Reincarnation and Superconsciousness ,Telugu Alchemist

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • KuKuFM App Download Link: kukufm.sng.lin...
    Coupon Code: ALCH50
    Coupon is valid for the first 250 users
    Reincarnation and Superconsciousness ,Telugu Alchemist
    instagram: telugu_alchemist
    hello space lovers in this video am going to discuss about Reincarnation and superconsciousness
    #telugualchemist
    #telugualchemistlatestvideos
    #consciousness
    #quantumphysics
    #quantummechanics
    LIKE
    SHARE
    SUBSCRIBE
    THANKS FOR WATCHING

КОМЕНТАРІ • 255

  • @puneethbharadwaj4012
    @puneethbharadwaj4012 2 роки тому +94

    We are not human beings with spiritual touch .. we are spiritual beings with just human touch ..PERIOD ❤️❤️

    • @saipraneeth1314
      @saipraneeth1314 2 роки тому +3

      Excellent quote. I listened this quote from swamy sarvapriyananda Ramakrishna order

    • @iamSaiADITYA
      @iamSaiADITYA 2 роки тому

      Phenomenal..

    • @mahidhfc3710
      @mahidhfc3710 2 роки тому

      Superb quote

    • @vidyadhari1090
      @vidyadhari1090 2 роки тому +1

      Mi life lo eppudu ekkada chudani videos
      ua-cam.com/play/PLqoYi81WhzDxEiZvsFCSWma4cOqkzQrzB.html

    • @myaccount0
      @myaccount0 2 роки тому +1

      @@vidyadhari1090 midey chusta playlist.. baawundaali mari content

  • @ompathiraju
    @ompathiraju 2 роки тому +27

    హిందు పురాణాలు చెప్పింది 100% సత్యం,
    Jai Bharat Jai Hind.

    • @narendrareddypalempnreddy4188
      @narendrareddypalempnreddy4188 2 роки тому

      🐕🐕🐕🐕🐕

    • @ompathiraju
      @ompathiraju 2 роки тому +2

      @@narendrareddypalempnreddy4188 Reddy kuduvu JAGLAK Reddy dhi.

    • @narendrareddypalempnreddy4188
      @narendrareddypalempnreddy4188 2 роки тому

      @@ompathiraju pora 🐕🐕🐕🐕 irrelevant fellow. Use respected language Mr

    • @gvk3385
      @gvk3385 2 роки тому +4

      పురాణాలు కాదు..అవి just కథలు..
      శైవుల ,వైష్ణవుల గొడవల్లో ఇష్టం వచ్చినట్టు మార్చేశారు.
      శైవులు విష్ణువు గురించి చెడుగా మార్చి రాయడం ..vice versa chesaru...adhi పట్టుకొని ఇప్పుడు గొర్రె మతస్థులు వక్రీకరిస్తున్నారు.
      అసలైన hindu philosophy Upanishads lo undhi..
      okasari Upanishads and Bhagavad-Gita చదివినవాడు ..ఎప్పటికీ వేరే మతాల జోలికి వెళ్లరు.

    • @ompathiraju
      @ompathiraju Рік тому +1

      @Raki chamu i dhulo party ekkadundhi annagaru... Bharat and Hind anepadhalu epartyvi kaadhu ..

  • @Kshetragn.o
    @Kshetragn.o 2 роки тому +35

    మీరు చాలా బాగా వివరించారు సోదరా.నేను కఠోపనిషత్తు రీసెంట్ గానే చదివాను.
    ఈ విషయమై మరికొన్ని వీడియోలు మీ నుండి మేము ఆశిస్తున్నాము సోదరా.

  • @narasimhaswamykatakam3567
    @narasimhaswamykatakam3567 2 роки тому +7

    అద్బుతమైన విషయం పై మి విశ్లేషణ అమోఘం కాని ఇ విషయ పరిజ్ఞానం అంతా మన వేదాలలో నిక్షిప్తమై వున్నది..వాటి లొని సారాంశాన్ని ఇనాటి science తో మేళవించి చేసే ప్రయత్నం అమోఘం... God bless you all the best...🙏

    • @vidyadhari1090
      @vidyadhari1090 2 роки тому

      Yes see his all videos
      ua-cam.com/play/PLqoYi81WhzDxEiZvsFCSWma4cOqkzQrzB.html

  • @doddakanaveenkumar9286
    @doddakanaveenkumar9286 2 роки тому +20

    క్వాంటమ్ ఫిజిక్స్= అద్వైతం= మాయ.
    Everything in the form waves ( తరంగాలు)...
    గరికపాటి గారు చెప్పే అద్వైతం ప్రవచనం చూడండి..తెలుస్తుంది

    • @krishnateja6627
      @krishnateja6627 2 роки тому +1

      Yes... Aayana chala scientific vishayalu chepparu

    • @srikanthveeru5216
      @srikanthveeru5216 2 роки тому +1

      Yes bro....💯 Agreed... Garikipati gari Advaita pravachanalu chusina tarvata ide doubt vachindi ....Vedantam antene Advaitam....Advaitam lo unnade Quantum mechanics cheptundi....Mana Hindu rushulu thousands of years back cheppindey ipudu Scientists cheptunnaru anthe

    • @ravikishor2525
      @ravikishor2525 2 роки тому

      Link

  • @gampa_10_31
    @gampa_10_31 2 роки тому +12

    One day , I got weird dream ,
    In one dream, and it is a ghost dream, I afraided as hell, after sometime, a man ( I don't remember his face) is saying all these things u saw are not real, so don't worry, just after that I woke up, it still good he's me goosebumps whenever I revise he saying that thing

    • @krishnateja6627
      @krishnateja6627 2 роки тому +1

      Yes bro...Be positive... Ghosts do exist really, but if you believe in God and keep your mindset in a positive way, then nothing will happen. Don't worry bro.

  • @vijay.bhaskar9494
    @vijay.bhaskar9494 2 роки тому +4

    Nice explanation with great research

  • @saipraneeth1314
    @saipraneeth1314 2 роки тому +10

    This platform who ever runs it a very good informative channel. I request the youtuber to enlighten us more about vedanta philosophy in relation to quantum physics. I conclude by saying the quote of Sri Ramakrishna i. e BRAHMAN (consiousness) alone is real, the rest is only an appearance. We project the universe in jagrat (waking) state and withdraw it our deep sleep state.

  • @hemaprasanna1111
    @hemaprasanna1111 2 роки тому +8

    Very well explained 👏👏👏
    Can you do a video on explaining 12 LAWS OF UNIVERSE. I've searched for it on UA-cam but didn't find a good one in telugu..

  • @sunrise272
    @sunrise272 2 роки тому +3

    Proud to be indian
    We are living in a counyry where there used to be an abundance of knowledge...
    Our rishi, vedha,upanishads are so much great..!

  • @Ram-ft4qo
    @Ram-ft4qo 2 роки тому +12

    జాగ్రతావస్థ
    స్వప్నావస్థ
    సుషుమ్నవస్థ
    కి మించి
    తురీయ
    తూరీయతీత కూడ ఉన్నాయి కదా. వాటి మీద కూడా వీడియో చేయండి 🙏

    • @gvk3385
      @gvk3385 2 роки тому +1

      తురియతిత స్థితి లోకి వెళ్ళావు అంటే నువ్వు శూన్య సమాధి లో ఉన్నావు అని అర్థం / బ్రహ్మం లో కలిసిపోయావూ అని అర్థం

  • @aravindmandapudi8203
    @aravindmandapudi8203 2 роки тому +9

    Thanks!

  • @SarathChandrabiochem
    @SarathChandrabiochem 2 роки тому +9

    Good effort. Keep it more scientific. Thank for explaining objective and subjective realities and dreams. I too have similar thoughts about these things for past few years.

  • @narasimhavinodpulagara7219
    @narasimhavinodpulagara7219 2 роки тому +15

    Indeed, our brain has a good illusion( i.e., consensus) of power. That's why there are so many theories and concepts in the world. @telugualchmist tried to explain in understandable, but still, there are a lot of doubts. Anyhow, thank you for making such videos and provoking thoughts.

  • @MindMagnet6352
    @MindMagnet6352 2 роки тому +5

    Nice explaination bro please explain about mandukya upanishad related videos because this upanishad tells physical world = just dream state.

  • @praveenthrills
    @praveenthrills 2 роки тому +6

    Thank you bro I was waiting for this concept ❤️

  • @santoshdadi626
    @santoshdadi626 2 роки тому +1

    Brother nee lanti vadini okasari kalisina or matladina janma danyam , you are really very great bro 👏👏

  • @RNPAGE
    @RNPAGE 2 роки тому +3

    Your channel is my favorite ever bro..Its Amaging..plz do on Quantum mechanics,🤩🤩😎

  • @iamSaiADITYA
    @iamSaiADITYA 2 роки тому +3

    "బ్రహ్మ సత్యం జగన్మిథ్య"..
    పరబ్రహ్మ మాత్రమే సత్యము ఈ సమస్త విశ్వము కేవలం మాయ
    "యదృస్యం తన్నస్యం"..
    ఏదైతే కనిపిస్తూ ఉన్నదో అదంతా చివరకు నశించవలసినదే
    "ఇతోనకించిత్ పరతోనకించిత్ యతోయతోయామి తతోనకించిత్., విచర్యపష్యామి జగన్నకించిత్ ఆత్మావబోధాత్ అధికంనకించిత్"..
    ఇక్కడా ఏమి లేదు, దీనికి వేరుగా అక్కడా ఏమి లేదు, ఎక్కడ వెతికి చూసిన ఏమి లేదు, జ్ఞానముతో విచారిస్తే ఈ ప్రపంచము కనబడుతున్నట్లు అస్సలు లేదు అని., ఆత్మ సాక్షాత్కారాన్ని మించినది లేనే లేదని తెలుస్తుంది
    "అయమాత్మా బ్రహ్మ"
    ఆత్మయే పరబ్రహ్మము అవుచున్నది..

  • @lakshmiprasanthinasina5599
    @lakshmiprasanthinasina5599 2 роки тому +27

    Why same dream donot continue every day according to quantum mechanics

    • @balukolli583
      @balukolli583 2 роки тому +1

      On every night I didn't get the sleep until I remember the previous dream end.. If I imagine something on that dream.. I get sleep and other thing is next day I woke up with another dream.... This is one of the mantra to get sleep instantly try it..

    • @krishnateja6627
      @krishnateja6627 2 роки тому +5

      There is a theory that what u r dreaming in this universe is actually happening in other universe by you.

    • @nagababu4742
      @nagababu4742 2 роки тому

      But for me same dream continued in some days(week)

    • @krishnateja6627
      @krishnateja6627 2 роки тому +1

      @@nagababu4742 because there are infinite universes, there might be some cases of dreaming the same dream like you, but i am not sure

    • @hollymolly7685
      @hollymolly7685 2 роки тому

      @@krishnateja6627 it's true..

  • @sureshkambala4866
    @sureshkambala4866 2 роки тому +1

    మానవ జన్మ అంటే పెద్ద కొండ పైన మనం ఉన్నట్టు.. ఆ కొండపై నుంచి మనకు అన్ని ఎలా కనిపిస్తున్నయు.. అలాగే మనకు అన్ని జీవరాశులు, అంతరిక్షం, టెక్నాలజీ..
    మొత్తం అన్ని తెలుస్తున్నాయి... మనలా ఈ జీవికి తెలియదు... Human being last chance.. Next circle will again for more జన్మలు🐔🐧🐦🐤🐣🦅🦉🦇🐺🐗🐴🐝🪱🐛🦋🦋🐌🐚🦟🐞🐜🪲🕸🐢

  • @gokararavikumar6562
    @gokararavikumar6562 Рік тому +1

    It's a great dare to bring this vedio which is truth but unable to believe..interpretation is very clear all the best thank you regards..brother..🙏

  • @Dargongaming8
    @Dargongaming8 2 роки тому +2

    We need this type of videos

  • @immortalhulk3884
    @immortalhulk3884 2 роки тому +9

    U deserve more subs bro 🤗 keep it up bro
    Ur videos are always op 🤗🔥

  • @Ttalks365
    @Ttalks365 2 роки тому +2

    నీ నుంచి మరి ఇన్ని వీడియోస్ రావాలి బ్రో నేను రెగ్యులర్ గ చూస్తా ఎవరు ఏమి అన్న తప్పు గ కామెంట్స్ పెట్టిన పట్టించుకోవద్దు నేను మీ వీడియోస్ రెగ్యులర్ గ చూస్తాను రోజు మీ ఛానల్ లో కి వెళ్లి కొత్త వీడియోస్ పెట్టారా లేదా అని చెక్ చేసాక మార్నింగ్ నేను వర్క్ లో కి వెళ్తా మరి ఎప్పుడు పెట్టిన నేను మిస్ చెయ్యను మీ వాళ్ళ నాకు కొన్నిటికి సమాదానాలు తెలుస్తూ వున్నాయి ధన్యవాదాలు అన్న మీకు

  • @sheshukumarguntuka1671
    @sheshukumarguntuka1671 2 роки тому +1

    Awesome. Fantastic explanation about rebirth, consciousness , Hindu philosophy and science

  • @nagababu4742
    @nagababu4742 2 роки тому +5

    Who wants these type of content like here dude.
    😍😇✨
    Till now 143 videos
    We love telugu alchemist
    We support telugu alchemist 💯💝

  • @sudhakarn2230
    @sudhakarn2230 2 роки тому +1

    పురాణాలు కొంచెం జరిగిన దానిని exaggerate చేసి వర్ణిస్తాయి. అన్ని మతాల కథలూ ఇంతే. Perfect philosophers అయిన ప్రాచీన ఋషులు ఉపనిషత్తులలో వివరించిన జీవ జగత్తు ఈశ్వరులు ఆత్మ స్వరూపమే..అది నీవే అహం బ్రహ్మాస్మి అనే విషయం గ్రహించాలి. అద్వైత వేదాంతం ఒక్కటే ఆత్మ గురించి వివరించింది.

  • @eswarrajani2857
    @eswarrajani2857 14 днів тому +1

    ఆర్యా నిజమే ఆదిశంకరులు మరియు ప్రముఖ అద్వైత సిద్ధాంత గురువు గారు విదేహ ముక్తి శ్రీ యల్లం రాజు శ్రీనివాసరావు గారి ప్రవచనాలు వింటే చాలు

  • @prathapreddyirugula7776
    @prathapreddyirugula7776 2 роки тому +1

    Aweee super linking Vedic to quantam

  • @teja8086
    @teja8086 2 роки тому +5

    అన్నా నేను తక్కువ membership తీసుకోవాలనుకున్నాను కానీ కనీసం ఒకటి 80/- నేను భరించలేను
    29/- అయితే నేను తీసుకోవడానికి సంకోచించదు
    కానీ నేను మీ కూపన్ కోడ్‌లో kuku fm సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నాను

    • @TeluguAlchemist
      @TeluguAlchemist  2 роки тому

      parledu brother membership kanna kuku FM meku use avuthundi

  • @nageswaranaidu3033
    @nageswaranaidu3033 2 роки тому

    చాలా మంచి సబ్జెక్టు యెన్నుకొన్నారు, మీకు ధన్యవాదాలు🙏💕

  • @universeinfinity577
    @universeinfinity577 2 роки тому +2

    Upload more this type videos we support you.

  • @akkannareddykoyya3856
    @akkannareddykoyya3856 2 роки тому +1

    హిందూ ధర్మం లో మాయ అంటే ప్రపంచం మరియు మనం లేము అని కాదు. ఉన్నది అంత తాత్కాలిక మైనది, శాశ్వత మైనధి కాదు అని అర్థం. మన ఆత్మ శాశ్వతం, శరీరం తాత్కాలిక మైనది. ప్రపంచం కూడా తాత్కాలిక మైనది. Quantum mechanics ఇచ్చినట్టు పూర్తిగా సరిపోదు, కొంత వరకు సరిపోతుంది. సైన్స్ తో పూర్తిగా ఏకాభవించటం కష్టం, ఎందుకంటే ధర్మం లో కొంత theory ఉంటుంది, సైన్స్ theory accept అస్సలు చెయ్యరు.

  • @sureshkumarponnuri2690
    @sureshkumarponnuri2690 2 роки тому +1

    ప్రతిరోజూ యూట్యూబ్ లొ మీ వీడియో కోసం ఎదురుచూస్తుంటాను

  • @rajugoudrgv3088
    @rajugoudrgv3088 2 роки тому +3

    Bro quantum mechanics contet very interesting Do more videos we will support u 😍

  • @spacemenschool4699
    @spacemenschool4699 2 роки тому +1

    Quantum level science and macro level science rendu veru veru enduku mix chesi cheptunaru
    For ex: Einstein gravity prakaram gravity anedi force kadu Gravity is just curvature of space time so gravity ante some particles or force kadu but Quantum level chusthey Gravity andedi gravitons vala erpadutundi ani antaru
    Quantum level laws mana macro level tho compare cheyadhu

  • @laghumavarapuganesh3443
    @laghumavarapuganesh3443 2 роки тому +2

    Keep doing videos bro we will support you love ur content

  • @purushothamerraguntla5176
    @purushothamerraguntla5176 Рік тому

    Your correct but one small correction this world is not Maya ,but it is temporary,it is said in Bhagavad Gita.

  • @nanitedlapu3414
    @nanitedlapu3414 2 роки тому +1

    If our consciousness created this physical universe then no such thing in this universe is Powerful them our consciousness

  • @baratamtarakesh6197
    @baratamtarakesh6197 2 роки тому +1

    waiting for stuff like this ❤❤❤❤❤❤❤
    big fan 😍😍😍😍

  • @sevasatyanarayana2766
    @sevasatyanarayana2766 2 роки тому

    Ultimate any time live
    knowledge at Bharatha sanaathana vedhamulu, vupanishatthulu .✡🕉🇮🇳🇮🇳🇮🇳🕉✡🙏🙏🙏💐💐💐💐

  • @krishnalucky4134
    @krishnalucky4134 2 роки тому +2

    Bro you never disappoint us and always come back with great content i 100% agree to your explanation.

  • @Devireddy_economist
    @Devireddy_economist 2 роки тому +3

    Thanks

  • @prakashp99999
    @prakashp99999 2 роки тому +1

    The observer becomes the observed!

  • @kiran10521
    @kiran10521 2 роки тому

    Information super with explanation i came know what is written in vedas

  • @harikrishna3845
    @harikrishna3845 2 роки тому

    ఆదిశంకరాచార్యుల వారి అద్వైత సిద్ధాంతాన్ని ఇది పోలివుంది

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 2 роки тому

    ఈ వీడియో మేధావులు మాత్రమే అర్ధం చేసుకోగలరు.

  • @PanchumarthiTharunAA
    @PanchumarthiTharunAA 2 роки тому +1

    Waiting for your need video... Very eagerly

  • @harshaprince7249
    @harshaprince7249 2 роки тому

    our ancestors words are real
    all present inventions are already are their in our Vedas told by our ancestors...

  • @morals680
    @morals680 8 місяців тому

    Life changing experience ❤

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 2 роки тому +1

    What you said about quantum physics is seems to be understandable, but at last not able to understand. You are simply creating enthusiastic minds in the viewers .It seems that quantum physics makes us to start to believe vedantha at the same time to oppose it.Thank you for tha video.

  • @m.srinivasulum.srinivasulu1044
    @m.srinivasulum.srinivasulu1044 2 роки тому +1

    నేను ఉండినా లోకముఉండును నేనుపోయినలేదుగాన నేను లేనప్పుడు యుండుపూర్ణము నిర్ణఇంచునుగాదుగా నేనునూమేనునూ లేకయున్నది నిక్కమై పరిపూర్ణ ము దాని సౌగ్నని చూపినటీ వీదాత భోజరాజు గురోత్తమ
    ఇక్కడ నేను అంటె ఎరుక లేక ఆత్మ అని అర్థం

  • @mbr5044
    @mbr5044 2 роки тому

    This concept really thinkable. Good concept really

  • @theblack1542
    @theblack1542 2 роки тому

    Your channel is one of the best thank you bro for all the efforts

  • @athmathirumalareddy5724
    @athmathirumalareddy5724 2 роки тому

    Very good concept...do more videos like this

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri5473 2 роки тому

    నువ్వు చూడబడేదేదో ,అదే నీవు చూస్తున్నావు.నీవెప్పుడైతే చూడలేక పోతున్నావో ,అప్పుడు నీవే అక్కడ లేనట్టు.లేదా ఆ చూడబడేదోదే అది అక్కడలేనట్టు.జగన్మిధ్య ,ధర్మం సత్యం( real is real ,it's only the Dharma ,that only the GOD.).

  • @chandrareddyjaya1693
    @chandrareddyjaya1693 2 роки тому

    Venda is great. Good indai

  • @Dargongaming8
    @Dargongaming8 2 роки тому +1

    Love you bro

  • @pradeep9951
    @pradeep9951 2 роки тому +2

    What is your source for your video templates? Chepu bro

  • @vijayendrakumar5378
    @vijayendrakumar5378 2 роки тому

    ఇదే రమణ మహర్షి,షిర్డీ సాయి,రామకృష్ణ పరమహంస లాటి ఆత్మవేత్తల బోధలలో ఉన్నది. సైన్సు ఆగిపోయిన చోట నుండి ప్రపంచం వీళ్ళను అనుసరిస్తోంది. John Hegilin, fritjaff Capra వీడియోస్ search చేయండి.

  • @sekharreddy6926
    @sekharreddy6926 2 роки тому

    Thanks for your explanation

  • @awake3062
    @awake3062 2 роки тому +1

    Great informative video

  • @lovedeveloper5006
    @lovedeveloper5006 2 роки тому +1

    Quantum physics base cheskoni time machine create cheyadam possible na? Aa possibilities aenni unnay? Quantum physics time travel gurinchi aem chaptondhi? Deenitho teleportation process kuda cheyacha? Veeti gurinchi video chey anna...

    • @krishnateja6627
      @krishnateja6627 2 роки тому +2

      Time Machine em ledhu bro... Thapassu dwara time travel possible Ani mathram kachithanga undhi bhagavatham lo. Balaramudi bharya chala height undatam valla pelli ki abbayi dorakadu, appudu valla nanna em ankuntadu ante, naa koothuru kuda Brahma creation ey kadha, Brahma kosam thapassu chesi Brahma lokam ki velli adugudham Ani thapassu chesthadu, ah thapassu Shakthi tho light speed tho athani sookshma shareeram ni ante astral body ni Brahma lokam lo ki teeskelthadu. Ah episodes UA-cam lo untayi chudu bro clear ga artham avvadaniki.

  • @vechalapulokesh2159
    @vechalapulokesh2159 2 роки тому

    i am very happy to see that videos and thanks

  • @sureshpentakota6669
    @sureshpentakota6669 2 роки тому +1

    ఘాడ నిద్ర లోకి వెళ్లిన తర్వాత ఏమీ లేని స్థితికి చేరుకుంటాం మన కాన్సెర్ నెస్ పనిచేయదు ఇంక అలాంటప్పుడు మనం పొందె ఆనందం ఏముంటుంది

    • @Ttalks365
      @Ttalks365 2 роки тому

      manam lechaka happy feel avutham we can feel nenu kuda baga nidra poyinapudu feel ayya

    • @sureshpentakota6669
      @sureshpentakota6669 2 роки тому

      @@Ttalks365 ఘాడ నిద్రవలన మన శరీరం ఉత్తేజం పొందుతుంది అప్పుడు కలిగె ఆనందం భౌతికమైనది

    • @saipraneeth1314
      @saipraneeth1314 2 роки тому

      ఘాడ నిద్రలో (సుషుప్తి ) లో ఉన్నప్పుడు our sense organs, mind (memory + intelligence ) are totally absent. But our consiousness exists which then experiences total blankness (i. e it is an experience of absence ). Finally saying you are the witness( consiousness) of the jagrat, swapna and sushupthi experiences

  • @Despyder
    @Despyder 2 роки тому +2

    I play a video games in my dreams sometimes and also i sleep and get a dream in my dream 😬 it's crazy experience when i woke up i realised it's a dream then after with in Seconds flash speed i opened my eyes again and realised omg i dream a dream lol

  • @BeautifulEarth.devotional
    @BeautifulEarth.devotional 2 роки тому

    Superb information bro and nice visuals..

  • @PanchumarthiTharunAA
    @PanchumarthiTharunAA 2 роки тому

    Waiting for your next video...very eagerly

  • @SasiKumar-mk6dz
    @SasiKumar-mk6dz 2 роки тому

    very nice video sir... i always so excited ur videos sir...

  • @nothing-spreading-truth
    @nothing-spreading-truth 2 роки тому

    Addicted your videos bro❣️

  • @ravikanthr34
    @ravikanthr34 2 роки тому +1

    In.deep sleep there is nothing it's 0 or its my absense anthe

  • @chakravaramlalithakumari5715
    @chakravaramlalithakumari5715 2 роки тому +1

    Neutron meeda video cheeyana

  • @originmediatechnologies1998
    @originmediatechnologies1998 2 роки тому +2

    నేను ఇప్పటికి చాలామందిని అడిగాను, డబల్ స్లిట్ ప్రయోగంలో ఉపయోగించిన అబ్సర్వర్ ఏంటి అని, కాస్త ఈ వివరం చెప్పగలరా. ఎందుకంటె ఫోటాన్ స్థాయిలో జరిగే ఒక అర్ధం కానీ విషయాన్ని ఇలా ధర్మాలకి అన్వయించుకుని గొప్పలు చెప్పుకోవడం ఏమంత లాజిక్ అనిపించట్లేదు.

  • @KiranKumar-pw5io
    @KiranKumar-pw5io 2 роки тому

    Bro make video on lucid dreams

  • @murali660
    @murali660 2 роки тому

    Bhaiyya eagerly waiting for your next video

  • @badboy2273
    @badboy2273 2 роки тому

    Dreams lo vachinavi real ga jaruguthaya ? Or Mana future lo jaragaboiyee vishayalu A dreams lo vasthaya ?

  • @space_engineer17
    @space_engineer17 2 роки тому

    Anna video games lo manam aa direction lo untay aa direction lo aa direction lo unday objects, light data calculate ayyi screen pina display avtundi.
    Game anaydi kuda oka simulation.
    Kabatti mana physical world
    kuda manam chusinappudu matramay undacchu kada.

  • @santosh5336
    @santosh5336 2 роки тому +1

    0:13 physical evidence lekundane science Blackhole and wormhole theories ni cheparu just on the basis of another theory right?!

  • @sureshkumarponnuri2690
    @sureshkumarponnuri2690 2 роки тому

    మనం చనిపోయిన తరువాత మనం డిఎన్ఏ లో బ్రతికే ఉంటాము మన వారసుల రూపంలో

  • @bandarukarthik2765
    @bandarukarthik2765 2 роки тому +1

    In double split experiment electron changes its States in two ways depending on our observations...I have a doubt brother if electron had that super power of changing states then why it states only two positions? Or any others states of positions were also there? Can u explain... I hope ur reply..

    • @spacemenschool4699
      @spacemenschool4699 2 роки тому

      Depending on observation kadu depending on how you measure
      A slit lo nunchi veltundi ani particular ga chusinpaudu ala jaruguthundi
      Ayna ithanu fake bro chala information wrong undi
      Vere videos aythey konni konni complete non sense asalu

  • @nanimovies4003
    @nanimovies4003 2 роки тому

    Bro love from nalgonda FCI colony

  • @sri3994
    @sri3994 2 роки тому +1

    బాగా చెప్పారు

  • @suryanarayana9886
    @suryanarayana9886 3 місяці тому

    Pl.see yellamraju srinivasa rao advaitham

  • @manoharichevalla7930
    @manoharichevalla7930 2 роки тому +1

    Superb 💗

  • @akashkadambi3732
    @akashkadambi3732 2 роки тому +1

    So ippudu one idea, can dreams be glitches of our conciousness trying to create the world we see.

    • @spacemenschool4699
      @spacemenschool4699 2 роки тому

      Bro double slit experiment quantum level lo chesindi akada science laws veru untay mana macro level (mana eyes ke kanapade level) science laws veru untay rendu mix cheyadhu

  • @vallurulakshimi4114
    @vallurulakshimi4114 2 роки тому

    Excellent 👍 theory

  • @pubgaddicts4095
    @pubgaddicts4095 2 роки тому

    Maa tatha chepthu undtadu motham prapancham maya dabu ,padavi,kamam,antha maya ani moksham kosam tapsu cheyali ani antu untadu adhey e univrse ki ending ani e maya prapancham nunchi bayata padachu ani chepthu undey vadu

  • @shankar5332
    @shankar5332 2 роки тому

    I think human consciousness creates physical world is right and human super consciousness creates the eternity of universe,,,

  • @Harappa0423
    @Harappa0423 2 роки тому

    Superb bro....keep dng ...

  • @ramatenkishivateja7681
    @ramatenkishivateja7681 2 роки тому

    Very Interesting Vedio...
    But Double Slit Experment result Effected by Abservable. ఈ చిన్న point మిస్ అయి video ని ఎక్కడెక్కడికో తీసుకెళ్లారు... physical World మన consciousness వల్లే create అయిందని... దీనిని Quantum physics Prove చేసిందని Wrong Statement Pass చేశారు. ఈ భూమిపై జీవం ఏర్పడకముందు నుండే ఈ universe అనేది existing లో ఉంది... అది మర్చిపోయి మాట్లాడకండి.
    By the way I am Fan of Ur Way off explaining...

  • @balakrishna_10
    @balakrishna_10 2 роки тому

    Awesome video brother

  • @tharakasai2058
    @tharakasai2058 2 роки тому

    Excellent content

  • @halfknowledge-pb5ff
    @halfknowledge-pb5ff 6 місяців тому

    Super

  • @mannemahendar1237
    @mannemahendar1237 2 роки тому

    Brooo Black Magic kii Quantum Entanglement kii emaina Relation undha ???

  • @NagaVeeraSaiBabu
    @NagaVeeraSaiBabu 2 роки тому

    Super explanation

  • @inmycontrol
    @inmycontrol 2 роки тому

    bro long videos perticular topic midha pettu bro

  • @anushamaniganti840
    @anushamaniganti840 2 роки тому

    mee video baagundi. but chivariloo miiru cheppina suggestion baaledu. chadavaalsindi kuku fm loo book kaadu. mana sanaathana veda vidyani. puraanaalani, upanishadh lani.

  • @charanameda757
    @charanameda757 2 роки тому

    Bro yamudu and yamslokam puranala katha tho since ki emaina sambandam unda vitini link chesi edaina Thierry s unnaya

  • @akashalampally712
    @akashalampally712 2 роки тому

    Make a video on quantum computing🤔🤔🤔🤔🤔