్‌

Поділитися
Вставка
  • Опубліковано 19 чер 2024
  • రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర కొరియా పర్యటనలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా ఓ కారు నడిపారు. పుతిన్ ను పక్కనే కూర్చోబెట్టుకుని కిమ్ కారులో ప్రయాణించారు. అదే కారును పుతిన్ సైతం నడిపారు. బుధవారం రష్యా, ఉత్తర కొరియాల మధ్య నూతన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. రెండు దేశాల్లో దేనిపైనైనా శత్రువు దాడి జరిపితే పరస్పరం సహకరించుకోవాలని ఒప్పందంలో పేర్కొన్నారు. అనంతరం ఓ కారును కిమ్ కు......పుతిన్ బహుమతిగా ఇచ్చారు. అందుకు బదులుగా కిమ్ కూడా పలు ఖరీదైన వస్తువులతో పాటు రెండు శునకాలను పుతిన్ కు బహుమతిగా ఇచ్చారు..
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 9

  • @mirzaziyaabbas6565
    @mirzaziyaabbas6565 8 днів тому

    Super powerful countries

  • @manoharnaidu1345
    @manoharnaidu1345 7 днів тому

    That's like communism

  • @malothnagaraju6694
    @malothnagaraju6694 8 днів тому

    అంటే మీరు మీరు కలిసిపోతార ఇప్పుడెలా 😮

  • @james_1.
    @james_1. 8 днів тому +1

    ఇవే తగ్గిచ్చుకుంటే మంచిది
    WW 3 కి ఇవే పుల్లలు పెట్టే యవ్వరాలు

  • @nagaraju1507
    @nagaraju1507 8 днів тому

    Ante meeru meetu

  • @urvasidugana8875
    @urvasidugana8875 8 днів тому

    CM jagan friends also same

  • @realhuman5688
    @realhuman5688 9 днів тому

    How were they talking to each other in the car? Does Kim Jong Un know russian? Or does Putin know Korean?

  • @Paulraju.U
    @Paulraju.U 8 днів тому +3

    రాక్షసులు ఒక్కటే....